Mahasena Rajesh: "నాకు టీడీపీ టికెట్ వెనక్కు వెళ్లిపోవడానికి కారణం నేనే... ఎందుకంటే" | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 เม.ย. 2024
  • మహాసేన సంస్థ ద్వారా సోషల్ మీడియాలో దళితుల హక్కులపై మాట్లాడుతూ పాపులర్ అయిన మహాసేన రాజేష్ రాజకీయాల వైపు ఎందుకు వెళ్లారు. ఈ ఎన్నికల్లో టికెట్ చేజారడంపై ఆయన ఏం చెప్పారు. తనపై వచ్చిన విమర్శలకు ఆయన ఏం సమాధానం ఇచ్చారు.
    #MahasenaRajesh #2024Elections #AndhraPradesh #Politics
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 909

  • @Arrachinthala
    @Arrachinthala หลายเดือนก่อน +91

    Yes ఇతను మోసగాడు ముందు నేను కూడా ఇతన్నే ఫాలో అయ్యేవాణ్ణి కానీ విడి వ్యవహారం అర్ధం అయ్యంది నమ్మక్కండి ఇతన్ని.. ❔ జై భీమ్... ✊

    • @Ssrao-wl6cj
      @Ssrao-wl6cj หลายเดือนก่อน

      Rajesh matatiru body structute ardham avuthumdhi mosagadu nayavamchakudu cheater ani

  • @ravikamal9
    @ravikamal9 หลายเดือนก่อน +61

    కాపు అమ్మాయిలకు లేపుకు వస్తే ఎంత ఇస్తారు రాజేష్ గారు.. మరి బాపన పిల్లలకు లేపకు వస్తే మాకు సపోర్టుగా ఉంటారు కదా ఇలాంటి ఎదవ పనులు చేయడానికి నీకు ఎమ్మెల్యే సీటు కావాలి కదరా రాస్కెల్

    • @suryayamala836
      @suryayamala836 หลายเดือนก่อน +6

      Baga cheppaaru

    • @narasimharaoadabala5049
      @narasimharaoadabala5049 หลายเดือนก่อน +9

      మంచి పాయింట్ అడిగావు నాయనా

  • @bssp815
    @bssp815 หลายเดือนก่อน +188

    దళితుడు అన్న పేరుతో... అస్తవ్యస్తంగా వ్యవహారాలు నడిపిన... స్వార్ధ అవకాశవాది.

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 หลายเดือนก่อน +206

    విడిని నమ్మకండి ఎప్పటికైనా ప్రమాదం ఎవర్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచండి

    • @villans9879
      @villans9879 หลายเดือนก่อน +9

      Yes Tdp & Ycp idaru jagrtha ga undali .. ilanti valani join chpinchukokadu

    • @prasadspubggaming6222
      @prasadspubggaming6222 หลายเดือนก่อน +10

      Arey entra meru. Nenu settibalija caste . Ikkada kulam , matalanu kadu nijanijalanu chudandi. Nenu Hinduvune. Andaru kalasiundali. Kulam vivaksha Mata vivaskhalu pettukunte mana bratukulu eppudu maravu

    • @venkatakameswararaomukkama1279
      @venkatakameswararaomukkama1279 หลายเดือนก่อน

      Nee bonda raa nee bonda....

    • @narasimharaoadabala5049
      @narasimharaoadabala5049 หลายเดือนก่อน

      @@prasadspubggaming6222 నిజమే కుల వివక్ష మత వివక్షత ఉండకూడదు అని నేను ఒకప్పుడు గోప్ప విన్నాను చెప్పాను కానీ 23 సంవత్సరాల వయస్సు లో పెళ్ళి చేసుకోని జీవితంలో ఏదో సాధించాలనే తపనతో వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టి ఎదో సాధించాలి అని విళ్ళాను నమ్మి వ్యవసాయం చెసుకుంటే వీళ్ళు నన్ను వెన్ను పోటు పోడిచిన విధానం మీకు తెలియదు నా కన్నా తండ్రి ముందు చెప్పులు తీసి చేతులు కట్టుకుని నిలబడిన వీళ్ళు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు చట్టాలు అండ చూసుకుని నా తండ్రిని కన్నీళ్ళు పెట్టించినప్పుడు నా గుండె ఎంత బరువు ఎక్కిందో మీకు తెలియదు బహూశా ఇవి అన్ని మీకు నా వ్యక్తి గతం కావోచ్చు నాకు నా తండ్రికి అన్యాయం చేసింది అందరు కాకపోయినా కోందరే అయి ఉండవచ్చు కానీ వ్యవస్థా ఇలా మారడానికి క్రమశిక్షణ పద్దతి అర్హత ఇవి ఏమీ లేకుండా కేవలం కులం పేరుతో వంద మార్కులు వచ్చిన వాడికి సాధారణ పదవి కేవలం నాలభై మార్కులు వచ్చిన వాడికి ఆఫిసర్ పదవి ఇవ్వడం ఏమిటీ? ప్రజాస్వామ్యంలో అందరు సమానమే అయినప్పుడు ప్రజా అభిప్రాయం తీసుకోకుండా ఒక వర్గం ఓట్లు కోసం కోనసీమ జిల్లా పేరు మార్పు ఎందుకు చేశారు. విద్య కోందరికే కాదు అందరికి ఉండాలి అనే ఈ వ్యవస్థ నేను చదవలేను అని ఫేల్ అయ్యో వాడికి పాస్ మార్కులు వేసి పై తరగతులకు పంపించి ఇంటర్ లో ఇంత సాధించాడు వెనుకబడిన తరగతులకు చెందిన వాడు గంజి నీళ్ళతో బ్రతికిన మారుమూల వాడు అని డాక్టర్ సిట్లు ఇంజనీరింగ్ కాలేజీ సిట్లు రెట్లు పెంచి కోట్లాల్లో డబ్బులు ఎందుకు మన దగ్గర గుంజుతున్నారు ఒకప్పుడు భారతదేశంలో వ్యవసాయం మనుషులుతోనే చేయించే వారు మరి ఉపాధి హామీ పథకం వచ్చిన తర్వాత భారత దేశంలో ఎన్ని కంపినీలు ఎన్ని రకాలు యంత్ర పరికరాలు వచ్చాయో మీకు తెలుసా పోయి 2004 లో గుగుల్ సర్చ్ చెయ్యండి 2004లో మగవాడు కూలీ 50 రూపాయాలు ఆడవాళ్ళు కూలీ 20 రూపాయలు మరి ఇప్పుడు కూలీ ఎంతో తెలుసుకో ఒకప్పుడు భారతదేశంలో వ్యవసాయం చేస్తే మిగులు మరి ఇప్పుడు అప్పులు ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో పండించే రైతు బియమ్. డబ్ల్యూ కార్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ లు కూలీలుగా మారుతారు తెలుసుకోండి నాయనా నీ వయసు నాకు తెలియదు కానీ జీవితంలో నీ మనసుకు నచ్చిన పని జరుగక అందుకు కారణం వీళ్ళే అని తెలిసాక నీ విప్లవ నీతి కబుర్లు నీ కంటిలో నుండి కారే నీటి చుక్కలు మాదిరి నేలమీద పడతాయి అప్పుడే నీకే అర్థం అవుతుంది అ రోజు నీవు కామెంట్ పెట్టు నీవు ఇతరుల మీద ఆధారపడకుండా ఎలా బ్రతకాలో నీకు నేను చెబుతాను నీ దగ్గర ఉన్న బడ్జెట్ లోనే ఇకా చివరి మాట వాళ్ళ మీద నీవు జాలిపడినంత సేపు అన్ని నీ చేతిలో ఉన్నట్లు ఉంటాయి కానీ నువ్వు వాళ్ళాను సహాయం అడిగినప్పుడు నీ కంట్లో కన్నీరు మాత్రమే ఉంటుంది ఇది నీవు బాగా గుర్తు పెట్టుకో

    • @KishoreKrishna-cm6yo
      @KishoreKrishna-cm6yo หลายเดือนก่อน +3

      @@prasadspubggaming6222 😂correct bro,

  • @tarakp8714
    @tarakp8714 หลายเดือนก่อน +29

    ఏదైనా నీ నోరు మూతపడింది నీకు నిజాయితీగా వ్యవరించలేదు నీ వివాదాస్పద వ్యాఖ్యలు వలన అన్ని వర్గాలు నిన్ను వెతిరేకించారు అది నీ పరిస్థితి ఇప్పుడు అయిన వళ్లు దగ్గర పెట్టుకొని ఉండాలి

  • @shalemraju.meduri9250
    @shalemraju.meduri9250 หลายเดือนก่อน +81

    నోరు మంచిదైతే ఊరు
    మంచిదవ్వుద్ది. ఈ సూత్రం రాజకీయాలకు వర్తిస్తుంది

    • @balususatyanarayana4542
      @balususatyanarayana4542 หลายเดือนก่อน +2

      ఔనా సైకో నోరు ఇంపుగా ఉందా 😂

    • @akhilcybercafe2078
      @akhilcybercafe2078 หลายเดือนก่อน

      nizame...mahasenaki ippudu aindi..RRR ki...june tarvata avutundi...anthe theda

  • @vedarajuv7376
    @vedarajuv7376 หลายเดือนก่อน +38

    అభిప్రాయం మారలేదు మదం అణిగింది

    • @codevial9487
      @codevial9487 หลายเดือนก่อน

      maaku natakalu chestundu anpistundi andi

    • @arao2038
      @arao2038 หลายเดือนก่อน

      కాపు అమ్మాయిలకు లేపుకు వస్తే ఎంత ఇస్తారు రాజేష్ గారు.. మరి బాపన పిల్లలకు లేపకు వస్తే మాకు సపోర్టుగా ఉంటారు కదా ఇలాంటి ఎదవ పనులు చేయడానికి నీకు ఎమ్మెల్యే సీటు కావాలి కదరా రాస్కెల్

  • @dnrnookaraju9588
    @dnrnookaraju9588 หลายเดือนก่อน +79

    సోదర సాటి దళితుడిగా చెప్తున్నా.. ఎప్పుడు ఒక కులాన్నో, ఒక మతాన్నో అడ్డం పెట్టుకుని విద్వేషాలు రెచ్చగొట్టి ఎదగాలనుకుంటే అది ఎప్పటికి సాధ్యం కాదు...

  • @kiranhindu
    @kiranhindu หลายเดือนก่อน +57

    ఫస్ట్ రౌడీ తరువాత జై భీమ్ తరువాత జగ్గు భాయ్ తరువాత పవన్కళ్యాణ్ గారు తరువాత టీడీపీ
    ఆసలు విషయం ఏమిటంటే క్రిస్టియన్ అని చెప్పడు మళ్ళీ దళితుడు అంటాడు అర్థం అయ్యిందా మీకు 🙏

    • @nagaprathyush
      @nagaprathyush หลายเดือนก่อน

      AP lo ilaa Xian musugu lo unna pseudo-dalits chala unnaaru bro.

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 หลายเดือนก่อน

      అవును

  • @sriperumbudurusuribabu8174
    @sriperumbudurusuribabu8174 หลายเดือนก่อน +38

    మతం గురించి మాట్లాడే అర్హత వీడికి ఎక్కడుంది

  • @kramachandrareddy4425
    @kramachandrareddy4425 หลายเดือนก่อน +37

    వీడు కరెక్ట్ మనిషి కాదు

  • @SUKESH-nm6qk
    @SUKESH-nm6qk หลายเดือนก่อน +36

    నువ్వు ఊసర వెళ్లి లాంటోడివి ఎప్పుడు మారుతునే ఉంటావు

  • @sanjayrakul5163
    @sanjayrakul5163 หลายเดือนก่อน +105

    అవును నువ్వు యాంటీ హిందు అందుకే నీకు టికెట్ ఇవ్వలేదు

    • @srinumathi3966
      @srinumathi3966 หลายเดือนก่อน +4

      s, it is true

    • @ravibandikalla7943
      @ravibandikalla7943 หลายเดือนก่อน +2

      Veedu cheppevanni lies. Nammakandi.dalitulaku,pedalaku, minorites ki irrespective of caste,Jagan is helping.veedu Chandrababu plan lo vyakti.

    • @venkateshpulapa2863
      @venkateshpulapa2863 หลายเดือนก่อน +2

      Nijam

  • @VISAKHAPATNAM777
    @VISAKHAPATNAM777 หลายเดือนก่อน +111

    వాడే నేను ఒక క్రిష్టియన్ అని చెపుతున్నాడు అపుడు దళిత హిందువులు కు సంబంధించిన టికెట్ వాడికి ఎందుకు ఇచ్చారు జనం తిరగబడి దళిత హిందువులు కు వచ్చేలా చేసినందుకు ధన్యవాదాలు

    • @dadimahesh
      @dadimahesh หลายเดือนก่อน +3

      true..

    • @ramakrishna3203
      @ramakrishna3203 หลายเดือนก่อน +3

      Sc లు 95%క్రిస్టియన్స్. కానీ వాళ్ళు స్వార్థం కోసం వ్యక్తి గత లాభం కోసం క్రిస్టియన్ అని చెప్పుకోరు. రాజేష్ నిజాయితీ పరుడు కాబట్టి క్రిస్టియన్ అని చెబుతున్నాడు. జనం రాజేష్ కి సీట్ రాకుండా చేస్తే రాజేష్ కి వచ్చిన నష్టం లేదు. కానీ రామ తీర్థ, రధం, కాలినపుడు హిందూ మాట్లాడలేదు. కాకినాడ, మూల పేట లో బ్రాహ్మణ లు ను తన్ని నప్పుడు ఎక్కడ ఉన్నారు హిందువులు.

    • @prasa4057
      @prasa4057 หลายเดือนก่อน +2

      Veedu yekkadunna tharimi tharimi ,kottandi ,voorlo vuntaniki veelu ledhu🎉

    • @viplavib2181
      @viplavib2181 หลายเดือนก่อน +3

      90% percentage dalitha politicians Christians gane brathukuthu, mabhya pedutbunnaaru, veelaithe vaallani kuda aapandi

    • @ramakrishna3203
      @ramakrishna3203 หลายเดือนก่อน

      @@prasa4057 వైసీపీ వాళ్ళు ని చర్చి లో ప్రచారం చేయకుండా ఆపాలి. క్రిస్టియన్స్ కి ఓటు తొలగించాలి.

  • @davidmallela5798
    @davidmallela5798 หลายเดือนก่อน +287

    నెంబర్ వన్ పనికిమాలిన వ్యక్తిగా

    • @muneshbabusornala8172
      @muneshbabusornala8172 หลายเดือนก่อน

      అసలు నువ్వు పుటడమే భూమి కి బారం.

    • @Satya88996
      @Satya88996 หลายเดือนก่อน +5

      Mana ulligadda cm😂

    • @peace3095
      @peace3095 หลายเดือนก่อน

      ​@@Satya88996😂😂

    • @dasaradhd4910
      @dasaradhd4910 หลายเดือนก่อน

      ఇలాంటివాడిని,2018 లో జగన్ హైదరాబాద్ తన ఇంటికి పిలిపించుకుని కండువా వేసి,వైసీపీ పార్టీ లోనికి తీసుకుని,రాష్ట్రం అంతటా ప్రచారం చేయించుకుని దళిత ఓట్లు ఎలా దండుకున్నాడు జగన్?

    • @dasaradhd4910
      @dasaradhd4910 หลายเดือนก่อน +5

      నిన్ను ఏ ఛానల్ అయినా వచ్చి ఇంటర్వ్యూ చేసిందా? నీ లైఫ్ లో అది జరుగుతుందా, నీ లైఫ్ కామెంట్స్ పెట్టాడానికి మాత్రమే?బీబీసీ అనే పెద్ద ఛానల్ అతన్ని ఇంటర్వ్యూ చేసింది.అందువల్ల నువ్వా, రాజేషా, ఎవరు పనికిమాలినవాళ్ళు? ఎవడైనా,పైకి వస్తే,కొంతమందికి , ఏ కారణం లేకపోయినా ఈర్ష,ఏడుపు. నీ లైఫ్ లో జగన్ ను అతి సమీపం లో చూడగలవా? రాజేష్ ను తన ఇంటికి పిలిచి,కండువా కప్పాడు జగన్. .అదీ రాజేష్ కెపాసిటీ.

  • @NK-ur8nv
    @NK-ur8nv หลายเดือนก่อน +29

    దళితులు గురించి మీ పార్టీ వర్ల రామయ్య ఏమి అన్నాడో రెండు సార్లు ఇనండి

  • @ViralBeatsOfficial
    @ViralBeatsOfficial หลายเดือนก่อน +155

    వైసీపీ బీజేపీ కు వ్యతిరేకంగా లేదని అర్థం అయ్యి బయటకు వచ్చాను అన్నారు మరి అదే బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎలా ముందుకు వెళుతున్నారు.

    • @Pharma-chronicles
      @Pharma-chronicles หลายเดือนก่อน

      @3:41 😂 అరేయ్ పోరంబోకు అదే చెప్పాడు 2014 -19 లో దళితులు కి ఏమి ఇబ్బంది కలగలేదు కానీ 2019 -24 డాక్టర్ సుధాకర్ నీ గుండు చేయించటం , పిఠాపురంలో దళిత రైతు భూమి లాక్కుంటే ఆత్మ హత్య చేసుకున్నాడు ,వైసీపీ mlc దళితుడిని హత్య చేసి హోమ్ డెలివరీ చేశారు 😂 ముండా ఏం విన్నావు రా

    • @Pharma-chronicles
      @Pharma-chronicles หลายเดือนก่อน +18

      @3:41 😂 అదే కదా రా చెప్పాడు , పొత్తులో వున్నా 2014 - 19 లో దళితులు ఏం ఇబ్బంది లేకుండా వున్నారు కానీ 2019 -24 డా. సుధాకర్ (దళితుడు )కి రోడ్ మీద గుండు చేయించి కొట్టారు ,వైసీపీ MLC దళితుడిని చంపి హోమ్ డెలివరీ చేశారు, పిఠాపురంలో దళిత రైతు భూమి లాక్కొని ఆ దలితుని ఆత్మ హత్య కి కారణం అయ్యారు 😂 ఇలా ఎన్ని చెప్పాడు చెవిలో సాక్షి వాడి మైక్ పెట్టుకున్నావు

    • @ViralBeatsOfficial
      @ViralBeatsOfficial หลายเดือนก่อน

      @@Pharma-chronicles అదే కారణం ఐతే ఇంకెందుకు బీజేపీ ని బూచి గా చూపించటం. సిఏఏ కు అనుకూలంగా ఓటు వేయటంతోనే బయటకు వచ్చాను అని సొల్లు ఎందుకు. మత కుల విద్వేషాలు రెచ్చగొట్టి ఎగిరాడు. జైలు కు పోకుండా ఉండాలంటే ఏదొక పార్టీ బూట్లు నాకలి. ఇతనికి రాజకీయ అండ కావాలి. పార్టీలకు ఇతని ఫాలోయింగ్ కావాలి. మీలాంటి బుర్ర తక్కువ ఎదవలు వారి సొల్లు వింటూ ఉండండి

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 หลายเดือนก่อน

      శవాలు పై పేలాలు ఎరుకు తినాలి అంటే అది సేన అబే ఇతనికే చెల్లుతుంది ఇక నరమేధాల శృశ్టీ కర్త నారా పక్కలోకి పోయి సంక నాకుతున్నాడు ఈ కులమను మతో న్మది ఓ మనువాదిఇంకో మనువాది కుట్రకు బలి కాక తప్పదు ఇది చరిత్ర

    • @Hramz
      @Hramz หลายเดือนก่อน

      ​@@Pharma-chroniclesమరి ఇదే తెలుగుదేశం నాయకులే కదా చుండూరు sc హత్యలు చేసింది

  • @bdr4669
    @bdr4669 หลายเดือนก่อน +10

    👉🏽.నీ అభిప్రాయం 1000 సార్లు కూడ మారుతుంది,
    అయినా నువ్వెంత నాటకాలాడినా ప్రజలకు నువ్వేంటనేది తెలుసులే..😏

  • @eshagoldskm1309
    @eshagoldskm1309 หลายเดือนก่อน +31

    పులి తోలు కప్పుకున్న నక్క

  • @BJRvlogger
    @BJRvlogger หลายเดือนก่อน +77

    మాల మాదిగలు కు అన్యాయం చేసిండు కాబట్టి టికెట్ లాక్కున్నారు సార్ 👍👌

    • @Khaan-Saaheb
      @Khaan-Saaheb หลายเดือนก่อน

      మడ్డేంగాదూ…

    • @jayakiran5237
      @jayakiran5237 หลายเดือนก่อน +8

      మాల మాదిగలకు అన్యాయంచేసింది వీడు వీడికి టికెట్ఇస్తానన్న వాడు కూడా ద్రోహే తెలిసుకోండి

  • @ayodhyayodha9445
    @ayodhyayodha9445 หลายเดือนก่อน +67

    స్థిరత్వం లేని ఈయన అభిప్రాయాలతో ఎవ్వరికీ అవసరం లేదు .........ఇది కూడా ఒక ఇంటర్వ్యూనా....

    • @peace3095
      @peace3095 หลายเดือนก่อน +1

      Enduku ledu.. emanna ane mundu alochichi anu. Lekunte Close cheskoni kurcho

    • @kummariraghuramudu5687
      @kummariraghuramudu5687 หลายเดือนก่อน +1

      tdp scripted interview idhi .....ardha avvatledhaa.... vadu intha coveringa adhi hindhu matham gurinchi matladadu ante ardham kavatledha, nijaniki intha loyal ga alochinchadam hindhus loni konthamandhi updated persons ke untundhi ledha votlu kosam vemparlade konthamandhi leaders ke untundhi, idhantha yemiledhu yelagina seat next time sampadhinchali, nilabettukovali ante ila mabyapettalani janaalu malli attract ayye reethilo script chadhivincharu anchor with rajesh idharu kuda.....

    • @Nath_sam_f23
      @Nath_sam_f23 หลายเดือนก่อน +1

      BBC పరాయి క్రిస్టియన్ దేశపు ఒక న్యూస్ చానల్. యాంటీ మోడీ యాంటి హిందూ ని సపోర్ట్ చేసే ఛానల్. ఇక్కడ రెండూ మ్యాచ్ అయ్యాయి. అందుకే ఏ అవకాశం వచ్చినా, చిన్నోళ్ళతో అయినా ఇలాంటి ఇంటర్వ్యూ లు చేసి జనాల మీద రుద్దుతారు.

    • @ayodhyayodha9445
      @ayodhyayodha9445 หลายเดือนก่อน

      @@Nath_sam_f23
      ఈ ఇంటర్వ్యూకి క్రిస్టియన్లకి ఎమీ సంబంధమే లేదు......డబ్బులు ఇచ్చి చేయించుకున్న ఇంటర్వ్యూ ఇది.....లేక పోతే బిబిసికి లోకంలో ఎవ్వరూ దొరక లేదా ఇంటర్వ్యూకి...

    • @ayodhyayodha9445
      @ayodhyayodha9445 หลายเดือนก่อน +1

      @@peace3095 లోకం అంతా చూసేటప్పుడు నీ కళ్ళు బుర్ర మొత్తం దొబ్బినట్లునయ్యి ......అంతా కష్టంగా ఉందంటే నీయి అన్ని పగిలిపోయి తెరుచుకున్నట్లున్నవి ...... నీదొక fake profile అని బాగా తెలుస్తుంది.......దళితులను ఆత్మ గౌరవం తాకట్టు పెట్టేవాళ్ళతో ఎమీ అవసరమే లేదు.....

  • @karthikrigvedam8062
    @karthikrigvedam8062 หลายเดือนก่อน +32

    థూ వీడ్ని కూడా ఇంటర్వ్యూ చేశవంటే bbc
    నీ స్థాయి అర్థమైంది

    • @renangivenu125
      @renangivenu125 หลายเดือนก่อน

      BBC not maintain standard,
      But, it's surviving
      Like this beginning video's

  • @Renusri12
    @Renusri12 หลายเดือนก่อน +10

    ద్వేషపూరిత వ్యక్తిత్వం

  • @chiranjeevig3271
    @chiranjeevig3271 หลายเดือนก่อน +21

    Sc క్రిస్టియన్ ఏంట్రా??

    • @suryayamala836
      @suryayamala836 หลายเดือนก่อน +2

      😂😂

    • @pasupathys
      @pasupathys หลายเดือนก่อน +3

      certificate lo hindu

  • @KiranKumarbvrm
    @KiranKumarbvrm หลายเดือนก่อน +213

    ఇతను పచ్చి అవకాశవాది,స్వార్థపరుడు

    • @Khaan-Saaheb
      @Khaan-Saaheb หลายเดือนก่อน +7

      యేనుగులు వెంటబడితే పరిగెత్తుతా పరిగెత్తుతా చీమొకటి అడ్డంగా నుంచోనుందని బాధపడుతుంటాడంట నీ లాంటోడు😅

    • @marutinaresh8191
      @marutinaresh8191 หลายเดือนก่อน +3

      స్వార్థం ఎవరికి లేదు 😊😊😊😊

    • @srinivasaraochagarlamudi7871
      @srinivasaraochagarlamudi7871 หลายเดือนก่อน +5

      JAI BHEEM, BADUGULA KOSAM PORADUTHUNNA NAYAKUDU, MATHANNI VADHILI PRAJASWAMYA VYAVASTHALOKI VACCHADU. mask doctor ni champinappudu meru yem chesthunnaru.?

    • @srinivasaraochagarlamudi7871
      @srinivasaraochagarlamudi7871 หลายเดือนก่อน +2

      JAI BHEEM, BADUGULA KOSAM PORADUTHUNNA NAYAKUDU, MATHANNI VADHILI PRAJASWAMYA VYAVASTHALOKI VACCHADU. mask doctor ni champinappudu meru yem chesthunnaru.?

    • @muneshbabusornala8172
      @muneshbabusornala8172 หลายเดือนก่อน

      ​@@srinivasaraochagarlamudi7871వాడు అంతే బ్రదర్ వాళ్ళు ఏం పీకలేరు గానీ, ఏమైనా చేసేవాలకి ఇట్లాంటోల్లు అడ్డు పడడం మామూలే, అట్లంటోలు ఈ భూమి పైన ఉండడం ఎంతో భారం

  • @surekhadandu6793
    @surekhadandu6793 หลายเดือนก่อน +16

    మొత్తానికి గుడ్డిగా నమ్మేసి పని చేస్తావన్న మాట. సమాజం నీ అంత ఎత్తుకు ఎదగలేదు అంటావు😂😂😂

  • @parvateeshamghandikota5554
    @parvateeshamghandikota5554 หลายเดือนก่อน +9

    పరస్పర విరుద్ధంగా మాట్లాడుతున్నాడు

  • @anjiuppalapati6769
    @anjiuppalapati6769 หลายเดือนก่อน +13

    నిన్ను చూస్తే జాలి బ్రదర్....మాట స్ట్రాంగ్.. పని waste

  • @muthyalanaidu3543
    @muthyalanaidu3543 หลายเดือนก่อน +7

    ఎవరు నీ మీద క్రియేషన్ లేదు,నువ్వు నూతులో కప్ప లాంటి వాడివి ,నువ్వు ఇంకా తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి

  • @jagadeshisvi1191
    @jagadeshisvi1191 หลายเดือนก่อน +6

    ఎవరి బిడ్డలు వారికి ప్రేమ ఉంటుంది.. ఇలా కులాల మీద పడి ఏడిస్తే ఎప్పటికైనా తప్పదు .. మనవుల్లా ఆలోచించండి... సమ సమాజం ఎప్పుడో వచ్చింది.. దాటి పోయి దాని ముసుగులో రౌడీ గుండాల సమాజం వచ్చింది... మానవుల లా.. ఉండండ్రాబాబు...

  • @muthyalanaidu3543
    @muthyalanaidu3543 หลายเดือนก่อน +7

    షార్ట్ టర్మ్ లో వచ్చిన లీడర్ కన్నా, నీ షార్ట్ టెంపర్ నీకు వీణాసనము అయ్యింది అని గుర్తుంచుకో తమ్ముడు

  • @satishk7406
    @satishk7406 หลายเดือนก่อน +15

    క్రిస్టియన్ గా మారినంక దళితుడు అవ్వడు.

  • @YelchuriPrasad-nd4ec
    @YelchuriPrasad-nd4ec หลายเดือนก่อน +8

    నీలో ఈ మార్పు ఎందుకు వచ్చిందంటే కింద దిగింది రాడ్డు

  • @stephenseelam8737
    @stephenseelam8737 หลายเดือนก่อน +7

    అమరావతి ఎస్సీ భూములు ఎవరు లాక్కున్నారు

  • @KbPrasadRayal
    @KbPrasadRayal หลายเดือนก่อน +30

    ఇతనిలో మార్పు రాదు
    ఇతను పక్క హిందూ వ్యతిరేకి
    ఇతనిని ఎవరు నమ్మద్దు

    • @jayakiran5237
      @jayakiran5237 หลายเดือนก่อน

      ఇతనిలో మార్పు రాదు చంద్రబాబులోను మార్పు రాదు ఇద్దరు వెన్నుపోటుదారులు

    • @kiranbabusannapu1385
      @kiranbabusannapu1385 หลายเดือนก่อน +1

      Avuna

    • @venkateshpulapa2863
      @venkateshpulapa2863 หลายเดือนก่อน

      Nijam

  • @ramachandrasreeram3497
    @ramachandrasreeram3497 หลายเดือนก่อน +6

    BBC ఏంటి ఇలా దిగజారిపోయింది ఆఫ్ట్రాల్,నాప్కిన్,చీటర్, షీటర్ తో ఇంటర్వ్యూ నా..?

  • @venkataramanachelli4720
    @venkataramanachelli4720 หลายเดือนก่อน +6

    BBC news కు తగిన న్యూస్ కాదు

  • @ponukusekhar7800
    @ponukusekhar7800 หลายเดือนก่อน +8

    మీరు టికెట్ వెనక్కి వెళ్లిపోవడానికి జగన్ కారణం అన్నారు కదా. బీజేపీ సంకలో టీడీపీ, జనసేన ఉన్నారు కదా. డబ్బుకోసం ఇదంతా

  • @balreddy7161
    @balreddy7161 หลายเดือนก่อน +9

    నీలో న్యాయం వుంటే ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలువవచ్చు , పార్టీలు టిక్కెట్లు ఎందుకు బ్రో .

    • @pasupathys
      @pasupathys หลายเดือนก่อน +2

      don't call him bro he will ask property of your grand parents.. that's his charecter 😂😂😂😂

    • @balreddy7161
      @balreddy7161 23 วันที่ผ่านมา

      Well said 😂

  • @Reactions4actions
    @Reactions4actions หลายเดือนก่อน +10

    ఒరేయ్ నువ్వు నీ బ్రతుకు

  • @srcreativemaster
    @srcreativemaster หลายเดือนก่อน +5

    నువ్వు చెప్పే మాటలు బట్టి చూస్తే నువ్వు రంగులు మార్చే ఊసరవెల్లి వి అన్నమాట

  • @maheshbalivada5369
    @maheshbalivada5369 หลายเดือนก่อน +62

    కులం మతం ను నిజంగా మీరు దాటగలిగితే మీరు ఉన్నత స్థాయికి తప్పక చేరు తారు

  • @ex-hinduiamazad143
    @ex-hinduiamazad143 หลายเดือนก่อน +16

    రాజకీయ నాయకులు మతానికి కాదు మద్దతు ఇచ్చేది మనుషుల అవసరలకు....

  • @Filmymojiboy6305
    @Filmymojiboy6305 หลายเดือนก่อน +6

    వీడు ఓ అవకాశవాది వీడినోరు మోరి రెండు ఒకటే

  • @ksivaramaprasad9819
    @ksivaramaprasad9819 หลายเดือนก่อน +5

    Waste fellow, he believing Hyna.

  • @nwesgk
    @nwesgk หลายเดือนก่อน +38

    రాజేష్ కచ్చితంగా నువ్వు మనిషిగానే మాట్లాడు..
    మనిషికి ఉండాల్సిన లక్షణాలు ఇవే.
    చాలా చక్కగా చెప్పారు అందరూ ఆచరించాల్సినవి ఇవి..

  • @Pdbh22
    @Pdbh22 หลายเดือนก่อน +12

    వినేవాడు వెర్రీపువ్వు అయితే
    నేనే ఇపుడు ఉన్న రాజకీయనాయకులు అందరికి బొడ్డు కోసి పేరు పెట్టను అని చెప్తారు
    నువ్వు చెప్పింది నిజమే, జనాలు చాలా మంది చదువుకున్నారు అందుకే నిన్ను వద్దు అని రాస్తారోకోలు చేశారు..

  • @Maheswara3468
    @Maheswara3468 หลายเดือนก่อน +4

    జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీల పట్ల మైనారిటీల పట్ల బీసీల పట్ల పేదవారిపట్ల మంచి ఆలోచనతోనే వ్యవహరిస్తున్నారు అలానే తన పరిధిలో కొన్ని సందర్భాల్లో తన పరిధిలో లేనటువంటి కొన్ని పరిస్థితులను జరిగిపోతా ఉంటాయి వాటిని ఆయన ప్రోత్సహించాడని అనుకోవటం లేదు మేము సహజంగా ఓవరాల్ గా ఆలోచించండి అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి ఏంటి చంద్రబాబు నాయుడు ఏంటి అనేది

  • @bajjankianandkumar4220
    @bajjankianandkumar4220 หลายเดือนก่อน +15

    విగ్గు రాజు, ఇతను ఒకే టైప్....

  • @jagadeeshkolanuvada8747
    @jagadeeshkolanuvada8747 หลายเดือนก่อน +6

    These kind of people are very dangerous to society

  • @j.suvartharaj3148
    @j.suvartharaj3148 หลายเดือนก่อน +12

    అన్నా మీకు ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ br అంబేద్కర్ గారు యెంతో ఓపిగ్గా అనుకున్న గమ్యాన్ని చేరాడు ఆవేశం తగ్గించుకొని ఆలోచన పెంచుకో

    • @kummariraghuramudu5687
      @kummariraghuramudu5687 หลายเดือนก่อน +1

      ambedhkar anti hindhu kadhu ga

    • @pasupathys
      @pasupathys หลายเดือนก่อน

      ​ambekar is not anti hindu, politicians and leaders made people feel that he is anti hindu

  • @goodfriends9962
    @goodfriends9962 หลายเดือนก่อน +8

    అపరరే 😡

  • @venkeyyy12345
    @venkeyyy12345 หลายเดือนก่อน +4

    వచ్చాడయ్య ఆక్స్ ఫర్డ్ ప్రొఫెసర్... అభిప్రాయం ముడిచి మొత్తటి ప్రదేశంలో పెట్టుకో

  • @premfraser6078
    @premfraser6078 หลายเดือนก่อน +3

    చింతమనేని ప్రభాకర్కు ఎస్సీ వర్గంపై చాలా ప్రేమవుందా?

  • @anandarao9350
    @anandarao9350 หลายเดือนก่อน +2

    డ్ర అంబేద్కర్ గారికి ఆశ్రయామిచ్చి feeses కట్టి చదివించినది ఒక బ్రాహ్మణ Teacher అని వ్రాసారు. ఆయన ఇంటి పేరే అంబేద్కర్ గారి ఇంటి పేరు అయింది.

  • @Tonivelagapalli
    @Tonivelagapalli หลายเดือนก่อน +6

    వీడు కోసం బిబిసి ఛానెల్ ఇంటర్వ్యూ నా 😂😂😂😂 ఒరేయ్

  • @lakshamanaraom3314
    @lakshamanaraom3314 หลายเดือนก่อน +3

    ఇది వొక ఊసరవెల్లి దీనిని నమ్మొద్దు అదేదో వ్యాపారానికి అమెరికా లో మంచి డిమాండ్ ఉందట అది చేసుకుంటుంది ఈ శాల్తీ దీనిని నమ్మొద్దు బాబోయ్ నమ్మొద్దు

  • @ashokbhupathi38
    @ashokbhupathi38 หลายเดือนก่อน +2

    Good morning brother
    Superb words..

  • @elishapraveen2179
    @elishapraveen2179 หลายเดือนก่อน +25

    Rajesh bro Very proud to see you at BBC

  • @anandarao9350
    @anandarao9350 หลายเดือนก่อน +1

    మనం కూడా అన్వయించుకొని ఎవేరిని ద్వేషించ కూడదు.

  • @chantirock2918
    @chantirock2918 หลายเดือนก่อน +3

    అన్న మరి ఇప్పుడు బీజేపీ తో టిడిపి పొత్తులో వుంది మరి ఇపుడు ఏంటి అన్న ఇది సంసారమా

  • @ramgoud1738
    @ramgoud1738 หลายเดือนก่อน +13

    నువ్వేంటో ఇంకా అర్థం కావడం లేదు.. ఉత్తర కుమార ప్రగల్భాలు లాగా ఉంటాయి నీ మాటలు. పోరాడమని అవకాశం ఇస్తే తోక ముడుచుకుని పారిపోయావు ఇంకా ఎందుకు ఈ మాటలు.. అసలు bbc వాళ్ళు మీ స్టాండర్డ్స్ ఏంటి.. అతనొక youtuber అతని సొంత అభిప్రాయాలు జనాల మీద మీరు ఎందుకు రుద్దుతున్నారు

  • @g.sanjayg.sanjay8399
    @g.sanjayg.sanjay8399 หลายเดือนก่อน +43

    BBC channel అంటే మంచి పేరు ఉంది
    ఈ లాంటి వాళ్ళను ఇంటర్వూ చేసి ఛానల్ కి బెడ్ name తెచ్చుకోకండి ప్లీజ్

    • @NanajiJillella
      @NanajiJillella หลายเดือนก่อน +1

      TO you over skip bro

    • @dasaradhd4910
      @dasaradhd4910 หลายเดือนก่อน

      అవును బీబీసీ వారు, ఎక్కువ అవినీతి కేసులున్న వారిని, హంతకులని, సాండ్, మైనింగ్, లిక్కర్ స్కాం లు చేస్తూ, దర్జాగా ఎమ్మెల్యేలుగా తిరుగుతున్నవారిని ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది.

    • @dasaradhd4910
      @dasaradhd4910 หลายเดือนก่อน

      రాజేష్, గత 8 ఏళ్లుగా దళిత హక్కుల గురించి పోరాటం చేస్తున్నాడు. అతనికి దళితుల్లో వున్న ఆదరణ, పేరు గమనించి 2019 కు ముందు ఇప్పటి సీఎం జగన్, ఇతన్ని హైదరాబాద్ లో తన ఇంటికి పిలిపించుకుని వైసీపీ పార్టీ కండువా వేసి, అతని పార్టీ తరుపున ప్రచారం చెయ్యమన్నాడు, రాజేష్ ప్రచారం చేసాడు. కానీ అధికారం లోకి వచ్చిన తరువాత, జగన్ చేసే అరాచకాలు భరించలేక, అధికార పార్టీ వైసీపీ లో ఉంటే ఏదో పదవి వస్తుందని తెలిసికూడా, వదిలేసి బయటకు వచ్చాడు. బయటకు వచ్చాక, ఇతని మీద జగన్ చాలా కేసులు పెట్టించాడు, జైల్ ఓకూడా కొన్ని రోజులు వున్నాడు. ఆ తరువాత టీడీపీ లో చేరాడు, చేరిన అతి తక్కువ కాలంలోనే చంద్రబాబు ఇతనికి టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి హోదా ఇచ్చాడు, టీడీపీ sc స్టీరింగ్ కమిటీ సభ్యుడి హోదా కూడా ఇచ్చాడు.

    • @Khaan-Saaheb
      @Khaan-Saaheb หลายเดือนก่อน +3

      నిన్న వాడెవడో పిజ్జలంట.. వాడ్ని గూడ ఇంటర్వ్యూ చేశారు… టోటల్ బాడ్ నేమ్

    • @kummariraghuramudu5687
      @kummariraghuramudu5687 หลายเดือนก่อน

      just name BBC vadukunnaru anthe, but idhi one of itdp paid channel....kavalante videos anni chudu tdp leaders ni samardhinchinatte untayi, ayina vasthavalu yevaru nammarule...

  • @durgaraopeketi8605
    @durgaraopeketi8605 หลายเดือนก่อน +3

    బిజెపి వల్ల నేను తగ్గి పార్టీ పెడుతున్నాను
    క్రిస్టియన్స్ కి మైనార్టీలకి ఎక్కువ సీట్ వేస్తాను అన్నావ్ ఏమి ఎలక్షన్ దగ్గరకొచ్చింది జడ్పిటిసి లో ఈ ఎంపీటీసీలు

  • @sarojanidoddapaneni9734
    @sarojanidoddapaneni9734 หลายเดือนก่อน +3

    Everyone of us are responsible for the present condition in India Mr BBC.

  • @madhuworld4239
    @madhuworld4239 หลายเดือนก่อน +26

    విడు ఏ పని చేయడూ... కానీ చేతికి బంగారం & తిరగడానికి కార్లు ఉంటాయి( ఒక TH-cam channel పెట్టి..బలహీన వర్గాల... చాలా మంది దగ్గర డబ్బులు వసూలు చేసి ) బ్రతుకు తుంటాడు...

    • @Khaan-Saaheb
      @Khaan-Saaheb หลายเดือนก่อน

      టోటల్ వైసీపీ బ్యాచి బ్యాచి గాలికుక్కల్లాగ తిరుగుతున్నారు పదీ పదిహేను సంవత్సరాలనుంచి. ఒక్క రోజు బైగన్ గాడి బస్సు చుట్టూ నట్ట నడి యెండలో నడుస్తున్న హోంగార్డుల్ని చూడు. యెవడు యెవడి డబ్బుల్దెంగుతున్నాడంటావ్ ??

    • @mohdafsar9445
      @mohdafsar9445 หลายเดือนก่อน +4

      కరుణాకర్, లలిత్ కూడా same

    • @srinivasjinka123
      @srinivasjinka123 หลายเดือนก่อน +1

      ​@@mohdafsar9445 గొర్రె వచ్చేసింది😮

    • @mohdafsar9445
      @mohdafsar9445 หลายเดือนก่อน

      @@srinivasjinka123 నిజం చెప్తే మింగడం రాదు మీకు

    • @thecommonmansresponseisfor9048
      @thecommonmansresponseisfor9048 หลายเดือนก่อน

      @@srinivasjinka123 గొడ్డు కి పుట్టిన ఆవు జాతి సంతానం?? మీరేనా గొడ్డు బిడ్డల్లారా

  • @suravajjhulasuryaprakash2825
    @suravajjhulasuryaprakash2825 หลายเดือนก่อน +1

    మూడు నెలల క్రితం వరకు ఇతని వీడియోలు అన్ని చూచే వాడిని తరువాత తెలిసింది ఇతను ఒక అవకాశవాది అని అత్యంత ప్రమాదకారి అని ఇలాంటి వాడిని ప్రజా ప్రతినిధిగా ఎన్నుకోవడం అంటే మన నెత్తిన మనమే చెత్త వేసుకోవడం

  • @rajasekharjangam4999
    @rajasekharjangam4999 หลายเดือนก่อน +5

    He speaks as maturity person, I’ve seen him after longtime, he can become a politician

  • @dharmendrak7671
    @dharmendrak7671 หลายเดือนก่อน +7

    BBC antay chala manchi openion vunday kani same trp 😢😢😢😢😢 kosam elantivi chyodhu

    • @KishoreKrishna-cm6yo
      @KishoreKrishna-cm6yo หลายเดือนก่อน

      Sajjala😂 లాంటి Racist Feudalistic person ni interview చేస్తే ఏమి కాదు కదా 🤪.
      Maa లాంటి common person మహసేన Rajesh గాడు అంటే మికు చులకన 🤔

  • @prakashmukku9880
    @prakashmukku9880 หลายเดือนก่อน +2

    Jai Bheem Jai Mahasena Jai Rajesh Mahasena

  • @vivekanandaraju
    @vivekanandaraju หลายเดือนก่อน +2

    జ్ఞానోదయం కలిగింది.

  • @psunilofficial
    @psunilofficial หลายเดือนก่อน +5

    Thank You BBC News Telugu From Mahasena Media

  • @MM-xp8vs
    @MM-xp8vs หลายเดือนก่อน +4

    Bbc dropping its standards by interviewing such people. He is just an opportunist and cheap publicity monger

  • @kmlnaidu5769
    @kmlnaidu5769 หลายเดือนก่อน +2

    అన్న రాజేష్ అన్న మీరు తారాజువ్వల గా పైకి ఎదిగి ..ఒకసారి కింద పడిపోయారు అన్న మీ గ్రాఫ్ అలా పడిపోయింది

  • @christopheroguriministries
    @christopheroguriministries หลายเดือนก่อน +1

    Thanks to BBC

  • @sailajarani5986
    @sailajarani5986 หลายเดือนก่อน +3

    తప్పుగా మాట్లాడుతున్నారు మీరు అన్నారు 5 lakhs ఇస్తాను అని చాలా క్లియర్ గా చెప్పారు. చాలా వ్యంగం గా అన్నారు. ఎవరు తప్పుగా అనలేదు. మీరు ఉరివేసుకోవటానికి సిద్ధం గా ఉండండి. మళ్ళీ వీడియో చూసుకోండి.

  • @nalajalaprasanna6189
    @nalajalaprasanna6189 หลายเดือนก่อน +8

    2014-2019 varaku cbn state kosam em chesadu

    • @prudveevantaramu8461
      @prudveevantaramu8461 หลายเดือนก่อน +1

      వెళ్లి అప్పటి న్యూస్ చూడు ...టీవీ9 ,ntv కూడా చూసుకో తెలుస్తాది...ఎంత చేశారో ఎం చేశారో.... వూరికే వాగడం కాదు

    • @nalajalaprasanna6189
      @nalajalaprasanna6189 หลายเดือนก่อน

      @@prudveevantaramu8461 andhukuna bro 23 seats icharu

  • @sarojanidoddapaneni9734
    @sarojanidoddapaneni9734 หลายเดือนก่อน

    Rajesh Babu
    YOU are Wise
    Children are precious.
    Life is precious.
    Children and young people are victims of Present condition
    Everyone of us is responsible
    Think wisely.
    Act wisely.

  • @mohanraoimandi6878
    @mohanraoimandi6878 หลายเดือนก่อน

    🙏🏻రాజేష్ గారు మి ఆరోగ్యం జాగ్రత్తగా చూసికోండి... చాలా మంచిగా చేంజ్ వాయిస్ మీకు మంచి future ఉంటుంది అని నా ఆలోచన tq al da best

  • @Warrior-zq5nl
    @Warrior-zq5nl หลายเดือนก่อน +34

    బీబీసీ ఛానెల్ అంటే
    ఒక గౌరవం ఉంది
    ఇలాంటి చిల్లర వాళ్ళని ఇంటర్వ్యూ లు చేసి
    చులకన అవ్వద్దు

  • @modernarchitects340
    @modernarchitects340 หลายเดือนก่อน

    బాగా విశ్లేషిస్తున్నారు అండి మీరు

  • @gvrrao3225
    @gvrrao3225 หลายเดือนก่อน +1

    . చిన్న పిల్లలు తమ కుటుంబ పెద్దల పెంపకాన్ని బట్టి పెరుగుతారు.
    వ్యక్తులు తాము నమ్మిన పెద్దల బోధనల కనుగుణంగా తమ అభిప్రాయాలను ఏర్పరచుకొని నడక సాగిస్తారు.
    ఎటువంటి వారి చెంతకు మనం చేరామో, అటువంటి గుణాలనే అలవర్చుకుంటాము.
    పూర్వం ఆశ్రమ విధ్యలు సాగిన రోజులలో ఉత్తములైన పౌరులు సమాజానికి లభించారు.
    నేడు బోధించే వారు గానీ, బోధించిన దానిని పాటించే వారు గానీ కనుమరుగై, ఎవరికి వారు తమకు తోచిన మార్గాన్ని ఎంచుకుంటున్నారు. అజ్ఞానం వలన ఒక్కోసారి వక్ర మార్గంలో పయనిస్తుంటారు, కాలం మనిషిలో మార్పు తీసుకువస్తుంది.
    పరిస్థితుల ప్రభావం దానికి తోడు అవుతుంది.
    ఎవరూ పుణ్యాత్ములు లేదా పాపాత్ములు కారు, అలా పుట్టరు కూడా.
    ఏదిఏమైనా మనిషిని ఖర్మఫలం విడిచి పెట్టదు. మంచి కార్యాల వలన సత్ఫలితాలు, చెడ్డ పనుల వలన దుష్ఫలితాలు అనుభవిచవలసి వస్తుంది.
    పాలకులైనా, పాలితులైనా ఈ ధర్మం ఒకేలా ఉంటుంది.

  • @babiplg4552
    @babiplg4552 หลายเดือนก่อน +13

    బీజేపీ అంటే దేశం కోసం
    నీలాంటి యాదవలకి యం తెలుసు

  • @gopalraomakarla492
    @gopalraomakarla492 หลายเดือนก่อน +10

    Rajesh క్రిస్టియన్. దళ్ళితులు హిందువులు దళ్ళితుల హకులకి ఇతనికి సంబదం ఏమిటి సర్

  • @Latcchireddysister
    @Latcchireddysister หลายเดือนก่อน

    Hello Rajesh garu, you are very well said and you will have very bright future. Keep going well.

  • @lalithak.j.j2858
    @lalithak.j.j2858 หลายเดือนก่อน +1

    Great brother

  • @dasaradhd4910
    @dasaradhd4910 หลายเดือนก่อน +21

    8th క్లాస్ చదివిన కొడాలి నాని మంత్రి అవ్వచ్చు, 10th చదివిన వాళ్ళు వైసీపీ లో ఎమ్మెల్యే లు అవ్వచ్చు, కానీ ఇంటర్మీడియేట్ చదివిన rajesh క్వాలిఫైడ్ పెర్సన్ కాదా? మరి 2019 ,జగన్ తన ఇంటికి పిలిపించుకుని, కండువా వేసి, వైసీపీ కోసం ప్రచారం చెయ్యమని, ఎలా అడిగాడు? రాజేష్ ఎలా చేసాడు?

  • @avinashreddyhari2294
    @avinashreddyhari2294 หลายเดือนก่อน +7

    Shame on BBC

    • @ak-du3ed
      @ak-du3ed หลายเดือนก่อน +1

      Bhaya padu tunnara,

    • @KishoreKrishna-cm6yo
      @KishoreKrishna-cm6yo หลายเดือนก่อน

      ​@@ak-du3ed అంతే అంతే అన్న😂 Sajjala Reddy లాంటి Feudalistic mentality person ni interview చేస్తే BBC మంచి అనుకుంటా 🤪

    • @dasaradhd4910
      @dasaradhd4910 หลายเดือนก่อน

      అవును బీబీసీ వారు, ఎక్కువ అవినీతి కేసులున్న వారిని, హంతకులని, సాండ్, మైనింగ్, లిక్కర్ స్కాం లు చేస్తూ, దర్జాగా ఎమ్మెల్యేలుగా తిరుగుతున్నవారిని ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది.

  • @Dorababudvocate
    @Dorababudvocate หลายเดือนก่อน

    Good analysis. We will work for happy Bharat🇮🇳

  • @explorewithannapurna
    @explorewithannapurna หลายเดือนก่อน +2

    Good Anna✊

  • @johnsonjesse777
    @johnsonjesse777 หลายเดือนก่อน +3

    Thank you BBC news for interviewing Rajesh garu

  • @user-ge6kf9df3i
    @user-ge6kf9df3i หลายเดือนก่อน +2

    జైభీమ్ అన్న

  • @Vamsikrishna-2816
    @Vamsikrishna-2816 หลายเดือนก่อน +1

    Well spoken.

  • @vandheBharath
    @vandheBharath หลายเดือนก่อน +30

    నేను ఒక హిందూ వాది గా cheputhunna....మీరు చాలా మంచి దారిలో వెళుతున్నారు అని గట్టిగా చెపుతున్నా ను...మీకు మంచి భవిష్యత్తు వుంది

    • @nithinreddy1615
      @nithinreddy1615 หลายเดือนก่อน +8

      Nenu oka Christian vaadiga cheptunna veedu hindu vyatireki

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 หลายเดือนก่อน

      శవాలు పై పేలాలు ఎరుకు తినాలి అంటే అది సేన అబే ఇతనికే చెల్లుతుంది ఇక నరమేధాల శృశ్టీ కర్త నారా పక్కలోకి పోయి సంక నాకుతున్నాడు ఈ కులమను మతో న్మది ఓ మనువాదిఇంకో మనువాది కుట్రకు బలి కాక తప్పదు ఇది చరిత్ర

    • @sv8211
      @sv8211 หลายเดือนก่อน +3

      nee bonda..

  • @BharathiMedia
    @BharathiMedia หลายเดือนก่อน +5

    అవునా నీ మాటలు ఎవడైనా నమ్ముతాడా

  • @nageshbabu9649
    @nageshbabu9649 หลายเดือนก่อน +5

    Ippudu cbn modi tho unnadu . ippudu emcheptav

  • @raja22dec88
    @raja22dec88 หลายเดือนก่อน +3

    Anna mari TDP vallu BJP kalla dagara undi

  • @janakiraourrinkala2506
    @janakiraourrinkala2506 หลายเดือนก่อน

    You are on right path..

  • @duvvurudeva1111
    @duvvurudeva1111 หลายเดือนก่อน +1

    సూపర్ రాజేష్ 👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👍🏼

  • @cccreations2874
    @cccreations2874 หลายเดือนก่อน +52

    నీగురించి బిబిసి న్యూస్ చానల్ వచ్చి ఇంటర్వూ చేయడం చాలా ఆనందం గా ఉంది అన్న గ్రేట్ రాజేష్ అన్నా

    • @DK-eq3em
      @DK-eq3em หลายเดือนก่อน +5

      😂😂😂

    • @DK-eq3em
      @DK-eq3em หลายเดือนก่อน +5

      Nee daggara 25k vunte cheppu neetho kuda interview chestundi

    • @kisi54
      @kisi54 หลายเดือนก่อน

      @@DK-eq3emandaru neelaga payTM lanjodukulu kdu kadara

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 หลายเดือนก่อน

      క్రిమినల్ ని కూడా బిబిసి చూపిస్తుంది
      శవాలు పై పేలాలు ఎరుకు తినాలి అంటే అది సేన అబే ఇతనికే చెల్లుతుంది ఇక నరమేధాల శృశ్టీ కర్త నారా పక్కలోకి పోయి సంక నాకుతున్నాడు ఈ కులమను మతో న్మది ఓ మనువాదిఇంకో మనువాది కుట్రకు బలి కాక తప్పదు ఇది చరిత్ర