సంచలనం రేపుతున్న సజ్జల ఫోన్ కాల్..బ్యారేజీ బోట్లపై ఫోన్ లో జగన్ ఏం చెప్పాడో చూడండి? I Sajjala Phone

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 พ.ย. 2024

ความคิดเห็น • 343

  • @raindrop3279
    @raindrop3279 หลายเดือนก่อน +21

    ఈ కేసు లో నిందితులకు కఠిన శిక్ష విధించాలి..!!👍👍👍

  • @kvramanaidu
    @kvramanaidu หลายเดือนก่อน +84

    ఫ్రాక్షన్ నాయకుడి మానసిక స్థితి ఎలాంటి అంటే, తన మనుగడ కోసం తన వాళ్ళనే వదులుకోగలాడు, అవసరమైతే ఊర్లను ఊర్లనే తగులబెట్టి గలరు

    • @AndhraVoice
      @AndhraVoice  หลายเดือนก่อน +1

      Thank you for sharing your thoughts!

    • @mvgnaidu4209
      @mvgnaidu4209 หลายเดือนก่อน

      Phone,call,Annaru,dani,gurinche,Cheppalede​@@AndhraVoice

    • @pastormruthumjayarao5316
      @pastormruthumjayarao5316 หลายเดือนก่อน

      ​@@AndhraVoice❤❤❤❤❤❤❤ hu hu

  • @varmacpt9263
    @varmacpt9263 หลายเดือนก่อน +133

    100 సేతం బేరేజ్ కులుపోతుంది భోట్లు సముద్రంలో పోతాయి ఎవరు తెలుసుకోలేరు అనే ప్లాన్ వేశారు కానీ దేవుడు కాసేడు లేకపోతే 5 to6 లక్షలు మంది ప్రజలు ఎన్నో జీవులు చచ్చి పోయేవి దేవుడు చూసేడు 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @AndhraVoice
      @AndhraVoice  หลายเดือนก่อน +3

      Thank you for sharing your thoughts!

    • @subramanyamkati8589
      @subramanyamkati8589 หลายเดือนก่อน

      100 TIMES REIL THAKUS. YCP LEEDS TOTALLY. EATING. GRAS. ONLY. JEERO. MANLIMITS. EANIMALS. LIMITS. MOORE. MOORE. 👹👹👹👹👹👹👹👹👹👹👹👹

    • @KarthiS95
      @KarthiS95 หลายเดือนก่อน +5

      దుర్గమ్మ🙏🏻

    • @VkR15696
      @VkR15696 หลายเดือนก่อน +3

      @@varmacpt9263 అవి కూడా కోడి కత్తి, బాబాయ్ మర్డర్ లాగా చంద్రబాబు అకౌంట్ లో వేసే వాళ్ళు.

    • @Kistaro-zr5io
      @Kistaro-zr5io หลายเดือนก่อน

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @gopalarao6063
    @gopalarao6063 หลายเดือนก่อน +38

    ఇది దేశ ద్రోహం కాదా ? ఇంత విద్వంసకర ఆలోచనలా ? ఎంత దారుణం 🤔! ఇలాంటి వాళ్ళు మనకు పాలకులుగా అవసరమా…..? మరి ఇంత క్క్రూరపు ఆలోచనలు ఉన్న వారికి జీవిత కాల శిక్ష……వెయ్యాలా ….? లేదా …. అంత కంటే పెద్ద శిక్ష వెయ్యాలా ……?🤔🤔🤔! ఇలాంటి వాళ్ళను ప్రజా జీవితములో తిరగనివ్వకూడదు …. ఉగ్రవాదులకన్నా …. ????? అమ్మెూ !!!😳!!!ఆలోచిస్తే భయం వేస్తుంది 🤭😳🥶😰😰

    • @AndhraVoice
      @AndhraVoice  หลายเดือนก่อน

      మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు!

    • @lakshmibudi3956
      @lakshmibudi3956 หลายเดือนก่อน +1

      అవును

    • @KameswararaoPantula
      @KameswararaoPantula หลายเดือนก่อน +1

      Jeevitakalam siksha kaadu... Capital punishment ivvali... Desadroham kinda

    • @renukachinthamchetty3447
      @renukachinthamchetty3447 หลายเดือนก่อน +2

      ఇలాంటి దుర్మార్గుడిని క్షమించ కూడదు ఇంకా ఎందుకు ఉపేక్షిస్తున్నారు వాడిని బయట తిరగ నిస్తే ప్రమాదం వేంటనే జైల్లో వెయ్యండి

    • @dhavaleswarp1832
      @dhavaleswarp1832 หลายเดือนก่อน +1

      Ilanti desadrohulu bayata tiragakudadu. Ventane ee drohulaku siksha vesi bayataku raakunda, khatinamuga, jaganreddy sutradharini kuda sikhshinchali

  • @seshubkl
    @seshubkl หลายเดือนก่อน +33

    మహా correct పాయింట్ పట్టావు 💪💪💪💪💪

    • @AndhraVoice
      @AndhraVoice  หลายเดือนก่อน +1

      Thank you for sharing your thoughts!

  • @munasabugarimanumadu
    @munasabugarimanumadu หลายเดือนก่อน +38

    ప్రమాదవశాత్తు కొట్టుకు వస్తే ఆపడవలు నావి అని 10రోజులనుండి ఎందుకు రాలేదు ????
    పడవలు ఇక్కడ వున్నవి అని తెలియదు అంటే బొట్ మిస్సింగ్ కంప్లైన్ట్ ఎందుకు ఇవ్వలేదు????
    3పడవలను ఇనుపగొలుసులతో యందుకు కట్టారు?/??
    మన మోటర్ సైకిల్ పొతే నే మనం పోలీస్ లకు పిర్యాదు చేస్తాము కదా 50లక్షల పడవలు మూడు అంటే 1.5కోట్ల విలువ కల బొట్లు పొతే 10రోజుల వరకు పిర్యాదు చేయలేదు
    కనుక కచ్చితంగా ఇది కుట్రే

    • @yannapurna9841
      @yannapurna9841 หลายเดือนก่อน +1

      👌✅🙏 రాజేష్ గారి విశ్లేషణ ఆలోచింపజేసేలా ఉంది. ఇది అతిపెద్ద నేరం కనుక శిక్ష కూడా తగిన విధంగా ఉండాలి. ఆస్తి మరియు ప్రాణ నష్టానికి ఖరీదు కట్టి జరిమానా వేయడమే కాదు జీవిత ఖైదు వేయాలి.

  • @iiiiiiiiii60000
    @iiiiiiiiii60000 หลายเดือนก่อน +40

    మహేష్ అన్న లేటు చెయ్యకూడదు అ బ్యాచ్ మొత్తం లోపలకి పోవాలి మన రాష్ట్రం బాగుపడాలి

    • @raghavacharyulu230
      @raghavacharyulu230 หลายเดือนก่อน

      అమాయక ప్రజల్ని చంపాలనుకున్న దుర్మార్గులకి దేవుడు తగిన కఠినశిక్ష విధించాలి ట్రైన్లు తగలపెడతారు లాకులు ధ్వంసం చేస్తారు ప్రశ్నిస్తే చంపుతారు చివరికి లక్షల మంది ని చంపటానికి కూడా వెనుకాడరు ఏంఖర్మ తెలుగు రాష్ట్రానికి 8:56

  • @imammulla1277
    @imammulla1277 หลายเดือนก่อน +48

    ఇంత జరుగుతున్నా వైసిపి ఎమ్మెల్యేలు గానీ ఎంపీలు గాని ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కనిపించడం లేదు ఈ కుట్ర నిజమనిపిస్తుంది

  • @lakshmivedula4109
    @lakshmivedula4109 หลายเดือนก่อน +26

    అమ్మ దుర్గమ్మ
    ఆశీర్వాదము ఉంది కాబట్టి ఈరోజు ఎక్కువ నష్టం కలగకుండా కాపాడింది, ఆతల్లి కరుణించి కాపాడింది.
    అమ్మా నీకు శతకోటి పాధాబి వందనాలు.

    • @yss4977
      @yss4977 หลายเดือนก่อน +2

      కాపాడి ఊరుకుంటే కాదు తల్లీ శిక్ష కూడా వేయాలి. మళ్ళా ఎవరో అలాటి పని చేయకుండా.
      And ఒక స్త్రీ గా తల్లీ, కలకత్తా డాక్టర్ నీ హింస పెట్టీ చంపిన వారికి కూడా నువ్వు కాళీ రూపంలో దసరా లోపు శిక్షిస్తే తల్లీ నీకు ఆ పిల్ల చేసిన పూజలు ఫలిచినట్లు, నువ్వు ఉన్నది సత్యం లేదా దేముడు అనే మా భ్రాంతి అనుకుంటాము తల్లీ. నీ శక్తిని చూపించి, మంచికి అండగా వుండు తల్లీ🙏🙏🙏..

  • @RkKrish-hq2bw
    @RkKrish-hq2bw หลายเดือนก่อน +20

    వీళ్ళు బ్రతికి ఉండటం చాలా ప్రమాదకరం 😮, ఏదైతే అదైంది ఎన్డిఎ గవర్నమెంట్ వెళ్ళని ఎలిమినేట్ చేసేయటం మంచిది ..

  • @venkateswararao2656
    @venkateswararao2656 หลายเดือนก่อน +12

    పదవి కోసం సొంత బాబాయిని చంపినోళ్ళకి ప్రజల ప్రాణాలు ఒక లెక్క. విద్రోహ చర్యలు వారికి వెన్నతో పెట్టిన విద్య. Rajesh gaaru

  • @369pus
    @369pus หลายเดือนก่อน +42

    తాత , తండ్రి తో సహా, క్రిమినల్ చరిత్ర యీ పామిలీ ది.

    • @AndhraVoice
      @AndhraVoice  หลายเดือนก่อน +1

      మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు!

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 หลายเดือนก่อน +1

      Yes

  • @tatinenisubhashini7651
    @tatinenisubhashini7651 หลายเดือนก่อน +102

    దుర్గమ్మ తల్లి ఆ బ్యారేజ్ మీదే కూర్చుని కాపాడారు
    అ మ్మ వారికి శిక్ష బాగా వేస్తా రు చూస్తా ఉండం డి 👆

    • @AndhraVoice
      @AndhraVoice  หลายเดือนก่อน +2

      మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు!

    • @sayeeexporters820
      @sayeeexporters820 หลายเดือนก่อน

      Cbn chala late chesthnnaru public poinaka cbn react avuthara is not currect policy

    • @KarthiS95
      @KarthiS95 หลายเดือนก่อน

      True andi

    • @manju7568
      @manju7568 หลายเดือนก่อน +3

      @@sayeeexporters820Mari public yemi chestondu? Jagan public loki vachinappudu pattichukokunda undaali . Yenduku antha manchiga matladutunnaaru ?

    • @siddhahemanth3447
      @siddhahemanth3447 หลายเดือนก่อน

      ​vachina vallu ganjai , drugs , isuka dongalu ,ledha Cristian lu

  • @Nmanuchinni
    @Nmanuchinni หลายเดือนก่อน +40

    రంగుల గురించి చెప్పకండి రా దేవుడా. రేపు పసుపు రంగు వేసి 4 స్టీమర్లు పంపిస్తారు.

    • @UmaDevi-sq1hq
      @UmaDevi-sq1hq หลายเดือนก่อน +2

      నిజమే చేసినా చేస్తారు

    • @DoddiTrinadharao
      @DoddiTrinadharao หลายเดือนก่อน +2

      Yes, there is chance. So I request government to appoint special CISF Police for protection of all barrages, projects, and Industries. YCP team can do any thing .

    • @MuralidharMallavalli
      @MuralidharMallavalli หลายเดือนก่อน

      Registration vuntayanukunta

    • @srinivas6363
      @srinivas6363 หลายเดือนก่อน

      హా హా హా

    • @Nmanuchinni
      @Nmanuchinni หลายเดือนก่อน

      @@MuralidharMallavalli చట్టాలున్నాయ్. ఐనా బాబాయ్ ని లేపేసాం. ఈ రిజిస్ట్రేషన్ నంబర్లు మమ్మల్ని ఏం చేయగలవ్ బ్రో

  • @padavalavaraprasad-mi5lf
    @padavalavaraprasad-mi5lf หลายเดือนก่อน +17

    100/నిజం చెప్పారు ధన్యవాదాలు జై శ్రీ రామ్

  • @sekharreddi251
    @sekharreddi251 หลายเดือนก่อน +8

    రాజేష్ అన్న మాట అటుంచి కనీసం వారిని యాక్షన్ తీసుకోయండి....

  • @seshubkl
    @seshubkl หลายเดือนก่อน +61

    కనక దుర్గమ్మ కాపాడింది 🎉

    • @AndhraVoice
      @AndhraVoice  หลายเดือนก่อน

      Thank you for sharing your thoughts!

  • @venkaiahchintalapudi5501
    @venkaiahchintalapudi5501 หลายเดือนก่อน +88

    వాడిని ఎంత తొందరగా లోపల వేస్తే అంత మంచిది. ఈ ప్రభుత్వం ఇంకా ఆలోచిస్తుంది ఏంటో అర్థం కావడం లేదు. వాడు బయట ఉంటే రాష్ట్రానికి ప్రమాదం.

    • @AndhraVoice
      @AndhraVoice  หลายเดือนก่อน

      Thank you for sharing your thoughts!

    • @sivann60
      @sivann60 หลายเดือนก่อน +2

      Cbn భయపడుతున్నాడు

    • @సత్యమేవజయతే-ణ7త
      @సత్యమేవజయతే-ణ7త หลายเดือนก่อน +1

      లోపలేసే వరకూ ఇలాంటి ఘోరాలు చాలా చూడాల్సి వస్తుంది 😢

    • @manju7568
      @manju7568 หลายเดือนก่อน +1

      Lopala vesina yemi upayofam ledu, yekjada unna problem create chesey vaalu yelaago problem chestaaru. Decudey andhra vaalani kaapaadaali

    • @venkaiahchintalapudi5501
      @venkaiahchintalapudi5501 หลายเดือนก่อน +1

      @@sivann60 ఆయన భయపడితే మా రాష్ట్రం సంక నాకి పోతుంది సైకో బ్యాచ్ ఇంకా విజృంభిస్తుంది

  • @srinusrinivas8145
    @srinusrinivas8145 หลายเดือนก่อน +22

    సుమారు 2500ప్రయణీకులతో వెళుతున్న రత్నాచల్ రైలుని కడప నుంచి రప్పించిన రౌడీలతో రైలుని తగలబెట్టారు చిల్లర రౌడీలు మీద కేసులు అయ్యివుండ వచ్చు . ముద్రగడ పద్మనాభం గాడు జగన్ గాళ్ళ పై ఒక్క కేసు పెట్టలేదు. ఇది మన చేతగాని ప్రభుత్వలు తీసుకునే నిర్ణయాలు. చంద్ర బాబు చేత గాని ముఖ్యమంత్రి.

    • @AndhraVoice
      @AndhraVoice  หลายเดือนก่อน

      మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు!

  • @jammalamadakavenkataananth7655
    @jammalamadakavenkataananth7655 หลายเดือนก่อน +1

    ఇదే నిజం. రాక్షస ప్రవుర్తి కి పరాకాష్ఠ

  • @valtetisatyanarayana5117
    @valtetisatyanarayana5117 หลายเดือนก่อน +32

    ఒసామా బిన్ లాడెన్ నుంచి inspire అయి ఉంటారు. విమానాలతో WTO towers ని గుద్దేసి ,వాటిని కూల్చి మూడు వేలమందిని చంపేసిన కుట్రను స్ఫూర్తి గా తీసుకుని.....ఇసుక తో నింపిన 150 టన్నుల బరువు ఉన్న మూడు బోట్లుతో గుద్ది బ్యారేజీ ని కూల్చేసి జనాలను చంపేయాలని ప్లాన్ చేశారేమో? వాళ్ళు ఏదైనా చేయగలరు...... అందులో ఏ సందేహం లేదు.

  • @bscbrahma4156
    @bscbrahma4156 หลายเดือนก่อน +21

    జగన్ గొప్పతనం ఏంటో తెలుసా...సీఎం కుర్చీ లో లేకపోయినా సరే పథకాలు అమలు చేస్తాడు.
    Ex: మూడు బొట్ల్ల పథకం, food poison పథకం, extra...

    • @AndhraVoice
      @AndhraVoice  หลายเดือนก่อน

      మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు!

  • @konankisrisailakshmidevi3554
    @konankisrisailakshmidevi3554 หลายเดือนก่อน +7

    ఆ durgamma నే అందరినె కాపాడిన్డీ

  • @javvadiprasad175
    @javvadiprasad175 หลายเดือนก่อน +12

    వాడి వెనకాల పెద్ద తలకాయలు ఉన్నాయని వాడి ధీమా

    • @AndhraVoice
      @AndhraVoice  หลายเดือนก่อน

      మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు!

  • @seshubkl
    @seshubkl หลายเดือนก่อน +17

    ఛీ ఛీ పీ... క్రిమినల్ batch ఇంకా చాలా చేస్తారు ముందు ముందు 😢😢ap జాగ్రత్త 😢😢😢
    ఓటమి తో కుళ్ళి పోతున్న ఛీ ఛీ పి....

    • @AndhraVoice
      @AndhraVoice  หลายเดือนก่อน

      Thank you for sharing your thoughts!

  • @mastersspunpipes9252
    @mastersspunpipes9252 หลายเดือนก่อน +5

    Rajesh bro...... ఇది అంత సీరియస్ విషయం కాదు. Please........
    ఒసామా బిన్ లాడెన్ ఏం చేసాడు........ ఆంధ్రా బిన్ లాడిన్ అదే చేసాడు...... తప్పేంటి...... అవి రెండు విమానాలు.... రెండు భవనాలు........
    ఇవి నాలుగు పడవలు........ ఒక్కటేగా రాష్ట్రం....... వాళ్ళకేంటి...... మనమేగా పోయేది.

  • @venkateswararao2656
    @venkateswararao2656 หลายเดือนก่อน +4

    నిన్న జైల్లో ఉన్న nandigam సురేష్ గారిని కలవటానికి వెళ్లి, అక్కడ ప్రెస్ మీట్లో బోట్స్ గురించి మాట్లాడుతున్నారు.

  • @kollusuryachandrarao4117
    @kollusuryachandrarao4117 หลายเดือนก่อน +3

    పక్కా కమర్షియల్ గా ప్లాన్ చేశారు బ్యారేజ్ కూల్చి వేయటానికి ప్రయత్నించారు కాని బెజవాడ కనకదుర్గమ్మ కాపాడింది 🙏🙏 ఈ లాంటి మూర్ఖులకు వదలకూడదు విల్లని శ్రీకృష్ణ జన్మ స్థానానికి పంపాలి అప్పుడే వీళ్ళు చేసిన ఘాతుకానికి అర్థం ఉంటుంది అ ప్రకాశం బ్యారేజ్ వల్ల కొన్ని లక్షల అన్నదాతలు రైతులు కొన్ని లక్షల ప్రజలు జీవిస్తున్నారు ఇంతటి పాపం చేయటానికి వాళ్ళకు చేతులు ఎలా వచ్చాయి

  • @సత్యమేవజయతే-ణ7త
    @సత్యమేవజయతే-ణ7త หลายเดือนก่อน +14

    అమ్మా దుర్గమ్మా నువ్వే కాపాడాలి తల్లీ 😢

  • @giriprasad5921
    @giriprasad5921 หลายเดือนก่อน +9

    హైదరాబాద్ పాతబస్తీలో పాపాలు చేసిన వారసత్వం 😂

    • @AndhraVoice
      @AndhraVoice  หลายเดือนก่อน

      మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు!

  • @shaikjabeen322
    @shaikjabeen322 หลายเดือนก่อน +5

    ఆ బోట్లతో డామేజ్ చేయించినవారు , వారి కుటుంబ సభ్యులు, వారి బంధువులనందరిని ముందుగానే హెచ్చరించి ముంపునకు గురిఅయ్యే ప్రదేశాలనుంచి దూరంగా పంపించేసి వుండాలి.
    ఏదిఏమైనా ప్రజలను ఆ భగవంతుడే కాపాడాడు.🙏🙏🙏

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 หลายเดือนก่อน +11

    Adhikaram kosam yemyna cheyagala samarthulu durmargulu jaggu batch

    • @AndhraVoice
      @AndhraVoice  หลายเดือนก่อน

      Thank you for sharing your thoughts!

  • @badisa.mutyalarao9839
    @badisa.mutyalarao9839 หลายเดือนก่อน +3

    Yes ఇది నిజమే!!

  • @narayasawami-js4ur
    @narayasawami-js4ur หลายเดือนก่อน +5

    Yes100/:

  • @gopakishore3567
    @gopakishore3567 หลายเดือนก่อน +3

    మావి అంటే ముందు అరెస్ట్ చేస్తారు అనే భయం కావచ్చు, సాధారణంగా గా బోట్స్ ని నైలాన్ తాడు తోనే ఒడ్డు కి కడతారు

  • @RameshGoud-h7i
    @RameshGoud-h7i หลายเดือนก่อน +1

    Yes Anna Jai Bheem

  • @malladiramamurty6902
    @malladiramamurty6902 หลายเดือนก่อน +1

    మా హయాం లో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకు పోతే,మీ హయాం లో ప్రకాశం బ్యారేజి కొట్టుకు పోయింది అని చెప్పడం కోసం.కానీ ప్రకాశం బ్యారేజి ని కాటన్ మహాశయుడు కట్టాడు మరి.

  • @yannapurna9841
    @yannapurna9841 หลายเดือนก่อน +8

    రాజేష్ గారూ మీరు ఇచ్చిన విశ్లేషణ...మీరు చూపిన ఆధారాలూ ప్రజల కళ్ళు తప్పక తెరిపిస్తాయి. రాజకీయ కుట్రలు ఇంత దారుణమా.

  • @rajaraogutha1675
    @rajaraogutha1675 หลายเดือนก่อน +9

    WHY CBN IS NOT SERIOUS ABOUT THIS BIG ISSUE
    IF WE ALLOW HIM IN THE SOCIETY
    NEXT HE MAY TRY TO COLLAPSE
    NAGARJUNA SAGAR DAM TO WASH AWAY TOTAL AP
    SO CBN SIR TAKE DRASTIC ACTION AGAINEST THIS BLOODY ROGUE
    IMMEDIATELY PROTECT SAGAR
    DAM BY ALLTING HIGH SECURITY FORCE BY CENTRE, AP TELANGAANA
    THAT IS A NATIONAL PROPERTY
    GIVING FOOD TO TOTAL NATION
    TAKE ACTIONIF NOT
    WE AP PEOWONT EXCUSE YOU AND YOUR SMOOTH GOING ALL THE WHILE

    • @AndhraVoice
      @AndhraVoice  หลายเดือนก่อน +1

      Thank you for sharing your thoughts!

    • @NagaraniOdugu
      @NagaraniOdugu หลายเดือนก่อน

      Entandi miru jagan thandi ysr edo padhakam ichanu ane badhatho kodukki laksha kotlu dochi pettie vidini adupu cheya leka jail lo vesthe ap prajalu jagano jagano ani vadini cm ni chesthe vidu malli oka 7 8 lakshalu dochu konte inka sammaga unna prajalu 40% mandi votl vesthe ippudu vidini cbn garu cikchinchala malli vidu cimpathi drama adathadu inko 10% kalici vidini malli cm ni chestharu ide gadandi jarigedi emi laabha mandi vidini cikshinchalcindi cbn garu kadu prajalu vidiki andhrulu okka vote kuda veya kudadu appude vidi pida vragada authundi eppati nundo beyilu mida unna ithagadu malli gelichi tdp vallani edo chestha danta vintunnara mari chuddam prajalu emi chestharo

  • @nmuralikrishnan4466
    @nmuralikrishnan4466 หลายเดือนก่อน +7

    తీవ్ర వాదుల కన్నా ప్రమాదం ఇలాంటి వ్యక్తులు
    పైగా సైకో శైలి తో ఉన్నా
    మనసు తత్వం ఉన్నవారు
    అందుకే దేవుడు దేవత బెజవాడ కాపాడి నారు
    గొర్రెలు కూడా ఆ సైకో గాడి
    ఆలోచన లు ఇంకా సపోర్ట్
    చేస్తున్నారు అంటే సిగ్గిండాలి రా

    • @yesudasukondeti2024
      @yesudasukondeti2024 หลายเดือนก่อน +2

      గొర్రెలు అని నివే చెప్పావు కదా...,. కసాయి కే సపోర్ట్

  • @dhanujayam7825
    @dhanujayam7825 หลายเดือนก่อน +2

    🙋‍♂️ వాళ్లు దరిద్రులు దుర్మార్గాలు మీరు వీడియోలు ముఖచిత్రం ఏం పెట్టారు..గజ్జల ఫోన్ కాల్ లీక్ పేరు పెట్టి మమ్మల్ని వెధవలు చేయడం ఎందుకు,, వాళ్లకు మీకు తేడా ఏమీ లేదు కదా... 😒
    పనికిరాని ప్రతివాడు కొద్దిగా సమాచారం సేకరించడం ప్రజల మీద రుద్దడం.. అది ఏం బతుకు రా బాబు మీవి.. 😢

  • @bscbrahma4156
    @bscbrahma4156 หลายเดือนก่อน +6

    రాష్ట్రపతి పాలన కోసం..... లక్షల మంది చచ్చారు రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ కోసం.
    వెంటనే సీఎం కుర్చీ ఎక్కేయాలి
    వైసీపీ లో అందరూ ROWDY షీటర్స్ NO DOUBT

    • @gopalarao6063
      @gopalarao6063 หลายเดือนก่อน

      👌🏻

    • @AndhraVoice
      @AndhraVoice  หลายเดือนก่อน +1

      మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు!

  • @eswarande6145
    @eswarande6145 หลายเดือนก่อน +1

    జగన్ ఓ అంటే చంద్రబాబును ఇప్పుడే లేపేస్తా అనేటోడు చేసే ఉంటాడు ఈ పని

  • @yesudasukondeti2024
    @yesudasukondeti2024 หลายเดือนก่อน +5

    సొంత బోట్లు వరదలో కొట్టుకు పోతున్నాయి నష్టపరిహారం వస్తుంది అని వెంటనే పరుగు పరుగున వచ్చి అవి నా బోట్లే అని చెప్పి ఏడుస్తాడు, కానీ కుట్ర పూరితంగా చేసిన వాడు నాకు చెందినవి అని ఎలా అంటాడు పైగ గొలుసులు లంగర్ కి కడతాడు ఒకదానికి మరొకటి కట్టడానికి నైలాన్ తాళ్ళు వాడతాడు, ఆ తాడు కూడ వాళ్ళే కోసేసి వుంటారు.

  • @vijayakumarkanneganti1361
    @vijayakumarkanneganti1361 หลายเดือนก่อน

    గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఇల్లు ముంచడానికి బ్యారెజి కి పడవని అడుగాపెట్టిన విషయం మరిచి పోయారు వాళ్లకి అలవాటై పోయింది

  • @bhoom6284
    @bhoom6284 หลายเดือนก่อน +3

    నీకు అనుమానం కలిగితే మాకేంటి
    నువ్వు ఏమైనా నోబెల్ పురస్కారం అందుకున్న వా

  • @naidunebarthi6617
    @naidunebarthi6617 หลายเดือนก่อน +2

    Anna Naku thelika అడుగుతున్న రాష్ట్రపతి పాలన వచ్చినతరువాత జగన్ సిఎం ఎలా ఔతాడు

    • @yesudasukondeti2024
      @yesudasukondeti2024 หลายเดือนก่อน

      CM అలర్ట్ అవ్వలేదు కింద ముంపు ప్రాంతాల వాళ్ళను తరలించి కపడలేదు అని ఈ Y చీపు విధికో 4 ఆకు రౌడీలతో అల్లర్లు జరిపిస్తాడు..... ఏమీ బాల్రాజు... ఏమీ అడుగు తున్నాయ్........

  • @yss4977
    @yss4977 หลายเดือนก่อน

    కాపాడి ఊరుకుంటే కాదు తల్లీ శిక్ష కూడా వేయాలి. మళ్ళా ఎవరో అలాటి పని చేయకుండా.
    And ఒక స్త్రీ గా తల్లీ, కలకత్తా డాక్టర్ నీ హింస పెట్టీ చంపిన వారికి కూడా నువ్వు కాళీ రూపంలో దసరా లోపు శిక్షిస్తే తల్లీ నీకు ఆ పిల్ల చేసిన పూజలు ఫలిచినట్లు, నువ్వు ఉన్నది సత్యం లేదా దేముడు అనే మా భ్రాంతి అనుకుంటాము తల్లీ. నీ శక్తిని చూపించి, మంచికి అండగా వుండు తల్లీ🙏🙏🙏.

  • @SeshagiriK-s2n
    @SeshagiriK-s2n หลายเดือนก่อน +1

    If it same thing happens in North Korea what Mr.Kim going do

  • @dhanujayam7825
    @dhanujayam7825 หลายเดือนก่อน +4

    మనకి అది ఎక్కడిది ఎవరికీ దక్కకూడదని దుర్మార్గపు ఆలోచనతో దేనికైనా తెగించే Yకామ, ఆలోచన పరమ పవిత్రమైనది.. ఈ a1 a2 గాళ్ళకు కుంభీపాకం సిద్ధ పరచాలని మహా పరమ పవిత్రుడు గొలుసు సయ్య కి ప్రార్ధన చేస్తున్నాము... 💐🙏

  • @nimmakakrish1952
    @nimmakakrish1952 หลายเดือนก่อน

    ఇలాంటి దరిద్రం వాళ్లని అసలు ఏమి చేయాలి... నడిరోడ్డు మీద కాల్చాలి...

  • @RAMAAAAAA
    @RAMAAAAAA หลายเดือนก่อน +1

    ఒరేయ్ రాజేష్ పక్కకి వెళ్లి ఆడుకో😅😅😅

  • @vrbabuiteng
    @vrbabuiteng หลายเดือนก่อน

    You have excellent future sir But need patience to evolve as a leader sir . Hope u will get good opportunity

  • @dhanujayam7825
    @dhanujayam7825 หลายเดือนก่อน +2

    సారీ మీరు క్యాస్ట్ ఏంటో నాకు తెలియదు మీరు హిందువుల మీద తప్పుగా ప్రవర్తించారు కనుక మీ వీడియోలు చూసినా కూడా డిస్ లైక్ కొట్టి👎 మీరు మా (హిందువు) వినాశనం కాబట్టి మిమ్మల్ని మీ వీడియోలు అన్ని చూస్తున్నాము.. 😂😂😂

  • @vrkmurthy8662
    @vrkmurthy8662 หลายเดือนก่อน

    Vijayswada ku sri kanakadurga ammavari Rakshana ( security),& blessings !Vandam kanakadurgadevi !.

  • @mohanreddynelapalli2411
    @mohanreddynelapalli2411 หลายเดือนก่อน +1

    సార్ ఈ స్టోరీ వారము ముందు కథ సార్ ఇప్పుడు చెబుతున్నారు,విని విని విసుగు వస్తూఉంది‌

    • @AndhraVoice
      @AndhraVoice  หลายเดือนก่อน

      మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు!

  • @publicissues1967
    @publicissues1967 หลายเดือนก่อน +3

    ap prajalu chala goppavalu atuvanti varini mla lu gaa yennukunna ru

    • @AndhraVoice
      @AndhraVoice  หลายเดือนก่อน

      మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు!

  • @mynepallisubramanyam3834
    @mynepallisubramanyam3834 หลายเดือนก่อน

    ఇది ఖర్మ భూమి---ఏ ..అరాచకార్యం నుండి శిక్ష తప్పించుకోలేం

  • @vat016
    @vat016 หลายเดือนก่อน

    Theory is very good... Can TDP or AP Police can take action against those owners?

  • @BCSPRASAD
    @BCSPRASAD หลายเดือนก่อน +1

    టిడిపి వాళ్ళు వైసిపి రంగులతో బోట్లను పంపించారా ..

    • @sirisettichandrarao8029
      @sirisettichandrarao8029 หลายเดือนก่อน

      వాళ్ల కు లాభమా? క్రిమినల్స్ ఎవరు?

  • @syam90909
    @syam90909 หลายเดือนก่อน +10

    President garu.
    ... Rasta bahiskarana.. Identity cancel chesi... Assets seez cheyyali..

    • @AndhraVoice
      @AndhraVoice  หลายเดือนก่อน

      Thank you for sharing your thoughts!

  • @shyamv3532
    @shyamv3532 หลายเดือนก่อน +1

    ఇ0 కా ని భజన అ పి విజయవాడ ప్రజలి కి సహా యిం చేయి ని బాబు 60 మది చని పోయిరు వాలు ఉసురు తగులుతుంది మి కు

  • @rajasekharkuppa419
    @rajasekharkuppa419 หลายเดือนก่อน +1

    రాజేష్ గారూ ! మీ విశ్లేషణ బాగుంటుంది. కానీ అరెస్ట్ లు చేయటం లేదు. కూటమి ఎందుకు వైసిపి నేతలను ఏం చేయకుండా వదిలేస్తోంది ? ముల్లు ను ముల్లు తోనే తీయాలి. క్రిష్ణుడు కూడా అధర్మం మీద యుద్ధం చెయ్యాల్సిందే అని అర్జునునికి చెప్పారు . అతి మంచి కూటమి కి పనికిరాదు. ఉపేక్షించటం కూడా మహా నేరమే.

  • @jayasrivangara7603
    @jayasrivangara7603 หลายเดือนก่อน +1

    నీ మాటలుకూడా భయంకరంగా వున్నవి

  • @brahmanandamvenkata1900
    @brahmanandamvenkata1900 หลายเดือนก่อน +7

    Super 👏చాలా కరెక్ట్ గా చెప్పారు 👌

  • @brahmaiahboddu7969
    @brahmaiahboddu7969 หลายเดือนก่อน +1

    రాజేష్,ఐదుపడవలు ఒకటి కొట్టుకపోయినది, ఒకటి మునిగింది,మూడు కనిపిస్తున్నాయి.

    • @AndhraVoice
      @AndhraVoice  หลายเดือนก่อน

      మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు!

  • @RameshGoud-h7i
    @RameshGoud-h7i หลายเดือนก่อน

    Jai Rajesh Anna Jai Bheem Jai Mahasena

  • @user-gv6qc4ny7b
    @user-gv6qc4ny7b หลายเดือนก่อน +1

    Almighty will look after

  • @gopakishore3567
    @gopakishore3567 หลายเดือนก่อน +3

    బోట్స్ ని విడి విడి గా కడితే ఈజీ గా కొట్టుకుపోతాయి అనే భయం తో 3 కలిపి కట్టి వేసి వుంటారు, ఒడ్డున గునపం దింపి దానికి ఈ బోట్స్ తాడు కట్టి ఉంటారు వరద స్పీడ్ కి ఆ గునపం కూడా నిలపడలేకపోయి ఉంటుంది

  • @rameshlaveti-n6j
    @rameshlaveti-n6j หลายเดือนก่อน +1

    నీ భజన ఆపు రా.. వినలేకపోతున్నాం

  • @VeerarajuJ
    @VeerarajuJ หลายเดือนก่อน +1

    Trogoodsavebro

  • @VenkataRaoGude-m6l
    @VenkataRaoGude-m6l หลายเดือนก่อน +6

    Stop statements, start action

    • @AndhraVoice
      @AndhraVoice  หลายเดือนก่อน

      Thank you for sharing your thoughts!

  • @ntutors8960
    @ntutors8960 หลายเดือนก่อน +3

    ఫోన్ కాల్ వినిపించలేదేమి. బురద రాజకీయం మానండి,
    ప్ర,జలను న
    ప్రక్క దారి పట్టించే విధంగా ఉన్నాయి మీ మాటలు

  • @lokeshmitte7363
    @lokeshmitte7363 หลายเดือนก่อน

    Correct said

  • @vvraov7464
    @vvraov7464 หลายเดือนก่อน +1

    Uddhanda Rayalu palem loni boats eevadduku enduku vachayi?

  • @hanumantharaoedara9465
    @hanumantharaoedara9465 หลายเดือนก่อน +2

    Veedini enthathondraga jail lo vests ap ki manchidi

  • @MKP612
    @MKP612 หลายเดือนก่อน

    బొట్లు గుద్ధితే కాంక్రీట్ పిల్లర్స్ విరుగుతాయా?. పిల్లర్లు కూలిపోతాయా?. బోట్లు అందుకోసమే వదిలారు అన్న దాన్ని నమ్మలేక పోతున్నాను. ఒక వేళ బోటు లో బాంబులు పెట్టీ పంపించారేమో.

    • @vaachaspathyv.2131
      @vaachaspathyv.2131 หลายเดือนก่อน

      150 టన్నుల బరువు గల పడవలు 40 కిలోమీటర్ల స్పీడుతో వచ్చి గుద్దేస్తే కనీసం 4 పిల్లార్లు కూలిపోతాయి. దిగువన ఉన్న గ్రామాలన్నీ మునిగిపోతాయి.

    • @MKP612
      @MKP612 หลายเดือนก่อน

      ​​@@vaachaspathyv.2131
      Ru civil engineer?.
      Do you know what is the depth of pillar foundation on the water.. is it possible to broke.?.

  • @VkR15696
    @VkR15696 หลายเดือนก่อน +11

    ఆ ముండలు దేనికి అయినా తెగిస్తారు.
    ఇంకా దిగజారుతారు.
    ఈ సారి పచ్చ రంగు వేసి boat లు వొదులుతారు లే.
    మీరు అంతే మూసుకొని కూర్చోండి.

    • @AndhraVoice
      @AndhraVoice  หลายเดือนก่อน

      Thank you for sharing your thoughts!

  • @dudasubramanyam9183
    @dudasubramanyam9183 หลายเดือนก่อน

    జగన్ reddy ప్లాన్ లో ఇది చాలా చిన్న విషయం

  • @DoddiTrinadharao
    @DoddiTrinadharao หลายเดือนก่อน

    Good points raised . Good doubts. Definitely it is a conspiracy.No doubt.

  • @sreenivasan9790
    @sreenivasan9790 หลายเดือนก่อน

    Nijam bradhaer 🎉🎉🎉🎉🎉

  • @sairakesh5473
    @sairakesh5473 หลายเดือนก่อน

    Last time okka boat pampithe emi impact avaledu Ani esari 3 boats chain Kati pamparu. This is also one major point.

  • @innaiahpothakamury
    @innaiahpothakamury หลายเดือนก่อน

    Don't the boats need registration?

  • @swarnasagarservice7929
    @swarnasagarservice7929 หลายเดือนก่อน +1

    Jagan Mohan Reddy & YCP BATCHES YOKKA kutralanu anchana veyataniki CBN ku & TDP leader's ki alochana Shakthi saripodu, ee vishayam lo thondaraga nirnayam theesukoleka pothey AP PRAJALA BAVISHYATHU PRASNARTHAKAM YCP BATCHES valana

  • @nithyabhushanam9925
    @nithyabhushanam9925 หลายเดือนก่อน +2

    Mumbai heroin case is still pending now this boat disaster in lime light.what is the concept of these culprits.

    • @AndhraVoice
      @AndhraVoice  หลายเดือนก่อน

      Thank you for sharing your thoughts!

  • @publicissues1967
    @publicissues1967 หลายเดือนก่อน +2

    present govt also hopeless , not to act properly

    • @AndhraVoice
      @AndhraVoice  หลายเดือนก่อน

      మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు!

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 หลายเดือนก่อน +2

    Bro
    Okavela pramadam jarigi lakshala prajala pranalu gallo kalisi unte e.neechulaku ye siksha vidhinchina takkuve

    • @AndhraVoice
      @AndhraVoice  หลายเดือนก่อน

      Thank you for sharing your insights!

  • @basavarajudora8298
    @basavarajudora8298 หลายเดือนก่อน +2

    Jagan Reddy will feel happy if more number of people due in CBN ruling.

    • @AndhraVoice
      @AndhraVoice  หลายเดือนก่อน

      Thank you for sharing your thoughts!

  • @mkurmachari2916
    @mkurmachari2916 หลายเดือนก่อน

    నీ లాంటి వాడు భూమికి భారం

  • @ramk4951
    @ramk4951 หลายเดือนก่อน

    Govt. Criminals ni strict ga punish cheyalsinde.

  • @isaibhaskararao9167
    @isaibhaskararao9167 หลายเดือนก่อน

    Meeru pacchi nijamcchepperu sir

  • @Ravi-nb2gg
    @Ravi-nb2gg หลายเดือนก่อน

    When there is a proof, submit it to Police and file a case in High Court. Why delay ? take immediate action...

  • @pbpb9274
    @pbpb9274 หลายเดือนก่อน +2

    దీనికంతటికీ కారణం మూవీ మోడీ సపోర్ట్ లేకుండా చేయడం జగన్ వల్ల కాదు

  • @AchyutaRamiReddyAnnam
    @AchyutaRamiReddyAnnam หลายเดือนก่อน

    Tiger is back

  • @gowridevisudina6384
    @gowridevisudina6384 หลายเดือนก่อน

    Jaggu gadi psychoism ki range ne ledu. It is limitless

  • @Prakasarao-g3h
    @Prakasarao-g3h หลายเดือนก่อน

    It is exactly my coment😂

  • @gowridevisudina6384
    @gowridevisudina6384 หลายเดือนก่อน

    Vaadu gates gates, antunnadu ga appudu naaku doubt vachhindi

  • @venkateswarraotheegala5514
    @venkateswarraotheegala5514 หลายเดือนก่อน

    Who are the owners for 3 boats. Diffrent owners or only one owner.
    If three boats are not belonging to one, how they are being tied together.

    • @AndhraVoice
      @AndhraVoice  หลายเดือนก่อน

      మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు!

  • @MunnaShaik-q4f
    @MunnaShaik-q4f หลายเดือนก่อน +3

    ఇంత మంది ni champe కంటె nuvvu savu జగన్.ap ki పట్టిన దరిద్రం వదిలి poddi.

  • @HINDUSTAN-TRAVELLER
    @HINDUSTAN-TRAVELLER หลายเดือนก่อน

    story chala bagundi. you tube propaganda kosam wrong mesages vadaloddu