చాలా బాగా చూపించారు అన్నా. నిజంగా నవనందుల దర్శనం అద్భుతమైన అనుభవం. కార్తీక పౌర్ణమికి సూర్యోదయానికి ముందే నవనందుల దర్శనానికి కాలినడకన వెళ్లి సూర్యాస్తమయం లోపు తిరిగి వస్తారు. మేము కూడా ఒకసారి కాలినడకన నవనంది దర్శనం పూర్తిచేసుకుని మంచి అనుభూతిని, తృప్తి ని పొందాము. నంద రాజు నవనందులను తరచుగా దర్శించుకునే వారంట. ఆయనతో పాటు ఆయన గుర్రానికి కూడా కైవల్యం లభించిందని పెద్దలు చెప్తారు. నవనంది దర్శనం సాక్షి గణపతి దర్శనం తో మొదలు అవుతుంది. నంద్యాల లో మల్లికార్జున స్వామి (అయ్యప్ప స్వామి )గుడిలో ఉన్న సాక్షి గణపతిని దర్శించుకుని నవనంది యాత్ర మొదలు పెడతారు. ప్రథమ నంది(చామ కాల్వ దగ్గర ), నాగ నంది (బస్టాండ్ దగ్గర ఆంజనేయ స్వామి గుడిలో - ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారం), సోమ నంది(ఆత్మకూరు బస్టాండ్ దగ్గర ) నంద్యాల పట్టణం లోనే ఉంటాయి. నాలుగవ నంది శివనంది. నంద్యాల నుండి 14km ఉంటుంది. శివ నంది కి క్షేత్ర పాలకుడు సుబ్రహ్మణ్య స్వామి. అందుకే ఇక్కడ కాళహస్తి లాగా సర్పదోష నివారణ, రాహుకేతు దోష నివారణ పూజలు నిర్వహిస్తారు. స్వామి లింగం ఒక కోనేరు లో ఉంటుందని, కోనేరు పైన ఆలయం నిర్మించారని చరిత్ర చెబుతారు. భీష్ముడు స్వామి వారిని పూజించి తరించారని చెబుతారు. కోర్కెలు మనసులో అనుకుని స్వామి లింగానికి తల ఆనిస్తే, జివ్వుమని చల్లగా తగిల్తే కోర్కె తీరుతుందని, లేకుంటే ఇంకా కొంత కాలం ఆగవలసి ఉంటుందని ఇక్కడి ప్రజల విశ్వాసం. అయిదవ నంది కృష్ణ నంది (విష్ణు నంది ) నల్లమల అడవుల్లో ఆహ్లాద వాతావరణం లో ఉంటుంది. అద్భుతమైన ప్రదేశం. ప్రశాంతత దొరకాలంటే తప్పక చూడాల్సిన ప్రదేశం. ఇక్కడ పాల రాతితో కట్టిన నంది విగ్రహాన్ని చూసి, నిజమైన ఎద్దు అనుకుని పులి పంజా తో కొట్టిందంట. (నా చిన్నప్పుడు పులి పంజా గుర్తు కన్పించేది, ఇప్పుడు ఆకతాయిలు, పనికిమాలిన పేర్లు నంది పై చెక్కడం వల్ల అంతా కలిసి పోయాయి) చాలా గొప్ప క్షేత్రం. ఆ అనుభూతి అనుభవిస్తే గానీ దొరకదు. గరుడ నంది, మహానంది, వినాయక నంది మూడూ మహానంది క్షేత్రం లోనే ఉన్నాయి. మహానంది క్షేత్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదుగా. 😁 తొమ్మిదవ నంది సూర్యనంది. మహానంది నుంచి నంద్యాల వచ్చే దారిలో నందిపల్లె గ్రామంలో ఉంది. ఇది కూడా అద్భుతమైన క్షేత్రం. చివరగా నంద్యాలలో సాక్షి గణపతి ని, మల్లికార్జున స్వామిని దర్శించుకోవడం తో నవనంది యాత్ర ముగుస్తుంది. 🙏
తాక్యూ చిన్న అన్ని దేవాలయాలు చాల చాలా బాగున్నాయి మీరు ఎక్కడకి పోయి నా వచ్చిన ఆ భగవంతుడు అమ్మవారు సదా మిమ్మల్ని రక్షించాలని తోడు నీడగా ఉండాలి అని మనస్త్రూతిగా కోరుకొంట్టూన్నాను.. జై భారతమాతకి జై హారహార మహాదేవ శంభోశంఖర జై శ్రీ రామ్ 🏡👨👨👧👧🤚👍👌🔱🕉️⚛️🍎🍊🍇🌾🌹🌿🌴🌼🌼💮🌺🇮🇳🙏
ఈ వీడియో లో నరేంద్రన్న ని మెచ్చుకోవాలి...గుళ్ళు అన్ని లాక్ చేసి ఉన్నా నరేంద్రన్న తన ఫోటోగ్రఫీ నైపుణ్యం తో మాకు లోపల ఉన్న దేవుళ్ళని కూడా బాగా స్పష్టంగా చూపించారు... నరేంద్రన్న కి ప్రత్యేకంగా ధన్యవాదాలు
U r luckiest persons. U r visiting many temples. By watching ur videos i am also luckiest person. By staying at home i am watching. Risk is urs. Thank u
Hii Shahid Tq u Soo much Maa Mandalam ki vachinandhuku Shiva nandhi temple chupincharu alage nava nandhula Dharshanam chepinchindhuku Chala Chala thanks
Shahid andhariki mainga malanti vere state raleni variki chupinchinandhuku ma punyam kuda meeke ravali inka me channel baga develop Avvali God bless you of u brothers
Thanks Babu maaku chala thakkuva time lo nava nandulanu choopinchinaru mee valana maaku nava nandulanu choose bhagyam kaligindi thanks again and all the best and also happy journeies to do more good vedios to your team
తమ్ముడూ ! నీపేరు సాయి అనేలా వినిపించింది. కానీ , నువ్వు షాయద్ వని విని , చాల సంతోషిస్తున్నా. మీరు యువకులైనా , ఇలాంటి విలేజ్ విహారి పేరుతో పల్లెలకు వెళ్ళి , అక్కడి వింతలు , విశశేషాలు తెలుపుతూ వుంటే , చాల ముచ్చటగా వుంది. విజయోస్తు.
Good to know all this informations, And I appreciate your dedication to show something new for your audience with loads of hard work with your impressive talk. Bless you both:-)
Guys you made my day after watching this video. Thanks a lot for making video and I pray to god to give more strength and success in making more ancient temples and monuments. All the best
Really amazing temples as the same names in 9nava nandulu beautiful and wonder videos keep it up brothers thanks for show me a such a beautiful video brothers thank u shahid and narendra brothers
bro superb... nenu last me videos lo chala sarlu comments lo Adiganu NavaNandula kshetralu Vati pradhanyatha chepamani chepamani... superb n. tnq for this.
@@VillageViharichannel ohk but video is simply superb andi,,,next time edaina devotional place chupinchinappudu natural sound pettandi English music voddu please it's my suggestion.Thank you.
హాయ్ అన్న నేను ఈ వీడియో 2/01/25 చూస్తున్న మీరు చూపించిన ఈ నవనందులకు ఎలా వెళ్లాలని తల పీక్కుంటున్న నాకు మీ వీడియో చాలా చాలా చాలా చాలా అంటే చాలా ఉపయోగపడింది నిజంగా నేను మాటల్లో వర్ణించలేను ఈ నవనందులు నేను దర్శించిన ఫలితంలో మీకు కూడా కొంచెం ఫలితం రావాలని ఆ భగవంతున్ని మనస్ఫూర్తిగా వేడుకుంటాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Very good vedio. I felt very happy after watching the vedio.I missed to see the Navanandies during my visit to Mahanandi. This will help us during our next visit. Thank u brothers! Keep it up.
Tqs brother andariki chupinchalani Chala kastapaduthunnaru Chala Chala Chala tqs brother
Chala baga tisaru nen 27years back chussnu epudu chala change aindi chala thanks, god bless you
థాంక్స్ తమ్ముడు నంద్యాల నవనందులు చూపించినావు చాలా రోజులు ఐనది చుసి నంద్యాల కరోనా ఎక్కువగా వుంది జాగ్రత్తగా వుండు తమ్ముడు
Madi nandyal
Address clearga cheppandi main address kada bro
Meru akada untaru uncle
@@nageshreddy8467 me also same
చాలా బాగా చూపించారు అన్నా. నిజంగా నవనందుల దర్శనం అద్భుతమైన అనుభవం. కార్తీక పౌర్ణమికి సూర్యోదయానికి ముందే నవనందుల దర్శనానికి కాలినడకన వెళ్లి సూర్యాస్తమయం లోపు తిరిగి వస్తారు. మేము కూడా ఒకసారి కాలినడకన నవనంది దర్శనం పూర్తిచేసుకుని మంచి అనుభూతిని, తృప్తి ని పొందాము.
నంద రాజు నవనందులను తరచుగా దర్శించుకునే వారంట. ఆయనతో పాటు ఆయన గుర్రానికి కూడా కైవల్యం లభించిందని పెద్దలు చెప్తారు.
నవనంది దర్శనం సాక్షి గణపతి దర్శనం తో మొదలు అవుతుంది. నంద్యాల లో మల్లికార్జున స్వామి (అయ్యప్ప స్వామి )గుడిలో ఉన్న సాక్షి గణపతిని దర్శించుకుని నవనంది యాత్ర మొదలు పెడతారు.
ప్రథమ నంది(చామ కాల్వ దగ్గర ), నాగ నంది (బస్టాండ్ దగ్గర ఆంజనేయ స్వామి గుడిలో - ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారం), సోమ నంది(ఆత్మకూరు బస్టాండ్ దగ్గర ) నంద్యాల పట్టణం లోనే ఉంటాయి.
నాలుగవ నంది శివనంది. నంద్యాల నుండి 14km ఉంటుంది. శివ నంది కి క్షేత్ర పాలకుడు సుబ్రహ్మణ్య స్వామి. అందుకే ఇక్కడ కాళహస్తి లాగా సర్పదోష నివారణ, రాహుకేతు దోష నివారణ పూజలు నిర్వహిస్తారు. స్వామి లింగం ఒక కోనేరు లో ఉంటుందని, కోనేరు పైన ఆలయం నిర్మించారని చరిత్ర చెబుతారు. భీష్ముడు స్వామి వారిని పూజించి తరించారని చెబుతారు. కోర్కెలు మనసులో అనుకుని స్వామి లింగానికి తల ఆనిస్తే, జివ్వుమని చల్లగా తగిల్తే కోర్కె తీరుతుందని, లేకుంటే ఇంకా కొంత కాలం ఆగవలసి ఉంటుందని ఇక్కడి ప్రజల విశ్వాసం.
అయిదవ నంది కృష్ణ నంది (విష్ణు నంది )
నల్లమల అడవుల్లో ఆహ్లాద వాతావరణం లో ఉంటుంది. అద్భుతమైన ప్రదేశం. ప్రశాంతత దొరకాలంటే తప్పక చూడాల్సిన ప్రదేశం. ఇక్కడ పాల రాతితో కట్టిన నంది విగ్రహాన్ని చూసి, నిజమైన ఎద్దు అనుకుని పులి పంజా తో కొట్టిందంట. (నా చిన్నప్పుడు పులి పంజా గుర్తు కన్పించేది, ఇప్పుడు ఆకతాయిలు, పనికిమాలిన పేర్లు నంది పై చెక్కడం వల్ల అంతా కలిసి పోయాయి) చాలా గొప్ప క్షేత్రం. ఆ అనుభూతి అనుభవిస్తే గానీ దొరకదు.
గరుడ నంది, మహానంది, వినాయక నంది మూడూ మహానంది క్షేత్రం లోనే ఉన్నాయి. మహానంది క్షేత్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదుగా. 😁
తొమ్మిదవ నంది సూర్యనంది. మహానంది నుంచి నంద్యాల వచ్చే దారిలో నందిపల్లె గ్రామంలో ఉంది. ఇది కూడా అద్భుతమైన క్షేత్రం.
చివరగా నంద్యాలలో సాక్షి గణపతి ని, మల్లికార్జున స్వామిని దర్శించుకోవడం తో నవనంది యాత్ర ముగుస్తుంది. 🙏
J n .n.j nn
నాలుగువ నంది శివనంది వున్న కడమలకాల్వ గ్రామము మా తాత గారి గ్రామం అంటే నేను పుట్టింది చిన్న
తాక్యూ చిన్న అన్ని దేవాలయాలు చాల చాలా బాగున్నాయి మీరు ఎక్కడకి పోయి నా వచ్చిన ఆ భగవంతుడు అమ్మవారు సదా మిమ్మల్ని రక్షించాలని తోడు నీడగా ఉండాలి అని మనస్త్రూతిగా కోరుకొంట్టూన్నాను.. జై భారతమాతకి జై హారహార మహాదేవ శంభోశంఖర జై శ్రీ రామ్ 🏡👨👨👧👧🤚👍👌🔱🕉️⚛️🍎🍊🍇🌾🌹🌿🌴🌼🌼💮🌺🇮🇳🙏
ధన్యవాదాలు తమ్ముళ్లు
దగ్గరికివెళ్లి దర్శనం చేసుకున్నట్టే ఉంది
దేవుడు మీకు తోడుగా ఉండాలి
Ùĺò
B
బ్రదర్ నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వాంగా ఉంది 👍👍👍
చాలా సంతోషంగా ఉంది. నవనందులు మీ వీడియోలో చూసే భాగ్యం కలిగించారు
చాలా శ్రమ తీసుకుని మాకు ఇంత మంచి పుణ్య క్షేత్ర దర్శనం చేస్తున్నావు తమ్ముడు! ఇంకా ఇలాగే మన రాయల సీమ మొత్తం నువ్వు కవర్ చేయాలని కోరుతున్నాము..👍🌹👌
Suuuuuuuuuuuuuuuparr
ఈ వీడియో చూసిన మాకు పుణ్యం వచ్చినా రాకున్నా, ఇవన్ని కష్టపడి మాకు చూపించిన మీకు మాత్రం పుణ్యం రావాలని కోరుకుంటున్నాను బ్రదర్....
Well said
Thanks shaheed and Narendra chala manchi video chupincharu God bless you both
Chala Baga చూపించారు.. కర్నూలు జిల్లాలో చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి..మన రాయలసీమ లో ఒక్క కర్నూలు జిల్లాలో మాత్రమే చాలా చూడలిసినవి ఉన్నాయి...
మీరు చాలా బాగా వీడియోలు తీస్తూన్నారు బ్రదర్స్
మాకు ఇలాంటి వీడియోలు చూపించి అందుకు
ధన్యవాదాలు....🙏🙏🙏🙏🙏🙏
Jjhdiwcidihufhxsjshdufjdjdhdhdudheudbdua
Haj
Surya Nandi in Thumbnail
Chala thanks Shahid ,Narendra . Naku Nandhi ante chala esttam. Yagantilo aithe nenu Nandi Meda padthanu . Antha esttam Naku Nandi ante. Thankyou so much . Me eddariki.
చాలా చాలా thanks మంచి places చూపిస్టున్నందుకు.
ఈ వీడియో లో నరేంద్రన్న ని మెచ్చుకోవాలి...గుళ్ళు అన్ని లాక్ చేసి ఉన్నా నరేంద్రన్న తన ఫోటోగ్రఫీ నైపుణ్యం తో మాకు లోపల ఉన్న దేవుళ్ళని కూడా బాగా స్పష్టంగా చూపించారు... నరేంద్రన్న కి ప్రత్యేకంగా ధన్యవాదాలు
పిల్లలు మీరు సూపర్ మేము వెల్లలేనివి చూపిస్తున్నారు మీకు మా ఆసీస్సులు ఎప్పుడు ఉంటాయి 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
Thanks annaya maku thalliyani veshayallu challa chupesthunaru thank you so much annaya and God bless u annaya
Shahid chala joylega anee explain chestavu very happy to watch ur videos
Super anna meeru risk chesi chupistunnaru
Maa jeevitamlo vellalemu yemo
Kaani mottam chupistunnaru
Very very thankyou
చాల చక్కగ కనువిందు చేసినావు. నందులను చూపి . ధన్యవాదాలు
meru chalaaa great job enchukunnaru mee Amma garu chala chala great Muslim ayyenaa chala chakgga vevarsthunnaru soo nice
అద్భుతంగా ఉంది చాలా సంతోషంగా ఉంది.
Very great bhayya nava nandulu chupinchinaru👍👍👍
U r luckiest persons. U r visiting many temples. By watching ur videos i am also luckiest person. By staying at home i am watching. Risk is urs. Thank u
మేము రియల్ గా చూసాము చాలా రోజులతరువాత మళ్ళిచూస్తున్నాం వెరీ గుడ్ 👏👏
Thnqqq very much for Showing All 9 Nandulu..... Brothers.... God bless you
Adrustam GA feel avtunam Enni nandulani Chuddam thank you village vinahri #Harikachanduvlog
Tq andi maku teliyani places anni me channel lo chudagalgutunnamu. We felt so happy after watching the video. We are so fortunate to see video
చాలా సంతోషం మంచివిషయం చెప్పారు
Super anna. Mee valla anni places chusthunnam. Wow thank u bro
Chala baaga chupincharu nava
Nandhulu.
Hii Shahid Tq u Soo much Maa Mandalam ki vachinandhuku Shiva nandhi temple chupincharu alage nava nandhula Dharshanam chepinchindhuku Chala Chala thanks
Chala baga explain chestunara prathi timple Lani super 👍
Thank you very much.meeru chestunna ee pani ki GOD BLESS YOU ALL
Hi Shahid Narendra chustunappudalla videos chaaala enjoy chestanu very good information tq
Heyyyyy maaaaa nandyaaaalaaaa
...looks rocking...really beautiful place
Ma nandyal kuda.... Shahid anna once visit guru Raghavendra institute in ngo colony
meeru Muslim iyna ...Chala manchiga temple lopala ki veltunnaru..Chala baga anipistundi....andaru ala ne vundali....God bless u brother...Shahid...
Shahid andhariki mainga malanti vere state raleni variki chupinchinandhuku ma punyam kuda meeke ravali inka me channel baga develop Avvali God bless you of u brothers
Chalabaga chupistunnaru brothers, Nijam ga chustunnatte undi, 🌹🌹🌹🌹
Thanku for videos super undi temple s chala thanks 🙏🙏🙏🙏🙏🙏
Good Tammullu Chala bagundi
Take care.
Thanking you
Thanks Babu maaku chala thakkuva time lo nava nandulanu choopinchinaru mee valana maaku nava nandulanu choose bhagyam kaligindi thanks again and all the best and also happy journeies to do more good vedios to your team
తమ్ముడూ ! నీపేరు సాయి అనేలా వినిపించింది. కానీ , నువ్వు షాయద్ వని విని , చాల సంతోషిస్తున్నా. మీరు యువకులైనా , ఇలాంటి విలేజ్ విహారి పేరుతో పల్లెలకు వెళ్ళి , అక్కడి వింతలు , విశశేషాలు తెలుపుతూ వుంటే , చాల ముచ్చటగా వుంది. విజయోస్తు.
5వ నంది,కొనేరు,ఆలయ ప్రాంగణం చాలా బాగుంది.నేను కూడా వెళ్ళాలి అనుకుంటున్నాను
Super Tammudu AA Dhevudu Ninnu Challaga Chudali
@@srennivasuluveerabhadhra5605 Thank you
Asalamu alaikum mashallah chala bagunnaye video s. Shahid
Chala manchiga choopisthunnaru thanks brother intlo vuntu mamu chodaleni temples maku chopisthunnaru
Thank you brother Nice Nava Nandi chupeicharu God bless you
Video and explaining is good. Congrats to u pl. God bless u pl. Thank u pl.
From senior citizen.
Nava nandula temple baga coverage chesaru thanks
Temples architecture అద్భుతం 👌👌👌అహోబిలం నవ నరసింహ స్వాములని కూడా చూపించండి if you get permission
Kadapa Inti Aadapaduchu ,,, good idea
Akka villaki pogalu vastai
Nanu swati ki valta nu akka apudu video aplod chasta
We are from Goa , very happy to see Navanandhis. God bless you.
I know Telugu language
Good to know all this informations, And I appreciate your dedication to show something new for your audience with loads of hard work with your impressive talk.
Bless you both:-)
Annaya 9 Navanadhulu unnae ani telusu kani chudale meru chupincharu Darshanam kalpinchinadhuku Chala Kruthagnathalu.... Meru Muslim aieundi kuda Hindhu Devudu gurinchi chala baga vivarishtunnaru meru mee fmly andharini Devudu challaga chudali Meku punaya Rvali video cheshtunnaru andhariki punayam Ravali 🌼🌼🌼 Om Nava Nava Nansiwaraya Namaha 🙏🙏🙏🌺🌺🌺🌻🌻🌸🌸
Thank you Anna nava nandulu chupinchi nanduku Madi Kuda nandyal thanks anna
Chala bagundi Chala Chala Santosh Nikku tanks
Chala manchi pani chesaaru babu chudalani malaanti vaallaku edi chusi chala happy ga feel aiyyamu
Manchi informative videos chestunaru 🙏🙏🙏too good anana
Nic vedio andi elage manchi places vedios thesthu chala peru thechukovalani korukuntunanu all the best andi
Neku Narendra annaki Chala Chala tqs brothers me videos are all very very nice 👌👌👌👌👌
Chala Baga chupincharu
Thank you so much for both really I felt like I'm.visiting the places God Bless you both 🙏
Nice bro. 3 nd 5 bagunnai
Om,...namashevaya🙏🙏..... thank you.... thank you...thammudu👍
Guys you made my day after watching this video. Thanks a lot for making video and I pray to god to give more strength and success in making more ancient temples and monuments. All the best
Mee videos kosam chala hard work chestunaru 👌👌👌
చాలా ధన్యవాదాలు అన్నా చూపించినందుకు నవనందులు గుడులు 9
Chala bagundhi video super anna ma kosam chala kastapadi vidios chestunnaru chala thanks Anna madhi thirupathi anna
God bless you god bless you god bless you shahid babu narendra babu very very very good pillalu meru good and use full vdos babu
Really amazing temples as the same names in 9nava nandulu beautiful and wonder videos keep it up brothers thanks for show me a such a beautiful video brothers thank u shahid and narendra brothers
Thank you so much Shahid, narendra na favourite god shivaya ni navva nandulani chupincharu🙏🙏 great job.. take care
Chal chal chal great work & chala krutha gnathullu brother
చాలా బాగుంది.... ధన్యవాదాలు
Thanks for the video...and it defines u r dedication and hard work.....keep going brothers...👏
Tq Bro... amaging vedeo, as well as explanation about lard Siva's templels..nd I'm from kadamala Kalva,(Siva Nandi).
Chala baga navanandulu chupincharumajanma dhanyamayindi
Very nice video good location I like it video
Tq Shahid memu ralekapoyina chuspinchi ma janma dhanyam chesavu🙏
You both are amazing Shahid and Narendra.... Thank you
bro superb... nenu last me videos lo chala sarlu comments lo Adiganu NavaNandula kshetralu Vati pradhanyatha chepamani chepamani... superb n. tnq for this.
Chala chala thanks you bro vedio chala bhandhi bro
Definitely shahid & narendra rocks youtube,super video
Devudi video kabatti edaina devotional music ni BGM ga add chesunte video Inka bagundu,,, thanks for showing the temples very nicely.
Copyright problem vastundani vadaledandi😊
@@VillageViharichannel ohk but video is simply superb andi,,,next time edaina devotional place chupinchinappudu natural sound pettandi English music voddu please it's my suggestion.Thank you.
@@vijaytravelvlogs okk sure
Very interesting places are shown with simple explanations. You people are industries, putting good efforts. Wishing all the best.
Wow nice anna video. Frist time vinadam and chudam kuda feeling nice ❤️🤞
Temples plus mee maatalu kuda chaala haayi ga vunnayi👍
Very great to see all nava nandis thank you so much
Thank you so much Shahid and narendra chala happy ga vundhi
సూపర్ బయ్య నేనుకూడా మియెంబడి రవలే అని వుంది అన్నీ చూడాలని వుంది
Tq u bro ,మాకు నవ నందులను చూపించినందుకు 👍👍👍
హాయ్ అన్న నేను ఈ వీడియో 2/01/25 చూస్తున్న మీరు చూపించిన ఈ నవనందులకు ఎలా వెళ్లాలని తల పీక్కుంటున్న నాకు మీ వీడియో చాలా చాలా చాలా చాలా అంటే చాలా ఉపయోగపడింది నిజంగా నేను మాటల్లో వర్ణించలేను ఈ నవనందులు నేను దర్శించిన ఫలితంలో మీకు కూడా కొంచెం ఫలితం రావాలని ఆ భగవంతున్ని మనస్ఫూర్తిగా వేడుకుంటాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
లవ్ యు ఫ్రొం బెంగళూరు అన్న 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰
Super Anna Chala valuable information and valuable video
chaala chaala thanks brothers, im very happy to see
Super appa manchiga chupinchav
Im frm telangana adilabad
Chala kastapadutunaru miru sure GA success avtaru #Harikachanduvlog
Shambho shankara🙏 glad to share all these videos👌🙏
Super,thammudu meru elanti vedios chala cheyyali
చాలా థాంక్స్ అన్న చాలా బాగా చూపిస్తున్నారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Very good vedio. I felt very happy after watching the vedio.I missed to see the Navanandies during my visit to Mahanandi. This will help us during our next visit. Thank u brothers! Keep it up.
Bro nice video
Keep on continue bro
Don't stop
Daily videos upload cheyandii bro
All the best
Chala bagunnayi navanandhuulu