ఒరిజినల్ రామాయణం ఇలా కనిపెట్టాలి🚩జైశ్రీరామ్🚩

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.ย. 2024
  • రామాయణం ఎలా చదవాలి? ఏది చదవాలి? వివరంగా ప్రమాణాలతో మీకోసం ఈ వీడియో🚩

ความคิดเห็น • 90

  • @prabhakarsastrysastry1445
    @prabhakarsastrysastry1445 4 หลายเดือนก่อน +6

    వేదవేద్యుడైన పరబ్రహ్మమే శ్రీరామ చంద్రుడుగా మానవాకృతి ధరించాడని అధ్యాత్మ రామాయణం చదివితే అర్ధమవుతుంది వాల్మీకి రామాయణం లో సూక్ష్మంగా ఉన్న ఆ యదార్థాన్ని తెలుసుకోవాలంటే అధ్యాత్మ రామాయణం చదవాలి నిజానికి రామాయణం లోని పాత్రల పేర్లకు ఆధ్యాత్మిక ప్రతీకలున్నాయని అదే విధంగా రామాయణంలోని ఆరుకాండల లోని కథలన్నీ వేదాంతాన్ని తత్త్వాన్ని బోధించేవే అని విద్వాంసులకు తెలుసు అధ్యాత్మ రామాయణమే కాక రామాయణ ఘట్టాలకు అద్భుతంగా శ్రీ వేదుల సూర్యనారాయణ శర్మ అనే పండితుడు "అంతరార్ధ రామాయణం" అనే గ్రంధంలో గొప్ప ఆధ్యాత్మిక వివరణలు ఇచ్చాడు ఆయన మహాభారతానికి కూడ అంతరార్ధం వ్రాసి తెలుగు హిందువులకు మహోపకారం చేశాడు అవి రెండూ ప్రతి హిందువు చదవతగినవి అలాగే "షోడశి రామాయణ రహస్యాలు" పేరుతో శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ గారు వ్రాసిన వ్యాసాలు రామాయణ మహత్వాన్ని తెలియ జేస్తాయి ఆ వ్యాసాల్లో శర్మ గారు " సుందరకాండ కుండలినీ యోగమే " అనే వ్యాసం చాలా గొప్పగా వ్రాశారు వాల్మీకి రామాయణంలోని ప్రత్యేకత పైన చెప్పిన గ్రంధాలు చదవడం వల్ల తెలుస్తుంది

    • @prasaddasarp114
      @prasaddasarp114 4 หลายเดือนก่อน +2

      శుభరాత్రి స్వామీ 💐🙏

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 4 หลายเดือนก่อน +1

      ​@@tanajihere706
      శుభాశీ:

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 4 หลายเดือนก่อน +1

      ​@@prasaddasarp114
      మీకు కూడా శుభరాత్రి

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 4 หลายเดือนก่อน

      ​@@prabhakarsastrysastry1445 శుభరాత్రి అండి 🙏🙏

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 4 หลายเดือนก่อน

      ​@@prasaddasarp114 శుభరాత్రి annyyagaru🙏🙏

  • @duddasathyamsathyam
    @duddasathyamsathyam 4 หลายเดือนก่อน

    జై శ్రీ రామ్

  • @user-om6zg1st1j
    @user-om6zg1st1j 4 หลายเดือนก่อน

    ♥️🙏🌹

  • @RKj_21
    @RKj_21 3 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vyshnaviumashankar688
    @vyshnaviumashankar688 4 หลายเดือนก่อน

    Please give us more such videos.

  • @SIRIHARIOM
    @SIRIHARIOM 4 หลายเดือนก่อน +8

    భక్తి, జ్ఞాన, ధర్మ ప్రచారం కోసం మీరు ఎ0చుకున్న ఈ గోవిందసేవ అనే దారీ మిమ్మల్ని ఖచ్చితంగా ఆ కన్నయ్య పాదాల చెంతకి చేరుస్తుంది. మీరు మీ గమ్యం చేరే వరకు వచ్చే ఒడిదుడుకులను నుండీ స్వామి మిమ్మల్ని సదా కాపాడుతునే ఉంటాడు. మీ ఈ ప్రయాణంలో అడుగుడుగునా మీ వెంట ఉండి చేయూతనిస్తున్నా మీ కుటుంబ సభ్యులకు, మీకు మరియు మన గోవిందసేవ బృందం & సభ్యులకు వారి కుటుంబంలోని అందరికి., యుగాది శుభాకాంక్షలు. శ్రీరామ నామాలు శతకోటి.. ఒక్కొక నామము బహు తీపి.. బహు తీపి..జైశ్రీరామ..🙏🙏🙏

    • @SIRIHARIOM
      @SIRIHARIOM 4 หลายเดือนก่อน +1

      @@tanajihere706 మీకు మరియు మీ కుటుంబసభ్యులందరికి యుగాది శుభాకాంక్షలు..జైశ్రీరామ్🙏🙏🙏

  • @user-dh8li3df2h
    @user-dh8li3df2h 3 หลายเดือนก่อน

    Amma pillalu Leni vallu Ela chadhavali

  • @keerthiramya12
    @keerthiramya12 4 หลายเดือนก่อน +1

    Hare krishna❤

  • @laxmicireddy533
    @laxmicireddy533 4 หลายเดือนก่อน +1

    Jai sriram

  • @bhairuaruna5075
    @bhairuaruna5075 4 หลายเดือนก่อน +1

    🙏🙏 jai sri ram

  • @Sanvekadance
    @Sanvekadance 4 หลายเดือนก่อน +1

    Jai Shree Ram Jai Shree Ram

  • @srinivassraovelpula284
    @srinivassraovelpula284 4 หลายเดือนก่อน +1

    Jai Shree Ram

  • @Lathapundla
    @Lathapundla 4 หลายเดือนก่อน +1

    hare Krishna Jai sriram 🙏🙏🙏

  • @balusunagarjuna3439
    @balusunagarjuna3439 4 หลายเดือนก่อน +1

    Jsn 🙏

  • @gottapurameshgottapuramesh4900
    @gottapurameshgottapuramesh4900 4 หลายเดือนก่อน +2

    చెల్లమ్మ నా దగ్గర గోరక్ పూర్ వారి ఆధ్యాత్మ రామాయణం ఉంది ఆ రామాయణంలో చదువుకుంటున్నాను

  • @p.ramalakshmi3608
    @p.ramalakshmi3608 4 หลายเดือนก่อน +2

    అమ్మ మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు ఆధ్యాత్మ రామాయణం చాలా బాగుంది
    చక్కగా అర్థమయ్యేలా చెప్తారు
    జై శ్రీ రాధే కృష్ణ 🌹🚩🙏

  • @KarnamRani
    @KarnamRani 4 หลายเดือนก่อน +1

    Jai Sriram
    Jai Sriram
    Jai Sriram

  • @pravallikanerusu6833
    @pravallikanerusu6833 4 หลายเดือนก่อน

    🙏🏻చాలా మంచి విషయం చెప్పారు సత్యభామ గారు, మీకు ధన్యవాదములు 🙏🏻

  • @rameshrst5777
    @rameshrst5777 4 หลายเดือนก่อน

    Jai Sriram హరే కృష్ణ 🙏

  • @sanyasiraogavidi2626
    @sanyasiraogavidi2626 4 หลายเดือนก่อน

    Telugu Ramayanala Matemiti

  • @jonywalker-ik7bj
    @jonywalker-ik7bj 4 หลายเดือนก่อน +1

    Sathyaki suba rathri🙏. Ugadhi subakankshalu🌹. Chakati sa laha i charu . Jai sri ram.

  • @nalluri.karthik14
    @nalluri.karthik14 4 หลายเดือนก่อน

    Akka sundarakanda parayana ela cheyali cheppava alane Rama charitha manasam kuda

  • @asgangadhar584
    @asgangadhar584 4 หลายเดือนก่อน

    Jai shree ram

  • @SanatanaSrsti
    @SanatanaSrsti 4 หลายเดือนก่อน

    Maa
    Do's and don't for nama japam ki video cheyara
    Nimalu nibandhanalu

  • @user-yq9pm9eq9d
    @user-yq9pm9eq9d 4 หลายเดือนก่อน +1

    amma naaku oka sandeham vundi adhi emiti ante "tulasidas" gaaru raasina ramayanam valmki gaaru rasina ramayanam difference unda

  • @HarsithaHarsitha-cf3sx
    @HarsithaHarsitha-cf3sx 4 หลายเดือนก่อน

    JAI shree Ram akka

  • @csnsrikant6925
    @csnsrikant6925 4 หลายเดือนก่อน

    జై శ్రీరామ్ 🙏

  • @saralamallela2916
    @saralamallela2916 4 หลายเดือนก่อน +1

    🙏🌹జైశ్రీరామ 🌹🙏శుభ సాయంత్రం సత్యభామ గారూ, ఉగాది శుభకాంక్షలు అమ్మ మా చిన్ని రామయ్యలకు శుభకాంక్షలు ❤❤

    • @prasaddasarp114
      @prasaddasarp114 4 หลายเดือนก่อน

      మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు నూతన తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 🌹🙏

    • @saralamallela2916
      @saralamallela2916 4 หลายเดือนก่อน +1

      ధన్యవాదాలు అండి.మీకు కూడా ఉగాది శుభకాంక్షలు

  • @murthyr9505
    @murthyr9505 4 หลายเดือนก่อน

    Ugadi Subhakankshalu

  • @kpushpalatha6663
    @kpushpalatha6663 4 หลายเดือนก่อน

    Ugadi Shubhakankshalu meeku 🎉 and Mee family andariki.Jai Sree Ram 🎉

  • @munagalamounikajoshna
    @munagalamounikajoshna 4 หลายเดือนก่อน +1

    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ 🙏🙏🙏

  • @mahalaxmipolnati5316
    @mahalaxmipolnati5316 4 หลายเดือนก่อน +1

    🙏🙏🙏

  • @INDIA-nw2ptswetha
    @INDIA-nw2ptswetha 4 หลายเดือนก่อน +1

    జై శ్రీ రాం 🙏🙏

  • @pushpaammavantaillu5102
    @pushpaammavantaillu5102 4 หลายเดือนก่อน +1

    Thank u amma

  • @manasaposham229
    @manasaposham229 4 หลายเดือนก่อน

    9years back bhadrachalam lo m teliyakunda ramayanam book tesukunnanu naku pregnancy time lo chadivanu last lo nisvardanga avaru aete ramayanam chaduvutaro variki putra santhanam kalugutundi ani nijamgane naku babu puttadu jai sri ram🙏🙏

  • @geetharam9366
    @geetharam9366 4 หลายเดือนก่อน +1

    జై శ్రీ కృష్ణ 🌷🌷

  • @hematirupathi1283
    @hematirupathi1283 4 หลายเดือนก่อน

    Thanks mam

  • @sreelakshmithotli6234
    @sreelakshmithotli6234 4 หลายเดือนก่อน +1

    Devi bhagavatham adi chadavali

  • @user-kt2pd4yy5p
    @user-kt2pd4yy5p 4 หลายเดือนก่อน

    Nenu teppinchukunna andi,cost 1300 padindi

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj 4 หลายเดือนก่อน

    శుభరాత్రి తల్లి 🌹🙏

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 4 หลายเดือนก่อน +1

    హరేకృష్ణ 😊❤

  • @uttham7290
    @uttham7290 4 หลายเดือนก่อน +1

    Sri Rama Jaya Rama Jaya Jaya Rama jai Hanuman 🙏🙏🌹🌹🌼🌼🌷🌷🌿🌿🍎

  • @prasaddasarp114
    @prasaddasarp114 4 หลายเดือนก่อน +1

    "సత్యభామ" తల్లికి శుభసాయంత్రం 🌹🌹🙏

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 4 หลายเดือนก่อน +2

      మీకు శుభరాత్రి ప్రసాద్ గారూ!

    • @prasaddasarp114
      @prasaddasarp114 4 หลายเดือนก่อน +2

      ​@@prabhakarsastrysastry1445
      పూజ్యులు "శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి" శుభరాత్రి 💐🙏

  • @karthikk4824
    @karthikk4824 4 หลายเดือนก่อน +2

    Akkagaru❤❤❤❤

  • @vanikonijeti895
    @vanikonijeti895 4 หลายเดือนก่อน +1

    అమ్మ రామాయణం ఏ సమయం లో చదవాలి నియమాలు చెప్పండి plz జై శ్రీ రామ్

  • @user-zp9ml6pq7o
    @user-zp9ml6pq7o 4 หลายเดือนก่อน +1

    జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ🙏🙏🙏

  • @ayyappachalavadi7281
    @ayyappachalavadi7281 4 หลายเดือนก่อน

    ఆధ్యాత్మ రామాయణం వేరే కల్పంలో జరిగింది 😊

  • @gowrisankark1389
    @gowrisankark1389 4 หลายเดือนก่อน

    Amma, nenu shankara bhasyam bagavadgita book kosam adiga, nenu thisukovadaniki yekkada dorukutundi. Adi arsha vijnana trust varidena, pls reply ivvandi.

  • @SuperSairam21
    @SuperSairam21 4 หลายเดือนก่อน

    నమస్కారం సత్యభామ youtube.com/@Govindaseva?si=9RWWxz82qpk6asdG గారు, మాయందు దయంచి భగవద్గీత మరియు మహాభారతం గురించి కూడా ఇలాగే తెలుపగలరు, గీత ప్రెస్ వారి వెబ్సైట్ లో భగవద్గీత మరియు మహాభారతం మీద చాలా పుస్తకాలు ఉన్నాయి.

  • @allahLGBTQueen_CHUTlYA
    @allahLGBTQueen_CHUTlYA 4 หลายเดือนก่อน +1

    JAI SHREE RAAMA

  • @SanatanaSrsti
    @SanatanaSrsti 4 หลายเดือนก่อน

    Maa
    E sloka ni evarina chada vacha ledhu guru diksha kavali ha
    శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే’
    Eami avasaram ledhu antey daily eni rounds(108=1 round) cheysina eam parvaledha
    Please reply nimalu kuda cheypandi
    Please

  • @pruthvicharan7632
    @pruthvicharan7632 4 หลายเดือนก่อน +1

    Akka Ramayanam series cheyyandi ee navaraathrulalo

  • @perikasumathi9060
    @perikasumathi9060 4 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @viprasree3037
    @viprasree3037 4 หลายเดือนก่อน +1

    Chala baga చెప్పావు ఆమ్మ మాన హిందూ ధర్మ పుస్తకాలు యింట్లో వుంటేశుభం బుద్ధి పుట్టినప్పుడు చందువుతూ పోటెనిదనంగా సులభంగా అర్థమవుతుంది ప్రతే హిందూ గృహగృహాలలో రామాయణ భారత భాగవతాలు భగవత్ గీత పుస్తకాలు వుంచుకోవాలి ఒక్

  • @JyothiSahu-qw3bx
    @JyothiSahu-qw3bx 4 หลายเดือนก่อน +5

    అక్క రామాయణము కూడ చెప్పడి

    • @JyothiSahu-qw3bx
      @JyothiSahu-qw3bx 4 หลายเดือนก่อน +1

      Akka 💖

    • @JyothiSahu-qw3bx
      @JyothiSahu-qw3bx 4 หลายเดือนก่อน +1

      I don't know telugu much & also English also...we r oriyas

    • @KLkrishna
      @KLkrishna 4 หลายเดือนก่อน

      th-cam.com/users/live44gBNoAHT0E?si=NQF2uw-GmTtUSCc4

  • @ramesh-l1j-l1j
    @ramesh-l1j-l1j 4 หลายเดือนก่อน +2

    శ్రీ రామాయణం మానవుని జీవనయానం అంటే ఉత్తమ నడవడికను కల్గిస్తుంది.ఈ గ్రంథ పఠనం వల్ల కలిగే ఉపయోగాలు చాలా ఉన్నాయి.చెత్రమసం నెలరోజుల్లో నిష్టగా రామాయణం ను పారాయణం చేసిన కోరిన కోర్కెలు తప్పక తీరుస్తాడు.శ్రీరాముడికి మనం అందరం ప్రజలుమే ఏప్పట్టికి.ప్రజలను కన్న బిడ్డలు కన్న ఎక్కువ గా చూచేవారట.🕉️🕉️🕉️🙏🙏🙏

    • @shekarj848
      @shekarj848 4 หลายเดือนก่อน

      Memu eppati varku 6 sarlu ramayanam navaha parayanam chesam Kani ma kastalu teratam ledu Aina kuda ramayanam parayanam chestanu 🙏🏻🙏🏻sri ramo lalitambika srikrishno shyamalamba 🙏

    • @KLkrishna
      @KLkrishna 4 หลายเดือนก่อน

      th-cam.com/users/live44gBNoAHT0E?si=NQF2uw-GmTtUSCc4

    • @ramesh-l1j-l1j
      @ramesh-l1j-l1j 4 หลายเดือนก่อน +2

      గతజన్మ ల ప్రారబ్ధకర్మ నివృత్తి అయ్యేతుంది.పూర్వజన్మ నా అమిచేసేమో.మనకి తెలియదు.గోప్పన్న అయినా శ్రీరామదాసు కథ తెలిసిందే కదా.

    • @KLkrishna
      @KLkrishna 4 หลายเดือนก่อน

      th-cam.com/users/liveEtc2NZGqejQ?si=0lg9ohX-QoENFDyA

    • @ramesh-l1j-l1j
      @ramesh-l1j-l1j 4 หลายเดือนก่อน +2

      ​@@tanajihere706wish you and urs family the same sri krodhinama subhuknkhushlu.

  • @rajyalakshmidevik2319
    @rajyalakshmidevik2319 4 หลายเดือนก่อน +7

    అక్క వాల్మీకి రామాయణం ఇప్పుడు మీరు చూపించే రామాయణం వేరు వేరానాకు అర్థం కాలేదు అక్క అందుకని అడుగుతున్నా

  • @keerthiramya12
    @keerthiramya12 4 หลายเดือนก่อน +1

    Mam English version chadvukovachaa.... Plz reply mam

  • @mohan1752
    @mohan1752 4 หลายเดือนก่อน +1

    Parayana chesevaraku bramhacharyam patinchala amma please reply

  • @wolff_gaming
    @wolff_gaming 4 หลายเดือนก่อน

    జై శ్రీరామ్ అమ్మ

  • @karthikk4824
    @karthikk4824 4 หลายเดือนก่อน +1

    Akka.. Vasundhara.. sampoorna valmiki ramayanam ..rachana.. Bhurgula poorna chandraprasad vaari book K naa Akka ..teliyacheyandi akka

  • @Lakshmi6798
    @Lakshmi6798 4 หลายเดือนก่อน

    Geetha press vari books tirupati lo akkada dorukuthayo cheppagalara Amma? Please 🙏🙏🙏

  • @kavithachannel6952
    @kavithachannel6952 4 หลายเดือนก่อน +1

    Na Ramayanam book lo last lo 20 papers poinvi ela Amma.

  • @janakikandula286
    @janakikandula286 4 หลายเดือนก่อน +1

    అమ్మ శుభ సాయంత్రం.🙏🙏🙏

  • @jyothiavirenu74
    @jyothiavirenu74 4 หลายเดือนก่อน

    Rathri kalalo pamu katu veyataniki vasthe kalalo Rama Rama ani anukuntu vunte ha pamu nanu nalukatho mellaga koralatho mellaga anadhi ma

    • @LingalaDeepak-us9fx
      @LingalaDeepak-us9fx 4 หลายเดือนก่อน

      Manchidega kalalo kuda rama namam japincharu..adrushtavanthulu..🙏

  • @subrahmanayamboosala753
    @subrahmanayamboosala753 4 หลายเดือนก่อน +1

    Jai Sriram

  • @srichandanasuthram
    @srichandanasuthram 4 หลายเดือนก่อน

    Jai sri rama

  • @sujathachindam1692
    @sujathachindam1692 4 หลายเดือนก่อน

    జై శ్రీ రామ్