1)shodasaupchara puja - mng or evening 2)Kumari puja 3)Aparijitha devi stuti 4)shami puja 5)Anna danam for poor people Rules :Brahma charaya,satvika food,ammavari stories, sleeping in floor,Navadurga sloka on each day Thanks guru garu,mee valla na jeevetham lo chala vishyalu telusukonanu
శ్రీ మాత్రే నమః గురువుగారికి నమస్కారములు గురువుగారు మీరుచెప్పినట్లుగా సంకష్టహర గణపతి వ్రతము, సప్త శనివారం వ్రతము చేసుకున్నాను. అదేవిధంగా ఇప్పుడు నవరాత్రి పూజ కూడా నేను చేసుకోవాలనుకుంటున్నాను అమ్మ దయ వల్ల నవరాత్రి పూజ కూడా అమ్మవారు నాతో చేయించుకుంటే బాగుండును. ఏ ఆటంకాలు రాకుండా ఉండాలని ఆ తల్లిని కోరుకుంటున్నాను శ్రీమాత్రే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Guruvu gaaru Nenu 3years nundi chestunnau , enka Navaratrulu vasthayi ante chala happy ga untundi, mee videos chustene chala happy anipistundi, mee videos choosi mee cheppinavi konni follow chesanu, na life chaala changes ayindi, nenu Yeppatinundo BE cheyali anukunna aythe, eppatiki kudiri eppudu final year, andulo 30+ lo chala happy ga unna, from Bangalore
Namaskaram Guruvu garu ...meeru cheppindi nijam ga naku anubhavamyndi Guruvu garu.....okka year navaratrulu chesthe anni amma choosukuntarani....nenu last year navaratrulu chesina daggara nunchi ammavaru naku anni vishayalalo manchi marpulu vachayi
Guruvugaru 🙏🙏 separate ga mandapam petti chesetha place ledu devudu mandiram lo ne ammavariki shodasa upachara puja chesukovachha kalasam pettakunda.... mi valla nenu 1 year nundi morning lakshmi narayana shodasa upachara puja evening siva shodasa upachara puja chesukuntunanu....6 times arunachala giri valayam cheyagaliganu tandri...
Thank you soooooo much guruvu garu💐💐💐🙏🙏🙏🙏 మీరు చెప్పిన విధంగా ఈ సారి నవరాత్రులు జరుపుకుంటాం. ఆ అమ్మ దయ మన అందరి మీదా ఉండాలి అని కోరుకుంటున్నాము. సులభ రీతిలో ఆ అమ్మ పూజ చేసుకునే అవకాశం మాకు కల్పించినందుకు గురువు గారికి శతకోటి పాదాభీ వందనాలు 🙏🙏🙏🙏💐💐💐💐
Guruvu garu nenu ne matalu vinni chalaa poojalu chesanu meru navaratrulo last year daily oka ammavari mahima pettevaru plz guruvugaru ee year kuda pettara.ma jeevithalu me valla marayi plz meru kotha videos cheyandi
నమస్కారం గురూజీ నవరాత్రి పూజలు మీ ఒక్క మార్గదర్శనం లో చేసేదాన్ని కానీ ఈ సారి మా మామగారి చిన్నాన్నగారి మనవడి భార్య డెలివరి అయ్యింది అంటే మేము నవరాత్రి పూజ ఎన్ని రోజులకు చేస్కోవచ్చు దయచేసి చెప్పండి. ఇవాల్టి కి 3 వ రోజు డెలివరి ( ఆడపిల్ల) అయ్యి.అంటే రేపట్నుంచి చేసుకోవచ్చా.
Guruvugariki namaskaram... om sri durgamma thalli... 9 days pooja lo morning adavaru head bath chestharu night kuda head bath cheyyala sir..ledha body ki chesi pooja chayyavacha (night) Please cheppandi guruvugaru......please
శ్రీ మాత్రే నమః. గురువుగారు.. మీరు చెప్పిన కుమారి పూజ వీడియో లో రోజుకొక పూజ మంత్రం ఉన్నాయి.. కానీ నాకు కుదరలేదు.. మీరు చెప్పినట్టు ఒక అమ్మాయి కి పూజ చేయాలనుకుంటున్నాను.. కానీ ఏ మంత్రం జపించాలి.. దయచేసి చెప్పగలరు
Guruvu garu navarathri ki Telangana lo bathukamma ki sambandham vundha. Bathukamma ni gouri ga kolustharu andharu. Asalu bathukamma gurinchi cheppandi guru garu .
Guruvu garu, క్రితం సారి కలసలో నీరు పోసి అక్షింతలు వేసి పైన కొబ్బరి కాయ, జాకెట్ బట్ట పెట్టాను. 9 వ రోజు ఉద్వాసన అయ్యాక కలస తీస్తే, విపరీతమైన కంపు వాసన వచ్చింది. అక్షింతలు నీళ్ళలో నానిపోవడం వల్ల. సో కలశం ఎలా పెట్టాలి. ప్లీజ్ చెప్పండి.
Sri maatre namaha miru cheptunte ala vintune undali anipistundi nenu apude 3 years nundi devi navarathrulu chestunna varahi navaratrulu chestunna ento prasantam gga untundi e year maa husband to tepinchali oka deeksha gaa anukuntunna mi aasirvadalu kavali maku guruvu garu
నమస్కారం గురువు గారు నేను సప్త శనివరాల వ్రతం చేస్తున్నాను ఇప్పటికీ 6 వారాలు పూర్తి చేసే వచ్చే శనివారం పితృ పక్ష అమావాస్య కదా మరి 7 వరము పుజచేయ్యోచ అన్నదానము , వాయినాలు ఇవ్వొచ దాయచేసి న యొక్క సందేహాన్ని పరిష్కారం చెప్పండి
Sir Namaskaram!! Is it required to remove previous day flowers on the kalash and photos and place new flowers daily ? Or we have to leave flowers as is for 9 days ? Kindly pls explain
లలితామ్మవారు నన్ను కొన్ని వేల సార్లు దారి చూపి కాపాడింది ..నా మీద ఎప్పుడూ ఓకన్ను ఉంచుతుంది .నా ధర్మమే నాకు అమ్మ …🙏🙏🙏🙏🙏🙏🙏
1)shodasaupchara puja - mng or evening
2)Kumari puja
3)Aparijitha devi stuti
4)shami puja
5)Anna danam for poor people
Rules :Brahma charaya,satvika food,ammavari stories, sleeping in floor,Navadurga sloka on each day
Thanks guru garu,mee valla na jeevetham lo chala vishyalu telusukonanu
Guruvugaru namaskaram... MA father ki last stage of gallbladder cancer... 😢😢😢😢😢No treatment antunnaru..plz ayya...Please pray for him🙏🙏🙏🙏
శ్రీ మాత్రే నమః
గురువుగారికి నమస్కారములు
గురువుగారు మీరుచెప్పినట్లుగా సంకష్టహర గణపతి వ్రతము, సప్త శనివారం వ్రతము చేసుకున్నాను.
అదేవిధంగా ఇప్పుడు నవరాత్రి పూజ కూడా నేను చేసుకోవాలనుకుంటున్నాను అమ్మ దయ వల్ల నవరాత్రి పూజ కూడా అమ్మవారు నాతో చేయించుకుంటే బాగుండును. ఏ ఆటంకాలు రాకుండా ఉండాలని ఆ తల్లిని కోరుకుంటున్నాను
శ్రీమాత్రే నమః
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Guruvu gaaru Nenu 3years nundi chestunnau , enka Navaratrulu vasthayi ante chala happy ga untundi, mee videos chustene chala happy anipistundi, mee videos choosi mee cheppinavi konni follow chesanu, na life chaala changes ayindi, nenu Yeppatinundo BE cheyali anukunna aythe, eppatiki kudiri eppudu final year, andulo 30+ lo chala happy ga unna, from Bangalore
Namaskaram Guruvu garu ...meeru cheppindi nijam ga naku anubhavamyndi Guruvu garu.....okka year navaratrulu chesthe anni amma choosukuntarani....nenu last year navaratrulu chesina daggara nunchi ammavaru naku anni vishayalalo manchi marpulu vachayi
అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నటే 🙏
శ్రీమత్రేనమః 🙏 అమ్మ కి నాన్న గారుకి నా నమస్కారాలు 🙏
Guruvugaru 🙏🙏 separate ga mandapam petti chesetha place ledu devudu mandiram lo ne ammavariki shodasa upachara puja chesukovachha kalasam pettakunda.... mi valla nenu 1 year nundi morning lakshmi narayana shodasa upachara puja evening siva shodasa upachara puja chesukuntunanu....6 times arunachala giri valayam cheyagaliganu tandri...
Meeku unna patience chala goppadhi..
Future generations ki meeru idol person kawali🙏
Thank you soooooo much guruvu garu💐💐💐🙏🙏🙏🙏 మీరు చెప్పిన విధంగా ఈ సారి నవరాత్రులు జరుపుకుంటాం. ఆ అమ్మ దయ మన అందరి మీదా ఉండాలి అని కోరుకుంటున్నాము. సులభ రీతిలో ఆ అమ్మ పూజ చేసుకునే అవకాశం మాకు కల్పించినందుకు గురువు గారికి శతకోటి పాదాభీ వందనాలు 🙏🙏🙏🙏💐💐💐💐
Guruvu garu nenu ne matalu vinni chalaa poojalu chesanu meru navaratrulo last year daily oka ammavari mahima pettevaru plz guruvugaru ee year kuda pettara.ma jeevithalu me valla marayi plz meru kotha videos cheyandi
Ma andari kosam elanti video lu chestunnanduku meku manaspurthiga dhanyavadamulu guruvu garu 🙏🙏
Meeru and mee family andaru baagundaali🙏🙏🙏🙏
నమస్కారం గురూజీ
నవరాత్రి పూజలు మీ ఒక్క మార్గదర్శనం లో చేసేదాన్ని
కానీ ఈ సారి మా మామగారి చిన్నాన్నగారి మనవడి భార్య డెలివరి అయ్యింది అంటే మేము నవరాత్రి పూజ ఎన్ని రోజులకు చేస్కోవచ్చు
దయచేసి చెప్పండి.
ఇవాల్టి కి 3 వ రోజు డెలివరి ( ఆడపిల్ల) అయ్యి.అంటే రేపట్నుంచి చేసుకోవచ్చా.
Om Shri maatre namaha 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 next Sunday Amma intlo untundi 🙏🏻🙏🏻
ఓం శ్రీ గురుభ్యో నమః . చాలా ధన్యవాదములు గురువు గారు..
Namasakaram andi..chala dhantavadhalu andi prathi vishayanni chala clear ga cheptharu..
Guruvu garu chala manchi vishayam chepparu ammavari gurinchi mi padha padhmamulaku satha koti vandhanalu Sri mathre namaha
I ll perform Puja every year n I ll take help.of ur vdos sir , thank you so much, sukhibhava
Guru garu..... Nenu sankastahara chathurthi 1 year chesanu..... Chala kastangala nundi gatekamu.. Dhanyavadalu
🙏 Meru cheptunte inka vinalanipistindi guruvu gaaru 🙏dhanyavadhalu
Sri vishnu roopaya namashivaya 🙏 ur words Maha prasadam 🎉 surely I will do Guruji
🙏🙏 chala Baga chepparu amma gurinchi nenu navaratriullo ammaku Pooja cheyalanikuntunnam guruvu garu 🙏
గురువుగారూ ... వీరభద్రస్వామి గురించి తెలియజేయండి...
Guruvu garu meru cheppe prati vishayam oka positive energy ne estayi maku🙏
Namaskar am guruvugaru chala baaga chepparu. Ii saari Naku Pooja chesukune bhagyam kalagaali Ani aasiirwadhinchendi
Chala chala dhanyavadalu guruvu garu chala baga and clear ga chepparu 🤗🙏🙏🙏👍
Guruvu gaaru memu vundedi hall kitchen anthe swamy nenu navarathrulu cheyalanukuntunnanu kani ma vaaru daily night drink chestaru non veg thintaru morning 8 ki lesthadu thandri Naku chala ibbandiga vuntundi Ila vunte navarathrulu cheyavacha please reply me please please please 🥺🥺
అలాగే చేయండి. చేయాల్సిన మార్పులు అమ్మవారు చేస్తారు
మధ్యాహ్నం పూజ కి మళ్ళీ స్నానం చేయ లాండి చెప్పగలరు
శ్రీ మాత్రే నమః
Namaskaram guru garu.last year me video chusi navaratrulu chesanu.meru chepina anubhavalu ani jargaye.miku me kutumbha sabhyalu shatha koti vadanalu.
Guruvugariki namaskaram... om sri durgamma thalli...
9 days pooja lo morning adavaru head bath chestharu night kuda head bath cheyyala sir..ledha body ki chesi pooja chayyavacha (night)
Please cheppandi guruvugaru......please
Namasthe guruvu garu naku amma vari navarathrulu cheyalani undi ......dasara roju ma atta gari vallu peddalaki pettukunttaru appudu navarthrulu nenu chesukovaccha dayachesi cheppagalaru...
Video pakkana photos download links. Pettandi guruvugaru...kannillu vachestunnay chustunte
గురువు గారు నమస్కారం అండి.... దీపావళి కేదారేశ్వరా నోముల పూజ విధానం కూడా దయచేసి వీడియో తీసి పెట్టగలరు గురువు గారు 🙏🙏
🙏thank you for sharing the confidence and procedures mahatma .
May Divine mother protect all of us and give happiness to all .
శ్రీ మాత్రే నమః. గురువుగారు.. మీరు చెప్పిన కుమారి పూజ వీడియో లో రోజుకొక పూజ మంత్రం ఉన్నాయి.. కానీ నాకు కుదరలేదు.. మీరు చెప్పినట్టు ఒక అమ్మాయి కి పూజ చేయాలనుకుంటున్నాను.. కానీ ఏ మంత్రం జపించాలి.. దయచేసి చెప్పగలరు
Guruvu gaaru nenu 16somavara vratham chestunnanu and nenu navaratrulu kuda chedamanukuntunna monday shiva pooja and navarathri pooja ela cheyali telupagalaru
Navadurgala avataralni choosthe...aadavari Jeevitha ghattalanu spurimpajestayi🙂🙏
Chala chala Baga chopinaru Andi guruvugaru 🙏🙏🙏 thank andi nenu elage chestanu andi
Guru garu
Dhakshina moorthy stotram gurinchi video cheyyandi please
If possible
Guruvu garu navarathri ki Telangana lo bathukamma ki sambandham vundha. Bathukamma ni gouri ga kolustharu andharu. Asalu bathukamma gurinchi cheppandi guru garu .
Guruvu garu, క్రితం సారి కలసలో నీరు పోసి అక్షింతలు వేసి పైన కొబ్బరి కాయ, జాకెట్ బట్ట పెట్టాను. 9 వ రోజు ఉద్వాసన అయ్యాక కలస తీస్తే, విపరీతమైన కంపు వాసన వచ్చింది. అక్షింతలు నీళ్ళలో నానిపోవడం వల్ల.
సో కలశం ఎలా పెట్టాలి. ప్లీజ్ చెప్పండి.
Shodosha pooja morning evening rendu sarlu cheyala gurugaru
Guru garu pls Dasaratha navaratri demo mentioned
ఆహా స్వామి ఎంతబాగా చెప్పారు అమ్మ గురుంచి
ప్రతి రోజూ అన్నప్రసాదము నివేదన చేయాలా గురువు గారు. దయచేసి చెప్పండి. నేను ఇదే మొదటిసారి నవరాత్రి పూజలు చెయ్యాలని మీ videos చూసి నిర్ణయించుకున్నాను.
Sir can you please make a vedio for hostel people how do puja and what all we need to follow
Chalasantosham anpinchindi meeru chepe matalu guruvu garu
Sir nenu 16 somavaralavratham chesthunna 6weeks ayyindi mari navaratri puja chesthunapudu ayyvarki kuda same puja pita pina petti avahana cheppocha leda very puja peta 3:38 petti chyala thelapagalaru gurvugaru
Nadi today 15th week ...sodasasomavara vratham complted guruvugaru
Good massage swami
Meru Reply estha Nenu Pooja Samagri ki prepare chesukuntanu guruvu garu
Gurugaru me videos chustuny manasu pongipotundi guruvugaru me family nindu nurelllu challaga vundali
Dhanyavadamulu guruvu garu🙏
Guruvu gariki satakoti padabhi vandanalu 🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ మాత్రే నమః గురువు గారు 😊
Meru Reply estha Nenu Pooja Samagri ki prepare chesukuntanu
చాలా స్పష్టంగా చెప్పారు
Thankyou pujaari gaaru,🙏🙏
Sri maatre namaha miru cheptunte ala vintune undali anipistundi nenu apude 3 years nundi devi navarathrulu chestunna varahi navaratrulu chestunna ento prasantam gga untundi e year maa husband to tepinchali oka deeksha gaa anukuntunna mi aasirvadalu kavali maku guruvu garu
నమస్కారం గురువు గారు
నేను సప్త శనివరాల వ్రతం చేస్తున్నాను ఇప్పటికీ 6 వారాలు పూర్తి చేసే వచ్చే శనివారం పితృ పక్ష అమావాస్య కదా మరి 7 వరము పుజచేయ్యోచ అన్నదానము , వాయినాలు ఇవ్వొచ
దాయచేసి న యొక్క సందేహాన్ని పరిష్కారం చెప్పండి
Guruvugaru 🙏❤️Namasthe Andi .Please Navarathri 1st Day To 9 th Day Which Day Which Alankaram & Which Naivedyam Pls Post A Seperate Video Sir
Shri mathre namaha🙏
Guruvaru... Mangala chandika stotram gurinchi cheppandi ela Chadhavali
Sir Namaskaram!! Is it required to remove previous day flowers on the kalash and photos and place new flowers daily ? Or we have to leave flowers as is for 9 days ? Kindly pls explain
Nen last yr nundi puja start chesanu sir..iplppudu Naku navarathri pujaki madhyalo ruthukramam undhi guru nen m cheyli
శ్రీ మాత్రే నమః గురువు గారు 🙏🏻
Im working women with frequent traveling
But i want to do puja
Can u suggest any way
నమస్కారం గురువుగారు మధ్యన కూడా పూజసేతట్లైతే పూజ అప్పుడూ కూడా షోడశోపచార కూడా మూడుపుట్ల చెయ్యాల
సమయం లేకపోతే పంచోపచార పూజ కూడా చేసుకోవచ్చు. అది 5 నిముషాలు పడుతుంది.
సమయం ఉంటే షోడశోపచార పూజ చేస్తే మంచిది
Navaratri lo 9 days deepam velagala niyamalu cheppandi plz guruvgaru
Kumari pooja demo chupinchandi dayachesi plss andi
Please make a videos on narsimha kavacham stotram pleasee pleasseee pleaseeeeee
Nan job chesthu hostel lo vuntanu navaratri Pooja ala cheyyali guruvu garu
Guruvu gari na hyudayapurvaka namaskaraku...guruvugaru aayudha Puja yela chesukovalo cheppagalaru
Guruvugariki dhanyavad halu
Sadhguru jagadeesh vaasudev gari gurinchi oka video cheyandi please...
Guruvu garu puthrasantannaniki parishkaramteliyajeyandi
Guruvu garu shodasopachara puja 1st day chesi remaining days sthothralu chadhivithey saripotundha ledha prathi roju shodasopachara puja cheyyala?
Amma Daya unta Anni untta🙏
Nenu vaarahi ammani poojinchali anukuntunna e navarathrulalo cheskovacha plzz reply evvandi
Thanq so much Guruvu garu,, Namaste
ఓం శ్రీమాత్రే నమః
ఓం శ్రీ దుర్గే నమః 🙏🙏🙏
Guruvugariki namaskaram . Guruvugaru . Sayantram kunkumapooja cheste pagalantha pasting cheyyala please cheppandi.
Maa Durga pic( on screen) very beautiful
గురువు గారు ఉపవాస దీక్ష ఎలా చేయాలో చెప్పలేరు.
Tell about 9days prasadam
Guruvugaru last year chepparu kada navaratri lo roju ko amma vari mantralu avi chaduvu kovala guruvugaru please reply
Meelanti vaaru guruvuluga unnanduku maaku entho santhosham ga undi
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ గురువుగారికి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏 కుంకుమ పూజ ఇంటి లో చేయవచ్చ
Yeti suktham lo khadgamala, lalithasasthra namalu chadavocha.
Super sir meru
Guruvu garu meku me kutambaniki sethakoti padhabhi vandanallu.
Sir maku atisuthakam undi nenu ee pooja cheyyocha navaratrulu reply please sir
Naduri garu suhasini pooja elaga cheyali Navaratri lo eppudu cheyali . Kocham cheppandi
Guru gaaru please naaku okate okka request, pauranika sandhyavandhanam meedha video chayandi
Namaskar Andi .
Lalitha Trisathi namaalu tho Pooja cheyyacha andi mantropadesam lekundaa ?
Swamy mantra upadesambunnappudu....
Kontha time eh unte 5mins puja chesi 25 mins japam cheyala or 25 mins puja chesi mantram 5 mins cheyala?
Thank you guru garu
Guruvu gariki padabivandanamulu🙏.
Modhati 5 days vilupadani vallu chivari 3days chesukovocha??
Guru gaaru, nava durga stotralu Pooja antha ayyaka cheyala andi ?