KiranPrabha TalkShow on Sri Veturi Sundararamamurthy

แชร์
ฝัง

ความคิดเห็น • 72

  • @kalyanram4889
    @kalyanram4889 3 ปีที่แล้ว +11

    కిరణ్ ప్రభ గారు మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్ధంకావడం లేదు అండి....
    తెలుగంటే నాకు ఎనలేని అభిమానం అండి.....ఒక మంచి మాటకి మంచి పాటకి నేను ప్రియమైన శిష్యుణ్ణి ....
    మంచి లయబద్ధమైన&శ్రావ్యమైన పదాలతో కూడిన పాట విని ఎవరు వ్రాసారో అని తెలుసుకున్న ప్రతిసారి నా నయనాలు చూసి తరించే ఒకే ఒక్క పేరు "వేటూరి సుందరరామమూర్తి" గారు
    ఆయన మొదటి సినిమా ప్రస్థానం వరకు జరిగిన విషయాలన్నీ ఇంత విపులంగా చెప్పినందుకు మీకు చాలా ఋణపడి ఉన్నాను అండి.....
    ఆ తర్వాత జరిగిన "వేటూరి" గారి సినీ ప్రస్థానం గురించి మరో వీడియో ద్వారా అందచేయాలని మనసారా కోరుకుంటూ
    .....ఓ పాతికేళ్ల తెలుగు ప్రేమికుడు

  • @nagamuni7461
    @nagamuni7461 4 ปีที่แล้ว +12

    అతి చక్కని విశ్లేషణకి అభినందనలు కిరణ్ ప్రభ గారికి
    వేటూరి గారి మస్తిష్కం
    ఇంద్రధనుస్సు కొలనులో
    ముంచి తీసిన కలం
    కవి నాగ్....✍
    గుత్తి ; అనంతపురం జిల్లా ; ఆంధ్రప్రదేశ్

    • @satyanarayanamurthybuddhav9520
      @satyanarayanamurthybuddhav9520 2 ปีที่แล้ว +1

      111/Exllent narration. While listening we felt as if we are personally seeing Venturi*s early efforts in his onward voyage of life. God bless you. Kiran Babu.

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 2 ปีที่แล้ว +3

    వేటూరి సుందరరామమూర్తి గారికి ఇంత చరిత్ర వుంది అని ఇప్పుడే తెలిసింది చాలా ఆనందంగా ఉంది..11/07/2022 సోమవారం.. P.V.Rao ELURU ELURU DISTRICT...11/07/2022....8..08P.M
    ♥️♥️♥️♥️♥️♥️♥️♥️👌👌👌👌

  • @RaviKumarDevineni22
    @RaviKumarDevineni22 4 ปีที่แล้ว +14

    25 సంవత్సరాలు ఆయన తో నే చేసిన పయనం లో నేను ఆయన్ని గురువుగా భావించినా ఆయన మాత్రం నన్ను ఆప్త మిత్రుడుగా అందరికి పరిచయం చేయడం నా అదృష్టం గా భావిస్తూ ఈ సందర్బంగా నా గురు దేవుల పాద పద్మా లకు అంజలి ఘటిస్తూ.....

    • @pssimha2004
      @pssimha2004 หลายเดือนก่อน

      🙏🙏🙏

  • @ramakrishnarao4755
    @ramakrishnarao4755 2 ปีที่แล้ว +3

    He is a born genius and scholar.good coverage sir.

  • @basireddysudharshanreddy2975
    @basireddysudharshanreddy2975 5 ปีที่แล้ว +5

    Ee video naa favarate lyricist Sri Veturi Sundara rama murthy gaari biography talking show Sri Kiran prabha voice lo vinadam chala anandamga undi.kiran prabha gaariki dhanyavaadamulu.

  • @ARAMU75
    @ARAMU75 3 ปีที่แล้ว +5

    సరస్వతి పుత్రుడు

  • @mudivetireddysekhar3188
    @mudivetireddysekhar3188 5 ปีที่แล้ว +5

    My favourite veturi sir great lyrics writer

  • @bhaskaravenkatasreenath1344
    @bhaskaravenkatasreenath1344 2 หลายเดือนก่อน

    Superb sir..Kiran prabha garu..tq

  • @yasaravinder6269
    @yasaravinder6269 5 ปีที่แล้ว +3

    I learnt so much about Telugu while knowing about legendary guru veturi.

  • @sugunalanaresh6340
    @sugunalanaresh6340 3 ปีที่แล้ว +3

    Really NTR was great Who uplifted the Veturi Garu who is an eminent lyricist otherwise we would have missed this great legend 🙏.

  • @ithaganinaresh8623
    @ithaganinaresh8623 ปีที่แล้ว +2

    Congratulations sir 1,00,000 subscribes ....💐🙏

  • @lemuyl8192
    @lemuyl8192 6 หลายเดือนก่อน +1

    Veturi gaaru kaarana janmudu. Sreenadha maha kavi gaare Veturi Sundera Ramurthy gaaru.

  • @choragudiramamohan9796
    @choragudiramamohan9796 2 วันที่ผ่านมา

    అన్నమయ్య పాటలు వేటూరి గారు ప్రత్యేక సంతరించుకున్న యి..

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186 2 ปีที่แล้ว +2

    కిరణ్ ప్రభ గారు నమస్సులు మా శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం ప్రక్కన బలరాముడు తో త్ర వ్వ బడిన నాగావలి నది బంగాళాఖాతం సాగర సంగం ప్రేదేశం ఐ న కళ్లేపల్లి గ్రామం లో బాలరాముడు తో ప్రతిష్టచేసిన మణి నాగ్రశ్వరాలయం కలదు మీరు చెప్పిన పేద కళ్లేపల్లి కృష్ణ నది తీరం లో వుంది అని చెప్పారు అక్కడ ఈశ్వరాలయం వుంది అన్నారు అందుకే ఈ విషయం మీకు చెప్పాను

  • @sistlakrishnamurty3822
    @sistlakrishnamurty3822 ปีที่แล้ว

    చాలా ధన్యవాదాలు సర్..

  • @user-cc4sp3ug4v
    @user-cc4sp3ug4v 4 หลายเดือนก่อน

    Avaru aamaathyulu meeru mee. Prathiba paataalu ajaraamaram mi maatlubatti meerukuda oka legend Ani anadam anthamaathram athisoyukthikaadu

  • @Satish95425
    @Satish95425 3 หลายเดือนก่อน

    మీలాంటి కవి మళ్ళీ మాకు ఎప్పుడు వస్తారో గురువు గారు..... 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @drsrikrishnareddymodugula2214
    @drsrikrishnareddymodugula2214 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Veturi Garu

  • @ARAMU75
    @ARAMU75 3 ปีที่แล้ว +1

    ఇప్పుడు ఎంత మంది అయునా. పధ్మశ్రీ. పధ్మభూషన్. పధ్మవిభూన్ ఎన్ని వచ్చినా ఇతని వల్లే

  • @baltharaju180
    @baltharaju180 6 ปีที่แล้ว +3

    Kiran prabha garu..Meeru cheppe theeru chala bagundi.ala chepthu modhati cinema viseshalatho apesthunaru..Maku inka purthiga vinalanipistundi.plz..Meeru vari gurinchi purthi viseshalu cheppalani ma prardhana.

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  6 ปีที่แล้ว +1

      Balatha Raju Garu..
      Now I am completing those first movie episodes one by one. I did it for Bhanumathi series. Will also complete remaining first movie shows in near future.. Thank you for your compliments..!

  • @sonyshankar2495
    @sonyshankar2495 7 ปีที่แล้ว +3

    thank u krishna prabha garu. ...maa father mutnuri gopala krishna sarma. veturi sundara ram murthigaru edharu 1 va class nunchi lo manchi class mates edharu maa intidhaggara bagaa adukune vaarata maa father eppatiki cheppukuntaaru goppagaa...

  • @Ravi-bv7rt
    @Ravi-bv7rt 10 หลายเดือนก่อน +1

    Veturiii sir,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shreyas2145
    @shreyas2145 3 ปีที่แล้ว +1

    Too like the video. Please do more.

  • @westgodavari2860
    @westgodavari2860 4 ปีที่แล้ว +1

    Very good sir 👍 I like you Sir

  • @boothtuckerprathipaty6162
    @boothtuckerprathipaty6162 3 ปีที่แล้ว

    Wonderful

  • @u.dastagiri3
    @u.dastagiri3 4 ปีที่แล้ว +2

    నవరస భావ సాగరంలో మునిగి తేలినది ఆయన కలం 🖊

  • @nareshithagani1925
    @nareshithagani1925 3 ปีที่แล้ว +1

    Voice👌

  • @ippilisatyarao8197
    @ippilisatyarao8197 3 ปีที่แล้ว

    Chala baga chepparu sir

  • @ranganathankandalam2491
    @ranganathankandalam2491 8 ปีที่แล้ว +6

    Kiran prabha Garu, Sankarabharanam gurinchi cover cheyaaledandi, AP lone kaka South Indian languages lo dubbing chesina, songs Telugu lone unchina, Kerala lo kuda hit kavadam , may be a record. of course Sankarabharanam Vijaya yatra ni oka episode lo cover cheyyandi.

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  8 ปีที่แล้ว +3

      Sure.. Andi.. will do that in my future shows..

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 หลายเดือนก่อน

    శ్రీ శ్రీ గారు సినిమాలలో విప్లవ గీతాలు వ్రాయలేదు. వ్రాస్తే కొన్ని ఉదాహరణలు ఇవ్వగలరు.

  • @nareshithagani1925
    @nareshithagani1925 3 ปีที่แล้ว +1

    Hi sir...Nice information ...💐💐💐

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 2 ปีที่แล้ว +1

    వేటూరి సుందర రామమూర్తి గారు నిస్సందేహంగా సరస్వతీ పుత్రులు, అత్యంత ప్రతిభా వంతుడు.కాని ఆనాటి సముద్రాల సీనియర్, మల్లాది రామకృష్ణశాస్త్రి, సముద్రాల జూనియర్,పింగళి నాగేంద్రరావు, శ్రీశ్రీ, ఆరుద్ర, ఆచార్య ఆత్రేయ, నారాయణ రెడ్డి, దాశరథి,కొసరాజు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గార్లు కేవలం కొన్ని ప్రత్యేకమైన పాటలు మాత్రమే రాయ గలరని, అన్ని రకాల పాటలను రాయలేరని చెప్పటం దురదృష్టం కరం, ఆశ్చర్యం! ఆ మహా కవులు అన్ని రకాల గీతాలు వ్రాశారు.కావాలంటే ఆనాటి సినిమాలలో వారు రాసిన అన్ని రకాల పాటలను పరిశీలించండి.

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 ปีที่แล้ว +1

      అవును! మీరన్నది కరెక్టు సారు! అలనాటి పాతతరం సినీకవులు అందరూ 360 డిగ్రీల కోణంలో అన్ని రకాల పాటలు వ్రాశారు వారికి సరైన అవకాశాలు వచ్చినప్పడ ల్లా వారేమిటన్నది అనేది నిరూపించు కొన్న వారే. ఇలా మాటలాడి వారిని చిన్న బుచ్చడం తగదు. అలనాటి నిర్మాతలు ఈ పాటలకు ఈ కవి అని నిర్ణయించు కొన్నిందు వల్లనే అలా జరిగినది అంతే తప్ప వారికి పసలేక కాదు. ఉదాహరణకు శ్రీ శ్రీ గారు_ కమ్యూనిస్టు ' నాస్తికుడు ఐనా భక్త పాటలు చక్కగా వ్రాశారు. ఓ హొ మోహన రూపా కేళికలాపా** అనే ఈ పాటని శ్రీ కృష్ణ తులాభారం సిని మాకు వ్రాశారు. 'చక్కటి పాయింటుని చెప్పారు సాంబశివరావు సార్ గారు నమస్తే !🙏"
      A. మల్లికార్జున / బెంగళూరు / 28. 12. 22.

    • @vijaybanu6616
      @vijaybanu6616 10 หลายเดือนก่อน

      ఎవరి టాలెంట్ వాళ్ళదే . గతం వాళ్ళు అశ్లీలత లేకుండా వ్రాశారు కానీ వేటూరి పాటలు కొన్ని commercial cinema హిట్ కోసం వ్రాశారు

  • @vijayalakshminani613
    @vijayalakshminani613 3 ปีที่แล้ว +1

    Narration superb sir

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  3 ปีที่แล้ว

      బహు ధన్యవాదాలు విజయలక్ష్మిగారూ..

    • @vijayalakshminani613
      @vijayalakshminani613 3 ปีที่แล้ว

      @@KoumudiKiranprabha thank you sir

  • @koundinyakuppa2400
    @koundinyakuppa2400 4 ปีที่แล้ว +1

    Naa Devudki🙏🙏🙏

  • @nareshithagani1925
    @nareshithagani1925 3 ปีที่แล้ว

    👌👌👌👌👌💐

  • @ramanirani9219
    @ramanirani9219 ปีที่แล้ว

    🙏🏼🙏🏼

  • @patakotisrinivas1918
    @patakotisrinivas1918 5 ปีที่แล้ว +4

    Very interesting facts about this 'abhinava srinathudu'veturi..thanks for sharing...but do a detailed programme about this legend also...

  • @gautammkumarr1332
    @gautammkumarr1332 3 ปีที่แล้ว

    Sir namaskaram andi ganagandharva mana Kohinoor vajram spb garu gurunchi series cheyyandi sir .his relationship with kodandapani garu,bharathiraja,Ilayaraja garu,kalatapaswi garitho unna athmiyata kosam sir plz

  • @muralibantu9244
    @muralibantu9244 3 ปีที่แล้ว

    Sound ravatam ledu sir

  • @kanakavenky
    @kanakavenky 10 ปีที่แล้ว +2

    Please make a program on narla venkateswara rao

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  9 ปีที่แล้ว +1

      venkateswara kanakamedala Thank you.. Will do shortly..

  • @RadioRambabu
    @RadioRambabu 2 หลายเดือนก่อน

    కిరణ్ ప్రభ గారు
    నెహ్రూ గారు వచ్చింది
    నాగార్జునసాగర్ ప్రాజెక్టు ప్రారంభం కోసం అనుకుంటానండీ
    శ్రీ శైలం డామ్ కాదు

  • @hanumantaraopillalamarri8386
    @hanumantaraopillalamarri8386 หลายเดือนก่อน

    ప్రముఖ సివీ గేయ రచయిత చక్కని పరిచయం.
    వేటూరి గారు యస్. ఆర్. ఆర్. కాలేజి లో చదివే రోజుల్లో వేను కూడా అదే కాలేజి లో ఇంటర్ చదివాను. విశ్వనాథ వారి ఇంటి పక్క ఇంటిగదిలో అద్దెకు వుండేవాడినీ.
    చిన్మ పొరబాటు దొర్లింది.
    జొన్నలగడ్డ సూర్యనారాయణ గారు కాదు - జొన్నలగడ్డ సత్యనారాయణ గారు. తెలుగు కాదు - ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు.
    నాకు ప్రాతన్మరణీయులు వారిద్దరు - విశ్వనాథ, జొన్నలగడ్డ గారులు.
    అందువలన ఈ సవరణ.
    క్షంతవ్యుడిని.

  • @prakash70707ify
    @prakash70707ify 2 ปีที่แล้ว

    సార్ మీకు విలైతే
    యమ్ వి యస్ హరినద్ రావు గారు గురించి తేలిజేయండి

  • @mahammadsadikpasha9000
    @mahammadsadikpasha9000 2 ปีที่แล้ว

    Ma veturi gariki Bharatha Rathna ivvalani na korika.

  • @prasadaraoaryasomayajula4222
    @prasadaraoaryasomayajula4222 3 ปีที่แล้ว

    Sir namaskaramulu.. A suggestion for your consideration.. Number of audio talks were posted on you give. We like them very well. One obstacle is that we are not in a position to search them as all talks, kiranalu etc crossed more than 1000 pieces. Do you please give serial numbers and publish list whatever was pronounced from your Golden mouth. I do not know whether so and so was born with a silver spoon, but you were born with Golden Spoon or vessel. We are enriching our knowledge without spending even a single pie. Pl do it, sir, trisandhya namaskaramulu

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  3 ปีที่แล้ว

      Thank you for your compliments andi..
      I understand your problem..
      Here are couple of options.
      You can go my channel directly and browse the shows.
      or search with "KiranPrabha xxxxx' where xxx is the name you would like to listen.
      or you can use this page also
      koumudi.net/talkshows/index.htm
      or download Kiranprabha app in which you can search easily..

  • @psrsrinivas7580
    @psrsrinivas7580 4 ปีที่แล้ว

    Cinare dasaradhi atreya arudra patala mundu veturi patalu enduku panikirav veturi vanni commercial songs

  • @RadioRambabu
    @RadioRambabu 2 หลายเดือนก่อน

    చాలా చాలా విలువైన సమాచారం
    కానీ దైతా గోపాలం, చెరువు ఆంజనేయ శాస్త్రి వంటి పేరున్నవారిని
    ఒకాయన ఉండేవారు అనటం సమంజసం గా లేదు కిరణ్ ప్రభ గారు

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  2 หลายเดือนก่อน +1

      ఈ తరం , సాధారణ శ్రోతల్ని కూడా దృష్టిలో ఉంచుకుని చెప్పిన వాక్యాలండీ..

  • @dredwin1
    @dredwin1 2 ปีที่แล้ว

    Audio is so bad

  • @user-eg9nb2sk6e
    @user-eg9nb2sk6e 4 ปีที่แล้ว +2

    తెలుగు సినీ కళామతల్లి విలువల వలువలూడ్చిన వ్యక్తికంత నీరాజనం?

    • @lakshminarasimhamurthy1110
      @lakshminarasimhamurthy1110 4 ปีที่แล้ว +1

      Sir
      As per those days trends he may write those songs he was written in bhaktha kannappa, sirisiri muvva, sankarabharanam Swathi muryam etc. sankarabharanam,

    • @lakshminarasimhamurthy1110
      @lakshminarasimhamurthy1110 4 ปีที่แล้ว +1

      What do you say about those songs

    • @DURGA-xc3fi
      @DURGA-xc3fi 7 หลายเดือนก่อน

      దర్శక, నిర్మాతల అభిరుచికి అనుగుణంగానే గీత రచయితలు పాట లు రాస్తారు. వారు చెప్పిన కోణం లొనే రాస్తారు. ఈ విషయం ఎన్నో సార్లు వేటూరి గారు చెప్పారు. చివరికి ఓ అద్భుత మాట కూడా అన్నారు. " చందమామలోని మచ్చను మెచ్చని సచ్చినోళ్ళదా సరసత? వేప పువ్వులోనూ తీపిని వెతికే తేనెటీగ దే రసికత" అన్నారు. ఇంత కంటే ఆయన ఇంకేమన్నా చెప్పాలా? సినీ సాహితీలోకం వేటూరి వారికి బరాబర్ గా నీరాజనాలు పలుకుతది.