BJP ముస్లిం వ్యతిరేక పార్టీ కాదా? || Dr. Jayaprakash Narayan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 เม.ย. 2024
  • #jayaprakashnarayana #telanganapolitics #andhrapradeshnews #loksabhaelection2024 #narendramodi

ความคิดเห็น • 332

  • @user-hr3ls5dz9s
    @user-hr3ls5dz9s หลายเดือนก่อน +6

    అన్ని మతాలవారు సుఖసంతోషాలతో ఉండాలని ఈ భారతదేశం అభివృద్ధి చెందాలన్నా బిజెపికి ఓటు వేయాల ఈ దేశాన్ని రక్షించాలి మనం అభివృద్ధి చెందాలి జైశ్రీరామ్ జై భారత్ మాత

  • @undibalaram
    @undibalaram หลายเดือนก่อน +112

    సార్ మీరు చెప్పే నీతులు అన్నీ కూడా హిందువులే పాటిస్తారు కానీ ఒక ముస్లిం గాని ఒక క్రిస్టియన్ గాని పాటించడు ఈ దేశంలో వాళ్లకేమో ఒక రూలు హిందువులకి ఒక రూలు ఈ దేశంలో ఈ పక్షపాత రాజకీయ నడుస్తున్నంత కాలం మీరు చెప్పేది జరగదు సార్

    • @AGNIVEER6152
      @AGNIVEER6152 หลายเดือนก่อน +3

      He is a good person but cut out from pseudo secular version of congress
      These kind of people are responsible for wonderful progress we had in first 60y after independence

    • @vakilsaab6574
      @vakilsaab6574 หลายเดือนก่อน +4

      అందుకే కదా మోడీ నీ ఎన్ను కున్నది
      మరీ ఏం పీక లేదు

    • @mohammedabdulrasheed3383
      @mohammedabdulrasheed3383 หลายเดือนก่อน +2

      ప్రస్తుతం ఉన్న కెబినెట్ లో ఉన్న ఓ యువ మంత్రి అను రాగ్ ఠాకూర్ డిల్లీ అల్లర్లలో చేసిన నినాదాల గురించి ఏమంటారు?
      దేశ్ కే గద్దారో కో
      గోలీ మారో సాలో కో.

    • @vakilsaab6574
      @vakilsaab6574 หลายเดือนก่อน

      ఇతను గారు వ్యాఖ్యానించేది హిందువు గా హిందూ మతం పై అభిమానం తో కాదు, కమ్మ వారు చాల తెలివి మంతులు,ఈయన బీజేపీ నుంచి బొక్క రూపంలో రాజ్యసభ సీటు ఆశిస్తున్నట్టు కనబడుతుంది
      మతాలు ఉన్నంత కాలం జగడలు ఉండక మానవు
      దీన్ని కొందరు సొంత లాభాల కోసం ఉపొయోగిస్తారు

    • @plyugandhar
      @plyugandhar หลายเดือนก่อน

      బిజెపి కి ఓటేయండి అదొక్కటే పరిష్కారం

  • @narsimhareddykandi2262
    @narsimhareddykandi2262 หลายเดือนก่อน +25

    జేపీ మనము ధర్మాన్ని మనముఖపడితే ఆ ధర్మము మనల్నికాపాడుతున్నది 100%జేపీ గారూ

  • @kishanreddybanda34
    @kishanreddybanda34 หลายเดือนก่อน +46

    ఈ దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్క వ్యక్తిని బీజేపీ ప్రేమిస్తుంది. ఈ దేశానికి హాని చేసే ప్రతి వ్యక్తి బీజేపీకి శతృవు

    • @skyfallful
      @skyfallful หลายเดือนก่อน +7

      Abachaaa😂

    • @user-dz9wi2xy3l
      @user-dz9wi2xy3l หลายเดือนก่อน +3

      😂😂😂😂😂😂😂

    • @creatorsearch69
      @creatorsearch69 หลายเดือนก่อน +9

      దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు (మైనారిటీల తో సహ), అన్న విషయం బిజెపి మరచి పోయింది. కృష్ణారెడ్డి మీరు ఏ రకమైన దేశాన్ని ప్రేమిస్తున్నారు? మీ "దేశ" నిర్వచనం లో "మనుషులు" ఉన్నారా?

    • @sunnyfrancis6126
      @sunnyfrancis6126 หลายเดือนก่อน +3

      BJP ante desam kadu BJP ante desam lo oka party matrame....

    • @SagarBadri
      @SagarBadri หลายเดือนก่อน +2

      Jai hind anleni vallu BJP ki against kada

  • @pullasrinivasgoud9921
    @pullasrinivasgoud9921 หลายเดือนก่อน +47

    జై శ్రీరామ్ జైసనాతనధర్మ జై నరేంద్రమోడీ జిందాబాద్ జై బీజేపీ 👌👍🙏❤️🌹💕

    • @jaihindjaihind3166
      @jaihindjaihind3166 หลายเดือนก่อน +4

      what he said and what you are doing Andh bakt

  • @gupthasmatrimony6638
    @gupthasmatrimony6638 หลายเดือนก่อน +34

    🕉️మాయల మరాఠి, గారడీ, నక్క వినయాలు, కొంగ జపం తో, శుష్క వాగ్దానాలు చేసి, కర్ణాటక లో దగా పరిపాలన చేస్తున్నారు. తెలంగాణ లో కూడ పచ్చి అబద్దాలతో, దిన - దిన గండం లాగా, బురిడీ మాటలతో పరిపాలన చేస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు.
    🕉️"MP"ఎన్నికలలో కర్రు కాల్చి వాత పెట్టి, ఓటు అనే వజ్రాయుధముతో, కళ్ళ - బొల్లి మాటలతో పరిపాలన చేయుచున్న కుహనా కాంగి పార్టీని సముద్రం లో పాతర వేయడం ఖాయం.తథ్యం
    🕉️కాంగి పార్టీ కీ కనీసం డిపాజిట్ కూడ రాదు. ఒక్క అభ్యర్థి కూడ గెలిచే పరిస్థితి లేదు.
    🕉️మోస పూరిత విధానాలతో,"55" సంవత్సరాలపాటు దేశాన్ని పరిపాలన చేసిన కాంగి పార్టీ వారు, దేశాన్ని అడ్డంగా దోచుకొని, విదేశాల్లో దాచుకున్న సంగతి ప్రజలకు తెలుసు.
    🕉️ "పిల్లి కళ్ళు మూసుకొని, పిల్లలకు పాలు ఇస్తూ, నన్ను ఎవ్వరు చూడటం లేదు అనుకొన్నట్లు"ఉంది కాంగ్రెస్ వారి దగా కోరు వేషాలు.
    🕉️కాంగ్రెస్ కు ఓటు వేయకుండా, చిత్తు -చిత్తు గా ఓడించాలి అని ప్రజలు నిర్ణయం తీసుకున్నారు.

    • @olleryjerusha1990
      @olleryjerusha1990 หลายเดือนก่อน

      Bjp ni chithu chithu ga vodinchi congress ni galipistharu

    • @mohammedabdulrasheed3383
      @mohammedabdulrasheed3383 หลายเดือนก่อน

      మూసుకో రా చూత్యే తెలివి తక్కువ పైత్యం ఎక్కువ నీ తెలివి తెల్లారింది లే పాగల్ పకోడీ భాడ్ఖావ్ అంధ భక్త శిఖామణి 🤫🩴

  • @singothuyedukondalu4133
    @singothuyedukondalu4133 หลายเดือนก่อน +4

    Very informative session planned 👍🕉️🙏🇮🇳🙏🕉️

  • @j.jalandher1340
    @j.jalandher1340 หลายเดือนก่อน +6

    భక్తి యే ప్రధానంగా జీవనం సాగించిన సంత్ ఏకనాథ్ గారు సమాజం కు భక్తి కి సంబంధం ఉంది కాబట్టే SC వాడలో కూడా భక్తి చేసారు.. భక్తి కి సమాజానికి సంబంధం లేదని మీరు ప్రస్తావించడం తప్పు...సార్

  • @subhash7588
    @subhash7588 หลายเดือนก่อน +10

    శుభోదయం జేపీ సార్ మరియు అమోఘ్ దేశపతి తమ్ముడు , నిజం చెప్పాలంటే కులాల ప్రసక్తి కానీ మత ప్రసక్తి కానీ హిందువు లలో ఎక్కువ గా పట్టించుకోరు కానీ రాజకీయ నాయకులు ముఖ్యంగా ఖాన్ గ్రేస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓట్లు సీట్ల కోసం చిచ్చు రేపుతారు , ఇకపోతే చాలా శాతం ముస్లిం లు వాళ్ళ మతం గురించి ఎంతకైనా తెగిస్తారు అలాగే క్రైస్తవులు వీళ్ళ కు ఈ దేశం గురించి దాని అభివృద్ధి పట్ల ప్రేమ భక్తి నిజాయితీ ఉండదు . అలాగే కొందరు హిందు రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం ఎంతకైనా దిగజారి మనుషుల మధ్య వైషమ్యాలను సృష్టిస్తారు . చివరగా మీరు ఎంతైనా చెప్పండి మన సనాతన ధర్మం హిందు మతం హిందు ధర్మం హిందు సంస్కృతి సంప్రదాయం ఎంతో ఉన్నతమైనది మరియు విశాలహృదయం కలది . ఎందులకు గాంధీజీ ని గాడ్సే గారు చంపాడు , చంపి పారిపోలేదు అక్కడే నిలబడ్డాడు , ఎందుకు ఎందుకు ఆనాటి పరిస్థితులు ఏమిటి , మన దేశం స్వాతంత్ర్యం కోసం గాంధీ గారే ఒక్కరే పోరాడాడా , నెహ్రూ ప్రధానిగా ఎన్నిక న్యాయమా , దేశ విభజన సమయంలో న్యాయం గా జరినదా? లోతుగా న్యాయం గా విచారణ ఆలోచన చాలా అవసరం . హిందువులే టెర్రరిస్టులు గా మారుతే మారరు మారవద్దు ఆలోచించాలి . ఏ మతం లో మూర్ఖులు టెర్రరిస్టులు ఉన్నారు . మీ సంవాదం కాదు కాదు మీ భాషణ బాగుంది , ధన్యవాదాలు తెలుపుతూ జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

    • @AnantharaoMekala-lh5ij
      @AnantharaoMekala-lh5ij หลายเดือนก่อน +1

      ,Andh bhakt, Do you know that Rss and Bjp ( then janasangh) never participate in the freedom struggle, Do you know that shama prasad mukherjee , one of the main leader of, the janasangh ( Bjp) , wrote a letter to British governament in 26-7-1942 , and adviced British government, how to crush the great Quit india movement. Don't teach desh bhakti lessons to us.

    • @allembrace
      @allembrace หลายเดือนก่อน +1

      @@AnantharaoMekala-lh5ij - what is your knowledge ? you are with filled with hatred and fully partial , biased.
      Savarkar was the original revolutionary, original freedom fighter. proof - british gave him 50 year sentence with most cruel, hard working conditions. he wrote first book 1857 , a first revolution against british colonial rule.

    • @allembrace
      @allembrace หลายเดือนก่อน

      @@AnantharaoMekala-lh5ij - what was, what is your contribition to INDIA ? Do you have any doubt that congress party kept India backward and then destroyed , deliberately? communists / jihadists/ Crusaders are the real culprits .

  • @vijayvinod5617
    @vijayvinod5617 หลายเดือนก่อน +3

    Good discussion on indian politics of caste and religion in our country

  • @narayanswamy536
    @narayanswamy536 หลายเดือนก่อน +3

    there is a lot of change in the opinion of JP when compared to earlier stance. beautifuly explained the policies of present govt.

    • @allembrace
      @allembrace หลายเดือนก่อน +1

      he is an opportunist, arm chair commentator.

  • @ramugmp3650
    @ramugmp3650 หลายเดือนก่อน +3

    JP గారు సమాధానం చెప్పాలి మహిళలు భారతీయులు వివక్షకు గురై మానభంగాలకు గురై ఎవరివల్ల ఇవన్నీ జరిగినయి

    • @i.lakshmanaraoivenkataratn2959
      @i.lakshmanaraoivenkataratn2959 หลายเดือนก่อน +3

      కాంగ్రెస్ మరియు కమ్యూనిస్టుల మతోన్మాదం వలన

  • @chesettianandkumar4492
    @chesettianandkumar4492 หลายเดือนก่อน +2

    Jai shree ram 🙏🙏🙏🙏

  • @satyanarayanapulipaka2423
    @satyanarayanapulipaka2423 หลายเดือนก่อน +2

    కోటి కోటి ధన్యవాదాలు...జె పి గారికి...

  • @user-bd8iq4ly6c
    @user-bd8iq4ly6c หลายเดือนก่อน +4

    Jai Bharath vandematram

  • @user-yd3hx4vj9x
    @user-yd3hx4vj9x หลายเดือนก่อน +6

    JP గారు 🙏🙏🙏

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 หลายเดือนก่อน +20

    జై శ్రీ రామ్

  • @gunnaravinderreddy5294
    @gunnaravinderreddy5294 หลายเดือนก่อน +3

    Define secularism minoritism appeasement etc ...only hindus are to follow, no rules for Missioneries muslims etc....why ?

  • @ExYedarimatham
    @ExYedarimatham หลายเดือนก่อน +2

    Sir waqf board gurinchi oka video cheyandi

  • @aravindghoshburagayala5696
    @aravindghoshburagayala5696 หลายเดือนก่อน +4

    మమతమోకటే సరైనది కాబట్టి వేరే మాతలు లేని రాజ్యాలను సాధిస్తామనే మతాలను గురించి jp గారి అభిప్రాయం?

  • @SamarouthuSambaiah-zy5ym
    @SamarouthuSambaiah-zy5ym หลายเดือนก่อน +3

    ఒక్క మాట కూడా వృధా కాలేదు...🎉🎉🎉🎉❤❤❤❤💋💋💋💋💋💋🤣🤣🤣🤣🤣🤣🙏🙏🙏🙏🙏🙏

  • @valmikiarunraj1214
    @valmikiarunraj1214 หลายเดือนก่อน +2

    Jp sir is star campaigner for India

  • @yashanimations6591
    @yashanimations6591 หลายเดือนก่อน +1

    Sir Pratap simha Mysore MP is one of the best MP in Karnataka but due to internal conflict bw BSY denied him ticket. In Karnataka family politics and caste politics are becoming strong again which is the reason simhas mp ticket was denied not because of his work.

  • @rawicumarmallelaa3026
    @rawicumarmallelaa3026 หลายเดือนก่อน +2

    సర్ మత, కులా ల లో ఎది ఎక్కువ ఈ దేశానికి ఎక్కువ ప్రమాదమో అద్భుత గా చెప్పారు

    • @VishalPothuganti
      @VishalPothuganti หลายเดือนก่อน +2

      Yes

    • @AARR194
      @AARR194 หลายเดือนก่อน

      As long as Islam exists there will be no peace only pieces will be available

  • @VishalPothuganti
    @VishalPothuganti หลายเดือนก่อน +2

    🙏

  • @shivadarling5555
    @shivadarling5555 หลายเดือนก่อน +1

    Wonderful analysis sir ❤❤

  • @subbaraochunduri9952
    @subbaraochunduri9952 หลายเดือนก่อน +1

    Sir chalagoppaga chepperu

  • @sanatana_dharmam_jolikosthe
    @sanatana_dharmam_jolikosthe หลายเดือนก่อน +2

    పాకిస్తాన్ ఏర్పడింది కాంగ్రెస్ పాలనలో
    బంగ్లాదేశ్ అయింది కాంగ్రెస్ పాలనలో
    370 అమలు చేయబడింది కాంగ్రెస్ పాలనలో
    మైనారిటీ బిల్లు వచ్చింది, కాంగ్రెస్ పాలనలో
    ముస్లిం వ్యక్తిగత న్యాయబోర్డు సృష్టించబడింది కాంగ్రెస్ పాలనలో
    మైనారిటీ మంత్రిత్వ శాఖ ఏర్పడింది కాంగ్రెస్ పాలనలో
    మైనారిటీ విశ్వవిద్యాలయం ఏర్పడింది కాంగ్రెస్ పాలనలో...
    కాంగ్రెస్ ఈ పనులన్నీ చేసింది "ముస్లింలకు" మాత్రమే... అది కూడా దేశ "విభజన" "మత" ప్రాతిపదికన జరిగినప్పటికీ....
    ఇదంతా కాంగ్రెస్ కోసం కాదు...
    "గజ్వా-ఏ-హింద్" కొరకు మాత్రమే...
    "ఇస్లామిక్ దేశాన్ని" నిశ్శబ్దంగా సృష్టించడానికి సిద్ధంగా ఉంది కాంగ్రెస్...
    కానీ "హిందువులకు" "రిజర్వేషన్లు "మాత్రమే ఇచ్చింది, తద్వారా "హిందూ సమాజం "ఎల్లప్పుడూ ఒకరితో ఒకరు పోరాడుతూ ఉంది...
    అందుకే "గజ్వా-ఎ-హింద్" యొక్క కుట్రను భారత దేశ హిందూ ప్రజలు ఎప్పుడూ అర్థం చేసుకోలేదు.
    మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్, తన పుస్తకం
    "మై లైఫ్ స్టోరీ" లోని 456 వ పేజీలో ఇలా వ్రాశారు:
    "ఎందుకో తెలియదు కానీ నెహ్రూ "హిందూ మతంతో ఎల్లప్పుడు "పక్షపాతం" వహించారు.
    హిందువులను "రెండవ పౌరులుగా" మార్చడానికి "హిందూ కోడ్ బిల్లు" తీసుకురావడానికి నెహ్రూ పెద్ద ప్రయత్నం చేశారు. కానీ సర్దార్ పటేల్ నెహ్రూ ని హెచ్చరిస్తూ ఇలా అన్నారు:
    "నేను జీవించి ఉన్నంత కాలం... మీరు ఎప్పుడైనా హిందూ కోడ్ బిల్లు గురించి ఆలోచించారో, అప్పుడు నేను కాంగ్రెస్ కు రాజీనామా చేస్తాను మరియు ఈ బిల్లుకు వ్యతిరేకంగా వీధుల్లో కి హిందువులతో వస్తాను". పటేల్ బెదిరింపుతో నెహ్రూ భయపడ్డాడు. సర్దార్ పటేల్ గారి మరణం తరువాత పార్లమెంటులో హిందూ కోడ్ బిల్లును ఆమోదించాడు!
    ఈ బిల్లుపై చర్చ సందర్భంగా, ఆచార్య జె బి కృపలానీ నెహ్రూ 'కమ్యూనిస్ట్ మరియు ముస్లిం చక్రవర్తి అని పిలిచారు! ఆయన ఇలా అన్నారు:
    "మీరు హిందువులను మోసం చేయడానికి మాత్రమే జన్యువును ధరిస్తారు, లేదంటే మీరు హిందువు కానే కాదు" అని.
    నిజంగా ఇది లౌకికమైతే హిందూ కోడ్ బిల్లుకు బదులుగా అన్ని మతాలకు కామన్ కోడ్ బిల్లు తీసుకురాబడేది. కొన్నిసార్లు నేను ఇది పోస్ట్ చేయకూడదు అనిపిస్తుంది! కానీ హిందువులు ఎప్పుడైతే దీనిని అధ్యయనం చేస్తారో, అప్పుడే హిందువులంతా హిందూ ద్రోహుల యొక్క ఛాతీపైకి ఎక్కుతారు.
    నెహ్రూకి కొనసాగింపుగా హిందువుల పట్ల కాంగ్రెస్ చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు.
    అయినా హిందువులలో చైతన్యం లేదు, చలనం కలగడం లేదు. ఏమీ జరగనట్టు గా బాధ్యతారాహిత్యంగా ఉన్నారు.
    70 ఏళ్లలో ఒక కుటుంబం హిందువులు లేని దేశంగా మార్చాలని చూసింది !
    హిందువులకు అర్థం కాలేదు !
    దేశం రెండు ముక్కలుగా కత్తిరించబడింది ఎక్కడి నుండి శబ్దం రాలేదు !
    సగం కాశ్మీర్ పోయింది ! శబ్దం లేదు!
    టిబెట్ పోయింది ! తిరుగుబాటు లేదు !
    సింధు ఇవ్వబడింది!
    సిల్లీగా సిమ్లా ఒప్పందం జరిగింది !
    ఎవరూ పట్టించుకోలేదు !
    తమ దేశంలోనే శరణార్థులుగా మారిన కాశ్మీర్ పండితుల గురించి ఎవరికీ బాధ లేదు !
    చైనాకు వీటో పవర్ ఇవ్వబడింది !
    మీడియా కిక్కురు మనలేదు!
    తాష్కెంట్ దారుణంలో లాల్ బహదూర్ శాస్త్రి వంటి ధైర్య హృదయం చంపివేయబడింది ! కొవ్వొత్తి వెలిగించలేదు !
    సిబిఐ విచారణను ఎవరూ డిమాండ్ చేయలేదు !
    శ్యామా ప్రసాద్ ముఖర్జీ, మాధవరావు సింధియా, రాజేష్ పైలట్ వంటి నాయకులు చనిపోయారు... కాదు కాదు.. చంపబడ్డారు !
    ఎటువంటి తేడా లేదు.
    రిజర్వేషన్hలు, అత్యవసర పరిస్థితి వంటి గాయాలు సరేసరి !
    2 జి స్పెక్ట్రం, బొగ్గు, CWG, అగస్టా వెస్ట్‌ల్యాండ్, బోఫర్స్ బ్లర్ వంటి భారీ కుంభకోణాలు జరిగాయి శరీరం శబ్దం చేయలేదు!
    కానీ......
    గొడ్డు మాంసం ఆగిన వెంటనే...
    విపత్తు సంభవించింది !
    జాతీయ గీతం తప్పనిసరి
    చేసిన వెంటనే....
    అసంతృప్తి బయలుదేరింది.
    వందేమాతరం, భారత్ మాతా కి జై అని చెప్పమని అడిగినప్పుడు...
    వారి నాలుకలు కుట్టబడ్డాయి.
    డీమానిటైజేషన్, GST
    అమలు చేసినప్పుడు...
    కోపం వారితో నృత్యం చేయించింది.
    ఆధార్‌ను నిరాధార్‌గా మార్చడానికి ఉత్తమ ప్రయత్నాలు జరిగాయి !
    రోహింగ్యా ల వెలికితీత....
    ముస్లింల సమూహలలో
    నొప్పిని కలిగిస్తోంది.
    ఆలోచించండి ……
    కాంగ్రెస్ హిందువులకు ఏమి చేసింది ??
    చర్చి కిటికీ లేదా మసీదు పై రాళ్ళు పడితే మీడియాలో వారాలపాటు చూపబడుతుంది.
    ఇది ఎంత పెద్ద కుట్రో ఆలోచించండి !
    ఉగ్రవాదం కారణంగా కాశ్మీర్‌లో మొత్తం 50 వేల దేవాలయాలు మూసివేయబడ్డాయి లేదా కూల్చివేయబడ్డాయి !
    ఒకటి కాదు, రెండు కాదు, 50 వేల దేవాలయాలు మూసివేయబడ్డాయి!
    దీని గురించి ఏ హిందువుకు తెలియనీయలేదు !
    పరిచయస్తులందరికి పంచమని ఓ జాతీయ వాదిగా జాతీయవాదులకు విజ్ఞప్తి చేస్తున్నాను...!!🎉❤

  • @polisettybalavenkatakotesw3223
    @polisettybalavenkatakotesw3223 หลายเดือนก่อน +1

    humanity is the religion and nothing else and it is ultimate. language in the public life against humanity is un acceptable with regards

  • @shesum5270
    @shesum5270 หลายเดือนก่อน +1

    Good evening sir. ప్రసార భారతి కి చెందిన ఫ్రీ డిష్ టీవీ లో హిందీ ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ మాత్రమే ఉన్నాయి. దక్షిణాది భాషలకు చెందిన ఫ్రీ ఛానెల్స్ కానీ కనీసం ఎస్వీబీసీ లాంటి ఛానెల్స్ లేకపోవడం చాలా బాధాకరం సార్.

  • @jaihind6395
    @jaihind6395 หลายเดือนก่อน +2

    ఐ admire జేపీ gaaru

  • @thokalabaluthokalabalu6308
    @thokalabaluthokalabalu6308 หลายเดือนก่อน

    ఓకే sir మీరు చెపింది గుడ్ కానీ జంతువు మనుసులు ఒకటే నా sir నాకు తెలియక అడుగుతున్న 🙏🙏🙏

  • @bollarao8979
    @bollarao8979 หลายเดือนก่อน +3

    BJP is not anti Muslim,infact Muslims are anti BJP. They are guided by their religion, why not Hindus go by their religion? If right thinking Muslims who know what is the law in western countries! Finland,China,France …. How Muslims are not shown the same law apply to all in a country. 20% can be called minority? Then Brahmins in India are minority? Vysyas are minorities in many states?

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 หลายเดือนก่อน

    Namasthe Sir JP garu. 🇮🇳🙏Jai SriRam 🕉🔱🚩🌹🙏🌹

  • @ramugmp3650
    @ramugmp3650 หลายเดือนก่อน +3

    జెపి సార్ చెప్పినట్టుగా
    బిజెపి హిందూవుల పార్టీ అయితే భారత్లో వన్నేషన్ వన్ రూల్ అనే చట్టం ఎందుకు కావాలనుకుంటారు మరి మరి జెపి గారిని ఏమనాలో మీరే చెప్పండి ఏమనాలో అర్థం కావడం లేదు

  • @mohankrishna4413
    @mohankrishna4413 หลายเดือนก่อน +8

    ముస్లిం ప్రేమికులమని చెప్పేవారు వాళ్ళ అభివృద్ది కోసం ఏనాడు కృషి చేయకుండా కేవలం వాళ్ళ ఓట్లకోసమే కక్కుర్తి పడ్డారు !
    కానీ మోడీ నాయకత్వం లో దేశంలో అందరికి సమాన అవకాశాలు లభిస్తున్నాయి !!

  • @ramamohanraogadde8198
    @ramamohanraogadde8198 หลายเดือนก่อน

    చెన్నయ్య గారి అభిప్రాయం తో పూర్తిగా ఏకీభవిస్తున్నాను

  • @bms6956
    @bms6956 หลายเดือนก่อน

    Excellent talk on the topic. JP Sir should have been religious.

  • @kottamramachandrareddy3690
    @kottamramachandrareddy3690 หลายเดือนก่อน +2

    KALISI MELISI BRATHUKUDAMU.
    KALISI ABHIVRIDDI
    PONDUDAMU. ANNA SOOKTHI PRACHEENA
    SOOKTHI. IDI MODI , BJP .
    ANUSARISTUNNA VIDHANAMU. JAI BHARATH.

  • @mkchary5078
    @mkchary5078 หลายเดือนก่อน

    Jayaprakash narayana garu meeru నికు జన్మ ఇచ్చిన తల్లి,/తండ్రి నీ prmistava లేక ఇతరుల parents ni ptemistava nivu manchi IAS avute. సమాధానం ఇవ్వాలి

  • @user-ge2jv9md8j
    @user-ge2jv9md8j หลายเดือนก่อน

    మన మానత్వమే మన మతం' నీతి నిజాయితీ ఉన్నత వ్యక్తిత్యం గల మానవత్యం మే మన కులం/మన మతం' వ్యక్తి సహా వ్యక్తిని గౌరవించడం / ఆదరించడం అహింసను పాటించడం మే మన మతం' సామాజిక థర్మం ముందు అందరూ సమానులే.

    • @allembrace
      @allembrace หลายเดือนก่อน

      why don't you tell this to ISIS , AL SHABBAB, BOKO HARAAM and to any islamic country ?

  • @chinapenchalaiahpoluru
    @chinapenchalaiahpoluru หลายเดือนก่อน +1

    Jp garu old pension thesukuntunnara or new pension thesukuntunnara ,old pension desanni nasanam cheste, MLAs,MLCS, MPS, IAS,IPS, judges, lawyers, Group_1,2, all employes should come to new pension scheme

  • @sridhartedlasree
    @sridhartedlasree หลายเดือนก่อน

    ❤❤❤

  • @vasutvr6286
    @vasutvr6286 หลายเดือนก่อน +1

    Muslims peruto manifest pette parties ni questions cheyandi jp garu.

  • @nagarajuchetti832
    @nagarajuchetti832 หลายเดือนก่อน +1

    I'm just Hindu, Jai RSS Jai Bharat vandemataram Jai BJP Jai Modiji Jai Yogiji Jai shree Krishna Jai shree ram

  • @kottamramachandrareddy3690
    @kottamramachandrareddy3690 หลายเดือนก่อน +2

    PURUSHULA AHAMKARANIKI,
    SWARTHANIKI , SREELU BALI
    KAVADAMU , MATHACHARALA PERUTHO
    VARINI ANACHI VEYADAMU BJP SIDDHANTHAMU KADU.
    JAI BHARATH.

  • @pradeepkumar-yb7rr
    @pradeepkumar-yb7rr หลายเดือนก่อน

    Majority of wealth at few persons sir do u have any solutions for this .y because u have solutions for many problems.
    In next interview give some solution r
    Any interviewer ask this question to jp sir

  • @sreeramanarasimhambhagavat5947
    @sreeramanarasimhambhagavat5947 หลายเดือนก่อน

    Crystal and clear analysis by JP

  • @venkateswaratilesbayyaram1695
    @venkateswaratilesbayyaram1695 หลายเดือนก่อน +1

    THE FLAVOUR OF SANATHANA. WE TASTED AND ENJOYED. TILL. TO DAY THE FALL OF HINDUTVA NOW
    PROPAGANDA EDICTED THE PEOPLE TO THE EXTENT THAT INDIA GOT INDEPENDENCE AFTER
    2014 PEOPLE PROGRESSED IN THIS TENURE AND FORGOT THE PAST THAT DROVE US TO STAND WITH UNITY IN DIVERSITY SELFISH MOTIVES MOVED US TO UN EXPECTED DISTENATIONS OF HATE THAT CREATE UNREST IN THE SOCITY. ULTIMATELY. "DHARMO RAKSHITE RAKSHITAHA"
    THE ESSENCE THAT WE LACK IN ALL ANGLES OF VSUDHAIKA KUTUMBAKAM
    SATYAMEVAJAYATE

  • @ramugoud9064
    @ramugoud9064 หลายเดือนก่อน +6

    Kaadu

  • @thokalabaluthokalabalu6308
    @thokalabaluthokalabalu6308 หลายเดือนก่อน

    మానవ సమాజం లొ ఇంలిగా జరుగుతుంది అప్పుడు మడ్డర్లు జరుగుతున్నాయి జంతువులకి మనుషులకి తేడా అన్నిటి sir అది నాకు అర్ధం అయ్యో భాషలో చెప్పండి sir 🐅🔥🙏🙏

  • @praveenkumar-ro4xu
    @praveenkumar-ro4xu หลายเดือนก่อน +3

    సార్ వీడియోస్ కొంచెం చిన్నగా చేయండి.

    • @satyasastry4750
      @satyasastry4750 หลายเดือนก่อน

      Very importent
      Vedio vinadam kante comments
      Chuuddam better anipistundi
      Ade chinna veedio atithi total vedio chustamu?
      Chinna vidiolu more viewer ship
      Full vedio kuda chestanu
      Latest trend 1 to 2 minutes Max 5 minutes
      Thay may split to number of vedios

  • @satyanarayanapulipaka2423
    @satyanarayanapulipaka2423 หลายเดือนก่อน +2

    చాలా ముఖ్యమైన సంభాషణ...
    జె పి గారు ఎంతో గొప్పగా వివరించారు...
    ఈ సంభాషణ అర్ధం చేసుకుంటే దేశం బాగుపడుతుంది...

  • @mochiland4928
    @mochiland4928 หลายเดือนก่อน

    జైభీమాజి. నమో బు ద్ద య 🙏

  • @PremKumar-yz4kz
    @PremKumar-yz4kz หลายเดือนก่อน +15

    బీజేపీ కి జేపీ సపోర్ట్. బీజేపీ నుంచి జేపీ చాలా expect చేస్తున్నారు

  • @dnkrishna9357
    @dnkrishna9357 หลายเดือนก่อน

    Let me know about "VIKASITH BHARATH"

  • @mtnaidunaidu7708
    @mtnaidunaidu7708 หลายเดือนก่อน +1

    Jp we are also know where we are going towards that ...Hindu madness ...too much fundamental Hinduism not following Hindu Dharma .you know very much that we are really following the religious madness now under this regime....

    • @mtnaidunaidu7708
      @mtnaidunaidu7708 หลายเดือนก่อน

      You talk pravachanam not the truth ...

    • @tejesh3763
      @tejesh3763 หลายเดือนก่อน

      ​@@mtnaidunaidu7708you are talking bullshit...not even a pravachanam.

  • @amjadalikhan1194
    @amjadalikhan1194 หลายเดือนก่อน

    Jayaprakash Narayan closed his eyes and ears. PM spreading openly lies he is not able to see

  • @charanpidaparthi5050
    @charanpidaparthi5050 หลายเดือนก่อน +1

    నీకు సీట్ గ్యారంటీ

    • @archananarendrula7781
      @archananarendrula7781 หลายเดือนก่อน

      Ayana cheppindanilo emi tappu undi? Adi cheppandi anthe gaani..

  • @user-sc1lf8br1s
    @user-sc1lf8br1s หลายเดือนก่อน

    Sir jp sir Namaste andi

  • @madhubandari9372
    @madhubandari9372 หลายเดือนก่อน +1

    Jai sreeram
    Jai bjp
    Jai modi

  • @venugopalreddy1845
    @venugopalreddy1845 20 วันที่ผ่านมา

    It is never be a Hindutva Party. It is a party rectifying the mistakes of earlier parties who lead the government.

  • @mohankrishna4413
    @mohankrishna4413 หลายเดือนก่อน +1

    కాదు !

  • @shahbazsyed1946
    @shahbazsyed1946 หลายเดือนก่อน

    Can any one, summarize this talk in English ... pls ...

  • @ramanakumarchv
    @ramanakumarchv หลายเดือนก่อน

    మన రాజ్యాంగం లో అందరికీ సమాన హక్కులు ఉన్నాయి అని సోది కాదు.అన్నీ మతాల్లో స్త్రీ కి హక్కులు కావాలి అని చెప్పు

  • @user-sc1lf8br1s
    @user-sc1lf8br1s หลายเดือนก่อน

    400+lokshabha seats voste rajyanganni marcheddam anna alochana yetuvaipuki tisukeltundi manalni

  • @azithkottam2745
    @azithkottam2745 หลายเดือนก่อน +3

    కాదు

    • @radamrambabu7766
      @radamrambabu7766 หลายเดือนก่อน

      Queen👸👸👸👸👸👸👸👸👸👸👸👸👸👸 l
      ❤Upp

  • @Vk123ok
    @Vk123ok หลายเดือนก่อน +1

    Jai congress ❤

  • @bcvan9999
    @bcvan9999 หลายเดือนก่อน

    JP garu, animals also have comprehensive social behavior. Us humans unfortunately don't recognize this because of our ignorance and self-importance. In some ways, certain human behavior can be viewed as being primitive.

  • @pgj7019
    @pgj7019 หลายเดือนก่อน

    23.35 republic movie dialogue
    Dabbulivvakapothe gelavam
    Okavela icchina gelusthamani garanti ledu
    Adhi ra power of democracy

  • @user-sc1lf8br1s
    @user-sc1lf8br1s หลายเดือนก่อน

    JP sir modi garu nijangane janam kosame alochiste Manipur lo jarige allarlanu agela chesevadu

  • @ramamohanraogadde8198
    @ramamohanraogadde8198 หลายเดือนก่อน

    Amzad Ali Khan is correct
    I fully agree with him

  • @rijjuroxzzz7250
    @rijjuroxzzz7250 หลายเดือนก่อน +4

    Raja singh ki malli seat icharu kada sir..?

  • @user-sc1lf8br1s
    @user-sc1lf8br1s หลายเดือนก่อน

    JP sir naku teliso teliko konni questions chestunna veelaite naku reply ivvagalaru ani asistunna

  • @user-jj9xt7ec5g
    @user-jj9xt7ec5g หลายเดือนก่อน

    జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్
    జై భారత్ జై జై భారత్
    జై మోడీ జీ జై జై మోడీ జీ
    భారత్ మాతాకీ జై

  • @abdulnayeemmohammed8243
    @abdulnayeemmohammed8243 หลายเดือนก่อน

    J.P. garu pls. speak frankly truth atleast in this regard.😂😂😂

  • @ramarao6480
    @ramarao6480 หลายเดือนก่อน

    ఒక్క మాటలో యే వక్త సమాధానం చెప్పరు. మూర్ఖులు యెంత నోరుపారేసుకున్నా, విజ్నులు చెప్పవలసిన విధంగానే చెప్తారు.

  • @manasarao7535
    @manasarao7535 หลายเดือนก่อน

    Does any Muslim or Christian speak of being all religions as equal , only we Hindus suffer with the urge to be recognised as liberals & accommodative & many more such adjectives ……. Everyone only gives analysis Can someone also suggest solutions??!

  • @chenniahchenna8428
    @chenniahchenna8428 หลายเดือนก่อน +1

    Jp garu lok stta party joinings eppudu untavi

  • @kottamramachandrareddy3690
    @kottamramachandrareddy3690 หลายเดือนก่อน +3

    B J P MUSLIM VYATHIREKA PARTY KADU. MATHA MOUDHYANI KI VYATHIREKA
    MINA PARTY. MATHAMUTHO
    NIMITTAMU LEKUNDA PRATHI PEDA KUTUMBAMU
    ABHIVRIDDHI CHENDALANI
    KORUKUNE PARTY. ANDARIKI
    VIDYA ,UPADHI LEKA SWAVA
    LAMBANA , RAJAKEEYA AVA
    KASHALU KORU KUNE PARTY. JAI BJP , JAI BHARATH .

    • @veenaprasad3894
      @veenaprasad3894 หลายเดือนก่อน

      Meeku unnantha gnanam comments chese kondharilo unte chaalaa bagundedhi. Jai hind. Jai modiji .

  • @SunkanapallyAnjaiah
    @SunkanapallyAnjaiah หลายเดือนก่อน

    ముస్లిం లు లౌకిక వా దు లా జయప్రకాశ్ నారాయణ గారూ

  • @anandreddy7173
    @anandreddy7173 หลายเดือนก่อน +2

    Cummunist Raghavulu and Kadiam son in laws are muslims ?
    During Bangladesh liberation time 93000 Pak soliders surrender to us we gave much respect to them not treated as surrenders. we gave good food to them even we provided to them Qurran to them to read and released to them by garlands to them in return our 48 soliders were not return by them what happened to the is not known no one bothered about them?where is humanity.See the attitud
    of our MUSLIM CONGRESS PARTY AND govt.not bothered ABOUT HINDUS? BUT TOP PRIORTY TO MUSLIMS ONLY ? AIR STRIKE ? LOUD SPEKER VOICE SILENT.?? ONLY MUSLIM PERSONNAL LAW? IF WE ASK MUSLIMS REPY ONLY MUSLIM,BUT THEY ASKING US TO REDDY YADAV ,GOUD SC ST ...? CAST BASED GROUPES IN HINDUS ? THAT IS CONGRESS HINDUS DIVISION TO WEAKEN ? CONGRESS 420 PARTY ?

    • @vakilsaab6574
      @vakilsaab6574 หลายเดือนก่อน

      Then wtf Modi doing

  • @chenniahchenna8428
    @chenniahchenna8428 หลายเดือนก่อน +11

    మతం మీద రాజకీయం చేస్తే రోజుకో మత పార్టీలు వస్తవి.

    • @sureshfftelugujokes4611
      @sureshfftelugujokes4611 หลายเดือนก่อน

      ముస్లిమ్స్ ఎవరైనా కాంగ్రెస్ కాకుండా వేరే పార్టీ కొట్టేస్తారా 90% వెయ్యరు వాళ్లని ఏమి అనరు కానీ మీ గొర్రెలు బిజెపి బిజెపి మీద పడి ఏడుస్తారు 😂😂😂 నువ్వు ఎంత ఏడ్చినా వచ్చేది బిజెపి

  • @kiddscaartoonvideosworld8298
    @kiddscaartoonvideosworld8298 หลายเดือนก่อน

    ఇప్పటికి రాజ్యాంగం ninchi కులం అనే పదం తీసివేయలి

  • @user-sc1lf8br1s
    @user-sc1lf8br1s หลายเดือนก่อน

    Rajyanganni marcheddam anna alochana manchidena

  • @iamvishal5258
    @iamvishal5258 หลายเดือนก่อน

    America lo kuda all religions, all country people untaru kadha sir

  • @venugopalreddy1845
    @venugopalreddy1845 20 วันที่ผ่านมา

    Murkhulaku BJP alage kanabadutundi. Think positively to know the fact of the internal agenda of the party in uniting the country as a whole.

  • @mlnmarupaka334
    @mlnmarupaka334 หลายเดือนก่อน

    chanukyaneethi prakaram valla bhashalo itharamathalaku javabu cheppali thappa hinduvulu anusarinche vidhanam sarikadu

  • @user-sc1lf8br1s
    @user-sc1lf8br1s หลายเดือนก่อน

    Sir BJP party vokavela matham vyetireka party kadante monna Narendra modi garu speech lo Muslim laki mee vanni dochi ichestaranta ani chepparu dani ardamenti

  • @eswarreddy207
    @eswarreddy207 หลายเดือนก่อน

    అందరూ "కులవ్యవస్థ"గురించి ఉపన్యా సాలు ఇవ్వడం మామూలే. ఐతే ఇన్ని వేల సంవత్సరాలుగా ఆ వ్యవస్థ ఎలా నిలిచింది!. ఆ వ్యవస్థలోని లోపాలనే ఈనాటి సమాజం గమనిస్తోంది. అందులోనూ సుగుణాలున్నా
    దానిగురించి మాట్లాడరు!. సమాజంలో ప్రతి
    మనిషికీ ఆనందంపంచుకోవడానికి బంధువు లు కావాలి.విషాదాలలో ఓదార్పుకూ బంధువులే కావాలి. ఐనా మళ్ళీ కులవ్యవస్థ ను తిట్టాలి!. ఇదేం పద్దతి?. కులవ్యవస్థ వల్ల కొన్నికులాలను కించపరిచడం, కొన్నికులాల పై అంటరానితనం పాటించడంవల్లే కులాలు వద్దంటున్నారు. కానీ కాలంతోపాటు అందరూ మారుతూ అందరుకులస్థులకూ
    సమానగౌరవం పాటిస్తే, సమస్యలు తీరుతాయి. 19:00

    • @vpmchary7090
      @vpmchary7090 หลายเดือนก่อน

      Central govt ippudu kulalaanu kotha govt chattam chesi dhairyanga raddhu chesthadhi, appudu economical BC, FC only....

  • @amjadalikhan1194
    @amjadalikhan1194 หลายเดือนก่อน +2

    He lost his credulity after supporting corrupt BJP. Who done world record electoral bonds

  • @kondalaraok7193
    @kondalaraok7193 หลายเดือนก่อน +17

    బీజేపీ ముస్లిం వ్యతిరేక పార్టీయా, కాదా అనే ప్రశ్నకు నేరుగా ఒక వాక్యం లో సమాధానం చెప్పకుండా, ఎప్పుడూ చెప్పే ఈ సూక్తి ముక్తావళి పదేపదే అవసరమా ?

    • @user-bd8iq4ly6c
      @user-bd8iq4ly6c หลายเดือนก่อน +2

      BJP is support Nationalism It's not hate Religion

    • @parmesh1982
      @parmesh1982 หลายเดือนก่อน

      BJP Muslims ki opposite ani andhariki telusu.....kothaga yemundhi cheppadaaniki......

  • @narasimhareddyyarramalla5847
    @narasimhareddyyarramalla5847 หลายเดือนก่อน

    Sir you have to meet RSS prrantha sthai karyakartha. Or mananeeya Bhagaiah ji. You can improve your understanding about Hiduthva or Bharatheeyatha. Then you can become a National leader

  • @amjadalikhan1194
    @amjadalikhan1194 หลายเดือนก่อน +1

    Mr. Narayan Yoo are not observing electoral bonds It is directly PM involved and done corruption. How can you support BJP blindly ???

  • @ramasukumaraluri9354
    @ramasukumaraluri9354 หลายเดือนก่อน +2

    Great.garu, Kulaanikante Matham better Anefhi Goppa Vishsyam.

  • @mahammediqbal3263
    @mahammediqbal3263 หลายเดือนก่อน

    ఈ స్విచ్‌వేషన్ భారతీయ అన్ని పెద్ద మరియు ప్రధాన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మరియు సోషల్ మీడియా అందరూ పబ్లిక్ స్పీకర్స్ RSS BJP నాయకులు కానీ అందరు వక్తలు RSSకి మద్దతిస్తున్నారు JP తో సాహా అతని డిబేట్ యెండుకో

  • @user-sc1lf8br1s
    @user-sc1lf8br1s หลายเดือนก่อน

    Manipur lo jarigina sanghatana ki ippativaraku vokkasari ayina norumedapaledu

  • @RajinikumarBashaboina
    @RajinikumarBashaboina หลายเดือนก่อน

    Jai bjp antunnaru sir in direct gaa❤

  • @kagitharameshbabu5412
    @kagitharameshbabu5412 หลายเดือนก่อน +6

    జై బీజేపీ

    • @user-uv3wh7po3p
      @user-uv3wh7po3p หลายเดือนก่อน +2

      Bjp mukth bharath

    • @user-uv3wh7po3p
      @user-uv3wh7po3p หลายเดือนก่อน

      Jai sriram

    • @user-uv3wh7po3p
      @user-uv3wh7po3p หลายเดือนก่อน

      Jai bharath

    • @Ramraj-vw7kj
      @Ramraj-vw7kj หลายเดือนก่อน +1

      ​@@user-uv3wh7po3p..Ramudu A party ra 😂😂 ..Manishi nundu devunni chesaru ..ipudu devudu nundi Nayakunni chesaaru ..repu inkem chestaaro 😂😂

  • @vkreddy3525
    @vkreddy3525 หลายเดือนก่อน

    Anna mana desanikisathruvu yevaryna unnarante adi congress Valle,veelle desadrohulu ,BJP kadhu jai hind jai.sree ram jai BJP jai modhi ji🙏🙏🙏