Swapna Open Talk With Jayaprakash Narayan Special Interview || Signature Studios ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ธ.ค. 2024

ความคิดเห็น • 165

  • @dsrinivasaramesh2253
    @dsrinivasaramesh2253 ปีที่แล้ว +1

    Cps sommu మీద కూడా జగన్ అప్పులు techesadu కదా 😂

  • @devaiahkarrolla8085
    @devaiahkarrolla8085 ปีที่แล้ว +3

    ఓ సూడో మేధావి నువ్వు యెందుకు మాజీ ఎమ్మెల్యే గా పెన్షన్ తీసుకుంటున్నారు. మీరు ఏమి టెన్షన్ పడకండి మీరు అతి త్వరలో ఇంకో పెన్షన్ కోసం రాజ్యసభ సభ్యునిగా కానీ గవర్నర్ గా గానీ మీకు అవకాశం వస్తుంది. మీరు మద్దతు ఇచ్చే పార్టీ ఇస్తుందిలే. మీరు కార్పొరేట్ శక్తుల దాసోహం.
    ఓ సూడో మేధావి చర్చకు వస్తావా
    ప్రజా ప్రతినిధుల పెన్షన్ మీద ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసే అంశాల మీద.

  • @choragudichandra6054
    @choragudichandra6054 ปีที่แล้ว +1

    రాజకీయనాయకులు పబ్లిక్ మీటింగ్ లీకయ్యాయి ప్రభుత్వఖర్చుగురించి చెప్పరు పెన్షన్ లగురించి మాట్లాడరు ఎప్పటినుండో ఉన్న ఉద్యోగులపాతపెన్షన్ ఇస్తే దేశం భవిష్యత్తు లో సర్వనాశనమౌతుంది ఇదీ ఈమేధావివాదన ఒక మీటింగ్ జరిగితే ఎంత ప్రజాధనం వృథా అవుతుంది ఈమేధావి చెప్పరు మిషన్ భగీరథ గురించి గతంలో మీడియా లో వ్యతిరేకంగా చెప్పిన ఈ పెద్దమనిషి కెటిఆర్ దగ్గర ఆయనను పొగుడుతారు రాజకీయనాయకుడంటే ఈయనే

  • @Abhinandhan1998
    @Abhinandhan1998 ปีที่แล้ว +1

    మేధావి ముసుగు లో ఉన్న స్వార్థపరుడు....

  • @santhoshKumar-nw2om
    @santhoshKumar-nw2om 10 หลายเดือนก่อน

    sakshi and rgv anchor doing a good interview 😂

  • @KM-hm7zn
    @KM-hm7zn 11 หลายเดือนก่อน

    🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @Abhinandhan1998
    @Abhinandhan1998 ปีที่แล้ว +1

    ఈ సారు నటించమంటే
    ..
    జీవిస్తాడు...

  • @mvramalakshmi942
    @mvramalakshmi942 ปีที่แล้ว +12

    ఇలాంటి intelligent ని ఒక మంత్రి గా తీసుకోవాలి ఏ gov వచ్చినా

  • @dsrinivasaramesh2253
    @dsrinivasaramesh2253 ปีที่แล้ว

    Cps employees ki ఉన్న అనుమానాలు సందేహాలు చర్చించేందుకు మీరు ముందుకు రావచ్చు కదా

  • @anudeepramtenki4773
    @anudeepramtenki4773 11 หลายเดือนก่อน

    స్త్రీ లు రాజకీయం లో రావాలి అలా అని రోజా లాగా ఎలా పడితే అలా మాట్లాడితే చూస్తూ ఉండాలి అణా మీ అర్తం

  • @dsrinivasaramesh2253
    @dsrinivasaramesh2253 ปีที่แล้ว

    AP govt Gps lo పిల్లల కి ఇస్తామని చెప్పడం లేదు.

  • @gajangiramchander9152
    @gajangiramchander9152 5 หลายเดือนก่อน

    3 ఎకరాలకు చాలు రైతు భరోసా? అలాగే gvmt జాబుకు 20వేలకంటే ఎక్కువ జీతం ఉండద్దు? ఈ ఏదిఎక్కువైనా ప్రజలపైన బారం ఇది చేసే దమ్మున్నదా? ఇలా చేయరు అంత డ్రామ ప్రజల్ని అన్చాలె ?వాల్లకు రాజభోగాలు

  • @muralimanohary4342
    @muralimanohary4342 ปีที่แล้ว

    okappati yennikala samskarta, ippudu yevaru MP seat istara ani yeduru choostunnadu.psdavee vyamohaniki yevvaroo steetulu kadu 😂

  • @AtmakuruBhanumurthy
    @AtmakuruBhanumurthy 10 หลายเดือนก่อน

    Sir, we all know present politicians are only money minded. It’s became business. Unless the charges are brought in elections like 1. Criminals should be disqualified even when FIR is registered. 2. Limits of 5-7 percent of total income should be levied for welfare measures 3 Immidiate and heavy punishments should be given to Government employees including CIVIL SERVANTS and removal of their job & retirement benefits should be done. 4. Politicians also should face same punishment including disqualification for next generation too. 5. Receiving and giving Gifts of any kind including money should be considered as a big crime and recipient should be disqualified from government benefits and politicians should be disqualified for life time.
    As politicians will never do this, eminent people like you should file a PIL in Supreme Court. 🙏🏻

  • @kurampandurangarao6363
    @kurampandurangarao6363 ปีที่แล้ว

    ముందు 35 సంవత్సరాలు ఉద్యోగ భద్రత పైన చర్చా వేదిక పెట్టండి

  • @suryanarayanakanchumarti
    @suryanarayanakanchumarti ปีที่แล้ว

    1999తెలుగుదేశం ప్రభుత్వం లో ఆర్ధిక మంత్రివర్యులు వాళ్ళ నియోజకవర్గం లోని తెలుగుదేశం అభిమానిపాఠశాల లో వ్యా యామ ఉపాధ్యాయ యుని గా పని సేసిన సమయములో మంత్రివర్యులు ఆయనకు విధ్యార్ధి. జీతాలు పెంచమని సదరు మంత్రివర్యులు ని అడిగితే రాష్ట్రం ఆదాయములో 80%ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్సషన్ లకు సరి పోతున్నది. మిగిలిన 20%లో రాష్ట్ర ములో ఏమి సేయ గలము అని తిరిగి ప్రశ్న వేసిన మాజీ మంత్రివర్యులు ప్రతిపక్షం లో ఉండి పాతపెన్షన్ విధానము అమలు సేయమనడము ఎంతవరకు న్యాయం?

  • @anilkota8932
    @anilkota8932 ปีที่แล้ว

    జేపీ గారు చాలా అమాయకంగా ఆలోచిస్తున్నారు, ఈ పెన్షన్ పొందే వారు తగ్గి పోతున్నారు. పైగా ఉద్యోగస్తులు ఓటు వేయక పోవటం , ఆ టైం లో క్రికెట్ మ్యాచ్ లు చూడటము చేస్తారు. జేపీ గారు మీరు ముందు పేదలకి క్లినిక్ పెట్టి సేవ చేయండి. ప్రయివేటు కంపెనీ అయిన అంబాసడర్ కార్ల కంపెనీ ఎందుకు క్లోజ్ అయిందో చెప్పండి. ఈ రోజుకి పగటి పూట బస్సులు నడిపేది ఒక్క ఆర్ టీ సి మాత్రమే . నగరాలలో రవాణా నడిపేది ఆర్ టీ సి మాత్రమే. ఆటో వాళ్ళ సంగతి మనకి తెలిసిందే కదా . ప్రయివేటు బ్యాంకు లో అకౌంట్ తెరవాలంటే కనీసం 25000 ఉండాలి. అదే ప్రభుత్వ బ్యాంకు లలో అయితే జీరో ఆసీకౌట్ తో అకౌంట్ తెరవ వచ్చు. ఇవన్నీ గ్రహించి మీ డాన్ క్విక్సోట్ తరహా ఉత్తుత్తి పోరాటాలు , ఉత్తుత్తి మాటలు ఆపి మీ ఆలోచనా విధానాన్ని మార్చుకోగలరని చిన్ని ఆశ . ఆఖరుగా స్వప్నమ్మ గారు మీరు( ఎవరో మాట్లాడిన ఒక నటీమణి గారి బులుగు ఫిలీం లు లాంటి విషయాలు ) ఒక నటీమణి గారి నుంచి గురించి ప్రస్తావించటం అసమంజసం. అయినా మనము జంతువుల చేత బలవంతముగా డించిక్ డించిక్ లు చేయించి పిల్లలని కనిపించి వాటిని మనము చికెన్ బిరంజీలు , మటన్ కబాబులు తింటూ నటీమణులు అతిగా శృంగారం వొలక బోస్తున్నారని అవన్నీ డించిక్ డించిక్ సినిమాలు అంటూ విమర్శించటం ఎందుకో అంతగా నిజాయతీగా అనిపించటం లేదు .

  • @myreddyvijaya4841
    @myreddyvijaya4841 ปีที่แล้ว

    Sir mla, ఎంపీ, లకు old పెన్షన్ sir

  • @bhagathc7094
    @bhagathc7094 ปีที่แล้ว

    17:50 pro jagan anchor

  • @BlueBird-sd4vr
    @BlueBird-sd4vr ปีที่แล้ว

    One time mla elected.health free . education free.transportfree

  • @PBHULAKSHMI-oj4qj
    @PBHULAKSHMI-oj4qj 4 หลายเดือนก่อน

    Only one person will with supreme court.

  • @chittillausha
    @chittillausha ปีที่แล้ว

    మీరు ఎన్నికలు ఖర్చు మీద మీరు మాట్లాడేవారు, మీలాంటి వారి అభిప్రాయాలు దిగువ జనాబాలు వారికి అర్దం కాదు ... వాళ్ళని రీచ్ అవటానికి దరి చూపండి .... చిన్న మాధ్యమం లో ఉన్నవారు దాన్ని ప్రచారం చేస్తే ఏదైనా మార్పు త్వరగా చూస్తాము

  • @parvathidhavala3685
    @parvathidhavala3685 ปีที่แล้ว

    సమాజంలో జరుతున్న ఘోరనేరాలకు కారణం విద్యలో మోరల్ విలువలు చెప్పక పోవడంపై దృష్టి సారించాలేమో మేధావులాలోచించా లా వద్దా సార్

  • @manoharjulia
    @manoharjulia 7 หลายเดือนก่อน

    swpna ki anni telisina ycp ki support cheastadi so sad

  • @bhavani3517
    @bhavani3517 ปีที่แล้ว +3

    We support you sir.say no to ops.

  • @choragudichandra6054
    @choragudichandra6054 ปีที่แล้ว

    జె పిగారూ మీడియా ముందు గొప్పదేశభక్తునిలాగా ఫోజుకొట్టేమీరు మాజీ ఎం ఎల్ ఏ పెన్షన్ ఎందుకు తీసుకుంటున్నారో ప్రజలకు చెపితే బాగుంటుంది 5 ఏళ్లు ఎం ఎల్ ఏ గా ఉన్న నీకు పెన్షన్ కావాలి రాజకీయనాయకులపెన్షన్ గురించి ఏనాడైనా నీవు మాట్లాడావా?

  • @praveenpamoti
    @praveenpamoti ปีที่แล้ว

    Sir meeru entha cheppina eemeku ardam kadhu... endukante, she is already influenced by political equations.

  • @niranjanreddy7584
    @niranjanreddy7584 10 หลายเดือนก่อน

    Salaries government lo chala takkuva sir

  • @techcommunitylover
    @techcommunitylover ปีที่แล้ว +8

    JP SIR తో KTR ఇంటర్వ్యూ చేసినందుకు అందరూ JP SIR ని తప్పుపడుతున్నారు😢. నేను కూడా brs కి ఓటు వేయను, కానీ వారు ఉన్న సందర్భం లో వాళ్ళు చేసిన కొన్ని పనుల గురించి అలా చెప్పల్సివచ్చింది అంతే కానీ వారు కేటీఆర్ కి మద్ధత్తు పలికినట్లు కాదు. ఒక మూర్ఖుడు మిమ్మల్ని ఆహ్వానించినప్పుడు మీరు వారిని గాయ పరచలేరు గా. అందుకే జేపీ సార్ అలా చెప్పారు అంతే... TV9 Thumbnail చూడండి (కేటీఆర్ తో జేపీ) అంట😅, JP sir channel లో ఉన్న అదే వీడియో thumbnail (JP తో కేటీఆర్ అని ఉంటది) చూడండి అర్థమవుతుంది.
    NOTE: (అది TELECAST అయిన CHANNEL TV9 అది కేటీఆర్ PAID CHANNEL) editing lo వాళ్ళకు negative unna విషయాలు తీసారేమో...

  • @sujanranjanraod131
    @sujanranjanraod131 ปีที่แล้ว +1

    Government job ne yevaru prefer chestunnaru sir ippudu. Me relatives yentha mandi Government jobs prefer chestunnaru. Only poor people are trying for majority of the government jobs.

  • @firstpostcommenter8078
    @firstpostcommenter8078 9 หลายเดือนก่อน

    16:00 Agree with JP sir. Say no to OPS (Old pension scheme)

  • @krishnareddy7465
    @krishnareddy7465 ปีที่แล้ว +33

    A private teacher drawing Rs 10000 is giving better service to society than Government teacher drawing Rs 100000

  • @DeepkumarVelaga
    @DeepkumarVelaga ปีที่แล้ว

    Baaga cheppaav amma anchor amma last lo agenda chaataav, direct ga chepthe nee hypocrisy ni niladheesthaaru Ani yevaru question cheykunda undadaniki ila andharu gouravinche vallani theeskochi maatladinchi last ki maaanchi point tho end chesav

  • @jagadeeshwaracharykokkonda5530
    @jagadeeshwaracharykokkonda5530 ปีที่แล้ว

    3 shatham penshan prajalakoraku otu byank pothundi Ane bhayam yenduku

  • @kurampandurangarao6363
    @kurampandurangarao6363 ปีที่แล้ว

    యాంకర్ అమ్మా jp గారు తిట్ట రమ్మా సమస్యను విశ్లేషించి తర్క బద్దంగా చక్కగా చెపుతారు

  • @jyothikodali1056
    @jyothikodali1056 ปีที่แล้ว +1

    రోజా గారిని అన్న వాళ్ళు మనుష్యులు కాదు

  • @87vardhan
    @87vardhan ปีที่แล้ว

    Hello lady nu oka sakshi channel paid kukka vi ani maku baga telusu
    Ipud nu morals maatladthunava ? Nu chepina aa female minister enni sarlu entha mandi male colleagues ni and also other females ni entha unparliamentary ga maatladindi ? Because she behaved that way she got it back, but ade vere female mlas or ministers ni evaru analede ? Once she got back and when she is at the receiving end eroju female card gurthochinda ? Muskoni ne morals aapi pani chusko
    Andaru okate nu chepina fenale minister emi sudda poosa kadu
    Okarini edina anetapud manalni tirigi ante pade courage kuda undali lekapothe muskoni kurchovali

  • @hayagrivasarmakanduri3844
    @hayagrivasarmakanduri3844 ปีที่แล้ว

    Why political pensions are not questioned? One political person is getting more than two pensions in high valume is not raised by sri jp garu

  • @venkatreddy8829
    @venkatreddy8829 ปีที่แล้ว +17

    He is great asset for India, hopefully his legacy grows into huge movement for the sake of India and Indian Democracy

  • @jattiravikumar900
    @jattiravikumar900 ปีที่แล้ว

    చెప్పడం కాదు దయచేసి రాజకీయాలు చేద్దాం రండి............

  • @eswarraoummidisetti863
    @eswarraoummidisetti863 ปีที่แล้ว

    మంచి అడుగులకు ఎంతోకొంత ఫలం ఉంటుంది. Janulu మోసపూరీతులయ్యారు. ప్రజ సహకరిస్తే అంచనా వేయలేము.

  • @ssnsarmachalla7352
    @ssnsarmachalla7352 ปีที่แล้ว +2

    JUSTICE , Truth , Humanity and Goodness is the Policy of Justice . But this is not observed . Courts considering Litigations in important Cases

  • @markandeyuluseeram9265
    @markandeyuluseeram9265 ปีที่แล้ว

    క్రిమినల్ జగన్ కి లొంగిపోయావు కదా చివరికీ

  • @06110130
    @06110130 ปีที่แล้ว +2

    మీరు పాత పెన్షన్ ఎందుకు తీసుకుంటున్నారు. పాత కొత్త పెన్షన్ తేడాలు వివరిస్తూ వైట్ పేపర్ ఇవ్వగలరా?

    • @chennasparks5439
      @chennasparks5439 ปีที่แล้ว +2

      Pension teesukovatledhu JP garu

    • @ramamurthypattipati7610
      @ramamurthypattipati7610 ปีที่แล้ว +1

      కొత్త పెన్షన్ విధానం తీసుకొచ్చింది, మేధోమధనం తరువాతే! 20 సంవత్సరాల తరువాత, తమ దాకా వచ్చేసరికి వద్దు అంటే ఎలా! "వన్ ర్యాంక్ వన్ పెన్షన్" విధానం సివిల్ సర్వీసెస్ లలో అమలు చేయాలి! అప్పుడు సమానత్వం వస్తుంది!

  • @revanth267
    @revanth267 ปีที่แล้ว +3

    మీరు IAS పెన్షన్, mla పెన్షన్ ఎందుకు తీసుకుంటున్నారు..... వదిలేసి ఆదర్శం గా ఉండండి..... పేదలకు డబ్బులు పంచవచ్చు....
    KTR తో కలిసి పొగిడినప్పుడే మీ పై అభిప్రాయం పోయింది

    • @gramprasad58
      @gramprasad58 ปีที่แล้ว +1

      JP don’t get pension as an IAS or MLA .. He declined both

    • @techcommunitylover
      @techcommunitylover ปีที่แล้ว

      Govt. ఉద్యోగులు అంటే IAS,IPS OFFICERS& MLA,MP's కూడా లెక్కలోకి వస్తారు... అజ్ఞానం తో ఏది పడితే అది కామెంట్ చేయకండి.

  • @jaypenmatcha7457
    @jaypenmatcha7457 ปีที่แล้ว

    I hope Dr JP garu setup PAC (Political action committee) similar to i-PAC so that his ideas are implemented in future.

  • @ramamurthypattipati7610
    @ramamurthypattipati7610 ปีที่แล้ว +1

    "వన్ ర్యాంక్ వన్ పెన్షన్" విధానం సివిల్ సర్వీసెస్ లకు కూడ అమలు చేస్తే మంచిగుంటది! సమానత్వం వుంటుంది!

  • @ind930
    @ind930 ปีที่แล้ว

    It's insult to hear from you being senior IAS , you appear in media more rather execution of any social programs

  • @nandurihanuman360
    @nandurihanuman360 ปีที่แล้ว +4

    జేపీ గారు వాదన అర్థరహితం మరియు అశాస్త్రీయం. ఈయన మొదట్నుంచీ, ప్రభుత్వ రంగానికి, మెజారిటీ ప్రజల ప్రయోజనాల కు వ్యతిరేకం. కొద్ది మంది కార్పొరేట్ ప్రయాణాల కొరకు, వారి దోపిడీని సమర్ధిస్తూ మాట్లాడుతాడు తప్ప, కార్పొరేట్ సంస్థలు బ్యాంకులకు ఎగ వేస్తున్న లక్షల కోట్ల రూపాయల రుణాల గురించి ప్రభుత్వాల పై వొత్తిడి తెచ్చే విధం గా మాట్లాడాడు. వారి అవినీతి గురించి, రాజకీయ నాయకులు అవినీతి గురించి ఎన్నడూ మాట్లాడాడు. ఉద్యోగులు, ప్రభుత్వ రంగం పై బడి ఏడుస్తూ ఉంటాడు. ఈయన పెద్ద మేధావి అయినట్లు భావిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. కార్పొరేట్ల కు డప్పు కొడు తున్నందున మీడియా ఫోకస్ చేస్తోంది చేస్తోంది. తస్మాత్ జాగర్త.

  • @rajyalakshmiyadav632
    @rajyalakshmiyadav632 ปีที่แล้ว

    Hats off to you sir

  • @alisamsreenivasulu6571
    @alisamsreenivasulu6571 ปีที่แล้ว

    💜

  • @jaypenmatcha7457
    @jaypenmatcha7457 ปีที่แล้ว

    I hope Swapna garu do a series with Dr JP garu (similar to Ramuism)... some indepth interviews to under the core issues and how to resolve them in current politicial situation.

  • @jyothikodali1056
    @jyothikodali1056 ปีที่แล้ว

    ఎంత బాగ చెప్పారు Sir

  • @avishkartradingcompany8075
    @avishkartradingcompany8075 ปีที่แล้ว

    JAYA PRAKASH NARAYANA joined YSRCP he is not seeing FACTS

  • @BlueBird-sd4vr
    @BlueBird-sd4vr ปีที่แล้ว

    First debate on political leaders sir

  • @jyothikodali1056
    @jyothikodali1056 ปีที่แล้ว

    🙏

  • @chakravartisreerama3705
    @chakravartisreerama3705 ปีที่แล้ว +3

    JP గారు politicians కి ఇంత supporter అనీ employees కి ఇంత వ్యతిరేకమని ఈ సంభాషణ నిరూపిస్తున్నది.
    ఎంప్లాయీస్ టాక్స్ లు కట్టడం లేదు అన్నట్టు చెప్పారు. తప్పు. 97 శాతం టాక్స్ కడుతున్నారు అని employees ను టాక్స్ కట్టని వారిలో లెక్క వేసారు

    • @RS-jz1fu
      @RS-jz1fu ปีที่แล้ว +1

      Vere countrys lo ledu kada ops

    • @techcommunitylover
      @techcommunitylover ปีที่แล้ว

      అలా అయితే private jobs చేసేవాలకి kuda ఇవ్వండి pension. వాళ్ళు కూడా ఈ దేశానికే పని చేస్తున్నారు గా? Chih మీదీ ఒక బ్రతుకేన?

    • @PraveenKumar-ju8ii
      @PraveenKumar-ju8ii 9 หลายเดือนก่อน

      Private employees private companies kosam work chesthunnaru not for government services

  • @prakashmmadduri6724
    @prakashmmadduri6724 ปีที่แล้ว

    What about pensions of MLA and MPs,why are you silent on this

  • @87vardhan
    @87vardhan ปีที่แล้ว

    Aa female minister act chesina adult type vedio is all over the Internet
    Mari adi correct eh na

    • @rkt3849
      @rkt3849 ปีที่แล้ว

      You are totally wrong..

    • @87vardhan
      @87vardhan ปีที่แล้ว

      What is wrong? And enlighten what is right

    • @rkt3849
      @rkt3849 ปีที่แล้ว

      @@87vardhan that is Malayalam film..
      That femal lead face looks like Roja..

  • @padmanabhacharyr7096
    @padmanabhacharyr7096 ปีที่แล้ว +2

    దమ్ముంటే రాజకీయ నాయకుల అవినీతి, దుబారా గురించి మాట్లాడు
    ఎప్పుడు ఉద్యోగుల మీద పడి ఏడుస్తావు నీవు కూడా ఒక రిటైర్ ఉద్యోగివై వుండి

    • @Games-uz2rd
      @Games-uz2rd ปีที่แล้ว +3

      Ayana em pension tiskodu tammudu😂
      Kasta teluskoni matladali😂

    • @avinashteja1620
      @avinashteja1620 ปีที่แล้ว

      Orey kamsali ayana resigned ra neelaga lanchagondi kadura pappuchari

    • @padmanabhacharyr7096
      @padmanabhacharyr7096 ปีที่แล้ว +1

      Puri gudiselo vuntada😀mee pakkintilo vunnattu chebutunnav. Ayanaku vunna astipastulu ekkadivi

  • @BlueBird-sd4vr
    @BlueBird-sd4vr ปีที่แล้ว

    What about mla.mp's sir

  • @vnagesh8410
    @vnagesh8410 ปีที่แล้ว +1

    Scheduled caste vallu reservation lekunna ela yedhaga vaccho JP garu, ESL narsimhan garu chala baaga chepparu....in another interview..

  • @cvrtechcorn
    @cvrtechcorn ปีที่แล้ว

    Post both full videos

  • @newtrack7683
    @newtrack7683 ปีที่แล้ว

    Job holder's please understand raaboyo rojulalo government daggara cash vundadhu Bank lu devala thestahaee think cheyandee

  • @radhanandigam9270
    @radhanandigam9270 ปีที่แล้ว

    J P garu, clarify my doubt regarding new pension scheme. If I contribute 10% my salary to that and if I get another 10% from govt. what would be my pension after 30 years of service. How it increase year after year in this inflation rate. Give taking first level gazettes officer salary as starting and include promotion for salary for every 12 years with increased benefits in every PRC during service. Think that pensioner survives twenty more years only. Definitely that clears many doubts. Simply explaining in air may not clear doubts.

  • @llenovo3331
    @llenovo3331 ปีที่แล้ว +2

    Ktr mundu yenduku ivanni matdaleka poyaru mastaruu
    Klaeswaram gurinchi aynnni adgalisindi ga
    Bayta matdutharuu

    • @gaffurshaik311
      @gaffurshaik311 ปีที่แล้ว

      S ktr garu m chepina claps kotyaru jp garu, Knchm kothaga anpichindi sir Response to him which is like ktr is minister, in future they might help use like gift and deed issue.

  • @vangarasivaprasad6607
    @vangarasivaprasad6607 ปีที่แล้ว +14

    అవినీతి brs కేటీర్ తో కలిసి ఆ పార్టీ ని పొగడిన మీపై గౌరవం పోయింది మాలాంటి వారికి.

    • @techcommunitylover
      @techcommunitylover ปีที่แล้ว +3

      నేను కూడా brs కి ఓటు వేయను, కానీ వారు ఉన్న సందర్భం లో అలా చెప్పల్సివచ్చింది అంతే కానీ వారు కేటీఆర్ కి మద్ధత్తు పలికినట్లు కాదు. మీ శత్రువు మిమ్మల్ని ఆహ్వానించినప్పుడు మీరు వారిని గాయ పరచలేరు గా. అందుకే జేపీ సార్ అలా చెప్పారు అంతే... TV9 Thumbnail చూడు(కేటీఆర్ తో జేపీ) అంట😅, JP sir channel లో ఉన్న అదే వీడియో thumbnail (JP తో కేటీఆర్ అని ఉంటది) చూడు అర్థమవుతుంది.

    • @ptspptsp7918
      @ptspptsp7918 ปีที่แล้ว +3

      JP గారు soft గా ఉంటారు. KTR ని పోగడలేదు. సలహాలు ఇచ్చారు

    • @swaushort
      @swaushort ปีที่แล้ว +3

      JP clearly mentioned he is against only fiscal policy and not individuals or parties. If we can not understand even that much, do not deserve to criticize him.

    • @vishnuvardhan7204
      @vishnuvardhan7204 ปีที่แล้ว

      True

  • @crkr1955
    @crkr1955 ปีที่แล้ว

    I was having high opinion about you
    You were hard core samykyavadi and was attacked by separatists.
    Now what is the logic to have a debate with ktr.
    You too are sold.

  • @jaganpeddagali8944
    @jaganpeddagali8944 ปีที่แล้ว

    JP SIR WHAT ABOUT POLITICAL LEADERS PENSIONS SYSTEM

  • @sujanranjanraod131
    @sujanranjanraod131 ปีที่แล้ว

    Pvt school teachers salaries gurinchi kuda matladandi sir. Valla shrama dopidi sangathi yemiti. Swapnagaru meru kuda matladandi

  • @radhanandigam9270
    @radhanandigam9270 ปีที่แล้ว

    One more doubt. Presently both Telugu state governments are not paying the d.a arrears and PRC arrears to their employees and making in ordinate delay. What the retired people do if the govt. makes inordinate delay for their contribution towards pension of the employees. You are not dealing with such things. Simply you are supporting new pension policy. Clarify these doubts.

  • @sujanranjanraod131
    @sujanranjanraod131 ปีที่แล้ว

    Detroit yenduku divala thesindi. Pensions nunda?

  • @rambabuvonteddu7121
    @rambabuvonteddu7121 ปีที่แล้ว

    MLA,MP pension correcte antara

  • @vijayabharathi6683
    @vijayabharathi6683 ปีที่แล้ว

    JP garu, pension and education gurchi matladuthunuru, e system nu chedagottindi evaro cheppandi .Vari lo emina marpu thusukoni ragalara. i nterviews evaadam valla Labam ledu sir.practical ga emina cheyagalara.e political leaders change chegalara. We expecting from you.but you are just giving interviews.

  • @ramanasv8114
    @ramanasv8114 ปีที่แล้ว

    Amma pention scheme lo ap and telengana attunaru.. Appululo ko da ap and Telangana kuda chuppu talli.. Paytm chahibdha.. Sakshi amma

  • @chaitanyavoolapalli1731
    @chaitanyavoolapalli1731 ปีที่แล้ว

    Every organised sector is getting benefitted disproportonately just because they are organised. One more example is the interest rate on pf is always higher than ppf. Why??

  • @GuntumaduguChandrasekhar
    @GuntumaduguChandrasekhar ปีที่แล้ว +1

    RTC driver pi jarigina dhadigurinchi maatladandi sir

  • @chaitanyavoolapalli1731
    @chaitanyavoolapalli1731 ปีที่แล้ว +1

    JP sir you are bang on. I tell my friends the way "indexed pension" is implemented for certain segment of population in this country is worse than the racist rule in S. Africa.

  • @sreenivasareddyseelam2926
    @sreenivasareddyseelam2926 ปีที่แล้ว +2

    When you was CS why did you recommend for take credits from banks?? Nee sollu aapara sami yesi clear ga undadhu

  • @chandrasekhar8761
    @chandrasekhar8761 ปีที่แล้ว

    Please question the present government JP garu, why so much spending on frebees as against development. Doesn't it reflects their inefficiency to rule or run the government.
    Earlier governments in combined AP with a pittance of budgetory support, as compared to present BRS did for Telangana; wonders in developing AP state and creating Hyderabad as the most developed region as commercially, industrial and in IT services, along with best infrastructure in the country.
    Now it's only frebees Drama nothing else.
    If money is given a small kid can do this frebees drama in more refined way.

  • @BharatKumar-pl9kw
    @BharatKumar-pl9kw ปีที่แล้ว

    Ee swapna aythey pakka YCP ye

  • @sujanranjanraod131
    @sujanranjanraod131 ปีที่แล้ว

    Intibayata koti rupayala car untundi intlo white card untundi. Dane gurinchi kuda matladandi

    • @techcommunitylover
      @techcommunitylover ปีที่แล้ว

      Koti రూపాయల కార్ ఉంటే వాడు white card ని oka చెత్త తో సమానంగా చూస్తాడు. Koti rupalaki enni sunnaluntayo తెలుసుకోండి ముందుగా.

    • @sujanranjanraod131
      @sujanranjanraod131 ปีที่แล้ว

      Gas subsidy yentha mandi reject chesaru voluntary ga .

  • @Bklv2915
    @Bklv2915 ปีที่แล้ว +1

    మీలాంటి ఐఏఎస్ అధికారులు ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేసే సలహాలను ప్రభుత్వ నేతలకు ఇస్తూ ఉంటారు కాబట్టి ప్రభుత్వ సంస్థలు ఎలా నిలబడపడతాయి సార్....

  • @prashanthb3337
    @prashanthb3337 ปีที่แล้ว

    Financial discipline ante BRS congress NO GO annamaata.....

  • @chalasanisubbarao4808
    @chalasanisubbarao4808 ปีที่แล้ว

    You are a paid artist

    • @techcommunitylover
      @techcommunitylover ปีที่แล้ว

      Ok👍 subbarao garu meeku pension ye kaavali gaa. Ktr ki vote veyandi🎉

  • @GuntumaduguChandrasekhar
    @GuntumaduguChandrasekhar ปีที่แล้ว

    Meru yendhuku ycp araachakalu gurinchi matladatledhu jp garu.

  • @murthujavalishaik6369
    @murthujavalishaik6369 ปีที่แล้ว +4

    వీడొక Paid Artist.

    • @srinivasgoudkandyanam7895
      @srinivasgoudkandyanam7895 ปีที่แล้ว +1

      నువ్వొక దేశ ద్రోహివి

    • @Games-uz2rd
      @Games-uz2rd ปีที่แล้ว +1

      Nuv Mari? Godi gadi 1 rupee batch a😂

    • @hareeshram99
      @hareeshram99 ปีที่แล้ว +1

      Nuvvedivi joker broker ganivaaaa

    • @avinashteja1620
      @avinashteja1620 ปีที่แล้ว

      Pora turaka alla iran😂

  • @ravireddyism
    @ravireddyism ปีที่แล้ว +2

    Govt employees ki budhi gaddi tintundi. Prajala sommu appananga panchi pedutunam . Jalagalu raktham tagi tagi chastayi eppudo appudu.

  • @anandkumar-fn7mn
    @anandkumar-fn7mn ปีที่แล้ว

    Miru Tiskuntalera Pension

  • @ramakrishnapernati2302
    @ramakrishnapernati2302 ปีที่แล้ว +1

    జయప్రకాశ్ గారు మీరు ఎంతసేపు ఉద్యోగుల పైన సామాన్య మానవుని పైన ఎందుకో ఒక తప్పుడు అభిప్రాయాలు కలిగి ఉన్నారు సామాన్యుడికి ఫ్రీగా ఇస్తే బాధ వ్యక్తం చేస్తున్నారు కార్పొరేట్ శక్తుల గురించి వారికి ఇచ్చే రాయతీల గురించి మాట్లాడారు ప్రవేట్ ను ప్రోత్సహిస్తారు ప్రవేట్ కి ఇచ్చే ఇంటెన్సివ్ ల గురించి మాట్లాడారు కొన్ని లక్షల కోట్లు దొచేస్తుంటే మీకు అసలు ఏమి ఇబ్బందిగా అని పించదు ఎందుకో ఇది అర్థమై చావదు

    • @sirivennelasastry
      @sirivennelasastry ปีที่แล้ว

      ఆయన 97% సామాన్య ప్రజల బాగు గురించి పోరాడుతున్నారు.

  • @prasadjammi8124
    @prasadjammi8124 ปีที่แล้ว

    Mr.J.P.N. is a genius limited to studios and interviews.

  • @devaiahkarrolla8085
    @devaiahkarrolla8085 ปีที่แล้ว

    ఓ సూడో మేధావి మీకు అంత కష్టం అయితే ప్రపంచ దేశాలు మరియు దేశంలో పెన్షన్ ల మీద ఒక కమిటీ వేసి న్యాయమైన పెన్షన్ విధానం అమలు తీసుకువచ్చే ప్రయత్నం చేయాలి కానీ. నాకు కడుపు నిండితే సరిపోయే విధంగా వుండడం దౌర్భాగ్యం

  • @gullapallinagasai915
    @gullapallinagasai915 ปีที่แล้ว +1

    JP గారు చాలా గౌరవనీయులు. కానీ ఉద్యోగుల పెన్షన్ విషయంలో వారి భావన సమాజానికి ప్రమాదకరం.. ఎందుకంటే వారి చెప్పే విధంగా చేయడమంటే మొత్తం ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థ అవసరం లేదు అని చెప్పడమే.. ఇది పూర్తి సమాజ equilibrium దెబ్బతింటుంది...
    వీరి వాదన ప్రజలను తప్పుదోవ పట్టించడమే..

  • @ragh193
    @ragh193 ปีที่แล้ว +2

    Two paytm dogs

  • @BhvsMurthy
    @BhvsMurthy ปีที่แล้ว

    First you ask stop pension for MLA/MP

  • @balajiramana4588
    @balajiramana4588 ปีที่แล้ว

    జయప్రకాష్ గారు చెప్పింది నూటికి నూరు పాళ్ళు తప్పు.

  • @mtnaidunaidu7708
    @mtnaidunaidu7708 ปีที่แล้ว

    He is also looks paid artist .

  • @phanikumarmunjuluri7034
    @phanikumarmunjuluri7034 ปีที่แล้ว

    Paytm batch

  • @tulasiprasad1117
    @tulasiprasad1117 ปีที่แล้ว

    roja matladina matalu kanapadava bosdo

  • @venkateshwarraoveerla1790
    @venkateshwarraoveerla1790 ปีที่แล้ว

    JAYAPRAKASH GREAT MAN FOR HIS ATTEMPT FOR SOCIAL CHANGE .
    BUT I HAVE SEEN AN INTERVIEW WITH KTR WITH HIM, IT WAS AND IS
    SO SURPRISING THAT IT IS A PAID INTERVIEW.
    HIGHLY UNBECOMING JPN.

    • @techcommunitylover
      @techcommunitylover ปีที่แล้ว +1

      నేను కూడా brs కి ఓటు వేయను, కానీ వారు ఉన్న సందర్భం లో అలా చెప్పల్సివచ్చింది అంతే కానీ వారు కేటీఆర్ కి మద్ధత్తు పలికినట్లు కాదు. మీ శత్రువు మిమ్మల్ని ఆహ్వానించినప్పుడు మీరు వారిని గాయ పరచలేరు గా. అందుకే జేపీ సార్ అలా చెప్పారు అంతే... TV9 Thumbnail చూడు(కేటీఆర్ తో జేపీ) అంట😅, JP sir channel లో ఉన్న అదే వీడియో thumbnail (JP తో కేటీఆర్ అని ఉంటది) చూడు అర్థమవుతుంది.