అందరినీ అలరించిన అష్టావధానం | Lalith Aditya Gannavaram | Garikipati Narasimha Rao | Kopparapu Kavulu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ต.ค. 2024
  • #LalithGannavaram #Ashtavadhanam #Garikipati #KopparapuKavulu
    అందరినీ అలరించిన అష్టావధానం | Lalith Aditya Gannavaram | Dr. Garikipati Narasimha Rao | Ashtavadhanam | Kopparapu Kavulu
    గన్నవరం లలిత్ ఆదిత్య తెలుగు భాషా అవధాని. అమెరికాలో పుట్టి పెరిగిన అతను అష్టావధానాలతో పాటు నవావధానాలను కూడా చేసాడు. గన్నవరం లలిత్ ఆదిత్య 1995లో అమెరికా సంయుక్త రాష్ట్రాలలో జన్మించాడు. అచట 12వ గ్రేడు వరకు చదివాడు. అతని తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు పట్టణానికి చెందినవారు. ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. తండ్రి మారుతీ శశిధర్, అమ్మ శైలజ అతనికి బాల్యంలోనే భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను అలవర్చారు. అతని తండ్రి ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీలో నిపుణునిగా ఐ.బి.ఎం.లో పనిచేస్తున్నాడు. తెలుగు భాషలో మాట్లాడమే కాకుండా, చిన్నతనంలోనే పద్యాలు చెప్పటం, తిరిగి చెప్పించటం ఇలా కన్నవారి ప్రేరణతోనే అమ్మ భాషపై పట్టు సాధించాడు. పుస్తకపఠనం, సంగీతం రెండింటితో సహవాసం చేయడంతో అతను స్వయంగా పద్యాలు రాసేంతగా ఎదిగాడు. ఆరో తరగతి చదువుతున్న సమయంలోనే తెలుగు, ఆంగ్ల భాషల్లో పద్యాలు రాసి గురువుల ప్రశంసలు పొందాడు. పద్యాలు రాయడం లోను, వేదం, సంగీతం వంటి వాటిపైన పట్టు సంపాదించాడు. అతను ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివాడు.
    అతను 2016లో హనుమంతుడిని స్తుతిస్తూ ఆంజనేయస్వామి శతకం రాసాడు.
    ఈ రచన అతనిని అష్టావధానం వైపు అడుగులు వేయించింది. శతకంలోని తప్పొప్పులు విశ్లేషించుకునేందుకు అతను ధూళిపాళ మహదేవమణి వద్దకు వెళ్ళాడు. అతని వద్ద అష్టావధానంలో నాలుగు నెలల పాటు శిక్షణ పొందాడు. సంస్కృత పండితుడైన మహదేవమణి అధ్వర్యంలో మొదటి అష్టావధాన కార్యక్రమాన్ని చేసాడు. తరువాత టెలివిజన్ లో ప్రసారితమైన గరికిపాటి నరసింహారావు ప్రవచించిన ఆంధ్రభారతం చూసి, ప్రేరణ పొంది తెలుగు భాషలో మరింత ప్రావీణ్యం సంపాదించి, సహస్రావధానం చేసే దిశగా కృషి చేస్తున్నాడు.
    ఆదిత్య హైదరాబాదులోని రవీంద్రభారతిలో ‘సంస్కృతాంధ్ర ద్విగుణిత అష్టావధానం’ చేసాడు.
    Sri Kopparapu Kavula Kalaapeethamu is an unique TH-cam Channel, dedicated to promote Telugu Culture, Language and Hertage.
    The first half of the twentieth century was truly a golden age for Telugu literature, after a similar such phase during Sri Krishnadevaraya’s reign. The period between 1950 and 1980 saw great literary output across various genres too, but the early twentieth century saw the revival of ‘avadhanam’ - a great literary form in Telugu.
    Kopparapu Sodara Kavulu - ‘the poet-brothers of Kopparam’ - were two of the foremost exponents of this form. Their talent and achievements have been described as manavatita or beyond human capacity, in the era of many janta-kavulu (pairs of poets). The prominent pairs at the time were the great Tirupati-Venkata Kavulu, Venkata-Ramakrishna Kavulu, Venkata-Parvateeswara Kavulu and Pingali-Katuri Kavulu.

ความคิดเห็น • 326

  • @padmavathich8112
    @padmavathich8112 3 ปีที่แล้ว +96

    ఇలాంటి ఆణిముత్యాలు కనుమరగౌతాయేమో అని దిగులు పోయింది.చాలాసంతోషంగా ఉంది లలితాదిత్యని చూస్తే 👍👏👏👏

  • @satyanarayanarajubhupathir1088
    @satyanarayanarajubhupathir1088 หลายเดือนก่อน +21

    తెలుగును భాషను నెమ్మదిగా చంప జూసిన వారికిది చెంపపెట్టు. ఇప్పుడైనా మన తరువాత తరం వారు, అందునా విదేశాలలో ఉండి కూడా ఇంత చక్కని అవధానం చేస్తున్న ఈ అవధాని గారు ఇంకా ఎన్నో శిఖరాలు ఆద్రోహించాలని
    కోరుకుంటున్నాము.

    • @sharmismroy
      @sharmismroy 28 วันที่ผ่านมา

      ఎంత కమ్మని భాష మనం అంతా తెలుగులోనే మాట్లాడదాం

    • @ratnajiraomylavarapu2190
      @ratnajiraomylavarapu2190 19 วันที่ผ่านมา +1

      Q

  • @vlprofession
    @vlprofession 2 ปีที่แล้ว +42

    పిల్లలకి ఈవిదంగా నేర్పిస్తే మన దేశం పునః ప్రవిడవిల్లుతుంది 🙏

  • @kondalrao.cheeti1361
    @kondalrao.cheeti1361 2 ปีที่แล้ว +14

    అవధాన వారసత్వానికి.. ఇక మంచి రోజులు వచ్చాయి.!! లలితాదిత్య గారికి అభినందనలు... అవధానాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే... యువ అవధానులు తయారైనందుకు...!!

  • @RK-MAHAVADI
    @RK-MAHAVADI 2 ปีที่แล้ว +6

    అద్భుతం...ఇంగ్లీషు /కాన్వెంట్ / సెక్యులర్ చదువుల వ్యామోహవలలో పడి, తెలుగు భాషను మర్చిపోతున్న మనకు, ఈ యువ అవధాని గారు మన భాష యొక్క వైభవాన్ని తన భాషా పటిమతో మన హృదయాలకు హత్తుకునేలా అద్భుతమైన అవధాన విద్య ప్రదర్శించారు.. జై శ్రీ రామ్.

  • @rajjthechannel8086
    @rajjthechannel8086 3 ปีที่แล้ว +13

    తెలుగు మాటల్లో చెప్పే పద్య పదాల అర్థాలే వేరులే ఏమని చెప్పగలం వాటిని విని మరల చెబుతుంటే ఉండే మధుర మాధుర్యం . అద్భుతమైన అనుభూతి కలుగుతుంది.

  • @MuraliKrishna-ps9lc
    @MuraliKrishna-ps9lc 3 ปีที่แล้ว +48

    మీ అసాధారణ ప్రతిభ మరియు సాధన చాలా విశిష్టమైనది. మీ జన్మ ధన్యం.

  • @mdevi3378
    @mdevi3378 2 ปีที่แล้ว +9

    చూస్తున్నంత సేపు కన్నుల పండువగా,చెవులకు ఇంపుగా ,మనసుకు ఆనందంగా అనిపించింది.🙏🙏🙏👏👏

  • @swammyvashist
    @swammyvashist 3 ปีที่แล้ว +99

    మన సంస్కృతి, సాంప్రదాయాలు అజరామరం. ఈ తరం విజయ కేతనం ఎగురవేస్తోంది. సంతృప్తిగా పరలోక ప్రస్థానం చేసే అవకాశం ఆ భగవతి ప్రసాదించినందుకు సర్వదా కృతజ్ఞతలు

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 ปีที่แล้ว +14

    ఈ చిరంజీవి కి మన తెలుగు ప్రవచన గురుదేవులందరి ఆశీర్వచనాలూ ఉండాలి,ఉంటాయి, గరికిపాటి గురుదేవుల శ్రీ చరణములకు అనేకానేక నమస్సుమాంజలులు 🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🍌🍌🍌🍌🍌🍌🍌🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🍎🍎🍎🍎🌹🌹🌹🍓🍓🍍🍍🍍🌾🌾🌾🥀🥀🥀🥀🌽🌽🌽🥰🥰🥰🥰🥰

  • @rrp0203
    @rrp0203 2 ปีที่แล้ว +10

    చక్కని స్పర్థలు 👏👏👏
    ఇటువంటివి భావి తరానికీ అందిచే అవసరం వుంది. నిర్వాహకులకు వందనం 🙏🏻
    లలిత్ ఆదిత్య కు శారదాంభ ఆశీస్సులు.

  • @SingerRSSPRASAD
    @SingerRSSPRASAD 3 ปีที่แล้ว +17

    శ్రీ గరికపాటి వారికి పాదాభివందనాలు !!
    శ్రీ లలిత్ ఆదిత్య గారు ఇంత చిన్న వయసులో ఈ ఘనత
    సాధించడం, కేవలం వారి పూర్వజన్మ సుకృతం. వారి తల్లితండ్రుల, గురువుల
    మనః పూర్వక ఆశీస్సులు, దైవకృప, మరీ ముఖ్యంగా వారి నిరన్తరకృషి అని నా అభిప్రాయం.
    విదేశీ వ్యామోహంలో పడి, మన భాష సంస్కృతి సంప్రదాయాలను మరచి, ఒక భయంకర మాయలో పడి కొట్టుకుపోతున్న "నేటి యువతకు" శ్రీ లలితాదిత్య గారి జీవితం ఒక కనువిప్పు కలిగించాలని నేను ఆ పరాశక్తిని సహస్రాధిక వందనాలర్పిస్తూ వేడుకొంటున్నాను.
    ఇంత మంచి కార్యక్రమాలను నిర్వహిస్తున్న "శ్రీ కొప్పరపు కవుల కళాపీఠానికి" నా కృతజ్ఞతలు.
    ఈ కళాపీఠం వారు "అనుమతిస్తే", నేను కూడా వీరి ఆధ్వర్యంలో "శ్రీ ఘంటసాల" పై "ఒక వినూత్న కార్యక్రమంలో "ప్రధాన గాయకుడిగా" పాల్గొనాలని నా అభిలాష.
    శ్రీ ఘంటసాల పాటలను, వారి "భగవద్గీతను "ఆశువుగా" శ్రోతలు అడిగినవెంటనే ఆలపించే ఏకైక గాయకుడిగా నాకు పేరు వచ్చింది.
    నా ఇంటర్వ్యూ యూట్యూబ్ లింక్ ఇక్కడ ఇస్తున్నాను. చూసి మీరందరు మీ అభిప్రాయం
    తెలపవలసిందిగా నా వినయపూర్వక మనవి.
    th-cam.com/video/EkOIQHnJpbo/w-d-xo.html
    My cell No.8074809644 (whatsapp)
    "ఎందరో మహానుభావులు, అందరికి వందనాలు."🙏🙏🙏

    • @bharthawasi
      @bharthawasi 27 วันที่ผ่านมา

      ఓం నమఃశివాయ శివ సంకల్పమస్తు 🙏

    • @Yadgiri-om4bo
      @Yadgiri-om4bo 2 วันที่ผ่านมา

      🙏

  • @kiranmaturi8211
    @kiranmaturi8211 3 ปีที่แล้ว +34

    దిగ్గజ సభా పర్వమున ఈ అభిమన్యుడు విదుషీ యుద్ధ పర్వమును ఆవిష్కరించి , జయించాడు...
    ప్రాక్పశ్చిమయందైనా ఆదిత్యుడు ఆదిత్యుడే 👏👏💐💐
    పెద్దల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండు గాక 🙏

  • @udaysankarravuri4238
    @udaysankarravuri4238 2 ปีที่แล้ว +3

    ఆనందంగా ఉంది లలిత ఆదిత్య శర్మ గారికి ఆ సరస్వతీ దేవి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాము

  • @gulfmedia2112
    @gulfmedia2112 2 ปีที่แล้ว +1

    ఆదిత్య తో నాకున్న స్నేహం తక్కువ సమయం కానీ ఆయాన దగ్గర వినయ విధేయతలు ప్రేమాభిమానాలు చాలా చూసా ,నేర్చుకున్న

  • @bhavanikkoppisetty928
    @bhavanikkoppisetty928 2 ปีที่แล้ว +4

    దేశ భాషలందు తెలుగు భాష లెస్స అన్నారు.
    అలాగే అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉండి కూడా చాలా చిన్న వయసులోనే తెలుగు భాష మీద పట్టు తో తెలుగు రాష్ట్రం లో అష్ట దిగ్గజాల మధ్య లో అతి సులభంగా అందమైన తెలుగు, సంస్కృత భాషలో అద్భుతంగా అందమైన పద్యాలు పూరించిన లలితాదిత్యా కు ఆ జగన్మాత అయిన శ్రీ మహా కాళీ, మహా లక్ష్మి, మహా సరస్వతి దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ. శ్రీ మాత్రే నమః 🙏

  • @jayapradaairala6554
    @jayapradaairala6554 3 ปีที่แล้ว +41

    జై శ్రీరామ్. 'అవధానం ' అనేది యుద్ధం లో 'పద్మ వ్యూహం ' లాంటిది. ఆనాడు అభిమన్యుడు గా అర్థాంతరంలో వదిలి ఈనాడు సరస్వతీ పుత్రుడు గా ఉదయించి దిగ్విజయము సాధించిన ఓ 'లలితులుగా' అగుపించే ' ఆదిత్యులుగా' విరాజిల్లు 'లలిత్ ఆదిత్యులకు' ఆ శారదా మాత ఆశీస్సులు సదా వుండాలి.

  • @parvathigokarnam681
    @parvathigokarnam681 3 ปีที่แล้ว +3

    పాఠశాలల్లో ఉపాధ్యాయులు, పిల్లలు, వారి తల్లిదండ్రులు కూడా తెలుగు సబ్జెక్టు ఏముందిలే అంటారు. భాష లోతు తెలిసిన వారికి తెలుస్తుంది ఏముందో. మన తెలుగు నేలపై పుట్టిన ఈ సాహిత్యం కనుమరుగైతే అది ఎంత బాధాకరమో, మనది ఎంత దౌర్భాగ్యమో ఇలాంటి పండితులకే తెలుస్తుంది. లలితాదిత్య మీకు ఆ సరస్వతి కటాక్షం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను

  • @vambaravellihimagigr2312
    @vambaravellihimagigr2312 3 ปีที่แล้ว +24

    ఇంత పిన్న వయసులో మీరు అష్టావధానం చేయడం చాలా సంతోషం.....మీకు సరస్వతీ తల్లి ఆశీస్సులు ఎల్ల వేళలా ఉండాలని...ముందు ముందు కూడా అవధానం చేసి మమ్మల్ని అలరించాలని మనవి......నమస్కారం

  • @gunnups
    @gunnups 3 ปีที่แล้ว +30

    సరస్వతీ పుత్రుడు. వయసులో చిన్నవాడు అయినా 🙏🏻

  • @karthikmarella3791
    @karthikmarella3791 3 ปีที่แล้ว +15

    Next generation, taking the legacy of telugu language, superb Lalit 👏👏

  • @NSHG786
    @NSHG786 2 ปีที่แล้ว +6

    అద్భుతం🙏
    మేము ధన్యులము🙏
    గురువుగారికి అభివందనములు🙏
    చిరంజీవికి ఆశీష్షులు💐

  • @jagadeeshr4387
    @jagadeeshr4387 3 ปีที่แล้ว +11

    ఆ శివుడు ఆశీస్సులు నీకు కలుగుగాక....

  • @kalikrish6629
    @kalikrish6629 3 ปีที่แล้ว +3

    శారదా దేవి కృప తో మీరు తెలుగు భాష గురించి చేస్తున్న కృషి కి ధన్యవాదములు.

  • @sivaganeshpyla5495
    @sivaganeshpyla5495 2 ปีที่แล้ว +8

    Aaha yemi bhaashamrutam.... Lalitadityudi adhbuta pratibha.. Saaradhambha anugraham.. Abhinandanalu💐💐💐

  • @yanalaindrasenareddy4807
    @yanalaindrasenareddy4807 2 ปีที่แล้ว +2

    తల్లిదండ్రుల పాదాలను
    పద్యపాదాలుగా అభివర్ణించడం
    అత్యద్భుతంగా ఉంది

  • @kanakacharymuthoju6878
    @kanakacharymuthoju6878 ปีที่แล้ว +1

    ఇరువురికీ కూడా హృదయ పూర్వక నమస్కారములు. అద్భుతంగా జరిగింది...సాక్షాత్తు సభలోకి వచ్చి చూడక.పోతిని అని బాధ కలుగుతుంది..అన్ని విధాలా అర్హుడు శ్రీ శ్రీ శ్రీ గరిక పాటి. వారిరువురికి పద నమస్కారములు.
    Dr M Kanakachary
    Hyderabad

  • @lakshmiprasad3153
    @lakshmiprasad3153 3 ปีที่แล้ว +19

    Sarswati putrudu
    శతమానం భవతి
    వింటుంటే మనసు పులకరించి పోతోంది

  • @krishnamacharyuluch3370
    @krishnamacharyuluch3370 2 ปีที่แล้ว +1

    అష్టావధానం
    అష్ట దిక్కులువారు సతసింపగ
    చక్కగాకొనసాగెనుగా
    పెద్దలకు వందనములు ధన్యవాదాలతో

  • @haribabumadhamshetty9309
    @haribabumadhamshetty9309 2 ปีที่แล้ว +1

    మీ లాంటి వారి అవదానం వినగలిగినందుకు దనుడన

  • @Dev_Vijaya
    @Dev_Vijaya 2 ปีที่แล้ว +3

    ||శ్రీ శారదాంబ నమోస్తుతే|| 🙏

  • @ramkrishnashastrikanthamra8376
    @ramkrishnashastrikanthamra8376 3 ปีที่แล้ว +10

    Extraordinary person at this age.A cute child of Saradamba. 🤗☺🌺

  • @chandrasekharpinnamraju3529
    @chandrasekharpinnamraju3529 3 ปีที่แล้ว +1

    అద్భుతం సరస్వతి పుత్రుడు ఎక్కడ పుట్టిన జీన్సు మాత్రం హైందవి సంస్కృతి శతకోటి నమస్కారములు

  • @worldofwomentelugu3688
    @worldofwomentelugu3688 3 ปีที่แล้ว +1

    సంస్కృతం, తెలుగు భాషలు అత్తా కోడళ్లు లా ఉన్నాయి, వాటి గురించి చెప్పమని అడిగినపుడు ఒకటి మరుగుపడింది, ఇంకోటి మరిగవబోతోంది అని చెప్పారు.... అది 100% నిజం..... మీలాంటి వారు కాపాడాలి.... జై శ్రీ రామ్ 🙏

  • @indiraraniracharla2489
    @indiraraniracharla2489 10 หลายเดือนก่อน +1

    మాటల్లో చెప్పలేని అనుభూతి కలుగుతుంది

  • @apparaosilaparasetty3717
    @apparaosilaparasetty3717 2 ปีที่แล้ว +1

    చిన్న వయసులోనే ఇంత గొప్పదైన దారణ విశేషం 🙏🙏🙏

  • @sureshbabuvelpula4560
    @sureshbabuvelpula4560 2 ปีที่แล้ว +1

    Pandithulandariki🙏🙏🙏...ఇంతమందిని చూడగలగడం .. వారి పాండిత్యం వినగలగటం....అదృష్టం

  • @gantimuralidhar2345
    @gantimuralidhar2345 3 ปีที่แล้ว +10

    ఎంతద్భుతంగ ఉంది...గరికపాటి గారి కంఠం...

  • @SatyanarayanaNaik
    @SatyanarayanaNaik 3 ปีที่แล้ว +10

    This should be in the syllabus .. in schools.

  • @mangalampallivmmuralikrish5873
    @mangalampallivmmuralikrish5873 หลายเดือนก่อน +1

    చాలా అద్భుతం

  • @GNR9345
    @GNR9345 3 ปีที่แล้ว +10

    🙏🙏🙏🚩🙏🙏🙏
    చాలా మంచి అవధానం 🙏
    నమో నారాయణాయ 🙏

  • @indiraraniracharla2489
    @indiraraniracharla2489 10 หลายเดือนก่อน +1

    మాటల్లో చెప్పలేనీ అనుభూతి కలుగుతుంది

  • @subbarayasastrykompella8577
    @subbarayasastrykompella8577 3 ปีที่แล้ว +25

    లలితాదిత్యు ని ప్రతిభ మాత్రము అసాధారణమే

    • @lakshmirudraraju971
      @lakshmirudraraju971 3 ปีที่แล้ว +1

      Babu lalith aditya you are sitting beside garikipati narasimharaogaru and great other panditulu that why already you became very great pandit super babu you are saying very nicely I can't say in my words babu lalith in my village yendagandi tirumala sastri garu was born that's why my village became very famous please come to my village once you are goddess saraswathi only. lalith

  • @haribabuejnavarzala3213
    @haribabuejnavarzala3213 3 ปีที่แล้ว +18

    Amazing talent. He will become a legend in his own life. He will take Telugu literature and culture to greater heights. All the best to Aditya Gannavaram.

  • @chadalavadaanjaneyulu5468
    @chadalavadaanjaneyulu5468 3 ปีที่แล้ว +9

    శ్రీ గురుభ్యోన్నమః గురువు గారు శ్రీ గరికిపాటి నరసింహారావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ❤️🇮🇳💕శతాబ్దానికి శంఖారావం శార్వరీ తలమానికం శుభోదయానికి శతావధాన శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతితిష్టతి దీర్ఘాయుష్మాన్ భవ రోగిణామ్ నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయేనమః 🎉🙏
    ఓం నవ విధ్రుమ న్యక్కారి రదనచ్ఛదాయై నమః ఓం నమః శివాయ గౌరీ మనోహరాయ కుమార గణాధిపతి సౌభాగ్య సంపత్ప్రధాయనమఃశివాయ.

  • @mohanaluru7628
    @mohanaluru7628 3 ปีที่แล้ว +2

    సరసంగా, సరళంగా, సద్వినయంగా, సహజంగా వినిపించిన పద్యములు ఆదిత్య కాంతిని పెంపు జేసె మదిని. శుభములు పొందుమయ్యా.

  • @seethamahalakshmikakani2382
    @seethamahalakshmikakani2382 3 ปีที่แล้ว +3

    వినయం, గురుభక్తీ మీకు పెట్టని ఆభరణాలు 🙏

  • @saicharan6457
    @saicharan6457 3 ปีที่แล้ว +5

    Hinduism in safe hands.. Jai Sri Ram 🚩🚩

  • @ramayyasvp9817
    @ramayyasvp9817 5 วันที่ผ่านมา

    Asta avadhanam program very good... It's very easy to get entry in to IITs, IAS, IIM but very tough to face astavdhanam. only outstanding all round knowledge persons can take these changes 🙏🙏...

  • @vlprofession
    @vlprofession 2 ปีที่แล้ว +1

    ఇలాంటి లలితాదిత్యులు ఎంతోమంది రావాలి 👌👌👌🙏💐

  • @syamalaappaji2736
    @syamalaappaji2736 3 ปีที่แล้ว +1

    చాలా సంతోషం కలిగించే విషయం యువకులు అవధానం చేయడం

  • @nageswaraop5996
    @nageswaraop5996 2 ปีที่แล้ว +2

    Congratulations Lilith Aditya garu for your excellent service to Telgu language and telugu poetry 💐💐💐👌👌👌🙏🙏🙏

  • @shiva_official_64
    @shiva_official_64 28 วันที่ผ่านมา +1

    గురువులకు ప్రణామాలు.. 🙏

  • @KalyanChandrayadav
    @KalyanChandrayadav หลายเดือนก่อน

    ఎలా సాధ్యం ఇంతటి పాండిత్యం. అద్భుతం

  • @suryamogali78
    @suryamogali78 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏 inka mana aacharanalu mariyu ituvanti goppa karyakramalanu kapaduthunanduku Mee andarki danyavadamulu

  • @lakkarajureddypantulu5539
    @lakkarajureddypantulu5539 3 ปีที่แล้ว +3

    గురువుగారులు అశ్విరచనం తో ప్రారంభం తొ సరస్వతి అమ్మ వారు అమృత పలుకులు 🌹🙏🙏🌹

  • @neelakanteswarareddyp23
    @neelakanteswarareddyp23 3 ปีที่แล้ว +5

    Lalith Aditya - Saraswathi Puthra, meeku goppa keerthi prathistalu ravalani devuni vedukontunna.

  • @mrkmurthy9152
    @mrkmurthy9152 หลายเดือนก่อน

    ఈ రోజు శతావధానపండితులు శ్రీ లలిత్ ఆదిత్య అవధానులవారి అష్టావధానం మహదానందం పరచినది! శ్రీ గరికపాటి వారి సమక్షం జరగటం ముఖ్య ఆకర్షణ! అవధాన ప్రక్రియ లో పాల్గొన్న వారికి అందరికీ నా కృతజ్ఞతా పూర్వక నమస్సుమాంజలి,! ధన్యుడనైనా ను,ధన్యవాదాలు !!

  • @sirivennelasastry
    @sirivennelasastry ปีที่แล้ว +3

    ఈ 18 ఏళ్ల అబ్బాయిని చూస్తే, తెలుగు భాష కు పట్టిన గ్రహణం వీడే రోజు వస్తుందనే నమ్మకం కలుగతోంది.

  • @smkota4242
    @smkota4242 3 ปีที่แล้ว +4

    అబ్బురహ! సంసృతాంధ్ర భావాత్మశబ్దాక్షరం బేధం బాహ్యం మేకం భంగిన్ పార్వతీశం🙏🌹

  • @c.balatripurasundari5035
    @c.balatripurasundari5035 2 ปีที่แล้ว

    Telugu teacher naku guruvu gari padyalu ento istam guvu gari deevinalu ammavari deevinalato Lalita Aditya nuvvu ento goppavadivi kavalani manspoortiga korukuntoo entoo andamga vundi

  • @sraghu73
    @sraghu73 3 ปีที่แล้ว +20

    He is blessed... Awesome

  • @sanjeevammagandrakota4265
    @sanjeevammagandrakota4265 2 ปีที่แล้ว +1

    పువ్వు పుట్టగానే పరిమళించి హాయిగొల్పునట్లే చలికాలంలో లలితాదిత్య అవధాన కిరణాలు ఎంతో హాయిగొల్పుతున్నాయి .చిరంజీవ .చిరంజీవ .

  • @karunakarnuthalapati8274
    @karunakarnuthalapati8274 3 ปีที่แล้ว +16

    Enlivening the extincting art...Wonderful poetic skills.

  • @Shrisucharu
    @Shrisucharu 7 หลายเดือนก่อน

    తెలుగు పద్యాలు అవధానం తెలుగు బిడ్డలకు నేర్పింపగలిగితే దివ్య వైకుంఠమే కాదా మన దేశం. భగవంతుడు పరమాత్మ అనుగ్రహించు గాక!

  • @srinivasaprasad1253
    @srinivasaprasad1253 2 ปีที่แล้ว +2

    Super super 👌🏻 👍 Amazing marvelous, very very happy to see. God bless u 🙏

  • @powerofknowledgebyahk4833
    @powerofknowledgebyahk4833 3 ปีที่แล้ว +2

    Adityudu nirantaram..... Velugunu prasadistuntadu..... Great Telugu language.

  • @jayasreetannidi7678
    @jayasreetannidi7678 2 ปีที่แล้ว +1

    Sharadanbha Jagadguruvula Krupa menduga undi Aaditya ki 🙏🙏🙏

  • @nagarajaraomantripragada9379
    @nagarajaraomantripragada9379 3 ปีที่แล้ว +14

    Divine gift of goddess saraswati

  • @Protagonist77
    @Protagonist77 3 ปีที่แล้ว +32

    దేశ భాషలందు తెలుగు లెస్స

  • @cmam.keerthichandra6517
    @cmam.keerthichandra6517 2 ปีที่แล้ว +1

    నఖే మే మృత్యుస్యాదితి వృతవరే రాక్షసవరే
    విహస్యేషద్దేవః చటులఘటనాదక్షిణతమః
    నఖే మృత్యుం యస్య ప్రతిభటవకృద్దారుణ చణే
    జజృంభే యస్స్తంభాత్ హరతు దురితం నారమృగరాట్ !

  • @sbvrjearswamy7830
    @sbvrjearswamy7830 ปีที่แล้ว +1

    Jai Sri ram 🙏

  • @ateluguguysentertainmentm251
    @ateluguguysentertainmentm251 3 ปีที่แล้ว +18

    మన తెలుగు భాషా చాలా గొప్పది all ది బెస్ట్ నాన్నా....!

    • @padmavathit7242
      @padmavathit7242 2 ปีที่แล้ว

      Chiranjeevi sreelalithadityagarumee avadhanavidya kalakalamkonasagalaniavadhanasaraswathigarikapativarilakalamathallikisevacheyalanikorukontusubhassithulothon

  • @saiprasad9462
    @saiprasad9462 3 ปีที่แล้ว +12

    No doubt india will maintain tradition for another 100yers

  • @madhunagamanimanchili6721
    @madhunagamanimanchili6721 2 ปีที่แล้ว

    Naaku assalu ardham kaladhu kani chaala anandham ga vundhi mee amma gariki nana gariki naa namaskaramulu manchi muchayam ni kanaru maa adhrustam choodadam

  • @saisathwik2769
    @saisathwik2769 3 ปีที่แล้ว +8

    👏👏🙏 జై శ్రీ రామ్........

  • @ramu.o6671
    @ramu.o6671 ปีที่แล้ว

    Elanti pravachanalanu cause adrustam make kaliginchinanduku dhanyavadamulu

  • @MrRamesh947
    @MrRamesh947 3 ปีที่แล้ว +7

    Extremely well presented Aditya, our blessings and best wishes.

  • @prabhakarraovpv344
    @prabhakarraovpv344 3 ปีที่แล้ว +3

    చాలా అద్భుతంగా వుంది.

  • @pavithraanjaneyulu6149
    @pavithraanjaneyulu6149 3 ปีที่แล้ว +3

    సరస్వతీ పుత్రుడు,పదాలెకే ప్రాణం పోసిన నవ యువ కాళిదాసు. 🙏

  • @BSNRTeja
    @BSNRTeja 11 ชั่วโมงที่ผ่านมา

    Very good to see these at this time 👏👏👏👍👍👍

  • @Creativeshades01
    @Creativeshades01 2 ปีที่แล้ว +1

    లలితదిత్య తెలుగు భాషను కాపాడే రారాజు కావాలి.

  • @gyane1ravi
    @gyane1ravi 3 ปีที่แล้ว +2

    అద్భుతం...

  • @krishiahswarna6196
    @krishiahswarna6196 2 ปีที่แล้ว

    Thanks for beutiful shthavdna, hat's up to his knowledge at this age, confidence telgu language is growing

  • @balarajututika4752
    @balarajututika4752 3 ปีที่แล้ว +5

    I appreciate your subjective knowledge

  • @durganeel4360
    @durganeel4360 3 ปีที่แล้ว

    Poojuyulaku kavi sarvabhavmulaku saraswathi putrulaku na hrudaya pooravaka namaskaramulu

  • @raghususheel2414
    @raghususheel2414 3 ปีที่แล้ว +10

    A true telegu legend in US

  • @sailendragorle8405
    @sailendragorle8405 3 ปีที่แล้ว

    Aha chaala rojulaki chakkati padyam vinnamu dhanyavadamulu andi andariki

  • @orugantisuryanarayana1139
    @orugantisuryanarayana1139 ปีที่แล้ว

    Very nice sir thanq sir balugaru

  • @gollavenkatmahendranaidu6472
    @gollavenkatmahendranaidu6472 3 ปีที่แล้ว +43

    Dislike కొట్టిన వాళ్ల జీవితాంతము తగలబెట్టిన అవధానం అంటే మీనింగ్ కూడా తెలుసుకోలేరు

    • @LearnWithRuve
      @LearnWithRuve 29 วันที่ผ่านมา

      Okka poota bhojanam kuda pettaledhu.....niku kadupu nimdinattundhi , aakali vese vaadiki avadhanam avasaram le adhi hindu ayina kuda....avadhaanam vinte nilaa mrugam laa sapistaru....adhe nuvvu nerchukundhi vini

    • @ameerbasha431
      @ameerbasha431 25 วันที่ผ่านมา

      Boker fellow

    • @ameerbasha431
      @ameerbasha431 25 วันที่ผ่านมา

      Boker fellow

    • @f.s.kacademywanaparthy5610
      @f.s.kacademywanaparthy5610 23 วันที่ผ่านมา

      LearnWithRuve..... గారు
      అలా కాదండీ, ఈ కార్యక్రమం కోసం, చేసిన ఏర్పాట్లు బోజనాలు, అన్ని చాల మందికి పనిని ఇచ్చింది, పాడిత్యం, పండితుల వల్ల పది మందికి పని,కడుపుకు తిండి, బతుకు దెరువు.... ఇలా అన్ని దొరుకుతాయి, సర్టిఫికెట్స్ ఉన్న ప్రతివారికీ ఉద్యోగం వస్తుందా, జ్ఞానం ఉన్నవారికే...గా....?
      నమస్కారం తెలుసుకోగలరు
      జై భారత్ జై శ్రీరామ్

  • @krishnamurthydasannagari2935
    @krishnamurthydasannagari2935 ปีที่แล้ว +2

    గరికి వారు.. మైకులకు ఆడ మగ పేర్లతో, ఆడది తిరిగి,మగాడు తిరగక... అంటూ.. అవమానించడం చాలా సిగ్గుగా వుంది.

    • @40.siddharthkatta31
      @40.siddharthkatta31 วันที่ผ่านมา

      అదియున్ నాతనికి కోచ్చెను అహాము వల్లననియు జనులకు లేవరికేరుక.! ఇతరులకేమికేరుకనని మిథ్యలో నుండుచు అంతయును నాకేరుకనని అక్కడేఆగేన్.. అదే సత్యమని ఎరుగక విర్రవీగకుండున్ ఇదే జగమెరిగిన ధర్మం.

  • @krsita3460
    @krsita3460 3 ปีที่แล้ว +4

    Saraswati putrunaku 🙏👏 Lalita Aadityuni ki aseessulu🙌

  • @krishmylangam
    @krishmylangam 3 ปีที่แล้ว +2

    lalith is lalitheswaravaani..marvels...awesome

  • @m16chintu
    @m16chintu 2 ปีที่แล้ว +1

    చలోక్తులు, అవధానులకే సాద్యము...

  • @ushasreepeeta2980
    @ushasreepeeta2980 3 วันที่ผ่านมา

    Lalitaditthyuni kiranaalu ajaraamaramougaaka
    🎉

  • @bharathm3121
    @bharathm3121 2 ปีที่แล้ว +1

    Jai srirama jai 🙏 ✨ 💖 ❤ 💙 💓 🙏 ✨ 💖 ❤ 💙 💓 🙏 ✨ 💖

  • @Raj5704
    @Raj5704 3 ปีที่แล้ว

    Amma vari asirvadhalu meeku eevvalani naa prardhana

  • @masaramramesh4871
    @masaramramesh4871 2 ปีที่แล้ว +2

    గరికపాటి....నిజంగానే రాక్షస బ్రహ్మ సుమా....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pinisettisrini
    @pinisettisrini 2 ปีที่แล้ว +18

    ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డి గారు ఈ కార్యక్రమం చూసి ఇంగ్లీషు మాధ్యమ విద్యావిధానం పై పునరాలోచించవలసిన అవసరం ఎంతైనా వుంది

    • @ravisoljar6803
      @ravisoljar6803 6 หลายเดือนก่อน +1

      నీ పిల్లలు ఏ స్కూల్ లో చదువుతున్నారు....ర

    • @ThoratiNageswararao-iw5mb
      @ThoratiNageswararao-iw5mb 5 หลายเดือนก่อน

      😂❤​@@ravisoljar6803

    • @GoodEnough99
      @GoodEnough99 หลายเดือนก่อน

      Me childern ni Telugu medium lo cherchara????

    • @g.kesavamohan9990
      @g.kesavamohan9990 หลายเดือนก่อน

      ఓల్డ్ బతకడానికి ఇంగ్లీష్ కావాలి సార్ తప్పదు ఇంట్లో తెలుగు నేర్పిద్దాం ఇలాంటివి చూపించండి వాళ్లని తెలుగు వాళ్ళకి తీర్చిదిద్దండి ఆ కానీ పండు పొట్ట పొట్ట వద్దు

    • @prakasarao5543
      @prakasarao5543 หลายเดือนก่อน

      ఈ కార్యక్రమాన్ని జగన్ చూస్తే తన మనసు మార్చుకోవచ్చునేమోనన్న ఆశ పడడంలో తప్పేంలేదు . జగన్ మనసుమారదు . కారణం ఈ కార్యక్రమాన్ని జగన్ 151 సార్లు ఎంతశ్రద్ధగా ఆలకించినా ఆబుర్రకీజన్మకు అర్ధంకాదు గాక కాదు . ఇక ప్రయోజనమాశించడం వృధానే .

  • @manoharreddymeda1419
    @manoharreddymeda1419 3 ปีที่แล้ว +2

    Lalitadithya is a prospective hope to the avadhana prakriya.