కేరళ వాళ్ళు కాదు సర్, మనవాళ్ళకి తెలుగువాళ్ళకు ఇది బాగా తెలుసు, మా అమ్మ చదువుకోలేదు, కానీ యాభై సంత్సరాల ముందే మా అమ్మ చేతి వంటకాల్లో తిన్నవాణ్ణి చ్రబుతున్న,, కొబ్బరి అన్నం బలే,,, థాంక్ ఠంక్ యు వెరీ మచ్ ,,
కొబ్బరి కాయ వలన ఇన్ని లాభాలు వుంటాయని నేను ఊహించలేదు సార్ మేము ఎప్పుడో ఒకసారి గుడికి వెళ్ళినప్పుడు మాత్రమే కాయలు కొట్టేవారం అదికూడా ఒక భాగం గుడి దగ్గర వదిలేసి ఒక భాగం తోనేవారము ఇన్నీ లాభాలు వుంటాయని మీద్వారానే సెలుసుకున్నాము సార్.🙏.
నమస్కారం గురువుగారు నా వయసు 47 ఇయర్స్ నాకు గర్భసంచి ఆపరేషన్ అయి వన్ ఇయర్ అయింది నేను చాలా సన్నగా ఉంటాను అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు కొబ్బరి పాలు తాగితే ఇంకా తగ్గిపోతారు అంటున్నారు నిజమేనా గురువుగారు
Meeru chala baga chepputharu.kani eerojullo aadavallaki edo kastha vandadanike time ledu .intlo undevallu kooda ila cheyyaru..so......epudo cheyyavachemo
Hi sir Meeru cheppina pure honey ammay Basha Honey konadaaniki chaala try chesaamu , vaalu reply sariga ivvadam ledhu , internet lo kooda sarina samacharam ledhu , Aarogyaanni korukukne prajalaki sari ina system tho andubaatulo vundamani daya chesi cheppandi. Sarve jana SUKHINO bhava
కొబ్బరి పాలు కూడా తోడేసుకుని కొబ్బరి పెరుగు చేయాలంటే.. మాములు పాల లాగా...వేడి చేసుకోవచ్చా..లేదా JUST గోరువెచ్చగా చేసుకుని పెరుగు/మజ్జిగ చుక్క తో తోడేసుకోవచ్చా?
Chala manchi ideas icharu Raju garu....palak kobbari rice kuda manchi idea
Number Ku call chesthe response undadu varu cheppina time lo chesina kuda
Tydriod pcod vallu kuda thagacha sir
F u
It's very good for health.. We have started using finding many changes in day to day activities
❤❤❤❤
పంచ భూతాలు మీలోనే చూసుకుంటున్నాము.. మీరు చేప్పే వరకు మాకు తెలియదు ఆ విలువ 🙏🙏🙏
Many Many Thanks for Good
Advice for Better Health
👍👍👍👍👍 🙏🙏🙏🙏🙏
RAJU GARU meeru cheppindi correct kani mana andra vallu chala baddakastulu tblet vesukomante eziga vesuikuntaru kani verry good dait follow avaru
ఆంధ్ర వారు అని కాదు బ్రో 135 కోట్ల జనాభా మొత్తం బధకస్తులే
@@anjanraghu3882 yes bro
U r health tips king
Namaskaram Raju garu. Many thanks. 🙏👍
చాలా ప్రాధాన్యతకల ఆహారం చెప్పారు సార్
Sir meeku enni saarlu thanks cheppinaa saripodu
Aruguthunda sir
కరోనా వైరస్ సోకినవాళ్ళుకి,లేని వాళ్ళకి రాకుండా ఆహార విధివిధానాలు తో ఒక వీడియో చెయ్యండి సర్ plz....🙏
మంచి విషయం
Good msg super sir
కొబ్బరి పాలని వేడి చేసినప్పుడు అందులోని values నశిస్తాయి అని విన్నా అండ్ వేడి చేస్తే కొలెస్టరాల్ గా మారుతుంది అని విన్నా కొంచెం వివరణ ఇస్తారా దీనిమీద
🙏🏼🙏🏼🙏🏼🙏🏼 many thanks Raju garu.
Best class Sir
Sir miru cheppevi Chala baga Pani chesthai
Sir, meeru cheppindi bagundi kani pantuligarito kata sangati delit cheinchandi.
Super sir
కేరళ వాళ్ళు కాదు సర్, మనవాళ్ళకి తెలుగువాళ్ళకు ఇది బాగా తెలుసు, మా అమ్మ చదువుకోలేదు, కానీ యాభై సంత్సరాల ముందే మా అమ్మ చేతి వంటకాల్లో తిన్నవాణ్ణి చ్రబుతున్న,, కొబ్బరి అన్నం బలే,,,
థాంక్
ఠంక్ యు వెరీ మచ్ ,,
Daily morning half kobbari tinavacha
Please make a video how to use freezer carefully
starts from 5.12 minutes
Guruvu garu, Almong milk gurinchi kooda cheppandi
Miracle fruit
Palak and coconut rice... idea super
Good business for pantuls
Good sugestion
Namskaram sir. Mari dayabetic unnavallu kobbri palu vadacha. Cheppagalaru.
👌🙏 tq sir
👌👌👌
🎉🎉
రాజు గారు మీ బుర్ర చాలా తెలివైనది సార్
I love you sir
ఈ కొబ్బరి పాలు పరగడుపున పిల్లలకు ఇవ్వొచ్చా రాజు గారు??
Thank you🙏💕
naturopathy వైద్యమే గొప్పదని జనాలందరూ తెలుసుకునే రోజు ముందు ఉంది sir ... మీరే గెలుస్తారు sir ...
Good suggestions sir
Agni hotram gurinchi chepandi sir ...naturopathy lo
Thank you
Tydriod and pcod vallu kuda thiskovacha pls reply
కొబ్బరి కాయ వలన ఇన్ని లాభాలు వుంటాయని నేను ఊహించలేదు సార్ మేము ఎప్పుడో ఒకసారి గుడికి వెళ్ళినప్పుడు మాత్రమే కాయలు కొట్టేవారం అదికూడా ఒక భాగం గుడి దగ్గర వదిలేసి ఒక భాగం తోనేవారము ఇన్నీ లాభాలు వుంటాయని మీద్వారానే సెలుసుకున్నాము సార్.🙏.
Sir diabetics coconut milk tagavacha plz answer evvamdi
Dr Msr Sir is Nature God
Balanced ga matladandi.
Thank you sir 🙏
Goodsegustion
Pragnecy unna vallu coconut rice, coconut milk thiskovacha sir rly pls
Desevali natu cow milk gurinchi chepandi...yenno rogalaku manchidi
నమస్కారం గురువుగారు నా వయసు 47 ఇయర్స్ నాకు గర్భసంచి ఆపరేషన్ అయి వన్ ఇయర్ అయింది నేను చాలా సన్నగా ఉంటాను అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు కొబ్బరి పాలు తాగితే ఇంకా తగ్గిపోతారు అంటున్నారు నిజమేనా గురువుగారు
Sir according to Ayurveda milk ni cooking lo use cheyaraduga plz reply me
Panthulu gaari plan.👏👏👏👏
Namasthe sir, PANIC ATTACKS thaggataniki VEDIO cheyyamdi pls sir...🙏🙏🙏
Sir gastritis వున్నవారు తీసుకోవచ్చా.
Gigata virochanaaru, doctor's irritabul bowel syndrome annaru, mandulu lekundaa nivaranaa cheppandi sir, naaku 12yrs gaa diabetes type 2 vundi, 2021 lo coronaa vacchi heart attack vacchindi, bypass chessaaru, naaku bowel syndrome taggataniki margam cheppandi pls
Nijame guruvu garu nadi andhara nenu Kerala lo vuntunnamu kobbari leni vonta Kerala lo vindaloo
Devudayya miru
Sir balinthalalu kuda roju thiskovacha
Sir ela kobbari palu kastapadu chesukonea badulu kobbari kai directly tiniyocchu kada
Sir kids diet chepandi plz
Sir jaggery vesukovacha coconut milk lo
Sir..Sugar patients e paalu tagavacha.....?
Kids ki vadocha daily
Chia seeds guranche chepandi please sir
Mee krushiki satakoti namaskaralu
Namaste sr... naku andhola bhayam aekkuvaga ga untundhi em cheste taghu tundhi
Meeru chala baga chepputharu.kani eerojullo aadavallaki edo kastha vandadanike time ledu .intlo undevallu kooda ila cheyyaru..so......epudo cheyyavachemo
we ara a GOD
Diabetes effect avuthundha sir e kobbari palu valla?
Hi sir, kobbari lo banana kalupukoni thinavachaa
Hi sir
Meeru cheppina pure honey ammay Basha Honey konadaaniki chaala try chesaamu , vaalu reply sariga ivvadam ledhu , internet lo kooda sarina samacharam ledhu , Aarogyaanni korukukne prajalaki sari ina system tho andubaatulo vundamani daya chesi cheppandi.
Sarve jana SUKHINO bhava
S
Basha honey ante enti sir.... Adi pure honey naa..... Please tell me about this..... Reply me
Peddavallu kuda roju tagoccha sir.pl cheppandi
Sir very valuable information good health tips but don't encourage commercial ads in this video Horlicks add is there pl avoid that kind of ads
Sugar unna varu kobaripalu vadavacha
Kobbari palu lo calcium untundha?
Sir daily 4liters water thagali kada andulo half liter majjiga lekkeyocha
Yes
Kobbari mukkalu teen Achcha sir
Sir idhi thyroid una vaalu use cheyocha thyroid thaggadaniki?
Kobbari palu pregnant women tagavachha
Gas problem unna vallu tinavacha
Letha kobbari thinadamu manchidhena raju garu
Cobbari paalu tisi podini em cheyali sir cheppandi tinavacha
Tinochu andi.. Manchi fiber untundi.. Talimpulalo kalipeskovachu.. Sambar lo chikkadananiki kuda kalupukovachu
కొబ్బరి పాలు కూడా తోడేసుకుని కొబ్బరి పెరుగు చేయాలంటే.. మాములు పాల లాగా...వేడి చేసుకోవచ్చా..లేదా JUST గోరువెచ్చగా చేసుకుని పెరుగు/మజ్జిగ చుక్క తో తోడేసుకోవచ్చా?
Sir naku mangu machhalu vachhai taggipovali ante emi cheyalo cheppandi plz sir
vikaram ga untadhi
reply
Kobbari paalu thaguthunte vigatu ga undhi sir.. Any solution for that
Daantloo honey yaaluka peppar veesukooo baaguntundi
Alcohol. Mana daniki emana cheppandi sir
Sir oka tenkayake ane water veyali sir pls reply
Pregnant ladies thagacha sir
హహహహహ
Ippude coconut eh milk kanna cost undi
Pillalu kobbari pallu tagaru kada sir apudu roju kobbari Annam peytocha sir
మీ పిల్లలు పై నుంచి వచ్చారా
Sir pregnant vallu tagocha sir
Kobbarikaya 30/-rps
Nice
కొబ్బరిపాలు వలన పెద్దవారికి కలిగే లాభనష్టాలు తెలుపగలరు
Sugar patients kobbari thinacha
Cold and cough radaa sir
Pillalaki matrame na sir
Ma pillalaku kobbari thinte skin problems vastly sir
Kuber pala wala lave peruguthara. Sir
Kuber pala wala lave peruguthara sir please reply sir
Yes
దీనిలో బి12 విటమిన్ ఉంటుంది అన్నారు ఇది నిజమా సార్.
అన్నం తో కొబ్బరి పాలను పోసి ఉడికిస్తే పోషక విలువలు పోతాయి గదా.