వృషస్య పృష్టం--స్పృష్ట్యా శృంగ మధ్యే సదా శివమ్..! దృష్ట్యా క్షణం నరోయాతి కైలాసే శివ సన్నిధమ్...🙏🙏🙏🙏 నవ నందుల దర్శన భాగ్యం పొందిన మీరు ధన్యులు. అలాగే ...మీయొక్క వీడియో ద్వారా చూసిన మేము కూడా ధన్యులము అయినందుకు మీకు సదా కృతజ్ఞతలు అండీ...💅🙏 "రుజమ్ దుఃఖమ్ ద్రావ యతీతి రుద్ర:. యా తే రుద్ర శివా తనూ శివా విశ్వాహ భేషజీ! శివా రుద్రస్య భేషజీ తయా నో మృడ జీవసే..!!🙏🙏🙏🙏🙏 సకల శుభములను కలిగించే ఆ సర్వేశ్వరుడు సదా మీకూ, మీ కుటుంబ సభ్యులకు రక్షణ గా ఉండి., సకల సంపదలు కలిగించాలని, ఆయుః ఆరోగ్య ములతో.., మీరు విలసిల్లాలని మనఃపూర్వక ముగా కోరుకుంటున్నాను...💅 శుభం భూయాత్... సూర్యనారాయణ బందా.(మైకు పంతులు.)రాజోలు. తూ. గోదావరి జిల్లా.
నేను ఉదయం 9 నుండి start చేసా.సాయంత్రం 6.00 అయ్యింది.video షూట్ చేస్తూ వెళ్ళాము కాబట్టి సాయంత్రం అయ్యింది.మీరు అన్ని చూసి రావడానికి ఉదయం 6 ku start చేస్తే మధ్యాహ్నం 12 లేదా 1 కి complete చేయ్యొచ్చు.
న౦ద్యాల నుండి మహన౦దికి బస్సులున్నాయ౦డి.నవన౦దులు తిరగాల౦టే మాత్రం మీకు బైక్ ఉ౦టే బైక్ లో వెళ్చ్చు.లేద౦టే ఆటోలో వెళ్ళచ్చు.మీకు కార్ ఉ౦టే కార్ లో కూడా వెళ్లొచ్చు
Really so nice👍
నవనందులన్నీ చూడడానికే అండీ?500 తో 1000 తీసుకోవచ్చండి.thank you for watching
👌👌👌🙏🙏🙏
please subscribe my channel mee seema bidda
Nice madam
thank you
Madam my sincere thanks to you for showing nava nandulu navanandula karuna katksha prapirastu
thank you very much.please subscribe my channel
Nice videos. Super ga funding video
👍👍
Super ga vundi.navanandulu chala Baga chupincharu.yevaru chupinchaledu intha clear ga.
Nice video
thank you
వండర్ ఫుల్, సూపర్, బెస్ట్ టేకింగ్ 👍మీ వీడియోలలో సూపర్ వీడియో 🏆
thank you andi
Nice good
thank you bharathi
really so nice
thank you
Om Namah Shivaya 🙏 super video
thank you
superb video👌
Super journey
Super medam
👏🏻👏🏻👏🏻👏🏻 madam
How are you
fine.and you?
I'm fine madam
Nanu gurth patada
వృషస్య పృష్టం--స్పృష్ట్యా శృంగ మధ్యే సదా శివమ్..!
దృష్ట్యా క్షణం నరోయాతి కైలాసే శివ సన్నిధమ్...🙏🙏🙏🙏
నవ నందుల దర్శన భాగ్యం పొందిన మీరు ధన్యులు. అలాగే ...మీయొక్క వీడియో ద్వారా చూసిన మేము కూడా ధన్యులము అయినందుకు మీకు సదా కృతజ్ఞతలు అండీ...💅🙏
"రుజమ్ దుఃఖమ్ ద్రావ యతీతి రుద్ర:.
యా తే రుద్ర శివా తనూ శివా విశ్వాహ భేషజీ!
శివా రుద్రస్య భేషజీ తయా నో మృడ జీవసే..!!🙏🙏🙏🙏🙏
సకల శుభములను కలిగించే ఆ సర్వేశ్వరుడు సదా మీకూ, మీ కుటుంబ సభ్యులకు రక్షణ గా ఉండి., సకల సంపదలు కలిగించాలని, ఆయుః ఆరోగ్య ములతో.., మీరు విలసిల్లాలని మనఃపూర్వక ముగా కోరుకుంటున్నాను...💅
శుభం భూయాత్...
సూర్యనారాయణ బందా.(మైకు పంతులు.)రాజోలు. తూ. గోదావరి జిల్లా.
చాలా క్ృతజ్ఞతలు.మీరు రాజోలు లో ఉ౦టారా అ౦డి?మైకు ప౦తులు ఏమిట౦డి?
ఓంకారం వీడియో చూడండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయ౦డి.లింకు.th-cam.com/video/w4lYTcxqXd4/w-d-xo.html
Nice madam nenu kuda vellanu madam
thank you praveen
Om sri mahanandeeswara swamiye nama ha.....
హాయ్... చాలా చక్కగా వివరించారు.. మొత్తం మీద 9 నందుల దర్శనానికి ఎంత సమయం పడుతుందో చెప్పగలరా ప్లీజ్ జనవరి 11.. 2021 న వెళ్ళాలనుకుంటున్నాం
నేను ఉదయం 9 నుండి start చేసా.సాయంత్రం 6.00 అయ్యింది.video షూట్ చేస్తూ వెళ్ళాము కాబట్టి సాయంత్రం అయ్యింది.మీరు అన్ని చూసి రావడానికి ఉదయం 6 ku start చేస్తే మధ్యాహ్నం 12 లేదా 1 కి complete చేయ్యొచ్చు.
thank you for watching my video .please subscribe my channel .గుళ్ళకు స౦బ౦ధి౦చి మరి కొన్ని వీడియో లు ఉన్నాయి చూడండి .
ఆటో కీ ఎంత AMOUNT తీసుకుంటారు మేడం గారు
నంద్యాల నుండి నవనందుల ను దర్శించుకోవడానికి 500 నుండి 1000 రూపాయల వరకు తీసుకుంటారు అండి
Madam, any transport available from nandyal bus stand advise me
న౦ద్యాల నుండి మహన౦దికి బస్సులున్నాయ౦డి.నవన౦దులు తిరగాల౦టే మాత్రం మీకు బైక్ ఉ౦టే బైక్ లో వెళ్చ్చు.లేద౦టే ఆటోలో వెళ్ళచ్చు.మీకు కార్ ఉ౦టే కార్ లో కూడా వెళ్లొచ్చు
@@Meeseemabidda0071 thank you
Thank you
thank you ramu please support my channel.mee seema bidda
Nice video
thank you andi