మామూలు కోట కాదు భయ్యా ఇది..! Chitradurga Fort

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ม.ค. 2025
  • Also watch our previous video in chitradurga 👇🏻
    • భూమి కింద మీరు ఊహించని...
    Address: Chitradurga Fort, Chitradurga District, Karnataka State, INDIA.
    Charges Per Head 20Rs
    Guide Charges Per Hour 500Rs
    Chandra Sekhar (Guide): 98454 40937
    Narendra (DOP, Editor & technician ) : / villageviharinarendra
    Shahid [story teller] : / shahid_village_vihari
    Follow us / villagevihari
    Thumbnail: ...
    Mail us to Promote your Brand's/Products/ Services/Donations/Dedications
    Write us at: narenfrienz000@gmail.com

ความคิดเห็น • 1.1K

  • @VillageViharichannel
    @VillageViharichannel  2 ปีที่แล้ว +120

    Narendra (DOP, Editing & technician ) : instagram.com/villageviharinarendra
    Shahid [story teller] : instagram.com/shahid_village_vihari
    Follow us instagram.com/villagevihari

  • @shailajaracharla8647
    @shailajaracharla8647 2 ปีที่แล้ว +235

    మీ వీడియో చూసి చరిత్ర గర్వ పడుతుంది.. మూలన పడిన ఎన్నో కోటల గురించి చాలా గొప్పగా వివరంగా చెప్పి భారత దేశం చరిత్ర ని కాపాడుతున్నారు.. ప్రస్తుత జనరేషన్ కి మీరు ఒక ఇన్స్పిరేషన్.. కీప్ ఇట్ అప్..

  • @narsimulubegari1837
    @narsimulubegari1837 2 ปีที่แล้ว +41

    చరిత్ర చూసి చాల గర్వపడినం ..సంతోషం బ్రదర్ ..మీరు చాల దైర్యం చేసి చూపించారు...గోప్ప గొప్ప చారిత్రక విషయాలు తెలుసుకున్నాం..మీకు ధన్యవాదములు....బ్రదర్స్....

  • @swarnalathamangapuram2187
    @swarnalathamangapuram2187 2 ปีที่แล้ว +30

    షాహిద్ నువ్వు సూపర్ 👌👌చాలా బాగ వివరించి చూపించావు .అక్కడికి నిజంగా వెళ్ళి చూసిన అనుభూతి కలిగింది .

  • @gopannagopi361
    @gopannagopi361 2 ปีที่แล้ว +24

    ಚಿತ್ರದುರ್ಗ ಕೋಟೆ ತೋರಿಸಿದ ನಿಮಗೆ ಧನ್ಯವಾದಗಳು ಸಹೋದರ

  • @rajeshsimha8890
    @rajeshsimha8890 2 ปีที่แล้ว +7

    మీ ఓపికకు ముందుగా కృతజ్ఞతలు తమ్ముడు ఈ వీడియో నాకూ చాలా ఆనందాన్ని కలిగించింది ఇలాంటి వీడియో లు మరెన్నో చేసెల ఆ భగవంతుడు మీకు తోడుగా ఉంటాడు godbless you

  • @sundarsingh2148
    @sundarsingh2148 2 ปีที่แล้ว +14

    వీడియో చాలా బాగుంది తమ్ముడు మీకు చిత్రదుర్గం కోట చూపించినందుకు చాలా చాలా ధన్యవాదాలు 🌹👍

  • @ammavarra7595
    @ammavarra7595 2 ปีที่แล้ว +10

    వీడియో సూపర్ మరియు మీ వివరణ చాలా బాగుంది.రెండు (ప్రతి భాగం 20 నిమిషాలు)భాగాలుగా కూడా పెట్టవచ్చు.

  • @mahendradamera7971
    @mahendradamera7971 11 หลายเดือนก่อน +1

    నేను 15వ శతాబ్దంలోకి పోయినట్టు అనిపించింది సూపర్ అన్న ఎక్స్లెంట్ ఓకే ఇలాంటి మరెన్నో వీడియోలు తీయాలని కోరుకుంటూ మీ అభిమాని

  • @rrrdancer9108
    @rrrdancer9108 2 ปีที่แล้ว +36

    Tq somach brother🙏 ఎక్కడో నలుమూలన ఉన్న చరిత్రరాక కట్టడాలు గుహలు మాకు మీ ఛానల్ ద్వారా మాకు తెలియజేస్తునందుకు మీకు మా వందనం🙏
    మీరు చెప్పే విధానం👌👌👌👌👌👌👌 bro

  • @akunuriannapurna9531
    @akunuriannapurna9531 2 ปีที่แล้ว +2

    షాహిద్ గారూ,వీడియో చాలా బాగుంది. ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలిగింది. అప్పటి రాజుల సాంకేతికత , గన్ పౌడర్ తయారీ యంత్రం మరియు యుధ్ధం లో చనిపోయిన జంతువుల జ్ఞాపకార్థం బొమ్మల మంటపం కట్టించటం, ముఖ్యంగా "ఒబావా" అనే ఒక వీరనారి గురించి తెలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది.చాలా వ్యయ ప్రయాసలకోర్చి మంచి వీడియోలు చేస్తున్నారు. చాలా చాలా ధన్యవాదాలు.

  • @agraharamveereshagraharamv7049
    @agraharamveereshagraharamv7049 2 ปีที่แล้ว +4

    Brother నేను కూడా ఎన్నోసార్లు చిత్రదుర్గ కోటలోకి పోదాం అనుకున్నా కాకపోతే పోలేకపోయా నీవల్ల నాకు చాలా ఉపయోగకరమైన వీడియో చూసా సూపర్ సూపర్

    • @shivanandan6584
      @shivanandan6584 ปีที่แล้ว

      వెళ్లి చూస్తే మంచి అనుభూతి వుంటాది సార్ ప్లీజ్ వెళ్లి చూడండి.

  • @ganjaikrishna6260
    @ganjaikrishna6260 2 ปีที่แล้ว +1

    నీ వీడియోస్ అన్ని వీడియో చూశాను చరిత్రను తిరగ రాసిన ఉన్న మూలన పడిపోయిందా మన చరిత్రను యూట్యూబ్ ద్వారా గా మీ ద్వారా గా కోటల గురించి దేవుని గురించి పాత జ్ఞాపకాలు మర్చిపోయిన జ్ఞాపకాలు గుర్తు చేస్తూ చరిత్ర తిరగరాసిన ఇలాంటి వారు ఇప్పుడున్న జనరేషన్లో ఉండటం పూర్వజన్మ సుకృతం ఒక అద్భుతం మహా యజ్ఞం మహా అద్భుతం ఈ యజ్ఞంలో పరిపూర్ణ వీడియోలు పరిపూర్ణ వీడియోస్ యూట్యూబ్ లో ఉన్న చరిత్రను తిరగ రాసిన నువ్వు నీకు నీ ఛానల్ కి హ్యాట్సాఫ్

  • @jagadeeshkathi6972
    @jagadeeshkathi6972 2 ปีที่แล้ว +4

    చాల చాల బాగునది ,
    Ma సమాయనికి మీరు విలువ gala 🎥video chupetaru.
    Thank you. Both of you.
    And best of luck brother

  • @manjujohnny8209
    @manjujohnny8209 2 ปีที่แล้ว +10

    ಸೂಪರ್ ಬ್ರದರ್.... 💞
    ನಮ್ಮ ಚಿತ್ರದುರ್ಗ🔥🔥💞
    Thanks for this video.... 🤝

  • @AJAYKUMARDOCTOR
    @AJAYKUMARDOCTOR 2 ปีที่แล้ว +9

    షాహిద్ గారు చాలా బాగ నచ్చింది అండి మీ వీడియో ..

  • @tsthotasravan5295
    @tsthotasravan5295 2 ปีที่แล้ว +4

    ఈరోజులో పిల్లలకి చూపించాలిసింది నీ వీడియోస్ అన్న.....మోటివేషనల్ వీడియోస్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏tq అన్న ఇలాంటి మంచి మంచి వీడియోస్ తీయాలి

  • @durgaprasadyerramsetty9405
    @durgaprasadyerramsetty9405 2 ปีที่แล้ว +15

    I am very happy to see old historical ports from your Village vihari channel

  • @mallikajayasri1229
    @mallikajayasri1229 2 ปีที่แล้ว +2

    హాయ్ అన్న నేను ఒకటి ట్రాన్స్ జెండర్ ని నా పేరు జై శ్రీ మాది నెల్లూరు నాకు ఇటువంటి వీడియోస్ ఉంటే చాలా ఇష్టం అన్న పోలేకపోతున్న కానీ చూస్తూ ఉంటాను ప్రతిసారి ఓకేనా బాయ్ అన్న ప్రతి ఒక్క వీడియోస్ సక్సెస్ఫుల్గా ముందు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థాంక్స్ అన్న

  • @veepurilaxmidhar5389
    @veepurilaxmidhar5389 2 ปีที่แล้ว +4

    చాల బాగుంది.
    చూసిన అనుభూతి కలిగింది

  • @sathyapalanki9370
    @sathyapalanki9370 2 ปีที่แล้ว +2

    చాలా బాగా చూపించారు. మీరు ఎంత ఉత్సాహంగా చెప్పారంటే ఈరోజే వెళ్లాలనిపించింది.

  • @RocketRavi-w9t
    @RocketRavi-w9t 3 หลายเดือนก่อน +9

    Any one from Karnataka 🎉❤😊

  • @Ashok-os4sr
    @Ashok-os4sr 2 ปีที่แล้ว +2

    సూపర్ సూపర్ వీడియో
    👍చాలా బాగుంది షాహిద్ నరేంద్ర..🥰🥰

  • @kiranmayireddy1266
    @kiranmayireddy1266 2 ปีที่แล้ว +14

    Nice bro ...am following your videos from last 1year, I like your explanation and attitude,you r pure Muslim but ...the way you are giving respect to the Hindu places .. really appreciable..thank u and good luck for ur future bro .

    • @devanandan6425
      @devanandan6425 2 ปีที่แล้ว

      Thanks for your nice video. I like it Sahid. Keep it up

  • @srinivasaddanki8718
    @srinivasaddanki8718 ปีที่แล้ว

    ఎంత వివరంగా చెప్పినాక బాగోలేదు అంటానికి ఎట్లా చాలా బాగుంది భయ్యా బాగానే ఎక్స్ప్లెయిన్ చేశావు థాంక్స్

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 2 ปีที่แล้ว +9

    ఓ మంచి వీడియో. మీ ముగ్గురు మంచి విశేషాలు తెలియచేశారు. సినిమా బిట్స్ చూపించడం బావుంది. రెండు భాగాలుగా మరింత విపులముగా చెబితే బావుండేది.

    • @sathishbingisaram4804
      @sathishbingisaram4804 2 ปีที่แล้ว +1

      Movie bitts unnayi ga ha movie name cheppandi bro please

  • @Nareshdasari56025
    @Nareshdasari56025 2 ปีที่แล้ว +1

    Thanks!

  • @hemanthm6301
    @hemanthm6301 2 ปีที่แล้ว +16

    No words to explain your hard work and commitment... awesome video

  • @ramuluram4740
    @ramuluram4740 2 ปีที่แล้ว +1

    షాహిద్ గారు మంచి వీడియో చూపించారు మీకు ధన్యవాదములు 🙏🙏

  • @Freefire-uy6zu
    @Freefire-uy6zu 2 ปีที่แล้ว +15

    My district chitradurga 👑❤️

  • @Hansikakommalapati4201
    @Hansikakommalapati4201 4 หลายเดือนก่อน +1

    Recently started watching your videos nijanga hatsoff 👏🏻👏🏻👏🏻🙌🏻 and am from kadapa ❤ all the best

  • @gopalsahukar9840
    @gopalsahukar9840 2 ปีที่แล้ว +12

    Namma Chitradurga 🔥🔥🔥

  • @mahikuruma7461
    @mahikuruma7461 6 หลายเดือนก่อน +1

    చాలా మచిగా ఉంటాయి మీ వీడియోస్ సూపర్ బ్రదర్ ❤❤

  • @mallikaprakaahmallika1252
    @mallikaprakaahmallika1252 2 ปีที่แล้ว +44

    Super vedio bro n Subscriber from Karnataka this place near to my village n miru inka mureghashi mata ani oka musiam undi miru chudandi bro

    • @haripriyam9577
      @haripriyam9577 2 ปีที่แล้ว +6

      Am karnataka bt settled telagana.super thammudu god bless you both ma take care ma ur historical videos awsm.badami place famous nenu chudaledu

    • @Rockstar71726
      @Rockstar71726 2 ปีที่แล้ว

      Bro that was muruge swamy mata not mureghashi mata

    • @kannaharsha7166
      @kannaharsha7166 2 ปีที่แล้ว

      Me videos chustha nenn koda metho vachinatu vntundhi. Good explaining

  • @haribabugowd9447
    @haribabugowd9447 2 ปีที่แล้ว +2

    చాలా చాలా బాగుంది...మేము వెళ్లిన కూడా ఇలా చూడలేము...చాలా ధన్యవాదాలు

  • @gadireddi.divyasai4482
    @gadireddi.divyasai4482 2 ปีที่แล้ว +3

    Soul full video super explanation very good👍 🥰🥰

  • @divvelaashokkumar9
    @divvelaashokkumar9 6 หลายเดือนก่อน +1

    అన్న మన చరిత్ర చాలా బాగా చెప్తున్నావ్ థాంక్స్ అన్న

  • @radisuri3798
    @radisuri3798 2 ปีที่แล้ว +8

    Dunno anna how 40 min went by seeing ur video really very great and hard work anna we love u bro pls make like historical videos and my son also liked this video and making fight with me to take this place I'll plan for this fort once very nice thanku bro

  • @gosalarameshbabu4930
    @gosalarameshbabu4930 2 ปีที่แล้ว +2

    మీ టీమ్ మొత్తానికి అభినందనలు

  • @lakshmikummitha1738
    @lakshmikummitha1738 2 ปีที่แล้ว +11

    Fort is very nice and gunpowder making process is really awesome 👌 and the way of your exploration is very clear and thanks to Shahid and Narendra to explore this fort 👍

  • @spkarra
    @spkarra ปีที่แล้ว

    చాలా చక్కగా వివరించారు, India visit చేసినపుడు ఈ Guide ని contact చేస్తాను❤❤

  • @manumanoharbk
    @manumanoharbk 2 ปีที่แล้ว +3

    Super brother's 👍🧡
    It's our Chitradurga
    I am living in Hiriyur.......... explore may more Karnataka palaces, keep going........

  • @narasimhachittiboina3140
    @narasimhachittiboina3140 2 ปีที่แล้ว

    సూపర్ గా చెప్పినావు సాహిద్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసినాను చాలా బాగా చెప్పినావు ,ఇంక కోట చూడడానికి వెళ్ళవలసిన పని లేదులే థాంక్యూ

  • @annapoornasiripurapu3667
    @annapoornasiripurapu3667 2 ปีที่แล้ว +3

    చాలా మంచి గొప్ప కోట చూపించారు. శుభాకాంక్షలు 😊

  • @krishnareddy6608
    @krishnareddy6608 ปีที่แล้ว +1

    ನಮ್ಮ ನಾಡಿನ ಗತವೈಭವ ತೋರಿಸಿದ್ದಕ್ಕೆ ತುಂಬ ಧನ್ಯವಾದವುಗಳು ಸಹೋದರ

  • @shravanirayadurgam657
    @shravanirayadurgam657 2 ปีที่แล้ว +5

    Super editing and effects...happy for ur growth keep it up!!!

  • @anitaroyp
    @anitaroyp 2 ปีที่แล้ว

    recent ga mi yt channel chusthunna bro okko video okko animuthyam laga vunnai... thankq... memu velli chusey chance ledu miru chala dedication ga chesthunnaru bro...hatsoff....

  • @RaviTeja-tz2ol
    @RaviTeja-tz2ol 2 ปีที่แล้ว +19

    Shahid AnnA ENTRY is AWESOME 😎😎😎😎
    Anna once BALLARI ki visit cheyandi chala historical temples unavvi Near Ballari lo
    LOVE FROM BALLARI, KARNATAKA ❤️❤️❤️❤️

    • @ravit293
      @ravit293 2 ปีที่แล้ว +1

      Super super super super super super super super super super ❤️👏💪

  • @maheshalijala575
    @maheshalijala575 2 ปีที่แล้ว +1

    ఈ వీడియోకి నీ వాయిస్ ప్లస్ పాయింట్ అన్నా సూపర్ గా ఉంది అన్న

  • @samathareddy7553
    @samathareddy7553 2 ปีที่แล้ว +3

    Hi am from Chitradurga... Very nice to see this.. Plz do vedio of chandravalli, jogimatti and adumaleshwara forest area...

  • @arunakumari344
    @arunakumari344 ปีที่แล้ว +1

    Hii తముడు vedivo bagundi super 👌

  • @appuprathap9725
    @appuprathap9725 2 ปีที่แล้ว +4

    ⚔️ಜೈ ಮದಕರಿ ನಾಯಕ⚔️⭐
    ⚔️Madhakari nayaka ⚔️

  • @yogeswararaovinakollu9005
    @yogeswararaovinakollu9005 ปีที่แล้ว

    చాలా చక్కటి విషయాలతో కూడిన వీడియోను అందించిన మీకృషికి, శ్రమకు ధన్యవాదాలు.

  • @Royananil
    @Royananil 2 ปีที่แล้ว +4

    Super anna iam from banglore anna ❤️❤️

  • @tharabainadakuduru7782
    @tharabainadakuduru7782 7 หลายเดือนก่อน +1

    Chala baga vedio chesa ru bhaiya,so thank-you very much, beautifull nature awesome all

  • @PavanKumar-pc9if
    @PavanKumar-pc9if 2 ปีที่แล้ว +5

    One million soon ❤️ from Dharmavaram

  • @UshaRani-un8mg
    @UshaRani-un8mg 10 หลายเดือนก่อน

    ఛాలా చక్కగా present చేస్తున్నారు. Hats off Shahid . Keep it up. 😊

  • @kvggopal288
    @kvggopal288 2 ปีที่แล้ว +4

    Super Annaya 🎉💘💝😀

  • @VVaralakshmi-ot2nr
    @VVaralakshmi-ot2nr ปีที่แล้ว

    మీరు చేసే విడియో లు చాలా బాగా ఉన్నాయి మాకు తెలియ నీ విషయాలు తెలుస్తాయి మీకు ధన్యవాదాలు

  • @ranganaikranganaik6998
    @ranganaikranganaik6998 2 ปีที่แล้ว +2

    Bro nidanampati sri lakshmi ammavari temple gurinchi video thiyandi bro some hidden mistury on thus place please bro in guntur dist

  • @MARLABEEDU-YouTuber
    @MARLABEEDU-YouTuber 10 หลายเดือนก่อน +1

    ఇంట్రెస్ట్ మూవీ తీయడానికి లొకేషన్ బాగుంది❤🎉 బ్రో 👏💯

  • @Amgios_01
    @Amgios_01 2 ปีที่แล้ว +4

    Anna there is museum near to fort anna u forgot 🙂

  • @anandbogarajus4855
    @anandbogarajus4855 2 ปีที่แล้ว +1

    chala bagundi. Pratyakshanga nene chusinattundi. Keep it up

  • @srikanthv954
    @srikanthv954 2 ปีที่แล้ว +3

    JAI MADAKARI NAYAKA 🔥🔥🔥

  • @sudhakarvellanki3980
    @sudhakarvellanki3980 ปีที่แล้ว

    Super chalaChala bagundi. Congratulations to ShahidNarendra team

  • @Dr.suneethasobhan
    @Dr.suneethasobhan 2 ปีที่แล้ว +1

    Super vedio... Asalu skip chese thought kuda raaledu... Mesmerizing vedio.... Super keep rock bro. All the best

  • @srivardhini5931
    @srivardhini5931 2 ปีที่แล้ว

    One of the most favourite place Chitradurga fort nenu chudaledu elage pn lo chusa eppudu clear ga mana video lo chustunna tq s much Shahid narendra

  • @chandrachandupalem6213
    @chandrachandupalem6213 2 ปีที่แล้ว +1

    Annayya meelaa ilaa videos chese vaallaki chaala thanks cheppaali.
    Endukante andaru anni chudaleru kaani kothalo konthamandi ainaa ilaa videos roopam lo ainaa chudataaniki veeluga untundi kaavatti.
    Thank you anna

  • @maruthirocky1210
    @maruthirocky1210 4 หลายเดือนก่อน

    ತುಂಬಾ ಧಾನ್ಯ ವಾದಗಳು ವಿಲೆಜ್ ವಿವಾರಿ ಮಿತ್ರರೆ ನಮ್ಮ ಚಿತ್ರದುರ್ಗ ನಮ್ಮ ಹೆಮ್ಮೆ ❤❤❤

  • @sapnabalivada3149
    @sapnabalivada3149 2 ปีที่แล้ว +2

    Awesome video guys. Mammalni 4 va sathabdham ki theesukellaru thank you so much for Fantastic video. Elantivo enkenno videos vasthayani anukuntunna. Take care and stay safe. God bless 🙌 you both.

  • @shobharani6811
    @shobharani6811 2 ปีที่แล้ว +2

    అన్న మీ explain చాల బాగుంది

  • @RajeshRajesh-qj1hg
    @RajeshRajesh-qj1hg 2 ปีที่แล้ว +1

    Ma koriKa prakakaram video chesinanduku chala thanks Anna video excellent wonderful super beautiful love you bro

  • @swarnateluguchannel5760
    @swarnateluguchannel5760 2 ปีที่แล้ว +1

    చాలా చక్కగా,అర్ధమయింది బ్రో...

  • @rajininerella5574
    @rajininerella5574 2 ปีที่แล้ว +1

    సూపర్ వీడియో అన్న 😍

  • @shaikayesha7286
    @shaikayesha7286 2 ปีที่แล้ว +1

    Chala baga explain chestaru anna chala interesting ga untai vedios

  • @nainikamani4905
    @nainikamani4905 2 ปีที่แล้ว

    TQ bro.memu chudalenivanni Mee video's chusi happy feel authunnam.tq very much

  • @hanumanthhanumanth6136
    @hanumanthhanumanth6136 2 ปีที่แล้ว +1

    Good evening. Shahid.Anna.narendra.Anna.chalabeautifulga.vundhivideo

  • @vijayapasupuleti6470
    @vijayapasupuleti6470 2 ปีที่แล้ว

    Very beautiful video. Nijamga A kalaniki velli vachinanta feel undi. Super 👌👌👌👌👌👌

  • @dharanidharu8786
    @dharanidharu8786 2 ปีที่แล้ว

    Super bro ,anni bale cover chesnav,neatga anni processlu explain chesnav,history mida interest leni valaki interest ochi mari chuselaga undi video ithe,keep going bro😊

  • @gandavarapucreations6022
    @gandavarapucreations6022 ปีที่แล้ว

    ఈ vedio చాలా బాగుంది. వివరణ బాగుంది.

  • @prudhvisai699
    @prudhvisai699 2 ปีที่แล้ว +1

    Chala days tharvatha me video chusa
    Chala bagundhi bro me explaination and editing
    Meru Cheppe vidhanam chupinche vidhanam
    Really awesome 🤝🤝👋👋👋👋

  • @vallandasswapna632
    @vallandasswapna632 2 ปีที่แล้ว

    Chala superb ga undi. Good job. Me vedios gurinchi wait chestamu... Adi miss avvakunda chustamu...

  • @suryanarayana9989
    @suryanarayana9989 2 ปีที่แล้ว

    షా హీద్ నువ్విలాంటి చరిత్ర గర్వపడిన వీడియోలు తియ్యండి మీకు మా స్పోర్ట్ ఉంటుంది

  • @Rangaswami-hf1ys
    @Rangaswami-hf1ys 6 หลายเดือนก่อน

    బాహుబలి 2 కంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది గోవా వండర్ఫుల్ ఇట్లాంటి వీడియోలు చాలా చేయండి

  • @govindreddy9100
    @govindreddy9100 2 ปีที่แล้ว +2

    సూపర్ సూపర్ బ్రదర్ 🙏🙏👌👌

  • @kalyaniindianwarriors5416
    @kalyaniindianwarriors5416 2 ปีที่แล้ว

    Suprb... 👌👌👌👌👌
    Ghatotkachudi janmasthalam 👍👌👌👌👌
    Purata amyna kuda inka chekku chedaraledu rati godalu👌👌👍🙏🙏👌👍👌👌
    Vd chala bagundi....Naku nachjndi 👍👌👌👌👌
    All d best 👍👍👍🌹👍👍

  • @nimmadivaralakshmi2171
    @nimmadivaralakshmi2171 2 ปีที่แล้ว

    Nijam ga chala super ga undi chala baga chupenchav...chypav .tq

  • @parvathidevi8055
    @parvathidevi8055 ปีที่แล้ว

    Shahid ur so great really we enjoyed alot after sering the fort so ooo beaitiful 👌👌👌👌👌👌👍👍👍👍👍👍

  • @swethamanne1878
    @swethamanne1878 2 ปีที่แล้ว

    Shahid garu meru prathi okkadani gurinchi explain chestu ma kallaki kattinatu chepthunaru and camera man Narendra chaaala clear ga chupedthunadu history total ga meru chepthuntey ee video chustuntey meru annatuganey memu malli olden days ki vellipoyam editing thoooop level chesaru aa roll tho amey Ela champindhi ani nijam cheppalantey Naku matalu kuda ravadam ledhu antha bagundhi 🔥🔥🔥🔥❤️❤️❤️💥💥💥💥💥🥳🥳🥳🎉🎉🎉

  • @raghupadma9900
    @raghupadma9900 2 ปีที่แล้ว +2

    Wonderful Fort very well explained hats off for exploring and showing us great heritage👏👏👏

  • @saieswari2900
    @saieswari2900 2 ปีที่แล้ว

    Chala. Chala bagundi. Clear ga chupincharu. Tnq very much. Mee channel valla historical places chudagalugutunnam

  • @madhuraju741
    @madhuraju741 3 หลายเดือนก่อน

    Thanks for coming to ನಮ್ಮ ಕರ್ನಾಟಕ..

  • @mastanvali3692
    @mastanvali3692 2 ปีที่แล้ว

    Voow chalabagundi chitra durga fort shahid. Chalakasta padi video chesaru. Story chalabaga explain chesaru. All the best 👍

  • @chandrakalachanducu9225
    @chandrakalachanducu9225 2 ปีที่แล้ว

    Meru chupincha anni videos kanna ee video superrrrrrrrrrrrrrrb and excellent and wondrafulll

  • @jsoujanya6465
    @jsoujanya6465 2 ปีที่แล้ว +1

    Super video Shahid. Meru and me friend narendra chala kastapadtunnaru . Very valuable place tq so much maku elanti places chupistunnanduku

  • @kameswararo1955amaloju
    @kameswararo1955amaloju 10 หลายเดือนก่อน

    Wonderful pictures and your explanation style is super...so much information is known about this fort.. may God bless you abundantly.. TQ somuch bro.... Weldon..keep it up 🎉❤🎉.... kameswararo from Hyderabad.....

  • @thetravelgurus744
    @thetravelgurus744 2 ปีที่แล้ว +1

    Anna nenu me videos chusi inspire ayi nenu kuda video cheyadam modalu petanu ....meru samudram lo lopala edaina chupinchandi treasure lantidi ✌️💞

  • @telugulrics938
    @telugulrics938 2 ปีที่แล้ว +2

    Editing level of video with content superb really became fan of u

  • @Rockstar71726
    @Rockstar71726 2 ปีที่แล้ว +2

    Am from chitradurga this fort is called 7 suttina kote ... Well done bro keep it up...

  • @karnatygoutham9079
    @karnatygoutham9079 2 ปีที่แล้ว

    Excellent place... excellent presentation...good narration...take care of both