YSRని చంపించింది ఎవరు? | వైయస్సార్ మరణిస్తే ఎవరికి లాభం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 พ.ย. 2024

ความคิดเห็น • 363

  • @Suresh-bx1iv
    @Suresh-bx1iv 8 หลายเดือนก่อน +59

    టైటిల్ ఒకటి విశ్లేషణ ఒకటి టైం పాస్ జర్నలిజం కదా, వెరిగుడ్ బ్రదర్

    • @vadisettiomprakash2641
      @vadisettiomprakash2641 8 หลายเดือนก่อน +4

      ఇంత కంటే ఈ జర్నలిజములకు ఏమి తెలుస్తుందు

    • @sankara4381
      @sankara4381 8 หลายเดือนก่อน +1

      ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు రా ఎర్రి.🌹😐

  • @boinividyakar8086
    @boinividyakar8086 หลายเดือนก่อน +16

    మిత్రుల నీ వార్త నేను పూర్తిగా వినలేదు. వినాల్సిన అవసరం కూడా లేదు. ఆరోజు జరిగింది అందరికీ తెలుసు. ఒక రాజశేఖర్ రెడ్డిని చంపాల్సిన సోనియా గాంధీకి ఏముంటుంది. జగన్మోహన్ రెడ్డికి ఏముంటుంది.. స్నేహితులకు చంపుకోవాల్సిన అవసరం ఏముంటుంది. ఆరోజు ఉన్న ప్రకృతి కారణంగా ఆయన మరణం జరిగింది. దీని రాజకీయాలు చేస్తూ ఉన్నారు.

  • @SubbuPokanati
    @SubbuPokanati หลายเดือนก่อน +19

    రాజశేఖర్ రెడ్డి గారు ఎదిగే క్రమంలో వంగవీటి మోహన రంగా గారు లాంటి మాస్ లీడర్ ను చంపడంలో ఈయన పాత్ర కూడా ఉందని ఖచ్చితంగా చెప్పగలం దానికి సాక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రంగా గారిని చంపిన వారికి ఎవరికీ శిక్షలు పడలేదు పైగా పదవులు ఇచ్చి గౌరవించారు రాజశేఖర్ రెడ్డి గారి దారుణమైన మరణానికి ఇలాంటివే కారణం అప్పట్లో తెలుగుదేశం లీడర్లు తో రాజశేఖర్ రెడ్డి గారు ఎలా అయితే చేతులు కలిపారో అలాగే ఎప్పుడు అంబానీ గారితో జగన్ రెడ్డి గారు చేతులు కలిపి ఏమైనా చేసి ఉండొచ్చని మా అభిప్రా ము దానికి సాక్ష్యం జగన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక అంబానీ గారు ఎలా చెబితే అలా నడుచుకోవడం వాళ్లకి పదవులు ఇవ్వడం

  • @kanakadurgavenki6515
    @kanakadurgavenki6515 7 วันที่ผ่านมา +1

    వైస్సార్ చనిపోలేదు 🙏🇮🇳🇮🇳⚔️🇮🇳⚔️🇮🇳⚔️🙏🙏

  • @reethikanaidu7851
    @reethikanaidu7851 หลายเดือนก่อน +6

    భగవంతుని నిర్ణయం 🙏🙏🙏

  • @JEEVANADITYASALA
    @JEEVANADITYASALA หลายเดือนก่อน +17

    చేత్త న్యూస్, రాంగ్ విషయం చెప్పి రాజశేఖరరెడ్డి గారి ఇమేజ్ ఎవరూ దెబ్బ తీయలేరు

  • @vijayaraokuvvarapu1709
    @vijayaraokuvvarapu1709 หลายเดือนก่อน +5

    వైయస్ రాజశేఖరరెడ్డి మరణం వెనుక తన సొంత వారే ఉన్నారు

  • @dhdhdhdjfk
    @dhdhdhdjfk 8 หลายเดือนก่อน +20

    ఇలాంటి వీడియోలు చేసి ఎందుకు ఇబ్బంది పడతావు అన్న మనలాంటి మధ్యతరగతి కుటుంబాల్లో చాలా కష్టం ఈ లాంటిది ఫేస్ చేయాలంటే

  • @paramjyothimathe7713
    @paramjyothimathe7713 8 หลายเดือนก่อน +93

    ఎవరు చంపించారు అనే అసలు విషయం చెప్పకుండా తెలివిగా దాటేశావు బ్రదర్

    • @PavantejaKuruba
      @PavantejaKuruba 8 หลายเดือนก่อน +9

      😂😂😂

    • @Sthitapragna-v7l
      @Sthitapragna-v7l 8 หลายเดือนก่อน

      Vaarike ,teliyadu.
      Telisinaa cheppaledu.
      Kaani ,, TRP ,, kosam
      Manam chadavali ,choodali ,
      Ani , eee chetta .

    • @thondaraju2093
      @thondaraju2093 7 หลายเดือนก่อน +1

      Cheppakunte chudatam enduku net bokka

    • @medayhalsreenivasa5364
      @medayhalsreenivasa5364 10 วันที่ผ่านมา

      Vamshadarkodu ki benefit

  • @VENKATANARASIMHARAOSANKARA
    @VENKATANARASIMHARAOSANKARA 7 หลายเดือนก่อน +9

    కొత్త విషయాలేం చెప్పలేదు ఇది వరకు తెలిసిన 😊విషయాలే చెప్పాడు

  • @AnandaRao-j1w
    @AnandaRao-j1w หลายเดือนก่อน +2

    Y. S. Jagan

  • @srinivasaraothota-ne3xt
    @srinivasaraothota-ne3xt 7 หลายเดือนก่อน +13

    అన్నా అక్కడ చంద్ర బాబు పోటో బదులు జగన్ పోటో పెట్టావు. అందరికీ తెలిసిన సత్యం. చంద్ర బాబు. సానియా. ముఖేష్ అంబానీ. అందరికీ తెలుసు కదా.

  • @vijaycp2006
    @vijaycp2006 2 หลายเดือนก่อน +124

    వైస్సార్ మరణం వెనుక ఉన్నది అంబాని, సోనియా, చంద్రబాబు, రామోజీ. చానెల్స్ ఉన్నవాళ్లు ఈ బేస్ మీద డిబేట్స్ పెట్టండి విషయాలు బైటకు వస్తాయ్.😊

    • @davulurusrinivasarao6933
      @davulurusrinivasarao6933 2 หลายเดือนก่อน +19

      వివేకానంద రెడ్డి గార్ని లేపిన విషయం పెట్టు అంటూ ఉన్నారు ప్రజలు...

    • @kudumulaprasadareddy8531
      @kudumulaprasadareddy8531 2 หลายเดือนก่อน +7

      ఇంకోవారికి varasudukey

    • @Raj_2026
      @Raj_2026 2 หลายเดือนก่อน +5

      100% Correct

    • @Raj_2026
      @Raj_2026 2 หลายเดือนก่อน

      Viveka nu champindi evaro nalugella patu Shameem statemet dachina ghanulaku telusu. Gorrelu kada Jagan vaipu vellu choopinchi tingarallu avutunnaru.

    • @MdOmer-th8bg
      @MdOmer-th8bg 2 หลายเดือนก่อน +2

      Darindar Gaya very good tg public ku

  • @raobk7605
    @raobk7605 8 หลายเดือนก่อน +5

    Well good information brother Super Super excellent Brother ❤❤❤❤❤

  • @bandarunagalakshmaiah1993
    @bandarunagalakshmaiah1993 8 หลายเดือนก่อน +1

    Parashuram garu CBN and YSR gurinchi meeru cheppina vishayalu chala varaku correct, mari YSR ni evaru champaru ane vishayam cheppaledu brother meeru😊

  • @bvramana5539
    @bvramana5539 7 วันที่ผ่านมา

    YS JAGAN

  • @lekharajusrinivasarao5267
    @lekharajusrinivasarao5267 หลายเดือนก่อน +2

    DON'T COMPARE ANY LEADER IN INDIA WITH YSR. BCAZ YS FAMILY ALWAYS THINKING AND HELPING NATURE ABOUT POOR AND MIDDLECLASS PEOPLE

  • @pushparajugolla5696
    @pushparajugolla5696 8 หลายเดือนก่อน +11

    అరె చెత్తగా ఉంది

  • @Mothilal5205Mothilala
    @Mothilal5205Mothilala 10 วันที่ผ่านมา

    సూపర్

  • @shaikbabjanshaikbabjanbtn8571
    @shaikbabjanshaikbabjanbtn8571 8 หลายเดือนก่อน +8

    వైఎస్సార్ సీపీ జగన్

  • @Cherry_Nidhi123
    @Cherry_Nidhi123 8 หลายเดือนก่อน +15

    మహమేత 😂😂😂😂😂😂

  • @pavanbodela125
    @pavanbodela125 2 หลายเดือนก่อน +1

    Ysr great leader

  • @chendrachendra2786
    @chendrachendra2786 8 หลายเดือนก่อน +7

    Ys jagan

  • @GaneshyatrmKumar
    @GaneshyatrmKumar หลายเดือนก่อน +3

    Good

  • @SitaramireddyAmanaganti
    @SitaramireddyAmanaganti 2 หลายเดือนก่อน +1

    Jai YSR

  • @kameshwarraodandibhatla1788
    @kameshwarraodandibhatla1788 7 หลายเดือนก่อน +1

    Whoever may come in the chair. Political leaders are appearing revolutionary, revengers on opposition parties. No one thinks it is public service and welfare.

  • @VenkateswarluyalagalaVenkatesw
    @VenkateswarluyalagalaVenkatesw 2 หลายเดือนก่อน +1

    వైస్సార్ ప్రాణం

  • @mabbubalavenkataiah233
    @mabbubalavenkataiah233 2 หลายเดือนก่อน +3

    తిరుపతి వెంకన్న తో పెట్టుకునే చనిపోలేదు అన్న వెంకన్న ఒక విగ్రహం

    • @m.nageswararao8705
      @m.nageswararao8705 หลายเดือนก่อน +1

      Jeesus kuda vigraham ra

    • @godavarisurya939
      @godavarisurya939 หลายเดือนก่อน +1

      తిరుమల 7 కొండలు కాదు,2 కొండలే ,అని అన్నoదుకు వైఎస్ఆర్ అలా అయ్యారు, అని ప్రజలు అనేవారు.

  • @VenkateswarluyalagalaVenkatesw
    @VenkateswarluyalagalaVenkatesw 2 หลายเดือนก่อน +7

    వైస్ జగన్ సీఎం లీడర్

  • @VarunSrigadha
    @VarunSrigadha 8 หลายเดือนก่อน +2

    Anna new video new heroine shivani nagaram biography video chayu Anna.....

  • @chinthakindisjsanil6320
    @chinthakindisjsanil6320 8 หลายเดือนก่อน +2

    YSR ❤️❤️

  • @reddykrishnareddy6912
    @reddykrishnareddy6912 หลายเดือนก่อน

    Chandrababuku

  • @నేతన్న
    @నేతన్న หลายเดือนก่อน +1

    జగన్ కి లాభం

  • @AMARAVATHISASIKUMAR
    @AMARAVATHISASIKUMAR หลายเดือนก่อน +4

    Prakruthy prakoopam aalaa chesi ndi.

  • @dtnaik5021
    @dtnaik5021 8 หลายเดือนก่อน +6

    వీడియో ఆసాంతమూ చూస్తు విన్నాను. వీడియోలో ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాని విషయాలు మూడు ఉన్నాయి.
    1) వైఎస్ ప్రత్యర్థుల మీద రెచ్చి పోయె మనస్తత్వం
    2) తన అనుచరులను టీడీపీ లోకి పంపి గెలిపించుకునే ప్రయత్నము చేశారు అనడం
    3) మహా మేత, హత్యారాజకియలు అనేవి పూర్తిగా అసత్య మరియు దుర్మార్గమైన ఆరోపణలు .
    4) 2014 సొంత పార్టీ పార్టీ పెట్టే యోచన వున్నట్లు జ్యోతిష్యము చెప్పడము.

    • @jinkalajhothi1406
      @jinkalajhothi1406 8 หลายเดือนก่อน

      Bagachepparu anna

    • @AzgaraliSdazgarali-kp4ey
      @AzgaraliSdazgarali-kp4ey 7 หลายเดือนก่อน

      Em matladtunav ra

    • @AzgaraliSdazgarali-kp4ey
      @AzgaraliSdazgarali-kp4ey 7 หลายเดือนก่อน

      Picha ghutle ga

    • @chinnamsrinivasarao3632
      @chinnamsrinivasarao3632 2 หลายเดือนก่อน

      అవన్నీ ప్రజలకు తెలియని విషయాలు తెలియ చెప్పడమే అసలైన జర్నలిజం... వీడియో వర్ణన నిజమైనది.

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 2 หลายเดือนก่อน +1

    Congress.

  • @nagabhushanamn3422
    @nagabhushanamn3422 หลายเดือนก่อน

    Chala bagavevarenchendru danyavadamulu

  • @Krishnakishore-c2e
    @Krishnakishore-c2e หลายเดือนก่อน

    One and only jagan Reddy

  • @srimannarayanajagarlamudi8942
    @srimannarayanajagarlamudi8942 2 หลายเดือนก่อน +2

    Ysr murder by own son only no one responsible😊

  • @challapalli.greatsingerjay4955
    @challapalli.greatsingerjay4955 หลายเดือนก่อน

    ఈ లాంటి వీడియో ఎవరికి. లాభం.

  • @seelamnagsrajuu4487
    @seelamnagsrajuu4487 หลายเดือนก่อน +15

    రాజశేఖర్ రెడ్డి చచ్చిపోతాం జగన్ కి లాభం జగన్ ముఖ్యమంత్రి అవ్వడం కోసం రాజశేఖర్ రెడ్డిని హతం చేశారు

  • @SudhakarrajuSrinadharaju
    @SudhakarrajuSrinadharaju หลายเดือนก่อน

    జగన్ మోహన్ రెడ్డి

  • @sujathapadala1989
    @sujathapadala1989 8 หลายเดือนก่อน +1

    Jagan

  • @SumanGoud-v3d
    @SumanGoud-v3d 8 หลายเดือนก่อน +6

    Jai venkateswara swamy. Jai hindhus

  • @PottiVenkateswrao
    @PottiVenkateswrao หลายเดือนก่อน

    Jagadu

  • @shaiksilarbasha1894
    @shaiksilarbasha1894 หลายเดือนก่อน

    Jagan annayyaki

  • @PavanNaidu-bv9cv
    @PavanNaidu-bv9cv 8 หลายเดือนก่อน +8

    Jagan chapechede

  • @prasadrvrk
    @prasadrvrk 11 วันที่ผ่านมา

    43,000 కోట్ల ప్రజా ధనం స్వాహా

  • @VarshithaLucky-m5r
    @VarshithaLucky-m5r หลายเดือนก่อน +1

    నీకు అందరూ లైకులు కాదు కొట్టాల్సిన రిపోర్ట్ లు కొట్టాలా ఇంత చెత్తగా తీశావు వీడియో

  • @AnilkumarReddy-uq5xr
    @AnilkumarReddy-uq5xr 15 วันที่ผ่านมา

    Hii brother 🎉

  • @UVenkataramanaUVenkatarama-s3d
    @UVenkataramanaUVenkatarama-s3d หลายเดือนก่อน

    Super

  • @humbanjarawarriors9847
    @humbanjarawarriors9847 8 หลายเดือนก่อน +2

    మంచిగా బయోగ్రాఫ్ తీసుకుంటున్న నీకు ఎందుకు బ్రదర్ ఇలాంటి రిస్క్ చేస్తావ్

  • @yugandhar982
    @yugandhar982 หลายเดือนก่อน

    Baskar

  • @daggulaSaiseshareddy
    @daggulaSaiseshareddy 8 หลายเดือนก่อน +2

    Great mama nuvu video template okati matter okati😂

  • @pnr5702
    @pnr5702 8 หลายเดือนก่อน +4

    నిజం మాట్లాడితే పార్టీ రంగు పూస్తారు. జగన్ గంజాయి ఇచ్చి AP లో యువతని ఉగ్రవాది లాగా తయారు చేస్తున్నారు. నిజం చెబితే కనీసం వినడానికి కూడా ఇష్టపడటం లేదు. మన రాష్ట్రంలో పిల్లల భవిష్యత్ ఆలోచించండి. కేవలం అప్పులు తెచ్చి అకౌట్ లో డబ్బులు వేయడం DOVELOPMENT అంటారా. MIDDLE CLASSES వాళ్ళు, పనులు లేని వాళ్ళు, చదువుకోసం, JOBS కోసం పక్క STATES కి వెళ్తున్నారు. మన డబ్బులతో పక్క STATES DOVELOPE అవుతున్నాయి.

  • @VidhyalathaMulaparthi
    @VidhyalathaMulaparthi 7 หลายเดือนก่อน +1

    Y.s rajasaker Reddy ❤,jayalaleta canipoena casulu re open casncandi friends meku damumta,meru magalu aeta this is my savalu,vena,ametha

  • @Arru-c1h
    @Arru-c1h หลายเดือนก่อน

    🎉Idioka chdarangam

  • @kareemshaik2773
    @kareemshaik2773 8 หลายเดือนก่อน +18

    జగన్ కి లాభం కదా

  • @NARAPAREDDYSRIHARIREDDY
    @NARAPAREDDYSRIHARIREDDY 2 หลายเดือนก่อน

    JaiJahghn

  • @yogaiahsandraboina
    @yogaiahsandraboina 7 หลายเดือนก่อน

    Baabudonga...tdp..next...close....jai...ijagan....tiger...

  • @venkateswararaoparitala3300
    @venkateswararaoparitala3300 หลายเดือนก่อน

    Y.s Jagan

  • @prasadrvrk
    @prasadrvrk 11 วันที่ผ่านมา

    మంచి అనాలసిస్

  • @mdkarimulla6641
    @mdkarimulla6641 8 หลายเดือนก่อน

    Ys Garu

  • @Ammu-s1e
    @Ammu-s1e หลายเดือนก่อน

    ಸೂಪರ್

  • @GMBasha
    @GMBasha หลายเดือนก่อน +1

    ఎవరు చంపించారు???

    • @kotaiahsunkara
      @kotaiahsunkara หลายเดือนก่อน

      దేవుడు 😂😂😂😂😂

  • @upendarraoupendar8655
    @upendarraoupendar8655 8 หลายเดือนก่อน +1

    చూసాను... ఎం మేటర్ లేదు బాబాయ్

  • @gowrilife01377
    @gowrilife01377 8 หลายเดือนก่อน +4

    Jaglak ki labam

  • @madhurakavidinakar3001
    @madhurakavidinakar3001 2 หลายเดือนก่อน

    Saiko

  • @MandalaChennaiah-s4p
    @MandalaChennaiah-s4p 19 วันที่ผ่านมา

    నీకేంటికి ఆ సాయి ఏదైనా మాట్లాడు

  • @lokeshboddepalli2873
    @lokeshboddepalli2873 หลายเดือนก่อน

    CBN

  • @BhaskarNaidu-ml4fx
    @BhaskarNaidu-ml4fx 2 หลายเดือนก่อน +2

    జగన్ ఛంప డానికి.17, వేల.కిలోమీరలొ,. వున్నా డు

  • @vpentertainmentsalltime67
    @vpentertainmentsalltime67 2 หลายเดือนก่อน

    Anil ambani soniya gandhi 100/persent

  • @nageshmadipally4022
    @nageshmadipally4022 หลายเดือนก่อน

    Ambani kadhu chandrababu ,soniya naku telusu

  • @ANANTHALAKSHMISATYAVATHIMAMIDI
    @ANANTHALAKSHMISATYAVATHIMAMIDI 2 หลายเดือนก่อน

    JAGAN

  • @sanjeevpandela3859
    @sanjeevpandela3859 2 หลายเดือนก่อน

    ఇంకా తెలియదా ఎవరికి లాభమో

  • @RAJMANIEMBROIDERY
    @RAJMANIEMBROIDERY 7 หลายเดือนก่อน +2

    Jagan.ki.labham

  • @venkatramulub8634
    @venkatramulub8634 หลายเดือนก่อน

    వేంకటేశ్వర స్వామి

  • @VenkateswarluyalagalaVenkatesw
    @VenkateswarluyalagalaVenkatesw 2 หลายเดือนก่อน +2

    నూ వు =పీ చ్ డి వీ

  • @gootamharibabu9646
    @gootamharibabu9646 8 หลายเดือนก่อน

    YSR was not to die Cause of Venkateswaraswamy God, because he was Christian, I think he did something against God Jesus Christ.

  • @Prakash-p9g9o
    @Prakash-p9g9o 2 หลายเดือนก่อน

    తెలిస్తే ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కి రెండు తెలియకపోతే తెలుసుకో

  • @phebedasi3500
    @phebedasi3500 2 หลายเดือนก่อน +4

    మొత్తం నీ పైత్యమే వుంది ఎన్టీఆర్ ప్రభంజనం లో కూడా కూడా వైస్సార్ ఓడిపోలేదు ఆంధ్ర లో కాంగ్రెస్ ki మరలా పునర్జన్మ నీ ఇచ్చింది వైస్సార్. వైస్సార్ అతని కొడుకు కలిస్తే రాహుల్ వెస్ట్ ఫెలో అవుతాడని చంపించారు. నీ అతి తెలివితేటలూ చూపించి వీడియో చేసావ్. ఆక్సిడెంట్ లో చని పోయాడా? వైస్సార్ ఇన్ని తెలిసిన మేధావికి ఎలా చనిపోయాడో teliyada

  • @anjaneyulu7591
    @anjaneyulu7591 7 หลายเดือนก่อน +2

    నేకు చాలా తెలివి బ్రో.
    ఎవరు చంపారో చెప్పనే లేదు

  • @shankar9813
    @shankar9813 หลายเดือนก่อน

    Nobody can comment upon Venkateswar vs YSR before death.Pls understand he state retire after 60 years and not want to establish new party.

  • @Suresh-bx1iv
    @Suresh-bx1iv 8 หลายเดือนก่อน +17

    Starting సొళ్లుతో ఆరంభించారు నీవు గుండు సూది బాబు వే కదా

    • @BangarunaiduAlthi
      @BangarunaiduAlthi 8 หลายเดือนก่อน +2

      Althi bangaru naidu

    • @BangarunaiduAlthi
      @BangarunaiduAlthi 8 หลายเดือนก่อน

      Swamulachinthalavala village dattirejuru mandlam v zm distti

  • @lingaiahgurram4161
    @lingaiahgurram4161 2 หลายเดือนก่อน

    జగన్ 👌

  • @srinivas6859
    @srinivas6859 หลายเดือนก่อน

    What YSR did bad to tirumala?

  • @bommidikrishna3806
    @bommidikrishna3806 2 หลายเดือนก่อน +4

    Sharmilaki ivvi Anni Thelise Congress loki Vellindha , Jagan Anna Andhuke Congress loki Vellatamledhu

  • @rameshpasupuleti7824
    @rameshpasupuleti7824 หลายเดือนก่อน

    జగన్

  • @manoharareddybasireddy
    @manoharareddybasireddy หลายเดือนก่อน

    Super coment

  • @Kathireddyjayamma
    @Kathireddyjayamma 7 หลายเดือนก่อน +2

    Menu.. Stank. Fanni. Baby.. Bale. Bags. Cheppavura.. Babu 2:46

  • @ameer-mr2qq
    @ameer-mr2qq 8 หลายเดือนก่อน

    Well vedio

  • @sarswathipotru9208
    @sarswathipotru9208 2 หลายเดือนก่อน

    Ys.jagan

  • @kathulakezia5113
    @kathulakezia5113 8 หลายเดือนก่อน

    😂😢 great 🙏 👍 👌 👏 🙌 😊

  • @gajjalanaresh4164
    @gajjalanaresh4164 7 หลายเดือนก่อน +2

    ఎవరు చంపారో చెప్పలేదు

  • @నేతన్న
    @నేతన్న หลายเดือนก่อน +1

    సోనియా కి అంబానీ కి ఏం సంబంధం అర్జంటుగా ముఖ్యమంత్రిని అయిపోవాలని అత్యాశ జగన్ కు అందుకే జగన్ కి సంబంధం ముమ్మాటికీ జగన్ హస్తం ఉందని కోట్లాదిమందికి అనుమానం

  • @Pandu_Gameing75
    @Pandu_Gameing75 8 หลายเดือนก่อน +4

    వైసీపీ పాలనలో ఈ నాలుగున్నర ఏళ్ళు చేసింది ఏమిటంటే ...ప్రాంతాల మధ్య కులాల మధ్య గొడవలు భూకబ్జాలు దోపిడీలు హత్యలు హత్యాచారాలు అక్రమ కేసులు దౌర్జన్యాలు విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు ... ఇసుకలో మద్యంలో మైనింగ్లో దోపిడీలు ... ఒక వైపు నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెంచేస్తూ మరోవైపు 13 లక్షల కోట్లు అప్పు చేసి ప్రజల నెత్తిమీద భారం వేసాడు ఇంకోవైపు యువతకి ఉద్యోగాలు లేవు రాష్ట్రానికి పెట్టుబడులు లేవు వచ్చిన పరిశ్రమలని తరిమిస్తూ అబివృద్ది లేదు మౌలిక సదుపాయాలు లేవు ... సైకో రెడ్డి గాడి దయవల్ల ఇది మన రాష్ట్రానికి పట్టిన గతి

    • @varshag2003
      @varshag2003 8 หลายเดือนก่อน

      Mee ammanu yevadaina Dengada leka mee akkanu Chelli ni puku vayakottara

    • @jinkalajhothi1406
      @jinkalajhothi1406 8 หลายเดือนก่อน

      Repu chandra babu baga chesthaduga ahyana pettina padakalu neraveccha lantte ahppudu ahkkadi numcchi thisukosthadu many Badu kuda aappe ahmthe kani ahyana sontha dabbu pedathada

  • @KrishnaKrishna-xi4wr
    @KrishnaKrishna-xi4wr 8 หลายเดือนก่อน +1

    Ys jagan from jksm mudiraj snr ntr vrbmni tg 🙏

  • @CherishReddy-yh3ml
    @CherishReddy-yh3ml หลายเดือนก่อน

    Chathanusraethe

  • @naveensadam1303
    @naveensadam1303 8 หลายเดือนก่อน +1

    Jai Jagan ❤

  • @prakashbharothu4939
    @prakashbharothu4939 7 หลายเดือนก่อน +1

    తెలంగాణ సియం కెసిఆర్ కు లాభం అయింది దోచుకున్నాడు
    ఇంకోటి చంద్రబాబు నాయుడు సోనియా గాంధీ కుటచెసి పంపినారు