వినాయక చవితి విశేషాలు - Secrets of Vinayaka Chaturthi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ย. 2024
  • వినాయక చవితి విశేషాలు - Secrets of Vinayaka Chaturthi #Hindudharmakshetram #SantoshGhanapathi
    పేరు - సంతోష్ కుమార్ ఘనపాఠీ
    ఋగ్వేద సలక్షణ ఘనపాఠీ. ఋగ్వేద అధ్యాపకులు. వీరి వయస్సు 32 సంవత్సరాలు. గత 13 సంవత్సరాలుగా వేదపాఠశాలలో ఋగ్వేద పాఠాలు బోధిస్తున్నారు. వీరి వద్ద చాలామంది వేదం చదువుకున్నారు. వివాహమై ఒక కుమారుడున్నాడు. వీరిని సంప్రదించాలంటే వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు. వీరు జాతకాలు చెప్పరు. (8147814781)
    Name : Santosh Kumar Ghanapathi
    Rigveda Scholor and Teacher, Teaching Rigveda at Veda Pathashala since 12years. M.A in Rigveda (Sri Venkateshwara Vedic University) Anyone can contact me through WhatsApp, Email or Facebook messenger. Also can do messenger important purposes only.
    WhatsApp : 8147814781
    Email : santoshrigveda@gmail.com
    Facebook : / హిందూ-ధర్మక్షేత్రం-104...
    Known languages : Telugu, Tamil, Kannada, English, Hindi
    #vinayakachaviti #vinayakachavithiprasadamrecipes #vinayakachavithipoojavidhanam #vinayakachavithidecorationathome #vinayakachavithipoojavidhanamintelugu #vinayakachavithi #vinayakachavithi2024date #vinayakachavithiprasadalu #vinayakachavithipooja #vinayakachavithidecorationideas #vinayakachavithiprasadamrecipesvismaifood #vinayakachavithipoojasamagri #vinayakachavithiprasadam #vinayakachavithidecoration #vinayakachavithistoryintelugu #vinayakachavitiand #vinayakachavithivideos #vinayakachavithibommalu

ความคิดเห็น • 97

  • @SIRIHARIOM
    @SIRIHARIOM 12 วันที่ผ่านมา +16

    గణపయ్య పూజలో చేయాల్సినవి, చేయకూడనివి..STEP BY STEP అందరికి అర్థమయ్యేలాగా సూచిస్తూ..సరైన పూజ సమయన్ని కూడా తెలియజేసారు. ముందుగానే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్పారు. గురువుగారికి ధన్యవాదాలు.🙏🙏🙏

  • @swatiraparthy1770
    @swatiraparthy1770 12 วันที่ผ่านมา +19

    గురువుగారికి పాదాభివందనాలు...మీరు పోయిన సంవత్సరం చేసిన వీడియోలో మట్టితోనే కాక శక్తి కొలది బంగారం వెండి వంటి వాటితో కూడా చేసిన వినాయకుని పూజించవచ్చు అన్నారు . మా ప్రాంతంలో మట్టి వినాయకుడు లభించలేదు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వి మాత్రమే ఉండడంతో వెండిది కొనుక్కున్నాము. పూజ అయ్యాక ఉద్వాసన చెప్పి దాన్ని కొంచెం బియ్యం పోసి ఒక డబ్బాలో భద్రపరుచుకోవచ్చా... రోజూ పూజ చేసే అవకాశం మా ఇంట్లో ఉండడం లేదు. ఏదైనా దోషం వస్తుందా... సరైన పద్ధతి దయచేసి తెలుపగలరు.

    • @saravananbalakrishnan9832
      @saravananbalakrishnan9832 10 วันที่ผ่านมา +3

      Matti vinayakudu kekspothe pasupu vinayakuni poojinchali vendi vigrahalu tolla lekapothe Pooja chesukovali ledante biyam lo pettavachunu Naku telisindi chepinanu

    • @Sw.Ananda
      @Sw.Ananda 9 วันที่ผ่านมา

      ​@@saravananbalakrishnan9832 ఏ విగ్రహానికి పూజ చేసిన సరే, పసుపు(ముద్ద గా చేసినది) విగ్రహము తప్పని సరి.
      వీధి వినాయకుడిని నిమజ్జనం చేయాలి. గృహములో చేసే వినాయకుని విగ్రహం శుద్ధి చేసి దాచు కో వచ్చు.
      నేను చాలా కాలం నుండి చేస్తున్నాను (మాతంద్రిగారు చేసిన పద్దతి).

  • @krrao9702
    @krrao9702 7 วันที่ผ่านมา

    గురువవు గారికి పాదాభి వందనాలు 🙏🏻🙏🏻

  • @trrao835
    @trrao835 9 วันที่ผ่านมา +6

    వరసిద్ధి వ్రతం గురించి చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు అండీ.

  • @Vedham5
    @Vedham5 11 วันที่ผ่านมา +10

    ఏకదంతం శూర్పకర్ణం నాగయజ్ఞోపవీతినం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకమ్

  • @bharghavikalluri8366
    @bharghavikalluri8366 11 วันที่ผ่านมา +5

    చాలా చక్కగా వివరించారు గురువు గారు 🙏🙏🙏మీకు మా వందనాలు💐💐🙏🙏🙏🌹🌹🌹జై శ్రీరామ్ 🙏🌹జై శ్రీకృష్ణ 🌹🙏

  • @seshagiriraokomaravolu1289
    @seshagiriraokomaravolu1289 11 วันที่ผ่านมา +5

    వివరం గా తెలుసుకున్నాము ధన్యవాదాలు

  • @suneethap8199
    @suneethap8199 9 วันที่ผ่านมา +4

    వినాయక వ్రతకథ కల్పితమని ఒక channel దుష్రచారం చేస్తోంది , ఈ విషయమై మీరు clarity ఇస్తే చాలామంది doubt clear అవుతుందని ప్రార్థన 🙏

    • @hihoney5609
      @hihoney5609 9 วันที่ผ่านมา +5

      సార్ హిందువులు పండుగలులో ఆధ్యాత్మికతతో పాటూ సైన్స్ కూడా ఉంది మన ఋషులు.మునులు మనిషి జీవనానికి అనుకూలంగా.ఆరోగ్య పరంగా .ఆ భగవంతుడు ను చేరుకొనే ధిశ‌గా మనకు చూపించిన‌ మార్గం

    • @pratapvelagada4093
      @pratapvelagada4093 8 วันที่ผ่านมา +1

      Ya channal..?

  • @yaminipadmaja3787
    @yaminipadmaja3787 10 วันที่ผ่านมา +2

    Very well explained guru garu, namaste guru garu, just came to know the patri after watching this video. Doing pooja blindly since years without knowing what actually they are. Thanks a lot once again

  • @vemarajushirisha8076
    @vemarajushirisha8076 11 วันที่ผ่านมา +4

    Happy Gowri Ganesha

  • @dakshayani9720
    @dakshayani9720 11 วันที่ผ่านมา +3

    ధన్యవాదాలు గురువుగారు🙏🙏

  • @lingamurthy5948
    @lingamurthy5948 12 วันที่ผ่านมา +4

    dhanyavadhalu Guruvu Garu🙏

  • @padmajalokanatham885
    @padmajalokanatham885 12 วันที่ผ่านมา +4

    🙏🙏ధాన్యవాద ములు 🙏🙏🙏

  • @madhavi341
    @madhavi341 11 วันที่ผ่านมา +2

    Dasohamulu Swami
    🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @vbsrilakshmiduvvuri8057
    @vbsrilakshmiduvvuri8057 11 วันที่ผ่านมา +1

    చాలా చక్కగా వివరించారు నమస్కారం అండి😊😊🙏

  • @djyothi4158
    @djyothi4158 10 วันที่ผ่านมา +2

    శ్రీ గురుభ్యోన్నమః 🙏

  • @LalithaGhantasala
    @LalithaGhantasala 11 วันที่ผ่านมา +2

    ధన్యోస్మి గురూజీ

  • @srikanthwuppalapati4353
    @srikanthwuppalapati4353 12 วันที่ผ่านมา +6

    చక్కటి సమాచారానికి ధన్యవాదములు 🙏. క్షమించాలి, మీరు విష్ణు క్రాంతం అని చూపినది వేరే మొక్కేమో అని సందేహం. విష్ణు క్రాంతం చిన్న ఆకులతో, చిన్న గుండ్రపు నీలి పువ్వులతో నేల మీద పాకే తీగ. ఇక్కడ attachmint అవకాశం లేనందున పెట్టలాక పోతున్నాను.

    • @meghanag.s.s6623
      @meghanag.s.s6623 11 วันที่ผ่านมา

      కాని, కొన్ని సార్లు విష్ణుక్రాంత పత్రం అంటే శంఖుపుష్పి అనే చెప్తారు. ఈ శంఖు పుష్పిలో చాలా రకాలు ఉన్నాయి అని కూడా చూపిస్తుంది.

    • @sriharipriyaparasaram4577
      @sriharipriyaparasaram4577 11 วันที่ผ่านมา

      @@srikanthwuppalapati4353 may be adi zoom cheyyandam vallana ala undemo Andi,

    • @saiphanikumari6935
      @saiphanikumari6935 10 วันที่ผ่านมา +1

      Meeru chipinchinadi shankhu pushpam guruvugaru, vishnukranta pushpam chala chinnaga untundi

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 12 วันที่ผ่านมา +3

    జైశ్రీరామ్ 🚩🌹🙏

  • @hellosongudayasree4459
    @hellosongudayasree4459 9 วันที่ผ่านมา +2

    శ్రీ మాత్రే నమః

  • @NahamKarthaHarihiKartha
    @NahamKarthaHarihiKartha 12 วันที่ผ่านมา +2

    Thank you guru ji

  • @ramaadapa9288
    @ramaadapa9288 12 วันที่ผ่านมา +3

    Guruwar ke dhanyvadmulu

  • @kameshupadhyayula8131
    @kameshupadhyayula8131 8 วันที่ผ่านมา

    Happy vinayaka chavithi 2024

  • @lalithaa2557
    @lalithaa2557 11 วันที่ผ่านมา +1

    Jgd, clearga chepparu

  • @sweethoney3754
    @sweethoney3754 11 วันที่ผ่านมา +1

    guruvugaaru 🙏🙏🙏

  • @S172142230149
    @S172142230149 11 วันที่ผ่านมา +3

    ఒకసారి సంకష్ఠహర చతుర్థి వ్రతం గురించి కూడా చెప్పండి.

  • @shekarj848
    @shekarj848 9 วันที่ผ่านมา

    Vinayaka chaviti roju sri pada sri vallaba janma dinam guruvu garu avadoota chintana sri gurudeva datta 🙏

  • @tirunagaramlakshmamma8401
    @tirunagaramlakshmamma8401 10 วันที่ผ่านมา

    Dhanyavaadamulu

  • @swatiraparthy1770
    @swatiraparthy1770 8 วันที่ผ่านมา

    Thanks

  • @palnadu.sanathan_vlogs
    @palnadu.sanathan_vlogs 10 วันที่ผ่านมา +1

    గురువు గారు నువ్వులు స్నానం అంటే నల్ల నువ్వుల లేక తెల్ల నువ్వుల తెలుపగలరు🙏🙏

    • @hellosongudayasree4459
      @hellosongudayasree4459 9 วันที่ผ่านมา

      నువ్వులు అంటే నల్లవే అండి.

    • @navarasalu_
      @navarasalu_ 9 วันที่ผ่านมา

      Yevi avakasam vunte Avi vadandi

  • @rajashreechitram8603
    @rajashreechitram8603 9 วันที่ผ่านมา

    🙏🙏

  • @subrahmanyammss7492
    @subrahmanyammss7492 12 วันที่ผ่านมา

    Ayya chala manchi information icharu 🙏 kani ee patralu, phalalu ani varam mundu nunde manaki ekka kanipinchakunda vyaparulu ammukovadaniki kosestharu..

  • @vsrnageswararao
    @vsrnageswararao 11 วันที่ผ่านมา

    🙏🏻

  • @mani_7484
    @mani_7484 11 วันที่ผ่านมา +3

    దత్తూర ని ఆంగ్లంలో datura అంటారు, అంటే అది సంస్కృత పదం నుండి వచ్చింది అన్నమాట.

    • @mani_7484
      @mani_7484 11 วันที่ผ่านมา +1

      దేవదారు - deodar

  • @PavanKumar-ii8tw
    @PavanKumar-ii8tw 12 วันที่ผ่านมา

    అనంత పద్మ నాభ చతుర్దశి గురించి ఒక వీడియో చేయండి గురువుగారూ 🙏🙏🙏

  • @meenakshirajthogati7106
    @meenakshirajthogati7106 8 วันที่ผ่านมา

    మరి....జాంబవంతుని దగ్గర ఉన్న ఉయ్యాలలో బాలుడు ఎవరు ?తెలుపగలరని మనవి... 🙏

  • @LakshmiMurali-qn2qm
    @LakshmiMurali-qn2qm 11 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏

  • @Devi-Yenumula
    @Devi-Yenumula 11 วันที่ผ่านมา +1

    Thanks for the nice information🙏🏻 జాంబవంతుని గుహలో దాది ఊపుతున్న ఉయ్యాలలోని బాలుడు ఎవరో మీరు చెప్పలేదు.. ఆ బాలుడు జాంబవంతుని గుహలో ఎందుకు ఉన్నాడు? జాంబవంతునికి, ఆ ఉయ్యాలలోని బాలునికి సమంధం ఏమిటి?

    • @rajaiahmasa7138
      @rajaiahmasa7138 11 วันที่ผ่านมา +2

      Latest additions... ఇలాగే కొత్త కొత్త విషయాలను చేర్చి కన్ఫ్యూజన్ చేస్తారు...మీరు గత సంవత్సరం లాగానే చేయండి..డౌట్ వస్తే మీ నాన్న గారిని తాత గారిని అడిగి,వారు ఏ పద్ధతి లో చేశారో అదే పద్దతిలో చేయండి...

  • @gayathridhurjati1328
    @gayathridhurjati1328 11 วันที่ผ่านมา

    గురువుగారికి ధన్యవాదాలు 🙏 పనః పూజలో మరియు సాయంత్రం పూజలో ఏమి చదవాలో, ఏ నైవేద్యం సమర్పించాలో చెప్పండి 🙏

  • @srinubalasa3072
    @srinubalasa3072 11 วันที่ผ่านมา +1

    ఓం నమః శివాయ

  • @s.s377
    @s.s377 12 วันที่ผ่านมา +1

    Guruvu garu namaskaram thulasi vinayakudiki pettakudadhu kada

  • @1990koundinya
    @1990koundinya 9 วันที่ผ่านมา

    బావ గారు చాలా మంది వినాయక చవితి తిథి వెళ్లిపోయాక పూజ చేయడం జరుగుతుంది అది ఎంత వరుకు మంచిది అని చెప్పలగలరా

  • @ambivsri
    @ambivsri 12 วันที่ผ่านมา +1

    Guruvu garu , main door close chesi pooja cheyyocha... eppudu flat culture kada... andukene adugutunnanu

  • @satyamevajayate308
    @satyamevajayate308 8 วันที่ผ่านมา

    గురువుగారు వినాయక చెవితి అని కాకుండా చవితి అని పలకగలరు.

  • @ramaadapa9288
    @ramaadapa9288 12 วันที่ผ่านมา +1

    Chakkati Pooja vidhanam

  • @SatishP-kk5ko
    @SatishP-kk5ko 8 วันที่ผ่านมา

    జాంభవతి గారి తల్లి గారు ఎవరు పేరు ఏమిటి.. దయచేసి చెప్పండి..

  • @narasimhareddygn383
    @narasimhareddygn383 8 วันที่ผ่านมา

    This Nation is Very rich, people are poor only few,, because of their poor mind set.

  • @navarasalu_
    @navarasalu_ 9 วันที่ผ่านมา

    Ganneru ante sannaga akulu vundi pasupu rangulo poolu vundevi asalainavi.

  • @annapurnasainath9212
    @annapurnasainath9212 12 วันที่ผ่านมา

    జై గురుదత్త అండి
    విష్ణుక్రాంత పత్రము అంటే తెలుగులో శంఖం పువ్వులు అంటారు అదే కదండీ

    • @rajaiahmasa7138
      @rajaiahmasa7138 11 วันที่ผ่านมา +2

      కాదు

    • @meghanag.s.s6623
      @meghanag.s.s6623 11 วันที่ผ่านมา

      మరి ఎలా గుర్తించడం?​@@rajaiahmasa7138

  • @rajashreechitram8603
    @rajashreechitram8603 9 วันที่ผ่านมา

    Ayagaru tondam yetuvaipu unnadi techukovali kudivapa leka yedamavaipa pl chepandi

  • @Geethika-b1s
    @Geethika-b1s 10 วันที่ผ่านมา

    Biyyam pindi tho chesi avi neyyi lo deep fry cheyyala guruvu gaaru?

  • @sandhyabolla9973
    @sandhyabolla9973 11 วันที่ผ่านมา +1

    Namaskaram guruvu gaaru. Widow amma kuudaaa cheyavatchani first time vintunnaanu. Ilaanti vishayalanu mee lanti vaaru pedda pedda mandapaalalo chesi chuupiste,,,,,,, Hinduism lo ni oka maraka nu cheripesinatle,,,,,,,,,,,, తప్పుగా ఏమైన మాట్లాడితే kshaminchandi. 🙏🙏జై శ్రీరామ్

  • @g.madhavireddy171
    @g.madhavireddy171 11 วันที่ผ่านมา

    Guruvu garu real estate lo mosapoina dabbulu thirigi ravalante edaina margam pooja cheppandi. Kastapadi na salary dabbulu. Pls reply ivvandi

  • @mallinathudup.t.3354
    @mallinathudup.t.3354 11 วันที่ผ่านมา +1

    చెప్పే వారు ఉంటే అడిగే వారికి అంతు లేదు.

  • @RavikFic
    @RavikFic 10 วันที่ผ่านมา

    4:00 vigraham type

  • @poleboinaraviteja529
    @poleboinaraviteja529 9 วันที่ผ่านมา

    గురువుగారు కలశం లో నిరుకు బదులు బియ్యం పోస్తున్నారు ఎందుకు...తెలియజేయగలరు..🙏🙏

  • @mallikarjunaraopulipati7512
    @mallikarjunaraopulipati7512 12 วันที่ผ่านมา

    Beed avaru neyyito vanta cheyyagalara.saktinibatti chesukomani cheppali.

    • @navarasalu_
      @navarasalu_ 9 วันที่ผ่านมา +1

      Avakasam lekapote avutundi neyyi padardham meeda koddiga veste chalu

  • @sunitait8671
    @sunitait8671 11 วันที่ผ่านมา

    వినాయక వ్రత కథ విషయం లో చాలా సందేహాలు ఉన్నాయి, భోళా శంకరుడు పసి బాలుడి తల నరకడం ఏమిటి అన్న విషయం అసాధారణంగా ఉన్నది అసలు ఈ కథ ఏ పురాణం నుండి తీసుకోబడింది, అసలు కథ ఏమిటి, పెద్దలు చెప్పగలరు

  • @venkateshpokala8289
    @venkateshpokala8289 11 วันที่ผ่านมา

    పత్ర పూజ కి మీరు చెప్పిన నామలే చెప్పలా?? లేదా మాకు వచ్చిన వేరే నామాలతో చెప్పోచ గురువు గారు.

    • @navarasalu_
      @navarasalu_ 9 วันที่ผ่านมา

      Samskaram lo chepte manchidi

  • @rajaiahmasa7138
    @rajaiahmasa7138 11 วันที่ผ่านมา

    గత సంవత్సరం కంటే ఈ సారి మార్పులు చేర్పులు ఉన్నాయి.....

    • @hindudharmakshetram
      @hindudharmakshetram  11 วันที่ผ่านมา +4

      గత సంవత్సరం చెప్పినవి ఈ సారి మార్చలేదు. గత యేడాది చెప్పనివి ఈ సారి చెప్పాము. మీరు కన్ఫ్యూజ్ అయ్యి జనాన్ని కన్ఫ్యూజ్ చేయకండి

  • @suribabu246
    @suribabu246 9 วันที่ผ่านมา

    స్వామి నా భార్య గర్భవతి 6 నెల జరుగుతుంది నేను వినాయక వ్రతం చెయ్యొచ్చా

  • @saimaanyaviimitations3828
    @saimaanyaviimitations3828 11 วันที่ผ่านมา

    గురువు గారు, మాదొక సందేహం కలి యుగంలో తరించడానికి భగవన్నామ స్మరణ తప్ప వేరే మార్గం లేదంటారు కదా మరి కృష్ణ, లేదా రామ అని నిరంతరం స్మరిస్తే చాలా. మనసులో తల్చుకోవాచా? లేదా బయటకి పలుకలా?
    ఇంకో సందేహం isckon భక్తులు కేవలం హరేకృష్ణ మహా మంత్రాన్నే జపo చేయాలంటారు కదా.
    కేవలం కృష్ణ అని అయినా అనుకోవచ్చా. తెలియజేయండి.

  • @swatiraparthy1770
    @swatiraparthy1770 12 วันที่ผ่านมา

    గురువుగారు శక్తిలేని వారు పత్రిని ముందు రోజే కోసుకొని పెట్టుకోవచ్చా ?

  • @ushakhandrika2931
    @ushakhandrika2931 11 วันที่ผ่านมา

    గురువుగారు ఇత్తడి , బ్రాస్ విగ్రహం పెట్టి పూజించుకోవచ్రా ,వినాయక చవితికి

    • @hindudharmakshetram
      @hindudharmakshetram  11 วันที่ผ่านมา

      ఇత్తడి చేయవచ్చు

  • @hemanthkumarmareedu2127
    @hemanthkumarmareedu2127 8 วันที่ผ่านมา

    6వ తారీఖున 11గం,54ని, నుండి చవితి ప్రవేశిస్తుంది,7వ తారీఖున మధ్యాహ్నం నుండి పంచమి ప్రవేశిస్తుంది కదా ,మరి ఆ రోజు వినాయక వ్రతం జరుపుకొని అక్షతలు శిరస్సుపై చల్లుకొని ఆరోజు (పంచమి) చంద్రుని చూస్తే ఏమీకాదంటారా? అంటే చవితి(6వ తేదీ) నాడు చంద్రుని చూచిన దోషం కలగదన్న మాట!అటువంటప్పుడు కథలో చెప్పినట్లు పూజచేసుకుని అక్షతలు ధరించి చవితి చంద్రుడిని చూడడం అనే పరిస్థతి ?????

  • @meghanag.s.s6623
    @meghanag.s.s6623 11 วันที่ผ่านมา

    నమస్తే పంతులు గారు. జాజి పత్రం అంటే విరజాజి ఆకులో లేదా సన్నజాజి ఆకులో తెలుపగలరు.

  • @sravanisastry1650
    @sravanisastry1650 11 วันที่ผ่านมา

    Bangaram vinayakuduni pooja chesi intlo pettukovacga andi

  • @giridhararaju.k350
    @giridhararaju.k350 8 วันที่ผ่านมา

    Ghee(neeya) too naivedyam poor people s cheyyaleru , meeru wrong ga cheppenaru (what about poor people Pooja).

  • @seenut5
    @seenut5 8 วันที่ผ่านมา

    Santosh sir i want ur phone no

  • @nagaraniyerra8640
    @nagaraniyerra8640 9 วันที่ผ่านมา

    🙏🙏

  • @ushakothapalli5588
    @ushakothapalli5588 11 วันที่ผ่านมา

    🙏

  • @ramadeviakkina3807
    @ramadeviakkina3807 9 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @lakshmivijaya7335
    @lakshmivijaya7335 11 วันที่ผ่านมา

    🙏🙏🙏