వేసవిలో ఆకుకూరలు పెంచడం ఎలా#@AadiLakshmi terres garden

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 พ.ย. 2024

ความคิดเห็น • 32

  • @arunavemavarapu7491
    @arunavemavarapu7491 8 หลายเดือนก่อน

    👌👌👌

  • @anu-111
    @anu-111 8 หลายเดือนก่อน

    బాగుంది అక్క వీడియో మంచి టిప్స్ అయితే చెప్పినారు

  • @Kavya02323
    @Kavya02323 8 หลายเดือนก่อน

    మీ ప్లానింగ్ 👌👌అమ్మ మంచి చిట్కా లు కూడా తెలియ జేశారు

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  8 หลายเดือนก่อน

      థాంక్యూ కావ్య థాంక్యూ సో మచ్🤝🤩

  • @RamkiGardenVlogs
    @RamkiGardenVlogs 8 หลายเดือนก่อน

    Mee techinics superb andi

  • @prasanthim3930
    @prasanthim3930 8 หลายเดือนก่อน

    చాలా బాగా చెప్పారు

  • @savakarisridavi9904
    @savakarisridavi9904 8 หลายเดือนก่อน

    థ్యాంక్యూ అమ్మ చాలా బాగా చెప్పారు

  • @marryrathnam9257
    @marryrathnam9257 8 หลายเดือนก่อน

    ఆకుకూరల హార్వెస్ట్ బాగుందండి మంచి టిప్స్ చెప్పారు

  • @kunchesuryakalavizag5639
    @kunchesuryakalavizag5639 8 หลายเดือนก่อน

    మంచి చిట్కా లు చెప్పారు నీను విత్తనాలు వెద్దాం అనుకుంటున్నా అండి థాంక్యూ అండి మంచి వీడియో నాకు 😊👍

  • @arunabellam7993
    @arunabellam7993 8 หลายเดือนก่อน

    Planing bagundi super lakshmi garu❤

  • @phanikumar9139
    @phanikumar9139 8 หลายเดือนก่อน

    Mee garden lonay setup vaysi oka special coking video chayandi amma

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  8 หลายเดือนก่อน

      థాంక్స్ అమ్మ కానీ నాకు అంత ఓపిక లేదు 😃🤝🙏

    • @phanikumar9139
      @phanikumar9139 8 หลายเดือนก่อน

      @@AadiLakshmiTerraceGarden 😄🥰

  • @MeenaGardenVlogs
    @MeenaGardenVlogs 8 หลายเดือนก่อน

    అవును ఆంటీ గారు మన విజయనగరంలో ఎండలు దంచేస్తున్నాయి ఆంటీ కూరగాయల ఆకుకూర సంరక్షణ కోసం మంచిగా అర్థమయ్యేలా చెప్పారు అలాగే నిన్న వెళ్లి సేడ్ నెట్ కొన్నాను ఆంటీ ఎండలకు భయపడి ఎంత వాటర్ పోసినా సాయంత్రంకి వడలిపోతున్నాయి ఆంటీ నాకు చాలా బాధేసింది అందుకే నిన్న వెళ్లి వెంటనే కొనేసాను ❤❤

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  8 หลายเดือนก่อน

      మీనా మీరు మొక్కల్ని ఎంత బాగా ఇష్టపడుతున్నారో నాకు అర్థమైంది థాంక్యూ😍🤝

  • @VaishnaviKrishnaMalladi
    @VaishnaviKrishnaMalladi 8 หลายเดือนก่อน

    Super adilakshmi garu...bhale undi ivallati harvest.. planning gurinchi baga chepparu.. e sari kotha rakam aaku kuralu chupinchara

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  8 หลายเดือนก่อน

      👍👍👍👍 తప్పకుండా అండి థాంక్యూ 🌹

  • @laxmiulaxmi8132
    @laxmiulaxmi8132 8 หลายเดือนก่อน

    అక్క ఆకుకూరలు మీకు పెద్ద పెద్దగా వస్తున్నాయి కదా ఆకులు ఏమైనా లిక్విడ్ ఇస్తే అలా వస్తాయా అన్నిటికి ఇచ్చినట్టుగా లిక్విడ్ ఇవ్వాలా వాటర్ ఇస్తే సరిపోతుందా ఆకుకూరలు గురించి బాగుంది❤❤❤❤❤ 13:36

  • @Prasanna306
    @Prasanna306 8 หลายเดือนก่อน

    Ma jama mokkaki milli bugs ekkuva vunnay aunty em cheyyali

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  8 หลายเดือนก่อน

      ఆ జామ మొక్కని శుభ్రంగా ముందు డీప్ గా ప్రూనింగ్ చేసి దూరంగా పారేయండి మీ దగ్గర అందుబాటులో ఉన్న స్ప్రేలేమంటే చేయండి

  • @balapasumarthy9734
    @balapasumarthy9734 8 หลายเดือนก่อน

    Namasthe Adilakshmi Garu Mee contact number ivvandi. Your guidance I need for gardening. Thank you very much for your guidance always. 🙏🙏🙏🙏

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  8 หลายเดือนก่อน

      మీ కాంటాక్ట్ నెంబర్ పెట్టండి నేను మీకు ఫోన్ చేసి మాట్లాడుతాను ఓకేనా 👍🙏🤝

  • @laxmiulaxmi8132
    @laxmiulaxmi8132 8 หลายเดือนก่อน

    అక్క ఆకుకూరలు మీకు పెద్ద పెద్దగా వస్తున్నాయి కదా ఆకులు ఏమైనా లిక్విడ్ ఇస్తే అలా వస్తాయా అన్నిటికి ఇచ్చినట్టుగా లిక్విడ్ ఇవ్వాలా వాటర్ ఇస్తే సరిపోతుందా ఆకుకూరలు గురించి బాగుంది❤❤❤❤❤ 13:36

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  8 หลายเดือนก่อน

      ఆకుకూరలకి ఏ స్ప్రేలు ఇవ్వకూడదండి అవి మళ్లీ మనమే తింటాం కదా అందుకు మనకు సాయిల్ లోనే మంచిగా లిక్విడ్స్ ఇస్తా ఉంటే ఆకుకూరలు పెద్దగా పెరుగుతాయి ఓకేనా థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ 🥰