మగవారు ఒంటిమీద బట్టలు లేకుండా స్నానం చేస్తే జరిగేది ఇదే..! |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ธ.ค. 2024

ความคิดเห็น • 142

  • @bandarirajinikanth2894
    @bandarirajinikanth2894 หลายเดือนก่อน +20

    స్వామీజీ మీరు చక్కగా వివరించారు నేను ఇంతకు ముందర మీ వీడియో చూసి ఉంటే ఇంకా చాలా బాగుండేది నా బ్రతుకు ఇప్పుడే అర్థం చేసుకుంటున్నాను భగవంతుడు అంటే ఏంటిదో

    • @PlnarayanaLk
      @PlnarayanaLk หลายเดือนก่อน

      Amindi

    • @baburao5799
      @baburao5799 หลายเดือนก่อน +1

      😊😊😊😊😊😊àà😊😊

  • @rajamallaiahgajangi9967
    @rajamallaiahgajangi9967 2 หลายเดือนก่อน +16

    హరే కృష్ణ ప్రభు జి 🙏🏾🙏🏾

  • @AbdulSayyad-ny9gp
    @AbdulSayyad-ny9gp 2 หลายเดือนก่อน +14

    Good clarity, ituvanty vishayalu samastha Prajalu chusi acharinchali. Manchi anedi Hinduvu - Muslims avaraina aacharincha vachchu. Chaala prashanthanga utandi. Meelanti Prabhu bhakthulu samajam lo ravali ...

  • @vishwanadhasraju25
    @vishwanadhasraju25 2 หลายเดือนก่อน +12

    శరీరం శుభ్రం చేసుకోవటం ముఖ్యం బట్టలు వుండాలా వుండద్ధ అనేదే వారి ఇష్టం

  • @gvrageshe8644
    @gvrageshe8644 2 หลายเดือนก่อน +13

    హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ.మంచి మాటలకు మంచి స్పందన రావాలి.

  • @munirajan9687
    @munirajan9687 2 หลายเดือนก่อน +5

    Namo namaha swamiji.
    Very nice to listen your words.

  • @devenderg5004
    @devenderg5004 หลายเดือนก่อน +1

    హరే కృష్ణ హరే రామ ❤❤❤

  • @sureshmaripelly5654
    @sureshmaripelly5654 2 หลายเดือนก่อน +24

    ఆడా, మగా ఎలా స్నానం చేయాలి?
    పన్నెండేళ్ళలోపు ఆడపిల్లలూ, మగపిల్లలు వంటి మీద ఏమీ లేకుండా స్నానం చేయాలి. ఆపై మగవారు నాలుగు తడికలమధ్య చేస్తున్నా మొలకు వస్త్రాన్ని కట్టుకునే స్నానం చేయాలి. స్త్రీలు వస్త్రాలుంచుకొని స్నానం చేయరాదు.
    మగవారు బట్టల్లేకుండా చేస్తే సంభోగ శక్తి తగ్గుతుంది. గోచీ వల్ల నడుము శక్తితో పాటు అంగరక్షణ కలుగుతుంది. అందుకే పెద్దలు ఆ ఆచారాన్ని పెట్టారు. స్త్రీలు అలా స్నానం చెయ్యటం ద్వారా గుప్తప్రదేశాలు కావలసినంత శుభ్రం అవుతాయి.

    • @tejaanilkitchen1526
      @tejaanilkitchen1526 หลายเดือนก่อน

      Okay bro, Mari akkada muriki Ela pothundhi

  • @maruthikodipyaka1572
    @maruthikodipyaka1572 2 หลายเดือนก่อน +18

    అవును వేరు వేరు ఆచార్యులు బట్టలు లేకుండా స్నానం చేయగూడదు అంటారు.ఎందుకో

  • @babbajekomirisetti2449
    @babbajekomirisetti2449 หลายเดือนก่อน +2

    అన్నీ విషయాలు చక్కగా వివరించారు స్వామి,ధాన్యవాదము😅

  • @laxmanvanjari2991
    @laxmanvanjari2991 หลายเดือนก่อน +3

    Jai sriram

  • @MudiyamChandu2498
    @MudiyamChandu2498 2 หลายเดือนก่อน +7

    చాలా చాలా మంచి ఇంటర్వూ గురూజీ

  • @ManasaniRamesh
    @ManasaniRamesh 2 หลายเดือนก่อน +2

    Jai sreeman narayana🙏🙏🙏

  • @RamKumarVisai
    @RamKumarVisai หลายเดือนก่อน +1

    Hare Krishna hare Ram Swami ji

  • @RaistarBot-gu4wy
    @RaistarBot-gu4wy หลายเดือนก่อน

    🙏 ఈ విధంగా మాట లాడటం మన హిందువు లకు మాత్రమే చెల్లు తుంది. అదే ముస్లిం కానీ , కృష్టి కమ్యూనిటీ లో ఇలా ఎప్పుడూ మాట్లాడరు.

  • @sureshboda4690
    @sureshboda4690 2 หลายเดือนก่อน +2

    Jai shree krishna

  • @Surendra5962
    @Surendra5962 2 หลายเดือนก่อน +1

    Medam sir medam anthe ❤❤

  • @knagayaknagaya256
    @knagayaknagaya256 2 หลายเดือนก่อน +3

    మంచి విషయాలు తెలిపారు గురూజీ

  • @skqa3782
    @skqa3782 2 หลายเดือนก่อน +3

    Good words by Guruji

  • @omnamahshivayaom7948
    @omnamahshivayaom7948 2 หลายเดือนก่อน +3

    ఓం గురు దేవాయ నమః

  • @madithatigovardhanreddy6641
    @madithatigovardhanreddy6641 หลายเดือนก่อน +1

    ఓం నమః శివాయ

  • @shankar2091
    @shankar2091 2 หลายเดือนก่อน +4

    Jai Srimannaryana

  • @NiteshPower-st7lf
    @NiteshPower-st7lf 2 หลายเดือนก่อน +10

    నాకు అదంతా తెల్వది స్వామి.లేకుండా చేస్తేనే శుభ్రం అనిపిస్తది.ఎందుకంటే ఒకసారి సబ్బు రుద్దితే చాలు తక్కువ అరుగుతది సుబ్బు.పెయ్యంతా రుద్దుకోవచ్చు.

  • @santhoshdeshmukh3766
    @santhoshdeshmukh3766 หลายเดือนก่อน

    Shiva nama smarana swami

  • @atthegym6566
    @atthegym6566 2 หลายเดือนก่อน +71

    క్షమించాలి స్నానం చేయక ముందు కల్యాకృతలు నీళ్ల తోనే గా శుభ్రం పరుచుకుంటాం అప్పుడు గంగా ను అపవిత్రం చేసినట్టా స్వామి 🙏🏻

    • @smahammadrafishaik6013
      @smahammadrafishaik6013 2 หลายเดือนก่อน +3

      super anna

    • @Cc.2372
      @Cc.2372 2 หลายเดือนก่อน +22

      గంగ అంటే పవిత్రత పాపాలను పోగొట్టే గుణం కలది, కాళ్ళకృత్యాలకు గంగా నది నీటిని వాడితే ఆ నీటిలో గంగ ఉండదు... నువ్వు స్నానం చేసేముందు గంగను స్మరించి స్నానం చేస్తేనే అప్పుడు గంగలో స్నానము చేసిన ఫలితం పొందుతావు.

    • @jahnavifabricationworks9165
      @jahnavifabricationworks9165 2 หลายเดือนก่อน +29

      నువ్వు చిన్నప్పుడు తల్లి దగ్గర పాలు తాగావు. పెద్ద అయినాకా తాగుతా అంటే ఏమంటారు.😂😂😂😂😂😂😂😂😂😂. సమయం లో అంత అర్ధం ఉంటుంది. సమయం, సందర్బం, బట్టి అర్ధం మారుతుంది.

    • @sattirajukasimkota7744
      @sattirajukasimkota7744 2 หลายเดือนก่อน +4

      Babu Avasaram veru avakasam veru, akkada battalu vesukoni cheyyadaniki avakasam undi , battalu vesukovadam anadam kante okanoka manchi alochana ani cheppali, brother

    • @rajeshkathi4575
      @rajeshkathi4575 2 หลายเดือนก่อน

      ​@@jahnavifabricationworks9165
      Peddha ainaaka thaagutha antey paalu raavu antaaru

  • @srikanthjayanthi4154
    @srikanthjayanthi4154 2 หลายเดือนก่อน

    Thankq guruvu garu

  • @ashokreguri2796
    @ashokreguri2796 2 หลายเดือนก่อน +2

    Hare Krishna Hare Krishna

  • @prabhakarreddy3481
    @prabhakarreddy3481 2 หลายเดือนก่อน +3

    Hare krishna

  • @skqa3782
    @skqa3782 2 หลายเดือนก่อน +4

    Anchor asked some good questions

  • @prabhakerrao5002
    @prabhakerrao5002 หลายเดือนก่อน

    Enough is enough sir

  • @challaraghavendra
    @challaraghavendra 2 หลายเดือนก่อน +2

    dhanyavadamulu

  • @gangaramaddandi9277
    @gangaramaddandi9277 2 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏🙏

  • @praveenpalepu2902
    @praveenpalepu2902 2 หลายเดือนก่อน

    Hare Krishna prabhuji

  • @venkatravi8443
    @venkatravi8443 หลายเดือนก่อน

    Mararraaa

  • @bhamidipatysastry7299
    @bhamidipatysastry7299 2 หลายเดือนก่อน +2

    🙏🙏🙏విష్ణుంనారాయణంకృష్ణంమాధవంమధుసూదనంహరింనరహరింరామంగోవిందందధివామనం.

  • @kashappatammali2923
    @kashappatammali2923 2 หลายเดือนก่อน +2

    Namaskaram Guruvugaru🎉

  • @venkateswarluanakala8504
    @venkateswarluanakala8504 2 หลายเดือนก่อน +6

    వ్యవసాయంలో ఆచారాలు కుదురుతాయ

  • @EdigaKishoregoud
    @EdigaKishoregoud หลายเดือนก่อน

    భగవన్నామా స్మరణం వల్లా మన ఆకాలి తీరుతుందా

  • @balakrishnasabinedi2817
    @balakrishnasabinedi2817 2 หลายเดือนก่อน +1

    Every body fly with own

  • @mohanfacts9034
    @mohanfacts9034 หลายเดือนก่อน +7

    ఈ మూర్ఖత్వమే వదులు కోవాలి. నాలుగు గోడల మధ్య ఎలా స్నానము చేస్తే ఏమిటి?

    • @SonuSonu-ud4kj
      @SonuSonu-ud4kj หลายเดือนก่อน

      Adi manam gangaku ichy gouravam swamy

    • @parameshwarmamidewar2391
      @parameshwarmamidewar2391 หลายเดือนก่อน

      Nalugu godala madhya akka tho chelli tho ammatho nee bharya ku chesinattu cheyagalava......ade samskriti sampradayam....ardam chesukunte ok ledante meeru murkhulu......idi sanatana bharatha desham.....pratee daniki ardam untadi

    • @moguluripremkumar4031
      @moguluripremkumar4031 หลายเดือนก่อน

      మా నాన్న గారు 95 ఏళ్ళకు చనిపోయారు. ఎప్పుడూ బట్ట కట్టుకోకుండ స్నానం చెయ్యలేదు. బట్ట కట్టుకొని స్నానం చేస్తారు. మేము కూడా అదే ఆచరిస్తాము. అదే సనాతన ధర్మం లో గొప్పదనం. నది లో స్నానం చేస్తారు కదా బట్ట కట్టుకొని స్నానం చేస్తారు. గంగా దేవి కి మనం ఇచ్చే గౌరవం భక్తి.

  • @srinivasu547
    @srinivasu547 2 หลายเดือนก่อน

    Namaste swamy

  • @vsnmurti3729
    @vsnmurti3729 2 หลายเดือนก่อน +2

    Can we take bath in the house knakedely

    • @guntirajaiah8839
      @guntirajaiah8839 2 หลายเดือนก่อน

      🎉🎉🎉❤🎉🎉🎉

  • @Surya__teja
    @Surya__teja 2 หลายเดือนก่อน +2

    Good

  • @srinupasula5430
    @srinupasula5430 2 หลายเดือนก่อน +4

    నమస్కారం గురువుగారు 🎉, హరే కృష్ణ హరే కృష్ణ, హరే రామ హరే రామ

  • @Vishal-b4f
    @Vishal-b4f 2 หลายเดือนก่อน +1

    Enni devulu manaku leru gurthinchkondi

  • @kamalanabhareddy3615
    @kamalanabhareddy3615 หลายเดือนก่อน

    Veedu voka vedava ladies nu poojalu chesukonevakunda kotta kotta kanepedutunadu Har har har mahadev

  • @EdigaKishoregoud
    @EdigaKishoregoud หลายเดือนก่อน

    గెస్ట్ అనే వారు మనకు తెలిసి వస్తారో తెలియక వస్తారో మనం ఒహించలేము అటువంటిది ముందే యేల సిద్ధం అయియుంటాము.సూర్యుడు ఒక సమయం నుండి ఒక సమయం వరకు ఉదయించదము అస్తమించ్చడము చాలవరకు తెలుసు కాని గెస్ట్ అలకదు మనం ఊహించలేము

  • @thatikondasampath3966
    @thatikondasampath3966 2 หลายเดือนก่อน

    Nenu roju chesta.

  • @srinivasamurthyadavi6159
    @srinivasamurthyadavi6159 หลายเดือนก่อน

    There is no need to take bath with covered cloth....this is valid only when take bath at open spaces with in our premises,rivers lakes etc.....whenever we take bath outside in open spaces(without enclosed doors) our private parts should not be visible....mainly this is the reason.... any body discharges should not enter others bodies or affect others bodies who are also taking bath at the place....12:10
    .

  • @kavalisurya5594
    @kavalisurya5594 2 หลายเดือนก่อน

    DHEVATHALA..VIGRAHALU..KADUGUTHARUGA...

  • @S_K_N_FF_GAMESSS
    @S_K_N_FF_GAMESSS 2 หลายเดือนก่อน +1

    0:16

  • @SkBasha-xy9il
    @SkBasha-xy9il หลายเดือนก่อน

    Manchiga
    Chepenaru
    Sowme

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 2 หลายเดือนก่อน +11

    నమస్కారం ప్రణవానంద గారు.భూమికి నమస్కరించాలని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారా? ఆకాశం గాలి అగ్ని నీరు భూమి ఈ ఐదు పంచ భూతాల్ని పరమాత్మ సృష్టించారు.అదే ప్రకృతి.అంటువంటి ప్రకృతిలో ఒకటైన భూమికి బదులు ప్రకృతిని సృష్టించిన పరమాత్మే నమస్కరించడం సరైన పద్ధతి కాదా?

    • @VivekcharyVishwaroju
      @VivekcharyVishwaroju 2 หลายเดือนก่อน +1

      Adi sanatana dharmam loni acharalu nayana..

    • @Kec341
      @Kec341 หลายเดือนก่อน

      ప్రకృతి పురుషులకు అభేదం

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy หลายเดือนก่อน

      @Kec341 అబేధం అని ఎలా చెపుతారు ఎక్కడ చెప్పారు?

  • @NagNalabothu
    @NagNalabothu 2 หลายเดือนก่อน +2

    Okappudu gents bayata bath chesevaru no bathrooms so better yedo okati cloth unte better vontimeeda ani, but now no need because we have privacy we have bathrooms and doors

  • @AdmiringLemonZester-rt3yu
    @AdmiringLemonZester-rt3yu หลายเดือนก่อน

    😢

  • @araoduri2517
    @araoduri2517 2 หลายเดือนก่อน +1

    I take bath without cloths on. We have decent bathrooms and even seperate individual bathrooms. Close the door and put on screen if u want and take bath. In olden days people used to take bath near wells. So if someone taking bath without towel on ladies used to see from windows. Then think yourself.

  • @bhaskaracharisilpi4232
    @bhaskaracharisilpi4232 หลายเดือนก่อน

    రోజు ఉద్యోగం చెయ్యి. కానీ రోజు స్నానం చేస్తావు కదా గురువు గారు చొపినట్టు చేయండి సార్ అంతే

  • @vaddiramakrishna-zd4ww
    @vaddiramakrishna-zd4ww หลายเดือนก่อน

    I am doing for 65 years nothing happen to me

  • @mohanfacts9034
    @mohanfacts9034 หลายเดือนก่อน +1

    ఈ పిచ్చి పిచ్చి సందేహాలు మని భగవంతుని తెలిసికోవటానికి ప్రయత్నించండి. ఈ సందేహాలతోనే మన హిందువుల జీవితాలు గడిచి పోతున్నాయి.

  • @Gkbysreedhar
    @Gkbysreedhar 2 หลายเดือนก่อน +3

    శివా అని కూడా అనండి

    • @NeverbeforeNarasingarao
      @NeverbeforeNarasingarao 2 หลายเดือนก่อน +3

      సాయి బాబా అనోద్దా నీకెందుకు రా శివభక్తులు, విష్ణు భక్తులు మద్య గొడవ పెట్టడానికా హరి అంటే శివుడు కాదా శివుడు,శ్రీహరులు ఇద్దరూ ఒక్కటే ఆత్మ ఒక్కటే రూపాలు రెండు కాయిన్ కి బొమ్మ బోరుసులా

    • @kailashpoultryfarmkhammamt2996
      @kailashpoultryfarmkhammamt2996 2 หลายเดือนก่อน

      meru chala Baga vevarincharu shiva Hari edaru okaray Ane srehare Ane atma okatay rupalay enno ane​@@NeverbeforeNarasingarao

  • @bommithisrinivas5052
    @bommithisrinivas5052 หลายเดือนก่อน

    sutti చెప్పకు

  • @sudheendrarao3907
    @sudheendrarao3907 2 หลายเดือนก่อน +1

    Neeru. Pavtramindi,

  • @NaikotipapaiahNaikotipapaiah
    @NaikotipapaiahNaikotipapaiah หลายเดือนก่อน +1

    మనవుడిపుట్టుకనే. బట్టలులేకుడ జన్మిస్తాడు. బట్టలు లేకుండా స్నానం చేస్తే ఏమికాదు. గురువుల మాటలు నమ్మి మోసపోకండి

  • @krishnamurthyambati6975
    @krishnamurthyambati6975 2 หลายเดือนก่อน

    Kalam marindhi.ippudu avasarama appudu ippudu vasathulu okela vunnaya marpu raaleda evariishtam vaaridhi poorvam bavi.snanalu ippudu bathroom snanalu shaasthram cheppindhi.veti kosam

  • @telangana-brs-tech799
    @telangana-brs-tech799 2 หลายเดือนก่อน +1

    సన్యాసి భగవంతుడు లేడు అడ్డ వారు వేసుకోరు

  • @saruguanjaiah6218
    @saruguanjaiah6218 2 หลายเดือนก่อน +2

    ఇవ్వన్నీ చేసుకుంటూ ఉంటే ఉద్యోగం చేసేది ఎలా? అంతా టైం వేస్ట్ ఉపన్యాసాలు. కష్ట పడి పని చేయండి. ఫ్యామిలీ నీ ఆరోగ్యం గా ఉంచండి. రాత్రి 12 అయినా సూర్యుడు వెలుతురు ఉంటూనే ఉంటది నార్వే దేశం లో... తప్పు తోవా పట్టకండి

  • @gollanageswarudu5441
    @gollanageswarudu5441 2 หลายเดือนก่อน +4

    మగ వారు చేస్తే ఒకటీ ఆడవారు చేస్తే వేరా అయ్యా మాత్రాలు అన్ని జనాభా్శుల్య కొరకు మంత్ర సాధన ఫలిత్సలు చూపలేరు దయచేసి సనాతమము విలువ bhrastu పరచకండి

  • @aneeldevarakonda4212
    @aneeldevarakonda4212 2 หลายเดือนก่อน +2

    Analochitham. Waste of time. Don't see.

  • @viswanath0708
    @viswanath0708 2 หลายเดือนก่อน

    With all due respect, the explanation was ridiculous.
    In nirvana shatakam , a line said by adiguru Shankaracharya “ na Punyam na papam na soukhyam na duhkham na mantro na tirtham …. N goes on “

  • @vsnmurti3729
    @vsnmurti3729 2 หลายเดือนก่อน +2

    Today's appartments 1. 2 bhk
    Little kitchen common utilities
    A there is god room near to toilet same water to use
    How to manage sanatan

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 2 หลายเดือนก่อน +3

    భగవద్గీతా జ్ఞానం బోధించ వలసిన మీరు అది పక్కన పెట్టి ఇటువంటి విషయాలు మధురంగా చెప్పే మీలాంటి వారి గురించే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఇలా చెప్పారేమో
    సాంఖ్య యోగము
    శ్లో।। 42: యామిమాం పుష్పితాం వాచం ప్రవద న్త్యవిపశ్చితః ।
    వేద వాదరతాః పార్థ! నాన్య దస్తీతి వాదినః ।।
    (ప్రకృతి)
    భావము:- వేదములలోని విషయములను పుష్పములలోని తేనెవలె తియ్యని మాటల రూములలో చెప్పుకొందురు. అజ్ఞానులైనను జ్ఞానులవలె ఉండి ప్రజలకు లాభము వచ్చు పనులను, సుఖముకల్గు పనులను బోధించుచుందురు.
    వివరము:- - నేడు కొందరు గురువులమనిపించుకొన్నవారు, స్వాములనిపించు కొన్నవారు, తమ తమ ఉపన్యాసములలో ఎంతో మాటల పొందిక కల్గి, వినే వారికి కమ్మగ కనిపించునట్లు వేదములందు విషయములనే ఆసక్తిగ చెప్పుచుందురు. ఆత్మ పరమాత్మల విషయము వదలి మానవుల కోర్కెలు నెరవేరునట్లు, సుఖములు కలుగునట్లు, కష్టములు పోవునట్లు, అనేక విధములుగ బోధించి అవియే నిజజ్ఞాన మార్గమని కూడ చెప్పుచుందురు. అవి ఎట్లుండుననగ క్రింది శ్లోకములో చూడుము.

    • @VivekcharyVishwaroju
      @VivekcharyVishwaroju 2 หลายเดือนก่อน +1

      Ikkada meeku bhagavantuni gurinchi yenni sarlu chepparo kuda telusukoleka potunnaru. A bhagavantudu meeku saraina jnanam kaliginchalani korukuntunnanu

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 2 หลายเดือนก่อน

      @@VivekcharyVishwaroju ఆయన భగవద్గీతా జ్ఞానం కన్నా ప్రపంచ జ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటే ఆయనకి భగవద్గీతా జ్ఞానమే సరిగ్గా అర్థం కాలేదు కనుకనే కామెంట్ చేస్తుంటాను.మీకేమైనా భగవద్గీతా జ్ఞానం పరిచయం ఉంటే పురుషోత్తమ ప్రాప్తి యోగం 16 17 శ్లోకాల్లో క్షరుడు అక్షరుడు పురుషోత్తముడు అని ముగ్గురు పురుషుల గురించి వివరంగా చెప్పమని మనవి

  • @skqa3782
    @skqa3782 2 หลายเดือนก่อน +2

    First change this title

  • @jagadeeswararaochappa6471
    @jagadeeswararaochappa6471 2 หลายเดือนก่อน

    Meeku marem pani undadha bhayya .. snanm Kooda ilane cheyali ani cheppi janalni yedavalni cheyakandi.. we trust there is power called god and we’ll do Pooja too. But panikirani ilanti speech lu vaddhu

  • @itakarsanthosh4048
    @itakarsanthosh4048 2 หลายเดือนก่อน +1

    Comedy

  • @harishchenna2486
    @harishchenna2486 2 หลายเดือนก่อน

    Burra thakkuva koothalu bhheshugga koosthunnaru pilla swamy gaaru

  • @palivelavamsi5757
    @palivelavamsi5757 2 หลายเดือนก่อน +1

    India enduku venakapadipoendi emka babalune namutharu lanchala gurinchi chepananadi yevaru patinchukoru

  • @NEEAHAMSRIDEVIPETHAMCHANNEL
    @NEEAHAMSRIDEVIPETHAMCHANNEL 2 หลายเดือนก่อน +1

    మీ ఇద్దరు కలిసి మా దగ్గరకు రండి సమాధానం చెప్తా

    • @srinivasaraokota8189
      @srinivasaraokota8189 2 หลายเดือนก่อน +4

      ఇద్దరు వస్తే ఏమి చెప్తావ్, శాస్త్రంలో వున్నది చెప్పరు నచ్చితే విను లేకపోతె మానేయ్

  • @araoduri2517
    @araoduri2517 2 หลายเดือนก่อน +1

    This fellow is an ediat. I do not know where from these fellows came. May be Mr. Jagan friends. One senior fellow was sent to Tirupathi. He went and joined as a committee member and created Laddu problem. God only save the country.

    • @araoduri2517
      @araoduri2517 2 หลายเดือนก่อน

      Because the other lady may see his L. Or budda

  • @vshar001
    @vshar001 หลายเดือนก่อน

    ఇలా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ పద్దతులు, మంత్రాలు అన్నీ పాటించి ఎన్ని కోట్లు సంపాదించారు? ఆయన నీకు ఎన్ని కోట్లు అనుగ్రహించాడు? ఈ మంత్రాలన్నింటినీ అనుసరించి మీరు ఏమి పొందారు?

    • @raghuinturi9741
      @raghuinturi9741 หลายเดือนก่อน

      కోట్ల కోసం చేయరు,దేవుడు కోసం,మరుజన్మ లేకుండా, వైకుంఠం చేరటానికి పూజలు చేస్తారు

  • @pullaramdass3089
    @pullaramdass3089 2 หลายเดือนก่อน +15

    మనం పుట్టి నపుడు బట్టలు లేకండా పుట్టినాం. వెళ్ళేటప్పుడు అలాగే

    • @ramanayerraganti713
      @ramanayerraganti713 2 หลายเดือนก่อน +10

      మధ్యలో కూడా విప్పుకు తిరుగు.

    • @VivekcharyVishwaroju
      @VivekcharyVishwaroju 2 หลายเดือนก่อน

      ​@@ramanayerraganti713😂

    • @pullaramdass3089
      @pullaramdass3089 2 หลายเดือนก่อน

      @@ramanayerraganti713 yemundhi ee srustilo అగోరా లు ఇప్పుకొని తిరగట్లేదా నీ కు ఏమైనా ఫారిన్ ది ఉందా

    • @venkatentertainment5650
      @venkatentertainment5650 2 หลายเดือนก่อน

      ​@@ramanayerraganti713sir atanu cheppina dantlo ardam vundi

    • @sureshgply
      @sureshgply 2 หลายเดือนก่อน

      😂​@@ramanayerraganti713

  • @gandurisunilchristopher3167
    @gandurisunilchristopher3167 2 หลายเดือนก่อน +1

    All bogus

    • @ramanayerraganti713
      @ramanayerraganti713 2 หลายเดือนก่อน

      Correct you are cent percent bogus .congrats. dont poke your nose into things not related to you .

    • @VivekcharyVishwaroju
      @VivekcharyVishwaroju 2 หลายเดือนก่อน

      Yes you are bogus

  • @prabhjonnapally7607
    @prabhjonnapally7607 2 หลายเดือนก่อน +1

    Ok but shiva anaalla hari annaalla

    • @Satyasiddu
      @Satyasiddu หลายเดือนก่อน

      Nidrapoi mundu ohm namah shibuya 11 times.. nidra lechaka Hari hari 3 times

    • @Satyasiddu
      @Satyasiddu หลายเดือนก่อน

      Nidrapoi mundu 11times ohm namah shivaya. Nidra lechaka hari sri hari 3times

  • @epuvenkataramanaramana1569
    @epuvenkataramanaramana1569 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏

  • @amudaladevarajulu766
    @amudaladevarajulu766 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏