Visakhapatnam: Andhra Universityలోని అత్యంత అరుదైన ఈ తాళపత్ర గ్రంథాల్లో ఏముందంటే... | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 เม.ย. 2024
  • తాళపత్ర గ్రంథాలను భారతదేశ విలువైన జాతీయ సంపదగా చెబుతారు. విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో వేల తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. భావి తరాలకు తాళపత్ర గ్రంథాల గొప్పదనం తెలియజేయాలనే లక్ష్యంతో వీటిని డిజిటలైజ్ చేస్తున్నారు.
    (ఇది 2021లో ప్రచురించినది)
    #AndhraUniversity #TalaPatras #History #Repost
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 68

  • @swarnalathapeddada8522
    @swarnalathapeddada8522 หลายเดือนก่อน +26

    నా భారత దేశం జ్ఞాన భాండాగారం. ఎన్ని దేశాలు, ఎన్ని మతాల వారు ఎంత కొల్లగొట్టినా అంతులేని జ్ఞానాన్ని ఇంకా మిగిల్చారు మన పూర్వీకులు

  • @gvrrao3225
    @gvrrao3225 หลายเดือนก่อน +5

    వేదాలు, ఉపనిషత్తులు కేవలం 3 నుంచి 4 శాతం మాత్రమే మిగిలి ఉన్నాయి అని చెప్పబడుతోంది.
    అలా అంతరించిపోకుండా తగిన చర్యలను ప్రభుత్వం తీసకోవడం ధర్మం.
    కానీ ఆ పని జరగడంలేదు. ప్రభుత్వాలు కేవలం మాటలకు మాత్రమే పరిమితమౌతున్నాయి కానీ చేతలలో చూపడంలేదు.
    మనకు లభ్యంకాని తాళపత్ర గ్రంథాలు లైబ్రరీలో ఉండటం అదృష్టం అని సరిపెట్టుకోవడం కాకుండా వాటిలో ఉన్న విషయాలు, మంచి పేపరుపై ముద్రించిన చాలామందికి చేరుతాయి, శాశ్వతత్వం పొందుతాయి.
    డిజటీకరణ చేయటం వలన కూడా కొంత మేలు జరుగుతుంది, కానీ అతి సామాన్యులకు పుస్తక రూపంలో మాత్రమే త్వరగా చేరుతుంది. టెక్నాలజీలో ఒకేసారి మొత్తం డేటా తుడుచుకుపెట్టిపోయో పరిస్థితులు దాపురించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

  • @Raviteja1
    @Raviteja1 หลายเดือนก่อน +14

    నా జీవిత ధ్యేయం ప్రతి గ్రామం లో గ్రంథాలయం నిర్మించాలని, మనిషి జీవితంలో పుస్తకాలు యెంతో విజ్ఞానాన్ని అందిస్తాయి అది వారి మెరుగైన జీవితానికి దోహదపడతాయి ...

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 หลายเดือนก่อน +1

      అన్నీ పుస్తకాలు ఆరోగ్యవంత మైనవి కావు
      గ్రందాలయం వాస్తవ విషయాలు సైnన్ టీ పిక్ గా ఉండాలి చరిత్ర నిర్మాణాలు చారిత్రక ఆధారాలు తో ఉండాలి అంతే కానీ బాడు కవుల చెత్త సాహిత్యం వ్యభి చారం హత్యాచారం హింస వివక్షతో ఉండకూడ డు దొంగ బాపనోడి కుట్రగ

    • @Raviteja1
      @Raviteja1 หลายเดือนก่อน +1

      @@samathacharvakar1482 నా ఉద్దేశం ఏమిటంటే ప్రజలకు పుస్తకాలా ద్వార ఙ్ఞానాన్ని కలుగచెయ్యటం..

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 หลายเดือนก่อน +4

      ​@@Raviteja1 అదే చెప్పా నేను అన్నీ పుస్తకాలు నిజం కాదు .. చెద పురుగులు కూడా బుక్స్ తింటాయి .. అంటే చదువు తాయి

    • @ssreddy6375
      @ssreddy6375 หลายเดือนก่อน

      Orey sannasi mee thathani adugu

    • @sundarraja9196
      @sundarraja9196 หลายเดือนก่อน

      @@samathacharvakar1482 సొదరా - " సమత చార్వాక " అనే పేరుతో మీరు పెట్టిన కామె౦టుతో
      మీకు గల " బ్రాహ్మణ విద్వేష౦ " అర్ధమై౦ది !!! అసలు విషయం ( తాళపత్ర గ్ర౦ధాలు ) వదిలి , ఏదేదో
      చెపుతున్నారు. ప్రాచీన తాళపత్ర గ్ర౦ధాలలో వున్న అన్ని విషయాలు మీకు తెలుసా ? చార్వాకుని వైద్య
      జ్ఞాన౦ , చాణక్యడి నీతి సుాత్రాలు , ఆర్యభట్ట ఖగోళ శాస్త్ర జ్ఞానం , ఆనాటి సామాజిక , చారిత్రక , అనేక
      మ౦ది కవుల పద్య , గద్య , సాహిత్య రచనలు కేవలం " తాళపత్ర గ్ర౦ధాలలోనే " వున్నాయి !!! ఏదైనా
      ఒక కుల, మత , ప్రా౦తీయ , భాషా బేధాలను అ౦దరికీ ( వెనుకటి తరాలకు గానీ , ప్రస్తుత తరాలకు గానీ )
      అ౦ట గట్టట౦ , విమర్శించడం మ౦చిది కాదు !!!
      మత , ప్రా౦త

  • @skpvideos519
    @skpvideos519 หลายเดือนก่อน +25

    ఈ బ్రిటిష్ ఛానల్ కు ఎందుకు
    వివరాలు.
    వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి
    వీటిని జాగ్రత్తగా పరచాలి

    • @guttasangamitra5452
      @guttasangamitra5452 หลายเดือนก่อน +1

      😂😢.

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 หลายเดือนก่อน

      అవన్నీ కూడా ఫేక్ సాహిత్యమే అంతా తప్పులు అవి తాటకులు కాదు తాలా పత్రాలు కాదు దొంగ బాపనోడి కుట్రలు బుడబుక్కల జోతిస్య మోసాలు

    • @sujanareddy5382
      @sujanareddy5382 หลายเดือนก่อน +1

      Vaalla pani ayipoendi

    • @uma3018
      @uma3018 หลายเดือนก่อน +2

      ఏంటీ మన politicians కన్నానా

  • @user-tr4iy4vw5p
    @user-tr4iy4vw5p หลายเดือนก่อน

    ఆహా చాలా విలువైన సమాచారాన్ని అందించారు మీకు ధన్యవాదములు మన సనాతన ధర్మం ఎంతో గొప్పది అని ప్రపంచ దేశాలకి ఇప్పుడు గర్వంగా చెప్పుకోవచ్చు నాకు చాలా ఆనందంగా వుంది జై భారత్ మాతా కీ జై

  • @frenchtelugu1231
    @frenchtelugu1231 หลายเดือนก่อน +4

    Dear BBC, thank you very much for this wonderful information. Forget about the negative comments and keep up your good work.

  • @Shivakumar_02
    @Shivakumar_02 หลายเดือนก่อน +7

    Great work

  • @manavatvam1
    @manavatvam1 หลายเดือนก่อน +12

    ఏం రచించారో మాత్రం ఎవరూ చెప్పలేదు

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 หลายเดือนก่อน

      అవన్నీ కూడా ఫేక్ సాహిత్యమే అంతా తప్పులు అవి తాటకులు కాదు తాలా పత్రాలు కాదు దొంగ బాపనోడి కుట్రలు బుడబుక్కల జోతిస్య మోసాలు
      Reply

  • @ARAMU75
    @ARAMU75 หลายเดือนก่อน +5

    ముందు తెలుగు భాషను కాపాడుకొవాలి కదా. University లొ అంతా ఇతర భాషలలొ బొధన నడుస్తూంది.

  • @ramv1505
    @ramv1505 หลายเดือนก่อน +1

    Very nice initiative. Andhra university need to make sure, that all the content in those talapatras are properly digitized with out any errors, and it should be thoroughly to be reviewed by scholars. Because there are high chances of errors, because the person who is typing should have proper knowledge on what he is typing in his computer. All errors should be thoroughly corrected.

  • @SadguruSaiBaba
    @SadguruSaiBaba 29 วันที่ผ่านมา

    0:55 వద్ద కనిపించునది శ్రీనృసింహకవి వ్రాసిన శ్రీ కృష్ణ శతకంలోని "మడుగుకు జని కాళింగుని పడగలపై" పద్యం "జై శ్రీ కృష్ణా"

  • @maghamsateshkumar6355
    @maghamsateshkumar6355 13 วันที่ผ่านมา

    తాళపత్ర గ్రంథాలు మన అపూర్వ సంపద. భావితరాలకు అవి పెన్నిది. మన AU లో తాళపత్ర గ్రంథాలను చూచి చాలా ఆనందం కలుగుతుంది. వాటిని కాపాడుతున్నందుకు వారికి ధన్యవాదాలు.

  • @forsrisudharsana
    @forsrisudharsana หลายเดือนก่อน +4

    Old is Gold,

  • @user-gr9fu3vo5e
    @user-gr9fu3vo5e 23 วันที่ผ่านมา

    Excellent work. Preserving palm leaves writings is very Good activity. Hats off to the people behind it.🎉 🙏 🙏

  • @nabi2880
    @nabi2880 หลายเดือนก่อน +2

    మీ దగ్గర పోతులూరి వీరబ్రహ్మేంద్ర గారు రచించిన ఏస్య కాలజ్ఞానం మీ దగ్గర ఉందా ఉంటే చెప్పండి నమస్కారం

  • @veenasubramanyasarma4002
    @veenasubramanyasarma4002 หลายเดือนก่อน +1

    Excellent

  • @pusarlaindira8204
    @pusarlaindira8204 หลายเดือนก่อน

    Very good information sir

  • @ravindaryellambhatla4410
    @ravindaryellambhatla4410 หลายเดือนก่อน +1

    Great job sir

  • @TRNGupta-se9vi
    @TRNGupta-se9vi หลายเดือนก่อน +2

    ఈ తాళపత్ర గ్రందాలని తెలుగులో చదవాలంటే ఇంటర్నెట్ అవకాశం ఉంటుంద?

  • @HKsReelsReview
    @HKsReelsReview หลายเดือนก่อน +3

    Knowledge is unlimited, don't want to know all the information, don't waste your valuable time !
    అనంతమైన జ్ఞానాన్ని తెలుసుకోవాలని వెంపర్లాడవద్దు, అది ఎవరికి ఎప్పటికీ వీలుపడదు, అందుకు సమయం వృధా చేయవద్దు !
    ఆ వేంకటేశ్వరుని నామాన్ని స్మరించి తరించండి

    • @sateeshpanabakam9342
      @sateeshpanabakam9342 หลายเดือนก่อน

      Anantha gnani kaadhu atleast gnananni teludukovadam lo thappu ledhu... Life long time untey anantha gnanni kuda crack cheyochu🤞

  • @kumarbanavathu7716
    @kumarbanavathu7716 หลายเดือนก่อน +2

    Talapatra grandhalalo vunna vatini latest technology to bhadraparichi andulo rasinavatini verify cheyali, guddiga nammakudadu alagani andulo vunde useful information ni neglect cheyakudadu.

  • @jayakiran5237
    @jayakiran5237 หลายเดือนก่อน +1

    Thank you BBC 💐విలువైన సమాచారాన్ని అందించారు

  • @kiranhindu
    @kiranhindu หลายเดือนก่อน +1

    ఈ BBC వాళ్లకి అందాయి అంటే బ్రిటన్ వెళ్లి పోతది అందులోని అంశాలు విలువైన జ్ఞానం 🤔

  • @kalyannnBH
    @kalyannnBH หลายเดือนก่อน +3

    Andulo emi vrasaru ..vatini as it is publish cheyyali.

  • @basheerahmed1250
    @basheerahmed1250 หลายเดือนก่อน +3

    Prathi okka pathranni scan chesi app lo upload cheyandi

  • @namratachinam7172
    @namratachinam7172 28 วันที่ผ่านมา

    They should preserve them properly....

  • @saikumarkodam9569
    @saikumarkodam9569 หลายเดือนก่อน +1

    ❤❤❤

  • @oksomkar3107
    @oksomkar3107 หลายเดือนก่อน +1

  • @sdvk7779
    @sdvk7779 หลายเดือนก่อน +2

    దేనితో కట్ చేశారు.దేనితో రాశారు రా బాబు?

  • @karvepakukothimeera6206
    @karvepakukothimeera6206 หลายเดือนก่อน +2

    ప్రొఫెసర్ గారు కనీసం తెలుగు లో మాట్లాడ లేక పోతున్నారు ఉచ్చారణ కూడా సరిగా లేదు 😭😭
    6 నిమిషాల 9 సెకనుల దగ్గర ఆ పదం ఏమిటో...
    మనం మన భాష మన చరిత్ర గురించి మాట్లాడే టప్పుడు అయినా పూర్తి తెలుగు లో మాట్లాడాలి అనే జ్ఞానం ఉండాలి కదా....సగం సగం ఆంగ్ల పదాలే 😭😭😭

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 หลายเดือนก่อน

      అవన్నీ కూడా ఫేక్ సాహిత్యమే అంతా తప్పులు అవి తాటకులు కాదు తాలా పత్రాలు కాదు దొంగ బాపనోడి కుట్రలు బుడబుక్కల జోతిస్య మోసాలు
      Reply

  • @harishlee4546
    @harishlee4546 หลายเดือนก่อน +1

    in my home also having this how to read

    • @pilescure1005
      @pilescure1005 หลายเดือนก่อน +1

      Harishlee Telugulo vundha sodhara

    • @hind.26
      @hind.26 หลายเดือนก่อน +3

      Pls preserve them very carefully.
      Scan and preserve it.
      Hand over the originals a very reliable unit. Please.

  • @shopclub89
    @shopclub89 หลายเดือนก่อน +2

    Terupati lo kuda vunia

  • @satyanarayanasatya6520
    @satyanarayanasatya6520 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Maaya007
    @Maaya007 หลายเดือนก่อน +3

    మీ కళ్ళలో పడ్డాయ అరుదైన గ్రంధాలు...
    ఒకప్పుడు నలంద,తక్షశిల లాగా వీటిని కూడా కనుమరుగు చేస్తారేమో ప్రతి భారతీయుడు ఈ మెడవులనుండి బ్రిటిష్,మావో,నాస్తిక,కమ్యూనిస్ట్ ల నుండి అపూర్వ సంపదను

  • @padmavathimadasu6039
    @padmavathimadasu6039 หลายเดือนก่อน

    Evi chala jagrattaga vunchali

  • @rishavidya4888
    @rishavidya4888 หลายเดือนก่อน

    థాంక్యూ చంద్రబాబు గారు

    • @jayakiran5237
      @jayakiran5237 หลายเดือนก่อน +2

      😅😅😅😅😂😂😂

    • @vishnuchalla5559
      @vishnuchalla5559 หลายเดือนก่อน +3

      ఆనాడు చంద్రబాబు రాయబట్టి. ఈనాడు. ఆంధ్రజ్యోతి b BC. మొదలగు పత్రికలు ఉండ బట్టి మానవ మనుగడ సాగుతుందా

    • @rishavidya4888
      @rishavidya4888 หลายเดือนก่อน

      @@vishnuchalla5559 😀😀😀🙏

  • @pasuputinagaraja6426
    @pasuputinagaraja6426 หลายเดือนก่อน

    Endhukuntaai anni dhengesi unnavi thagala betti mrme kanipttam ani cheppukovadaniki

  • @CharanJoseph
    @CharanJoseph หลายเดือนก่อน

    Matter week Publicity Peaks 😂😂😂

  • @bapujim
    @bapujim 14 วันที่ผ่านมา

    Irresponsible statements by uneducated should not be encouraged:

  • @trimurthulunacharla5607
    @trimurthulunacharla5607 หลายเดือนก่อน

    Old video

  • @MahaLakshmi-ii4or
    @MahaLakshmi-ii4or 21 วันที่ผ่านมา

    ❤❤❤❤❤😂🎉

  • @sdvk7779
    @sdvk7779 หลายเดือนก่อน

    మడిసి ఎక్కడ పెట్టుకో వచ్చో కూడా చెబితే బాగుండును.

  • @dattu104
    @dattu104 22 วันที่ผ่านมา

    Aare bbc kanta padanichara grandalani dhobuku veltharu

  • @ramanareddyparni53
    @ramanareddyparni53 หลายเดือนก่อน

    Eee channnelnu nammagudadhu.