కర్ణాటకలో PRIVATE రిజర్వేషన్లు....|| Dr. Jayaprakash Narayan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.ย. 2024

ความคิดเห็น • 318

  • @venkatasubrahmanyeswarapra4392
    @venkatasubrahmanyeswarapra4392 หลายเดือนก่อน +65

    ఇతర దేశాల నుంచి రోహింగ్యాలు వచ్చి ఇక్కడ ఉపాధి అవకాశాలు పొందవచ్చును. కానీ ఇతర రాష్ట్రాలకు / ప్రాంతాలకు చెందిన వారు మాత్రం ఉపాధి అవకాశాలు పొందకూడదు.
    ఇలా భారత దేశాన్ని విభజించి పాలించడమూ, ఇతర దేశస్థులకు ఈ దేశాన్ని అప్పచెప్పడమే కాంగ్రెసు రాజకీయం.
    ఈ దేశానికి ఆ భగవంతుడే దిక్కు.

    • @MrNaidu2012
      @MrNaidu2012 หลายเดือนก่อน +6

      Correct Sir

    • @user-uw1hk8lm6s
      @user-uw1hk8lm6s หลายเดือนก่อน +6

      s, 1000%

    • @chandugadu2210
      @chandugadu2210 หลายเดือนก่อน

      Evaru chusthu chusthu valla state people ni champukodu kada..skill centers petti next valla state vallaki 75 local quota isthe thappenti..migilina 30percent nonlocals baga talent unna vallu kottukuntaru..unemployment valla state govt e padipoyela unnay..state govt private reservation cheyakapothe em chesina unemployment ni rhagginchalevu..manchi decision..telangan lo kuda cheyali..next telangana lo kuda ade udhyamam start aitadi

    • @prashanthacademy8513
      @prashanthacademy8513 หลายเดือนก่อน +1

      bjp em chesthundhi vallu vasthe

    • @kumarpaidi9272
      @kumarpaidi9272 หลายเดือนก่อน +6

      @@prashanthacademy8513 secular pa party turaka snagalu addukuntunay kada

  • @kumarpaidi9272
    @kumarpaidi9272 หลายเดือนก่อน +42

    ఖాంగ్రెస్ పార్టీ lafoot అంటే లఇలాగే ఉంటది ఇంకా desham లో raledu safe

  • @rajeshpapani
    @rajeshpapani หลายเดือนก่อน +41

    అదేదో కర్ణాటక ప్రభుత్వమే కంపెనీలు పెట్టి కన్నడ వాళ్ళకే కుల రిజర్వేషన్ కూడా ఇవ్వొచ్చు గా.ప్రైవేటు వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు?కంపెనీలు పెట్టీ లాభాలు రావడం అంటే అంత ఈజీ కాదు 😂

  • @lantherpagdi
    @lantherpagdi หลายเดือนก่อน +76

    కులం, మతం, ప్రాంతం, రాష్ట్రం, లింగం, భాష, ఉత్తరం vs దక్షిణం, తూర్పు vs పడమర, ఈ ఊరు vs ఆ ఊరు... ఇలా కాంగ్రెస్ వాడుకొని అంశం ఈ భూ ప్రపంచం మీద మిగిలి ఉందా?

    • @bskm5322
      @bskm5322 หลายเดือนก่อน +3

    • @bskm5322
      @bskm5322 หลายเดือนก่อน +5

      Divide and rule😅

    • @sugunv5415
      @sugunv5415 หลายเดือนก่อน +6

      khan gress india ni devide chestunnaru this is big plan

    • @gnaneshwarrao174
      @gnaneshwarrao174 หลายเดือนก่อน +1

      కులం, మతం, ప్రాంతం, రాష్ట్రం, లింగం, భాష, ఉత్తరం vs దక్షిణం, తూర్పు vs పడమర, ఈ ఊరు vs ఆ ఊరు... ఇలా ఏది కూడా వాడుకోకుండా ఉండే పార్టీ ఏది ఐనా ఉందా? అది బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ. పాలిటిక్స్ అంటే నే అట్లా ఉంటాయి. మనమే సరి చేసుకోవాలి.

  • @naralareddy6474
    @naralareddy6474 หลายเดือนก่อน +33

    తమిళ్ నాడు లో ద్రావిడ పార్టీలు చేసిన చెత్త పని ఖాన్గ్రెస్ చేస్తుంది

  • @ravidevara09
    @ravidevara09 หลายเดือนก่อน +4

    అమెరికా రష్యా చైనా కెనడా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ లో ఉన్న కన్నడ వల్లనూ కూడా కర్ణాటక పంపాలి
    సెంట్రల్ govt లో ఉన్న రైల్వేస్ బ్యాంకు లు వంటి సంస్థలలో పనిచేసిన కన్నడ వాళ్ళుని కూడా ఇదే చేయాలి
    కర్ణాటక కాంగ్రెస్ భారత దేశం నాశనానికి పునాదులు వేస్తుంది

  • @sreeraamk
    @sreeraamk หลายเดือนก่อน +21

    Congress వాళ్ళకి ముందు రాజ్యాంగం గురించి క్రాష్ కోర్సు training ఇప్పించాలి

  • @vsomarajanpillai6261
    @vsomarajanpillai6261 หลายเดือนก่อน +24

    100 % right sir its pichu Pani no doubt

    • @adjforever
      @adjforever หลายเดือนก่อน +2

      Boycott all banglore bakeries

    • @satishkumarrayavarapu5054
      @satishkumarrayavarapu5054 หลายเดือนก่อน +2

      worst place to stay is banglore

    • @umeshr379
      @umeshr379 หลายเดือนก่อน +1

      Why jagan did reservation for telugus

  • @ndrao2001
    @ndrao2001 หลายเดือนก่อน +8

    Very Rightly Said, i align with JP

  • @srinathyadhavyadhav3823
    @srinathyadhavyadhav3823 หลายเดือนก่อน +3

    మీ రాష్ట్రంలో ఎక్కడ ఉద్యోగం
    ఇతర రాష్ట్రము వారికీ కాదు
    కనీసం ఇతర రాష్ట్రంలో తెలుగు చదుకున్న వారికీ ఇవ్వలే
    సిద్దారమయ్య చేసింది చాలా మంచి పని
    కరునాడు చల్లగా ఉండాలి
    ఎందుకు అంటే
    కర్ణాటక బోర్డర్ లో ఉన్న తెలుగు వాళ్ళని తెలుగు చదుకున్న వారిని కాపాడింది ఆదరిస్తున్నది కన్నీడుగులే
    బోర్డర్ అంటే తమిళనాడులోని హోసూర్. కృష్ణగిరి ధర్మపురి సెలం జిల్లాలోన్ని తెలుగు వాళ్ళని మీకు తెలుగువాళ్లంటే ఆంధ్రలోని వాళ్ళు కానీ మేము ఎవ్వరు

  • @ydder41
    @ydder41 หลายเดือนก่อน +7

    సరైన విశ్లేషణ చేశారు సార్.

  • @jmahesh853
    @jmahesh853 หลายเดือนก่อน +23

    చెత్త నా ఖాన్ గ్రెస్ పార్టీ పేరు ఎత్తితే రాజ్యాంగం గురించి మాట్లాడుతుంది కానీ రాజ్యాంగాన్ని కాపాడే రాజ్యాంగంలోని సామాన్య రోజు ప్రజలకు రక్షణ కల్పించే దాని గురించి ప్రశ్నించారు ఫ్రీ ఫ్రీ పేరుతో అధికార దాహంతో దేశాన్ని రాష్ట్రాలను ట్రస్టు పట్టించి ఫ్రీ పథకాలు ఆశ చూపి పదవులు దక్కించుకుంద మనీ దౌర్భాగ్యమైన పార్టీ ఖాన్ గ్రేస్ పార్టీ దేశ ప్రజలకు కావాల్సింది ఫ్రీ కాదు సమన్యాయ పాలన సమాజంలో బడుగు బలహీన వర్గాలు అని తేడా లేకుండా అందరికీ న్యాయం జరిగేలా ఒక పటిష్టమైన రాజ్యాంగం కావాలి, రాజ్యాంగం రాజ్యాంగం అంటే ఓన్లీ రిజర్వేషన్స్ మాత్రమే కాదు విద్యా వ్యవస్థ న్యాయవ్యవస్థ సమన్యాయ పాలన సామాజిక భద్రత దేశ అభివృద్ధికి తోడ్పడే పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ, కులాలుగా విడగొడుతూ మతాలుగా విడగొట్టి మతాల మధ్యలో చిచ్చుపెట్టి ఓన్లీ ఒక వర్గం మాత్రమే బాగుండాలని కోరుకునే దరిద్రమైన పార్టీ ఖాన్ గ్రేస్ పార్టీ సామాన్య ప్రజలను తెలుసుకోవాలి

  • @Pradeep_Reddi
    @Pradeep_Reddi หลายเดือนก่อน +19

    ఏ అదుపు లేకుండా పిల్లల్ని కంటూ ఉంటే వాళ్లందరికీ తిండి ఎక్కడ నుంచి వస్తుంది, ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడ నుంచి తీసుకుని రావాలి. సాధ్యమేనా? ప్రతీ రాష్ట్రం ఇలాంటి దిక్కుమాలిన కుట్ర పూరిత ప్రాంతీయచట్టాలు అమలు చేస్తే, దేశం ముక్కలవడం ఖాయం...

  • @krishnag1497
    @krishnag1497 หลายเดือนก่อน +6

    Your ideas in this interview gives insight to the society who wants to know the reality. Thank you sir

  • @mindmirror7902
    @mindmirror7902 หลายเดือนก่อน +8

    1) మనం ఆంధ్ర bank లో మాత్రమే డబ్బులు వేస్తాం అంటే అవుతుందా ?
    2) మా కర్ణాటక లో బయట వారు ఎవరూ invest చేయకండి అనొచ్చు గా..
    3) politicians అందరూ indian cars వాడుతారా ? (Atleast KA లో)

    • @sirivasarla3668
      @sirivasarla3668 หลายเดือนก่อน +1

      That's why MODI had merged Andhra Bank with Union Bank😊😊😊

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 หลายเดือนก่อน +4

    JP గారు చాలా కరెక్ట్ గా చెప్పారు

  • @UserRandomThoughts
    @UserRandomThoughts หลายเดือนก่อน +28

    We should ask the Karnataka CM to bring a Law - no more than 25% graduates from karnataka can work outside of karnataka.

  • @madhugullapalli7220
    @madhugullapalli7220 หลายเดือนก่อน +19

    It's great opportunity to AP❤

    • @MithunKalvala6
      @MithunKalvala6 หลายเดือนก่อน +1

      It's not a good thing to any state in long term. YSRCP already tried to do this in 2019 he's gonna do it again when he comes to power if he comes. It's a bad thing thing to entire country.

  • @varunkumar3051
    @varunkumar3051 หลายเดือนก่อน +1

    I asked ChatGPT fastest growing states in India the answer is
    1. Gujarat
    2. MH
    3. Karnataka
    4. Telangana
    5. Tamil Nadu
    So please JP garu please include Telangana next time in any interview

  • @suresh..6659
    @suresh..6659 หลายเดือนก่อน +8

    Work from home is better choice to companies .. no need to go any states .. they can get resources across the nation .. no need these local laws to them ..

    • @srikanthreddy1150
      @srikanthreddy1150 หลายเดือนก่อน +1

      We can also work happily staying with our family and our tax goes to our govt.

  • @cvenkat7766
    @cvenkat7766 หลายเดือนก่อน +5

    వినాశకాలే విపరీత బుద్ధిః

  • @radhapyari3352
    @radhapyari3352 หลายเดือนก่อน +1

    Very rightly said Sir .... hope they understand this....

  • @bhavani3517
    @bhavani3517 หลายเดือนก่อน +3

    Jp sir meeru great sir.

  • @krishnag1497
    @krishnag1497 หลายเดือนก่อน +2

    sir great ideas. you may not implement in politics but we will make sure that it will be implemented with our new politicians now

  • @lakshmisujatha4585
    @lakshmisujatha4585 หลายเดือนก่อน +4

    Ippudu karnataka vallku reservation antaru. Taruvata karnataka Muslims ki reservation lo reservation antaru😢.

  • @miryabellichandrakanth3742
    @miryabellichandrakanth3742 หลายเดือนก่อน +6

    Mana TS lo construction lo Bihar odisha vallu vaddhu ante economy collapse avuthundi alage ilanti nirnayalu rastranni venakku tisukelthai

  • @ydder41
    @ydder41 หลายเดือนก่อน +4

    బాగా చెప్పారు

  • @sureshbabu-yy3uq
    @sureshbabu-yy3uq หลายเดือนก่อน +4

    Nenu Bangalore lo 13yrs nunchi vuntunanu.. ee Congress valla 3rd party ki marustarani tension ga vundi... Siddaramaiah gadi votla pichiki andaru balavitunaru

    • @gurunathchintalacreatechan3568
      @gurunathchintalacreatechan3568 หลายเดือนก่อน

      ఓట్లు వేసారుగా ఖాన్ పార్టీ కి అనుభవిచండి.

  • @nagaraju591
    @nagaraju591 หลายเดือนก่อน +7

    I like Siddaramaiah Government. I'm proud to be kannadiga ❤

    • @-zs95k
      @-zs95k หลายเดือนก่อน

      😂

    • @pradeepreddygurram471
      @pradeepreddygurram471 หลายเดือนก่อน

      malaokoni panduko aithe..

    • @sachisoch2545
      @sachisoch2545 หลายเดือนก่อน

      Say the same thing after two years😂

    • @nagaraju591
      @nagaraju591 หลายเดือนก่อน +1

      @@sachisoch2545
      Without a doubt, I always state that I am Kannadiga, and personally, I say that I like the decision of Siddaramaiah and his government.

  • @mgs5105
    @mgs5105 หลายเดือนก่อน +2

    అసలు రిజర్వేషన్లు దేశ నాశనానికి ప్రథమ హేతువులు నిజంగా వారి మీద అంత శ్రద్ధగా ఉండి వారికి మేలు చేసినట్లయితే ఈ 75 సంవత్సరాల వాళ్ల దరిద్రం తీరక పోగా ఇంకా దరిద్రులు ఎక్కువయ్యారు కారణం ఏమిటి మేధ సంపన్నులు దూరం చేసుకుంటే దేశం ఎప్పుడు బాగుపడదు కష్టపడి పనిచేసే తత్వం కలవాలని దూరం చేసుకుంటే దేశం ఎప్పుడు బాగుపడదు నిజమైన శ్రమ జీవులను గుర్తించకపోతే ఏ దేశం ఎప్పటికీ బాగుపడదు కానీ కులం ఆధారంగా మతం ఆధారంగా ఇలా రిజర్వేషన్లు పెడితే దేశం దరిద్రంతో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది అంతకన్నా వాళ్లకి ఉచితంగా ఆహారం ఉచితంగా మందు పానీయాలు ఉచితంగా ఇల్లు వాకిళ్లు ఇస్తే వాళ్ళ దరిద్రం ఎప్పటికీ తీరదు ఇది గుర్తుంచుకుంటే చాలా చాలా మంచిది

  • @Jsr-l4q
    @Jsr-l4q หลายเดือนก่อน +1

    అలా చేస్తేనే మంచిది అప్పుడు ప్రతీ రాష్ట్రం లో పాలకుల భాగోతాలు బయటపడతాయి

  • @vikranthkumar7479
    @vikranthkumar7479 หลายเดือนก่อน +2

    Thank you sir

  • @balarajkakumanu9882
    @balarajkakumanu9882 หลายเดือนก่อน +3

    నైపుణాలు పెంచాలి అంటారు, నైపుణ్యాలు ఉంటే ఉద్యోగాలు వస్తాయా అంటే అది అనుమానం మే.
    ముందు ప్రైవేటు రంగం అనుకొంటే ముందు గుర్తుకు వచ్చేది సాఫ్ట్వేర్ ఉద్యోగం, మిగిలిన ఉద్యోగాలు అసలు ఉద్యోగాలు కావు అనేది సమాజం లో బాగా నాటుకు పోయింది.
    ముందు ఆ ఆలోచన రాకుండా చేయాలి, ఉద్యోగం అంటే నెల జీతం వస్తుందా లేదా అనేది విధంగా చూడాలి.

  • @madhumadhu6246
    @madhumadhu6246 หลายเดือนก่อน +6

    TELANGANA LO PHARMA COMPANIES LO ,,90 % other states PPL software 80%other State PPL...... next in line is Telangana.... hyderabad for Telangana.....

    • @sugunv5415
      @sugunv5415 หลายเดือนก่อน

      ore luchha ala telangana lo pedite telangana potadi

    • @rajeshvinnu444
      @rajeshvinnu444 หลายเดือนก่อน

      South states locals vallake 90% jobs evvali and go pass cheyali govts , valasalu vellipoyevali tagutaru

  • @potharajumahendar
    @potharajumahendar หลายเดือนก่อน +3

    Oka private company vallaku నచ్చిన వాళ్లను jobs lo pettukuntaru..who are we to ask?

  • @rawicumarmallelaa3026
    @rawicumarmallelaa3026 หลายเดือนก่อน +5

    ఈ దేశానికి మార్గ దర్శి ఈ మాస్టారు

  • @madanshankar2876
    @madanshankar2876 หลายเดือนก่อน +1

    andhra pradesh has already implemented the reservations, manovallu

    • @AMJTrends01
      @AMJTrends01 หลายเดือนก่อน

      Anduke sankanaki poyandi

  • @balajinamburi2728
    @balajinamburi2728 หลายเดือนก่อน +1

    Hindustan voting 35% , Muslim voting 100% , change hindu mind

  • @mounishdoli8573
    @mounishdoli8573 หลายเดือนก่อน +8

    Appatlo karnataka vallu Mumbai velli panichesthunte , Mumbai vallu ilane chesaru, ippudu banglore develop ayyindhi kabatti verevallu banglore ki vasthunte karnataka vallu adhe chesthunnaru.

    • @vsomarajanpillai6261
      @vsomarajanpillai6261 หลายเดือนก่อน +3

      Correct

    • @gshprasad
      @gshprasad หลายเดือนก่อน +2

      Telugu MLAs lo vedavalu kabatti, vere state lo eDavalasi vastundi 😢

    • @CompassCreationss
      @CompassCreationss หลายเดือนก่อน +1

      Yavaru chesina thapu thape brother nenu kannadiga ne Bangalore unta I won't support this bill

  • @pradeepatla1686
    @pradeepatla1686 หลายเดือนก่อน +1

    మీరు చెప్పేడి కరెక్టే ఈ రాష్ట్రాలలో ఉచిత పథకాల వళ్ళ యువకులు పని చేయడం లెదు. ఈ రాష్ట్రాలు యువత సాంకేతిక నైపుణత పెంచుకోవడానికి చర్యలు తీసుకోవడం లెదు. ప్రాంతీయ యువకులకు ఆ రాష్ట్రంలో ప్రభుత్వ భూములు పొందిన కంపెనీలు 25% ఉద్యోగాలు ఇవ్వొచ్చు. ప్రాంతీయ లేబర్ ట్రేడ్ యూనియన్స్, సమ్మెలు అంటారు. వెస్ట్ బెంగాల్ మంచి ఉదాహరణ.

  • @bittu339
    @bittu339 หลายเดือนก่อน +7

    "కులం" ప్రైవేట్ జాబ్స్ లో కూడా పాతుకుపోయింది...

    • @murthymsr.295
      @murthymsr.295 หลายเดือนก่อน +6

      డబ్బులు పెట్టుబడి పెట్టీ వ్యాపారాలు చేసేది లభా పేక్షతోనే కదా.పెట్టిన company లో loyalty , నమ్మకం ఉన్న వారినే ఉద్యోగాలలో తీసుకోవాలని చూస్తారు. ముందు కుటుంబము లో, చుట్టాలుల లో, తెలిసినవారు లో, ఫ్రెండ్స్ ని చూస్తారు. తమను, తమ ఫ్యామిలీని, తన కులాన్ని, తమ మతాన్ని వ్యతిరేకించే వారిని ఎవరు like చేస్తారు మిత్రమా.

    • @bittu339
      @bittu339 หลายเดือนก่อน

      @@murthymsr.295 డబ్బు పెట్టుబడి పెట్టే స్తోమత అన్నీ కులాల వారికి సమానంగా ఉంటే బాగున్ను మిత్రమా... ఎన్నో కులాలు ఇప్పటికి రాజకీయంగా, సామాజికంగా వెనుకబడి ఉండటం వల్ల ప్రైవేట్ ఉద్యోగాల వెనుక పడుతున్నారు... సొంత వ్యాపారాలు పెట్టే తెలివి ఉన్నవాళ్లు కూడా రాజకీయ కారణాల వల్లనే ఎదగలేకపోతున్నారు... గ్రామాల్లో చదువుకొని పట్టనాల్లో ఏదో ఒక ఉద్యోగం చేయక తప్పదు... బంధు మిత్రులు మాత్రమే నమ్మకస్థులు అవుతారా చెప్పండి... యేది ఏమైన పేద వాడి చదువు కుటుంబానికి మరింత భారం అవుతోంది ఉద్యోగాలు లేక...

    • @villans9879
      @villans9879 หลายเดือนก่อน

      AI kalum lo inka endi naina NV talent unte evadu apledu ipduu ..marandi inkaa

  • @manojm5747
    @manojm5747 หลายเดือนก่อน +1

    Indian politicians also should learn lessons from Bangladesh incident of reservations.

    • @rajeshvinnu444
      @rajeshvinnu444 หลายเดือนก่อน

      Ayte Bangladesh lo batuku ra

  • @UserRandomThoughts
    @UserRandomThoughts หลายเดือนก่อน +2

    I have a question to JP sir. Do these ministers make these kind of bills wiith out consulting the IAS officers, Economists, Experts on Labour Law, Finance, Industry etc.

    • @chirut4327
      @chirut4327 หลายเดือนก่อน

      They usually dont give a damn about the intellectuals. That's why brain drain.

  • @venkatbvv9045
    @venkatbvv9045 หลายเดือนก่อน +2

    This is good idea by siddaramaiah we can take lots for companies to Andhra and . Hosur 10 km near to Bengalore
    All companies can go to TN and Andhra.
    Excellent decisions to Reduce Bengalore traffic.
    Half of the Bengalore will be empty.😂😂

  • @gangarajularajanna4279
    @gangarajularajanna4279 หลายเดือนก่อน +5

    తేలంగాణ లో కూడా ఇబిల్లు రావాలి

  • @lakshmimunnangi6901
    @lakshmimunnangi6901 หลายเดือนก่อน

    Let the state have wonderful Govt schools and colleagues to provide good education to under previlized people

  • @reddyvvr2481
    @reddyvvr2481 หลายเดือนก่อน +2

    11Lakhs per month are coming out of colleges for job --JP

  • @subramanyamd9619
    @subramanyamd9619 หลายเดือนก่อน +1

    Country lo Unemployment povalana ,Peace Vundali ana, Development progress pregalli Ana, 2 things Correct ga Vundali Dignity of Labour & Quality of education Kanni mana criminal Illiterate Politicians ivani anvsram ledh and dumb voters ki anvsram ledh..kabati manam ila vunantha varku mana politics mana issues same ganey vuntai.

  • @saavarkar15THAugust
    @saavarkar15THAugust หลายเดือนก่อน +3

    మీరు modi govt లో agri minister గా work చెయ్యాలి. Modi కి మీ గురించి ఆలోచన వచ్చి ఉండదు లేదంటే ap కోసం మీరు bjp ని approach అవ్వండి

  • @Srinivas89050
    @Srinivas89050 หลายเดือนก่อน +3

    Sollu cheppamante JP gare.. taruvathe evarina.. Ex IAS peru to sollu anta..

    • @rajeshvinnu444
      @rajeshvinnu444 หลายเดือนก่อน

      Kannadiga okasari alochiste ardam avtadi jp garu double mind to sollu cheptaru north indians vachi South Indian states ni kollagodutunte ekada locals chustu urukovala mari north govt em pikutaye valla states peoples ki jobs create cheyakunda asalu

  • @SuperSuspiria
    @SuperSuspiria หลายเดือนก่อน

    Also with this discussion topic, please dont ignore the basic Human thinking which is affinity towards a place or a society. Government instead of glorifying demographic dividend, should be able to focus on developing North areas to curb migration both at the skilled and unskilled level.

  • @babluguptha1179
    @babluguptha1179 หลายเดือนก่อน +2

    Congress and its divide and rule policy never ending love story 😂

  • @UdaykiranKotari
    @UdaykiranKotari หลายเดือนก่อน +1

    Future lo private sector lo obc sc st reservations rabothunayi in case 2029 lo Indi alliance power loki vaste 2029 parliament elections ede agenda untundhi

  • @prudhvivankineni4880
    @prudhvivankineni4880 หลายเดือนก่อน +12

    Naakenduko Ilanti regressive thought process malli techi mana deshaniki vache development ni thokkadaniki Chinese and other countries di kuda hand unnattanipistundi

    • @vijaychandra91
      @vijaychandra91 หลายเดือนก่อน

      China secretly funding our opposition parties.

  • @sreekanthreddydesireddy8852
    @sreekanthreddydesireddy8852 หลายเดือนก่อน +2

    This is diversional tactics to escape from the Land Scam he has done on his wife's name.

  • @ramakrishnasiddanatham6264
    @ramakrishnasiddanatham6264 หลายเดือนก่อน +2

    ప్రైవేటు రంగంలో ప్రాంతీయ రిజర్వేషన్లు కాదు సార్ మాకు ఎస్టి ఎస్సి మైనారిటీ బీసీ కమ్యూనిటీ రిజర్వేషన్లు కూడా కావాలి సార్. దేశాన్ని మరింత ముందుకు తీసుకుపోతాం

    • @prasaddurga-jy5vo
      @prasaddurga-jy5vo หลายเดือนก่อน

      government organizations lani private organizations gaa maristey saripotundi

  • @kumaraswamykaramcheti7547
    @kumaraswamykaramcheti7547 หลายเดือนก่อน

    దేశం మొత్తం లో ఈ విషయం లో పెద్ద ఎత్తున వ్యతిరేకత రావాలి ఇది దేశ విభజన, విధ్వంసం కర ప్రగతి నిరోధక ఆలోచన

  • @pabojumahesh5801
    @pabojumahesh5801 หลายเดือนก่อน +1

    India lo evaraina ekadaina work cheyyochcu yes 100% correct.
    But meeru evaraina okkasari velli utterpradesh lono , madhya pradesh lono, Guharath lono , West bengal lono etc... work cheyadaniku vellandi appudu chepandi e bill correct kada.
    One week kuda work cheyaneeyuru mimalni.

    • @rajeshvinnu444
      @rajeshvinnu444 หลายเดือนก่อน

      Ka state bill ki South Indian full support cheyali , cheyalsinde

  • @firozbashashaik9945
    @firozbashashaik9945 หลายเดือนก่อน

    Yes something is there which they want to divert. So is the issue brought up.

  • @assampellykiran9625
    @assampellykiran9625 หลายเดือนก่อน +1

    This policy implementation Telangana...manusulu Zomato lo ,cub driver la chestunaru Telangana ravali e policy.... minimum quota 50% Telangana vallu undali

    • @reeeeel2858
      @reeeeel2858 หลายเดือนก่อน

      Skills unte ostay ave balavanthanga teeskondi ante companies ela teeskuntay.

  • @Aadya.y
    @Aadya.y หลายเดือนก่อน +4

    Problem is these kind of things will have spiral affect. Which no one are seeing, they are not good for any thing especially for india as country.

  • @harishsai8471
    @harishsai8471 หลายเดือนก่อน +1

    i have seen few compeny in chennai prefer tamil people thay will ask in interview

  • @lakshminarayanab4469
    @lakshminarayanab4469 หลายเดือนก่อน

    If you implement reservations in private companies, will the government is ready to pay if any company gets loss

  • @MithunKalvala6
    @MithunKalvala6 หลายเดือนก่อน +6

    I'm strongly against this and agree that this is unconstitutional.(Though they are re-visiting the bill, probably got a call from High command). How was this implemented with farmers, they cannot sell their crops and products to other states even though other states were giving high rate. Where and how do we draw the line?

    • @umeshr379
      @umeshr379 หลายเดือนก่อน

      In Andhra jagan also did reservation

  • @prashanthpathepuram
    @prashanthpathepuram หลายเดือนก่อน +1

    Oka urlo oka company pettaru akkada unna prajalu maaku jobs ostay ani happy ga unnaru, ah lope vere state nundi vachi motham occupy chesaru apudu ah uri valla paristithi yenti?

    • @rajeshvinnu444
      @rajeshvinnu444 หลายเดือนก่อน

      Diniki answer cheyakunda , topic divert chesi vere sollu kaburlu cheptaru jp garu

  • @sandeepdonthula849
    @sandeepdonthula849 หลายเดือนก่อน

    Manchi analysis

  • @moviethoughts1636
    @moviethoughts1636 หลายเดือนก่อน +2

    Ee మాత్రం జలక్ ఇవ్వకపోతే కంపెనీస్ కూడ మాట వినవ్, వాళ్ళకీ లాభం వస్తది ఆ టాక్స తో పోటీసియన్స్ మీలాంటి IAS lu Baga సంపాదించు కుంటారు కానీ సామాన్యుడికి ఏమి లాభం

    • @sreecharan5599
      @sreecharan5599 หลายเดือนก่อน

      Nuv kuda company pettu, what stopping you

  • @bhargavstumpy9674
    @bhargavstumpy9674 หลายเดือนก่อน

    Skill census cheyali ani government anukunedi induke...entire ap lo skill set basis lo census chesi danni batti ye secor ni investments ni attract cheyalo...area wise cheste...vache company ki local aa non local aa anedi anavarasaram...talented aa kada anede important. So i think skill census needs to be done

  • @desamsettynaganand2317
    @desamsettynaganand2317 หลายเดือนก่อน

    Our country is based on caste system,so let's conduct caste wise census and provide reservations as per the census in all spheres,lok sabha etc( electrolate) and jobs etc.only then we can achieve unity.

  • @nalinakshi7213
    @nalinakshi7213 หลายเดือนก่อน

    Other than cinema industry what other improvements are seen

  • @madhukumar3421
    @madhukumar3421 หลายเดือนก่อน +1

    Desham antha Population Control Bill thevali

  • @roopesh_kunal
    @roopesh_kunal หลายเดือนก่อน +1

    JP garu implement in your AP states ask your CM to give jobs your Eating our jobs
    Maximum telugu people are in banglore 25 lakes are there .
    Why your state is in under development shame on telugu states thu.. Can't you create your own jobs

    • @reeeeel2858
      @reeeeel2858 หลายเดือนก่อน

      Companies are selecting telugu people over kannada people which means kannada people doesn't have any proper skills to get a job and telugu people are filling them. Rather than crying ask your people to learn skills properly. Companies conduct interviews in colleges in Telugu states but would ask them to relocate to Bengaluru for that project purpose. Don't be blind by hatred, when you can't compete , just work on yourselves than crying.

  • @nihalreddy195
    @nihalreddy195 หลายเดือนก่อน +1

    Rythu runa maphi chestunnandhuku ts govt celebrations cheyadanni ela chustharu

  • @india5957
    @india5957 หลายเดือนก่อน +4

    మీ మాటలు బాగా వుంటాయి,,, బదర్,🙏, చట్టం పెట్ట లేదు ఎందుకు వీడియో లు,,, మన కంటే కన్నడ వారు మంచి వారు,,, మన ఆంధ్ర రాజధాని లో భూములన్నీ 70% వారివే తక్కువ ధర కు కొని రాజధాని ప్రకటన అదే మన అమరావతి రాజధాని 😎😎😎🙏🙏🙏

  • @syams84
    @syams84 หลายเดือนก่อน

    Mari government jobs lo Educational institutes lo local non local quota enduku undi? Zonal system enduku undi?

  • @gangadharkommu1971
    @gangadharkommu1971 หลายเดือนก่อน

    Karnataka 8 crores people talent leda 100 percentage privet reservations cheyadam ledu Only 75 or 50 special setion lo mathrame

  • @vivekanandam6707
    @vivekanandam6707 หลายเดือนก่อน +1

    Perfect jp garu
    Ala cheste govt officella chetta la tayaru avtai
    KhanGrace ki kavalsindi ade....to make India Down

  • @ramsatishrongala5595
    @ramsatishrongala5595 หลายเดือนก่อน +1

    జెపి సార్ సరిగ్గానే చెప్పారు

  • @shankartinku5523
    @shankartinku5523 หลายเดือนก่อน

    Thappu sir north of india motham okate language kadu sir state to state language different and hindi words different untadi sir

  • @NaveenKumar-lt2qt
    @NaveenKumar-lt2qt หลายเดือนก่อน

    Andhra Pradesh lo kia company lo yanduku vere state vallani tisukladu

  • @PBHULAKSHMI-oj4qj
    @PBHULAKSHMI-oj4qj หลายเดือนก่อน +1

    A reservation is working topper not cast .

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI หลายเดือนก่อน

    Desam lo konthakalam ga janabha niyanthrana(family planing) aagipoyindi..dani valla desam lo aarachakam perigi poyindi.ilage vunte desam lo malli naxalism terrorism perigipoyindi..pillalni kanadam lo niyantrana ledhu.daanitho okko family 4..5.pillalni kantunnaru.vallaku 1 st classa nunchi p.g daaka uchitha vidya.free reimbursement..deenitho nirudyogulu vipareetham ga perigi pothunnaru..cheetiki mata ki colleges universities lo sammelu.malli veellu andariki udyogalu ivvaka pothe assembly muttadi CM illu muttadi..andariki govt udyogalu teacher udgogale kaavali..labour panulu cheyaru.vaatlo sthanika quota akkaraledhu..aa panulu bihar orissa vaalle cheyyali. Govt ki kuda buddi ledhu..udyoga avakaasalu leni courselu universityllo theesiveyyali..fees reimbursement yettivesi daani sthanam lo EAMCET lo manchi rank inter lo 80 % marks saadinchina peda vidyardulu ye colleges lo chaduvukunna 90 % fees scholarship ga ivvali.kotha colleges universities ki swasthi cheppali

  • @FaheemRazaAnsari
    @FaheemRazaAnsari หลายเดือนก่อน +2

    Guruvu gariki selective blindness and selective deafness anukunta! Mana raashtramlo enni atrocities jarugutunna em matladaru. Mee meeda nammakam ledu andukaney! Failure ki adey reason anukunta!!!

  • @chandrashekar7637
    @chandrashekar7637 หลายเดือนก่อน +1

    Namaste JP , nalamalla forest, oddisa forest lo setup all companies , and ask. CBN to so

  • @MrJayanthroyal
    @MrJayanthroyal หลายเดือนก่อน

    Bengaluru expiry date daggara padindi, daanini inka ignore cheyali, akkada vallu istam vachinattu house rents penchivesi dochikuntunnaru, water levu, police lu verey state vadu ani telisthey vadini dochikuntunnaru, food Peru cheppi poison ammuthunnaru KA lo , people must realize and KA ni vadili velli pothey safe, veelu manalni bhathaka nivvaru, companies Anni verey state ki velli povali, bangalore lo unnavallu other state vallu bangalore and KA ni vacate chesthey better

    • @rajeshvinnu444
      @rajeshvinnu444 หลายเดือนก่อน

      Karnataka govt istam nuvvu evadivi valani wrong judge cheyaniki ka states rules all South Indian states ki ravali locals valasalu taggipivali

    • @MrJayanthroyal
      @MrJayanthroyal หลายเดือนก่อน

      @@rajeshvinnu444 it's not constitutional? They cannot inplement it. already courts rejected this bill and warned, so I can judge this govt like anything.

  • @bhupalox306
    @bhupalox306 หลายเดือนก่อน

    Getting job in private companies is hard Without reference

  • @AdinarayanaSanam
    @AdinarayanaSanam 11 วันที่ผ่านมา

    Votlakosamu yentha sannaasi panayinaa chesthundi congress digajaarudu raajakeeyam companies will run out from karnataka if their plan done😊

  • @padirachanukya6923
    @padirachanukya6923 หลายเดือนก่อน

    Eppudaina companies aa state nunchi vellipotai manchidi

  • @prashanthacademy8513
    @prashanthacademy8513 หลายเดือนก่อน +1

    we want this type reservastions in telangana too

  • @subhashiniaparna6996
    @subhashiniaparna6996 หลายเดือนก่อน

    కొంచెము ట్రాఫిక్ తగ్గితే చాలు

  • @saisaran2670
    @saisaran2670 หลายเดือนก่อน

    0:32

  • @naveenpatelvlogs911
    @naveenpatelvlogs911 หลายเดือนก่อน

    అందుకే కాంగ్రెసు కు అధికారం ఇవ్వద్దు రా అంటే వినరు దేశ వినాశనానికి టైం వచ్చింది

  • @suribabu5471
    @suribabu5471 หลายเดือนก่อน +38

    రాష్ట్రానికి కంపనీ లు వస్తే ఆ రాష్ట్రాలలో ఉద్యోగాలు వస్తాయి అని ఒక పక్క చెబుతూ ఆ రాష్ట్రాలకి వచ్చిన కంపనీ లు ఆ రాష్ట్రం లో వాళ్లకి ఉద్యోగాలు లేవు అంటే మరి కంపనీ ల కోసం రాష్ట్రాలు పోటీ పడటం ఎందుకు. తెలుగు రాష్ట్రాలకి కంపనీ లు రావాలి అనేది ఇక్కడ వాళ్లకి ఉద్యోగాలు వస్తాయి అనే ఉద్దేశం తోనే కదా. మరి ఇక్కడ కంపనీ పెట్టీ ఇక్కడ వాళ్లకి ఉద్యోగం ఇవ్వకపోతే మీరు ఎలా స్పందిస్తారు ?

    • @adjforever
      @adjforever หลายเดือนก่อน +41

      Local vallaki no entry board evaroo pettaledu. Meda paina katti petti kachitam ga intha percentage ivvali ani rule pedithe evadoo raadu. For example some specific work ki aa state lo vallu cheppina percentage people lekapothe govt. Rule prakaram vere state nundi techukoleru. Appudu company ki loss. Mari aa loss govt. bharistunda? Moreover companies raavatam valla direct jobs matrame kaadu indirect employement kooda develop avuddi like shops hotels etc. develop avutayi. Real estate devlop ayyi economic activity improve avvatam valla state develop avuddi. So companies ni states invite chesedi only jobs kosam kaadu.

    • @pavankumar-kc2mm
      @pavankumar-kc2mm หลายเดือนก่อน +18

      Skills vunte sure ga job vastundi

    • @kimjong-un624
      @kimjong-un624 หลายเดือนก่อน +10

      0:01 ikkada companies unna matrana jobs raavu daniki taggattu skilled workforce undali.aa skilled workforce nee create cheyatam govt duty

    • @mbabu3649
      @mbabu3649 หลายเดือนก่อน +8

      If u have skills u can service any ware in India

    • @ravinunna1168
      @ravinunna1168 หลายเดือนก่อน

      నీ రంగు చూసి నీ ఒంపు సొంపులు చూసి మీ కులము మతము ప్రాంతము చూసి ఇచ్చేది కాదు ఆ ఉద్యోగానికి న్యాయం చేసే తెలివితేటలు సక్క కేభబిలిటీ నీకు ఉండాలి అవి ఉంటే ఎవరికైనా ఉద్యోగం ఇస్తారు సరిగ్గా చదువుకోకుండా తెలివితేటలు పెంచుకోకుండా మేము ఈ రాష్ట్రంలో పుట్టాం కాబట్టి ఉత్తీపుణ్యానికి మాకు ఉద్యోగం ఇచ్చేసి నెలనెలా మాకు జీతాలు ఇవ్వాలి అని అనడానికి సిగ్గు శరం లేదా నీ బతుక్కి?

  • @ksv9918
    @ksv9918 หลายเดือนก่อน

    Sir AP lo rape lu, kakshasadimpu rajakeyalu ,murder lu perigipoyayi.maro bihar la vundhi.oka video cheyandi sir

  • @user-cz2nf1yj9h
    @user-cz2nf1yj9h หลายเดือนก่อน +1

    Thanks siddaramaiy sir Government

  • @durganareshrasabattula4432
    @durganareshrasabattula4432 หลายเดือนก่อน

    Then I should pay central tax

  • @moviethoughts1636
    @moviethoughts1636 หลายเดือนก่อน +1

    JP బాధా సింపుల్ అలా తెలంగాణ లో చేస్తే ఆంధ్ర వాళ్ళకి అన్యాయం జరుగుద్ది, మరి పాలన రాష్ట్రాన్ని కి ఎందుకు పోతున్నారు వాళ్ళకి సెపరేట్ బెనిఫిస్ట్స్ ఎందుకు ఇవ్వాలి లోకల్ unemployment పోవాలంటే కనీసం లోకల్ వాళ్ళకి 50% కోట వుండాలి అన్ని రాష్ట్రాలకు సమే ప్రయారిటీ వుండాలి అప్పుడు ఎవరికి బాధ వుండదు

    • @santhoshreddy4851
      @santhoshreddy4851 หลายเดือนก่อน +5

      ఆరే బాబు ఎకానమీ ఎలా వర్క్ అవుతుందో తెలియని నీలాంటి వల్లే రిజర్వేషన్లు కోరుకుంటారు. ప్రైవేట్ కంపెనీలు వుండేది సోషల్ వర్క్, సోషల్ జస్టిస్, చేయటానికి కాదు, వారు తామ బిజినెస్ అభివృద్ధి, లాభాల కోసం పని చేస్తాయి. నీకు స్కిల్ వుంటే నిన్ను ఎవ్వడు అపలేడూ. జాబ్ పిలిచి ఇస్తాయి కంపెనీలు నీలో అంత టాలెంట్ వుంటే. ఒక వేళ ఈ ప్రభుత్వాలు అంతగా చేయాలనుకుంటే ముందు స్కిల్ డెవలప్మెంట్ పెంచటానికి కృషి చేయాలి. ఉత్తికే రిజర్వేషన్లు ఇస్తే సరిపోదు. కంపెనీలు ఎప్పుడు నువ్వు ఏ caste, ఏ రిలీజియన్, ఏ ప్రాంతం అని చూడవు, వాడి జాబ్ కి సరిపోయే ఎవ్వరినీ అయిన తీసుకుంటాయి. వారికి కావలసింది బెటర్ ఔటపుట్. ఉదా: నీకే కంపెనీ వుంటే కోట్లు ఖర్చుపెట్టి , నీ జాబ్ కి సరిపోయే స్కిల్ లేకపోయినా లోకల్ కదా అని జాబ్ ఇచ్చి సాలరీ ఇస్తావా? కంపెనీలు వస్తే డైరెక్ట్ జాబ్స్ కాదు, చుట్టుపక్కల ఎన్నో చిన్న చిన్న బిజినెస్లు కూడా అభివృద్ధి అవుతాయి, రియల్ ఎస్టేట్,హోటల్స్, అలాగే డబ్బు అక్కడే ఖర్చు పెట్టడం వల్ల స్టేట్ కి టాక్స్ రూపంలో ఆదాయం వస్తుంది...

    • @moviethoughts1636
      @moviethoughts1636 หลายเดือนก่อน

      @@santhoshreddy4851 నీకు బేసిక్ నేను చెప్పింది అర్థం కాకపొతే నేనేమీ చేయలేను, ఒక రాష్ట్రం సెపరేట్ బెనిఫిట్స్ ఇచ్చినప్పుడు వల్ల unemployment యూత్ కి హెల్ప్ అవ్వాలి అలా కాకుండా వీళ్ళు పెట్టీ బెన్నిఫ్ట్స్ పొంది వచ్చిన టాక్స్ తొ రాజకీయ నాయకుల బెన్ఫైట్ పొందుతారు 50% లోకల్ వాళ్ళకి ఇస్తే వచ్చే నష్టం వుండదు ఎలా కాకుండా unrest vasteh adi Govt చాలా ఇబ్బంది, రిజర్వేషన్ల లేకపోతే ఇంకా higher cast వాళ్ళు లేని వాళ్ళని ఇంకా బానిసలుగానే చూసే వాళ్ళు, నే మాటల్లో అహంకారము అర్ధం అవుతుంది, ఇద్దరి వ్యక్తులు సమానం గా వున్నప్పుడు మాత్రం వాళ్ళల్ టాలెంట్ వున్నదివాడికి అవకాశం వస్తుంది, కానీ తెలంగాణ అండ్ ఆంధ్ర లో బాగా బలిసిన కేట్ వాళ్ళ పిల్లని పెద్ద పెద్ద స్కూల్స్ లో.చదివిస్తున్నాయి వాళ్ళని govt Telugu మీడియం వాడితో పోయి ఎలా వస్తుంది, ఎందుకంటె యిక్కడ ఇన్ని ఇయర్స్ బలిసిన ఒక వస్తె పలించిందూ వల్ల ఆలోచన వేరే వది బాగుపడకూడదని రేసే రిజర్వేషన్ల లేకపోతే ఈ మాత్రం ఈక్వాలిటీ వుండేది కాదు, నువ్వు అరె అని వగినవ్ నేను వాడలేదు నే కుల అహంకారం ఇక్కడే బయట పడింది

    • @moviethoughts1636
      @moviethoughts1636 หลายเดือนก่อน

      ​@@santhoshreddy4851 అవునా నువ్వు నీ కుల అహకారం అర్థం అవుతుంది అరె అనడం తోటే, రిజర్వేషన్ల లేకపోతే నీలాంటి వాళ్ళు ఇంకా BC, SC, ST బిడ్డలని బానిసల గా చూసేవారు, ఇద్దరు బాగా సమానం గా వున్న మధ్య పోటీ పెట్టాలి, అంతే గానీ ఒక రెండు కులాలు పాలించి govt schools lo చదివిన మా బిడ్డలను బాగా బలిసిన కులాలు పెద్ద పెద్ద స్కూల్స్ లో చదివించి పోటీ పడమంటే నా ఎలా సాధ్యం అవుతుంది అందుకే అన్నీ అగ్ర కులాలు ఒక్కటై విద్యా, వేద్యమైను నాశనం చేసిన ఇక్కడ పార్టీ కాదు కులుల్ సమస్య, రిజర్వేషన్ల లేకైతే తెలంగాణ ఆంధ్ర ఓన్లీ రెండు మూడు జ్యలే వగుపడేవి అదే JP kavaslindhi ade JP జీవిత ఆశయం

    • @manoharreddysingireddy9378
      @manoharreddysingireddy9378 หลายเดือนก่อน

      Eppapirre

  • @bhargavstumpy9674
    @bhargavstumpy9674 หลายเดือนก่อน

    Virtual working policy...prapancham lo ye company kosam aina ye employee aina work cheyochu... happy blore hyd chennai li anni khali ipotai...kurchuni veru senakkayalu kottukunduru flyover la meda...unna oorlo laksh lo earn cheste aa kick ye verappa 😂😂

  • @KrishLove143
    @KrishLove143 หลายเดือนก่อน +1

    Private companies keep registration in other states for this stupid idea

    • @manjunathvreddy8078
      @manjunathvreddy8078 หลายเดือนก่อน

      Ok I think that will be great, as many states can get developed instead developing only few states

  • @ashokpari1433
    @ashokpari1433 หลายเดือนก่อน

    Ap ki telengana ki language problem ledu kada mari govt jobs reservation vundhiga