అవును గురువు నేను లాస్ట్ year navaratri చేయాలని డిసైడ్ అయ్యాను మా అత్తగారు మావ గారు మన ఇంట్లో ఆనవాయితీ లేదు నువ్వు పెట్టొద్దు చెయ్యొద్దు అన్నారు ,న భర్త కూడా ఒద్దు అన్నారు కానీ నాకు చేయాలని దృడ సంకల్పం తో మ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి 9 రోజులు దీక్ష లాగా తీసుకొని చేశాను .చాలా విచిత్రం ఆకరి రోజు అమ్మవారు నాకు పలికింది అప్పటి నుండి న జీవితాన్ని మార్చింది ,నాతో పాటు న పక్కన కూర్చొని చేసిన మ తమ్ముడికి కూడా మంచింజరిగింది మంచి అమ్మాయి తో పెళ్ళి అయ్యింది వాళ్ళు సుకం గా వున్నారు .అమ్మ నవరాత్రులు ఒక్క సారి చేసి చూడండి ఇంకా మళ్ళీ మళ్ళీ చేయకుండా వుండలేరు అంత ఆనందం గా వుంటది .
నమస్కారం సర్. మతమార్పిడి వాళ్ళ కంటే మనవాళ్ళు( బంధువులు) చాలా రకాలుగా అంటారు. మన కులం లో లేని పూజలు ఎందుకు అని. మావారు చనిపోయిన తరువాత ఇంకా ఎక్కువగా అన్నారు. నేను పూజ లు చేయడం వలనే మా ఆయన చనిపోయాడు అని (రోజు దీపం పెట్టడం, వీలు ఐనప్పుడు గుడికి వెళ్ళడం, సోమవారం ఉపవాసం ఉండడం) ఎవరు ఏమన్నా కానీ దేవుడినీ నమ్మడం వలన 12 సంవత్సరాల నుండి ఒంటరిగా ఇద్దరు కూతుళ్లను పెంచాను. (Docter ఒకరు ఇంజనీర్ ) మీరు చెప్పిన తరువాత 16 సోమవారాల వ్రతం, దేవి నవ రాత్రులు, శ్యామల నవరాత్రులు,వారాహి నవరాత్రులు చేస్తున్నాను.
మత మార్పిడి ముఠాలు కాదండీ మనవాళ్ళే ఉన్నారు.. కుళ్ళు తో అంటారో.., వాళ్లే చేయాలి ఇంకెవరూ చేయకూడదనో.., కారణమేమిటో తెలియదు కానీ.. అంటారండి వద్దని చేయకూడదని.. సత్యనారాయణ స్వామి వ్రతం ఆనవాయితీ లేకుండా చేస్తే ఫలానా వాళ్ళ కొడుకు చనిపోయాడు ఆనవాయితీ లేకపోతే అలానే అవుతుంది అనీ చెప్పి మమ్మల్ని చేయకుండా చేసింది మా ఆడపడుచు గారు.. twist ఏంటంటే వాళ్ళు చేసుకుంటారు వ్రతం.. మేము చేయకూడనో మరేమితో తెలీదు కారణం.. స్వామి దయ గురించి కొన్ని సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం కోసం..స్వామి దయ నా భక్తి నిజమే అయితే తొందర్లోనే చూపిస్తారని ఎదురు చూస్తున్న .. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ..🙏🙏🙏
గురువు గారు! మీరు చెప్పిన తర్వాత వారాహీ దేవి పూజ చేసుకుంటున్నానండీ. మా కుటుంబానికి ఎప్పటి నుంచో కనిపించని కారణాల వలన ఆగి పోతూ వస్తున్న పనులు అన్నీ ముందుకు కదిలాయండీ. చాలా సంతోషంగా వుందండీ. 🙏🏼
నేను ఈ నవరాత్రి పూజను 6సంవత్సరాల నుండి చేసుకుంటున్నాను మా ఇంట్లో.. చాలా చాలా మంచిది.. అమ్మ పూజ ... అమ్మ మనతో ఉన్నట్లే ఉంటుంది తొమ్మిది రోజులు ...నేను కలశం పెడతాను .. అఖండ దీపం పెడతాను... చాలా సంతోషంగా ఉంటుంది
Namasthe guruvu garu 🙏Meeru oka IT employe .adi kuda oka manchi position lo unnaru office work and office calls tho chala busy ga untaru alanti busy schedule lo kuda meeru andaru bagundali ani elanti videos ki kuda time spent chestunnaru ante mee goppathanam ento maku telustondi adi kuda andari doubts clear chestunnaru ante meeku ela krutagnatalu cheppalo kuda artham kavatledu sir .Meelanti varu e bhoomi meda inka unnaru kabatte antha pedda carona ni kuda face cheyagaligamu.Thank u soooo much sir .Kani e thanks ane word kuda chala chinnadi.🙏🙏🙏
నవదుర్గలు ఆలయం పశ్చిమ గోదావరి జిల్లా తాళ్ళపూడి లో ఉంది . శ్రీ నవదుర్గ , శ్రీచక్ర సహిత శ్రీ కనకదుర్గా ఆలయం లో అమ్మ గురించి మాటల్లో వర్ణించలేము 🙏 . ఈ నవరాత్రులలో అమ్మ అలంకారాలు చూస్తే చాలు కడుపు నిండిపోతుంది . 🙏
జైశ్రీరామ్ ఓం శ్రీమాత్రే నమః గురువుగారు నేను అమ్మవారివి దుర్గాదేవి సింహం మీద కూర్చున్న అమ్మ వారిని తెచ్చుకున్నాను రోజు పూజ చేయాలనే మనసు ఒకటే ఆరట అమ్మవారి అభిషేకం చేయాలి అమ్మవారి అలంకారణ చేయాలని అమ్మవారిని అమ్మవారిని తెచ్చుకున్న నేను ఇంట్లోకి అమ్మ ముత్యాలమ్మ గుడి కాడికి పోతే ముత్యాలమ్మ గుడి మొత్తం పెద్దగా లేదు ఎండకు వానకు తడుస్తుందని మనసు ఆత్మ అవుతుంది అమ్మవారికి ఏదో ఒకటి చేయాలని ఒకటి పడుతుంది అమ్మవారికి ఈ లోకం బాగుండాలి అందరు బాగుండాలి అని రోజు దండం పెట్టుకున్న అదిగాక నీ నామ సంకీర్తనలు అందరూ ధర్మమార్గంలో చేయాలి అందరూ నీకు పూజలు చేయాలి అభిషేకాలు చేయాలి అని అందరూ చేసేటట్లు కనిపించి తల్లి అని అమ్మవారి దండం పెట్టుకున్న ఇలా ఎన్నో విధాలుగా నా మనసు ఒకటే ఆరాటం కొట్టుకుంటుంది అమ్మ వారి గురించి చెప్పాలి అమ్మవారివి అమ్మవారికి పూజ చేయాలి అమ్మవారికి సేవ చేయాలి అమ్మవారిని దర్శనం చేసుకోవాలని ఒకటే మనసు కలహం పడుతుంది ఏం చేయాలో నాకు అర్థం కాలేదు గురువుగారు జై శ్రీరామ్ శ్రీ మాత్రే నమః 🕉️🕉️🕉️🕉️🚩👌🚩🚩🙏🙏🙏🙏🙏
శ్రీ మాత్రే నమః ఈ విషయాన్ని యింత సాధారణంగా చెప్పడం మీ ఒక్కరికే సాధ్యం. ఎన్నో రోజుల నుండి నా బాధ ఒక్క వీడియో తో తీర్చేసారు. అందరికీ ఇదే అర్థం అవ్వాలి అని చాలా తాపత్రయ పడ్డాను అండి. అమ్మ దయ వుంటే అన్ని ఉన్నట్లే
మనం చేసేటువంటి పనిలోనైనా మనం చేసేటువంటి పూజలో నైనా పనినైనా సరే పూజ నైనా సరే మనం ఎంత భక్తి శ్రద్ధలతో అయితే చేస్తాము అంతటి మంచి ఫలితం మనకు లభిస్తుంది పనినైనా సరే పూజ నైనా సరే ఏదో చేశామంటే చేశాం అని మామ అన్నట్లుగా కాకుండా భక్తి శ్రద్దలు ఎంతో ముఖ్యం ఏ ఇంట్లో అయితే అమ్మవారిని ఎక్కువగా ఎవరైతే కొలుస్తారు వారికి ఎటువంటి కొదవ ఉండదు అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే
శ్రీ మాత్రే నమః 🙏 గురువు గారికి నమస్కారాలు గురువుగారు విజయదశమి రోజు చాలామంది మాంసాహారం తింటారు. వాహన పూజలో బలి అని ఇస్తారు. నవరాత్రులు పూజ చేసుకుని విజయదశమి రోజు ఏ విధంగా చేసుకోవాలి మాంసాహారం ఇంట్లో ఉంటే ఏ విధంగా పూజ చేసుకో కోవాలి. దీని గురించి దయచేసి చెప్పండి. 🙏🙏🙏🙏
ఒక్కో point ని అంత stress చేసి చెప్పి, నొక్కి వక్కా ణించినట్టు, మా బుర్ర లోకి బాగా ఎక్కేట్టు, కంఠ సోష. తో చెప్పారు, అదీ ఏమీ ఆశించ కుండా. చిన్న పిల్లలకి పాఠం చెప్పినట్లు. అమ్మ చూస్తూ ఉంటారులే. 🙏🙏🙏🙏
Sir I feel that fatherly vibe while listening to you, seems like goddess has influenced you to share this knowledge with all of us. We are so blessed through you and May goddess always shower her blessings on your family and admins for doing such wonderful service. Thank you is a very small word for the effort you are putting in. Sri Matre Namah
గురువు గారు 🙏 నిజంగా మాకు ఉన్న సందేహాలు చాలా చక్కగా చెబుతున్నారు మీకు ధ్యానవాదాలు మీకు mi వీడియోస్ chusi nenu chala సందేహాలు నివృత్తి చేసుకున్నాను chala పూజలు కూడా నేర్చుకున్నాను a పూజలు చేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మీకు ధన్యవాదాలు 🙏
మీరు చెప్పినవి నమ్మి పూజ చేస్తే అంతా మంచే జరుగుతుంది అదే గురువు ఉపదేశం మీవల్ల నేను శివా అభిషేకం చక్కగా నేర్చుకొని రాసుకొని రోజు చేస్తున్నాను అదే గొప్ప వరం శివానుగ్రహం .అమ్మ అనుగ్రహం ఇది చాలు ఈ జన్మకి గురువుగారికి పాదాభివందనం
చాలా బాగా చెప్పారు గురువుగారు 🙏🙏ఎంటో పిచ్చి జనాలు, అమ్మ నీ పూజిస్తే ఎం ప్రమాదాలు వస్తాయి..మాకు ఎలాంటి ఆనవాయితీ లేదు, గురువుగారు చెప్పిన తరువాత start చేసం, em చెడు జరగదు..మీకు పూజ చెయ్యడానికి భయం వేస్తుంది అంటే మీకు అమ్మ మీద doubts ఉన్నటే... కొంత మంది లలిత సహస్ర నామాలు చదవచ్చా అని అడుగుతున్నారు🤦...
గురువుగారు గారు... నాకు అమ్మ నవరాత్రులు చెయ్యాలని ఉంది... కానీ మా అత్తగారికి అడిగినపుడు ఆవిడ చెప్పారు....మేము ఎపుడు చెయ్యలేదు...ఆనవాయితీ లేదు అన్నారు.... కాబట్టి దుర్గ అమ్మ ని మనసులో ధ్యానించుకుని లక్ష్మి దేవి రూపం లో నిత్యం పూజ 2 పూటలు చెయ్యాలి అనుకుంటున్నాను,.... ఇది తప్పా... ఇలా చేయచ్చా.... దయచేసి జవాబు ఇవ్వండి...... గురువుగారు.... శ్రీ మాత్రే న మః
శ్రీమాత్రే నమః విజయవాడ కనకదుర్గ గుడిలో ఖడ్గమాల పూజ చేయించుకున్నప్పుడు శ్రీ చక్రము దుర్గామాత తో ఉన్న రాగి ప్రతిమ ఇచ్చారు. శ్రావణమాసంలో వైజాగ్ కనకమహాలక్ష్మి అమ్మవారి కుంకుమ పూజ చేసినప్పుడు యంత్రంతో కూడిన ప్రతిమ ఇచ్చారు. వాటిని మేము అప్పుడు పూజలు చేశాము. ఇంటికి ఇచ్చారు. మీరు యంత్రాలు పూజ చేయవద్దు అంటున్నారు కదా, మేము మరి వాటిని ఏమి చేయాలి? తెలియజేయగలరు 🙏
Nanduri garu entha manchi matalu cheparu super andaki kanivipu kaligincharu bayapeyey varu ekuva so bagavanthumemalini me kutumbani chalaga chudali ani bagavanthuni koruthunanu tq
Naku eeroju poddune ee doubts vachaayi andi. Maa maatalu vinatte meeru video chesi na prasnalaki javaabulu ichaarum Chaala aascharyam ga vundhi. Sree Maatre namaha🙏
గురుభ్యోనమః మేము మా దంపతులం చాలా సంవత్సరాలుగా అమ్మవారి కొలుస్తూ నవరాత్రులు ప్రతీ సంవత్సరం తప్పకుండా చేస్తున్నాము అమ్మ మనకి ఏమివ్వాలి ఏమి ఇవ్వకూడదు ఆమె జగన్మాత మేము పూజ చేశాము మాకు ఏమి ఇవ్వలేదు అని ఎప్పుడూ అనుకోకూడదు ఆరోగ్యం మహాభాగ్యం విద్య వినాయవిదేయత లు జ్ఞానం ఇవి చాలవా అదే అమ్మవారి మీద నమ్మకం మేము నమ్ముతాం మాతృ దేవభవ
నమస్కారము గురువు గారు, మా అత్త గారు కూడ తాను ఎ పూజ కూడ చేయరు, మాతo ఏమి మరాలేదు, మా అత్త గారి _అత్త గారు మతం మరచుకునరు ,నాకు పూజా చేసుకునే ఆలవటు ఉంది, మా అత్త గారు తిరుపాతి వేలాదు అని నాతో కోడవ చేస్తుం ది, కాని నాకు venkateshwa Swami అంటే బాగా ఇష్టము, మేము తిరుపతికి మేలలీ అంటే మా అత్తయ్యకు తెలియకుండ వేలతము , బాయం గా కలుగుతుంది అత్తగారు తో, మేము డీల్లి లో ఉంటము , మా అత్తగారు ఇట్లుకి వచ్చి నప్పుడు పూజ కూడా చేయని వదు నా మాట వినిరు కూడా, తిరుపతి కి వేలి నప్పుడు డబ్బులు పోయయి ,అని చెప్పతరు 🙏🙏🙏🙏 0:22
మా అమ్మ రాజ రాజేశ్వరి అమ్మవారు మేము ఆ తల్లి లోనే అందరిని చూసుకుంటాము ఒకసారి ఆ తల్లి పటం లో వేంకటేశ్వర స్వామి దర్శనం అయ్యింది మా అమ్మగారికి ఏమని చెప్తాం ఆ తల్లి లీలలు ఆ తల్లినే ఇంట్లో అందరం అమ్మ అని పిలుస్తాము బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఆ తల్లికి చెప్పి వెళ్తాము
Ayya nanduri garu meeru entha mandi enni questions adigina prathi daniki opika ga samadanam cheptunanduku na shathkoti vandanalu sir meeru me family ammvari blessings me blessings maku undali we r so lucky andi Thankyou Thankyou so much.
Chala bagunndi. Very much appreciated and informative. Swami, ammavaru oka swaroopam. Understanding is difficult things. Thank you very much for your information.
Namaskaram guruvu garu. Nenu every year Navaratrula lo ammavariki pooja Kalsam adi emi pettanu kani 9 days 9 roopalu ga book prakaram Astothara pooja chestanu. Naku Khadgamala strotram chadavali ani korika. Upadesam lekunda chadavakudadu antaru ani chadavaledu. Mee videos chusaka e Navaratrulalo Khadgamala strotram chadavali ani decided. Chala thanks guruji🙏🙏
గురువు గారికి నమస్కారం నేను ఫోర్స్ మెంబర్ .నాకు నవరాత్రులలో ఉపాసం ఉండాలనీ ఉంది. Meeru pette prathi video చుస్తాను .నాకు వేకంటేశ్వర దైవం చాల ఇష్టం నాకు పూజ చెయ్యడం రాదు చెయ్యడానికి సమయం ఉండదు కానీ నేను నవరాత్రులలో ఉపాసం ఉండాలి అని ఉంది గురువు గారు
గురువుగారు మీ వీడియోస్ ప్రతిరోజు చూస్తుంటాను నాకు చాలా రోజులుగా ఒక ప్రశ్న మదిలో ఉన్నది. మీరు ప్రతి వీడియోలు ఉపాసన అనే పదాన్ని వాడుతున్నారు కదా అసలు ఉపాసన అంటే ఏమిటి కొంచెం వివరంగా చెప్పండి గురువుగారు
Nenu e year ముత్యాలమ్మ తల్లి టెంపుల్ కి 9 days velli evening Pooja చేయాలి అని sankalpinchukoni ఏ ఆటంకం కలగకుండా చూడమ్మా అని అనుకున్న ఆ టైమ్ కి రావలసిన ఆటంకం ఇప్పుడే వచ్చింది ఇది కదా అమ్మ కరుణ
explanation is superb , Graphics are TOO GOOD , please make and mythological channel in animation form and easy to understand by children and make them realize what is sanatana dharma, put some more effort and make animation of graphics it will be greatly appreciated all over.
Sir me videosni nenu my husband follow chustamu meru cheppina Vasantha navarathirilo last year lalithammavarki 9 rojulu pooja Chesanu appudnchi ayamma dayenichhi appudanchi 7:40 kanchi kamakshi temple ki 7monthsnchi gudikki vellthunamandi me ashirvadam Rojulo chesindakka
Chala thanks andi... Nijamga na doubt A durgama mi chetha clarify chayinchindhi... Indhake anukunanu... Naku dussera pooja cahyalani undhi but kalasam petukovala? Leda? Enti ani... Chala alochinchanu.. Amma nve naku samadham evali ani korkunanu... Me video lo na doubts clarify chesaru... Nakosame e video echinatunaru..... Chala thanks andi
నేను అమ్మవారి పూజ నా కలలో శివుడు కనిపించి అమ్మవారు దీవి ఉంటే శివుడు అడ్డుకున్నాడు కలలో శివుడు అమ్మవారి వంక చూసి సైగ చేశాడు అప్పుడు నేను శివునికి పూజ చేయను కదా అందుకే అడ్డుకున్నాడు శివుడు అనుకున్నాను
అవును గురువు నేను లాస్ట్ year navaratri చేయాలని డిసైడ్ అయ్యాను మా అత్తగారు మావ గారు మన ఇంట్లో ఆనవాయితీ లేదు నువ్వు పెట్టొద్దు చెయ్యొద్దు అన్నారు ,న భర్త కూడా ఒద్దు అన్నారు కానీ నాకు చేయాలని దృడ సంకల్పం తో మ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి 9 రోజులు దీక్ష లాగా తీసుకొని చేశాను .చాలా విచిత్రం ఆకరి రోజు అమ్మవారు నాకు పలికింది అప్పటి నుండి న జీవితాన్ని మార్చింది ,నాతో పాటు న పక్కన కూర్చొని చేసిన మ తమ్ముడికి కూడా మంచింజరిగింది మంచి అమ్మాయి తో పెళ్ళి అయ్యింది వాళ్ళు సుకం గా వున్నారు .అమ్మ నవరాత్రులు ఒక్క సారి చేసి చూడండి ఇంకా మళ్ళీ మళ్ళీ చేయకుండా వుండలేరు అంత ఆనందం గా వుంటది .
నమస్కారం సర్. మతమార్పిడి వాళ్ళ కంటే మనవాళ్ళు( బంధువులు) చాలా రకాలుగా అంటారు. మన కులం లో లేని పూజలు ఎందుకు అని. మావారు చనిపోయిన తరువాత ఇంకా ఎక్కువగా అన్నారు. నేను పూజ లు చేయడం వలనే మా ఆయన చనిపోయాడు అని (రోజు దీపం పెట్టడం, వీలు ఐనప్పుడు గుడికి వెళ్ళడం, సోమవారం ఉపవాసం ఉండడం) ఎవరు ఏమన్నా కానీ దేవుడినీ నమ్మడం వలన 12 సంవత్సరాల నుండి ఒంటరిగా ఇద్దరు కూతుళ్లను పెంచాను. (Docter ఒకరు ఇంజనీర్ )
మీరు చెప్పిన తరువాత 16 సోమవారాల వ్రతం, దేవి నవ రాత్రులు, శ్యామల నవరాత్రులు,వారాహి నవరాత్రులు చేస్తున్నాను.
మత మార్పిడి ముఠాలు కాదండీ మనవాళ్ళే ఉన్నారు.. కుళ్ళు తో అంటారో.., వాళ్లే చేయాలి ఇంకెవరూ చేయకూడదనో.., కారణమేమిటో తెలియదు కానీ.. అంటారండి వద్దని చేయకూడదని.. సత్యనారాయణ స్వామి వ్రతం ఆనవాయితీ లేకుండా చేస్తే ఫలానా వాళ్ళ కొడుకు చనిపోయాడు ఆనవాయితీ లేకపోతే అలానే అవుతుంది అనీ చెప్పి మమ్మల్ని చేయకుండా చేసింది మా ఆడపడుచు గారు.. twist ఏంటంటే వాళ్ళు చేసుకుంటారు వ్రతం.. మేము చేయకూడనో మరేమితో తెలీదు కారణం.. స్వామి దయ గురించి కొన్ని సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం కోసం..స్వామి దయ నా భక్తి నిజమే అయితే తొందర్లోనే చూపిస్తారని ఎదురు చూస్తున్న .. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ..🙏🙏🙏
మాది భీమవరం అండి మేము మీ నాన్నగారి దగ్గర హోమియో మెడిసిన్ కి వచ్చే వాళ్ల మండి చాలా మంచి ఆయన నమస్కారం గురువుగారు
గురువు గారు! మీరు చెప్పిన తర్వాత వారాహీ దేవి పూజ చేసుకుంటున్నానండీ. మా కుటుంబానికి ఎప్పటి నుంచో కనిపించని కారణాల వలన ఆగి పోతూ వస్తున్న పనులు అన్నీ ముందుకు కదిలాయండీ. చాలా సంతోషంగా వుందండీ. 🙏🏼
నమస్కారం గురువు గారు 🙏🏼
నేను కలశం పెట్టుకుని 12ఏళ్లుగా చేసుకుంటున్నాను. అమ్మ దయ వల్ల అంతా బాగుంది. 🙏🏼
నాకు సామవేదం వారి లలితా సహస్ర 🙏🏼🙏🏼 ప్రవచనం ఎంతో ఇష్టం. అవి కొన్ని వినేటప్పటికే దేవి తత్వాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో మనకు స్పష్టంగా తెలుస్తుంది🙏🏼🙏🏼🙏🏼.
నేను ఈ నవరాత్రి పూజను 6సంవత్సరాల నుండి చేసుకుంటున్నాను మా ఇంట్లో.. చాలా చాలా మంచిది.. అమ్మ పూజ ... అమ్మ మనతో ఉన్నట్లే ఉంటుంది తొమ్మిది రోజులు ...నేను కలశం పెడతాను .. అఖండ దీపం పెడతాను... చాలా సంతోషంగా ఉంటుంది
Namasthe guruvu garu 🙏Meeru oka IT employe .adi kuda oka manchi position lo unnaru office work and office calls tho chala busy ga untaru alanti busy schedule lo kuda meeru andaru bagundali ani elanti videos ki kuda time spent chestunnaru ante mee goppathanam ento maku telustondi adi kuda andari doubts clear chestunnaru ante meeku ela krutagnatalu cheppalo kuda artham kavatledu sir .Meelanti varu e bhoomi meda inka unnaru kabatte antha pedda carona ni kuda face cheyagaligamu.Thank u soooo much sir .Kani e thanks ane word kuda chala chinnadi.🙏🙏🙏
నాకు అమ్మ తో మాట్లాడాలి అని ఉంది అంది ... కనీసం ఒక్కసారి అయినా!?❤😢
నవదుర్గలు ఆలయం పశ్చిమ గోదావరి జిల్లా తాళ్ళపూడి లో ఉంది . శ్రీ నవదుర్గ , శ్రీచక్ర సహిత శ్రీ కనకదుర్గా ఆలయం లో అమ్మ గురించి మాటల్లో వర్ణించలేము 🙏 .
ఈ నవరాత్రులలో అమ్మ అలంకారాలు చూస్తే చాలు కడుపు నిండిపోతుంది . 🙏
జైశ్రీరామ్ ఓం శ్రీమాత్రే నమః గురువుగారు నేను అమ్మవారివి దుర్గాదేవి సింహం మీద కూర్చున్న అమ్మ వారిని తెచ్చుకున్నాను రోజు పూజ చేయాలనే మనసు ఒకటే ఆరట అమ్మవారి అభిషేకం చేయాలి అమ్మవారి అలంకారణ చేయాలని అమ్మవారిని అమ్మవారిని తెచ్చుకున్న నేను ఇంట్లోకి అమ్మ ముత్యాలమ్మ గుడి కాడికి పోతే ముత్యాలమ్మ గుడి మొత్తం పెద్దగా లేదు ఎండకు వానకు తడుస్తుందని మనసు ఆత్మ అవుతుంది అమ్మవారికి ఏదో ఒకటి చేయాలని ఒకటి పడుతుంది అమ్మవారికి ఈ లోకం బాగుండాలి అందరు బాగుండాలి అని రోజు దండం పెట్టుకున్న అదిగాక నీ నామ సంకీర్తనలు అందరూ ధర్మమార్గంలో చేయాలి అందరూ నీకు పూజలు చేయాలి అభిషేకాలు చేయాలి అని అందరూ చేసేటట్లు కనిపించి తల్లి అని అమ్మవారి దండం పెట్టుకున్న ఇలా ఎన్నో విధాలుగా నా మనసు ఒకటే ఆరాటం కొట్టుకుంటుంది అమ్మ వారి గురించి చెప్పాలి అమ్మవారివి అమ్మవారికి పూజ చేయాలి అమ్మవారికి సేవ చేయాలి అమ్మవారిని దర్శనం చేసుకోవాలని ఒకటే మనసు కలహం పడుతుంది ఏం చేయాలో నాకు అర్థం కాలేదు గురువుగారు జై శ్రీరామ్ శ్రీ మాత్రే నమః 🕉️🕉️🕉️🕉️🚩👌🚩🚩🙏🙏🙏🙏🙏
శ్రీ మాత్రే నమః
ఈ విషయాన్ని యింత సాధారణంగా చెప్పడం మీ ఒక్కరికే సాధ్యం.
ఎన్నో రోజుల నుండి నా బాధ ఒక్క వీడియో తో తీర్చేసారు.
అందరికీ ఇదే అర్థం అవ్వాలి అని చాలా తాపత్రయ పడ్డాను అండి.
అమ్మ దయ వుంటే అన్ని ఉన్నట్లే
మనం చేసేటువంటి పనిలోనైనా మనం చేసేటువంటి పూజలో నైనా పనినైనా సరే పూజ నైనా సరే మనం ఎంత భక్తి శ్రద్ధలతో అయితే చేస్తాము అంతటి మంచి ఫలితం మనకు లభిస్తుంది పనినైనా సరే పూజ నైనా సరే ఏదో చేశామంటే చేశాం అని మామ అన్నట్లుగా కాకుండా భక్తి శ్రద్దలు ఎంతో ముఖ్యం ఏ ఇంట్లో అయితే అమ్మవారిని ఎక్కువగా ఎవరైతే కొలుస్తారు వారికి ఎటువంటి కొదవ ఉండదు అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే
శ్రీ మాత్రే నమః 🙏 గురువు గారికి నమస్కారాలు గురువుగారు విజయదశమి రోజు చాలామంది మాంసాహారం తింటారు. వాహన పూజలో బలి అని ఇస్తారు. నవరాత్రులు పూజ చేసుకుని విజయదశమి రోజు ఏ విధంగా చేసుకోవాలి మాంసాహారం ఇంట్లో ఉంటే ఏ విధంగా పూజ చేసుకో కోవాలి. దీని గురించి దయచేసి చెప్పండి. 🙏🙏🙏🙏
నమస్కారం గురువుగారు. మాకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసినందుకు చాలా ధన్యవాదములు గురువుగారు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏అమ్మ ని కోరుకున్నది నెరవేర్చారు అమ్మ కేవలం నేను నా మనసులో మొక్కుకున్న నేను ఏ పూజలు చెయ్యలేదు 🙏🙏 అమ్మ నిజంగా వారాహి అమ్మ శక్తీ బ్రహండం
శ్రీ మాత్రే నమః 🙏
సందేహాలు నివృత్తి చేసినందుకు చాలా ధన్యవాదాలు గురువుగారూ🙏
ఎంత ఓపికగా చెప్పారు మీరు
🙏❤🙏🌝
ఒక్కో point ని అంత stress చేసి చెప్పి, నొక్కి వక్కా ణించినట్టు, మా బుర్ర లోకి బాగా ఎక్కేట్టు, కంఠ సోష.
తో చెప్పారు, అదీ ఏమీ ఆశించ కుండా. చిన్న పిల్లలకి పాఠం చెప్పినట్లు. అమ్మ చూస్తూ ఉంటారులే.
🙏🙏🙏🙏
Guruvu gariki vandanalu ❤ ninu ammani ma ammalo chusukoni chala prematho chusukuntanu ❤
నాకుండే భయాలను పోగొట్టి అమ్మ మీద భక్తి పెరిగేలా చేసారు. మీకు ధన్యవాదాలు గురువుగారు...🙏🙏
Sir I feel that fatherly vibe while listening to you, seems like goddess has influenced you to share this knowledge with all of us. We are so blessed through you and May goddess always shower her blessings on your family and admins for doing such wonderful service. Thank you is a very small word for the effort you are putting in. Sri Matre Namah
7.25 my exact opinion... thanq for bringing that topic .... dhanyavadamulu sir... bhakti is more important
శ్రీ విష్ణు రూపాయ నమః🙏🙏🙏
గురువు గారి పాద పద్మములకి శతకోటి వందనాలు...🙏🙏🙏
శ్రీ మాత్రే నమః🙏🙏🙏
గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు
గురువు గారు 🙏 నిజంగా మాకు ఉన్న సందేహాలు చాలా చక్కగా చెబుతున్నారు మీకు ధ్యానవాదాలు మీకు mi వీడియోస్ chusi nenu chala సందేహాలు నివృత్తి చేసుకున్నాను chala పూజలు కూడా నేర్చుకున్నాను a పూజలు చేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మీకు ధన్యవాదాలు 🙏
🙏🏻 శ్రీ మాత్రే నమః అండి 🙏🏻 విజయవాడ అమ్మవారి.అవతారాలు ఏ రోజు ఏమిటి ప్రసాదాలు ఏమి పెట్టాలి దయచేసి వివరాలు చెప్పండి శ్రీ మాత్రే నమః అండి
మీరు చెప్పినవి నమ్మి పూజ చేస్తే అంతా మంచే జరుగుతుంది అదే గురువు ఉపదేశం మీవల్ల నేను శివా అభిషేకం చక్కగా నేర్చుకొని రాసుకొని రోజు చేస్తున్నాను అదే గొప్ప వరం శివానుగ్రహం .అమ్మ అనుగ్రహం ఇది చాలు ఈ జన్మకి గురువుగారికి పాదాభివందనం
గురువు గారు చాలా చక్కగా వివరించారు....
నమస్కారం గురువు గారు
వైష్ణో దేవి videos గురించి waiting అండి.
శ్రీ మాత్రే నమః 🙏
Chala baga chepparu guruji,ee video tho andaram inka inka happy ga,bhakti ga chesukuntam guruji, mammalin ela bhaktiga chesukovalani ashirvadam evvandi🙏🙏🙏
భక్త కన్నప్ప story గుర్తు చేసుకోండి అమాయకులు అందరూ...
చాలా బాగా చెప్పారు గురువుగారు 🙏🙏ఎంటో పిచ్చి జనాలు, అమ్మ నీ పూజిస్తే ఎం ప్రమాదాలు వస్తాయి..మాకు ఎలాంటి ఆనవాయితీ లేదు, గురువుగారు చెప్పిన తరువాత start చేసం, em చెడు జరగదు..మీకు పూజ చెయ్యడానికి భయం వేస్తుంది అంటే మీకు అమ్మ మీద doubts ఉన్నటే... కొంత మంది లలిత సహస్ర నామాలు చదవచ్చా అని అడుగుతున్నారు🤦...
naku antho mandhi chepparu Ammarini pedithe chala nishta niyamalu untayi... adaina thappu chesthe ammavaru shikshistharani... kani nenu Ammavari meedha prema tho petkunnanu... naku chala santhosham kaligindhi... okka 9days manam ammavari Diksha lo unte year motham happy ga chuskuntundhi Ammavaru... anthati kashtamaina thirusthundhi Ammavaru... Sri mathre namaha 🙏🧿📿🕉️🙏... a doubts voddhu manchiga Kalasham, akanda deepam,photo,navadanyalu petkondi.. antha manche jaruguthundhi... Jai Nava Durga devi.. Happy Navratri... 🙏
Chala clr ga explain chesaru doubt s anni clarify ayyayi thank u guruvu gaaru🙏🙏🙏🙏🙏
గురువుగారు గారు... నాకు అమ్మ నవరాత్రులు చెయ్యాలని ఉంది... కానీ మా అత్తగారికి అడిగినపుడు ఆవిడ చెప్పారు....మేము ఎపుడు చెయ్యలేదు...ఆనవాయితీ లేదు అన్నారు.... కాబట్టి దుర్గ అమ్మ ని మనసులో ధ్యానించుకుని లక్ష్మి దేవి రూపం లో నిత్యం పూజ 2 పూటలు చెయ్యాలి అనుకుంటున్నాను,.... ఇది తప్పా... ఇలా చేయచ్చా.... దయచేసి జవాబు ఇవ్వండి...... గురువుగారు.... శ్రీ మాత్రే న మః
Go for it madam.... all trishaktis are one and same....
Happily proceed Madam.
Abba so beautifully said sir ...I get confidence whenever I see ur channel and speech...thanks a lotttt sir
Meeru always inspirational. Meeru cheptunapudu chaala peaceful ga vuntundi
Great sir, clarification given of all doubts, especially varahi devi in gupta navaratri.....
All is clear...Thank you 🙏🙏🙏
శ్రీమాత్రే నమః
విజయవాడ కనకదుర్గ గుడిలో ఖడ్గమాల పూజ చేయించుకున్నప్పుడు శ్రీ చక్రము దుర్గామాత తో ఉన్న రాగి ప్రతిమ ఇచ్చారు.
శ్రావణమాసంలో వైజాగ్ కనకమహాలక్ష్మి అమ్మవారి కుంకుమ పూజ చేసినప్పుడు యంత్రంతో కూడిన ప్రతిమ ఇచ్చారు. వాటిని మేము అప్పుడు పూజలు చేశాము. ఇంటికి ఇచ్చారు. మీరు యంత్రాలు పూజ చేయవద్దు అంటున్నారు కదా, మేము మరి వాటిని ఏమి చేయాలి? తెలియజేయగలరు 🙏
ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಹರಿಃ ಓಂ ಜೈ ಶ್ರೀ ಮಾತಾ ❤🙇🙏🤲🌺💐🌹🌼🌻🥥🍌 ತುಂಬಾ ಅತ್ಯದ್ಭುತವಾಗಿ ಒಳ್ಳೆಯ ವಿಚಾರವನ್ನು ತೀಳಿಸಿದಿರಿ ಧನ್ಯವಾದಗಳು 💐🙏🌺🙏💐🙏🙇🙇🙇
Thank you so much ❤️ గురువుగారు పాదాభివందనాలు 🌹🌹🙏🙏
Chala clear ga explain chesaru Guruvu gaaru🙏🙏
E okka video tho Naku unna anumaanaalu anni clear ayyaayi Guruvu Garu 🙏🙏🙏 dhanyavaadhaalu 🙏🙏🙏sri Vishnu roopaya namah shivaaya 🙏🙏🙏
Nanduri garu entha manchi matalu cheparu super andaki kanivipu kaligincharu bayapeyey varu ekuva so bagavanthumemalini me kutumbani chalaga chudali ani bagavanthuni koruthunanu tq
Naku eeroju poddune ee doubts vachaayi andi. Maa maatalu vinatte meeru video chesi na prasnalaki javaabulu ichaarum Chaala aascharyam ga vundhi. Sree Maatre namaha🙏
ఓం శ్రీ మాత్రే నమః నేమాని సుబ్బా రావు పంతులు గారి గురించి విడియో చేయండి🙏
గురుభ్యోనమః మేము మా దంపతులం చాలా సంవత్సరాలుగా అమ్మవారి కొలుస్తూ నవరాత్రులు ప్రతీ సంవత్సరం తప్పకుండా చేస్తున్నాము అమ్మ మనకి ఏమివ్వాలి ఏమి ఇవ్వకూడదు ఆమె జగన్మాత మేము పూజ చేశాము మాకు ఏమి ఇవ్వలేదు అని ఎప్పుడూ అనుకోకూడదు ఆరోగ్యం మహాభాగ్యం విద్య వినాయవిదేయత లు జ్ఞానం ఇవి చాలవా అదే అమ్మవారి మీద నమ్మకం మేము నమ్ముతాం మాతృ దేవభవ
ఈ వీడియో ద్వారా పల్లెల్లో మూఢ నమ్మకాలు చెప్పే వారికి కళ్ళు తేరుస్తాయి అని అనుకుంటున్నా.
నమస్కారము గురువు గారు, మా అత్త గారు కూడ తాను ఎ పూజ కూడ చేయరు, మాతo ఏమి మరాలేదు, మా అత్త గారి _అత్త గారు మతం మరచుకునరు ,నాకు పూజా చేసుకునే ఆలవటు ఉంది, మా అత్త గారు తిరుపాతి వేలాదు అని నాతో కోడవ చేస్తుం ది, కాని నాకు venkateshwa Swami అంటే బాగా ఇష్టము, మేము తిరుపతికి మేలలీ అంటే మా అత్తయ్యకు తెలియకుండ వేలతము , బాయం గా కలుగుతుంది అత్తగారు తో, మేము డీల్లి లో ఉంటము , మా అత్తగారు ఇట్లుకి వచ్చి నప్పుడు పూజ కూడా చేయని వదు నా మాట వినిరు కూడా, తిరుపతి కి వేలి నప్పుడు డబ్బులు పోయయి ,అని చెప్పతరు 🙏🙏🙏🙏 0:22
🌺 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🌺
🌺🌺 శ్రీ మాత్రే నమః 🌺🌺
ఓం శ్రీ దుర్గాదేవి నమః
👌👌👌👌👌 Saraswathi Parvathi Lakshmi Durga Kaali Lalitha andaru oka swaroopame... Entha baga chepparu
Lalitha sahasranamam netrchukovalante enni sources levu, enni chotla suddamga nerchovachu...
Idantha kali prabhavame andi
మా అమ్మ రాజ రాజేశ్వరి అమ్మవారు
మేము ఆ తల్లి లోనే అందరిని చూసుకుంటాము
ఒకసారి ఆ తల్లి పటం లో వేంకటేశ్వర స్వామి దర్శనం అయ్యింది మా అమ్మగారికి ఏమని చెప్తాం ఆ తల్లి లీలలు ఆ తల్లినే ఇంట్లో అందరం అమ్మ అని పిలుస్తాము బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఆ తల్లికి చెప్పి వెళ్తాము
Ayya nanduri garu meeru entha mandi enni questions adigina prathi daniki opika ga samadanam cheptunanduku na shathkoti vandanalu sir meeru me family ammvari blessings me blessings maku undali we r so lucky andi Thankyou Thankyou so much.
అద్బుతం గ చెప్పారు గురువుగారు
ఓం శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
Chala bagunndi. Very much appreciated and informative. Swami, ammavaru oka swaroopam. Understanding is difficult things. Thank you very much for your information.
Namaskaram guruvu garu. Nenu every year Navaratrula lo ammavariki pooja
Kalsam adi emi pettanu kani 9 days 9 roopalu ga book prakaram Astothara pooja chestanu.
Naku Khadgamala strotram chadavali ani korika. Upadesam lekunda chadavakudadu antaru ani chadavaledu. Mee videos chusaka e Navaratrulalo Khadgamala strotram chadavali ani decided.
Chala thanks guruji🙏🙏
స్వామి ఈ నాటి కి శ్రీశైలం లో అలంపురం లో , బాసర లో , మహా నంది లో,శ్రీకాళహస్తి లో శరన్నవరాత్రి వేడుకల్లో భాగం గా నవదుర్గ క్రమం లో అలంకరిస్తారు 🙏
చాలా సమాచారం సమాచారం అందించారు
Chala Adbhuthanga vivarincharu guruvu gaaru 🙏🙏🙏🙏🙏 meelanti vallu hindu samajaniki chala avasaram
Nuvu chepindi correct 100 guru garu edi chepina nijame guruvu gariki shatakoti vandanalu
గురువు గారికి నమస్కారములు
హరే కృష్ణ ఆచార్య🙏
శ్రీ గురుభ్యోమ్ నమః🙇♀️ శతకోటి ధన్యవాదములు మీకు🙏.
Mamalni ana valaki mire answer icharu. Thank you sir.
ధన్యవాదములులు గురువుగారు 🙏
శ్రీ మాత్రే నమ: 🙏🙏🙏
Thank u for sharing this information guruvugaru 🙏🙏🙏🙏🙏
గురువు గారికి నమస్కారం నేను ఫోర్స్ మెంబర్ .నాకు నవరాత్రులలో ఉపాసం ఉండాలనీ ఉంది. Meeru pette prathi video చుస్తాను .నాకు వేకంటేశ్వర దైవం చాల ఇష్టం నాకు పూజ చెయ్యడం రాదు చెయ్యడానికి సమయం ఉండదు కానీ నేను నవరాత్రులలో ఉపాసం ఉండాలి అని ఉంది గురువు గారు
entha Baga cheptharu guruvugaru chinna pillalaki cheppinattu 🙏🙏
శ్రీ మాత్రే నమః ధన్యవాదాలు గురువు గారూ
గురువుగారు మీ వీడియోస్ ప్రతిరోజు చూస్తుంటాను నాకు చాలా రోజులుగా ఒక ప్రశ్న మదిలో ఉన్నది. మీరు ప్రతి వీడియోలు ఉపాసన అనే పదాన్ని వాడుతున్నారు కదా అసలు ఉపాసన అంటే ఏమిటి కొంచెం వివరంగా చెప్పండి గురువుగారు
Really you are so great👏👏
చాలా బాగా తెలియజేశారు. 🙏🙏
Chala manchi vishayalu chepparu guruvu garu🙏🙏
చాలా బాగా చెప్పారండి సందేహాల గురించి 🙏🙏 ధన్యవాదాలు
Nenu e year ముత్యాలమ్మ తల్లి టెంపుల్ కి 9 days velli evening Pooja చేయాలి అని sankalpinchukoni ఏ ఆటంకం కలగకుండా చూడమ్మా అని అనుకున్న ఆ టైమ్ కి రావలసిన ఆటంకం ఇప్పుడే వచ్చింది ఇది కదా అమ్మ కరుణ
నమస్తే గురువు గారు,అమ్మవారి దశావతారాలు, నవదుర్గ లమీద అమ్మవారి చరిత్రని మాకు తెలిసేలా videos చేయండి గురువు గారు.
Yenta beautiful ga explain chesaru guruvugaru thanku so much mi runam yela thirchukovalo teliyadam ledhu
Namaskaram Guruvu garu
Maku Nandavarm Chowdeshwari Ammavari kathani klupthanga vivarinchandi Guruvugaru vinalani entho asaga vundi 🙏
Sri mathre namaha.
Thank you for the wonderful explanations regarding the myths of Devi pooja. Our doubts got cleared.
Namaskaram
Namaskarams.Navaratri gurinchi chala baga chepparu. Thanks.
It is very informative and an eye-opener for our society
Guruvu gariki padhabi vandhanalu🙏🙏
🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ మాత్రే నమహా 🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
ఓం నమో భగవతే రుద్రాయ 🙏
explanation is superb , Graphics are TOO GOOD , please make and mythological channel in animation form and easy to understand by children and make them realize what is sanatana dharma, put some more effort and make animation of graphics it will be greatly appreciated all over.
నమస్కారం గురువుగారు🙏🙏🙏🚩🚩🚩
Sir me videosni nenu my husband follow chustamu meru cheppina Vasantha navarathirilo last year lalithammavarki 9 rojulu pooja
Chesanu appudnchi ayamma dayenichhi appudanchi 7:40
kanchi kamakshi temple ki 7monthsnchi gudikki vellthunamandi me ashirvadam
Rojulo chesindakka
దేవి తల్లి కి ధన్యవాదములు అమ్మ 🙏🙏🙏దుర్గమ్మ తల్లి చల్లగా చూడు తల్లి 🙏🙏🙏
Bayalani tholagichatu shathakoti danayavadalu prathi roju me vedio kosam eduru chustuvuttunnamu🙏🙏🙏🙏🙏
Navaratri gurinchi chala viviranga chepparu sir chala santhosham sir
అయ్యా, మీరు చెప్పినప్పటినుండి అమ్మవారి నవరాత్రులు చేసుకుంటున్నాము, అమ్మవారిని ఈ సంవత్సరం ఎప్పుడు కదపాలి దయచేసి చెప్పండి.
Sri vistnurupaya namahshivaya🙏🙏🙏🙏🙏🙏guruvu gariki padabivandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐
Many good speakers should form in BHARAT DESHAM.
Chala thanks andi... Nijamga na doubt A durgama mi chetha clarify chayinchindhi... Indhake anukunanu... Naku dussera pooja cahyalani undhi but kalasam petukovala? Leda? Enti ani... Chala alochinchanu.. Amma nve naku samadham evali ani korkunanu... Me video lo na doubts clarify chesaru... Nakosame e video echinatunaru..... Chala thanks andi
Chala Baga chepparu guruvu garu, namaskaramulu.
Chala Super ga chepparu guruvu garu 🙏
Sri matray namaha
శ్రీ మాత్రే నమః 🙏🙏
Guruvu garu mi padalaku vandanallu ammavaru vanti medaku vachi vakku cheputharu antaru adi nijama thapuu ga adigi vuntea nannu mannienchandi 🙏