ఐశ్వర్య గారి తోట చాలా బావుంది ...... Uncle గారికి మొక్కని బహుమతి గా ఎవ్వడం చాల బాగా అనిపించింది ....ఆ యన ఆనందం మొహం లో తెలుస్తుంది 😄😄👏👏👏 nice video amma 👍👍
అబ్బో రెండు కళ్ళు సరిపోవు 😍😍🥰🥰చాలా చాలా మంచి గార్డెన్chupettaru👏🏾👏🏾👏🏾అమ్మో మా వల్లకాదండి బాబోయ్ యెంత టైం పడుతుందో వాటరింగ్ క్లీనింగ్ ❤️❤️వెల్ మెయింటెనెన్స్ 🙏🙏🙏 గిఫ్ట్ మొక్క పేరు స్నో వైట్ నాకు చాలా ఇష్టమైన మొక్క 💕💕💕 మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది వీడియో 👏🏾👏🏾
Iswarya garu mee organic garden Wow Wow Wow .Super . Adilakshmi garu Garden ni enjoy chestu maku enjoyment ni istunnaru TQ very much Adilakshmi garu n Iswarya garu.Mamu rakapoiena garden chusi happy ga feel iamu.👌💐❤❤️💃
హాయ్ ఆదిలక్ష్మి గారి గుడ్ మార్నింగ్ సూపర్ గార్డెన్ పరిచయం చేశారు ఐశ్వర్య గారి గార్డెన్ చూడాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇలా తీరింది థాంక్యూ ఐశ్వర్య గారు మిమ్మల్ని చూసి మేము ఇంకా మొక్కల్ని పెంచాలి అనే ఆసక్తి వచ్చింది చాలా చాలా థాంక్యూ అండి 🌹🪴🌹🪴🙏🌹
ఐశ్వర్య మేడం గారి గార్డెన్ చాలా చాలా బాగుంది అమ్మ , ఐశ్వర్య గారి గార్డెన్ చూడాలంటే ఈ రెండు కళ్ళు సరిపోవు అమ్మ . ఐశ్వర్య గారి గార్డెన్ అంత బాగుంది అమ్మ ఏమీ గార్డెన్ అసలు సూపర్ సూపర్ వీడియో అమ్మ ❤❤❤❤
❤❤❤ ఆదిలక్ష్మి వదిన ఐశ్వర్య గారి గార్డెన్ సూపర్ గా ఉందన్న చాలా బాగుంది రెండు కళ్ళు సరిపోలేదు చూడ్డానికి ఐశ్వర్య మేడం గారు థాంక్యూ అండి పొద్దున ఎంత మంచి గార్డెన్లో చూపించడం మీరు చూపించడం మా అదృష్టం
చాలా చాలా బాగుంది అక్క గార్డెన్ చాలా బాగుంది నాలో మంచిది చూపించావు కదా అన్నిట్లో కన్నా ఇది బాగా పెద్దగా కనబడుతుంది ఆవిడ హ్యాండ్సప్ కానీ అక్క ఆవిడ మంచి పని చేసారు అక్క అంకుల్ కి ఇచ్చారు ఈసారి కానీ చాలా బాగుంది అక్క నీలాగా ఆవిడకి ఆలోచన బాగుంది❤❤❤❤❤
వదిన గారు ఐశ్వర్య గారి గార్డెన్ చాలా బాగుంది ఎటు చూసినా మొక్కలే అన్ని అందంగా గ్రీన్ గా చాలా బాగుంది ఇలాంటి గార్డెన్స్ చూసినప్పుడు మనసుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది రేపటి వీడియో కోసం వెయిటింగ్
😊 హాయ్ ఆదిలక్ష్మి అక్క మీ వీడియోస్ అన్ని చూస్తుంటాను గాని కామెంట్ పెట్టడం మాత్రం ఇదే ఫస్ట్ టైం నాకు గార్డెనింగ్ అన్న మొక్కలు అన్నా చాలా ఇష్టం ఇష్టమని చెప్పడం కన్నా పిచ్చి అని చెప్పాల అక్క అసలు మీ గార్డెను మీ మొక్కలు అవి చూస్తుంటే చాలా ఆనందమేస్తది ఐశ్వర్య గారి గార్డెన్ అయితే వేరే లెవల్ అసలు అంత పెద్ద గార్డెన్ ఆవిడ ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఐశ్వర్య గారు మీరు సూపర్ అండి మాది భీమవరం అక్క ఓన్ హౌస్ ఉందిగానీ ప్రస్తుతానికి మేము రెంట్ హౌస్ లో ఉండాల్సి వస్తుంది అక్క అలా అని మొక్కల మీద ఇష్టం చెప్పలేము కదా అక్క అందుకే రెంటిళ్లయినా కొద్దిగా మొక్కలు పెంచుకున్నాను అక్క నేను ఇప్పుడు మేమున్న ఇంట్లో 7 ఇయర్స్ నుంచి ఉంటున్నాం అక్క కానీ ఇంటి ఓనర్ గారికి ఆ మొక్కలు అడ్డుగా ఉన్నాయంట తీసేయమన్నారు అందుకని మేము వేరే ఇల్లు మారిపోయాం అక్క నా చిన్న గార్డెన్ మీకు చూడాలనిపిస్తే యూట్యూబ్ ఛానల్ ఉంది అక్క మీరు ఒక్కసారి చూసి ఎలా ఉందో చెప్పండి అక్క ఇలా అందరి గార్డెన్స్ చూపిస్తున్నారు మీరు నాకు చాలా ఆనందంగా ఉంటుంది అక్క. నేను ఎక్కువగా అలాంటివి అన్ని చూస్తుంటాను గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం 🥰🤩❤️❤️
@@AadiLakshmiTerraceGardenఅక్క మాది భీమవరం మా అమ్మాయిని మాత్రం మీ విజయనగరం దగ్గరలోనే ఇచ్చాం అక్క వాళ్ల అక్కడే ఉంటారు ఈసారి మా అమ్మాయి దగ్గరికి వచ్చినప్పుడు తప్పకుండా కలవాలి అక్క మిమ్మల్ని ❤️
Super aunty super garden rendu kallu saripoledu aunty super super super amazing 👏 aunty ❤️ aunty plant gurinchi question adigyaru plant peru codariocaly motirus and dansing plant correct aunty gift nake aunty 😂😂😂😂❤❤❤❤❤❤❤
హాయ్ అండి ఆదిలక్ష్మి గారు అప్పుడే అయిపోయిందానీ పించింది గార్డెన్ చూస్తుంటే సార్ కి ఇచ్చిన ప్లాంట్ డిసెంబర్ ఫ్లవర్స్ అండి నెక్స్ట్ పార్ట్ తొందరగా పెట్టండి
చాలా ఎక్కువ మొక్కలు దగ్గర దగ్గరగా ఉండటం వలన ఒక్కొక్క మొక్క క్లియర్గా చూపిస్తే చాలా ఎక్కువ లెంతీ అయిపోతుందండి అందుకు వీడియోని ఎంతవరకు చూపించాలి అంతవరకు చూపించడం జరిగింది ఓకే నండి
అత్యద్భుతంగా వుంది లక్ష్మీ గారు...పరిగెత్తుకుంటూ వచ్చి మీ గార్డెన్ వెంటనే చూడాలనిపిస్తుంది ఐశ్వర్య గారు❤❤❤
థాంక్స్ మంగ మనీ గారు సెకండ్ ఎపిసోడ్ కూడా చూడండి🤝🥰👍
థాంక్స్ మంగ మనీ గారు సెకండ్ ఎపిసోడ్ కూడా చూడండి🤝🥰👍
అద్భుతం ఐశ్వర్య గారి గార్డెన్
ఐశ్వర్య గారి గార్డెన్ నీ పరిచయం చేసిన ఆదిలక్ష్మి గారికి ధన్యవాదములు ❤️😍👌👌👌
థాంక్స్ రమా గారు థాంక్యూ సో మచ్ 🌹
అద్భుతంగా వుంది,గార్డన్. చూడటం వీలుకాని వారికి కళ్ళకు కట్టినట్టుగా చూపించడం మరీ బాగుంది
Next video enka bhaga vuntundi
Iswarya gari garden chala Baga chupincharandi aadilaxmi garu👌
థాంక్యూ మేడం థాంక్యూ సో మచ్ 🌹🌹
రెండో ఎపిసోడ్ పార్ట్ టు కూడా వచ్చింది చూడండి ప్లీజ్🙏
ఐశ్వర్య గారి తోట చాలా బావుంది ...... Uncle గారికి మొక్కని బహుమతి గా ఎవ్వడం చాల బాగా అనిపించింది ....ఆ యన ఆనందం మొహం లో తెలుస్తుంది 😄😄👏👏👏 nice video amma 👍👍
అవును బాబు ఎప్పుడు నాకే కాదు మా వారికి కూడా ఇస్తే నాకు ఆనందం కదా కరెక్ట్ గా గెస్ చేశారు థాంక్యూ బాబు 😍
ఐశ్వర్య గారు గార్డెన్ చాలా అందంగా ఉంది very beautiful అండి. ఆదిలక్ష్మిగారు చాలా మంచి గార్డెన్ చూపించారు.❤
🤝🤝🌹🌹🥰
ఐశ్వర్య గారి తోట చాలా బాగుంది అక్క
🤝🤝😍
అబ్బో రెండు కళ్ళు సరిపోవు 😍😍🥰🥰చాలా చాలా మంచి గార్డెన్chupettaru👏🏾👏🏾👏🏾అమ్మో మా వల్లకాదండి బాబోయ్ యెంత టైం పడుతుందో వాటరింగ్ క్లీనింగ్ ❤️❤️వెల్ మెయింటెనెన్స్ 🙏🙏🙏
గిఫ్ట్ మొక్క పేరు స్నో వైట్ నాకు చాలా ఇష్టమైన మొక్క 💕💕💕
మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది వీడియో 👏🏾👏🏾
చాలా చాలా థాంక్స్ అండి ధన్యవాదాలు 💐💐
Iswarya garu mee organic garden Wow Wow Wow .Super . Adilakshmi garu Garden ni enjoy chestu maku enjoyment ni istunnaru TQ very much Adilakshmi garu n Iswarya garu.Mamu rakapoiena garden chusi happy ga feel iamu.👌💐❤❤️💃
చాలా చాలా థాంక్స్ అండి మీ కామెంట్ నాకు మంచి ఆనందం ఇచ్చింది 🌹🌹
సూపర్ గా ఉందండిమనసుకు ఎంతో సంతోషం గా కళ్లకి ఎట్టు చూసినా పచ్చగా కనిపించడం చాలా చాలా బాగుందండి
అవునండి ఇలా చూస్తే ఇల్లే కదా స్వర్గసీమ అనిపిస్తుంది
బ్యూటిఫుల్ గార్డెన్.డిసంబర్ పూల మొక్క జీ.
డిసెంబర్ కాదండి అది musanda అంటారు ఆ రోజు చెప్పాలి అయిపోయింది టైం
Super ga vundhi mam🙏
👍🥰
Akka adhargotteru❤❤ 🎉🎉❤❤
😃😃😃🤝🤝
హాయ్ ఆదిలక్ష్మి గారి గుడ్ మార్నింగ్ సూపర్ గార్డెన్ పరిచయం చేశారు ఐశ్వర్య గారి గార్డెన్ చూడాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇలా తీరింది థాంక్యూ ఐశ్వర్య గారు మిమ్మల్ని చూసి మేము ఇంకా మొక్కల్ని పెంచాలి అనే ఆసక్తి వచ్చింది చాలా చాలా థాంక్యూ అండి 🌹🪴🌹🪴🙏🌹
చాలా చాలా థాంక్స్ మాధవి గారు😍😍
ఐశ్వర్య మేడం గారి గార్డెన్ చాలా చాలా బాగుంది అమ్మ , ఐశ్వర్య గారి గార్డెన్ చూడాలంటే ఈ రెండు కళ్ళు సరిపోవు అమ్మ . ఐశ్వర్య గారి గార్డెన్ అంత బాగుంది అమ్మ ఏమీ గార్డెన్ అసలు సూపర్ సూపర్ వీడియో అమ్మ ❤❤❤❤
రేపటి గార్డెన్ ఇంకా బాగుంటది కుమారి 🌹🤝
❤❤❤ ఆదిలక్ష్మి వదిన ఐశ్వర్య గారి గార్డెన్ సూపర్ గా ఉందన్న చాలా బాగుంది రెండు కళ్ళు సరిపోలేదు చూడ్డానికి ఐశ్వర్య మేడం గారు థాంక్యూ అండి పొద్దున ఎంత మంచి గార్డెన్లో చూపించడం మీరు చూపించడం మా అదృష్టం
థాంక్స్ అండి థాంక్స్ సో మచ్🌹🌹
చాలా చాలా బాగుంది అక్క గార్డెన్ చాలా బాగుంది నాలో మంచిది చూపించావు కదా అన్నిట్లో కన్నా ఇది బాగా పెద్దగా కనబడుతుంది ఆవిడ హ్యాండ్సప్ కానీ అక్క ఆవిడ మంచి పని చేసారు అక్క అంకుల్ కి ఇచ్చారు ఈసారి కానీ చాలా బాగుంది అక్క నీలాగా ఆవిడకి ఆలోచన బాగుంది❤❤❤❤❤
😃😃👍🙏🥰
❤❤❤❤😊
🤝🤝🥰
ఐశ్వర్య గారి గార్డెన్ చాలా బాగుంది అక్క చాలా మొక్కలు పెంచుతున్నారు 👌 🌹🌺
🤝🤝🤝🥰
ఇంత గార్డెన్ మెయింటైన్ చేస్తున్న మీ అందరికీ జోహార్లు 👌👌👌👌👌
అప్పుడేనా రేపటి వీడియో ఇంకా బాగుంటుందండి 🙏
వదిన గారు ఐశ్వర్య గారి గార్డెన్ చాలా బాగుంది ఎటు చూసినా మొక్కలే అన్ని అందంగా గ్రీన్ గా చాలా బాగుంది ఇలాంటి గార్డెన్స్ చూసినప్పుడు మనసుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది రేపటి వీడియో కోసం వెయిటింగ్
😃😃👍
Chala bagundi iswarya gaari garden suuperrr ❤
🤝🤝😍
బ్యూటిఫుల్ గార్డెన్ 👏🏾👏🏾🌹😍
🤝🤝🤝🌹🌹
వావ్ ఎంత అందంగా ఉన్నాయో మొక్కలు అన్నీ 👌👌😍
నెక్స్ట్ వీడియో ఇంకా బాగుంటుందండి
చాలా బాగుంది గార్డెన్ 👌👌
🤝🤝🥰
Ishwarya gari garden chustunna Kodi chudalli Ani pistundhi Amma😍
అవునండి చాలా బాగుంది నెక్స్ట్ వీడియో అసలు మిస్ అవ్వద్దు 👍
ఐశ్వర్య గారి గార్డెన్ చాలా చాలా సూపర్ అండి ❤❤❤
🤝🤝🤝😍
Super vadina me garden
🤝🌹
చాలా చాలా బాగుందండి ఐశ్వర్య మేడం గారికి గార్డెన్ ఆదిలక్ష్మి గారుగార్డెన్ అంత చాలా బాగా చూపించారు అండి సూపర్
చాలా చాలా థాంక్స్ అండి 🤝
Aunty garu super and
🤝🥰
😊 హాయ్ ఆదిలక్ష్మి అక్క మీ వీడియోస్ అన్ని చూస్తుంటాను గాని కామెంట్ పెట్టడం మాత్రం ఇదే ఫస్ట్ టైం నాకు గార్డెనింగ్ అన్న మొక్కలు అన్నా చాలా ఇష్టం ఇష్టమని చెప్పడం కన్నా పిచ్చి అని చెప్పాల అక్క అసలు మీ గార్డెను మీ మొక్కలు అవి చూస్తుంటే చాలా ఆనందమేస్తది ఐశ్వర్య గారి గార్డెన్ అయితే వేరే లెవల్ అసలు అంత పెద్ద గార్డెన్ ఆవిడ ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఐశ్వర్య గారు మీరు సూపర్ అండి మాది భీమవరం అక్క ఓన్ హౌస్ ఉందిగానీ ప్రస్తుతానికి మేము రెంట్ హౌస్ లో ఉండాల్సి వస్తుంది అక్క అలా అని మొక్కల మీద ఇష్టం చెప్పలేము కదా అక్క అందుకే రెంటిళ్లయినా కొద్దిగా మొక్కలు పెంచుకున్నాను అక్క నేను ఇప్పుడు మేమున్న ఇంట్లో 7 ఇయర్స్ నుంచి ఉంటున్నాం అక్క కానీ ఇంటి ఓనర్ గారికి ఆ మొక్కలు అడ్డుగా ఉన్నాయంట తీసేయమన్నారు అందుకని మేము వేరే ఇల్లు మారిపోయాం అక్క నా చిన్న గార్డెన్ మీకు చూడాలనిపిస్తే యూట్యూబ్ ఛానల్ ఉంది అక్క మీరు ఒక్కసారి చూసి ఎలా ఉందో చెప్పండి అక్క ఇలా అందరి గార్డెన్స్ చూపిస్తున్నారు మీరు నాకు చాలా ఆనందంగా ఉంటుంది అక్క. నేను ఎక్కువగా అలాంటివి అన్ని చూస్తుంటాను గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం 🥰🤩❤️❤️
మీ అభిప్రాయాల్ని మీ ఆలోచనలని మంచిగా కామెంట్ రూపంలో తెలియజేశారు చాలా ఆనందం అండి థాంక్యూ చూస్తాను మీ ఛానల్
భీమవరం గంగక్క వ్లాగ్స్ అక్క🥰@@AadiLakshmiTerraceGarden
@@AadiLakshmiTerraceGardenఅక్క మాది భీమవరం మా అమ్మాయిని మాత్రం మీ విజయనగరం దగ్గరలోనే ఇచ్చాం అక్క వాళ్ల అక్కడే ఉంటారు ఈసారి మా అమ్మాయి దగ్గరికి వచ్చినప్పుడు తప్పకుండా కలవాలి అక్క మిమ్మల్ని ❤️
@@AadiLakshmiTerraceGardenమీరు నాకు రిప్లై ఇచ్చినందుకు చాలా థాంక్స్ అక్క❤️
❤❤❤❤❤❤❤
🤝🙏
Super 👌👌👌👌👌 garden
🙏
Very nice
☺☺
ప్రకృతి ప్రేమికులంటే ఇలానే వుంటారు మేడమ్ మంఛి మనసు ఉంటుంది మీ అందరికి వందనాలు
చాలా చాలా ధన్యవాదాలు మేడం🙏🙏
Chala chala bagundi garden
నెక్స్ట్ వీడియో ఇంకా బాగుంటుందండి
Garlic waine mokka ankuntanu laxmi garu అంత గార్డెన్ చేయడం నా వల్ల కాదు నిజంగా ఐశ్వర్యా గారు కి ❤❤❤❤❤❤ హార్ట్ ఫుల్ గా సూపర్
No
Supar👌👌
🤝🤝🥰
Super andi
🤝🤝🥰🥰
Super aunty super garden rendu kallu saripoledu aunty super super super amazing 👏 aunty ❤️ aunty plant gurinchi question adigyaru plant peru codariocaly motirus and dansing plant correct aunty gift nake aunty 😂😂😂😂❤❤❤❤❤❤❤
గార్డెన్ పట్ల మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా మీరు చెప్పిన ఆన్సర్ మాత్రం రాంగ్ ఆన్సర్
ఆధి లక్ష్మి అక్క Iswarya చెల్లి శుభోదయం..అందాల పూల వనం లోకి అడుగు పెట్టినట్లు వున్న ధీ.. చూడ చక్కగా అమర్చు కున్నారు తోటను ❤❤❤...
అవును పద్మ గారు కరెక్ట్ గా చెప్పారు 👍
Ishwarya gari garden super ❤️
అవునండి చాలా బాగుంది నెక్స్ట్ వీడియో కూడా చూడండి 😍
Super ishwarya garu. Mee garden lo kotta mokkalu chuddaniki Ravali. Chala bavunnay
👍👍🤝🥰
సూపర్ గార్డెన్
🤝🤝☺️
సూపర్ అక్క, చెల్లి, ఇద్దరు mi గార్డెన్ సూపర్ మా 👌 ఇప్పుడే తనతో మాట్లాడాను అక్క
అవునా ఓకే థాంక్స్ అమ్మ😊
ఐశ్వర్య గారు గార్డెన్ నేను ఇంత కు చూసాను అప్పటి కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ గా ఉన్నాయి చాలా బాగుంది ఆ మొక్క sand paper wine అనుకుంటున్నాను
చాలా థాంక్స్ అమ్మ ఆన్సర్ అవునా కరెక్టా కాదా అని వెయిట్ అండ్ సి 😍
Seventh like amma❤😊
🤝🤝☺️☺️
❤ వైట్ చేశాం వచ్చేసింది వీడియో చూసేశాం
అవునా థాంక్యూ నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ అవ్వద్దు మేడం 😍
Super amma garden ❤👌
అవునా థాంక్స్ అండి నెక్స్ట్ వీడియో ఇంకా చాలా బాగుంటుంది 🙏
My 30 th like amma
🤝🤝🤝🌹🌹
Aishwarya garu gajuwaka lo mee address cheppandi pls......
మీ ఫోన్ నెంబర్ పెట్టండి మీ ఫోన్ కి మెసేజ్ పెడతారు
Kothhavarini jion chesukuntara mam
కొత్తవారిని గార్డెనింగ్ లో ప్రోత్సహించడానికి కదా మేడం గ్రూప్స్ తప్పకుండా జాయిన్ చేసుకుంటారు మీరు ఎక్కడ ఉంటారు
Barleria cristara
🤝😊
ishwarya gari garden bagundi andi.. ground floor plants pot every year change chestara andi??
ప్రతి సంవత్సరం మార్చాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మొక్క చనిపోతేనే మార్చాలంటే
గార్డెన్ లో రేర్ వెరైటీ ఫ్లవర్స్ నాకు రెండు కనిపించాయి.కానీ మీరు వాటి పేర్లు చెప్పలేదు.నే చెప్పేదా,ఒకటి ఐశ్వర్య, రెండవది ఆదిలక్ష్మి❤
😂😂😂🤝🥰
❤🎉😂tq
Hi Aishwarya garu neanu ocheastanu gift kosam 😛
వెల్కమ్ 🌹
Vachheyandi always welcome andi
Jhinthi plant/ barleria cristata/ december flowering plant
No
Nightqueen plant Anukuntuna mam
No
Iswarya medam no pettdatara please nenu medam ni kalavalani anukuntunnanu andi
మీ సెల్ నెంబర్ పెట్టండి నెంబర్ కి పెడతాను
Adi Lakshmi garu, mi husband ki ichina plant December flower plant. Mari correct aithe mi garden seeds maku gift ivvali miru.
అది డిసెంబర్ కాదండి ఇప్పటివరకు ఎవరూ కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పలేదు
🤔
Super
🤝🤝🥰
హాయ్ ఆదిలక్ష్మి గారు ఆ ప్లాంట్ కదంబ వృక్షం
😃no
హాయ్ అండి ఆదిలక్ష్మి గారు అప్పుడే అయిపోయిందానీ పించింది గార్డెన్ చూస్తుంటే సార్ కి ఇచ్చిన ప్లాంట్ డిసెంబర్ ఫ్లవర్స్ అండి నెక్స్ట్ పార్ట్
తొందరగా పెట్టండి
చాలా చాలా థాంక్స్ అండి కామెంట్ చేసినందుకు మొక్క డిసెంబర్ కాదు చూద్దాం ఎవరు కరెక్ట్ గా చెప్తారు నెక్స్ట్ వీడియో రేపే చూడబోతున్నారు ☺️
Na no pededutunte avvadam ledu andi
అవునా
హాయ్ ఆదిలక్ష్మి గారు ఎల్లో ఫ్లవర్స్ వస్తాయి కదా అండి అదేనా
అయ్యో నేమ్ చెప్పండి ప్లీజ్ 😃
NG group lo add chesina paravaledu medam madi gajuwaka
Ok no పెట్టండి
December plant
No
Video clarity ledandi mokkalu naku chala estam chuddamante clearga levu
చాలా ఎక్కువ మొక్కలు దగ్గర దగ్గరగా ఉండటం వలన ఒక్కొక్క మొక్క క్లియర్గా చూపిస్తే చాలా ఎక్కువ లెంతీ అయిపోతుందండి అందుకు వీడియోని ఎంతవరకు చూపించాలి అంతవరకు చూపించడం జరిగింది ఓకే నండి
Nerredu tree
No
Mam nenu me group lo join avvalani anukuntunnanu ,sujatha from viman nagar,vizag
మీ నంబర్ పెట్టండి
Garlic vine andi
No
Madem anta chinna chamanthi chettuki flowers ela vastay🙄🙄
👍👍🤝
Dicembaralu
No
వైజయంతి మల మొక్కలు
No
Pancithpancity
No
Pancith
🤝🥰
No
డిసంబార్ పూలమోక
🙏
Bhogi pula mokka
No
Musanda mokka
Correct కానీ నిన్న చెప్తే బాగుండేదండి
Parledhu andi
Final ga correct name cheppam chalu