వారసత్వ పన్ను - సంపద పంపిణీ....|| Dr. Jayaprakash Narayan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 เม.ย. 2024
  • #jayaprakashnarayana #sampitroda #andhrapradesh #bjp #congress #narendramodi

ความคิดเห็น • 342

  • @sumantharv
    @sumantharv หลายเดือนก่อน +53

    ఎమ్ చేయాలి సర్ మన కాంగ్రెస్ నేతలు ఇలా ఉన్నారు. ప్లీజ్ బ్యాన్ కాంగ్రెస్ పార్టీ

    • @sudheerkumar1903
      @sudheerkumar1903 29 วันที่ผ่านมา

      Paytm Prof nageswar laga kakunda chala chakkaga chepparu .

  • @peddyshekhar3169
    @peddyshekhar3169 หลายเดือนก่อน +73

    చాలా చక్కగా చెప్పారు. ఆర్ధిక సమానత్వం కావాలనుకోవడం మూర్ఖత్వం.ఒక పౌరుడిగా అందరికీ గౌరవం లభించాలి.

    • @sriranga1000
      @sriranga1000 หลายเดือนก่อน +2

      This will make people hide real income and black money will increase incentive to work hard will be taken away

    • @arunakumari9779
      @arunakumari9779 หลายเดือนก่อน

      😂😂😂1😂😂😂😂😂😂1😂😂l😂1111😂🎉😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂77​❤@@sriranga1000

    • @krishnamurthyambati6975
      @krishnamurthyambati6975 24 วันที่ผ่านมา

      Kaavalanukovadam moorkathvam govt s andatho shramadhopiditho mines contracts etc lantivi chesi evariki andanantha edagadam goppa

  • @sirishakari5122
    @sirishakari5122 หลายเดือนก่อน +76

    యాంకర్ బాబు కి ఎవడో ఒకడి ఆస్తి లాక్కుంటే కానీ కుదిరేలా లేదు...😏😏

    • @praveenkumar-qb1rk
      @praveenkumar-qb1rk หลายเดือนก่อน +2

      Andarni uddesinchi questions adigadu 😂😂

    • @SayaT.Rashid
      @SayaT.Rashid หลายเดือนก่อน +1

      😂

    • @surendranadhpaladugu319
      @surendranadhpaladugu319 หลายเดือนก่อน +4

      Anchor పై tax వేసి పూర్తిగా డబ్బులు పెరికేసు కోవాలి. 😄

    • @ramakrishnakambampati1871
      @ramakrishnakambampati1871 หลายเดือนก่อน

      😂😂😂

    • @jayaramreddy8843
      @jayaramreddy8843 หลายเดือนก่อน +2

      తనకి constructive and productive questioning రావడం లేదు. ఏదో ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చింది అని అడుగుతున్నాడు. (కొత్త బిచ్చగాడి పొద్దెరగదు అన్నట్టు).

  • @GaneshSM76
    @GaneshSM76 หลายเดือนก่อน +17

    చాలా బాగా చెప్పారు సార్. ధన్యవాదాలు
    జై శ్రీరామ్ జయహో భారత్ 💐💐💐🙏🙏🙏

  • @ravindarreddydega2211
    @ravindarreddydega2211 หลายเดือนก่อน +28

    చాలా చక్కగా చెప్పారు సార్ సంపద సృష్టి కచ్చితంగా జరగాలి

    • @ASHOKSINHAKARANAM
      @ASHOKSINHAKARANAM หลายเดือนก่อน +2

      anduke Modi ki vote veyyali

    • @ihatebad4787
      @ihatebad4787 หลายเดือนก่อน +1

      @@ASHOKSINHAKARANAM whats wealth created by last 10 years?? Are you trying to add my income with handfull of super rich's income and say its increased?? One hand rich become richer, other hand personal income tax collection becomes more than corporate income tax collection for first time. Is poor and middle class people growth rate going at the same pace of corporates?? Where is the level playing field that JP speaks about???

    • @thisislifewithhemanth4962
      @thisislifewithhemanth4962 หลายเดือนก่อน

      Corporate tax thisukovatam chethakani e modi govt middle class family dhagara money thisukuntundha

  • @subhash7588
    @subhash7588 หลายเดือนก่อน +21

    శుభోదయం జేపీ సార్ , నిజమే మీరు చెప్పినట్లు ఒకే తల్లి పిల్లలోనే వ్యత్యాసం ఉంది ఉంటుంది శారీరకంగాను పెద్ధ అయ్యాక ఆర్థికంగా ఇది సహజం . ఒకడు శారీరకంగా మానసికంగా కష్ట పడి సంపాదిస్తే వాడి తమ్ముడో అన్ననో సోమరి గా కూర్చొని తింటే ఏమి న్యాయం ‌. ఆలోచించాలి గ్రుడ్డి గా దేన్ని కూడా నిర్ణయం చేయ కూడదు .
    జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

    • @Naaradhaara
      @Naaradhaara หลายเดือนก่อน

      దేవుడు వుంటే సమస్యా ఉండదు మరి దేవుడు లేడు 😂😂😂😂

    • @atchutaachyutakandi3402
      @atchutaachyutakandi3402 หลายเดือนก่อน

      ​@@Naaradhaara😂😂😂 దేవుడు ఉంటే సమస్యలు ఉండవని కాదు. సమస్యలు వచ్చినప్పుడు దేవుడు తలుచుకోవడమే దేవుడు లేడు అని అనుమాన స్థితిలో ఉంటున్నావు

    • @anilkumarkota5027
      @anilkumarkota5027 24 วันที่ผ่านมา

      ఇంత సొల్లు ఎందుకు కళ్లెదుట ధీరుభాయి అంబానీ పోరగాళ్ళు ముఖేష్ అంబానీ గనీల్ అంబానీ ఉదాహరణ చెప్పొచ్చు కదా . ఇద్దరికీ తగు రీతిలో ఆస్తులు పంచాక ఏమైందో తవారికి తెల్వదా సామీ .

  • @lakshminandula5303
    @lakshminandula5303 หลายเดือนก่อน +15

    సమానత్వము కోసము ప్రయోగాలు చేసారు.. మనతో సహా.. సమానముగా , సంపద అందరికి పంచితే .. సమానత్వము సాధించినట్లా..🤝👌 పన్నులు ఎక్కువ విధించినందువలన చివరికి, ధనవంతులు విదేశాలకువెళ్ళారు, కొందరు నల్ల డబ్బు గామార్చుకుని , లంచగొండులను, అవినీతిపరులను పెంచారు.... 🤝👌

    • @lakshminandula5303
      @lakshminandula5303 หลายเดือนก่อน +3

      సరైనవిద్య, శిక్షణ , నైపుణ్యము , ఎదగే అవకాశాలు కలిపించే బాధ్యత ప్రభుత్వానిది.. కసితో పోటీని ఎదుర్కొనే.. మేథస్సుతో , నైపుణ్యముతో ముందుకెళ్టేపని ప్రజలకి..🤝👌

  • @universalarts2002
    @universalarts2002 หลายเดือนก่อน +14

    ఆస్తులు పెంచటం చాలా కష్టం, సమయం కూడ పడుతుంది, అదే కష్ట పడి సంపాదించినా పక్కనోడి సొమ్ము పంచెయటం సులువు, ఊరకే కష్టం లేకుండ సంపద వచ్చిన వాడు ఎలాగూ ఆ తిరిగి కష్ట పడరు పంచె వాడు ఉన్నపుడు ఎందుకు కష్టపడాలి , ఉచితలకు అలవాటు పడిన జనాలు కూడ ఎగబడి ఓట్లు వేస్తారు.... ఇటువంటి ఆలోచనలు దేశానికీ చాలా ప్రమాదకరం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి...

    • @potukuchisrinivas1168
      @potukuchisrinivas1168 หลายเดือนก่อน

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @rammurthyjilikara
      @rammurthyjilikara หลายเดือนก่อน

      వాడు ఇతరుల సమయం శ్రమను దేశ వనరులు మానవ వనరులను దోచుకొని వాటిని అనుభవించాడు మళ్ళీ తిరిగి ఇవ్వలిసిన బాధ్యత ఉండాలి కదా

    • @anilkumarkota5027
      @anilkumarkota5027 24 วันที่ผ่านมา

      ఇంత సొల్లు ఎందుకు కళ్లెదుట ధీరుభాయి అంబానీ పోరగాళ్ళు ముఖేష్ అంబానీ గనీల్ అంబానీ ఉదాహరణ చెప్పొచ్చు కదా . ఇద్దరికీ తగు రీతిలో ఆస్తులు పంచాక ఏమైందో తవారికి తెల్వదా సామీ .

  • @devakijyothi9761
    @devakijyothi9761 หลายเดือนก่อน +10

    సర్. మీ లాంటి మేధావుల, దేశ భక్తులను ADVISOR లు గా మోడీ గారు పెట్టుకొంటే ఎంత బాగుంటుంది. అది నా కల సర్.

  • @ArunKumar-fg9hq
    @ArunKumar-fg9hq หลายเดือนก่อน +20

    Jp sir you so great. I am getting so much knowledge from you. Thank you ❤

  • @santoshpandiri1203
    @santoshpandiri1203 หลายเดือนก่อน +2

    బాగా చెప్పారు సార్ కాంగ్రెస్ ఇప్పుడు
    ఐనా బుద్ది రావాలి
    జై భారత్ జై హింద్

  • @vijayalakshmipva3043
    @vijayalakshmipva3043 หลายเดือนก่อน +7

    Correct గా చెప్పారు... ఒకడి అభివృద్ధి వాడి ఆలోచనలు, పరిశ్రమ ను బట్టి ఉంటుంది... ఒక స్కూల్ లో పిల్లాడు ఒక మంచి రబ్బర్ తెచ్చుకొని వస్తె, ఒకడు దాన్ని చూసి ఆనందిస్తాడు... ఇంకొకడు అబ్బా ఇది costly ... వీడు డబ్బు కలవాడు కాబట్టి కొనుక్కున్నాడు... cheap ga వచ్చే అందమైన రబ్బర్ తయారు చేస్తాను నేను అనుకుంటాడు... మూడోవాడు అసూయ పడి ఆ రబ్బర్ నీ ముక్కలు చేస్తాడు... నాలుగోవాడు దొంగిలిస్తాడు... కానీ వాడూ భయం తో హాయిగా వాడుకోలేడు....
    మన ఆలోచనలను బట్టే మన పనులు, అభివృద్ధి ఉంటుంది... అంతే కానీ సమానంగా పంచేయటంతో కాదు.... జేపీ గారు చెప్పినట్టు ఒక తల్లికి పుట్టిన వాళ్ళు కూడా ఆస్తులను ఒకేలా కాపాడుకోలేరు....
    మోడీ, పప్పూ లకు చాలా difference ఉంది ఆలోచనల్లో.... కాబట్టి పప్పూ ను వదిలేసి 😀😀ప్రస్తుతం BJP ను నమ్మండి...BJP కే VOTE వేయండి.

    • @nageswarasarma3206
      @nageswarasarma3206 หลายเดือนก่อน

      Please don't make election canvassing.

    • @anilkumarkota5027
      @anilkumarkota5027 24 วันที่ผ่านมา

      ఇంత సొల్లు ఎందుకు కళ్లెదుట ధీరుభాయి అంబానీ పోరగాళ్ళు ముఖేష్ అంబానీ గనీల్ అంబానీ ఉదాహరణ చెప్పొచ్చు కదా . ఇద్దరికీ తగు రీతిలో ఆస్తులు పంచాక ఏమైందో తవారికి తెల్వదా సామీ .

  • @rameshpandranki7838
    @rameshpandranki7838 หลายเดือนก่อน +40

    దేశ భద్రత కోసం, దేశ భవిష్యత్ కోసం బి జే పీ కి వోటు వెయ్యండి

    • @krishnamurthyambati6975
      @krishnamurthyambati6975 24 วันที่ผ่านมา

      Oke party meeda bhadhratha bhadyatha endhuku lendi mundhu ap lo jarigevi bhadramena anda evaru karanam evaru

  • @valmikiarunraj1214
    @valmikiarunraj1214 หลายเดือนก่อน +14

    Excellent analysis sir🎉

  • @user-yp2lt4cx1f
    @user-yp2lt4cx1f หลายเดือนก่อน +18

    Congress nu chepputho kottinattu undi Sir me visitations.

  • @Pro-Sangamitra
    @Pro-Sangamitra หลายเดือนก่อน +6

    Sir, మొన్నటి ఎన్నికలలో ప్రజాసమస్యల గురించి
    పోట్లాడిన బీజేపీ ఓడిపోయింది. ఫ్రీ తాయిలాలు ఇస్తామన్న CONGI గెలిచింది.
    "కష్టపడడం ఇష్టపడని ప్రజలు"
    జై భారత్!! జై బీజేపీ!!

  • @vanajakshitirumalasetty6693
    @vanajakshitirumalasetty6693 หลายเดือนก่อน +8

    మరెప్పుడూ ఇలాంటి, చర్చలు,ఇలాంటి, సలహాలతో,జననాన్ని జాగ్రుతంచేయండి,మంచ,మంచి,సలహాల్తో, వీడియోలు,చేయండి,జనం లో కొంతయినా, మార్పు,వస్తోంది, మీలాంటి,మేధావుల సలహాలు జనులకు, చాలా అవసరం

  • @krishnaiahyelisetty4441
    @krishnaiahyelisetty4441 หลายเดือนก่อน +1

    జై సద్గురు
    జయప్రకాష్ నారాయణ్ గారు
    వారసత్వ,సంపద పన్ను,సమానం అవకాశాలు , అభివృద్ధి వైపు ఆలోచనలు మొదలగు వాటి గురించి అద్భుతమైన మీ విశ్లేషణ అత్యంత స్పష్టంగా కనిపిస్తోంది.
    ఈ వివరణ వల్ల కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల దివాళా కోరు విధానాలు ఎంత ప్రమాదకరమైనవో , వాటికి బాకా ఊదే మీడియా కూడా అంతే ప్రమాదం.
    ఈ చానల్ కు ధన్యవాదాలు.
    చక్కగా ఇంటర్వూ ప్రసారం చేసింది.
    జై సద్గురు

  • @1947ramji
    @1947ramji หลายเดือนก่อน +3

    విద్యావిధానంలో మార్పులు చేయాల్సిన ఆవశ్యకత ఉంది.

  • @thatavarthijayaprakasarao3769
    @thatavarthijayaprakasarao3769 หลายเดือนก่อน +5

    No incentive, No production, No Direct Taxes/ No indirect taxes, No revenues. How to run the Government? A big question? Brilliant critical analysis. Infact capitalism is not a failure on the contrary Communist nations are disintegrated what history says. Now India facing brain drain. Infuture India might face migration of High Net Worth Individuals. Salute JP for his matured narrations. Jai Hind.

  • @user-yr7eq9dt5p
    @user-yr7eq9dt5p หลายเดือนก่อน +30

    డబ్బులిస్తే పందిపెంట కూడ తెలుగు వారు తింటారు అని ఇతరులు అనటం నిజమే అని ఇప్పుడు రుజువవుతున్నది!

    • @krishnamurthyambati6975
      @krishnamurthyambati6975 24 วันที่ผ่านมา

      Thinanidevaru south adayam northuku velladam freelu vimarshinche vaarilo thinanidendaru eelekkana mottham pandhule varahaswanule partyle ec bonds pera madhyam medicines gamimg co vaari.dabbu thinadam sababa dharmama

  • @chandramohanpoosala5023
    @chandramohanpoosala5023 หลายเดือนก่อน +8

    Excellent clarification sir

  • @pruthvimeka3259
    @pruthvimeka3259 หลายเดือนก่อน +8

    good well balanced analysis sir. Thank you.

  • @user-kd5cs8nh5u
    @user-kd5cs8nh5u หลายเดือนก่อน +18

    Jbjp 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @arthamsrinivas1389
    @arthamsrinivas1389 หลายเดือนก่อน +3

    చక్కగా వివరించి చెప్పారు సార్ 🙏🙏

  • @ramakrishnatalari8739
    @ramakrishnatalari8739 หลายเดือนก่อน +6

    Super sir. Thanks for the useful info.

  • @rangaacharyulu1917
    @rangaacharyulu1917 หลายเดือนก่อน +1

    అద్భుతమైన విశ్లేషణ

  • @rupeshvarma3558
    @rupeshvarma3558 หลายเดือนก่อน +1

    Mana ప్రజలు free vi చూడకుండా ఓటు వేయకలోగితే చాలా మంచి రోజులు ఉంటాయి

  • @NAVVEENN21
    @NAVVEENN21 หลายเดือนก่อน +16

    Kindly respect even with ur sitting gesture in front of JP sir.

    • @KS-wt7rj
      @KS-wt7rj หลายเดือนก่อน +1

      Cross leg doesn't mean you are not respecting others

    • @naveenks86
      @naveenks86 หลายเดือนก่อน +3

      @@KS-wt7rjit does. Posture determines the behavior, attitude when there is an option.

  • @guptaakshintala8597
    @guptaakshintala8597 20 วันที่ผ่านมา

    Excellent explanation, siting examples all over the world, over ruling interviewers worrisome questions. JP is extraordinarily intelligent, in bringing awareness in masses.

  • @kalangiramesh661
    @kalangiramesh661 24 วันที่ผ่านมา +1

    అందరూ సమానమే అయితే ఖర్చు పెట్టి, కష్టపడి డాక్టర్ చదవడం దేనికి... అందరూ వుచితాలు తీసుకోని తిని పడుకోవచ్చు..

  • @rajyalakshmiduggirala7364
    @rajyalakshmiduggirala7364 หลายเดือนก่อน +2

    రిజర్వేషన్స్ లేకుండా అందరికీ ఒకే చదువు చెప్పినా...అందరికీ ఒకే రకం మార్కులు రావు..
    కొందరికి ఎంత చెప్పినా అర్థమే కాదు.
    అయినా అందరికీ ఫస్ట్ ర్యాంక్ ఇస్తామా

  • @pullasrinivasgoud9921
    @pullasrinivasgoud9921 หลายเดือนก่อน +1

    జై శ్రీరామ్ జై నరేంద్రమోడీజీ జిందాబాద్ జై బీజేపీ జిందాబాద్ 👌👍💐💐🙏🙏

  • @madhuKotipalli
    @madhuKotipalli หลายเดือนก่อน +2

    JP గారు South Koreaని example గా చెప్పారు కానీ South Koreaలో ఉన్న inheritance tax గురించి మాట్లాడలేదు, కొద్దిరోజుల ముందు Samaung Group South Korea governmentకి సుమారుగా 10 billlion dolllars వరకు inheritance tax కట్టింది.

    • @sunilkumar-iq2oq
      @sunilkumar-iq2oq หลายเดือนก่อน

      south korea is very small country and not purely capitalistic society. Its businesses are also concentrated but its not communist too. Inheritance tax isn't good for a country like india.

    • @veereshbabu4072
      @veereshbabu4072 หลายเดือนก่อน

      సౌత్ కొరియా ని ఉదాహరణగా చెప్పింది వేరొక సందర్భంలో

  • @gavaraapparao8309
    @gavaraapparao8309 หลายเดือนก่อน

    Good analysis sir,

  • @lladllad1967
    @lladllad1967 หลายเดือนก่อน +9

    మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని కాలేజిలు లక్షల డొనేషన్స్ వసూలు చేస్తున్నాయి కానీ క్యాంపస్ రిక్రూట్మెంట్స్ మాత్రం శూన్యం..

    • @Jarvis459
      @Jarvis459 หลายเดือนก่อน +1

      Andarni ade software engineer cheyali ani chadviste ala ne untadi Mari

  • @battavijayvlogs9245
    @battavijayvlogs9245 หลายเดือนก่อน +1

    Super sir

  • @anilkumartirumala3852
    @anilkumartirumala3852 หลายเดือนก่อน +4

    Sir questions వేసే యాంకర్ ఇలా ఉంటే. మన జనాల ఇంకా ఏమి అర్థమవుతుంది. వెళ్ళ్ళికి ఉదాహిన్లతో చిన్నా స్టోరీస్ లాగా చప్పలి.. మీరు బాగా చెప్పారు.

    • @GaneshSM76
      @GaneshSM76 หลายเดือนก่อน +1

      ఇప్పటికీ యాంకర్ కి ఇన్హెరిటెన్స్ వెయ్యాలనే ఉంది.
      అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ ఇద్దరూ సమానమైన ఆస్తులు పంచుకున్నారు. కానీ, నేను చూడండి. ఇంత వివరంగా చెప్పినా ఈ వెధవకి అర్థం కావడం లేదు.
      జై శ్రీరామ్ జయహో భారత్ 💐💐💐🙏🙏🙏

  • @kagitharameshbabu5412
    @kagitharameshbabu5412 หลายเดือนก่อน +3

    Good 👌

  • @v.ramalingeswarareddy9154
    @v.ramalingeswarareddy9154 หลายเดือนก่อน

    Sir విశ్లేషణ భాగ చేశారు. ధన్యవాదాలు.

  • @medakrishnaiah982
    @medakrishnaiah982 หลายเดือนก่อน +1

    చాలా బాగా చెప్పారు

  • @kaavyasri2705
    @kaavyasri2705 หลายเดือนก่อน +5

    అంబాని family best example కదా... ఒకరు india లోనే అత్యంత ధనికుడు... మరొకడు అప్పుల ఊబిలో కొట్టు మిట్టాడిన వాడు...

    • @ramupuppala27
      @ramupuppala27 หลายเดือนก่อน

      Ambani valla fatherlaga kastapadi unte nuvvukuda alage undevadivi with courage and thoughts

  • @princecreatives2557
    @princecreatives2557 หลายเดือนก่อน +12

    Ray anchor uday, kalu kindaku dinchu bro. Give some respect to JP sir....

  • @laloffice7570
    @laloffice7570 หลายเดือนก่อน +1

    Your great sir 🙏🙏🙏

  • @kapreddy
    @kapreddy หลายเดือนก่อน +1

    జయహూ జయప్రకాష్ గారు❤

  • @ramavajjalakrishnaiah8428
    @ramavajjalakrishnaiah8428 หลายเดือนก่อน +1

    Exlnt analysis Country is in needof towering personalities Jp who is really an asset.Politicians should hear what he says and try to adopt his progressive thinking for development development of our BharathDesh .

  • @lladllad1967
    @lladllad1967 หลายเดือนก่อน +1

    జెపి గారు.. మిమల్ని కొన్ని ప్రశ్నలు వేయాలి. ప్రభుత్వాలు ఇహెచ్‌యస్‌ ఇచ్చే పరిస్థితుల్లో కూడా లేదు. రిటైర్డ్ ఉద్యోగస్తులు పరిస్థితి చాలా దీనంగా ఉండటానికి కారణాలు తెలుపగలరు. ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి మీరు సమయం ఇస్తే నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను. నేను సామాన్య ఉద్యోగిని ఈరోజు నా సంపాదన సగటు 1:11 పోషించే విధంగా ఉంది.

    • @sunilkumar-iq2oq
      @sunilkumar-iq2oq หลายเดือนก่อน

      Government is not there to provide employment as a primary thing. It should not do any businesses if the country has to grow. Only government institutions that are necessary for policy making and handling the country should be recruiting people like army,police, other government offices etc . All other businesses should be handled by private sector. This way it will be easy to grow gdp and people become rich, reduces corruption etc.

  • @vinaykumar-tu5nr
    @vinaykumar-tu5nr หลายเดือนก่อน

    Super JP sir your metaphors are really live and eye opening ❤

  • @ramkrishna5379
    @ramkrishna5379 หลายเดือนก่อน +2

    You are right sir. I agree with you. Never ever it will be equal. Ecosystem will not support if we want all are equal.

  • @SaiSeshadrischoolRampakhana
    @SaiSeshadrischoolRampakhana หลายเดือนก่อน +2

    సంపద పంచితే సోమరితనం పెరుగుతుంది, ఉచిత పధకాల మాదిరిగా.... కష్టపడే తత్వము పోతుంది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణా లలో మాదిరి.. మన తెలుగు వారికి బీజేపీ అంటే నచ్చదు అందుకే.....

    • @krishnamurthyambati6975
      @krishnamurthyambati6975 24 วันที่ผ่านมา

      Sampada panchani states ela veligipothunnayo cheppagalara andaru valasale thakkuva rateske ikkadaku panulakosam

  • @user-yr7eq9dt5p
    @user-yr7eq9dt5p หลายเดือนก่อน +4

    తెలుగు వారు కుటుంబ పార్టీలకు కిరాయి రౌడీలగ పనిచేస్తారు. దేశాభిమానం ఉండదు. దేశభక్తి, దేశ సంస్కృతి, దేశ ఆర్థిక న్వస్థ వీరికి పట్టవు.

  • @krishnareddy9895
    @krishnareddy9895 หลายเดือนก่อน

    చక్కటి విశ్లేషణ 👏👏👏

  • @satyanadendla5410
    @satyanadendla5410 หลายเดือนก่อน

    JP Sir
    You have explained it excellently. 21:16

  • @div514
    @div514 หลายเดือนก่อน

    Very good analysis sir 🙏

  • @adityamadduri8044
    @adityamadduri8044 หลายเดือนก่อน

    💯💯

  • @arrollalaxman2086
    @arrollalaxman2086 หลายเดือนก่อน

    చాలా భాగా చెప్పారు సార్

  • @rajuega2652
    @rajuega2652 หลายเดือนก่อน

    ఫ్రీగా ఇస్తే విలువ తెలియదు

  • @sasidharastoleti810
    @sasidharastoleti810 หลายเดือนก่อน

    Excellent information/explanation

  • @suryamohanmunukutla1119
    @suryamohanmunukutla1119 หลายเดือนก่อน

    Sir excellent analysis on this issue... If we can get a hindi /english version whole country people will be benefited.. People know the consequences

  • @prashanthala5840
    @prashanthala5840 หลายเดือนก่อน

    ప్రభుత్వం తీసుకోని నాయకులూ పంచుకోవాలి

  • @anandkayala5644
    @anandkayala5644 หลายเดือนก่อน

    చాలాబాగాచెప్పారు sir

  • @shashishekhar4422
    @shashishekhar4422 หลายเดือนก่อน

    Super sir 🙏

  • @suresht0804
    @suresht0804 หลายเดือนก่อน

    Well said sir

  • @venkateswararaovitta8542
    @venkateswararaovitta8542 หลายเดือนก่อน +1

    అసలు ఉచితం గా ఉన్నత ప్రమాణాలు ఉండే మంచి విద్య ఉన్నత ప్రమాణాలు ఉండే ఉచిత వైద్యం మాత్రమే చాలు దేశం లో అందరూ సంపాదించుకొని నిరుద్యోగ నిర్మూలన చేయడానికి దేశం బాగుపడటానికి పై రెండు మాత్రమే ఉచితం చాలు. మిగతావి పౌరులను సోమరులు చేసి ఖజానాను ఖాళీ చేయడానికి సోమాలియా లాగా దేశాన్ని చేయడానికి ఉపయోగపడుతాయి

  • @Devi-Yenumula
    @Devi-Yenumula หลายเดือนก่อน

    Well said👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👌🏻

  • @raghavendra9792
    @raghavendra9792 หลายเดือนก่อน

    Very good sir

  • @aenagantisuresh1218
    @aenagantisuresh1218 หลายเดือนก่อน

    Good explanation/information

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri1762 หลายเดือนก่อน

    Clear views

  • @parushuram-
    @parushuram- หลายเดือนก่อน

    Excellent sir 👌

  • @vijindarreddydumb8593
    @vijindarreddydumb8593 หลายเดือนก่อน

    Very much true sir

  • @nagavenderkomati527
    @nagavenderkomati527 หลายเดือนก่อน +3

    We still have classic examples in our country like Kerala and West Bengal on the same.

    • @vamsivikasbuddha123
      @vamsivikasbuddha123 หลายเดือนก่อน +3

      No industries
      No infrastructure
      Sagam janaba bayata రాష్ట్రాల్లో ఉన్నారు అది communism

  • @raveenderreddy1438
    @raveenderreddy1438 หลายเดือนก่อน

    It's good deebat

  • @nareshkumardikonda9391
    @nareshkumardikonda9391 หลายเดือนก่อน +3

    బాబు జర ముందరున్నది జె సి
    నీ కూర్చునే స్టయిల్ ఏంది, కొంచెం నేర్చుకోండిరా బాబు

  • @nageswarasarma3206
    @nageswarasarma3206 หลายเดือนก่อน

    We are leading a better life because technology will develop anyway and living standards will be better.

  • @majetysudhakarmouli2941
    @majetysudhakarmouli2941 หลายเดือนก่อน +1

    Tax payers are terribly disappointed because of government policy of free distribution of taxes.

    • @Satishkmrk
      @Satishkmrk หลายเดือนก่อน

      కాంగ్రెస్ వస్తె ఇంకా ఫ్రీ చేస్తది

  • @adigerlaprasad5348
    @adigerlaprasad5348 หลายเดือนก่อน

    Maa andra lo aduku tintem Ante maha estam meeru chepeedi maavalaku ardam kaadu sir 💐💐💐🇮🇳

  • @ginnebalreddy-tm7zl
    @ginnebalreddy-tm7zl หลายเดือนก่อน +1

    🎉

  • @rvsrajuraju184
    @rvsrajuraju184 หลายเดือนก่อน

    JP sir what your 's, telling Is
    Always 100 %Right.
    Whe ,The congress Get
    Good Take..!? AND the
    Vamapakhallu...
    O God Save from this
    Political partys To Bharath.

  • @sridharreddytalamati6284
    @sridharreddytalamati6284 หลายเดือนก่อน

    Very well said 👍

  • @padmajabhagavatula7372
    @padmajabhagavatula7372 หลายเดือนก่อน

    Correct gaa chepparu

  • @dasharathram104
    @dasharathram104 หลายเดือนก่อน +1

    In my opinion we should reduce the taxes to 10 percent only then people can save money and majority of the people will pay taxes. The revenue will increase drastically. The taxes are still high that is the reason business people are looking for doing business with out bill and change it in to black money. Moreover, you can make a rule rather than paying extra taxes for the privilege tax payers to do social work like preservation of water and energy distribution of drinking water, school fees and other expenses for poor children, hospital expenses for needy and other social responsibilities. If they do this the taxes will be reduced otherwise it will be exorbitant. To some extent all Indians have a mindset of helping others in some way or another. By this way also we can increase poor people to lower middle class people and going on. First of all loot the rich and giving to the poor will never be possible. Business people can be educated to help the needy but should not be forced to help others. Initially everyone had struggled a lot to become super rich some business people are still struggling we should encourage them to grow further but should not torture them. Congress and communists parties ideas are failed one and never be followed by anyone in this world.

  • @ramkrishna5379
    @ramkrishna5379 หลายเดือนก่อน +1

    We need skill oriented education. Yes. Not only in latest technology. We need all skills oriented education in all sectors including agriculture and all kulavruttulu.

  • @laxmikanthmaale3570
    @laxmikanthmaale3570 หลายเดือนก่อน

    🙏🚩🇮🇳

  • @shravank8208
    @shravank8208 23 วันที่ผ่านมา

    We are talking about Business people. But what about politicians and realestate people? These people never pay any taxes.

  • @dasarirajasekhar3739
    @dasarirajasekhar3739 หลายเดือนก่อน

    Sir
    I want to see you as Minister in Modi govt in next session
    Like ASHWANI VYSHNAV AND EXTERNAL AFFAIRS MINISTER AND FINANCE MINISTER MADAM FROM RAJYA SABHA
    PLEASE SEE THIS COMMENT AND THINK ABOUT THIS
    AS A TELUGU MAN WE WANT TO SEE YOU IN THAT POSITION
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhavankumar4974
    @bhavankumar4974 หลายเดือนก่อน

    I support competitiveness

  • @narasimharaovutukuri5839
    @narasimharaovutukuri5839 28 วันที่ผ่านมา

    Sir
    Epf పెన్షన్ మీద కూడా ఒక వీడియో చేయగలరు.వారి పెన్షన్ చాలా దారుణంగా ఉన్నది.లక్ష జీతం తీసుకొని రిటైర్ అయినా కూడా rs.2000/కూడా రావటం లేదు.కేంద్రం కూడా పటించకోవటం లేదు. ఓల్టేజ్ పెన్షన్ వారి కన్నా తక్కువ వస్తున్నది

  • @RajendraPrasadNarsapuram
    @RajendraPrasadNarsapuram หลายเดือนก่อน +3

    Asalu aasthulu vunnavi, business tycoons, mafia and political leaders villanu saamanya manavulu touch cheyagslra dir, ivvanni matalabarakey parimitham avuthayi kasni acharanako aasadhyam, but still your opinion is greatly appreciated sir

  • @contactsphone8342
    @contactsphone8342 หลายเดือนก่อน +2

    వాడి ఆటిట్యూడ్ చూడండి.. జేపీ గారి ముందు కనీసం మర్యాద లేకుండా ఆ కూర్చోవడం..

  • @srinivasaraobathula99
    @srinivasaraobathula99 หลายเดือนก่อน

    సహజవనరులిన ఇసక గ్రానైట్స్ ఇతరలోహలు దోచుకుటింటున్నవారు ఇప్పుడు ఇప్పుడు ఆర్థిక సమానత్వము మాట్లాడుతున్నారు. సార్.

  • @kcommon3552
    @kcommon3552 หลายเดือนก่อน +1

    Comrade anchor Uday Babu is not grasping JP sir explanation.

  • @rajkumara3001
    @rajkumara3001 หลายเดือนก่อน +1

    Jp sir you are telling correct 💯 percent govt has development sources for income of public not to distribute of public money it is dangerous to our country thry leave our country

  • @ravindraravi258
    @ravindraravi258 หลายเดือนก่อน +3

    Jp garu meeru చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ పాయింట్ కన్విన్స్ అవ్వడం జరిగింది ,కానీ
    ఆ examples బాగోలేవు అనిపిస్తుంది అండి ,
    ఆ inheritance tax theeskapoi antha welfare schemes kae వాడతారు అన్నట్టు గా చెప్తున్నారు,
    ఆ money ni employment creation,skill development, education కి వాడొచ్చు కధ ,
    పదే పదే,ఆ డబ్బు ని ఊరికే పంచిపడేస్తారు అంటున్నారు ,any other viewpoints pls.

    • @vamsivikasbuddha123
      @vamsivikasbuddha123 หลายเดือนก่อน +1

      In heritage tax
      90% tax kattevallu dhaggera
      India lo income tax kattedi
      4%
      96% mandi valla dabbe tintunnaru

    • @dileepl6924
      @dileepl6924 หลายเดือนก่อน +2

      Brother nuvvu kastapadi sampadinche danilo tax katti kuda last ki mi generation ki half ye velltu and that too ami work chayakunda free ga kaliga kurchuna valaki istam ante evvadayina nanu enduku kastapadali ami vupayogam anukunyadu nanu ayite alage anukunta nakem avasaram govt free ga money panchutundhi nanu a money tho life spend chasthaa kani inko 5-10 years ami vundadhu divalane
      Miru annatu development ki use chastaru anukunaa ami chastaru ayina nanu enduku kastapadali naku daily food dorukuthe chalu anukunta nanu day and night kastapadi evvarikoo enduku ista already income tax kadutunamu malli enduku katali q income tax ye akuva anukuntuna time lo malli ye tax ante evvaru opukoru may be miru inka tax slab lo ki raledhu anukunta you don't know the pain

  • @bhoomaiahballa1218
    @bhoomaiahballa1218 หลายเดือนก่อน

    Sri J.P.Narayana Retd.IAS gariki gouravam evvali.

  • @nageswarasarma3206
    @nageswarasarma3206 หลายเดือนก่อน

    Theoretically any rule looks good. It only how sincerly these are implimented.

  • @bhavani3517
    @bhavani3517 หลายเดือนก่อน +5

    Equality raavali ani naaku kuda dream.chaala practical ga maatladaaru sir.

  • @deganath106
    @deganath106 หลายเดือนก่อน

    Already rich people paying 58% income tax

  • @b.v.6137
    @b.v.6137 หลายเดือนก่อน +1

    Middle class persons nu dabbunna Vaadu eppudu eduganivvadu.Avakaashaalanu raanivbadu.Govts eppudu daabbunna vaadike avakaashaalu kalpisthaaru

  • @One_Year_MLA
    @One_Year_MLA หลายเดือนก่อน

    ఇప్పుడు కడుతున్న పన్నులకే ప్రతిఫలం లేదు. ఇంకా కొత్త పన్నులు ఎందుకు?

  • @PBHULAKSHMI-oj4qj
    @PBHULAKSHMI-oj4qj หลายเดือนก่อน +1

    Population effect off equal opportunity.