Mana desam lo 650 mandhi pourulaki oka police unnadu. Gurthu pettukovali. Andhulo sagam mandhi pirikivallu , lanchagondulu. Cheppinattu easy kadu. Cheyyadam CBN garu. Ventane. Dy cm portfolio marchi. Home matrame ivvandi. Gabbar will be on mission.
Expecting INSTANT JUDGEMENT is more dangerous than LAWLESSNESS in democratic country like INDIA. Rajyam should be pro people and should have more responsible.
Ekkado rape jarigithe dahaniki cm hm badylulu kadu rape spot lo varu undaru kadha vadiki self control lekha alanti pani chesthunnaru munduga parents ki council ivvali dheeniki govt badyulu kadhu govt enni ani chusthundhi sajjanar chesi nattu chesthe super ga untundhi ani na salaha 11:09 11:09
పవన్ కళ్యాణ్ ఒక్కసారి నన్ను అసెంబ్లీకి పంపండి నేను ఎంతో చూపిస్తా అన్నాడు.... అసెంబ్లీకి వెళ్లక నన్ను ముఖ్యమంత్రిని చెయ్యండి నేనేంటో చూపిస్తా అన్నాడు... ఆతరువాత నన్ను ముఖ్యమంత్రి గా కాదు ప్రధాన మంత్రిని చెయ్యండి నేను ఏంటో చూపిస్తా అంటాడు చేసేది ఎం లేదు పూనకంతో ఉగడం తప్పా... ఉపముఖ్యమంత్రి గా ఆ శాఖలో పీకిందేం లేదు ఇంకా హోం మంత్రి పదవి కూడా కావాలంటే ఈయనకి
ఇది రాజకీయం ఎంకంటే పవన్ గారికి ఒకరు చెప్తేనే మాట్లాడుతున్నాడు బట్ కరెక్ట్ కాదు జగన్ ప్రజలకు చేసినంత పని చేసి చూపించండి అప్పుడు ఒప్పుకుంటాను మీరు ప్రజల మధ్యకురండి అప్పుడు చెలుస్తుంది చిన్నా పిల్లలను రేప్ చేస్తున్నారు రండి ప్రతీవోడు మనాయకుడు అండ అంటారు
కళ్యాణ్ గారు మీరనేది నేనే లెగిస్తే కనుక అన్నట్లుంది. ఇపుడు నీవు ముఖ్యమంత్రి అనుకుంటున్నావా ఏంటి. ముఖ్యమంత్రి పదవి ఉండొచ్చు లేకపోవచ్చు అని సెలవిస్తున్నారు. మీరు మంత్రి మండలి సమావేశంలో మాచ్లాడవచ్చు, ఇలా మీడియాముందు కాదు. మూడు పోర్ట్ పోలియోలు ఉన్నాయి వాటి సంగతి సరిగా చూస్తే అనుభవం వస్తుంది. ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి అని ఒక యదవ అన్నాడు రాష్ట్రాన్ని నిండా ముంచాడు. చిత్తశుద్ధితో పనిచేస్తే పదవి తనంతటతనే వరిస్తుంది. ఇపుడు ప్రభుత్వంలో ఉన్నారు భారీ, ఆవేశ జైలాగులొద్దని నా మనవి. మన రెండు పార్టీలు సామరస్యంగా వుంటేనే రాష్ట్రం ముందుకెళుతుంది లేకపోతే మళ్ళీ కుక్కలు చేర్తాయి జాగ్రత్త.
పవన్ మాటలు.. అతని రాజకీయ అపరిపక్వతకి నిదర్శనం..!! అతన్ని హోం మినిస్టర్ చేసినంత మాత్రాన.. నేరాలు ఆగిపోవు..!! మహా అయితే, పోలీసులు త్వరగా కేసులు బుక్ చేస్తారు.. కోర్టు కి తీసుకెళతారు..!! శిక్షలు.. వేంఠనే పడవు..!! తోటి మంత్రి సామర్థ్యాన్ని నలుగురిలో పలుచనచేసి మాట్లాడకూడదు..!! ఆవిడకి మంత్రి పదవి ఇదే మొదటిసారి..!!
PK. Ki. Vartallo nilabadalani atram 7 rojulu ga. Lokesh Peru. Papers lo vastundhi andhuke yee avesam. Nijamga. PK. Ki aasayam unte. CBN gari daggariki velli sir. Na portfolio vere vallaki ichhi naku. Home ivvandi ante. CBN ivvada ? Business rules tappi public lo yee tokkalo. Dilouges yenti. Vere. Minister ni avamanichadam tappu kada public lo. . Bad step. Ila cheste yekkuva kalam politics lo mana ledu
😅aamata TDP activists ey cheppala, gathamlo kotak Reddy ni, Nellore main person vemulavada ni chesuoni, gathamlo kootami ne set chesina oka party leader ne ante PK ne tdp lo undi odistha ante alage unchukunnaru umpudupellam la, ika gathamlo congress MLA lani yenthomandhi ni thisukoledhu, Kurnool, ananthapur lo old congress nethale TDP party ki balam ani yenthamandhi ki theliyadhu, ivanni pakkolla medha ruddhadaniki vacharra papam, meeru matladdam meeeke varthinchela undadam me alavatu
మేడమ్ జగన్ మీద చాలా కేసులున్నాయి కదా. మరీ ఎందుకు యాక్షన్ తీసుకోవుట లేదు. ఇప్పటి వరకు చెడు కామెంట్స్ పెడుతున్న ఒక్క పెటియము బ్యాచ్ కొడుకులని ఎందుకు అరెస్టు చేయట్లేదు. మాటలు సరిపోవు చేతల్లో చూపించాలి.
మొత్తం రాష్ట్రప్రజలందరి మనసులోని మాట మీరు చెప్పారు.ఎన్నెన్నో నేరాలు,ఘోరాలు చేసినప్పటికి,ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆ నేరగాళ్ళను యధేచ్ఛగా పబ్లిక్ లో ఎందుకు తిరగ నిస్తున్నారు!?..రేపు వాళ్ళే సమాజానికి మరింత కీడు తలపెడితే బాధ్యత ఎవరిది!? ఏ దేశంలోను ఇలా జరగదు!
1) "వ్యాఖ్యలు - వేదిక" మీద చాలా అనుభవం కావాలి. అని దేశములో ఉన్న ప్రజలు అందరు అనుకుంటున్నారు. 2)"సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ" సంగతి ఏమిటీ మరి? అని దేశములో ఉన్న ప్రజలు అందరు అడుగు తున్నారు, మరి వారిని కూడా ఇలా అడగ గలమా? 3) ED, CBI and NRI కేసులు సంగతి మనం ఇలాంటి వ్యాఖ్యలు మనం చేయగలమా? ఇలా ఎన్నెనో ప్రశ్నలు దేశములో ఉన్న ప్రజలు అందరికి మనస్సుల్లో ఉన్నాయి. కాబట్టి "వ్యాఖ్యలు - వేదిక" మీద అనుభవం అవసరం "ఇది నాయకులు అందరు తెలుసు కోవాలి"
పవన్ మాటలు.. అతని రాజకీయ అపరిపక్వతకి నిదర్శనం..!! అతన్ని హోం మినిస్టర్ చేసినంత మాత్రాన.. నేరాలు ఆగిపోవు..!! మహా అయితే, పోలీసులు త్వరగా కేసులు బుక్ చేస్తారు.. కోర్టు కి తీసుకెళతారు..!! శిక్షలు.. వేంఠనే పడవు..!! తోటి మంత్రి సామర్థ్యాన్ని నలుగురిలో పలుచనచేసి మాట్లాడకూడదు..!!
@@commonman6304. Correct. Kirthi Kandathil tappa. Rajakiya pari pak Atha ledu. . Business rules tappi public lo Galli leader laga inko minister ki hechharikalu. Yenti. TG. Lo batti gadini chudandi. Yentha dignity ga untado
The point raised by The Deputy C M is different and the reaction by The C M and The Home Minister is different. However Pawan ought not have interfered with his cabinet colleagues

జై పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు చాలా రోజులకి చాలా బాగా మాట్లాడారు. అదే మన చంద్రబాబు నాయుడు గారిని చూసుకుంటే ఇంకా వాళ్ళకి అవకాశం ఇస్తున్నాడు అవకాశం ఇచ్చి అవకాశం ఇచ్చి మొత్తం ఈ సమయం అంతా అలా గడిపిసి నాటకాలు ఆడుతున్నారు మన హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు అంటే స్వాతంత్రమైన వాక్యాలు మాట్లాడుతారు జై పవన్ కళ్యాణ్ తీసుకో హోమ్
సార్, మీరు అంతర్గతం గా మాట్లాడవలసిన మాటలు, ప్రజల మద్య మాట్లాడటం తప్పు॥ రేపు మీ శాఖ లో ఏదైనా పొరపాటు జరిగితే మీ తోటి మంత్రి వేరెవరైనా మీలానే మాట్లాడితే మీ పరిస్థితి ఆలోచించండి, అందరూ బాధితులే, ఆవేశం అందరికీ వుంటుంది.

అమ్మా అనితగారు జగన్ మీద ఏడ్చిన ఏడుపుచాలు ముందు పవన్కళ్యాణ్ అక్రోసానికి సమాధానం చెప్పు నీవు హోమ్ మినిస్టర్ పదవికి పనికిరావని ఆ పదవి నేను తీసుకొంటే వేరేలా ఉంటుందని పబ్లిక్ లో సవాల్ విసిరాడు దానికి సమాధానం చెప్పు.
No cinema dilogues.there is some procure to adopt and follow not like written script.afm is very spl matter not stage action to get claps. I antipatedthis kind on path ceremony. But it took this time .god saves ap from such confusion pl.regards.
వైర్సీపీ వాళ్ళని పరిస్కారం చేయటలంటే ఒక ప్రత్యేక మంత్రి శాఖని ఏర్పాటు చేయాలి, వైర్సీపీ పార్టీ వెళ్ళాలి ని హేండిల్ చేయటం అంత తేలిక కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్యం స్థాయి ని మార్చే సారు, వైర్సీపీ చట్టాలని, రాష్ట్రాన్ని, చాలా విపరీతమైన స్థాయి కి దిగదార్చాడు, వైర్సీపీ అరాచకం ని అరికట్టి లంటే, ప్రస్తుత ప్రభుత్వం ఇంకా విపరీతమైన చట్టాలని తీసుకుని రావాలి
Pawan U R also one of the reputed Dy.CM., u have also power to control., Don't forgot it. Please control that type of events...thank U please and Namaste.
పవన్ కళ్యాణ్ గారు మీరు చాలా బాధ్యతాయుతమైన అటువంటి వ్యక్తి. అది తెలుగు వాళ్ళందరికీ తెలుసు అనిత గారు హోమ్ మినిస్టర్ అయిన ఆవిడ కంటే మీరు ఎక్కువ మీరు డిప్యూటీ సీఎం మీకు అన్ని రైట్స్ ఉంటాయి కాబట్టి నేను హోమ్ మినిస్టర్ అయితే అని కాకుండా అది కాకుండా డిప్యూటీ సీఎం గా మీకు అన్ని అధికారాలు ఉంటాయి వాటిని ఉపయోగించి మీరు ఇలాంటి అత్యాచారాలు జరగకుండా ప్రయత్నించొచ్చు ఆ మార్గంలో ప్రయాణం చేయండి
strictly very very strictly should be amended the law and order don't spare anybody if they drunk or take drugs they will behave the same like with their mother and children excellent 👍 speech about the criminals as Yogi Adityanath CM sir principles and administration should be implemented in AP government otherwise they won't come to the line Yogi Adityanath CM sir take against the criminals how the Yogi Adityanath sir first you destroy the financial position of the criminals
యోగీ గారిని గుర్తు చేసుకొని యాక్షన్ తీసుకుంటే తప్పు చేసే ప్రతివాడు ఉచ్చ పోయాలి. స్పాట్ ఎన్కౌంటర్ చేయండి.
Mana desam lo 650 mandhi pourulaki oka police unnadu. Gurthu pettukovali. Andhulo sagam mandhi pirikivallu , lanchagondulu. Cheppinattu easy kadu. Cheyyadam CBN garu. Ventane. Dy cm portfolio marchi. Home matrame ivvandi. Gabbar will be on mission.
@@SivaPrasadBandlaగబ్బరా రబ్బరా
Up loney ekkuva rapes jarugutunai bathai
Don't kill the construction
ఆంధ్రప్రదేశ్ లో ఒక యోగి అధిత్యనాథ్ లాంటి పవన్ కళ్యాణ్ గారు ఉండటం మన అదృష్టం
పసికందుల పై జరుగుతున్న అగాయిత్యలపై స్పందించిన ఉపముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు🙏🙏
విషయాలుఏవయినాఉంటేవేరేమాట్లాడుకోవాలిపబ్లిక్లోమాట్లాడకూడదుకూడదు
Expecting INSTANT JUDGEMENT is more dangerous than LAWLESSNESS in democratic country like INDIA. Rajyam should be pro people and should have more responsible.
స్పందిస్తే రేప్ లు ఆగుతాయా,, కోట శ్రీను నేను దీన్ని కండించాను అన్నట్టు ఉంది
@@durgasastry2655 tokka pablik lo enduku matladakudadu
అనవసరమైన డిబేటింగ్ మానేసి చాలా ఖచ్చితమైన చట్టాలను అమలు చేసి కీచకుల,తాటకిల భరతం పట్టాలని నేను కోరుకురుకుంటున్న 🙏
Sollu vadhu maku
Kada. CBN garu. PK ki migatha sakalu tisesi. Home ivvali. Ventane. Chesta antunnaru gada ivvandi. Manchidega cheste. Cinimallo laga
Long live....chy pavan. Your verson is of common man.
పావాలాగాడు పెద్ద కీచకుడు కదరా ఎదవ
Dy ,cm pavan గారు hats off you. ఈ దేశం బాగు పడాలంటే మీ లాంటి ధైర్యవంతుడు రాజకీయాలలో ఉండాలి.
ధైర్యం కాదు చేతకానితనం సూర్యుడు మాటలు
దొరిన వెంటనే కాల్చి చంపేయాలి అంతే అప్పుడే ఇలాంటివి ఆగుతాయి up లో యోగీ చేసింది అదే అందుకే up కంట్రోల్లోకి వచ్చింది 👍
Yeda vachhindandi. Sagam seats kuda poyayi. Anthimamga janalaki kavalisindhi Adhikaram. Yogi govt. pratikara rajakiyalu chestundhi. Tappu. Bjp dna. Adhi.
This is correct
Ekkado rape jarigithe dahaniki cm hm badylulu kadu rape spot lo varu undaru kadha vadiki self control lekha alanti pani chesthunnaru munduga parents ki council ivvali dheeniki govt badyulu kadhu govt enni ani chusthundhi sajjanar chesi nattu chesthe super ga untundhi ani na salaha 11:09 11:09
@@varmacpt9263 Go and live in UP then you will find the fact.don't criticise your self
నమస్తే, చంద్రన్నా.
తప్ప చేసిన వారిని శిక్షించండి.
ఓం నమః శివాయ.
U r deserved for highest political post well said
పవన్ అడుగుతున్న దానికి ఆన్సర్ చెప్పు అనిత జగన్ కోసం ఇప్పుడు అవసరం లేదు ప్రజల కోసం మాట్లాడు ముందు
పవన్ ఉపముఖ్యమంత్రి అని గుర్తు ఉందా లేదా.
@@vasudevaraoanumolu3962కొంచెం,కొంచెం
ఏమి అడిగాడు, అనిత ఏమి చేయాలి చెప్పు
Yes .
Anithanu kaadu adagalsindi sodi cheppe PK , CBN lani adagandi
యోగి గారిని ఆదర్శం గా తీసుకోండి సార్ లా అండ్ ఆర్డర్ automatic గా సైట్టేయిడ్డి
Fool Pawan kalyan mental pet dog of bjp😂
@@nageswararao6491 where is that kind of rapists in up? They are free birds
ఇంకా నయ్యం సీఎం సీట్ కూడా తీసుకుంటా అనలేదు..
😂😂
Prajalu suport chaste tesukuntadu
పవన్ సార్ మీ ఆవేదన తీరేది ఎప్పుడు, చట్టం రాజకీయ నాయకుల చుట్టం కాదని ప్రజలకు తెలిసేది ఎప్పుడు?
పవన్ కళ్యాణ్ ఒక్కసారి నన్ను అసెంబ్లీకి పంపండి నేను ఎంతో చూపిస్తా అన్నాడు.... అసెంబ్లీకి వెళ్లక నన్ను ముఖ్యమంత్రిని చెయ్యండి నేనేంటో చూపిస్తా అన్నాడు... ఆతరువాత నన్ను ముఖ్యమంత్రి గా కాదు ప్రధాన మంత్రిని చెయ్యండి నేను ఏంటో చూపిస్తా అంటాడు చేసేది ఎం లేదు పూనకంతో ఉగడం తప్పా... ఉపముఖ్యమంత్రి గా ఆ శాఖలో పీకిందేం లేదు ఇంకా హోం మంత్రి పదవి కూడా కావాలంటే ఈయనకి
What a energytic, great speech sir
కూటమి ప్రభుత్వం యోగి ఆదిత్య నందా గారిని చూసి నేర్చుకోండి. సిఎం అంటే యోగి గారు హాడ్సఫ్.❤❤❤
వాడు ఎవడు బ్రో...
ఇది రాజకీయం ఎంకంటే పవన్ గారికి ఒకరు చెప్తేనే మాట్లాడుతున్నాడు బట్ కరెక్ట్ కాదు జగన్ ప్రజలకు చేసినంత పని చేసి చూపించండి అప్పుడు ఒప్పుకుంటాను మీరు ప్రజల మధ్యకురండి అప్పుడు చెలుస్తుంది చిన్నా పిల్లలను రేప్ చేస్తున్నారు రండి ప్రతీవోడు మనాయకుడు అండ అంటారు
సాలె తెలియదు రా నీకు @@SatishMedikonda-bi5un
@@SatishMedikonda-bi5unthe 😂😂
Fool Pawan kalyan pet dog of bjp😂
Good message sir
గృహ శాఖ నడిపేందుకు గుండె దైర్యం కావాలి.ఎదీ... ఇన్ని నెలలు అయినా వీరు హెచ్చరికలు చేస్తునే కాలం వెళ్ళ బుచుచున్నారే కానీ కార్యం శూన్యం.
చర్యలు తీసుకోవడం అంటే ఇంట్లో కూర్చుని నీలాగా అప్పడాలు వత్తడం అనుకున్నావా రా వేస్ట్ ఫెలో?
🙏🙏🙏Thanks sir power star❤❤❤
గతంలోకన్నా ఇప్పుడు నేరాలు, హత్యలు, రేప్స్ ఎక్కువైపోయాయి. ప్రభుత్వం చేతకాని తనమా లేదా పోలీసుల నిర్లిప్తతనా
రెండూ
Bokulaku alane kanipistai ra neralu ghoralu eeghora lannitiki YCP ye kaaram
Govt fail
Psycho gaadi... tera venuka drama kuda....inka chala cheyisthaadu...mundu mundu
పోలీసుల నిర్లిప్తం. జలగ దగ్గర డబ్బులు మింగారు అందుకే.
Thank you Pavan Kalyan garu good massage.
Keep it up Sir
God will be with you.
ಜೈ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಜೈ ಜನ ಸೇನಾ nice speech
కళ్యాణ్ గారు మీరనేది నేనే లెగిస్తే కనుక అన్నట్లుంది. ఇపుడు నీవు ముఖ్యమంత్రి అనుకుంటున్నావా ఏంటి. ముఖ్యమంత్రి పదవి ఉండొచ్చు లేకపోవచ్చు అని సెలవిస్తున్నారు. మీరు మంత్రి మండలి సమావేశంలో మాచ్లాడవచ్చు, ఇలా మీడియాముందు కాదు. మూడు పోర్ట్ పోలియోలు ఉన్నాయి వాటి సంగతి సరిగా చూస్తే అనుభవం వస్తుంది. ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి అని ఒక యదవ అన్నాడు రాష్ట్రాన్ని నిండా ముంచాడు. చిత్తశుద్ధితో పనిచేస్తే పదవి తనంతటతనే వరిస్తుంది. ఇపుడు ప్రభుత్వంలో ఉన్నారు భారీ, ఆవేశ జైలాగులొద్దని నా మనవి. మన రెండు పార్టీలు సామరస్యంగా వుంటేనే రాష్ట్రం ముందుకెళుతుంది లేకపోతే మళ్ళీ కుక్కలు చేర్తాయి జాగ్రత్త.
పవన్ మాటలు.. అతని రాజకీయ అపరిపక్వతకి నిదర్శనం..!! అతన్ని హోం మినిస్టర్ చేసినంత మాత్రాన.. నేరాలు ఆగిపోవు..!! మహా అయితే, పోలీసులు త్వరగా కేసులు బుక్ చేస్తారు.. కోర్టు కి తీసుకెళతారు..!! శిక్షలు.. వేంఠనే పడవు..!! తోటి మంత్రి సామర్థ్యాన్ని నలుగురిలో పలుచనచేసి మాట్లాడకూడదు..!! ఆవిడకి మంత్రి పదవి ఇదే మొదటిసారి..!!
Jai Pawan Kalyan Garu jai Janasena jai CBN Jai Bharat Jai hindi
PK. Ki. Vartallo nilabadalani atram 7 rojulu ga. Lokesh Peru. Papers lo vastundhi andhuke yee avesam. Nijamga. PK. Ki aasayam unte. CBN gari daggariki velli sir. Na portfolio vere vallaki ichhi naku. Home ivvandi ante. CBN ivvada ? Business rules tappi public lo yee tokkalo. Dilouges yenti. Vere. Minister ni avamanichadam tappu kada public lo. . Bad step. Ila cheste yekkuva kalam politics lo mana ledu
You don't criticize other ministers,
Correctly said
🙏🙏🙏super anna
మాటల హడావుడి అంతే. ఎవరికీ యాక్షన్ ఓరియెంటెడ్ మాటలు, చేతలు చేతకావు.
Tamaru randi... Meeku vote vestam
😂
మీరు ఇలా కలిసి ఉండీ దుర్మార్గుల తాట తీయ్యాలి సార్ ❤❤❤❤ అల్
Dabang 123 open చేయండి ,ycp వారిని మీ పార్టీ లో యెందుకు join చేసుకుంటున్న రు సర్ 😮
హోమ్ మినిస్టర్ వేస్ట్
Adhi a vishayam adagandi kutami ni
@@sivasankarareddy5871నో నో నో
She is wise,constitutional,efficient,obidient,humanitarian,
😅aamata TDP activists ey cheppala, gathamlo kotak Reddy ni, Nellore main person vemulavada ni chesuoni, gathamlo kootami ne set chesina oka party leader ne ante PK ne tdp lo undi odistha ante alage unchukunnaru umpudupellam la, ika gathamlo congress MLA lani yenthomandhi ni thisukoledhu, Kurnool, ananthapur lo old congress nethale TDP party ki balam ani yenthamandhi ki theliyadhu, ivanni pakkolla medha ruddhadaniki vacharra papam, meeru matladdam meeeke varthinchela undadam me alavatu
Super message sir
పవన్ కళ్యాణ్ గారు, మీ ఆవేదనని ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అర్ధం చేసుకుంటే yentho baaguntundhi. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు సార్
Words
Are
Valuable 👍🌹👍
మేడమ్ జగన్ మీద చాలా కేసులున్నాయి కదా. మరీ ఎందుకు యాక్షన్ తీసుకోవుట లేదు. ఇప్పటి వరకు చెడు కామెంట్స్ పెడుతున్న ఒక్క పెటియము బ్యాచ్ కొడుకులని ఎందుకు అరెస్టు చేయట్లేదు. మాటలు సరిపోవు చేతల్లో చూపించాలి.
Jai jagan
అనిత గారు no 1👍వెస్ట్ person
లా ఆర్డర్ ప్రాబ్లమ్ బ్రో
మొత్తం రాష్ట్రప్రజలందరి మనసులోని మాట మీరు చెప్పారు.ఎన్నెన్నో నేరాలు,ఘోరాలు చేసినప్పటికి,ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆ నేరగాళ్ళను యధేచ్ఛగా పబ్లిక్ లో ఎందుకు తిరగ నిస్తున్నారు!?..రేపు వాళ్ళే సమాజానికి మరింత కీడు తలపెడితే బాధ్యత ఎవరిది!?
ఏ దేశంలోను ఇలా జరగదు!
అందరి మీద కేసులు వున్నాయి బాబు
😊చాలబాగా చెప్పరు ఆచారన లో పెట్టాలి
1) "వ్యాఖ్యలు - వేదిక" మీద చాలా అనుభవం కావాలి.
అని దేశములో ఉన్న ప్రజలు అందరు అనుకుంటున్నారు.
2)"సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ" సంగతి ఏమిటీ మరి? అని దేశములో ఉన్న ప్రజలు అందరు అడుగు తున్నారు, మరి వారిని కూడా ఇలా అడగ గలమా?
3) ED, CBI and NRI కేసులు సంగతి మనం ఇలాంటి వ్యాఖ్యలు మనం చేయగలమా?
ఇలా ఎన్నెనో ప్రశ్నలు దేశములో ఉన్న ప్రజలు అందరికి మనస్సుల్లో ఉన్నాయి.
కాబట్టి "వ్యాఖ్యలు - వేదిక" మీద అనుభవం అవసరం
"ఇది నాయకులు అందరు తెలుసు కోవాలి"
పవన్ మాటలు.. అతని రాజకీయ అపరిపక్వతకి నిదర్శనం..!! అతన్ని హోం మినిస్టర్ చేసినంత మాత్రాన.. నేరాలు ఆగిపోవు..!! మహా అయితే, పోలీసులు త్వరగా కేసులు బుక్ చేస్తారు.. కోర్టు కి తీసుకెళతారు..!! శిక్షలు.. వేంఠనే పడవు..!! తోటి మంత్రి సామర్థ్యాన్ని నలుగురిలో పలుచనచేసి మాట్లాడకూడదు..!!
స్టేట్ లో కేంద్రం ఏమి నేరగా చెయ్యలేదు
రాష్ట్ర బాధ్యతలు ఉన్నాయి
@@RAMAIAHRamaih-de3bqasalu. Central home. Ministers. Yemi pika leka potunnadu. Adhi chudandi.
@@commonman6304. Correct. Kirthi Kandathil tappa. Rajakiya pari pak Atha ledu. . Business rules tappi public lo Galli leader laga inko minister ki hechharikalu. Yenti. TG. Lo batti gadini chudandi. Yentha dignity ga untado
@@SivaPrasadBandla పచ్చ సై కో కు ఏమి తెలుసు రా
పచ్చ జంభీ
చంద్రబాబుగారు చాలా చక్కగా మాట్లాడారు నీతిగా చెప్పారు
మరి చేసేది ఎప్పుడు
UP CM India lo best' Yogi. is state forward
థాంక్యూ సార్ చాలా రోజులు బయటపడ్డారు మీరు
Super excited speech
🙏🙏🙏ఎంతో మనో నిబ్బరం తో చెప్పారు sir ఎక్స్ల్లెంట్ పవన్ కళ్యాణ్ జీ 🌹🌹🌹🙏🙏🙏👌👌👌🙏🙏🙏
అన్న తప్పు చేసిన ఎవడిని వదలకండి 🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Paddatiga.chepparu.sir
The point raised by The Deputy C M is different and the reaction by The C M and The Home Minister is different. However Pawan ought not have interfered with his cabinet colleagues
పవన్ మాటలు.. అతని రాజకీయ అపరిపక్వతకి నిదర్శనం..!! అతన్ని హోం మినిస్టర్ చేసినంత మాత్రాన.. నేరాలు ఆగిపోవు..!! మహా అయితే, పోలీసులు త్వరగా కేసులు బుక్ చేస్తారు.. కోర్టు కి తీసుకెళతారు..!! శిక్షలు.. వేంఠనే పడవు..!! తోటి మంత్రి సామర్థ్యాన్ని నలుగురిలో పలుచనచేసి మాట్లాడకూడదు..!!
The great powerfull Deputy CM garu Pawan Kalyan gaaru ❤❤❤❤ happy such a great moments 🎉🎉🎉🎉🎉 xlent thouts sir
తప్పు చేసిన వాళ్ళని చూసి చూడనట్టు వదిలేస్తారా...
సూపర్ అన్నో 👌👌👌
పవన్ మాటల్లో నిజాయితీ కనిపిస్తోంది 👍
సూపర్ 👏👏👏👏👏
జై పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు చాలా రోజులకి చాలా బాగా మాట్లాడారు. అదే మన చంద్రబాబు నాయుడు గారిని చూసుకుంటే ఇంకా వాళ్ళకి అవకాశం ఇస్తున్నాడు అవకాశం ఇచ్చి అవకాశం ఇచ్చి మొత్తం ఈ సమయం అంతా అలా గడిపిసి నాటకాలు ఆడుతున్నారు మన హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు అంటే స్వాతంత్రమైన వాక్యాలు మాట్లాడుతారు జై పవన్ కళ్యాణ్ తీసుకో హోమ్
అన్న హు great
Excellent social responsability
Super Anitha Amma 🙏🙏
Sir, up treatment very good
❤ pawen Kalyan real Hero ni venta janam yeppudu thodu vuntaru ❤
సూపర్ బ్రదర్ ఆధారం లేకపోయిన ఆరోపణలు వచ్చినందుకే జానీ మాష్టారు గారి నే దూరంగా ఉంచారు అది ఆయన వ్యక్తిత్వం..తప్పు చేస్తే ఎవరైనా ఒకటే
మేడం గారు పవన్ గారు అడిగాను ప్రశ్న కు సమాధానం చెప్పు మేడం గారు జగన్ గురించి కాదు
Scst కాస్ట్ ఐతే కేసు పట్టించు కోరు కానీ వల్ల ఓట్లు కావాలి
ఆ వేస్ట్ ఫెలోస్ అందుకు తప్ప ఇంక దేనికి పనికిరారు కదరా వేస్ట్ ఫెలో😂😂😂😂
ఇక్కడ SC ST card ఎందుకూ వచ్చింది, SC ST అంటే B.అనిల్ ఒకడే కాదు, బాలయోగి గారు, అభేత్కర్ గారు, IAS అనిల్ గారు.....
Epudu yedupe, anduke mi bathukulu epatiki maaravu
సార్, మీరు అంతర్గతం గా మాట్లాడవలసిన మాటలు, ప్రజల మద్య మాట్లాడటం తప్పు॥ రేపు మీ శాఖ లో ఏదైనా పొరపాటు జరిగితే మీ తోటి మంత్రి వేరెవరైనా మీలానే మాట్లాడితే మీ పరిస్థితి ఆలోచించండి, అందరూ బాధితులే, ఆవేశం అందరికీ వుంటుంది.
తప్పులేదు pk మాట్లాడింది కరెక్ట్
కొంత ఆవేశం, అని అందరూ అంటున్నారు. కానీ అదీ ఆవేదన. గా గుర్తించ వలెను.
Sir,thanq very much,aadapillala thandrigaaa maatlaadaaru,go had sir,all d best
CBN garu miru law and order strict ga undali
నెల్లూరు సిటీ నడిబొడ్డు కపాడి పాలెంలో విచ్చల విడిగా గంజాయి విక్రయం సాగుతున్న ఎవ్వరికీ పట్టదు
హోంశాఖ తీసుకోండి సార్ మన రాష్ట్రంలో బాగుంటది
❤❤❤🎉🎉🎉 అన్నా సూపర్ గా చెప్పావు అన్న
పవన్ మాటలు.. అతని రాజకీయ అపరిపక్వతకి నిదర్శనం..!! అతన్ని హోం మినిస్టర్ చేసినంత మాత్రాన.. నేరాలు ఆగిపోవు..!! మహా అయితే, పోలీసులు త్వరగా కేసులు బుక్ చేస్తారు.. కోర్టు కి తీసుకెళతారు..!! శిక్షలు.. వేంఠనే పడవు..!! తోటి మంత్రి సామర్థ్యాన్ని నలుగురిలో పలుచనచేసి మాట్లాడకూడదు..!!
అమ్మా అనితగారు జగన్ మీద ఏడ్చిన ఏడుపుచాలు ముందు పవన్కళ్యాణ్ అక్రోసానికి సమాధానం చెప్పు నీవు హోమ్ మినిస్టర్ పదవికి పనికిరావని ఆ పదవి నేను తీసుకొంటే వేరేలా ఉంటుందని పబ్లిక్ లో సవాల్ విసిరాడు దానికి సమాధానం చెప్పు.
Tdp party kamma buddi chuputindi
Yes... good
కొత్త అల్లుడుకి వూపు ఎక్కువ,so కొంత time కి చల్లబడిపోతాడు..
What speach,hatsoff❤
Super Pavan sir
Excellentga comments chesthunnarandi sir thamaru.
కఠిన చర్యలు తీసుకునే. విధంగా రూల్ పెట్టాలి. ప్రభుత్వం.
బాగా మందులు తాగించు తర్వాత నీతులు చెప్పు బాబు
No cinema dilogues.there is some procure to adopt and follow not like written script.afm is very spl matter not stage action to get claps. I antipatedthis kind on path ceremony. But it took this time .god saves ap from such confusion pl.regards.
It's right talk pavan garu now your real hero sir❤❤❤
Im tdp but you super anna
Verigoodsir
Super.Pavan garu
ఈ రోజు నేనే హోమ్ అయితే.. అంటాడు.
రేపు... నేనే సిఎం అయితే ., అంటాడు.
వైర్సీపీ వాళ్ళని పరిస్కారం చేయటలంటే ఒక ప్రత్యేక మంత్రి శాఖని ఏర్పాటు చేయాలి, వైర్సీపీ పార్టీ వెళ్ళాలి ని హేండిల్ చేయటం అంత తేలిక కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్యం స్థాయి ని మార్చే సారు, వైర్సీపీ చట్టాలని, రాష్ట్రాన్ని, చాలా విపరీతమైన స్థాయి కి దిగదార్చాడు, వైర్సీపీ అరాచకం ని అరికట్టి లంటే, ప్రస్తుత ప్రభుత్వం ఇంకా విపరీతమైన చట్టాలని తీసుకుని రావాలి
ni guddamida tannali ysrcp em chesinaru be
Veri good massage
Madam garu " vottimatalu kattipetti gatti melu thalapettavoye Kavi " Anna nanudi " gurinchi alochinchandi🎉🎉🎉🎉🎉🎉
❤ you sir 🙏 🎉
బాబుగారు మీరు చెప్పేవన్ని మీటింగ్ కే పరిమితం😊
Jai janasena Jai TDP 🙏🙏🙏 Jai hind
పవన్ గారు బాగాచెప్పారు సూపర్ సార్
Daring dashing brave and powerful leader🎉🎉.
Pawan U R also one of the reputed Dy.CM., u have also power to control., Don't forgot it. Please control that type of events...thank U please and Namaste.
Yes just comedy cinema
❤
Dy CM is more powerful than Home Minister. Why you want reversion? Pass orders as Dy CM and see.
Correct 🎉🎉🎉🎉🎉
చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోవద్దని కోర్టులు నిర్ణయిస్తే ఎవరు ఏమి చేయగలరు
Atha are Chenango rajakeya nayakula manchega untaru
పవన్ కళ్యాణ్ గారు మీరు చాలా బాధ్యతాయుతమైన అటువంటి వ్యక్తి. అది తెలుగు వాళ్ళందరికీ తెలుసు అనిత గారు హోమ్ మినిస్టర్ అయిన ఆవిడ కంటే మీరు ఎక్కువ మీరు డిప్యూటీ సీఎం మీకు అన్ని రైట్స్ ఉంటాయి కాబట్టి నేను హోమ్ మినిస్టర్ అయితే అని కాకుండా అది కాకుండా డిప్యూటీ సీఎం గా మీకు అన్ని అధికారాలు ఉంటాయి వాటిని ఉపయోగించి మీరు ఇలాంటి అత్యాచారాలు జరగకుండా ప్రయత్నించొచ్చు ఆ మార్గంలో ప్రయాణం చేయండి
జై పవన్ అన్న జై జై పవనన్న జై సి బి ఎన్ జై లోకేష్ అన్న
1000% correct
బాబు మాటలే దమ్ము లేదూ.. అదే జగన్ గెలిచి ఉంటే e పాటికి ఒక్కొక్క టీడీపీ కార్యకర్త. తొక్కి naara తీసే vaadu🤗
🐏 ఐతే డోర్ డిలివరీ చేసే వారు 😮💨😮💨😮💨😮💨
ఏమి చేయలేరు
5 years yem chesaru
Well said sir
చేతకానివాళ్ళు మాత్రమే ఇలా మీటింగ్లలో అరుస్తారు, దమ్మున్న నాయకుడు చేసిచూపిత్తాడు
strictly very very strictly should be amended the law and order don't spare anybody if they drunk or take drugs they will behave the same like with their mother and children excellent 👍 speech about the criminals as Yogi Adityanath CM sir principles and administration should be implemented in AP government otherwise they won't come to the line Yogi Adityanath CM sir take against the criminals how the Yogi Adityanath sir first you destroy the financial position of the criminals
Great speech power star ❤
Super.anna.super.difueity.cm.garu
🫵 మధ్యం కారణం అనీ మీరే అంటున్నారు " నిషేధించొచ్చుగా 🫵
గంజాయంటున్నారు
" సమూల నిర్మూలన " కి
స్పెషల్ టాస్క్ ఫోర్స్ వేయొచ్చుగా ...✔️
పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలు మేధావి మాట్లాడే మాటలు కాదు
నేను.మొదటిసారి.పవన్.చంద్రబాబు.లను.అభినందిస్తున్నాను.జరుగుతున్న.విషయాలను.ప్రక్క.వాళ్ళమీదకు.గెంతకుండా.స్ట్రాంగ్.వార్నింగ్.ఇచ్చారు...సభాస్...ఇదే.ప్రభుత్వం.నుండి.ప్రజలు.కోరుకొనేది...పథకాలు.కాదు..అనిత.మాత్రం..రాజకీయం..మాట్లాడింది.
Real leader born from public 🎉
Jai modi ❤️ Jai NDA.... Jai Hind 🇮🇳 Good AP Government 👈
🙏🏽జై పవర్ స్టార్ 🙏🏽🙏🏽జై హింద్ 🌹🙏🏽