నా ఒంటరి జీవితం | Na ontari jivitham |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ต.ค. 2024
  • నా ఒంటరి జీవితం | Na ontari jivitham | #promo | #4k | #teluguchristiansongs |
    Lyrics,Tune, producer = Elder, T.Solomon Raj garu
    Singer = D.Ratna Kumar
    Music = Bro.Charan Studio
    Editing = Bro.కృపా Studio
    Camera = T. Vijay Kumar

ความคิดเห็น • 14

  • @PidiyalaLavanya-z4i
    @PidiyalaLavanya-z4i 21 วันที่ผ่านมา +2

    Wow.... Song chaala bagundhi sir manchi meaning ful song elanti videos marenno cheyyali ani manaspoorthiga korukuntunnanu sir.... Yahweh bless you sir..... Shalom to all...💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗

  • @sudabattuladayakar3744
    @sudabattuladayakar3744 29 วันที่ผ่านมา +7

    😮నా ఒంటరి జీవితానికి ఆధారం నీవేనని కలత చెంది నాదు హృదయం నీ చెలిమిని కోరుతుంది #2
    నన్ను విడువని వాడవు ఎడబాయని యువ #2
    పడిపోయిన నాదు బ్రతుకు ఒడిగా చూసే నీదువైపు#2
    1.. లోకమనే సంద్రమందు విశ్వాసపు ఓడలో నేను ముంచి వేయు అలలకు
    ఎదురు ఓడ నడుపు వేళ
    చుక్కాని నీవై ప్రక్క చేరినావు #2 అద్దరికీ చేరువరకు తోడు నిలిచినావు #2
    2.. కానకుండ వచ్చిన శ్రమలు కనుమరుగై పోయిన జనులు అయినవారు ఆప్తులందరు నాకు దూరమైన వేళ#2 నా చెంత నీవు చేరి నాకన్నీరంత తుడిచి#2 నీ ప్రేమను నాకు చూపి నన్నాదరించినావు #2
    3.. నన్ను చూసినవ్వినవారు నన్నెన్నిక చేయనివారు
    నన్ను నిందించిన వారు ఎగతాళిగ చేసిన =2
    వారిలో ఒంటరి అయిన వాడు పదివందలగును_=2 ఎన్నిక లేనివాడు బలమైన జనమన్నావు#2
    Shalom🙋🙏❤️

  • @ppk2333
    @ppk2333 หลายเดือนก่อน +4

    Superrrrrrr song

  • @KrishnaiahMedi
    @KrishnaiahMedi หลายเดือนก่อน +2

    Good lyrics God bless you ❤

  • @satyamathangi7054
    @satyamathangi7054 หลายเดือนก่อน +3

    Praise God... super music, lirics

  • @SolomonThadikamalla
    @SolomonThadikamalla  หลายเดือนก่อน +2

    Please like share comment and subscribe my TH-cam channel ❤❤❤❤❤❤❤

  • @addenkimadhu7712
    @addenkimadhu7712 หลายเดือนก่อน +2

    Wonderful song ayyagaru👌👌👌👌💯👌👌

  • @KRaja-r8n
    @KRaja-r8n 25 วันที่ผ่านมา +2

    Verynisesong❤

  • @gadadasuyadhagiri9207
    @gadadasuyadhagiri9207 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏

  • @KrupaStudioKmm
    @KrupaStudioKmm หลายเดือนก่อน +2

    Glory to God 😇

  • @SolomonThadikamalla
    @SolomonThadikamalla  หลายเดือนก่อน +2

    Yahweh grace ❤

  • @ravikiran3430
    @ravikiran3430 หลายเดือนก่อน +2

    ఆమెన్ 🌹🌹😊

  • @teluguworshipwaves
    @teluguworshipwaves หลายเดือนก่อน +2

    Praise the Lord 🙏

  • @thatikondavenkateswarlu4705
    @thatikondavenkateswarlu4705 25 วันที่ผ่านมา +1

    Good song lyrics good ❤