ఈ పద్ధతి ఎప్పటి నుండో అమల్లో ఉంది. 25 ఏళ్ల క్రితం ఈ సాగుపద్దతిని దగ్గరుండి చూశా. తెలంగాణా పాత మహబూబ్ నగర్ జిల్లాలో గోర్త పద్దతిలో వరి సాగు చేసేవారు. . నీటి వనరు లేని భూముల్లో వర్షాలకి ముందు గోర్త వేసేవాళ్ళు. వర్షాలకి మొలకొచ్చేది. రెండు సార్లు కలుపుతీస్తే వర్షాధారంగానే పంట ఉత్పత్తులు వచ్చేవి.
ఇది చాలా విజయవంతంగా, చౌకగా, వర్షాధారంగా కొన్ని రోజులు, నెలా, నలభై రోజుల తర్వాత నీరు అందుబాటులోకి రాగానే నీటిని నిలువ ఉంచి నీటి ఆధారిత సాగుగా కొనసాగించి, మామూలు కన్నా అధిక దిగుబడి సాధించవచ్చు. ఇది 1994 కు ముందు నుంచే గుంటూరు జిల్లాలో గుంటూరు నగరానికి కూతవేటు దూరంలోని జొన్నలగడ్డ రైతులు ఇలాంటి పంట పండిస్తున్నారు. అలాగే నెల్లూరు జిల్లా సంగం లోనూ, కావలి దగ్గరున్న రుద్రకోట ప్రాంతంలో ఇలాంటి సాగు నాకు తెలుసు.
ఏదైనా ఒకటే ఖర్చు ఏమి తగ్గదు కారణం మనకి మద్దతు రేటు 75కేజీల బస్తా 2000అమ్మితే అప్పుడు వ్యవసాయం మిగులుతుంది అప్పటిదాకా ఎన్ని పద్దతులు వచ్చిన ఖర్చులు ఏమీ తగ్గదు వెధ పద్దతిన ఎకరాకు 5000 ఖర్చు అవుతుంది ఇది గమనించండి ఇవి కాదు ఏరువులు పురుగు మందులు 80/సబ్సిడీలు ఇస్తే అప్పుడు రైతు బాగుపడతాడు కూలి2గంటలు పనిచేస్తే 300 అదే రైతు 12గంటలు పనిచేసిన 300రావడంలేదు అది రైతు పరిస్థితి ఆలోచించండి
రాజేంద్ర గారు నమస్తే అండి ఏ వీడియో చేసినా దానికి సంబంధిత నెంబరు ఇవ్వగలరు వీడియోలు చేస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు జై కిసాన్ జై జవాన్ ప్రతి ఒక్క వీడియోలో రైతు నెంబర్లు కచ్చితంగా పెట్టగలరు రాజేంద్ర గారు
Underground pipeline(rigid pipes) thakkuvalo veyalante ela proceed avvalo oka video cheyandanna.. Pipe prices chaala periginai.. Ibbandhiga vundhi.. Am from karimnagar telangana..
రాజేంద్ర రెడ్డి గారు, నమస్తే
మీరు రైతులకి చాలా ఉపయోగకరమైన
వీడియోలు చేస్తున్నారు, మంచి వీడియోలూ చెయ్యాలియని కోరుకుంటున్నాను 🙏
L
ఈ పద్ధతి ఎప్పటి నుండో అమల్లో ఉంది. 25 ఏళ్ల క్రితం ఈ సాగుపద్దతిని దగ్గరుండి చూశా. తెలంగాణా పాత మహబూబ్ నగర్ జిల్లాలో గోర్త పద్దతిలో వరి సాగు చేసేవారు. . నీటి వనరు లేని భూముల్లో వర్షాలకి ముందు గోర్త వేసేవాళ్ళు. వర్షాలకి మొలకొచ్చేది. రెండు సార్లు కలుపుతీస్తే వర్షాధారంగానే పంట ఉత్పత్తులు వచ్చేవి.
ఇది చాలా విజయవంతంగా, చౌకగా, వర్షాధారంగా కొన్ని రోజులు, నెలా, నలభై రోజుల తర్వాత నీరు అందుబాటులోకి రాగానే నీటిని నిలువ ఉంచి నీటి ఆధారిత సాగుగా కొనసాగించి, మామూలు కన్నా అధిక దిగుబడి సాధించవచ్చు.
ఇది 1994 కు ముందు నుంచే గుంటూరు జిల్లాలో గుంటూరు నగరానికి కూతవేటు దూరంలోని జొన్నలగడ్డ రైతులు ఇలాంటి పంట పండిస్తున్నారు.
అలాగే నెల్లూరు జిల్లా సంగం లోనూ, కావలి దగ్గరున్న రుద్రకోట ప్రాంతంలో ఇలాంటి సాగు నాకు తెలుసు.
Thank you
రెండు మూడు సంవత్సరాలల్ల రైతులు మొత్తం ఇదేపద్దతిని అనుసరిస్తారు జై రైతన్న రైతు దేవో సుఖీభవ 🙏🙏🙏🙏🙏🙏
@@ramkaluva nee alochana thappu
ఏదైనా ఒకటే ఖర్చు ఏమి తగ్గదు కారణం మనకి మద్దతు రేటు 75కేజీల బస్తా 2000అమ్మితే అప్పుడు వ్యవసాయం మిగులుతుంది అప్పటిదాకా ఎన్ని పద్దతులు వచ్చిన ఖర్చులు ఏమీ తగ్గదు వెధ పద్దతిన ఎకరాకు 5000 ఖర్చు అవుతుంది ఇది గమనించండి ఇవి కాదు ఏరువులు పురుగు మందులు 80/సబ్సిడీలు ఇస్తే అప్పుడు రైతు బాగుపడతాడు కూలి2గంటలు పనిచేస్తే 300 అదే రైతు 12గంటలు పనిచేసిన 300రావడంలేదు అది రైతు పరిస్థితి ఆలోచించండి
Good intarvew... జై రైతన్న
Rajender Reddy garu chala thanks
రాజేంద్ర గారు నమస్తే అండి ఏ వీడియో చేసినా దానికి సంబంధిత నెంబరు ఇవ్వగలరు వీడియోలు చేస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు జై కిసాన్ జై జవాన్
ప్రతి ఒక్క వీడియోలో రైతు నెంబర్లు కచ్చితంగా పెట్టగలరు రాజేంద్ర గారు
Anna Rajendar Reddy nv oka agriculture scientific student
Super message bro..
సూపర్ rajendhar reddy garu
ఇది మంచి పద్ధతి కాని కలుపు సమస్య అధికంగా ఉంటుంది. కలుపు నివారణ కోసం తగిన సలహా ఇవ్వండి.
ఈ సంత్సరము ఇదే పద్ధతి వెదచల్లినాము
ఇదంతా షేక్ భాష పుణ్యమే 🌾 🌾
Anna dron spryar gurinchii video thiyuu anna
Perfect anchor rajendhareddy👍👍👍👍
Thank you
Hi bro this year I also started this process.. need more videos great of you
ఆఫ్టర్ రిజల్ట్స్ u tell బ్రో
Sure I will
Supper questions anna
Bagundhi rajenderanna...Polam mimu kuda vesamu Anna...Mana rythu badi program chusthanu anna...Chala easy anna seed drill paddathi bagunnadhi Anna......
Nenu chusa e polam ni chala bagundi
Nice video do a follow up video with the sme farmer
Anna manchiga chaparu
కలుపు మందుల వలన భూమి సారం పోతుంది. కలుపు మందులు వాడకుండా కలుపు తీసుకొనే యంత్రాలు ఉంటే తెలియజేయండి.
Please share that seed drill manufacturer details? thank you brother.
అన్న వాన కాలంలో ఏ నెల లో వరి మెట్ట సాగు చెయ్యాలి
Chala bagundhi Anna
Panta digubadi vachaka kooda oka video cheyandi
Crop etla vachindo telusukuntam
Nenu kuda 6 ekraalu veshanu super GA vundhi karchu chala thakkuva
West
Enkaraniki eni kg lo
Super
Good information jai kisaan 👍
Anna drum seeder tho vesina vari polam videos cheyandi
Ok bro
Anna only varshadaram meeda adaara padi vari saagu cheyoccha
Anna ఈ పద్దతి వేస్ట్ total గడ్డి problem చాలా ఉంటది గడ్డి మందు ఏది కరెక్ట్ గా పని చెయ్యదు
Assert,naminigold,jumbo all mix
Green mix total anni vest
ఈ పద్దతిలో సాగు చేస్తున్న చాలా మంది బాగుందని చెప్తున్నారు. మీరు ఈ పద్దతిలో సాగు చేశారా.. కలుపు నివారణ సమస్యను మందులతోనే చాలా మంది అధిగమిస్తున్నారు.
పద్దతి మంచిదే కానీ కలుపు సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి కలుపు మందులు ఇష్టం వచ్చినట్లు వాడుతున్నారు సాయిల్ బాగా దెబ్బతింటుంది
@@saisambasivaraoummaneni2033 parvaledu Annagaru.
Syngenta vari Repilex mandu spray chesamu.
40×70ayindi last year.
Present 5 acres vesamu.
NIZAMABAD district yedpally mandal
Correct cheppav bro
Underground pipeline(rigid pipes) thakkuvalo veyalante ela proceed avvalo oka video cheyandanna.. Pipe prices chaala periginai.. Ibbandhiga vundhi.. Am from karimnagar telangana..
Good information sir🙏
Thanks and welcome
Hi sir.. Chala bagundi. Aa Raithu number share chesthar. Nenu kuda 8 yeakrs vesanu.
Supper bro
Anarkali Pune kalakunj banana పొట్టి పులక గురించి చెప్పండి మీరు
థాంక్స్ అన్న
Raj, viewers ni Subscribe cheyyamani audguthe baaguntundemo. we wanted to see 500K subscribers soon. Great information.
Ok Sir
Thank you
Organic rice ela marketing cheyyali mee help vuntunda
Rajedhar reddy garu nommenigold mariyu powder annaru gada ami powder raithunu adigi cheppandhi
ముందు ముందు ఇంకా ఇలాంటి కొత్త కొత్త వ్యవసాయ పద్ధతులు చూపించాలని కోరుకుంటున్నాం
తప్పకుండా చూపిస్తాం. ధన్యవాదాలు
A.p Guntur district lo 20 years nundhi ee vidhamuganae paddy cultivation chestunnaru idi old paddathi
Ila aite kalupu ni ela nivaristaaru?
Reddy anna రైతు vesina vadllu rendu karrala leka nalugu karrala seed ha
West
ఇది చాలా పాత పద్ధతి , దీని వల్ల పంట దిగుబడి తగ్గుతుంది. కలుపు కూడా బాగా ఎక్కువ అవుతుంది
Very good Reddy garu
Rabhilo veyavacha?
Seed drill Hyderabad lo ekkada dorkutundi phone nomber
First view and first like
Supper questions Anna
🎉
వుమడి మహబూబ్నగర్ లో జాలువోడ్లు అనేవారు
It's great
Memu gatha 50 years poorvamay e vidhanamu avalambhinchi namu ka ka potay jalu polamu madi a kalamu lo kalupu mandu ledu kalupu teestu untimi
యసంగి లో వేయొచ్చా
మేము కూడా ఈ వేద సాగు పంట వేషం బానే ఉంది.
రెడీ గారు యద విత೨నంలొ వరిపిలగడి మందు చలడము వల పొవడంలెదు గమనిక ా ఆని పొలంలో పె విదనము
సరిపొదు
Hi bro
E raithuphone no evvandi
Rythu phone please
ఒకప్పటీ విదానము దిని కరదా వడ్లు అనెవారు
Maa సైడు జాలువడ్ల వరి అనేవారు
రాష్ట్రం మొత్తం కూలీల సమస్య ఉండి
Superagriculture wichvillagethiscrop
Epudu missions vachai kabatti avaru aa paddathi use cheyadam ledu
Please try to convert English or Hindi to understand details
50 years krindhata aedhu latho ee padhati lo sagu chesevallu idhi patha padhate r Reddy
దిగుమతి తకువవొస్తదికదసారు
Edi patha badathi deenivalla digubadi takuva kalupu baram perigi pothundi
Ma village lo idi
A village medi
Poorthiga varisagu rythulu Vadavalasina padhathi
West bro
Vompuuu merruuu luu...Vundaa vaa...Anna madiilooo
JAI KISAN
I
నంబర్ ప్లీజ్
రాజేందర్ రెడ్డి గారు మీ number పెట్టండి
Super
Thanks
Super
Thanks
@@RythuBadi anna pipeline thakkuva karchulo ela veyalo oka video cheyandanna plz
Super