కన్ఫ్యూజన్ మాస్టర్..| Tulasi Reddy Sensational Comments On Pawan Kalyan Speech | BRK News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 พ.ย. 2024
  • #pawankalyan #janasena #cmchandrababu #brknews
    Tulasi Reddy Sensational Comments On Pawan Kalyan Speech | BRK News
    BRK News, BRK LIVE, BRK News live,BRK breaking news,ap breaking news,telangana breaking news,telangana politics,ap politics,ap political updates,ap news live,telangana news live,telugu news,telugu breaking news,today top news telugu,tv live,latest politics in telugu,latest politics,ycp vs tdp,congress vs brs,cm revanth reddy,kcr,cm jagan live,news live,live news, tv9 live, ntv live, v6 news live.
    ►Subscribe to BRK News🔔: shorturl.at/aqx37
    ►Join us on Whatsapp : shorturl.at/iHJRU
    ►Follow us on Websitte : brknews.in/
    ►Follow us on Instagram : / brknews_telugu
    ► Follow us on Twitter : x.com/BRKTelugu_1

ความคิดเห็น • 115

  • @sureshbabuanne
    @sureshbabuanne 7 ชั่วโมงที่ผ่านมา +27

    రాజకీయ నిరుజ్యోగి తులసీ రెడ్డి ఆక్రందన గమనించి ఏదైనా పదవి ఇస్తే మంచిది. ఎవరైనా పార్టీలు ముందుకు రావాలి.

    • @sreenivasarao4217
      @sreenivasarao4217 3 ชั่วโมงที่ผ่านมา +4

      😂😂 అప్పట్లో jr రాజశేఖర్ రెడ్డి లా తెగా హడా ఉడి చేసే వాడు.. ఆ పంచ కట్టు..ఆ చేతులు ఊపడం అబ్బో..చాలా ఎక్సట్రాలు చేసేవాడు

  • @skchandBasha-KMP
    @skchandBasha-KMP 6 ชั่วโมงที่ผ่านมา +16

    హోమ్ మంత్రి కంటే ఉప ముఖ్యమంత్రి పదవి పెద్దది అన్న విషయం కూడా మీకు తెలియక పోవటం హాస్యాస్పదం.మీరు ఆ విధంగా మాట్లాడటం అంటే ఒక దళితురాలయిన, మహిళ అయిన,హోం మంత్రి గారిని అగౌరవపరచడమే.మీకు అసంతృప్తి ఉంటే అంతర్గతంగా కాబినెట్ లో కానీ,కూటమి పార్టీ మీటింగ్ లో కానీ చర్చించుకోవాలి.అంతే కానీ తోటి మంత్రి స్థాయి వ్యక్తిని బహిరంగంగా ప్రజల మధ్యలో చులకన చేసి మాట్లాడటం,తక్కువ చేసి మాట్లాడటం,ఏ రకంగానూ సమర్ధనీయం కాదు.అది మీకు హుందాతనం కూడా కాదు.మీరు ఎంచుకున్న విధానం,వాడిన పదజాలం రెండూ కూడా తప్పు.పని చెయ్యని అధికారులని వేరే రాష్ట్రానికి బదిలీ చేసే అధికారం,ఉద్యోగం నుండి తొలగించే అధికారం మీకు కూడా ఉంది.

  • @Baba-y4v
    @Baba-y4v 7 ชั่วโมงที่ผ่านมา +8

    "నేను లేస్తే మనిషిని కాదు " అంటాడు లేవలేనివాడు.

    • @chandu3658
      @chandu3658 4 ชั่วโมงที่ผ่านมา +2

      ఆయనది వచ్చి నువ్వు లేపు

    • @Baba-y4v
      @Baba-y4v 4 ชั่วโมงที่ผ่านมา

      @chandu3658
      O....... U need jockey???!!! I don't know as if you need it.

    • @chandu3658
      @chandu3658 3 ชั่วโมงที่ผ่านมา +2

      @Baba-y4v నువ్వు వచ్చి లేపాలే నీకోసమే వెయిటింగ్

  • @ramasubramanyam4633
    @ramasubramanyam4633 2 ชั่วโมงที่ผ่านมา +4

    శ్రీ తులసి రెడ్డి పిట్టల దొర కాంగ్రెస్ మూలాన పాడటానికి కారణం ఈ ఆలోచన లేని నాయకులు ఫర్ కామన్ మెన్..

  • @ramachandrabharathmekala2104
    @ramachandrabharathmekala2104 ชั่วโมงที่ผ่านมา +2

    నిజమైన ప్రజా నాయకుడు పవన్కళ్యాణ్.....!

  • @mummareddyvenkateswararao1581
    @mummareddyvenkateswararao1581 2 ชั่วโมงที่ผ่านมา +2

    Tulsi Reddy Garu కాంగ్రెస్ వాళ్లు రాష్ట్ర విభజనలో ఏం పీకారు ఏమి పీకలేరు మీరు రిటైర్మెంట్ తీసుకుని ఏ పర్ణశాలకు వెళ్లి తపస్సు చేసుకోండి కనీసం పోయేముందు మోక్షం అన్న పొందొచ్చు

  • @suryapratappodagatlapalli576
    @suryapratappodagatlapalli576 3 ชั่วโมงที่ผ่านมา +10

    తులసి రెడ్డి గారి మీద చాలా గౌరవం వుండేది..... పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ.. తులసి రెడ్డి గారి కి తెలియదు. వయసు ఎక్కువ వల్ల అలా మాట్లాడుతున్నారు... తులసి రెడ్డి గారు మంచి మాట్లాడాలి. ఆయన కూడా ఇలా మాట్లాడటం చాలా తప్పు.. అయన పద్ధతి మార్చుకోవాలి లేకపోతే.. గౌరవం ఉండదు.. ఎప్పుడు రాజకీయాలు. మారాలి ఇప్పటికి ఐనా ఈ పెద్దలు మారాలి..

  • @rajupadumuttam8813
    @rajupadumuttam8813 3 ชั่วโมงที่ผ่านมา +4

    జనం.. కూటమికి మెంటలెక్కిందా అని అనుకుంటున్నారు.? కారణం వాళ్ళను వాళ్లే బాధ్యత లేకుండా మాట్లాడుకునే స్థితికి చేరడం.? సమిష్టి లోపాన్ని కోల్పోయి విచ్చల విడిగా మాట్లాడుకోవడం.!?

  • @Reddy231
    @Reddy231 8 ชั่วโมงที่ผ่านมา +7

    దమ్మున్న లీడర్ పవన్ కళ్యాణ్

  • @tirupatikousalya1249
    @tirupatikousalya1249 3 ชั่วโมงที่ผ่านมา +2

    Pavan ki no knowledge

  • @babjidegala1436
    @babjidegala1436 3 ชั่วโมงที่ผ่านมา +2

    Tulasireddy curect

  • @satyanarayanagadde7393
    @satyanarayanagadde7393 3 ชั่วโมงที่ผ่านมา +7

    పవన్ ఏమైనా ఉంటే మంత్రివర్గంలో మాట్లాడుకోవాలి కానీ ఇలా సహ మంత్రి శాఖ గురించి మాట్లాకూడదు ఇది సరిఅయిన పద్దతికాదు.

  • @chandu3658
    @chandu3658 4 ชั่วโมงที่ผ่านมา +4

    2009లో మీరు గెలిచారు తులసి రెడ్డి గారు అప్పటికి ఇప్పటికీ రాజకీయాలు ఒకలా లేవు

  • @tollalarajarao7669
    @tollalarajarao7669 ชั่วโมงที่ผ่านมา

    పవన్ కి మాట్లాడే విధానం తెలియదు
    ఎక్కడ మాట్లాడాలో తెలియదు

  • @JayapradaPolimetla
    @JayapradaPolimetla 8 ชั่วโมงที่ผ่านมา +11

    పవన్ చాలా తప్పు గా మాట్లాడారు.ఆమెకు గైడెన్స్ ఇవ్వవచ్చు కదా

  • @JAISRIRAMHANUMA
    @JAISRIRAMHANUMA 4 ชั่วโมงที่ผ่านมา +5

    Pawan is 💯 correct

  • @kpnaidu9999
    @kpnaidu9999 4 ชั่วโมงที่ผ่านมา +6

    కాంగ్రెస్ దేశద్రోహుళ పార్టీ

  • @gundururaghavendar2905
    @gundururaghavendar2905 3 ชั่วโมงที่ผ่านมา +1

    వీడు వార్డ్ మెంబర్ కాలేడు
    😂😂😂😂😂😂😂😂

  • @తెలుగువారుతెలుగువారు
    @తెలుగువారుతెలుగువారు 4 ชั่วโมงที่ผ่านมา +4

    Correct. Anni tana చేతిలోనే ఉన్నాయి. నేను చెప్పినట్లే జరగాలి. ఈ మాటలు బలుపు మాటలు. ఇలా మాట్లాడితే నాగరిక సమాజం హర్షించదు. బి జె పి కి ఆంధ్రలో బలమెంతో గుర్తించి ప్రవర్తించడం మంచిది. ఇది సినిమాకాదు.

  • @jannujohnny8965
    @jannujohnny8965 7 ชั่วโมงที่ผ่านมา +2

    అందరి గురించి అనాడు మాట్లాడితే ఒకటి మాట్లాడకపోతే ఇంకొకటి

  • @mallies1238
    @mallies1238 2 ชั่วโมงที่ผ่านมา +1

    Mataleke parimatam tulesireddy

  • @CHANDANVIZAG
    @CHANDANVIZAG 4 ชั่วโมงที่ผ่านมา +1

    ippudu home minister తీసుకుంటాను అంటాడు పవన్ కళ్యాణ్. రేపు ముఖ్యమంత్రి కావలంటాడు. కాబట్టి చంద్ర బాబు గారు పవన్ కళ్యాణ్ ని కొంచెం దూరం పెట్టాలి. లేదంటే మల్లి ఆంధ్ర ప్రదేశ్ అదోగతే పడుతోంది.

    • @KANNA88
      @KANNA88 3 ชั่วโมงที่ผ่านมา +1

      మీకు అధికారం వచ్చింది కేవలం పవన్ కళ్యాణ్ వల్లనే అది మాత్రం మర్చిపోవద్దు... ఓవరాక్షన్ మానుకొని ఆయన చెప్పిన పని సక్రమంగా చేయండి

  • @natarajuyellapu2205
    @natarajuyellapu2205 3 ชั่วโมงที่ผ่านมา +3

    బాగా చెప్పారు తులసి రెడ్డి గారు. ఎదో ఆశ తో జగన్ లా గెలిపించాం,నిలబెట్టు కుంటరొ,జగన్ లా 😢😢

  • @vanivedantam7909
    @vanivedantam7909 4 ชั่วโมงที่ผ่านมา +1

    సీఎం చంద్రబాబు వుంటారు తగులు పెట్టకండి

  • @mallikarjunakuruba6133
    @mallikarjunakuruba6133 4 ชั่วโมงที่ผ่านมา +1

    WoW what a punch by Tulasireddy

  • @chandu3658
    @chandu3658 4 ชั่วโมงที่ผ่านมา +10

    చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ రాజీనామా చేస్తారు తులసి రెడ్డి గారు వచ్చి సీఎం సీట్లో కూర్చుంటారు 😂

  • @tvgr2083
    @tvgr2083 3 ชั่วโมงที่ผ่านมา +1

    Tulasireddy kante pedda pittala dora evadain unnada? Chachu matalu.

  • @PremKumar-yz4kz
    @PremKumar-yz4kz ชั่วโมงที่ผ่านมา

    తులసి రెడ్డి క్కరెక్ట్

  • @nagannavanamula4707
    @nagannavanamula4707 ชั่วโมงที่ผ่านมา

    Tulasireddy అందరి baagavatam telisina వారు nijam చేస్తారు.

  • @ganapathirao7360
    @ganapathirao7360 2 ชั่วโมงที่ผ่านมา

    నీకు అన్న తెలుసు 😂😂😂😂😂

  • @PANARSA-er1fw
    @PANARSA-er1fw 7 ชั่วโมงที่ผ่านมา +4

    జై పవన్ కళ్యాణ్ గారు

  • @PremKumar-yz4kz
    @PremKumar-yz4kz ชั่วโมงที่ผ่านมา

    డి సి ఎం అంటే ఎవరు.... సి ఎం కంటే ఎక్కువ

  • @Dykkumar700
    @Dykkumar700 34 นาทีที่ผ่านมา

    సందు దొరికితే చాలు ఎకాడక్కడ పెటిమ్ గలో వచ్చేస్తారు పవన్ కళ్యాణ్ కీ రాజకీయం తెలీదా పవన్ కళ్యాణ్ గారు చేసిన దాంట్లో 20 పరసంట్ ఐన చేసారా ఈ 5yers లో మీరు పతివ్రత కబురులు చేపుతారు అది మేము వినాలి కర్మరాబాబు

  • @alugurthyramulu1534
    @alugurthyramulu1534 ชั่วโมงที่ผ่านมา +1

    Pavan vi kothi chestalu aayana enter kaavataniki inko 9 years

  • @sathuluriraghu1604
    @sathuluriraghu1604 23 นาทีที่ผ่านมา +1

    Politics cinima kadu

  • @RKR2k21
    @RKR2k21 4 ชั่วโมงที่ผ่านมา

    Leadership is not the position, It is action". He warned HM Anitha garu on slow actions and results, is like he warns his own family.. That is 'Pavan Kalyan garu', and that is what true leaders does. Those who tries to portray otherwise as disputes within the alliance, will remain as fools.

  • @MadineniR
    @MadineniR 6 ชั่วโมงที่ผ่านมา +1

    Snakebabu ku TTD Chiru ku Rajyasabha ivvali adi demand .

  • @ysrsankar1614
    @ysrsankar1614 9 ชั่วโมงที่ผ่านมา +2

    సూపర్ ❤

  • @kancherlapalliravi6074
    @kancherlapalliravi6074 ชั่วโมงที่ผ่านมา

    Tulasireddy west felow

  • @RuReRooo
    @RuReRooo ชั่วโมงที่ผ่านมา

    If you see Pawan Kalyan full speech, you will definitely not speak like this. Only thumbnails are misleading mostly.

  • @bhushanamkashigalla900
    @bhushanamkashigalla900 ชั่วโมงที่ผ่านมา

    Yes correct, BJP control undadu, TDP control undadu ,ayana ayana control unnada ayanaku teluvadu edi AP prajala karma

  • @komaladevi8535
    @komaladevi8535 ชั่วโมงที่ผ่านมา

    Thulasi Reddy garu koncham notidhoola thagginchukondi...nijamga prajala ku vundaalsina nayakulu Pawan Kalyan gari laanti vaare...meelaaga media mundhu maatrame ilaa maatladi vellipoyevaru kaadhu..meeru Elago prajalaku manchi cheyalekhapoyaru...chesevaarinaina cheyanivandi... Pawan Kalyan gari meedha PADI edavakandi...Mee tharam rajakeeyaalu ayipoyinaayi..maatladindhi chaalu Inka rest theesukondi...

  • @varaprasadkondamuri7073
    @varaprasadkondamuri7073 ชั่วโมงที่ผ่านมา

    Pavan c m kavalani prajalu korukuntunnaru tulasireddy prajalu ninnudooram pettari neevu tdp paytmga matladutunnavu pavan correctga matladadu

  • @MSK.0187
    @MSK.0187 ชั่วโมงที่ผ่านมา

    నోరు ఉంది కదా

  • @TKishore-h2p
    @TKishore-h2p 4 ชั่วโมงที่ผ่านมา

    Tulasi thakkuvoda in dairectga pavan andariki gaddi pettadani chebuthunnadu

  • @sriniwaasgidugu6051
    @sriniwaasgidugu6051 55 นาทีที่ผ่านมา

    Anduke nuvvu road mida vunnav Reddy

  • @pattabhipeddireddy7098
    @pattabhipeddireddy7098 ชั่วโมงที่ผ่านมา

    Vayasu perigindi gani pullu chavaledu tulasi reddy gariki

  • @NaniNani-e9w
    @NaniNani-e9w 26 นาทีที่ผ่านมา

    tulasiredi garu rajakiyanayakulena ani dout

  • @updates_babu
    @updates_babu ชั่วโมงที่ผ่านมา

    Congress pittala dora

  • @Akula.rajeshAkula.rajesh
    @Akula.rajeshAkula.rajesh 2 ชั่วโมงที่ผ่านมา

    Mee.congress..ni..ap..loo..pattinchu..koney..vallu..leru......alagey..memmalni..mee..matalu..evvaru..lekka..cheyyaru...😅😅😅

  • @ravishankar4024
    @ravishankar4024 2 ชั่วโมงที่ผ่านมา

    అయితే నీకు ఇయ్యాల..

  • @bhushanamkashigalla900
    @bhushanamkashigalla900 ชั่วโมงที่ผ่านมา

    Yes confusion master ,pittala Dora matalu alochanatho panulu avuthayi emotional tho work avadu political no experience person

  • @sriniwaasgidugu6051
    @sriniwaasgidugu6051 54 นาทีที่ผ่านมา

    Mee edupu 😂

  • @rajakumarmangalagiri7124
    @rajakumarmangalagiri7124 4 ชั่วโมงที่ผ่านมา

    Bagachepparu your super idikuda andariki cheppandi ikanundi mana sigapue dubai lo la vuntamata

  • @chandu3658
    @chandu3658 4 ชั่วโมงที่ผ่านมา +4

    తులసి రెడ్డి గారు మీరు ఎలా మాట్లాడుతారని మేము ఊహించలేదు మీరంటే గౌరవం ఉంది ఆ గౌరవాన్ని తగ్గించుకున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే స్థాయి మీది కాదు

  • @udayabhaskararao1489
    @udayabhaskararao1489 4 ชั่วโมงที่ผ่านมา

    Nee yemi confuse ayyavocheppu

  • @rajusvolgas1239
    @rajusvolgas1239 3 ชั่วโมงที่ผ่านมา

    ఒరేయ్ ఓబుల్ రెడ్డి ..... నోరు అదుపులో పెట్టుకో మీరు మి పార్టీ రాష్ట్రానికి గత 15 ఇయర్స్ లో ఏమి చేసారో చెప్పు.

  • @kdharshith396
    @kdharshith396 7 ชั่วโมงที่ผ่านมา

    Vidi valley AP lo ilantivi jaruguthunnai. Pelli kakunda kadupu Chetam correct eana.

    • @vinchiru
      @vinchiru 4 ชั่วโมงที่ผ่านมา

      Ori puka😂

  • @vanivedantam7909
    @vanivedantam7909 4 ชั่วโมงที่ผ่านมา

    C

  • @reddynaiduganisetti9342
    @reddynaiduganisetti9342 7 ชั่วโมงที่ผ่านมา +2

    Pavan Kalyan correct.

  • @jagadeeshchidam8181
    @jagadeeshchidam8181 6 ชั่วโมงที่ผ่านมา +2

    Congress lo meelanti confusion leaders undabattey rastramlo conumarugai poindi

  • @murthymsn1451
    @murthymsn1451 2 ชั่วโมงที่ผ่านมา

    Tulasireddigaaru మీ మీద వున్న గౌరవం పోగొట్టు కొవద్దు sir

  • @shevagiri6043
    @shevagiri6043 3 ชั่วโมงที่ผ่านมา

    రాజకీయ నిరుద్యోగి తులసిరెడ్డికి మతి పోయింది డిబెట్ వీరుడు పెపర్ పులి గంజాయిరెడ్డి అంటే మేలు

  • @marriprameela5322
    @marriprameela5322 7 ชั่วโมงที่ผ่านมา

    Manchi. Matladute. Thappu. Pataruga. Ite. Dheenini. Batti. Meeru. Covaring. Chestunnatu. Ardham. Yes. Doute. Ledhu. Entiamma. Apandi.

  • @sriramtelagamsetti4363
    @sriramtelagamsetti4363 2 ชั่วโมงที่ผ่านมา

    నీ భవిష్యత్తు ఏంటో నీకే తెలీదు.పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన స్పీచ్ నువ్వు విని ఉండవు.కూటమిలో ఉన్నంత మాత్రాన వాస్తవాలు మాట్లాడకూడదన్నట్లు ఉంది నీ వాలకం.ఆయన చంద్రబాబు అసమర్ధుడు అనే అర్ధంలో మాట్లాడలేదురా చిప్ దొబ్బిన మేధావీ.కేవలం హోం శాఖ,పోలీసులు మెతక వైఖరి చూపించొద్దని హెచ్చరించారు.

  • @JAISRIRAMHANUMA
    @JAISRIRAMHANUMA 4 ชั่วโมงที่ผ่านมา

    అసలు ఏం మాట్లాడాడు తులసి దొడ్డి వాడుకన్నా అర్థమైందా

  • @satish123418
    @satish123418 4 ชั่วโมงที่ผ่านมา +1

    Happy retirement sir ... Meru eni rojulu ami sadincharu sollu chepadam tapa .

  • @bjdeesh1511
    @bjdeesh1511 2 ชั่วโมงที่ผ่านมา

    Outdated politicians and outdated party congress party

  • @VEMURISATYANARAYANA
    @VEMURISATYANARAYANA 4 ชั่วโมงที่ผ่านมา

    Pawan kalayan is Maharastra sivasena Shinde authuda. Edi BJP Modi Plan.

  • @srchandar1377
    @srchandar1377 3 ชั่วโมงที่ผ่านมา +3

    వీడూ తులసి రెడ్డి కాదు, వీడూ జగన్ రెడ్డిగాడు

  • @JAISRIRAMHANUMA
    @JAISRIRAMHANUMA 4 ชั่วโมงที่ผ่านมา

    Are Tulsi Reddy nuvve confusion lo vunnattu thelustundi

  • @beeramvenkataramana8992
    @beeramvenkataramana8992 4 ชั่วโมงที่ผ่านมา +2

    ఇక్కడ మీ. పార్టీ పరిస్థి తి చీసుకోరా బాబు...

  • @gopunagakoteswarao2902
    @gopunagakoteswarao2902 4 ชั่วโมงที่ผ่านมา +1

    వీడు ఎవడు రా

  • @gopalyv3588
    @gopalyv3588 58 นาทีที่ผ่านมา

    Pavan,batch ki sesame tappa.inkemi kedu tinedi matrikuda?nearly janivvakunda choodagalada?beeralu many pavan toting varini respect cheyyi

  • @gururajtailor2641
    @gururajtailor2641 8 ชั่วโมงที่ผ่านมา +4

    Pawan Kalyan garu correct 💯