అక్కడ ఒక్క రాత్రి నిద్ర చేస్తే ఈ అదృష్టం దక్కుతుంది | One night stay here... | Nanduri Srinivas

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 พ.ย. 2024

ความคิดเห็น • 533

  • @ushanalla3029
    @ushanalla3029 หลายเดือนก่อน +13

    Srimathre namaha
    Guruvugaru vaishnava sampradayam lo ethara devataradana undadhu enduku .

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  หลายเดือนก่อน +55

      శ్రీ కృష్ణుడు, కొడుకు పుట్టాలని శివుణ్ణి పూజించి, పుట్టాకా సాంబుడని పేరు పెట్టుకున్నాడు.
      రుక్మిణీ దేవి వివాహం కోసం పార్వతీ పరమేశ్వరులని ఆరాధించింది.
      అంతకన్నా పెద్ద వైష్ణవులు ఎవరున్నారు?
      పార్వతీ దేవి పుత్రిని కోసం నారాయణుణ్ణి అర్చించి గణపతిని సృష్టించింది.
      శివుడు హనుమగా మారి వచ్చి శ్రీరాముణ్ణి సేవించుకున్నాడు.
      ఇంతకన్నా పెద్ద శైవులు ఎవరున్నారు?
      బేధబుధ్ధి సృష్టిలో లేదు, మన దృష్టిలో ఉంది

    • @parusri1321
      @parusri1321 หลายเดือนก่อน +1

      Guruvu garu atla thaddi eppudu chesukovalo vivaramga cheppandi plz

    • @rajendraraju9283
      @rajendraraju9283 หลายเดือนก่อน +1

      ​@@NanduriSrinivasSpiritualTalks
      Hi sir, Naku oka sandheham , ma wife pregnant 2 month running, so nenu appypa mala veyocha epudu chepandhi

    • @VelichetiVeerraju
      @VelichetiVeerraju หลายเดือนก่อน

      @@NanduriSrinivasSpiritualTalks

    • @ushanalla3029
      @ushanalla3029 หลายเดือนก่อน

      ​@@NanduriSrinivasSpiritualTalksmeru chepinadenenu anusaristunanu kani .. e prashne Naku samasyaga marindi emcheyyalo teliyatm ledu ...nenu mitho okkasari personal ga matladalani anukuntunanu Naku avkasam ivvagalara

  • @ramprabhakara
    @ramprabhakara หลายเดือนก่อน +72

    నేను అక్కడ పదిహేను రోజులు ఉన్నాను అతి రుద్ర యాగం లో ఋత్వికుడి గా అవకాశం వచ్చింది ఆ అవకాశం మీరు చెప్పిన శ్యామలా దండకం చధివిన తరువాతే వచ్చింది ❤❤❤

    • @kusumasri3071
      @kusumasri3071 หลายเดือนก่อน +2

      Abba adrustam andi

    • @ramprabhakara
      @ramprabhakara หลายเดือนก่อน +7

      నందూరి శ్రీనివాస్ గారుఒఒఒ రేండు సంవత్సరాల క్రితం శ్యామల దండకం గురించి చెప్పినప్పుడు నేను మాఘ మాసంలో శ్యామల దండకం పారాయణ చేసాను అప్పుడు మా ఇంట్లో చివరి రోజున కీర పక్షులు (చిలుకలు? వచ్ఛాయి ఆ రోజు నేను మనసు లో కోంచం బాధ పడ్డాను పక్షులు వస్తే ఏమి లాభం ఏమైనా డబ్బులు వేస్తే బాగుంటుంది కదా అని ఆ తర్వాత రేండవ సంవత్సరం చేసిన అప్పుడు చిలుకలు రాలేదు కానీ ఫలపి వాంచా సమధికం అన్నట్లు చిలుకలం రాలేదు అని భాధ పడుతున్నా నాకు చిలుకని పట్టుకున్న అమ్మవారి దగ్గర శృంగేరి శారదా దేవి ఆలయం లో చక్కగా ఓఓ మంచి బృహత్ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం నాకు అమ్మ వారు నందూరి శ్రీనివాస్ గారి రూపంలో ఇచ్చిన అదృష్టం అని భావిస్తాను నేను 🙏🙏🙏🙏🙏

    • @praveenbhargavthatikonda8717
      @praveenbhargavthatikonda8717 หลายเดือนก่อน

      👏

    • @sivahari8264
      @sivahari8264 หลายเดือนก่อน

      Anna adress chepu anna శృంగేరి

    • @swathisanjay2859
      @swathisanjay2859 หลายเดือนก่อน

      Chala adrustam chesukunnaru

  • @pradeepthinatukula3511
    @pradeepthinatukula3511 6 ชั่วโมงที่ผ่านมา

    మీరు ఇలా ఎన్నో విషయాలు మాకు తెలియనివి, గొప్ప క్షేత్రాల యొక్క విశిష్టత తెలియచేస్తున్నందుకు కృతజ్ఞతలు. మీ ద్వార దేవుడు మా అందరిని కరుణిస్తున్నారు. మీ మంచి మనసుకి అభినందనలు.

  • @suryanarayanach3828
    @suryanarayanach3828 หลายเดือนก่อน +19

    నమస్కారం గురువుగారు నేను గుంటూరు సంపత్ నగర్ శారదా దేవి ఆలయంలో భారతీయ తీర్థ స్వామి వారు 40 రోజులు చేసిన చంద్రమౌళీశ్వర ఆరాధనలో రెండు నెలల వయసు గల మా పెద్దబ్బాయి తో సహా పాల్గొన్నాను. అది అదృష్టం అని తెలుసు కానీ ఎంతటి మహాభాగ్యము అనేది మీ దయ వలన తెలుసుకున్నాను దీ నికి కారణం ఇలాంటి మహాత్ములను ఆ దేవాలయ పాద స్పర్శ చేయించిన పోలిశెట్టి శ్రీహరి ప్రసాదరావు గారు. ధన్యవాదాలు గురువుగారు

  • @NakkaIndrani
    @NakkaIndrani หลายเดือนก่อน +26

    ఎన్నో విలువైన విషయాలు మీ వల్ల తెలుసుకున్న నాన్నగారు 🙏.ఎప్పుడేప్పుడు శృంగెరి వేళ్ళాల అని ఉంది😊 అంత అమ్మ దయ 🙏🙏🙏

  • @sureshkalpam6841
    @sureshkalpam6841 หลายเดือนก่อน +46

    స్వామి.... శృంగేరి... కి వెళ్లే.... భాగ్యం.... ఆ అమ్మవారు నాకు ప్రసాదించాలి..... మీరు.... చెప్తుంటే..... వెళ్లాలని.... చాలా ఆశగా ఉంది.... కానీ... నాకు ఆ భాగ్యం ఉందొ లేదో.... మీ దయచేసి వల్ల శృంగేరి... గురించి.... తెలుసుకున్నాం..... శ్రీ మాత్రేనమః.....

    • @LalithaLalitha-bj4nv
      @LalithaLalitha-bj4nv หลายเดือนก่อน

      Kacchithanga amma meku srungeri Darshana bagyam లభిస్తుంది

    • @prasadreddy3057
      @prasadreddy3057 หลายเดือนก่อน +1

      Naku Sringeri Vellalani Vundhi ...Aa Bhagyam Vundho Ledho...Chandramouleeswara Puja Lo Palgontano Ledho ..Aa Deva Devudey Kalpichhali....Kallallo Kannillu Vasthunnayi..

  • @PraveenMadduri-kx5eo
    @PraveenMadduri-kx5eo หลายเดือนก่อน +50

    గురువు గారు, మా జంట కూడా ఒక ప్రత్యక్ష సాక్ష్యం. మాకు కూడా ఈ ఏప్రిల్ నెల మేము శృంగేరి దర్శించాము. జూన్ నెల లో మా ఇల్లాలు కి కన్ఫామ్ అయ్యింది. అక్కడ ఉండే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కూడా మహిమ ఉన్నది

    • @kusumasri3071
      @kusumasri3071 หลายเดือนก่อน

      Adrustam andi

    • @siva10130
      @siva10130 หลายเดือนก่อน

      @@PraveenMadduri-kx5eo hi sir

    • @reddyyang8214
      @reddyyang8214 หลายเดือนก่อน

      @@kusumasri3071 managing kuda adjustable mana chetilone vuntadi

    • @kusumasri3071
      @kusumasri3071 หลายเดือนก่อน

      @@reddyyang8214 ardam kaledu em managing

  • @gopiaddepalli677
    @gopiaddepalli677 หลายเดือนก่อน +25

    మేము మొదటిసారి వెళ్ళాలి..అనుకుంటున్నాము...మి వీడియో మాకు ఉపయోగం ....ఏ పుణ్యక్షేత్రం కి వెళ్తున్న ఆ క్షేత్రం గురించి మీరు వివరించి వీడియో చూసి తెలుసుకుంటున్నము...ధన్యవాదములు

  • @koppadanarasimhababu1809
    @koppadanarasimhababu1809 หลายเดือนก่อน +15

    🙏🙏గురువుగారికి పాదాభివందనం కళ్ళుతో చూసిన అనుభూతి వచ్చిందిఅండి

  • @sudhamaram841
    @sudhamaram841 หลายเดือนก่อน +16

    గురువు గారికి వందనం
    నేను నవరాత్రుల్లో అమ్మవారికి కలశం అఖండం పెట్టుకొని పూజ చేసుకున్నాను.నాకు మహర్నవమి రోజున చీకట్లో 3.30 నుండి 4.00 మద్యలో మా ఇంట్లో ఆడపిల్ల ప్రసవించినట్లు కల వచ్చింది.దేనికి సంకేతం తెలియజేయగలరా గురువు గారు
    Sudha Murali: 🙏🙏🙏🙏

  • @SometimeRGV
    @SometimeRGV หลายเดือนก่อน +31

    I don’t know when I go to Sringeri 😊
    But sir u took us to temple by showing these video
    Om Namah Shivaiah

  • @ravikumarreddy2164
    @ravikumarreddy2164 หลายเดือนก่อน +11

    చంద్రమౌళీశ్వర స్వామి వారు మాకు ఎప్పుడు దర్శనమ ఉందో జగద్గురు ల అనుగ్రహం నా మీద ఎప్పుడు కలుగుతుందో ఓం నమశ్శివాయ నా కష్టాలు ఎప్పుడు తీరు తాయో స్వామిని దర్శనం కోసం అనుగ్రహం కోసం వెయిటింగ్ చంద్రమౌళీశ్వర నమః

  • @tholetisubbalaxmi7891
    @tholetisubbalaxmi7891 หลายเดือนก่อน +2

    పూజ్యూనీయులైన guruvu gariki namashulatho ... Chandraouliswara swami vari pooja guinchi mee noti nundi vinna naa మనసు అవాజ్యమైన అనుభూతి కి లోనయింది నాకు ఈ జన్మలో అంతటి అద్రుష్టం వుందో లేదో కానీ మీ కళ్ళు నావి గా చేసుకొని స్వామి వారిని దర్శించకున్నాను ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ouruniverse2129
    @ouruniverse2129 หลายเดือนก่อน +1

    మీరు చెప్పిన ప్రతీ విషయం చాలా నచ్చింది.
    జగద్గురువులు, అమ్మవారు, చంద్రమౌళీశ్వరునితో పాటూ సకల దేవతా దర్శనం . ఇలా అన్నీ అద్భుతమే

  • @nrk2892
    @nrk2892 หลายเดือนก่อน +4

    Excellent Devotional Therapy guruvu gaaru
    JAYAHO 🕉️ HINDU DHARMA

  • @cmahammadrafi88
    @cmahammadrafi88 หลายเดือนก่อน +14

    మీరు మృధుస్వభావి గురువు గారు 😊

  • @S.Koushik9999
    @S.Koushik9999 หลายเดือนก่อน +177

    నేను శృంగేరి వెళ్లిన ప్రతి సారి చంద్రమౌళిశ్వర పూజ (ఇంతకు ముందు నండూరి గారే పాత వీడియో ఒక్కదాంట్లో చెప్పారు, అంటే శృంగేరి Series చయ్యక ముందు). అప్పట్నుంచి చంద్రమౌళిశ్వర పూజ అస్సలు miss చేస్కోవట్లేదు. ఇలాగే 2 yrs నుండి Sringeri ప్రవాసం చేస్తున్న. మీరు చెప్పిన లాగే 2 days అక్కడే stay చేసి కనీసం ఒక్క రోజైనా చంద్రమౌళిశ్వర పూజనీ కళ్ళారా చూస్తున్న. దీని ప్లీజ్ నండూరి గారికి తెలియచేయండి. Pls.... నమః శంకరాయ 🙏.

    • @srinivassiliveru3259
      @srinivassiliveru3259 หลายเดือนก่อน +2

      @@S.Koushik9999
      Yekkada vundi eepetam

    • @deepthiadvani1115
      @deepthiadvani1115 หลายเดือนก่อน +1

      Can we talk pls guide me

    • @aneeshshetty9702
      @aneeshshetty9702 หลายเดือนก่อน +5

      @@S.Koushik9999 సార్ 🙏🏻, నా పేరు అనీష్ శెట్టి, బళ్లారి, కర్ణాటక, నాకు మా గురువు జోతిషులు 6 నెలకు ఒకసారి శనివారం రోజు అక్కడే నిదరించాలని చెప్పారు నాకు, గుడి ముందర పడుకోవచ్చా సార్?

    • @deepthiadvani1115
      @deepthiadvani1115 หลายเดือนก่อน

      Tmrw can we talk pls

    • @Kusuma997
      @Kusuma997 หลายเดือนก่อน

      🙏🌹

  • @sgoud4023
    @sgoud4023 หลายเดือนก่อน +5

    గురు గారికి నమస్కారం. దీపావళి వస్తుంది. దీపావళి మీరు చెప్పిన వెండి ఉంగరం గురించి మల్లీ చెప్పండి. పాత వీడియోలేదు. మల్లీ ఆ వీడియో పెట్టండి

  • @sant141able
    @sant141able หลายเดือนก่อน +10

    Sivayya leela..sri mathrey namaha

  • @yallashiva8917
    @yallashiva8917 หลายเดือนก่อน +10

    Brahmi muhurtham gurinchi oka vedio cheyandi guruvu garu, aha time undey rushulu gurinchi oka vedio cheyandi

  • @dr.harshavardhan174
    @dr.harshavardhan174 หลายเดือนก่อน +10

    Nen anukokuna sringeri lo 2 days and 1 night unnanu , anukokunda suprabhatam seva lo palgonna , chala chala bagundi , life time excperience....chala prashantam gaa undi adi ayyaka , mrng maha sannidhanam and sannidhanam gari paada Pooja chesukune avakasam dorikindi

    • @HemaLatha-sq9vx
      @HemaLatha-sq9vx หลายเดือนก่อน +2

      Suprabhatam seva ela dorikindi

    • @rajvanaparthi1404
      @rajvanaparthi1404 หลายเดือนก่อน +1

      Hi , plz provide good residency contact and address details for staying

    • @lifejourneyofdaiwik
      @lifejourneyofdaiwik หลายเดือนก่อน

      Accommodation details

  • @amiths1566
    @amiths1566 หลายเดือนก่อน +4

    very happy to hear about our Karnataka gem Sringeri.

  • @KSR-w7k
    @KSR-w7k หลายเดือนก่อน +5

    చాలా గొప్ప వీడియో కోసం చెప్పారు గురు గారూ... 🙏🙏🙏🙏 జన్మ కి సార్థకత కి మార్గం దొరికినట్టుగా అనిపిస్తుంది... 🙏🙏🙏

    • @RajyalakshmiSadhu
      @RajyalakshmiSadhu หลายเดือนก่อน

      Guruvu Garu nenu na 23y kumarudi tho oka samasya tho badapaduthunnanu samadanam dorakatam ledu.oka sari meetho matladalani undi guruvu garu. Meetho matlade avakasam kalpinchandi.chala urgent guruvu garu

  • @veenasrinivas9226
    @veenasrinivas9226 หลายเดือนก่อน

    Swamy guruvugaru...meeku shatakoti vandanalu🙇🙇🙇🙇🙇..Really we are soo blessed to visualise lord (amma naanna ) after listening to ur videos...meeru enta manchiga enta madiki daari chupistunnaru swamy ...ninjaga memu adrustavantulam...inka matalu levu tandri...thank you thank you so much whole heartedly..🙏🙏🙏🙏🙏

  • @bharathkmk5249
    @bharathkmk5249 หลายเดือนก่อน +2

    Chala challaga vivarancharu andi
    We are blessed to have you sir 🙏🙏

  • @erugusrikanth7393
    @erugusrikanth7393 หลายเดือนก่อน +3

    గురువు గారు నమస్కారం 🙏🙏
    శ్రీ మాత్రేనమః 🙏🙏

  • @DhanunjayaPuppala
    @DhanunjayaPuppala หลายเดือนก่อน +1

    Last year in the month of November we attended Chandramouleswsra Pooja and blessed by Sri Sri Sri Bharthieya Theertha Swamiji garu 🙏🙏🙏

  • @ramasudhajayanthi335
    @ramasudhajayanthi335 หลายเดือนก่อน +3

    Gurugaru hindu cosmology , lokalu , dimensions , hidden dimensions ante shamballa alantivi , jambudvipam , dvipalu , ancient rajyalu alanti hindu world gurinchi cheppandi please oka dedicated video aa topic meeda cheyyandi please 🥺🥺

  • @skyp6051
    @skyp6051 หลายเดือนก่อน +1

    Thank you guru garu. Wanted to visit sringeri, now more excited after knowing this video. And i am going to perform Aksharabhyas for kid in coming days at Sringeri 🙏

  • @madugulasriramaharish7050
    @madugulasriramaharish7050 หลายเดือนก่อน +39

    అలాగే ధర్మం వెైపు మాత్రమే ఉన్నండి, ధర్మం గురించి మాట్లాడేవారికి కనీస మాట సహాయం అయినా చేయండి అని చెప్పండి సార్.... ఐక్యత లేక హిందూ దేవాలయాలలోని మూర్తులను ధ్వంసం చేస్తున్నా చూస్తూ ఊరికే పట్టనట్టు ఉన్నారు జనాలు..

    • @senalasupriyasupriya-bb9bv
      @senalasupriyasupriya-bb9bv หลายเดือนก่อน

      Avnu e madhya saibaba vari vugrahalu chala badha anipistundi 😢

    • @sairupanetralayam5968
      @sairupanetralayam5968 หลายเดือนก่อน

      Hinu aikyataku sandesam evali ventane spandimchali

  • @lokeshseelam2642
    @lokeshseelam2642 หลายเดือนก่อน +5

    Hare Krishna ❤❤

  • @bharatiparitala2052
    @bharatiparitala2052 หลายเดือนก่อน +1

    గురువుగారు మీకు పాదాభివందనములు 🙏🙏శ్రీమాత్రే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏శ్రీవిష్ణురూపాయ నమః శివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramakanthreddy3589
    @ramakanthreddy3589 หลายเดือนก่อน +1

    చాలా చాలా ధాన్యవాదాలు గురువుగారు

  • @valli4519
    @valli4519 หลายเดือนก่อน

    Pls share spiritual importance of triranga yatra during Dhanurmasam.

  • @manoharkalluri
    @manoharkalluri หลายเดือนก่อน +1

    I missed Chandramouleshwara Puja ...And will never miss it again .

  • @lakshmibudi3956
    @lakshmibudi3956 หลายเดือนก่อน +2

    Dhanyavadhalu గురువు గారు,

  • @mounikabaddaram4396
    @mounikabaddaram4396 หลายเดือนก่อน +3

    Namaskaram guruvu garu maku kuda santhanam leadhu sir 9 years nunchi wait cheasthunam sir santhanam kosam

  • @Sanathanadharmamvardhillali
    @Sanathanadharmamvardhillali หลายเดือนก่อน +2

    గురువుగారు నాకు ఈ ప్రశ్నకు మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి. శాసించడం లేదు అర్ధిస్తున్నాను. మా అమ్మమ్మగారు చనిపోయారు. 6నెలలు అవుతుంది. ఇప్పటివరకు నాకు తెలియదు కానీ మొన్ననే గరుడపురాణం విన్నాను. అందులో వద్దిపర్తి పద్మాకర్ గారు చెప్పారు ధనిష్ఠా పంచకంలో చనిపోతే వారికి సద్గతులు కష్టం అని. నేను ఈరోజే చూసాను.మా అమ్మమ్మ చనిపోయిన రోజు ధనిష్ఠా నక్షత్రం, ద్వాదశి ఉంది. ఇప్పుడు ఎటువంటి శాంతులు చేయిస్తే మా అమ్మమ్మకు మంచి గతులు కలుగుతాయి?మా అమ్మమ్మ చాలా మంచిది. అమాయకురాలు.😢

    • @chaitanyagvk1888
      @chaitanyagvk1888 หลายเดือนก่อน

      కష్టం అనారు కానీ జరగదు అనలేదు

    • @Saandeep-qu2gx
      @Saandeep-qu2gx หลายเดือนก่อน

      ధనిష్ఠపంచక శాంతి‌ చేయించండి

    • @Suprem-supreme
      @Suprem-supreme หลายเดือนก่อน

      ప్రాక్టికల్ గా ఆలోచించండి... చనిపోయిన వాళ్ళు ముహూర్తాలు టైం చూసుకుని చనిపోరు కదా.

  • @venkatanagaamarboggavarapu8985
    @venkatanagaamarboggavarapu8985 หลายเดือนก่อน +1

    శారద చంద్రమౌలిశ్వర స్వామి ఆశీస్సులతో శ్రావణ మాసం లో వెళ్లాము, అభిషేకం చూశాం. అభిషేకం చేసిన పాలు మనకు ప్రసాదంలా ఇవ్వలేదు. అవి పొందాలంటే ఎవరికీ అయినా తెలిస్తే చెప్పగలరు. శ్రీ మాత్రే నమః 🙏

  • @shrinivascap4198
    @shrinivascap4198 หลายเดือนก่อน

    Chala information echaru sir
    Thankyou so much

  • @hareramadogiparthi7052
    @hareramadogiparthi7052 หลายเดือนก่อน

    GREAT JOB
    EXELLENT INFORMATION
    WONDERFUL POWER GAINING
    SATAKOTI VANDANALU💐💐💐💐💐🙏🙏🙏💐💐💐💐

  • @Sri-g3e
    @Sri-g3e หลายเดือนก่อน +3

    Guruvugaru renuka yellamma story cheppandi vivaramuga

  • @kusumakusu4357
    @kusumakusu4357 หลายเดือนก่อน +1

    Everyone can view pooja of this in sankara TV live every day

  • @rameshbhabudoddi1402
    @rameshbhabudoddi1402 หลายเดือนก่อน +1

    Sooper guruji thanks for your information 🎉

  • @TECHSTONETelugu
    @TECHSTONETelugu หลายเดือนก่อน +1

    HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏

  • @mykitchen1958
    @mykitchen1958 หลายเดือนก่อน +17

    అందరికీ నమస్తే శృంగేరి కి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉంటారు నేను వెళ్ళాను కానీ అక్కడ అకామిడేషన్ అనేది నాకు తెలియదు ఏదైనా ఫ్రీ వసతి అలాంటివి ఏమైనా ఉంటాయా ఫుడ్డు కానీ నిద్ర పోవడానికి సత్రం కానీ ఉంటాయా ఉంటే ఎక్కడ ఉంటాయో కామెంట్లో తెలియజేయగలరు మా వాళ్లతో వెళ్దాము అని అనుకుంటున్నాను.

    • @NandurisChannelAdminTeam
      @NandurisChannelAdminTeam หลายเดือนก่อน +15

      ఆలయం లోపల మధ్యాహ్నం రాత్రి ఉచిత భోజనం పెడతారు
      దేవస్థానం వాళ్ళ Accommodations చాలా ఉన్నాయి. Dormitory హాలు 50 రూపాయలకి దొరుకుతుంది
      - Mahesh K
      Admin Team

    • @mbalaji3128
      @mbalaji3128 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏​@@NandurisChannelAdminTeam

    • @lnaresh7293
      @lnaresh7293 หลายเดือนก่อน

      ​@@NandurisChannelAdminTeamగురువు గారు, నాకొక సందేహం..
      యా దేవి సర్వ భూతేషు బుద్ధి రూపేణా సంస్థితా అంటారు కదా.
      మరి ఆ తల్లి అందరి బుద్ధులను ధర్మం వైపుగా ప్రచోదనం చేయొచ్చు కదా.
      ఇచ్చా శక్తి జ్ఞాన శక్తి క్రియ శక్తి స్వరూపం అయిన అమ్మ ఆజ్ఞ లేకుండా అధర్మం ఎలా జరుగుతుంది.. పాపం చెయ్యటానికి పర్మిషన్ ఇచ్చేబదులు ఆ పాపం చేయాలనే ఆలోచన పుట్టించకోకుండా ఉంటే బాగుండేది కదా..??

    • @mykitchen1958
      @mykitchen1958 หลายเดือนก่อน

      Tq

  • @jyothibatti
    @jyothibatti หลายเดือนก่อน +3

    Good to hear

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 หลายเดือนก่อน +1

    🙏 from Andhra Pradesh Srikalahasti 🙏

  • @korikanilokanath9161
    @korikanilokanath9161 หลายเดือนก่อน

    🙏స్వామిజి శ్రీ గురుబ్యో నమహ 🙏
    Iam from berhmpur odisha. Garikipati garu anthe naku ardhyame but 🙏🛕maa daivam aina maha vishnu gurinchi chala topuga cheparu swami

    • @NandurisChannelAdminTeam
      @NandurisChannelAdminTeam หลายเดือนก่อน

      ఆయన తప్పుగా చెప్ఫారా లేక వాళ్ళూ వీళ్ళూ చెప్పిన చిన్న చిన్న ముక్కలు విని మీరు తప్పు అనుకున్నారా?
      గరికిపాటిగారు ఏం చెప్ఫారో మొత్తం Original video విని ఇక్కడ రాయండి.
      అందులో మీకు ఏం తప్పు అనిపించిందో చెప్పండి . అప్పుడు చూద్దాం
      - Mahesh K

  • @g.madhavireddy171
    @g.madhavireddy171 หลายเดือนก่อน

    Admin garu oka temple series anni oka daggara vachettu cheyandi.

  • @prasadrenuka775
    @prasadrenuka775 หลายเดือนก่อน +1

    Chala baga chepparu guruvugaru

  • @kamakshipachha8511
    @kamakshipachha8511 หลายเดือนก่อน

    I have come to know few facts about Kadga Thirtham and Vishnu Durghaonly because of you. After myDarshana Tiruvannamalai. I am great full to my guru and you. Kamakshi

  • @chsrinivas104
    @chsrinivas104 หลายเดือนก่อน +1

    శృంగేరి జగద్గురువు పాదుకా పూజ గొప్పతనం గురుంచి వివరించగలరు.

  • @ranjanikolluru
    @ranjanikolluru หลายเดือนก่อน +8

    Please captions pettandi. Hearing problems unnavallaki chadivi ardham chesukuntaru

  • @ManaSampradaayamT
    @ManaSampradaayamT หลายเดือนก่อน

    Guruvu gaaru mee vedious chusina tharuvaatha nenu maa family Arunaachalam velli meeru cheppina vidamga giri pradakshina chesi vachhaamu..ee janmaku idi chaalu anipinchindi🙏🙏🙏

  • @DailyStarMaa
    @DailyStarMaa 24 วันที่ผ่านมา

    శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః
    శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః
    శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః
    శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః
    శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః
    శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః
    శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః
    శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః
    శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః
    శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః
    శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః
    శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః
    శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః
    శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః
    శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః
    శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 หลายเดือนก่อน

    👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యోన్నమః శృంగేరి శారదా దేవి ఆలయం లో జరిగే చంద్రమౌళీశ్వర స్వామి వారి విశేష పూజ గురించి, పూజా విధానము, ఫలితములు ల గురించి చక్కగా విశ్లేషించిన గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు... జయ జయ శంకర.... 👏👏👏🚩🚩🚩

  • @mahiraghavendra8225
    @mahiraghavendra8225 หลายเดือนก่อน

    Manchi vishayalu tayliya jaysinanduku danyavadamulu guruvu garu❤

  • @prameelareddy1877
    @prameelareddy1877 หลายเดือนก่อน +1

    Om 🙏padabi vandanamulu guruvulaku miru cheppinattu memu sharada devi darshanm chesukoni vachesam mi dayavalana next time velli miru cheppina anubutalani pondali ani anukunnau and chandrayana veatam gurinchi vivaranga oka video pettandi vratam cheyali anukunnavallaki dari chupinchagalaru omm 🙏

  • @subhadrathopella9497
    @subhadrathopella9497 หลายเดือนก่อน +4

    జయ జయ శంకర హర హర శంకర🎉

  • @venkatib9849
    @venkatib9849 หลายเดือนก่อน +2

    Thanks to you guruji 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KumarNaik5555
    @KumarNaik5555 หลายเดือนก่อน

    Namaskaram gurugaru,
    Intlo Ye Ye chettlu (tree) penchkovachu, Yedi penchkokudadu ..
    Shastram lo em chepparu dini gurinchi Oka video cheyandi gurugaru.

  • @durvasaraobandi
    @durvasaraobandi หลายเดือนก่อน

    Thank you very much Sir.I used to see live telecast of Chandramouleeswara puja on and sivaratri puja but i have doubt what idols they are ,now my doubt has cleared with the grace of Sharadamba.Thank you so much 🙏🙏🙏🙏

  • @yarlagaddakishore8673
    @yarlagaddakishore8673 หลายเดือนก่อน +1

    Tq so much 🙏

  • @SrinivasGoriparthi
    @SrinivasGoriparthi หลายเดือนก่อน

    I dont know when i went but by God grace i got chance to see night puja

  • @harithan5032
    @harithan5032 4 วันที่ผ่านมา

    First time vintunam andi 🙏

  • @pramodgannu
    @pramodgannu หลายเดือนก่อน

    Once the lingam got stolen probably for 2 days or 3 days..that time the pooja got halted (Probably Devathas might have performed the pooja then)...Srividhya upasana started by Vidhyaranya swamy who got it from Vedavyasa bhagawan in Badarkashramam(Badarinath). Have read it in books related to Sringeri

  • @honeybee5592
    @honeybee5592 หลายเดือนก่อน +2

    Sri vishnu rupaya namashivaya! Guruvugaru Astadasha sakthi peetalu tour gurinchi chepandi ela vellali, enni days padutundhi 18 sakthi peetalu purthiavali antay. Vivaramga oka video cheyandi Guruvu garu.

  • @VineelaKokkonda
    @VineelaKokkonda หลายเดือนก่อน

    Namaskaram Guru Garu Indra krutha Lakshmi stotram gurinchi vivarangal cheppandi kanakadhara Laga cheppandi

  • @nethramanjunath2037
    @nethramanjunath2037 หลายเดือนก่อน +1

    Guruji tq shree mathre namah 🙏

  • @AndriKri-cx7hl
    @AndriKri-cx7hl หลายเดือนก่อน

    Sir please upload all video places to visit ❤❤❤

  • @sridharsiddusiddu1193
    @sridharsiddusiddu1193 หลายเดือนก่อน +3

    నండూరి గారికి విన్నపం ఈ శృంగేరి సిరీస్ లో భాగంగా 34 వ పీఠాధిపతి గురించి తెలియచేయండి వారు జీవన్ముక్తులు.

  • @anushapallam6367
    @anushapallam6367 หลายเดือนก่อน +1

    Namasthe Guruvugaru garu naku aah Venkateswara Swami dharshanam mi roopam lo na kalalo jarigindhi adhi kuda Pedha Thirupathi lo, Miremo Swamy Namam pettukoni nirmalam ga navvuthu unnaru na vaipu chusthu, Nijam ga aah swamy dharshanm kosam chusthunna u, Srinivasa Vidhyalo undaga naku aah kala vachindhi Andi.

  • @khyathimadhu1214
    @khyathimadhu1214 หลายเดือนก่อน

    Guruvvu garu dhaskhinamurthy stotram gurinchi chepandi please

  • @mohanreddy2879
    @mohanreddy2879 หลายเดือนก่อน

    Om namo Sree matrey namaha. Om namo Chandra moullieswara swamy , saradhambha thalli namo namaha. Sree Vishnu rupaya nama shivaya.

  • @indranag2474
    @indranag2474 หลายเดือนก่อน

    Guravu garu , madi konaseema Amalapuram ...na chinna korika yentantey mana East and West godavari jillallo unna prasiddi chendina anni temples , purva ithihasa katha untey adi kuda vivarinchi oka video cheyandi...Time yekkuva ayiddi anukuntey East and west separate ga ayina video cheyandi swami...

  • @chiranjeevigameing4648
    @chiranjeevigameing4648 หลายเดือนก่อน +1

    గురూజీ గారు నమస్తేఒక చిన్న మాటఈమధ్య సాయిబాబా గురించిసోషల్ మీడియాలోచాలా చెడ్డగా వస్తున్నాయిఆయన మన మతస్థుడు కాదనిమన హిందువులు పూజింప కూడదనిఅని అంటున్నారునేను వింటున్నానుఅవి అపోహల నిజాల మీరు ఒక మంచి మాట చెప్తారని కోరుకుంటున్నాను

  • @yashodapadma3897
    @yashodapadma3897 หลายเดือนก่อน +1

    Memu ee pooja chusamu nenu ee spatika lingalu 3 darshinchukunnanu
    Guru garu
    1 shankaracharyula varu skanda giri
    Temple lo abhishekam chesinappudu
    2 Chidambaram lo
    3 shringeri lo
    Migatha rendi places cheppandi gruvu garu please 🙏🙏🙏

  • @shailaja16
    @shailaja16 หลายเดือนก่อน

    Chala dhanyawadalu guruvugaru 🙏🏻

  • @pawerstarpawankalyan7077
    @pawerstarpawankalyan7077 หลายเดือนก่อน

    గురువు గారికి నమస్కారం గురువుగారు ఓకే ఇంట్లో అయ్యప్ప స్వామి మాల ఆంజనేయ స్వామి మాల వేయవచ్చా వేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయి దయచేసి చెప్పండి గురువుగారు మీ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటాం గురువుగారు దయచేసి మా మీద దయ చూపి చెప్పండి గురువుగారు మీరు చెప్పే సమాధానం మా ఇంట్లో వాళ్లకి ఒక సమస్యకి సమాధానంగా ఉంటుంది అలాగే ఆడవారు భవాని మాత మాల నవరాత్రి సమయంలో వేయవచ్చా ఎన్ని రోజులు వేయాలి ఆడవాళ్లు మధ్యలో ఏదైనా ఇబ్బంది వస్తే మళ్లీ తీసి ఫస్ట్ నుంచి వేయాలా గురువుగారు దయచేసి చెప్పండి గురువుగారు

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 หลายเดือนก่อน +4

    ఓం శ్రీ మాత్రే నమహా 🙏🙏🙏

    • @srinivas8175
      @srinivas8175 หลายเดือนก่อน

      శ్రీమాత్రేనమః⚘⚘🙏🙏

  • @vineethkumar2038
    @vineethkumar2038 หลายเดือนก่อน +2

    Adi Shankaracharyas time period was not 1,200 but 2,532 years ago

  • @priya4ravi
    @priya4ravi หลายเดือนก่อน

    Om Sri Gurubyo namah 🌸🙏🌸 Jai Chandra mouleshwara namah 🌸🙏🌸 Jai Sharada Devi kaapadu 🌸🙏🌸
    Om Sri Mathare namah 🌸🙏🌸

  • @Leelajyothireddy
    @Leelajyothireddy หลายเดือนก่อน +4

    Sri vishnurupaya namhasivya

    • @reddyyang8214
      @reddyyang8214 หลายเดือนก่อน

      @LEelajyothireddy garu meru vellara sringeri

  • @nagarjunav648
    @nagarjunav648 หลายเดือนก่อน

    OM SREEMATHREE NAMAHAA.THANK YOU GURUVU GARU.THANK YOU UNIVERSE.🙏🙏🙏

  • @konduriswapna524
    @konduriswapna524 หลายเดือนก่อน

    Guruvugariki padhabivandhanalu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @kanakampunyavathi3335
    @kanakampunyavathi3335 หลายเดือนก่อน +1

    Sri Vishnu rupaya namasiviyava

  • @haripradeeppalanki9358
    @haripradeeppalanki9358 หลายเดือนก่อน +6

    Adbhutam swami. Video end lo manchi message icharu andi. Mana desam lo unna adbhutamaina devalayalu, pradesalani chetta to nimpestunnaru. Monna nenu Nagarjuna sagar vadda unna Yettipotala (Yati tapostalam) vadda unna Dattatreya swami, Madhumati devi temples ki vellanu. Aa area konchem kinda untundi. Akkada metla daggara kontha mandi drink chesi bottles avi padesaru, water bottles, plastic glasses ayithe inka lekke ledu. Entho badha kaligindi.
    Alage akkada Buddhavanam ani undi. Andulo meditation hall lo kontha mandi ammayilu, abbayilu dance lu chestu, poselu pedutu videos teestunnaru. Idi meditation hall, ikkada enti ee pani ani adigithe neeku enduku ani na to godavapadatani siddham ayyaru. Meeru ee message prati video tarvata cheppandi. Kontha mandi ayina marutaremo.

    • @klb1714
      @klb1714 หลายเดือนก่อน

      Sringeri car parking lo kuda bottles padesi unnayandi asalu jagadguruvulu tirige Chota aa pani ela cheyagalgutunnaro😢

  • @srinivasrayini3057
    @srinivasrayini3057 หลายเดือนก่อน

    Sir Namaskaram
    Plz suggest us how to get energy to the rudraksja maala to where, kubera yanthramu, shiva lingamu and hand finger ring
    Some one says Prana prathishta valanay ..
    Energize the things.
    How to do Prana prathishta..is it safe for home ..
    We are non vegetarians.
    Kindly suggest

  • @trivenibhagati1098
    @trivenibhagati1098 หลายเดือนก่อน

    Namaskaram Nanduri srinivas Rao Garu. Kedarnath, amarnath, badhrinath chardam yathra gurinchi vivarinchandi. Alane kailasa parvatam gurinchi kuda theliyacheyandi🙏🏻🙏🏻🙏🏻

  • @sravanicheekati5929
    @sravanicheekati5929 หลายเดือนก่อน

    Guruvu garu naku nijam ga teliyadu ma papa askarabhyam kosam vellamu.next time velletappudu compalsary pooja chusukoni vastanu 🙏.

  • @amarpooja7861
    @amarpooja7861 หลายเดือนก่อน

    Jagadguruvu garito aa lingaanni prati ooriki Tesuku vasatara guruvu garu

  • @venkataraopeddineni8114
    @venkataraopeddineni8114 หลายเดือนก่อน +1

    🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏

  • @ppavankumarpasupuleti
    @ppavankumarpasupuleti หลายเดือนก่อน +13

    స్వామి ..చంద్రమౌళీశ్వర పూజలో అందరినీ కూర్చుని చూసే వీలు ఉంటుందా? లేక కొన్ని ప్రత్యేక దర్శనాలు వారికి మాత్రమే ఉంటుందా?

    • @NandurisChannelAdminTeam
      @NandurisChannelAdminTeam หลายเดือนก่อน +11

      ఈ పూజ ఉచితం ఎవ్వరైనా వెళ్ళీ ఆ హాల్లో ఉచితంగా కూర్చొని పాల్గొనవచ్చు, జగద్గురువులని దర్శించుకోవచ్చు
      - Mahesh K

    • @malladisastry8888
      @malladisastry8888 หลายเดือนก่อน +1

      సంప్రదాయ వేషధారణలో మాత్రమే రావాలి.

    • @sridharcomputers9932
      @sridharcomputers9932 หลายเดือนก่อน

      ​@@NandurisChannelAdminTeam ధన్యవాదాలు🙏🙏🙏

    • @sridharcomputers9932
      @sridharcomputers9932 หลายเดือนก่อน

      ధన్యవాదాలు... ​@@NandurisChannelAdminTeam

    • @sridharcomputers9932
      @sridharcomputers9932 หลายเดือนก่อน +1

      చంద్రమౌళిశ్వర స్వామి పూజ లో ఎలా పాల్గొనాలి... ఎవరిని అడగాలి? దయచేసి చెప్పండి🙏🙏🙏

  • @lalithkumar8393
    @lalithkumar8393 หลายเดือนก่อน +2

    Shakuni meeda video thondarga cheyyandi 🙏

  • @Sravya520vlogs
    @Sravya520vlogs หลายเดือนก่อน +2

    Veeranna swamy gurinchi chapandie 🙏🙏🙏

  • @pth55
    @pth55 หลายเดือนก่อน +1

    Namaskaram guruvu garu!

  • @negangadhargoud1284
    @negangadhargoud1284 หลายเดือนก่อน +2

    Arunhachala shiva 💯

  • @mahimallanna3651
    @mahimallanna3651 หลายเดือนก่อน +1

    Namaste swami gaaru

  • @chinthanurikarthik
    @chinthanurikarthik หลายเดือนก่อน

    Goppavishayalu eassyga vivaristunnaru guruvugaru❤🎉