సర్..ముళ్లపూడి వారి చరిత్రను మీరు చెబుతూవుంటే నేనొక్కడినే ఏకాంతంగా కూర్చుని ఆలకిస్తూ వెక్కి వెక్కి ఏడ్చాను. ఇలా నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు డా. ఎండ్లూరి సుధాకర్ గారు రచించిన అంబేద్కర్ పుస్తకం చదువుతున్నప్పుడు ఏడ్చాను మళ్లీ ఇప్పుడు ఏడ్చాను. ఇప్పుడు నా వయస్సు57. నా దృష్టిలో శ్రీ ముళ్ళపూడి వారు ఒక యోగి...మీరు చాలా బాగా వివరించారు సర్..నమఃస్సులు..
సామాన్యత నుండి అసామాన్యతను సాధారణత నుండి అసాధారణ తను సాధించిన ఆనల్ప. వ్యక్తిత్వం ఋడుగు గోపాళముల రమణీయ రమణుడు.చాలా , చాలా .స్ఫూర్తివంతమైన జీవితం. రమణ సినిమాల లో మీరు విశ్లేషించిన విషయాలు అంతర్గతంగా వున్నాయి...... మీకు మరల మరలా అభినందనలు.... వేణు గోపాల్
Your unprralled narration is more captivating than biographycal account proper... You are born to mesmerise Telugu people wherever they are.who ever remain grateful to you. Your speciality has always. been we learn more of contemporary rare details ofthe period. I salute your feet. SATYANARAYANA MURTHY BUDDHAVARAPU( vizianagaram , 90 ) 26. 11. 23. .
I am very much thankful for the most inspirational and heartfelt life story of Mullapudivaru for the great ups and downs he encountered in his life. As you told my heart and eyes filled with tears and heaviness many a time. Your narration adds more flavours to the story telling technique. Namaskaramulu Meeku.
Dear Kiranprabha garu, your every talk show is excellent with so much research, it is big novel for everyone. Thank you very much for your talk show, and Koumudi Patrika. If possible please show their related photos for long memory. KVRao, Vizag
+Kiran Prabha we need to thank you sir. It is as if we are sitting before a proficient Telugu Teacher. May be the entire collection of talks you have given can be considered as a good course material on 100 years of Telugu Cinema.
మహానుబావ మీరు చెప్పే విదానం కళ్ళకు కట్టినట్టుంది రామాయణం బారతం చదివినవారుకి ఎంత పుణ్యమో మీరు కూడా ధన్య జీవులు వెంకటరమణ గారి జీవిత చరిత నా ఇంకో పేరు వెంకటరమణ నా జీవుతం వోడుదుడుకులు కూడా సెం టు సేం
కీ. శే . ముళ్ళపూడి వెంకట రమణ జీవిత విశేషాలు ... శ్రీ కిరణ్ ప్రభ గారి మాటల్లో .... వింటుంటే ... మనముందు "జిలేబీ చుట్టలు తిరుగుతుంటే "ఫ్లాష్ బాక్ " లోకి వెళ్ళిపోతాం ... పాత సినిమాల్లో "డ్రీం సీన్ " లాగా అన్న మాట ! ..... అరే ! అప్పుడే అయిపోయిందా ! అనిపిస్తుంది .....
కిరణ్ ప్రభ గారు మీ టాక్ షోలు చాలా విన్నానండీ వింటూఉంటే స్వయంగా కంటితో చూచినట్టుగా ఉంటుంది. మీ వాయిస్ కంఛు కంఠం. మీ టాక్ షోలు వింటూ రాత్రులు నిద్ర పోతున్నాను ఈ మధ్యనే మీరు అంజలి గారు తో I Dream లో ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాలు మీ గురించి చాలా తెలుసుకున్నాను
సర్..ముళ్లపూడి వారి చరిత్రను మీరు చెబుతూవుంటే నేనొక్కడినే ఏకాంతంగా కూర్చుని ఆలకిస్తూ వెక్కి వెక్కి ఏడ్చాను. ఇలా నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు డా. ఎండ్లూరి సుధాకర్ గారు రచించిన అంబేద్కర్ పుస్తకం చదువుతున్నప్పుడు ఏడ్చాను మళ్లీ ఇప్పుడు ఏడ్చాను. ఇప్పుడు నా వయస్సు57. నా దృష్టిలో శ్రీ ముళ్ళపూడి వారు ఒక యోగి...మీరు చాలా బాగా వివరించారు సర్..నమఃస్సులు..
సామాన్యత నుండి అసామాన్యతను సాధారణత నుండి అసాధారణ తను సాధించిన ఆనల్ప. వ్యక్తిత్వం ఋడుగు గోపాళముల రమణీయ రమణుడు.చాలా , చాలా .స్ఫూర్తివంతమైన జీవితం. రమణ సినిమాల లో మీరు విశ్లేషించిన విషయాలు అంతర్గతంగా వున్నాయి...... మీకు మరల మరలా అభినందనలు....
వేణు గోపాల్
చక్కటి వివరణ.ఎన్ని కష్టాలు అనుభవించా రో కళ్ల కు కట్టినట్టు వివరించారు. ధన్యవాదాలు
Thanks very much.. Ravi Shankar Garu..
🙏🙏🙏🙏🙏🙏 స్ఫూర్తిదాయకంగా వివరించారు కిరణ్ ప్రభ గారు...ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🙏
Your unprralled narration is more captivating than biographycal account proper... You are born to mesmerise Telugu people wherever they are.who ever remain grateful to you. Your speciality has always. been we learn more of contemporary rare details ofthe period. I salute your feet. SATYANARAYANA MURTHY BUDDHAVARAPU( vizianagaram , 90 ) 26. 11. 23. .
Enta baga cheparu Kiran Prabha garu. I addicted to your voice and narration.
Thank you..
మా అభిమాన రచయిత గురించి వెల కట్ట లేని సమాచారం ఇచ్చారు. కృతజ్ఞతలు 🙏🙏
I am very much thankful for the most inspirational and heartfelt life story of Mullapudivaru for the great ups and downs he encountered in his life. As you told my heart and eyes filled with tears and heaviness many a time. Your narration adds more flavours to the story telling technique. Namaskaramulu Meeku.
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊pp0pp0p0😊😊
Namaste andi inni manchivishayalu vini chala bhavodwegam pendant migilina lifelong edutivadiki sayan cheyatame dyeyam thanks u
Amazing narration sir.one gets goosebumps n becomes emotional.
Chaalaa bagundi sir 🙏
Journey of mullapudi Venkataraman very nice story tellering of Kiran prabha congratulations
Great person..
ఒక నటుడుకి జామీను ఉండి ఇళ్లు కోల్పోయిన మహానుభావుడు.అప్పడు బాపు గారి ఇంటిమేడపై నివాశం ఉన్నారు.
Dear Kiranprabha garu, your every talk show is excellent with so much research, it is big novel for everyone. Thank you very much for your talk show, and Koumudi Patrika. If possible please show their related photos for long memory. KVRao, Vizag
It's really interested and very good information about the real great personality,s
These talks not only full of information with human touch but can be useful to children about how to speak proper telugu.
+Sai Prasad Thank you.. Sai Prasad Garu...
+Kiran Prabha we need to thank you sir. It is as if we are sitting before a proficient Telugu Teacher. May be the entire collection of talks you have given can be considered as a good course material on 100 years of Telugu Cinema.
Sai Prasad I am honored Sai Prasad Garu..
Thank you for the compliments..
very very nice n good.Best narration ever heard
Ramakrishna gadepalli Thank you..!
very good man
Great work/research.
రమణగారు కుళ్లిపోయిన ఉల్లిపాయలకు కుళ్లిపాయలు అని నామకరణం చేశారు.
రేడియో అన్నయ్య గా పేరుపొందిన న్యాయ పతి రాఘవరావు గారి బాలానందం (70s లో)నాకు గుర్తుంది
Very good information and real story sir 👍
Nice video 👍👍👍
మహానుబావ మీరు చెప్పే విదానం కళ్ళకు కట్టినట్టుంది రామాయణం బారతం చదివినవారుకి ఎంత పుణ్యమో మీరు కూడా ధన్య జీవులు వెంకటరమణ గారి జీవిత చరిత నా ఇంకో పేరు వెంకటరమణ నా జీవుతం వోడుదుడుకులు కూడా సెం టు సేం
చాలా ధన్యవాదాలు
Aa hero krishnam Raju. Aayana vallane Ramana garu sarvaswam pogottukunnadu.
విషాదానికి కొందరంటే అమిత ప్రేమ.అందుకే కొందరి జీవితాన్ని.మలుపు తిప్పుతాయి.
balannaiah kaadhu radio annaiah akkaiah nenu kuda balanandham lo member ni . ADHIVAARAM MATHRAME KAADHU SANIVARAM MORNING KUDA PROGRAM VUNDEDHI
కిరణ్ గారు మీరు చేస్తున్న కృషికి మా ధన్యవాదాలు 🙏🙏
Greate Writer .
Kothi kommachi 3 bhaaghaalu hyderabad lo ekkada labhisthayo thelupagalaru. Namaskaram.
Excellent sir kothi kommachi 3 parts kuda cheppandi sir mee voice chala bagundhi
Dear Kiran Prabha Gaaru, Dr Mullapudi Venkata Ramana's mother is very very great person.
కిరణ్ ప్రభ గారు, గణపతి వ్రాసింది చిలకమర్తి లక్ష్మి నరసింహం గారు.. గమనించగలరు!
Great writer .
న్యాయ పతి దంపతులు వారి మేనళ్ళు మా పుట్టిన ఊరు నిడమర్రు వచ్చారు మా పుట్టింటివారు నిడమర్తి వారు
A great man mv ramana,,and his mother Sri kaumudi garu verymuch thankful to you
Kiran prabha gaaru meeru charitra lo nilichi potharu sinee.god may bless u
Good
🙏🙏🙏
నేను కోతికొమ్మచ్చి మూడు భాగాలు చదివాను మీ టాక్ షో మీ విశ్లేషణ వింటుంటే మళ్లీ చదివినట్టు అయింది
Amanofkindness
your kiranprabha talk show is like LORD SRIKRISHNA talk show to ARJUNA . Iam not camparing but I am feeling like that .
+RAMANA MURTY Puppala Thank you... Ramana Murthy Garu.. I am blessed with your compliments..
గణపతి రాసింది నండూరి సుబ్బారావు గారు కాదండీ, చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు. నండూరి గారు రేడియో నాటకం లో గణపతి వేషం వేశారు అంతే.
సర్, రమణ గారి గురించి బాగా చెప్పారు, బాపు గారి గురించి చేశారా, నాకు కన పడలేదు,ఉంటే కొంచెం లింక్ చెప్పండి.
PL inform your link to know your works
Kamakshamma was mu aunt. I never met Ramana
URKRAO San Diego, CA
Great story sir excellent Narrator , thank you so much 🙏 sir
.
బాపు ~ రమణలకు వందనం.
E prapamcham lo ento mandi medhayulu viseshamina pratibhavantulu atuvanti varilo mullaoudi venkataramanagaru okaru variki sirassu vanchi namaskaristunnanu omsai
chaala santoshanga undandi .....thank u n rajababu,chaayadevi,senior and junior sreranjani cheppandi
,,😑🙏🙏🙏
My Vilage is Chataparru..
Agreatmothernamaskarum
Great person having good knowledge
Great writer
PL inform kirana prabha talk show e mail d or u tube mail I'd to hear all your works.
Two more characters created by Mulllapudi are 'SEE GYANA PESOONAMBA & RENDU JADALA SEETA,"
Super sir..
కీ. శే . ముళ్ళపూడి వెంకట రమణ జీవిత విశేషాలు ... శ్రీ కిరణ్ ప్రభ గారి మాటల్లో .... వింటుంటే ... మనముందు "జిలేబీ చుట్టలు తిరుగుతుంటే "ఫ్లాష్ బాక్ " లోకి వెళ్ళిపోతాం ... పాత సినిమాల్లో "డ్రీం సీన్ " లాగా అన్న మాట ! ..... అరే ! అప్పుడే అయిపోయిందా ! అనిపిస్తుంది .....
+Srinivasa Murti Devulapalli Thank you.. Srinivasa Murthy Garu..
Very very thanks
Very thanks
కిరణ్ ప్రభ గారు
మీ టాక్ షోలు చాలా విన్నానండీ
వింటూఉంటే స్వయంగా కంటితో చూచినట్టుగా
ఉంటుంది. మీ వాయిస్ కంఛు కంఠం.
మీ టాక్ షోలు వింటూ రాత్రులు నిద్ర పోతున్నాను
ఈ మధ్యనే మీరు అంజలి గారు తో I Dream
లో ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాలు
మీ గురించి చాలా తెలుసుకున్నాను
We want your Email I'd to hear all your works or u tube address PL inform.
maku aaa kathalu on linelo dorukutaya
I I I. I I I I I I ihhkbn
న్యాయపతి లేక న్యాపతి?
న్యాపతి
Nyapathi