చాలా బాగుంది.... వివరణాత్మకం విశేషాద్భుతం...!! వేటూరి కలం జాలువార్చిన ప్రతి పదం అజరామర సాహితీలోకానికి పరమపదం....!!పదాలకు రత్నాకరం.....!! వందనం... అభివందనం...!!
మీరు చెప్తున్న ఈ మహానుభావులు ఏనక్షత్రాల లో పుట్టారో చెప్పండి ఆ నక్షత్రాలలో పుట్టిన దై వ O ( శివుడు ' రాముడు . కృష్ణుడు వగైరా ) గురించి చెప్పండి గురువు గారూ
స్వర్గం లో స్వరస్వతి దేవి వద్ద.. ఎన్నో శ్లోకాలు రచిస్తున్న వేటూరి సుందర రామ మూర్తి గారు మీ పాటలకు దాదా సాహెబ్ పాల్కె అవార్డు ఇవ్వాలి...కాని ఇవ్వలేదు ఎందుకంటే దాదా సాహెబ్ పాల్కె అవార్డు ఇచ్చే సభ్యులకు హిందీ పాటలు మాత్రమే అర్ధం అవుతాయి.. మన తెలుగు పాటలు అర్ధం కావు... ఇటువంటి చెత్త వ్యవస్థ ను క్షమించండి
పూర్తిగా వినకుండానే ఈ సందేశం పెడుతున్నాను చక్కటి వాయస్ తో విశ్లేషణ అదిరిపోతూ ఉంది🎉❤❤
చాల బావుంది. వేటూరివారి లేని లోటు తీర్చలేనిది.
పాటలు ఎన్నుకోవటంలో మీ కష్టం కనిపిస్తోంది.
ధన్యవాదాలు.
చాలా బాగుంది.... వివరణాత్మకం విశేషాద్భుతం...!! వేటూరి కలం జాలువార్చిన ప్రతి పదం అజరామర సాహితీలోకానికి పరమపదం....!!పదాలకు రత్నాకరం.....!! వందనం... అభివందనం...!!
చాలా బాగా కూర్చారు సర్ అభినందనలు
మరులన్నీ మనవి అన్న మనవి చేసుకున్నా… ఎంత గొప్ప పద ప్రయోగం 🙏
బహుశా వేటూరి సుందరరామమూర్తి గారిలాంటి కవీశ్వరులు పుట్టరేమో.వేటూరి గారికి జోహార్లు
మీ ఊరు చందవరమా?
అద్భుతంగా వర్ణించారు ... 🙏🙏🙏👏👏👏
వేటూరి గారికి పాదాభివందనాలు 🙏🌹🙏🌹🙏
గురువుగారు అజగవ గారు
మీ భాష చాబాగుంది
అచ్చ తెలుగు
జై తెలుగుతల్లి
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మీరు చెప్పే విధానానికి శతకోటి నమస్కారాలు సార్.
Mee swaram mee padajaalam rendition adhbutam andi
వేటూరి కి మీరు వేసే కోట్లు బరువైయ్యే ప్రమాదం వున్నది మిత్రమా 🙏🙏
నభూతో నభవిష్యత్🙏🙏🙏
వేటూరి గారి పాట పల్లెటూరు పైరు గాలి లో ఆట
రాజన్ గారు మీకు రాజీలేని ధన్యవాదాలు
చాలా సంతోషం సర్. మీకు వందనాలు, శ్రీ వేటూరికి వేల,వేల వందనాలు.
అద్భుతం గురూజీ మీరు చెప్పిన విధానం 🌹🌹💐💐🙏
మీరు చెప్తున్న ఈ మహానుభావులు ఏనక్షత్రాల లో పుట్టారో చెప్పండి ఆ నక్షత్రాలలో పుట్టిన దై వ O ( శివుడు ' రాముడు . కృష్ణుడు వగైరా ) గురించి చెప్పండి గురువు గారూ
వేటూరిగారు రాసిన పాట శక్తి సినిమాలో "వయస్సునామీ"ప్రయోగం ఎంత చక్కగా ఉంటుందో!
S
'Shati' kadhu 'kantri' movie
Veturi gaariki naa Abhinandanalu💐💐💐
వేటురి వారి పాటలో లయ ఎక్కువ ఇంతవరకు వచ్చిన సినీకవుల అందరికన్నా
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు గురించి వివరించండి 🙏🙏
👌🏻👌🏻👌🏻super sir, anniah chiru gaari ki guruvu garu super paatalu raasaru....
great, presentation chala bagundi.
స్వర్గం లో స్వరస్వతి దేవి వద్ద.. ఎన్నో శ్లోకాలు రచిస్తున్న వేటూరి సుందర రామ మూర్తి గారు మీ పాటలకు దాదా సాహెబ్ పాల్కె అవార్డు ఇవ్వాలి...కాని ఇవ్వలేదు ఎందుకంటే దాదా సాహెబ్ పాల్కె అవార్డు ఇచ్చే సభ్యులకు హిందీ పాటలు మాత్రమే అర్ధం అవుతాయి.. మన తెలుగు పాటలు అర్ధం కావు... ఇటువంటి చెత్త వ్యవస్థ ను క్షమించండి
Adbhutham guruvugaru
మీ వివరణచాలాబాగుంది. యెన్నో కొత్తపేటలా గురించి చాలా బాగా తెలియ జేశారు😊
Great effort sir ..
తెలుగు సినీ సాహిత్యం లో వివిధ కవులు చేసిన అలంకార విన్యాసాల మీద ఒక వీడియో చేయండి గురువు గారు🙏🙏🙏
చాలా బాగా చెప్పారు
బాగుంది
adbhutam
Adbhutaha...!!!! ❤❤❤
Thank you raajan garu
Sir, namasthe, your vedios on Telugu Literature is superb, marvelous and excellent.
Me padhalaku 🙏🙏🙏
Nice 👍
Hats off to you sir
Super
Super sir
అద్భుతః.
Good video
భళా భళా భళా
Excellent lyricsist
Sir please upload next kassi majili story
బొంబాయి movie loo paatalu kuda ఒకసారి cheppandi
Adbhutham
mi chanel sinema patala gurinchinavi veyandi
Super sir
Part 2 cheyagalaru
వేటూరి... నాటూరి
Siva siva sankara Bakta va sankara pata eenatiki bhakti Graham
Srungara geetalu Dasa haktigeetalaku address Vaturi variki ma sangita nivali
👌
అద్భుతమైన వర్ణన
చక్కటి పాండిత్యం
మనసుదోచే సుస్వరం...... ..
.
భలే చెప్పారండి....
సంసారం ఒక చదరంగం పాట గురించి చెప్పండి
Nice sir
Challan goppa Kavi veaturi
👏👏👏
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏
Veturi garu lyrics grandhalayam
అబ్బబ్బ ఏ మివర్ణించారండీ తెలుగుసినీగీతాసుందరిని అబ్బబ్బా ఏమిపరిచయమండీఆవిడగురించి అయినా ఇంతటిసాహిత్యసౌందర్యంఉందామీవాక్ఇటిలో
🙏🙏🙏👏👏👏
👣🙏
❤
కంటిలో నలతనై నలిగిపోదామానుకున్నా
కాదు రాపిడికి వెలుగై ప్రకాశీoచమంటున్నారు
Adhi rasina nikunuvve sati rajannuuu
సీతారామ శాస్త్రి గారి విశిష్టత కూడా వర్ణించండి
30/07/2024
😂
🙏🙏🙏
🙏🙏🙏