31 లైక్ సిస్టర్. చారల ఆనప ఫస్ట్ టైం చూస్తున్నా. నిజమే ఫస్ట్ బిడ్డ ఫస్ట్ కాపు బలంగా ఉంటాయి. ఎవరికైనా ఇమ్యూనిటీ తగ్గితే నే ప్రాబ్లమ్స్ వస్తాయి. Kanakambaralu కొమ్మల ద్వారా ఎలా పెట్టాలో బాగా చెప్పారు. లైట్ కలర్ కనకాంబరం ఎప్పటినుంచో ఉంది. లేడీ కనకాంబరం, మద్రాస్ కనకాంబరం మంచి కలర్ లో ఉన్నాయి. ముఖ్యంగా ఎల్లో కలర్ కొమ్మలతో వస్తాయి. కొన్నింటికి విత్తనాలు వస్తాయి. నేను కూడా గార్డెనర్స్ గ్రూపులో చేరాక ఎన్నోరకాల మొక్కలు, పూలు చూస్తున్నాను. ఇందులో సౌందర్య కనకంబరాలు. రెడ్ కూడా ఉంటాయి. ఆనపకాయ కూరే కాదు,పచ్చడి కూడా బావుంటుంది. నాకు కూడా పిఠాపురం భాగ్య గారు ఇలాచీ మొక్క ఇచ్చారు. మీ ఫ్రెండ్ సత్యవతి గారు రావడం మీకు చాలా సంతోషం కలిగిందన్నమాట. మాక్కూడా సంతోషమే రమ్య గార్డెన్ సత్యవతి గారిని చూడడం.
ప్రజెంట్ ఫ్రూట్స్ ఏమి కాపుకు రాలేదండి చూపించడానికి వచ్చిన తర్వాత చూపిస్తాను ప్రస్తుతానికి స్వీట్ లెమన్ ఒకటే కాస్తుంది అది వీడియో తీశాను చూపించాను కూడాను 🙏
సూపర్ అక్క చాలా బాగుంది హనుమంతుని ఎక్కడా చూడలేదు ఆ నిమ్మకాయ వెరైటీ అప్పారావు సారు ఆయనకి చాలా కృతజ్ఞతలు అక్క చాలా మంచిది సూపర్ అక్క❤❤❤❤
అవునమ్మా కరెక్ట్ గా చెప్పావ్ 🌹
అన్ని మొక్కలు గురించి చాలా చక్కగా చెప్పారు అమ్మ ❤❤❤❤
🤝🤝🥰
మీ ఆనపకాయ మీకే కాదు మాక్కూడా ముద్దొస్తుంది అబ్బా సూపర్❤
చాలా చాలా థాంక్స్ అండి🙏
ఆనపకాయ చాలా బాగుందండి కనకాంబరాలు కూడా చాలా బాగున్నాయి మేడమ్ గారు
🤝🤝🤝🥰
చాల బావుంది అమ్మ 👌👌👌
🤝🙏
31 లైక్ సిస్టర్. చారల ఆనప ఫస్ట్ టైం చూస్తున్నా. నిజమే ఫస్ట్ బిడ్డ ఫస్ట్ కాపు బలంగా ఉంటాయి. ఎవరికైనా ఇమ్యూనిటీ తగ్గితే నే ప్రాబ్లమ్స్ వస్తాయి. Kanakambaralu కొమ్మల ద్వారా ఎలా పెట్టాలో బాగా చెప్పారు. లైట్ కలర్ కనకాంబరం ఎప్పటినుంచో ఉంది. లేడీ కనకాంబరం, మద్రాస్ కనకాంబరం మంచి కలర్ లో ఉన్నాయి. ముఖ్యంగా ఎల్లో కలర్ కొమ్మలతో వస్తాయి. కొన్నింటికి విత్తనాలు వస్తాయి. నేను కూడా గార్డెనర్స్ గ్రూపులో చేరాక ఎన్నోరకాల మొక్కలు, పూలు చూస్తున్నాను. ఇందులో సౌందర్య కనకంబరాలు. రెడ్ కూడా ఉంటాయి. ఆనపకాయ కూరే కాదు,పచ్చడి కూడా బావుంటుంది. నాకు కూడా పిఠాపురం భాగ్య గారు ఇలాచీ మొక్క ఇచ్చారు. మీ ఫ్రెండ్ సత్యవతి గారు రావడం మీకు చాలా సంతోషం కలిగిందన్నమాట. మాక్కూడా సంతోషమే రమ్య గార్డెన్ సత్యవతి గారిని చూడడం.
అక్క మీరు భలేగా వివరిస్తారా అక్క కామెంట్ లో సూపర్ 🤝🤝🤝😍
ఆనబ పచ్చి మిర్చి వేసి చిక్కటి పాలు పోసి వండుకుంటే సూపర్ గ ఉంటది ఆదిలక్ష్మి గారు 😊
చాలా చాలా థాంక్స్ రా మంచి రెసిపీ చెప్పారు 🙏
Ee veraity eppudu chudaledu shape chala bagundi👌👌
Yes🥰
Mi gardening videos miru super aunty ❤❤❤❤❤
చాలా థాంక్స్ రా తల్లి😍😍
Chala బాగుంది అనప సీడ్స్ ఉంచండి
👍👍🤝
Enta bagundi anapakay 👌
అవునా అక్క చాలా బాగుంది 😍
Super andi
🤝🤝🥰
Nice video Andi
🤝🤝👍
My 23 va like amma
థాంక్స్ అండి థాంక్స్ సో మచ్🌹🌹
Mam brinjal chettu aakulu getting unnai 5 months aaindhi Kailua padaledhu encheiyali pls tell me ans mam
వంగ చెట్టుకి ముదురు ఆకులు అన్నీ కట్ చేయండి చెట్టు పడవెక్కు పెరగకుండా ప్రూవినింగ్ చేయండి చక్కగా పుల్ల మజ్జిగ స్ప్రే చేయండి కాపు వస్తుంది
Sorakayalu a time lo pollination cheyali amma, morning or evening
పాలినేషన్ సాయంత్రం పూట పువ్వులు విచ్చుకుంటాయండి ఆ టైంలో చేయాలి
Female flowers ravatam ledandi. Two months indi petti
శైలజ గారు ఫిమేల్ ఫ్లవర్స్ రెండు నెలల తరువాతే వస్తాయి ఇప్పుడు వస్తాయి కచ్చితంగాను మీరు మంచిగా పోషకాలు ఇవ్వండి 👍
Alamanda plant shade lo arch kinda petara andi?? direct sun ledu kada grow avutunda andi??
అలమండ ప్లాంటు షేడ్ కింద పెట్టలేదండి ఒక మొక్క మాకు రోడ్డు మీద ఉంది ఎండ పడుతూ ఉంటది
@ kanakambaram plants opposite undi Almanda kada andi?
me videos every morning chustanu andi. chala bagundi garden and meru plants gurinchi chakkaga explain chestaru
Madras kanakambaram ekkada dorukundi aunty madi vzm aa
మన విజయనగరం నర్సరీలో ఉందమ్మా
Ekkada aunty court daggara aite ledu emadya chusara meeru naku kavali
@dasaripadmaja3203 చలికాలం కదా అమ్మ రెండు రోజులు ఆగితే అన్ని రకాల మొక్కలు వస్తాయి కోర్టు దగ్గరలోనే ఉంటాయి అవి
ఆంటీ గారు మీరుఫుర్ట్స్ మొక్క లు చూపించాండి ప్లీజ్
ప్రజెంట్ ఫ్రూట్స్ ఏమి కాపుకు రాలేదండి చూపించడానికి వచ్చిన తర్వాత చూపిస్తాను ప్రస్తుతానికి స్వీట్ లెమన్ ఒకటే కాస్తుంది అది వీడియో తీశాను చూపించాను కూడాను 🙏
@AadiLakshmiTerraceGarden ఓకే ఓకే వున్నపుడు చూప్పింండి చాలు tq
@SrilakshmiHiHi అయినా ఫ్రూట్స్ మొక్కలు నేను చాలా తక్కువగా పెంచుతానండి నాకు డైలీ అవసరమైన కూరగాయలు ఆకుకూరలు మెడిసిన్ ప్లాన్స్ ఎక్కువగా వాడుతూ ఉంటాను 🙏