ఆరోగ్యం మాట తర్వాత అండీ చాలా రుచిగా ఉంటాయి ఈ కొబ్బరిపూవులు......కానీ సిటీలలో దొరకవు.....ఎప్పుడైనా దేవుడికి కొబ్బరికాయ కొట్టినపుడు అనుకోకుండా ఒకోసారిఈపూవు వస్తుంది. మంచి వీడియో తీశారు.అభినందనలు.
వైజాగ్ లో కురుప మార్కెట్ వద్ద కొబ్బరి పువ్వులు వందకి ఆరు ఇస్తారు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ అప్పుడే కటింగ్ చేసి ఇస్తారు నేను మూడు రోజులు బట్టి తింటున్నా సూపర్ టేస్ట్
Andhariki physical work chesthey baguntaru thinesi ac lo padukuntey enni thinna thaggaru, healthy ga vundaru, thinna thindiki kastapadamani cheppandi రైతు la
ఆరోగ్యం మాట తర్వాత అండీ చాలా రుచిగా ఉంటాయి ఈ కొబ్బరిపూవులు......కానీ సిటీలలో దొరకవు.....ఎప్పుడైనా దేవుడికి కొబ్బరికాయ కొట్టినపుడు అనుకోకుండా ఒకోసారిఈపూవు వస్తుంది. మంచి వీడియో తీశారు.అభినందనలు.
అందుకే మీరు చాలా చాలా చాలా యవ్వనంగా కనిపిస్తారు బలే😀
ఆయన వయస్సు ఎంత?
మాది అమలాపురం మేము చిన్నప్పుడు తినేవాళ్ళ. అప్పుడు మాకు తెలియదు ఇంత మంచిదని అందుకే ఏమో నాకు 79 ఇయర్స్ అయినా నావంట నేనే వండు కుంటాను.
వైజాగ్ లో కురుప మార్కెట్ వద్ద కొబ్బరి పువ్వులు వందకి ఆరు ఇస్తారు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ అప్పుడే కటింగ్ చేసి ఇస్తారు నేను మూడు రోజులు బట్టి తింటున్నా సూపర్ టేస్ట్
మీరు కోనసీమ లోఉన్నపుడు మీ గురించి విని, తెలీనతంతో మిమ్ములను గుర్తించ లేదు
మీ పాదపద్మ లకు నమస్కారం
అయ్యా ఇది నా అదృష్టం.
ఇప్పుడు తిరుపతి లో కూడా దొరుకుతున్నాయి 2 కాయలు 140 రూపాయలు 😇😃 చాలా బాగుంటాయి 😋👌😋👌😋
Only 5 rupees bro
@@kollatirajkumarvarma2381
🤔 ఎక్కడ బ్రో 😇🙃😀
గోదావరి జిల్లాల లో కొన్ని గ్రామాలు లో 20 rupees ఇస్తే కవరు నిండా ఇస్తారు
@@sreenivasmadduru5157 zoo park road lo railyway bridge daggara ...50rs ki adugu bronechestahdu
Thank you very much sir for your valuable advice
నమస్తే గురువుగారు .. ధన్యవాదములు
Very good information thank U Dr Ji namaste bagacheppaaru
Thank you
@@dr.manthenaofficial3931 A very Happy Makhara Sankranti 2 U all with best wishes and greetings
Bhogi Panduga Subhakamkshalu Dr. Raju Garu ! 🙏🙏🙏
Same to you
Ma patla devudu sir meeru
Lavada ani kadu
గురువు గారికి నా వందనాలు
గురువూ గారు పునర్నవ. పొడి కేవలం కిడ్నీ పేషంట్స్ మాత్రమేనా లేక ఎవరైనా వాడొచ్చా అది ఎలా వాడాలి కాస్త తెలియజేయండి
వైజాగ్ బీచ్ రోడ్ లో ఈ మధ్య అమ్ముతున్నారు.. అటు వైపు వెళ్తే ఓ నాలుగు లేపెస్తా..😅
Nakkuda bro
Neku beach dagara dorukuddi maku parcel chei
Avnu bro e cokonet rk beach lol ammuthunaru I am vizag rk.beach
ఇంతకీ ఎలుకలకు కూడా గుండెజబ్బు వస్తుందా?
Tq guruvugaru
Tq universe
Paadaabhivandanamulu guruvugaaru
🙏🏻🙏🏻🙏🏻👌👌👌👏👏👏👍👍👍👍🍎🍎🍎💯🍊🍊🍊🥥🥥🥥🥥🥥
Tnx for the video sir ,from tmrw they start selling this for 50 rs each
Arogyadeva Dhanyavadamulu.
Sir winter kadha adhi thinte jalubu daggu vastaya
You know in Bangalore they sell one kobbari povvu for 100rs ., whereas when we are in outside of Coimbatore it was 50rs per puvvu
Can diabetic pregnant ladies eat this?
Anga stambana problem potunda RAJUGARU
Guruvu gaariki vandanam
Anna siri puram petrol bunk dagara vunnai valandi
Pregnancy time lo తినోచ్చ sir
Hyderabad lo ivi dorakadam chala chala kashtam.
Kphb metro near today I eat
Super🙏🙏🙏🙏
Ulcerative Colitis vallu, kobari puvvu tinocha?
Childhood antha ave thinnam… thati munjelu ,pandu kalchi thine vallam
Tegalu ,burragunju
Regi pandlu enka evevo peru theliyani adavi fruits Chala thinnam… jama kayalu eppudu free ga dorikevi… TH-cam punyama ani kg 100 Rs ayyayi..
Sapota naa favourite
Sir madi rajahmundry chala ishtam kobbari puvvante. Kani chala costly ga unnai. Okati 50 rupees
Thank you sir 🙏🙏🙏
Good evening
Manthenagaru na body meeda black dark spots unnayi.please a sope body ki use cheyali please doctor
Weekly two times tintunna mastaru nenu.1month nunchi. chala baguntai ma voollo bigsize okati 20rski istunnadu.100rs ki 6 istadu.
Maa kadapa lo ammuthunte ivale konukuni tintuu ee video chustuna.. okati Rs.50
Chennai lo unnanuu..
Ekada bags dorukutunayee..
Each one 39₹..
🙏namashkaramu ayyagaru pamarru Krishna dist ap allamsetti v rao apsrtc
Andhariki physical work chesthey baguntaru thinesi ac lo padukuntey enni thinna thaggaru, healthy ga vundaru, thinna thindiki kastapadamani cheppandi రైతు la
Maadi konaseema sir.
Epudu chennai side kuda sales chyasthunaru city's lo
May be doage is more for you sir
Kobbari kaya molaka ravalante em cheyyali
IN Nellore each Rs.60/- to 90/- Children's Park Road
meeru adyatmika vishayalu chopte vinalani undi raju garu naa asha epudu neravertado mari?
Can we eat it during pregnancy and in first trimester is it safe to have?
చీరాలలో ముంతవారి సెంటర్, చైనా బజార్ ఎదురు present దొరుకుతున్నాయి.
Eppudu ma guduru lo kuda ammutunaru varamlo oka roju memu break fastga teesukuntunamu Jai mentana Satyanarayana Raju garu
Telangana lo ఎక్కడ దొరుకుతాయి చెపుతారా
😀😀😀😀😀😀😀😀😀😀😀👍👍👍👍👍👍👍👍👍👍👍😀 రారా 😀 వరదా 🎉 శ్రీ ❤️ శ్రీ గారి కి ❤️ తెలపండి❤️😀😀😀👍👍
Avunu andhuke meeru young ga unnaaru chustunte ardam avutundi
E. Godavari lo appanapalli temple lo cover 50 rupes
👌👌👍
ఎక్సలెంట్ వీడియో సార్
Can Diabetes patients eat coconut flower??
Yes but in moderation
👍
నేను ఈరోజు ఒక 6 వరకు తిన్నాను
ఏమండీ సార్ గారు... పువ్వు తిన్నాక ఆ చిప్పలలో కొబ్బరి కూడా ఉంది కదా అది పడెయ్యాలా... తినడానికి పనికి రాదా 🤔.. Hyd
🙏🙏🙏
🙏🏻
Just yesterday bayata ammutunte konna guruvu garu okati thinagane vegatu vesindi 😀
Hyderabad lo ekkada padthey akada ammutunaru ipudu 80 rs
Meeru avi 10. 15 tinnanu annaru enni years kritham dr gaaru
4 or 5 tinavacchu high fiber valana kadupu jhadinchi tantundi😩😩😩 smooth ga undadu fiber chala ekkuva oil smell untundi
పువ్వు తిన్నాక కొబ్బరి కూడా తినొచ్చా? , oil ఎక్కువగా ఉంటుందా normal కొబ్బరి కంటే, చేదు లేకపోతే వాడుకోవచ్చా వంటల్లో చెప్పగలరు.
Never tried!
Okati tinna oka roju nachaledu malli tinalanipinchaledu
👍👍
Okati 100+rs undi andi
Burragunju thinnamu but not kobbari puvvu
Sugar vunna vallu tinchandi
మా కోనసీమ లొ దొరుకుతాయి సార్, తింటే వాతం అని tinanivvaru
Ma house daggara ammuthunnaru dani value teliyaka konukovadam ledu
మరి మీకు వచ్చిన హార్ట్ ఎటాక్ సంగతి ఏమిటి....
Nenu na chinnappudu burra gunju tinnanu Raju garu
Bad luck ma telangana lo dorakadu.mandhu mathram bagaa dorukuthundhi
Funny
పూవు తింటే యవ్వనం వస్తుందా? ఏందుకండి ఈ వింత ఁపయత్నం...
Free ga vasthe memu tintam andi
Oh ho! Alaga great !
ఒక కొబ్బరి పువ్వు 20 rs
Meku dorukutayi kabatti enni ayina tintaru
10 15 thinna kuda young look lone unnare 🤣🤣🤣😉😉
1996 lo elaa unnaru. ippudu elaa unnaaru.soo em thinnaaa em chesinaa age thaggakunda evaru aapaleru 🙄🙄🙄🙄
Vayasuni evaru aapaleru, kaani rogalu rakunda aapagalaru..
@@sanjithacollection aapaleru medum entha eminchesina vachedi vasthundi madum
Guntur lo chulledu
Lakshmi puram lo amuthunaru
Putnam babar lo unay 100 ki 4 r5 istaru
Rojuku 10,15 thinte kinda nundi oil ostadi 🤣
అయ్యా అది గోడావరి కాదు గోదావరి.
Nuvvu young Ani nuv feel aitunnav kovachu but ne vayasu cheptundi pichi vallani cheydamlo nuvu first
Mee laaga aalochenche vaalla valane enni rogaalu vastunnai. Mancheni nammaru baaga dabbu gunje drs ni nammutaaru
మరి నీకు గూడా ముసలి తనం బాగా కనపడుతుంది గదా!
🙏🙏🙏