బాబూ మీరు చాలా శ్రమకు ఓర్చుకుని చక్కటి ప్రదేశాలు చూపిస్తున్నారు.జాగ్రత్తగా ఉండండి వేంకటేశ్వర స్వామి నీ చూపించారు.రోకలి కాదు దానిపేరు రోలు అంటారు దంచుకునే కర్రను రోకలి అంటారు.కోట చూపించారు సూపర్ .God bless you all.
మీ వీడియోలు ఫాలో అవుతుంటాను.నాకు పురాతన రాజులు కట్టిన కోటలు, గుడులు లన్న చాలా ఇష్టం.మీ వీడియోల ద్వారా చూసినంత ఆనందం,సంతోషం.మీ హార్డ్ వర్క్ కి ధన్యవాదములు👌👌👌👍👍👍
తమ మాట తీరు చాలా బావుంది.అత్యంత సన్నిహితులతో మాట్లాడుకున్నట్లు వుంది. Ok My dear Chi: Babu ,The God blesses you. మీ అన్వేషణ చాలా అత్యద్భుతంగా వుంది. మనస్ఫూర్తిగా అభినందనములు..శుభం
అన్న నిజం గా నీ వీడియోస్ alsmost అన్ని చాలా బాగున్నాయి. మేము మా mother and father తో కలిసి చూస్తుంటాం. మేము చూడలేని వీలు లేని ప్రదేశాలు చాలా చక్కగా మధ్యలో హాస్య స్పదం ఐనా నీ మాటలతో ఎంతో బాగుంటాయి 👌👌👌👌👌👌. ముఖ్యం గా నువ్వు చాలా హ్యాండ్సమ్ గా కూడా వున్నావ్ అన్న 👌👌. నాకు నువ్వు వెళ్లే ప్లేస్ చూడాలి అని వుంది. If possible after covid situation plz add me once with you అన్న 🙏🙏🙏
ఇలాంటి ప్రదేశానికి వెళ్లినప్పుడు మీరు ఒక చిన్న కత్తి కూడా తీసుకొని వెళ్ళండి. ఎందుకయినా మంచిది కదా. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం వస్తుందో.. For safe side.... OK. SUPERRRRR VIDEO
Aa place gurinchi...a place ki sambandhinchi...charithrani prapamcham ki chupinchali ani oka goppa alochana tho paper lo vepinchina a pedhayana ki.....chala tqs.....enka a place ni chupisthu..vallaki help chesaru...entha beautiful place ni govt koncham gurthunchukoni....visiting places lo rammapa lucknavaram ela ...dhaniki koncham value chupinchali...entha bagundho place..a trees lekunte enka baga untadhi....tqs for this vedio bro....
Looking for your next video , thanks for posting Shahid and Narendra.. really appreciate your commitment and efforts for knowing all the historical places in our Andhrapradesh
Shahid Garu Namaskaar, meeru kashtapadi chaala manchi manchi video lu chesthunnaru. THANKS . EPPUDU MEERU CHUYINCHINADI ROLU ANTAARU , ROKALI KAADHU. Aa Rololu vadlu posi Danchedaanini ROKALI ANTAARU BORTHER. Thank u Anna
బ్రో నాకు హిస్టారికల్ ప్రదేశాలు అంటే చాలా చాలా ఇష్టం. బట్ ఆర్ధిక ఇబ్బందులు వలన ఏ హిస్టారికల్ ప్రాంతం కూడా చూడలేదు. హిస్టరీ పై మక్కువతో MA History కూడా చేసాను. లెక్చరర్ గా కూడా చేసాను. మీ దయవలన మంచి చారిత్రక ప్రదేశాలు చూస్తున్నాను. థాంక్యూ బ్రో
సాయి... గబ గబ... పాత కోట లలో... వెళ్ళకూడదు... అనుకోని అవాంతరాలు వస్తాయి... వాటిని అధిక మించి వెళ్ళాలి... జంతువులు పక్షులు పాములు... అకస్మాత్తుగా కూలిపోవడం జరుగు తాయి... ఫస్ట్ aid box... Anti వినమ్ injunction... లాంటివి మీ వద్ద వుంచుకోవాలి...👌👌😊
మీకు చాలా కృతజ్ఞతలు. మా అత్త గారి స్వగ్రామం కొలిమిగుండ్ల ప్రక్కనే ఉన్న బెలుం గ్రామం.మాది గుంటూరు జిల్లా. సుమారు నా20 ఏళ్ళ వయసులో(ఇప్పుడు నాకు 63 సం)ఒకసారి కొలిమిగుండ్ల నుండి బెలుం పోతూ దూరం నుండి కొండమీది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గుడిని చూశాను. తర్వాత వచ్చి పైకి వెళ్లి గుడిని చూద్దామనుకున్నాను.ఈ నాటికీ ఆ కోరిక తీరలేదు. ఈ నాటికి మీ వీడియో ద్వారా చూడగలిగాను.ప్రత్యక్షంగా చూడగలనో లేదో ఆ స్వామి దయ.మీకు ధన్యవాదాలు
Mana regions manushula videos mana regions historical places videos mana regions Language slang Maa region pillalu mee videos choosthuntey Naa puttintilo vunnattey anipisthundi Jai Rayalaseema
హాయ్ షాహిద్ మీరూ tise వీడియోస్ చాలా బాగున్నాయి మరియు vavarinche విధానాలు బాగా ardam అవుతున్నాయి telugu చాలా చక్కగా matladutunaru సూపర్బ్ పెంటాస్టిక్ bro
Thank you Mr Jai and to your Friend and Particularly to PEDDAAYANA GOD BLESS ALL OF YOU THREE Because such an Expedition like you three did At the same time It is better to the GOVERNMENT TO TAKE SOME GOOD RENOVATION TOWARDS THIS AREA AS EARLY AS POSSIBLE AND TO MAKE IT TO BE A GOOD TOURIST PLACE AND TO SAVE OUR HERITAGE Because I like History alone Once again Thank you three very much
అలాంటి విగ్రహాలను మళ్ళీ తిరిగి ప్రతిష్టించచ్చు గా ఎందుకు ఇంత మంచి వాటిని శిథిలావస్థకు పోతున్నా పట్టించుకోవడం లేదు. మీరు మంచి మంచి వి చూపిస్తున్నారు కానీ జాగ్రత్తగా ఉండండి frnds
Honest ga chepthunna brother ... Meru nijanga chala kashtapadthundru ...I do really appreciate.. oka chinna vishayam ,small suggestion from my side. Brother koncham meru chupinche historical monuments meeda prepare aynaka video plan cheyandi ante munde aa monument meeda workout chesinaka video theyandi .. Mee videos ki added advantage ga untadi... subject (history) purthiga thelvakunda akkadiki velli cheppe Dani kante munde thelsukuni video thesthe chala baguntadi ani na abiprayam.
Anna కర్నూల్ జిల్లా లో లింగనేనీదొడ్డి గ్రామం లో గద్ద వాలిన కొండ అనే గుహ ఉంది దానిలో మునులు ఉన్నారు అని అంటారు పూర్వం... మరియు పెద్దా పాము పడగా లాంటి రాయి కూడా ఉంది అక్కడికి వెళ్లండీ డిసెంబరు లో జాతర జరుగుతుంది 25 అలా
Anna chandragiri degara pedda patha somanatha gudi undanta anna same ee video lo unatu vuntadi news lo chupicharu kani shidilavasta kaledu merry thappakunda velli video theyandi super ga manchi views vastay anna . thanks to Shahid and narendra Anna, 👍🏼 meru thappakunda velli theyandi om namo venkatesaya 🙏🙏🙏🙏
Good, boys. The Endowments department should take action to revive the temple.othewise shift the idols to kurnool musium with the help of archeology department for future generation. Such type of temples are heritage of history.
అబ్బా కెమెరామెన్ సూపర్ బ్రో ఎంత కష్టపడి షూట్ చేసాడో రియల్లీ గ్రేట్ మంచి ప్రాచీన కాలం నాటి చరిత్ర
Thanks brother
మీ ఇద్దరు చాల కష్టపడి చారిత్రత్మక ప్రాంతాలను చూపిస్తూ , నాటి చరిత్ర తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ !!! థాంక్యూ !
Keep it up!!
కృష్ణదేవరాయలు సామంతరాజు కాదు అలాగే 13వ శతాబ్దం కాదు 16 వ శతాబ్దం
భయ్యా మీరు చేసే ప్రయోగాలు అన్ని ఎక్సలెంట్ గా ఉన్నాయి బట్ ఏంటంటే కొంచెం చరిత్ర కాబట్టి క్లియర్ గా తెలుసుకుని అవి బాగా చెప్పండి ఆల్ ద బెస్ట్
@@bussalavijaykumar3429 avunu hystory telusu konni chepthe inka baguntundamo
@@bussalavijaykumar3429 be
@@bussalavijaykumar3429 be
చాలా కష్టపడి ఇష్టంగా చూపించా రు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Great boys
Chala bagundhi
@@omsrisai8632 you to hi
Nijame
పురావస్తు శాఖ నిర్లక్ష్యం.... ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రస్ఫుటంగా కనబడుతుంది..
Correct brother
Chala chotla govt nirlasham hystory no destroy chesthunai
Avnu anna...elantivi enka chala unnay..alativatiki koncham...care chupisthe.em avthadhi e govt ki..chala careless ga unnaru anna..
బాబూ మీరు చాలా శ్రమకు ఓర్చుకుని చక్కటి ప్రదేశాలు చూపిస్తున్నారు.జాగ్రత్తగా ఉండండి వేంకటేశ్వర స్వామి నీ చూపించారు.రోకలి కాదు దానిపేరు రోలు అంటారు దంచుకునే కర్రను రోకలి అంటారు.కోట చూపించారు సూపర్ .God bless you all.
Chala bagundi
ఎంతో కష్ట పడి వీడియో తీసి మా అందరికి చూపించినందుకు చాలా థాంక్స్ అన్న
Shaidh మీతో ఒక టార్చ్ లైట్, ముండ్ల కంపలు cut చేయటానికి ఒక cutter తీసుకు వెళ్లండి ఇబ్బంది వుండదు
S bro
#village vihari చూపించిన తాత కు ఒక like 👌😊
aalvarĺu 9 kadu 12 mandi anyway vedio super god blessyou
Hii village vihari meru chesina prathi okati chusthuna nice video s..
మీ వీడియోలు ఫాలో అవుతుంటాను.నాకు పురాతన రాజులు కట్టిన కోటలు, గుడులు లన్న చాలా ఇష్టం.మీ వీడియోల ద్వారా చూసినంత ఆనందం,సంతోషం.మీ హార్డ్ వర్క్ కి ధన్యవాదములు👌👌👌👍👍👍
వీడియో చూడక ముందే లైక్ చేసిన వారు ఒక లైక్ వేసుకోండి
మీరు చాలా గ్రేట్ మర్చిపోయిన చరిత్రను మళ్ళీ చూపిస్తున్నారు 🙏
అటువంటి దగ్గర మస్తు పాములు వుంటాయి be care full
మీ వీడియో లు చాలా బాగున్నాయి . చాలా కష్టపడి తీస్తున్నారు.keep it up.
అద్భుతం చారిత్రాత్మకమైన కట్టడాలు మనవారసత్వసంపదలు వాటినిపరిరక్షించుకోవలసిన బాధ్యత మనపై ఎంతైనాయున్నది
Peddayana ki oka like veskondi
Super peddhaayaa
Rajunibashavintauntenauvastaundi
Superbavi
Peddayanathanks
@@padmaprakash2039 hi
తమ మాట తీరు చాలా బావుంది.అత్యంత సన్నిహితులతో మాట్లాడుకున్నట్లు వుంది.
Ok My dear Chi: Babu ,The God blesses you. మీ అన్వేషణ చాలా అత్యద్భుతంగా వుంది. మనస్ఫూర్తిగా అభినందనములు..శుభం
మా షాహిద్ అన్నా, వెనుక బ్యాక్ ప్యాక్ వేసుకుని తుప్పల్లో అలా నడుచుకుపోతుంటే "బేర్ గిల్స్" ని చూసినట్లే ఉంది...🤗🤗
Exactly nenu kuda ala ne anukuntunnaa
Wow ...Indian BEAR GrYLLS...😁😁😁😁😁😁😁😁😁😁..I love BEAR GrYLLS..
Man vs Rayalseema
@@varalaxmidevivayiboyina9511 bbnnnnnnnnñyxu
@@varalaxmidevivayiboyina9511m,o
ఇటువంటివి ఆ గ్రామస్థులు, విద్యార్థులు, నాయకులే కలిసి కాపాడాలి.
ఇంకా తాడిపత్రి దగ్గర ఆలూరుకోన, darga, ఓబులేసుల కోన, తాడిపత్రి లో వెంకటేశ్వర స్వామి గుడి, బుగ్గరామలింగేశ్వర స్వామి గుడి చాలా బాగుంటాయి చుడండి
Yed
యాడికి దగ్గర ఉప్పలపాడు కోన కూడ బాగుంటుంది
Na face book id Rajasekhar yadav
అన్న నిజం గా నీ వీడియోస్ alsmost అన్ని చాలా బాగున్నాయి. మేము మా mother and father తో కలిసి చూస్తుంటాం. మేము చూడలేని వీలు లేని ప్రదేశాలు చాలా చక్కగా మధ్యలో హాస్య స్పదం ఐనా నీ మాటలతో ఎంతో బాగుంటాయి 👌👌👌👌👌👌. ముఖ్యం గా నువ్వు చాలా హ్యాండ్సమ్ గా కూడా వున్నావ్ అన్న 👌👌. నాకు నువ్వు వెళ్లే ప్లేస్ చూడాలి అని వుంది. If possible after covid situation plz add me once with you అన్న 🙏🙏🙏
ఇలాంటి పురాతనమైన కోటలు మీ వల్ల మేము చాలా దగ్గరగా చూస్తున్నము చాలా సంతోషంగా ఉంది మీ ఛానెల్ లేకపోతే మేము చాలా మిస్ అయ్యేవాళ్ళం
Superb bro...
.urrrrs hats off
Super bro...
మీరు వివరించే విధానం...అందరికి అర్థం అవుతుంది....
అన్న మీరు చాల కస్టపడి వీడియోస్ తీస్తున్నారు..... సూపర్.. మా అమ్మ నేను మీకు పెద్ద ఫ్యాన్స్ ..... లవ్ యు అన్న
Oi
Hi
మీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి మీ సాహసానికి జోహార్ నాన్న బై తండ్రి జాగ్రత్త
Super video Bro,naku baaga నచ్చింది, నచ్చినవారు ఒక, ఓహో వేసుకోండి
Shahid annaku taatayya gaariki tsaalaa tsaalaa dhanya vaadamulu.Ee saahasam lo pramaadam koodaa daagi vundi
Bayaniku chavu bayamuvundhikadha gabilaluvunte vadhilesthunnavukadha
Mi idhariki hats off.. Anna.... Edhaina Charithra gurinchi thelusukpvalante mi vedios chusthe chalu anipisthundhi anna... Great job anna. 👏👏
ఇలాంటి ప్రదేశానికి వెళ్లినప్పుడు మీరు ఒక చిన్న కత్తి కూడా తీసుకొని వెళ్ళండి. ఎందుకయినా మంచిది కదా. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం వస్తుందో.. For safe side.... OK. SUPERRRRR VIDEO
Supper💗💗
శ్రమకోర్చి ఇంత మంచి ప్రదేశాలు చూపిస్థున్న మీకు ధన్యవాదాలు.. మరిన్ని మంచి స్థలాలు చూపించగలరు..
తాడిపత్రి వాళ్ళు ఉన్నారా ఎవరైనా ఉంటె వన్ లైక్ వేసుకోండి
Naadi tadipatri ney
Nadhi sugumanchi palle
నాది కూడా తాడిపత్రి చింత శ్రీలక్ష్మి
@@purushothamreddymakireddy6365 ok
Naadi thollamadugu
తాత చాలా గ్రేట్👍
I really appreciate the Old Man,
సాయి & నరేంద్రా ! మీ కృషి , ప్రయత్నాలు నిజంగా ప్రసంశనీయం . ముళ్ళ కంపల్లో గూడా పట్టు వదలని విక్రమార్కుళ్ళలా సాగిపోతున్నారు . విజయీ భవ .
At ending.... తాత: ah shock ayyara..😂😂
Aa place gurinchi...a place ki sambandhinchi...charithrani prapamcham ki chupinchali ani oka goppa alochana tho paper lo vepinchina a pedhayana ki.....chala tqs.....enka a place ni chupisthu..vallaki help chesaru...entha beautiful place ni govt koncham gurthunchukoni....visiting places lo rammapa lucknavaram ela ...dhaniki koncham value chupinchali...entha bagundho place..a trees lekunte enka baga untadhi....tqs for this vedio bro....
హాయ్ భయ్యా మద్దిలేటి స్వామి గుడి చూపించండి ఇప్పుడు అక్కడ వున్న నది పొంగి పొర్లుతుంది నీళ్ళు బాగా వుంటాయి కదా (ప్లీజ్)
సాయి ఇద్దరి తమ్ముల్లా ధైర్య సహాసాలకి 👏👏👏👏 అది రోకలి కాదు రోలు సాయి.
No words to say
Shahid & narendra
Ur hard work it's worthy 🙏🙏
Rokalikadu Rolu
చాలా ధన్యవాదాలు ... పురాతన స్థలాన్ని చూపించినందుకు ... చూడటానికి బాధగా ఉంది ... స్థలం నిర్వహించబడలేదు
Looking for your next video , thanks for posting Shahid and Narendra.. really appreciate your commitment and efforts for knowing all the historical places in our Andhrapradesh
మీరు గ్రేట్,, ఇప్పటి వరుకు వినడమే గాని,, చూడలేదు,, చాలా ఆనందంగా వుంది.. మీ కృషి కి ఫలితం తప్పకుండ దొరికిద్ధి.
Shahid Garu Namaskaar, meeru kashtapadi chaala manchi manchi video lu chesthunnaru. THANKS .
EPPUDU MEERU CHUYINCHINADI ROLU ANTAARU , ROKALI KAADHU. Aa Rololu vadlu posi Danchedaanini ROKALI ANTAARU BORTHER. Thank u Anna
మీరు చాలా కష్టపదునారు మీకు ప్రతిఫలం మీ కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది
చాలా కష్ట పడుతున్నారు మన రాష్ట్రములో పూర్వ సంపద మరియు చరిత్ర తెలియ చేస్తున్నారు సంతోషం.
బ్రో నాకు హిస్టారికల్ ప్రదేశాలు అంటే చాలా చాలా ఇష్టం. బట్ ఆర్ధిక ఇబ్బందులు వలన ఏ హిస్టారికల్ ప్రాంతం కూడా చూడలేదు. హిస్టరీ పై మక్కువతో MA History కూడా చేసాను. లెక్చరర్ గా కూడా చేసాను. మీ దయవలన మంచి చారిత్రక ప్రదేశాలు చూస్తున్నాను. థాంక్యూ బ్రో
అక్కడ బెలుం కేవ్స్ కూడా చాలా బాగుంటాయి షాహిద్ వీడియోస్ తీయండి
Srikrishna devarayala abhimani. Charitaka pradeshalu chupisunna meeku chala thanks. Be careful brothers.👍👍👍🙏🙏
You are doing a good job. I appreciate you. JAI HIND BHARAT MATAKI JAI.
పెద్దపెల్లి జిల్లా గ్రామం బేగంపేట్ మండలం రామగిరి ఇలాంటి కోడలు గృహాలు చాలా ఉన్నాయి మీరు వీడియో తీస్తే బాగుంటుంది
Ma amma mi home tour vedio chusi full ga enjoy chesaru...even nen kuda full ga navvaanu...Am from narpala mandal ,chamaluru village...
Narpala ante anantapur dist
@@malathicookingandvlogs4147 avunu andi
@@ItsMe-sv2bj madi tadipatri
Chamluru rajgopal Anna telusa anna
@@malathicookingandvlogs4147 madi kooda tadipatri ee sister
500.సమంవస్తస్తాల కోట గోడ
మంచి వీడియో చూపించారు.
ఇంకా యాడికి దగ్గర కొనాఉప్పలపాడు చాలా బాగుంటుంది, నేచర్ అయితే కొనాఉప్పలపాడు ది అధుర్స్ అంతే
వర్ష కాలం అయితే కేక తో ఉంటుంది
Hello very good brother....mee గ్యాంగ్ కష్టపడి చాలా vedios చూపిస్తున్నారు...మీకు తప్పక మంచిపేరు,award వస్తాయి
Brothers ilanti places ki vellinappudu konchem safety precautions teesukondi like jacket, jungle shoes and gloves vesukondi idi mee manchike.
Yes 100% true. Pl take care of yourself:)
Anna neeku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 bcoz Intha shrama theeskoni chupisthunnav 👍👍👍👍👍👍👍👍
సూపర్ తమ్ముడు చాలా కష్టపడి చేశారు
సాయి... గబ గబ... పాత కోట లలో... వెళ్ళకూడదు... అనుకోని అవాంతరాలు వస్తాయి... వాటిని అధిక మించి వెళ్ళాలి... జంతువులు పక్షులు పాములు... అకస్మాత్తుగా కూలిపోవడం జరుగు తాయి... ఫస్ట్ aid box... Anti వినమ్ injunction... లాంటివి మీ వద్ద వుంచుకోవాలి...👌👌😊
సూపర్ అండి మీ హార్డ్ వర్క్ కు సెలుట్
Last exit hilarious🤣meru kastapadi digutunte,peddamanishi pakkanunchi easy ga diginduga😂🤣
Last ki comedy super.....mm😁😁😁😁as pedhayna fastga vachesindu
మీకు చాలా కృతజ్ఞతలు. మా అత్త గారి స్వగ్రామం కొలిమిగుండ్ల ప్రక్కనే ఉన్న బెలుం గ్రామం.మాది గుంటూరు జిల్లా. సుమారు నా20 ఏళ్ళ వయసులో(ఇప్పుడు నాకు 63 సం)ఒకసారి కొలిమిగుండ్ల నుండి బెలుం పోతూ దూరం నుండి కొండమీది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గుడిని చూశాను. తర్వాత వచ్చి పైకి వెళ్లి గుడిని చూద్దామనుకున్నాను.ఈ నాటికీ ఆ కోరిక తీరలేదు. ఈ నాటికి మీ వీడియో ద్వారా చూడగలిగాను.ప్రత్యక్షంగా చూడగలనో లేదో ఆ స్వామి దయ.మీకు ధన్యవాదాలు
Annaya video awesome
I think meru ipudee inkoncham bags development undi channel views kuda I'm very happy for that ❤️👍
లాస్ట్ లో తాత మీకు నిజంగానే మోసం చేసాడు short cut లో దిగి 🤣🤣🤣... nice video 👌👌
you providevery useful information brother and your hardwork during this pandamic situation is really appreciatable.
Thanks and welcome
Rokali ante danchedi. aa ratilo chesindi rolu maa. mee efforts bagunnai. Rayalaseema nu prapanchaniki chooputunnaru. Grate Job
Mana regions manushula videos
mana regions historical places videos
mana regions Language slang
Maa region pillalu mee videos choosthuntey Naa puttintilo vunnattey anipisthundi
Jai Rayalaseema
మిరు ముస్లింలు కాదా అయినా తెలుగు బాగా మాట్లాడుతున్నారు ధన్యవాదాలు 🙏
శ్రీనివాస గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Puuujiste dhevudu, lekapothe raaayi
@@poojahavil993 👏🙏🏻🙏🙏🏻
హాయ్ షాహిద్ మీరూ tise వీడియోస్ చాలా బాగున్నాయి మరియు vavarinche విధానాలు బాగా ardam అవుతున్నాయి telugu చాలా చక్కగా matladutunaru సూపర్బ్ పెంటాస్టిక్ bro
Happy to see old historical places.Thank you.
Thank you Mr Jai and to your Friend and Particularly to PEDDAAYANA GOD BLESS ALL OF YOU THREE Because such an Expedition like you three did At the same time It is better to the GOVERNMENT TO TAKE SOME GOOD RENOVATION TOWARDS THIS AREA AS EARLY AS POSSIBLE AND TO MAKE IT TO BE A GOOD TOURIST PLACE AND TO SAVE OUR HERITAGE Because I like History alone Once again Thank you three very much
I like your field so god bless every day 24 hours .
Last twist highlight 😂😂
అలాంటి విగ్రహాలను మళ్ళీ తిరిగి ప్రతిష్టించచ్చు గా ఎందుకు ఇంత మంచి వాటిని శిథిలావస్థకు పోతున్నా పట్టించుకోవడం లేదు.
మీరు మంచి మంచి వి చూపిస్తున్నారు
కానీ జాగ్రత్తగా ఉండండి frnds
😍 Wow nice anna same old kota laga undi, really is new experience and adventure 😍
నువ్వు చెప్పే హిస్టరీ విధానం i mean way of talking 👌👌👌
Nenu yesterday paper lo chusanu meeru vellali anukunna vellaru i m so happy
Honest ga chepthunna brother ... Meru nijanga chala kashtapadthundru ...I do really appreciate.. oka chinna vishayam ,small suggestion from my side. Brother koncham meru chupinche historical monuments meeda prepare aynaka video plan cheyandi ante munde aa monument meeda workout chesinaka video theyandi .. Mee videos ki added advantage ga untadi... subject (history) purthiga thelvakunda akkadiki velli cheppe Dani kante munde thelsukuni video thesthe chala baguntadi ani na abiprayam.
Videos chala thakkuva chesthunnaru brother mee videola kosam chala wait chesthunnam
Meru shoes vesukuni travelling cheyandi brothers... Its much safer than slippers...
Video bagundi..anna.kani meeru Inka safety undali.kommalu cut chese kattera. Konni petukondi..pramadam kada...
andariki explore cheyalani untundi but family situations valla cheyaleru but u r doing an awsome job thank you soo much for video and tc
Congratulations Anna బయట పడ్డందుకు😀😀😀😍😍😍
అన్న మీరు ఒకసారి కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కౌలాస్ గ్రామం కి రండి
అక్కడ చాలా పురాతనమైన కోట ఉన్నది
అది చాలా ఫేమస్ అన్నా
Keep going bro don't stop ur journey brother...... Love from 🇺🇸USA California ❤❤❤❤❤
❤❤❤ 👋👋👋
Love 💘😻💜💛💚🧡💘😻💜💛💚🧡💘😻💜💛💚🧡💘😻💜 you
Bhayya ni maatalu chaala swaccham ga untai.. mi basha mi uccharana.. u got a new subscriber totally 😇😇
Narendra awesome background music. Give music for all the videos for a minute atleast.👍❤️
Okasari na channel visit chesthara.nachithe pls support,subscribe pls
Anna కర్నూల్ జిల్లా లో లింగనేనీదొడ్డి గ్రామం లో గద్ద వాలిన కొండ అనే గుహ ఉంది దానిలో మునులు ఉన్నారు అని అంటారు పూర్వం... మరియు పెద్దా పాము పడగా లాంటి రాయి కూడా ఉంది అక్కడికి వెళ్లండీ డిసెంబరు లో జాతర జరుగుతుంది 25 అలా
Waiting........For New Mobile Phone Unboxing❤️🙏
Okasari na channel visit chesthara.nachithe pls support,subscribe pls
@@keralateluguruchulu nenu chustanu na Chnl subscribe cheyandi nenu Subscribe chesta sure
👌👍చాలా బాగున్నాయి మీరు చూపించే places, మన కర్నూల్ లో ఇలాంటి places చాలా ఉన్నాయి, చాలామంది కి తెలియదు ,మీరు అందరికి బాగా చూపిస్తున్నారు,keep going bro
Working hard, exploring
Meeru national and international tourist avali
పాములు కొండచిలువలు ఉండవచ్చు .జాగ్రతగా వెళుతూ వీడియోస్ చేయండి.
రోకలి కాదు, రోకలిపొడవుగా హుంటుంది.
అది రోలు రోలు గుండ్రగా కొబ్బరి చిప్పలాగా హుంట్టుంది. ఓకే
నాగార్జున సాగర్ దగ్గర ఎత్తిపోతల జలపాతం దత్తాత్రేయ స్వామి దేవాలయం గుహ ప్రకృతి అందాలు సూపర్ గా ఉంటుంది వెళ్లి వీడియో చేయండి bro
Baga hard-work chesthunaru Shahid and narendra keep it up.. take care
Anna chandragiri degara pedda patha somanatha gudi undanta anna same ee video lo unatu vuntadi news lo chupicharu kani shidilavasta kaledu merry thappakunda velli video theyandi super ga manchi views vastay anna . thanks to Shahid and narendra Anna, 👍🏼 meru thappakunda velli theyandi om namo venkatesaya 🙏🙏🙏🙏
Excellent camera work Narendra...
Okasari na channel visit chesthara.nachithe pls support
Last lo twist ..very very funny🤣🤣🤣
Video is very nice..but be careful while going such places..
All the best for your future..
Good, boys. The Endowments department should take action to revive the temple.othewise shift the idols to kurnool musium with the help of archeology department for future generation. Such type of temples are heritage of history.
Excellent Video.. thank you so much for covering all historical places which we didn't see in Kurnool dist... Superb video guys.... 👍👍👍
Super but be careful bless you
E place chusinanduku enta happy ayyano, ante bada paddanu, a vigraham Vere temple lo Anna stapinchi unte bagunnu 😊😊