“ఘనమైనవి నీ కార్యములు నా యెడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా” (2) “కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా” (2) “అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే” (2) “ఘనమైనవి” 1. “ఏ తెగులు సమీపించనియ్యక - ఏ కీడైన దరిచేరనియ్యక ఆపదలన్ని తొలగేవరకు - ఆత్మలో నెమ్మది కలిగే వరకు” (2) నా భారము మోసి - బాసటగా నిలచి ఆదరించితివి ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను జీవితాంతము “ఘనమైనవి” 2. “నాకు ఎత్తైన కోటవు నీవే - నన్ను కాపాడు కేడెము నీవే ఆశ్రయమైన బండవు నీవే - శాశ్వత కృపకాధారము నీవే” (2) నా ప్రతి క్షణమును నీవు దీవెనగా మార్చి - నడిపించుచున్నావు ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను జీవితాంతము “ఘనమైనవి” 3. “నీ కృప తప్ప వేరొకటి లేదయా - నీ మనస్సులో నేనుంటే చాలయా బహుకాలముగా నేనున్న స్థితిలో - నీ కృప నా యెడ చాలునంటివే” (2) నీ అరచేతిలో నను చెక్కుకొంటివి - నాకేమి కొదువ ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను జీవితాంతము “ఘనమైనవి”
Praise the Lord respected brother thank you so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj lucydevaraj and children bangalore
“ఘనమైనవి నీ కార్యములు నా యెడల
స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా” (2)
“కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి
స్తుతులర్పించెదను అన్ని వేళలా” (2)
“అనుదినము నీ అనుగ్రహమే
ఆయుష్కాలము నీ వరమే” (2)
“ఘనమైనవి”
1. “ఏ తెగులు సమీపించనియ్యక - ఏ కీడైన దరిచేరనియ్యక
ఆపదలన్ని తొలగేవరకు - ఆత్మలో నెమ్మది కలిగే వరకు” (2)
నా భారము మోసి - బాసటగా నిలచి ఆదరించితివి
ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను జీవితాంతము
“ఘనమైనవి”
2. “నాకు ఎత్తైన కోటవు నీవే - నన్ను కాపాడు కేడెము నీవే
ఆశ్రయమైన బండవు నీవే - శాశ్వత కృపకాధారము నీవే” (2)
నా ప్రతి క్షణమును నీవు దీవెనగా మార్చి - నడిపించుచున్నావు
ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను జీవితాంతము
“ఘనమైనవి”
3. “నీ కృప తప్ప వేరొకటి లేదయా - నీ మనస్సులో నేనుంటే చాలయా
బహుకాలముగా నేనున్న స్థితిలో - నీ కృప నా యెడ చాలునంటివే” (2)
నీ అరచేతిలో నను చెక్కుకొంటివి - నాకేమి కొదువ
ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను జీవితాంతము
“ఘనమైనవి”
Entha badhao vunna e song vinte entho adharana dhiryam vasthundhi dhevuniki vandhanalu sthothralu praise lord brother
ఆయన చేసే కార్యాలు కంటికి కనబడవు. చెవి కి + హృదయానికి గోచరముకావు మన యెడల ఆయనకున్న ప్రేమ చాల గొప్పది🙏👑
అనుదినము మీ అనుగ్రహం మీ అయష్కాలము మీ వారమే ఘనమైనవి మీ కార్యములు నా యెడల యేసయ్య స్థిరమైనవి మీ ఆలోచనలు నా యేసయ్య ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏
Prabhuvaina kreesthu naamamuna vandhanaalu Ayyagaaru .
❤❤❤❤❤❤
😊😊😊😊😊❤❤❤❤❤
A🎉🎉🎉🎉🎉@@SwapnaN-y7o
Gfj
Vicky prot
Ayya Vandhanalu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏🏻
Amen,Hallelujah! Praise God
దేవుని కి మహిమ గల పాట
E song ventunte manasanta teleyane santosam prasantata tenkyou Jesus
Praise the lord ayyagaru 🙏🏻
Awesome song may God bless Hosanna ministry ❤❤ 0:41
Wonderful song and lyrics 🎉😇🙌🙏⛪
Shalom brother praise the lord
హల్లెలూయ యేసయ్య స్తోత్రము
Very nice sir🎉🎉🎉🎉🎉🎉
God bless you😊❤
Supar song
వందనాలు అయ్యగారు🙏🙏🙏🙏
దేవునికే వందనాలు
Praise the Lord respected brother thank you so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj lucydevaraj and children bangalore
Nice song 🎵 🎵
Super🎉,,❤❤❤😊😊
Praise the lord bradar 👏👏👏🙌🙌🙌🙏🙏🙏
Super song and Super voice Sir 🙏🙏🙏
Superior song
Nice song sir😇🙏🙏
Yes... Thank you my lord jesus..... Amen
Super.song❤❤❤🎉🎉🎉
Praise the Lord🙏 super song 👌👏
Very nice song Jesus na chei patukoni nannu levanethu all ways l will pray for my health problems 🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🌹🌹🌹🌹🌹
Naku eshtam sangu
Thanku you soo much daddy
❤❤❤❤❤ amen amen
Amen 🙏 prasie the Lord ✝️🙏🙌 super song 👏👏👏✝️🛐
Amen praise the lord 🙏🙏🙏 pauluraju ⭐
Praise God wonderful song ❤❤
Exlent song super 🎉🎉
God bless you sir 🎉🎉
Amen 🧎🏽📖🧎🏻♂️... Praise the Lordbrother
GOD. BLESS. YOU😊😊😊❤
Praise the lord ayyagaru and family member's 🙏🏻
Amen❤❤❤❤🎉🎉
Very beautiful song 🙏🙏🙌🙌❤
❤🎉amenlord jesus Christ..
Marvellous God we choosed praise the lord almighty ❤😂
super song ❤️❤️
Beautifulsong🙏🙏🙏🥰🥰🥰
సువర్ సాంగ్
I like this song, super
Amen⛪✝️🙏🌹
Heart touching song praise the lord brother 🙏
Shalom brother Praise the lord
This song is very good, God bless you
Amen.Amen
Halleluya 🌹🌷⛪🎄
Praise the lord father🙏🇮🇳❤🙏
Amen 👏🙏🌹💐
My favorite song Amen
Brother, Kindly pray for me to get a job as a DevOps Engineer in the city of London…. Praveen from London.
✋🤚 God bless you.
Priesd the lord 🙏
Glory to God
Glory
Chala bagunadi hrud
Amen amen amen 🙌🙌🙌🙏🙏🙏😢😢😢😢
Blessed song
Praise the lord 🙏amen
Amen❤
Super
Trajamamma😢😢😢😢😢❤❤❤❤❤❤❤❤❤❤❤
Trajamamma😢😢😢❤❤❤❤❤
Super super Songs❤❤❤❤
Praise the Lord brother 🙏
🎉🎉❤❤
God bless you🤩🌲😮
✝️✝️✝️🙏🙏🙏
Amen
❤
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
😊
❤❤
❤😅❤😅❤😅
❤❤❤🎉🎉
Badha vedhanatho...
❤❤❤❤❤❤👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
😊😅
Praise the lord ayyagaru and family member's 🙏🏻
Amen❤
Praise the Lord Amen 🙏🙏
Super song
Amen
Nice song
❤❤❤❤❤
😊😅
Super song
Amen
Super song