35 లైక్ సిస్టర్. లింగాకర్షణ బుట్టలు బావున్నాయి. ఎర్ర పొన్నగంటి లైన్ తోటకూరలా వుంది. నిజమేనండి తీసుకోవటంలో కన్నా ఇవ్వడంలో ఆనందం వుంది. పుదీనా ఫ్రెష్ గా వుంది. మీరు తెప్పించుకున్న విత్తనాలతో వచ్చే మొక్కల కోసం వెయిటింగ్. పుదీనా పెద్ద ఆకులు కూడా వస్తుందన్న మాట.
హాయ్ ఆదిలక్ష్మి గారు సీడ్స్ ఆన్లైన్లో తీసుకొచ్చిన ఏమి మొలకెత్తలేదు అండి లీఫీ వెజిటబుల్స్ ఒకటి కావాలి నాకు కూరగాయలు అయితే మాకు ఉండవండి కోతులతో మీరు వేసిన తర్వాత మొలకలు బాగా వస్తే అప్పుడు నేను కూడా ఆర్డర్ పెట్టుకుంటాను అండి వీడియో చాలా బాగుంది ఎర్ర పొన్నగంటి అయితే నాకు ఎక్కడ కనిపించలేదు అండి ఇదే ఫస్ట్ నేను చూశాను
అమ్మ నాకు ఒక చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది నాకు సలహా చెప్తారా youtube కి వీడియోస్ పెడుతుంటే మేట డేటా నాట్ సేవ్ అని వస్తుంది వీడియోస్ ఎక్కడం లేదు నెట్ అంతా అయిపోతుంది కానీ వీడియో అప్లోడ్ అవటం లేదు అది ఎలా ఏమిటో చెప్తారా ప్లీజ్
Super Amma బాగున్నాయి అవి పురుగులకి బాగా ఉపయోగ పడతాయి ❤❤❤❤
అవునమ్మా కరెక్ట్ గా చెప్పారు 👍
35 లైక్ సిస్టర్. లింగాకర్షణ బుట్టలు బావున్నాయి. ఎర్ర పొన్నగంటి లైన్ తోటకూరలా వుంది. నిజమేనండి తీసుకోవటంలో కన్నా ఇవ్వడంలో ఆనందం వుంది. పుదీనా ఫ్రెష్ గా వుంది. మీరు తెప్పించుకున్న విత్తనాలతో వచ్చే మొక్కల కోసం వెయిటింగ్. పుదీనా పెద్ద ఆకులు కూడా వస్తుందన్న మాట.
అవునక్కా పెద్ద పెద్ద ఆకలి వస్తుంది పుదీనా 🙏🙏
Video chala bagundi Manchi hoebvest,seeds❤
🤝🤝🤝☺️
సూపర్ అక్క వీడియో బాగుంది❤❤❤
థాంక్స్ రా లక్ష్మి😍
మేడం గారు ఈరోజు వీడియో చాలా బాగుందండి ఎర్ర పొన్నగంటి పుదీనా సూపర్ అసలు నిజంగా ఆకుకూరలు ఎంత బాగున్నాయో రెడ్ బచ్చలి చాలా బాగుంది మేడం గారు సూపర్
చాలా చాలా థాంక్స్ అండి 🙏
Super super super 👌 aunty ❤❤❤
🤝🤝🤝🤝☺️
Super video Amma
🤝🤝🙏🙏☺️☺️
Akka chala manchi video
థాంక్స్ తమ్ముడు థాంక్యూ వెరీ మచ్ మీరు ఏ ఊరు తమ్ముడు😊
@@AadiLakshmiTerraceGarden Bangalore akka
Pudina bhalea undi Lakshmi healthy ga 👍
Yes🤝🤝☺
Super andi 😊
🤝🤝🙏
Good information 👍
🤝🤝🥰
❤❤
🤝🌹
Mam millibugs or thellapindinalli asalu povadam ledu. Remedy cheppagalaru.
ఆ పిండి నెల అంతా ముందు తీసేయాలండీ అంత తీసి క్లీన్ చేసిన తర్వాత ఏదైనా స్ప్రే చేయండి పోతుంది
హాయ్ ఆదిలక్ష్మి గారు సీడ్స్ ఆన్లైన్లో తీసుకొచ్చిన ఏమి మొలకెత్తలేదు అండి లీఫీ వెజిటబుల్స్ ఒకటి కావాలి నాకు కూరగాయలు అయితే మాకు ఉండవండి కోతులతో మీరు వేసిన తర్వాత మొలకలు బాగా వస్తే అప్పుడు నేను కూడా ఆర్డర్ పెట్టుకుంటాను అండి వీడియో చాలా బాగుంది ఎర్ర పొన్నగంటి అయితే నాకు ఎక్కడ కనిపించలేదు అండి ఇదే ఫస్ట్ నేను చూశాను
ఓకే అండి మొలకలు వచ్చిన తర్వాత మీకు వీడియో పెడతాను
Soil mix cheppadi amma
సాయిల్ మిక్స్ మీద ఇంతకుముందు వీడియోలు చేశాను అండి ప్రీవియస్ వీడు లోకి వెళ్లి ఒకసారి చూడండి ఈసారి మళ్లీ సాయి మిక్స్ చేసినప్పుడు పెడతాను
Third like 😊
థాంక్యూ పుష్ప😍😍
నిన్ననే మాధవి గారు మా ఇంటికి ఎర్ర పొన్నగంటి కూర అని ఇచ్చారు ఆ మొక్క మీ ఇంట్లో లాగా బాగా ఎదగాలని కోరుకోండి మేడం
@@arunavemavarapu7491 తప్పకుండా ఎదుగుతుందండి ఆల్ ద బెస్ట్ 👍🤝
అమ్మ నాకు ఒక చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది నాకు సలహా చెప్తారా youtube కి వీడియోస్ పెడుతుంటే మేట డేటా నాట్ సేవ్ అని వస్తుంది వీడియోస్ ఎక్కడం లేదు నెట్ అంతా అయిపోతుంది కానీ వీడియో అప్లోడ్ అవటం లేదు అది ఎలా ఏమిటో చెప్తారా ప్లీజ్
మీ వీడియోలో డేటా సేవ్ అవ్వలేదు ఏమో చూడండి మనం సెల్ చూస్తూనే కరెక్ట్ గా చెప్పగలం 🙏
పున్నగంటి nenu kuda త్వరలో హార్వెస్ట్ చేస్తాను మీరు ఇచ్చిందే