ఏడాదికి 3 సార్లే, 10 నిమిషాలే దొరికే అపూర్వ అవకాశం | Inside saradamba temple | Nanduri Srinivas

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ธ.ค. 2024

ความคิดเห็น • 279

  • @srinivask.9174
    @srinivask.9174 หลายเดือนก่อน +78

    పళని సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహ రహస్యం గురించి ఒక వీడియో చేయండి.

  • @vemurumallikarjunaiah6607
    @vemurumallikarjunaiah6607 หลายเดือนก่อน +37

    మీరు శృంగేరి సిరీస్ ద్వారా చక్కని ఇన్ఫర్మేషన్ మాకు అందిస్తున్నందుకు మీకు నమస్కారములు మరియు ధన్యవాదములు గురువుగారు. ఓం శ్రీమాత్రే నమః. ఓం శారదాంబ మాతృభ్యో నమః.

  • @santhipriya3143
    @santhipriya3143 หลายเดือนก่อน +17

    గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు.

  • @b.rajeshbestha4276
    @b.rajeshbestha4276 หลายเดือนก่อน +40

    అమ్మ దీవెనలు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా

  • @angelmanaswini2148
    @angelmanaswini2148 หลายเดือนก่อน +14

    మీరు చెప్తుంటే కళ్ళ కట్టినట్టు ఉంది

  • @anuradhapusapati5455
    @anuradhapusapati5455 หลายเดือนก่อน +3

    Excellent video thanks for sharing Guruvugaru 🙏🏻🙏🏻🙏🏻

  • @markandeyaadem3818
    @markandeyaadem3818 หลายเดือนก่อน +3

    ధన్యవాదాలు గురు గారు శృంగేరి గురించి చాలా బాగా చెప్పారు భ్రమరాంభిక దేవి అమ్మవారి గురించి వీడియో చేయండి

  • @madhuveldhi4885
    @madhuveldhi4885 หลายเดือนก่อน +64

    నేను అయ్యప్ప మాల వేసుకొని వెళ్లినపుడు ఒకే గంటలో two టైమ్స్ దర్శనం చేసుకున్నాను అక్కడ చేపినవి అన్ని చూసాను

    • @chandu143pranu
      @chandu143pranu หลายเดือนก่อน +1

      లొకేషన్ ❤

    • @sarithastudios2024
      @sarithastudios2024 หลายเดือนก่อน

      అడ్రస్ చెప్పండి ప్లీజ్

    • @indirachepuru2414
      @indirachepuru2414 หลายเดือนก่อน +3

      Adhrustavunthulu

    • @ramakanthareddy8967
      @ramakanthareddy8967 หลายเดือนก่อน

      Sringeri , karnataka

  • @mahipalmahi7326
    @mahipalmahi7326 หลายเดือนก่อน +2

    గురూజీ చాలా ధన్యవాదాలు శత
    కొట్టి వందనాలు🙏🙏🙏

  • @padmajanandagiri5102
    @padmajanandagiri5102 หลายเดือนก่อน +1

    Chala visible ga chupincharu. ధన్యవాదాలు

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 หลายเดือนก่อน +2

    ధన్యవాదములు గురువు గారు 👣🙏🏽

  • @LalithaNori-w8k
    @LalithaNori-w8k หลายเดือนก่อน +3

    Hyderabad లో ఉన్న శ్రీ శృంగేరి శంకర మఠం లో కూడా అమ్మవారు అచ్చం ఇలాగేఉంటారు . నవరాత్రుల లో రెండు కళ్ళు చాలవు. 🙏🏻

  • @SureshBabu-mr1dm
    @SureshBabu-mr1dm หลายเดือนก่อน +4

    సుబ్రమణ్య బుజంగ స్తోత్రం గురించి ఒక వీడియో చెయ్యండి అన్న గారు ❤

  • @veereshmlvssmlvss5413
    @veereshmlvssmlvss5413 หลายเดือนก่อน +2

    గురువుగారికి పాదాభివందనాలు.🙏🙏🙏

  • @lakkilakki1078
    @lakkilakki1078 หลายเดือนก่อน +4

    ఓం శ్రీ శారదాంబ మాత 🙏🙏🙏

  • @amiths1566
    @amiths1566 หลายเดือนก่อน +1

    Glad to hear about our Sringeri from Nanduri garu.

  • @padmaa9943
    @padmaa9943 หลายเดือนก่อน +17

    అక్కడే వుండి చూస్తున్నట్టు గా చూపించారు ధన్యవాదాలు మీకు గురువుగారు

  • @mistervenkat
    @mistervenkat หลายเดือนก่อน +2

    ధన్యవాదాలు గురువు గారు శ్రీ శారదాంబయై నమః

  • @KonathalaSreeja
    @KonathalaSreeja หลายเดือนก่อน +4

    అమ్మ,, శారదాంబ నమో నమః

  • @boyaparusharam718
    @boyaparusharam718 หลายเดือนก่อน +4

    నమస్కారం గురువుగారు మీరు అమ్మ గురించి జగద్గురువుల గురించి చెపుతూ ఉంటే మనస్సుకు ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదంగా ఇంకా వినాలి అనే ఆసక్తి కలుగుతూ ఉంది కాబట్టి మీరు రోజుకో వీడియో ఉంచగలరని ప్రార్థిస్తున్నాను తప్పక మన్నించగలరు ....🙏🙏🙏

  • @Sambar_Gaming
    @Sambar_Gaming หลายเดือนก่อน +3

    Love your content andi, keep it up! Jai Shri Rama! 🛕🛕🕉🕉🚩🚩🙏🏽🙏🏽

  • @balajicommunications5101
    @balajicommunications5101 หลายเดือนก่อน +3

    గురువుగారికి నమస్కారము జనవరిలో జరిగిన మహా కుంభమేళ గురించి ఒక వీడియో చేయగలరు

  • @n.narendrababu8626
    @n.narendrababu8626 หลายเดือนก่อน +2

    Sir wonderful program Iam very very happy thank 🙏 you so much jay Sri Radhe Govinda 🙏

  • @ramyapriyanka964
    @ramyapriyanka964 หลายเดือนก่อน +3

    నమస్కారం గురు గారు
    నాకు ఇద్దరు ఆడపిల్లలు
    వాలని కామక్య అమ్మవారి గుడికి తీసుకువెళలని కన్య పూజ చేయించాయాలనే కోరిక ఉంది
    అది చేయించా లేక ఏమైనా నియమాలు ఉనాయు కొంచెం చేపగలరా
    ప్లాల్జజ్ అండి
    పాపా ఇపుడు ఏజ్ లో ఉంది
    మాలి అవకాశం మిస్ అవుతాం అండి
    దయ చేసి ఏ విషయం గురించి చెపగలరు అని korukuntuna

  • @KantarajR
    @KantarajR หลายเดือนก่อน +3

    ಜೈ ಶ್ರೀ ಮಾತಾ ಜೈ ಜೈ ಶ್ರೀ ಮಾತಾ ಅಮ್ಮ ಅಮ್ಮ ಅಮ್ಮ ಅಮ್ಮ ಅಮ್ಮ ಅಮ್ಮ ಅಮ್ಮ ಅಮ್ಮ ಅಮ್ಮ 🪷🪷🪷🌷🌼🌟🌹🌺🌻🌸🙇🤦‍♂️🙏🙏🙏

  • @suribabu7217
    @suribabu7217 หลายเดือนก่อน +1

    శ్రీమాన్ విద్యాశంకర దేవాలయంలో కోతి ముఖంతో ఉండే నంది ఉంటారు. డ్వరపలకులలొ ఒకరుగా ఉంటారు.

  • @gsridevisiri9487
    @gsridevisiri9487 หลายเดือนก่อน +2

    శ్రీ గురుభ్యోనమః 🙏

  • @palepuramakrishnaswamy232
    @palepuramakrishnaswamy232 หลายเดือนก่อน

    శివాయ గురవే నమః నమః శివాయ శ్రీశారదాంబాయై నమః మంచి విషయాలు అందించినందులకు శ్రీ శ్రీనివాస్గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు🙏🙏🙏🌹🌹🌹🥭🥭🥭

  • @GujjaSridevi
    @GujjaSridevi หลายเดือนก่อน +2

    🙆‍♂️🙆‍♂️🙆‍♂️🙆‍♂️దర్శన భాగ్యం ఇప్పించు తల్లి

  • @raki9827
    @raki9827 หลายเดือนก่อน

    Thank you very much Swamy , maku saradamba darsanam cheyinchi , chala manchi information icharu ,,, entho dhanyulam
    Thank you very very much once again.
    🙏🙏🙏🙏

  • @venkatib9849
    @venkatib9849 หลายเดือนก่อน +1

    Namaste guruji 🙏🙏🙏🙏🙏

  • @KiranmaniMachiraju
    @KiranmaniMachiraju หลายเดือนก่อน +2

    గురువుగారు దయచేసి సంధ్యావందనం ఎలా చేయాలి అనే విధానాన్ని వీడియో ద్వారా చెప్పగలరు.
    ఎంతోమందికి చేయాలన్న సరైన విధానం తెలియక చేయలేని వాళ్ళకి ఎంతో మేలు జరుగుతుంది

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 หลายเดือนก่อน +1

    ఆసితాంగ భైరవ -బ్రాహ్మణి
    రూరు భైరవ -మహేశ్వరీ
    చండ భైరవ -కౌమారి
    ఉన్మత్త భైరవ -వారహి
    క్రోధ భైరవ -వైష్ణవి
    కపాల భైరవ-ఇంద్రాణి
    భీషణ భైరవ -చాముండి
    సంహార భైరవ -చండి
    సప్తమాత్రుకలు అంటే 7 గురు
    బ్రాహ్మణి
    వైష్ణవి
    మహేశ్వరీ
    ఇంద్రాణి
    కౌమారి
    వారహి
    చాముండి

  • @sunithakalva4151
    @sunithakalva4151 หลายเดือนก่อน

    Thank you guruvu garu🙏🙏

  • @ManjuNaadhan
    @ManjuNaadhan หลายเดือนก่อน +3

    Sri vishnu roopaya namah Sivaaya

  • @komaragirisumansarma6522
    @komaragirisumansarma6522 หลายเดือนก่อน +3

    కంచి కామకోటి పీఠం చరిత్ర కూడా చెప్పండీ

  • @nagesh007
    @nagesh007 หลายเดือนก่อน

    Super guruji🙏🏻, Thanks for the info

  • @santhinarayana1384
    @santhinarayana1384 หลายเดือนก่อน +1

    Mee maatalato surngeri lo amma ni darsinchi natle undi guruvugaru. Dhanyavadalu guruvugaru 🙏

  • @DailyStarMaa
    @DailyStarMaa หลายเดือนก่อน

    శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః
    శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః
    శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః
    శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః

  • @kvmcreations9617
    @kvmcreations9617 หลายเดือนก่อน +1

    Swami sambari mala lo Naku oka adbhutham jarigidhi 🙏. Nenu chinna appudu 11 days mala vesukuna appudu Naku antha idea lo ledhu aa dhiksha lo ala untadhi oo anni Naku 41 days experience cheyali anni chinna appudu nuchi korika . Appudu nenu na inter 2nd year lo vesukuna ayyapa mala 41 days dhiksha chese chala happy gha kondaki vellanu akkada pambha nadhi dhangara morning time 5 or 6 aa time ki adharu Swamilu washroom ki vellaru bath cheyataniki nenu inkoka Swami unnanamu pambha nadhi dhangara Morning time kabbati andharu bresh cheyali akkada Naku aa place lo bresh akkada cheyalo ardham kavatam ledhu. Atu etu chusanu pambha nadhi lo eddharu Swamilu bresh chesuthunaruu. Oh ayethe lopala cheya vachu anni nenu kuda pambha nadhi loki velli bresh chesanu . Bresh cheyatam ayepoiyna thavartha bresh bayata petti malli ravatam ndhuku anni akkada 3 times munugudhamu anukuna. Naku kalajodu undhi -5 undhi sight spects tesethe Naku alsu kanapadadhu. oka chetilo breash undhi inka spects teyatam ndhuku anni 3 times muniganu 1 time munigi lehisthe na spects pambha lo poyayee Naku chala bayam vasindhi. Spects lekpothe aa swami ni ala chudali anni . Chala istam tho vesukuna mala kani pambha nadhi lo na spects poyaye anni chala badha padanu . Appudu oka swami vachi nannu thitadu nuvu pavitratam ayena pambha nadhi lo bresh chesvu nuvu chesina dhaniki nuvu aa anubavunchali anni ndhuke ni spects poyaye anni Malayalam lo thiduthunadu Naku malayalam radhu but ayena thiduthunadhi ardham ayidhi ala thiti aa swami akkada nuchi vellipoyadu . Appudu vere swami papam na kosam vethukuthunaru ala chala sepu 30 mins dhana vethiki inka hopes vadhulukuna inka badha tho nennu ala chusedhi ayyapa anni edichanu 😖😣. Kallu musukoni akasham vipu chusuthu 🙏dhanam pettukoni swami nenu thapu chesi unta. Nennu chuse adrustam Naku ledhu anni . Ayyapa anni edichanu😩. Ala educhukuntu pandha nadhi lo nuchi bayataki velluthunte . Appudu oka Adbhutham jarigidhi. Starting lo nannu thitina aa swami vachi edhio swami ni kalajodu anni echadu. Appudu educhukutu aa Swami legs pattukuna tqq swami anni Inka appudu happy gha Koda piki velli Swami ni dharshinchukunam 🥹🙏🏹 Ela na life lo jarigina oka Adbhutham adhariki teliyalani korukuntuna mi dhaya vala adhariki teliyalani korukuntuna ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🥹

  • @sriharshamandava2674
    @sriharshamandava2674 หลายเดือนก่อน +12

    అయ్యా దీన్ని మరెన్నో భాషల్లోకి మార్చగలిగితే చాలా చక్కగా ఉంటుంది అలాగే మన ధర్మం ఇంకా వేరే వేరే భాషలు వాళ్లకి చేరువ అవుతది
    మీ పాద పద్మములకు నమస్సుమాంజలి ఘటిస్తూ విన్నవించుకుంటున్నాను అన్నయ్య కుదురుతుంది అంటే శారదా పీఠం తో మొదలైన ఈ ప్రయాణం ఇంకా మిగిలిన మూడు పీఠాలకు కూడా చేరాలని కోరుకుంటున్నా

  • @umaprasanna2938
    @umaprasanna2938 หลายเดือนก่อน +2

    Sri gurubhyo namah 🙏

  • @konduriswapna524
    @konduriswapna524 หลายเดือนก่อน

    Guruvugariki padhabivandhanalu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @lathahoney3853
    @lathahoney3853 หลายเดือนก่อน

    Thanks guruvu garu 🙏

  • @RAJYALAKSHMIKOTHALA
    @RAJYALAKSHMIKOTHALA หลายเดือนก่อน +2

    Swamy brahmasutra sivalingam gurinchi cheppandi

  • @DurgaMungi-gb5lh
    @DurgaMungi-gb5lh หลายเดือนก่อน +2

    Varahi thallini ye rojullo pujinchali visheshamaina rojulu cheppandi panchami ala inka ye thidulo cheppandi🙏

  • @TECHSTONETelugu
    @TECHSTONETelugu หลายเดือนก่อน

    HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏

  • @pavankumarjvvs4653
    @pavankumarjvvs4653 หลายเดือนก่อน +3

    గురువుగారు శృంగేరి జగద్గురువులు శ్రీ విధి శేఖర్ భారతి స్వామి వారు రాజమండ్రి ఎక్కడికి వస్తున్నారు దయచేసి తెలియజేయండి మేము మేము వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుంటాం దయచేసి చెప్పండి

  • @sreekanthKanth-yk7ft
    @sreekanthKanth-yk7ft หลายเดือนก่อน +2

    శ్రీ మాత్రే నమః

  • @Venkatesh-Venky
    @Venkatesh-Venky หลายเดือนก่อน +1

    secundrabad mutyalamma temple insdent chala bhadakaram dani gurinchi cheyandi .plz

  • @venkataraopeddineni8114
    @venkataraopeddineni8114 หลายเดือนก่อน +1

    🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏

  • @anuradhapusapati5455
    @anuradhapusapati5455 หลายเดือนก่อน

    Guruvugariki Padabivandanalu

  • @LakshmiVibhas369
    @LakshmiVibhas369 หลายเดือนก่อน

    Namaste gurugale
    Please try to upload some videos ok kamalatmika devi stotras n how to recite it gurugale
    Thank you

  • @Harshika.harshi
    @Harshika.harshi หลายเดือนก่อน +2

    Sri Vishnu roopaya namah shivaya Sri maathre namaha 🙏🙏🙏🙏

  • @govinddakoju2612
    @govinddakoju2612 หลายเดือนก่อน

    Jai Sanathan Dharam.😊😊😊😊😊.

  • @ankemprasanna4449
    @ankemprasanna4449 หลายเดือนก่อน

    Thanks guruvugaru🙏🙏🙏🙏

  • @kvcvrchannel
    @kvcvrchannel หลายเดือนก่อน +1

    అయ్యా మీరు అహోబిలం సిరిస్ కూడా తీస్తే బాగుంటుంది

    • @kvcvrchannel
      @kvcvrchannel หลายเดือนก่อน +1

      అలాగే శ్రీరంగం సెరిస్ కూడా తీయండి అంది దయచేసి

  • @bujjins8882
    @bujjins8882 หลายเดือนก่อน

    Namaskaram guruvu garu 🙏🙏🙏🙏🙏

  • @radharaghu7404
    @radharaghu7404 หลายเดือนก่อน

    Guruvu garu meeru cheppe visheshalu entha nijamo mee team chestunna mapping kuda anta sahajanga ,nijanga chustunnatle anipisundi. Mammalni inni aalayaalanu darshimpa chestunna mee andari kutumbaalu padi kaalaala paatu challaga undaali🎉🎉

  • @prameelareddy1877
    @prameelareddy1877 หลายเดือนก่อน

    Namasthe guruvulaku 🙏, chala baga chepparu evanni teluyaka velli vacham eppudu anni telusukoni marosari vellali 🙏, na enko korika chandrayana vratam gurinchi ok video pettandi guruvugaru plz om 🙏

  • @shivakale2290
    @shivakale2290 หลายเดือนก่อน

    Namaskram guru garu

  • @keerthipelluri994
    @keerthipelluri994 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻శ్రీ సరస్వతీ దేవి యే నమః 🙏🏻🙏🏻

  • @JampalaMohhann
    @JampalaMohhann หลายเดือนก่อน

    Gurubhyonamah 🙏Guruvugariki Namaskaramulu🙏🙏🙏

  • @nethramanjunath2037
    @nethramanjunath2037 หลายเดือนก่อน

    Guruji tq shree sharadamba Devi namah 🙏

  • @suryakala4944
    @suryakala4944 หลายเดือนก่อน +2

    Kaliyuga will end soon? Please make a video on that topic

    • @Nishant-r8e
      @Nishant-r8e หลายเดือนก่อน

      He did

  • @divyasrikadambari
    @divyasrikadambari หลายเดือนก่อน

    Sree mathrey namaha...guruvu garu

  • @Shreebalaji8008
    @Shreebalaji8008 หลายเดือนก่อน

    Namaskaram guruvu gaaru.
    Kedhareshwara vratham Pooja vidhanam cheppandi please 🙏🙏

  • @saralav714
    @saralav714 หลายเดือนก่อน

    Super swamy thanks sir

  • @AkshayBharadwaj08
    @AkshayBharadwaj08 หลายเดือนก่อน +1

    gurugaaru puri yatra video tho map pdf share chesinattu anya kshetra la videos tho patukuda dayachesi share cheyandi 🙏

  • @user-dn5mb6ls9d
    @user-dn5mb6ls9d หลายเดือนก่อน

    Astakastulu old video upload cheyandi missing 6 issue vi gurinchi
    1.santanam
    2.Arogya samsyalu
    3.Ardika samsya
    4.pelli inka vivah samsyalu
    5.vivadala samsyalu
    6.Dharma Margam

  • @nagarjunav648
    @nagarjunav648 หลายเดือนก่อน

    OM SREEMATHREE NAMAHAA.THANK YOU GURUVU GARU.THANK YOU UNIVERSE.🙏🙏🙏

  • @sreedharn6233
    @sreedharn6233 4 วันที่ผ่านมา

    అయిదవ శక్తి పీఠమైన అలంపురం జోగులాంబ అమ్మవారు గూర్చి వీడియో చేయగలరు

  • @jayush499
    @jayush499 หลายเดือนก่อน +2

    Sree saaradamba namah

  • @sreesreenivas635
    @sreesreenivas635 หลายเดือนก่อน

    Guruvu gaariki namaskaaramulu

  • @saralav714
    @saralav714 หลายเดือนก่อน

    Am very excited swamy

  • @sarithaerukalva
    @sarithaerukalva หลายเดือนก่อน

    Guruvu Gaariki Padhabhi Vandhanalu

  • @manasasolleti6821
    @manasasolleti6821 หลายเดือนก่อน

    స్వామి నవగ్రహాల గురించి పూర్తి విషయాల తో ఒక వీడియో చేయండి దయచేసి
    నవగ్రహాలను ముట్టుకోకూడదు అంటారు శని దేవునికి నూనె అభిషేకం చేసే సమయం లో నియమాలు ఇలాంటివి తెలప🙏గలరు

  • @kurellasarada1296
    @kurellasarada1296 หลายเดือนก่อน

    ఓం శ్రీ మాత్రేనమః🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌼🌼🌼🌼🌸🌸🌸🌸🌸🌺🌺🌺🌺🌺

  • @SravaniPraveen-uo8kg
    @SravaniPraveen-uo8kg หลายเดือนก่อน

    Guruvu garu.... Elagay kanchi kuda chepandi

  • @sreegvalli5982
    @sreegvalli5982 หลายเดือนก่อน +1

    Sree pada rajam saranam prapadye...

  • @khyathimadhu1214
    @khyathimadhu1214 หลายเดือนก่อน

    Guruvvu garu dhakshinamoorty stotram medha video cheyandi please

  • @MyWorld-k6v
    @MyWorld-k6v หลายเดือนก่อน

    Deepavali and naraka chathurdhashai Pooja vidhana chuyinchandi New video cheyyandi Guruvu gaaru🙏

  • @gokulnathgopinath2921
    @gokulnathgopinath2921 หลายเดือนก่อน

    Dhanyosmi Paramathma Dhanyosmi 🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @KTRoyal-g6n
    @KTRoyal-g6n หลายเดือนก่อน +1

    sri mathri namah.

  • @dhanyalakshmiiv893
    @dhanyalakshmiiv893 หลายเดือนก่อน

    Sreemaatrenamaha 🙏🙏🙏

  • @umadasa8226
    @umadasa8226 หลายเดือนก่อน

    I bow you with gratitude.Gurubhyonama:. 9:33

  • @asambasivarao7074
    @asambasivarao7074 หลายเดือนก่อน

    Guruugaru meeku padabi vandanam prabu. enta kanna meeku nenu yemi evvalenu swami.

  • @thotamanikeshwari8843
    @thotamanikeshwari8843 หลายเดือนก่อน

    Namasakram guruvugaru santam kalagadaniki skandotpatti gurinchi cheppandi please

  • @venkatreddygudimetla2374
    @venkatreddygudimetla2374 หลายเดือนก่อน +1

    Sri gurubyo namaha 🙏🙏🌹🌹🙏🌹🌹🙏🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saraswathichandana4268
    @saraswathichandana4268 หลายเดือนก่อน

    Guru garu, Sharadha devi Puja demo video petandi please 🙏🏻

  • @Varadati
    @Varadati หลายเดือนก่อน

    Ee video chudadam adhrustam swami 🙏🙏

  • @rajumunjala6979
    @rajumunjala6979 หลายเดือนก่อน

    ఓం శ్రీ శారదా మాతా ఓం శ్రీ మాత్రేనమః🙏🏻🙏🏻🚩🚩💐💐
    ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻🙏🏻🚩🚩💐💐

  • @SriSri-fk3nn
    @SriSri-fk3nn หลายเดือนก่อน

    జై శారదాంబ

  • @KalyaniSana
    @KalyaniSana หลายเดือนก่อน

    Namaskaramu guru garu sri matre namaha

  • @nunechinnivenkatanagalaksh9739
    @nunechinnivenkatanagalaksh9739 หลายเดือนก่อน

    Guruvugariki vandanamulu swamy meto patu memu dhanyulame meeru vigrahala gurinchi chepparu kada maa tatamma daggara unde annapurnadevi maapuja mandhiramlo unnadi

  • @veenamurali3011
    @veenamurali3011 หลายเดือนก่อน

    🙏🙏 Gurubyonamaha 🙏

  • @HV_FACTS_TELUGU_
    @HV_FACTS_TELUGU_ หลายเดือนก่อน

    Swami, mangalagiri narasimha swamy rahasyalu gurinchi cheppandi Please 🙏

  • @venkatsaikushwanthp5455
    @venkatsaikushwanthp5455 หลายเดือนก่อน

    Sri matre namaha🙏🙏🙏guruvugaru

  • @kuppasai6524
    @kuppasai6524 หลายเดือนก่อน

    Guruvu garu Sri Rama pattabhisekh sarga appudu, ala cheyya lo cheppandi guruvu garu,,🙏🙏🙏

  • @anilreddy9017
    @anilreddy9017 หลายเดือนก่อน

    Hi Guru garu Karthika masam appudu start avuthundi koncham cheppandi gurugaru ade vidanga arunachala deepam date kuda cheppandi guru garu🙏🙏🙏🙏