SVSN Varma : 'Pawan Kalyan కు 70 వేల కాపుల ఓట్లు పడతాయి ' - ఎస్వీఎస్ఎన్ వర్మ | BBC Telugu
ฝัง
- เผยแพร่เมื่อ 25 เม.ย. 2024
- పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కల్యాణ్ బరిలో నిలిచారు. ఎస్వీఎస్ఎన్ వర్మ ఆయనకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. పవన్ గెలుపు ఖాయమని బీబీసీతో చెప్పిన వర్మ, తానెందుకు ఆ సీటు వదులుకోవల్సి వచ్చిందో వివరించారు. బీబీసీతో వర్మ ఇంటర్వ్యూ.
#svsnvarma #pawankalyan #loksabhaelection2024 #andhrapradesh #apelections2024
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
This Laddu reporter has some versatile talking power, the way of asking questions are very polite, healthy and logical..appreciate laddanna 🎉
🙏🙏🙏
@@satishballafastga chala coverages chesthunav videos kuda upload chesthunav great bro 😊
BBC interview crack chesadu bro manodu....
@@telugutalks2631 🙏🙏🙏
@@kartheekgoud5385 🙏🙏🙏
Varma garu chala great. Thappakunda Varma gariki hodha ivvali
పిఠాపురంలో మన కార్యకర్తలు కుర్చీలు ఇరగ కొట్టారు కొత్తవి కొనే వరకు మిమ్మల్ని నమ్మం వర్మ గారు
మీ మాటల్లో నిజాయితీ ఉంది...
నాది పిఠాపురమే నేను వైస్సార్సీపీ కానీ ఈసారి మేము పవన్ కళ్యాన్ గారినే గెలిపించుకుంటాం 🙏🏽
Manchi nirnayam tammudu
Endhuku em use hyd potharu
Aapu bro fake comment. Nuvvu ycp na😂
Nibbi తెలివి...
Let's go looters ...
నేను పక్కా జగన్ అభిమానిని కానీ ఈసారి నా ఓటు *జనసేన* కే
Nenu pakka pk fan ni, ee saari Naa votu jagan ke😂
Bale kottaru debba bri🎉@@YDRmediacreations
Just came news varma joining ysrcp
Jagan ki enduku abhimanichnav bro . Oka Mata cheppu pls...tandri sevam kada santhakalu erukunnanduka
@@WIWIWI2111sollu edava
జై శ్రీ రామ్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 జై తెలుగు దేశం జై టీడీపీ జై జనసేన జై బీజేపీకి ఓటు వేయండి గెలిపించండి ✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️🥛🥛🥛🥛🥛🥛🥛🥛🥛🥛🥛🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷
Jai వర్మ, జై పవన్ కళ్యాణ్.
వర్మ గారు మీకు నమస్కారం...
మీలాంటి నిజాయితీ నిబద్దత కలిగిన అసలు సిసలైన నాయకుడు లేక కార్యకర్త ఏ పార్టీకైనా కూడా వెయ్యి ఏనుగుల బలం
నాయకుడు ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే నీలాంటి వారు ఏ పార్టీకైనా అవసరం
గ్రేట్ 💐🙏🏼
పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా గెలుస్తారు 🙏🏼💐❤️
వర్మ గారు వర్త్ 🙏🏼❤️💐
గీత గారు మా పిఠాపురం నియోజకవర్గం లో MP గా గెలిచాక ఈ 5 సం.ల్లో ఎప్పుడు ఎక్కడ కనిపించిన దాకలాలు లేవు. ఆమె చేసిన పనులు కూడా ఏమి లేవు
వేస్ట్ కాండిడేట్.
జై జనసేన
జై జై వర్మ ❤❤❤
గీత గారు కనీసం EG జిల్లాల్లో అంటారు కానీ పవన్ గారు గెలిచిన పిదప పక్క రాష్ట్రంలో అంటారు..
mari PK hyd lo unmade till December
వర్మన్న నాయకత్వంలో పవనన్న గెలుపు ఖాయం
జై వర్మ గారు
జై పవన్ కళ్యాణ్ గారు
ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఆంధ్ర లో ఉద్యోగాలు, పెట్టుబడులు రావాల
Varma గారు నిజయతీ పరులు అందరికే తెలుసు
మా ఊరు గీత గారు ఒకసారి మా ఊరికి వచ్చారు....మా చెరువులో గ్రానైట్ మట్టి తవ్వకాల్లో కమేషన్స్ కోసం
Yes ప్రజలు మార్పు కోరుకుంటున్నారు
సూపర్ స్పీచ్ వర్మ గారు
సూపర్ వర్మ గారు
Chala rojulaki oka manchi interview chusa...points anni clear ga unnai, the way he talks is very nice.
Great scarification Varma Garu! Your really Leader, who leads the people with his scarification we really with you forever.
What about remaining 20 places 😂😂😂
You go bro
What about 175.
HIGHER STUDIES chadivina STUDENTS ki AP lo JOBS Vunaya ledha 😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣
@@robertdowney3000 Go and ask 14 years CM first if you have any common sense
@@Rams-wr3bt well said bro tq
వర్మ గారు మాటలో కానీ , అయన ఫేస్ లో కానీ ఎక్కడా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసేస్తే కనిపించలేదు.
athani nature & facial expressions eppudu anthey ... he genuinely supporting pawankalyan
might be true, if Janasena wins here, this will be the end of Varma garu political career in pitapuram constituency. ayana forced ga support chestunnaru, but manaspoorthiga kadhu.
varma garu support chesthe majority baga vasthundi. support cheyakapothe majoroty thagguthundi anthe
మంచిది
@arjunkrishna3412 varma garu niku phone chesi cheppara
పొత్తు పెట్టుకున్నప్పుడు టీడీపీ వోట్స్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఎందుకు కష్టపడాలి 😂
Vote transfer avvadam antha easy kadu...
175/175 anna vallu enduku kastapadutunnaru 😂😂😂
@@veerachakranarasimhamurthy9870 అందుకు మీరు పిల్ల sinkies అయ్యారు 😀
@@veerachakranarasimhamurthy9870 jagan asal ee rastraniki emi cheyaledhu ani antunnaru kadha,, mari endhuku meeru mudu parties kalsi endhuku vasthunnaru..meeru mugguru kalisi vasthunnarantey jagan ee rastraniki emi cheysado ardham avthundhi
@@Manlife1357Miru andhukye Kodi kathi dramalu rayieee dramalu chasthunaru jalga Paytm batch gaa
జై జై కళ్యాణ్ బాబు జై జై వర్మ గారు
జై శ్రీ రామ్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 జై తెలుగు దేశం జై టిడిపి జై జనసేన జై బిజెపికి ఓటు వేయండి గెలిపించండి ✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️🥛🥛🥛🥛🥛🥛🥛🥛🥛🥛🥛🥛🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷
Thank you Varma garu. You are really great andi 🙏
Jai janasena jai tdp...
వెనకాల jansens కష్టం చూడండి గ్లాస్ చూపించుకుంటున్నారు 😀
😂😂
Pilla sainiks😂😂
HIGHER STUDIES chadivina STUDENTS ki AP lo JOBS Vunaya ledha 😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣
సూపర్ అన్నా 👌👌👌👌💯💯💯💯🙏🙏🙏🙏👍👍👍
Excellent explanation Varma sir
We not believe he words
HIGHER STUDIES chadivina STUDENTS ki AP lo JOBS Vunaya ledha 😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣
CBN గారు కుప్పం కి non-local . ఈ ఉదాహరణ చెప్పొచ్చు గదా!
Jai shree 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Ram Jai Telugu Desam Jai TDP JAI JANASENA Jai bjp kee vote vveyyandi gelipinchandi ✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️🥛🥛🥛🥛🥛🥛🥛🥛🥛🥛🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷
Superb sir 👏👏👏nijam gaa meeru varma gaaru.
PK sir 👏👏👏
మాది ప్రత్తిపాడు నియోజకవర్గం....రాచపల్లి అండీ..వర్మగారు నిజంగా దైర్యం వున్నా నాయకుడు. సార్.. ఆయనకు మా సపోర్ట్ ఎప్పుడు ఉంటది... 🙏
The Legend Leader Varma garu TDP🙏💐Thanks to Kutami Win🚲🥛🪷✊
We should thank Varma Garu for supporting Pawan Kalyan's success ❤❤❤
'Varma going to defeat PK for sure
Varma gaaru has good hold on constituency problems he is raising his voice on them whereas Pawan Kalyan garu never spoke on them. If he support whole heartedly then it is easy to win for PK.
Well matured sir ..Jai Varma Jai pavan jai cbn
వర్మ గారు పవన్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని చాలా నమ్మకం ఉంది....✊✊✊ ఇలానే చివరి వరకు చూసుకుంటారని కోరుచున్నాము✊🔯🥛✊🔯🥛
ఓటు ఫర్ గాజు గ్లాస్ గుర్తు కే 🥛🥛🥛🥛
జై వర్మ గారు ✊🔯🥛🥛🥛
జై జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ✊✊🔯🔯🥛🥛
Maithri @ Muddle Heads:
Instead of helping people. He confined himself to Hyderabad.
During COVID - 19 ,between 2020 and 2022 he went to hibernation.
He deserves to be a MLA ?
Jai janasena
Jai TDP
Jai BJP
పవన్ కళ్యాణ్ గారు జండా సభలో చెప్పినట్టు ఎలక్షన్ రోజు అన్ని పోలింగ్ కేంద్రాల్లలో మన టీడీపీ వల్లే బూతు ఏజెంట్స్ గా ఉండాలి జనసేన వాళ్ళను నమ్మి వాళ్ళను ఉంచవద్దు. ...జనసేన వాళ్లకు జనరల్ నాలెడ్జి అసలు ఉండదు ...ఎక్కువ మంది తాగుబోతులు తిరుగుబోతులు ఉంటారు జాగార్త...
Bye Bye Ycp
జై వర్మ జై పవన్ కళ్యాణ్ ❤❤❤
Varmagaru only next incharge for pitapuram..He is the real hero in pitapuram mla and M.p election.
Thankyou Varma garu for SUPPORTING PAWAN KALYAN Garu. We respect you a lot andee
Jai janasena
లక్షన్నర భారీ మెజారిటీ 😂పవన్ కళ్యాణ్ ని నాల్గో పెళ్ళాం ఆపలేదు 😂😂😂
Orey kozza chedduddam ra pilla gorra
పవన్ కళ్యాణ్ ఓడిపోవడం ఖాయం పవన్ కళ్యాణ్ నాలుగో మొగుడు ఆపుతాడు
@salmanrajkallem514correct chepparu truth chepparu5
Nope, he will win definitely
లక్షన్నర మెజారిటీ అంటే, మొత్తం ఓట్లు ఏన్ని. తెలుసా?
నిజాయితీ కి నిలువెత్తు నిదర్శనం అంటే ఎస్వీఎస్ న్ వర్మ
very articulate and smart.. there are gems in Andhra politics
Meru 🐯 Sir
Tq for your support sir
Jai TDP ✌️ jai Varma sir 🙏 jai janasena ✡️
We are understanding...the Varma.. and his intentions..
Venaka glass pattukunna manishi hilight
Varma gariki Dhanya vaadalu jai senani🙏🙏🙏
Jai varma garu , jai pawan kalyan garu
జై వర్మ అన్న నువ్వు దేవుడు సామి🙏🙏🙏🙏👑🔥🔥💪❤️❤️
True inspiration Pawan Sir...
పీఠపురం ప్రజలు అదృష్టం ఆంధ్రప్రదేశ్ లో అందరూ ద్రుష్టి పీఠపురం మీద ఉంది Devolopment అవ్వుతుంది 🙏జై సీబీన్ గారు జై వర్మ గారు జై కళ్యాణ్ గారు 🚲🥛✊🙏
Modi garini marchi poyaavu brother 😢
Kapulu anta mee mate enduku vinaali.
HIGHER STUDIES chadivina STUDENTS ki AP lo JOBS Vunaya ledha 😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣
సూపర్ సార్ 🙏
పిఠాపురం నియోజకవర్గానికి పేరుపేరునా వాళ్లకి పాదాభివందనం చేస్తున్నాను పిఠాపురం అనేది చరిత్రలో మారిపోతుంది ఇది పిఠాపురం నియోజకవర్గం ప్రజలు బాగా ఆలోచించాలి జై జనసేన
He is a good man.
We Love you sir
Decade of struggle need to turn grand victory in pithapuram and Step into AP Assembly.All the best Pavan Anna.Didn't seen a leader with dare and dashing with honest heart.
Esari pawan anna Assembly lo adyaksha antaru ani aashishtunam 🎉🎉
Naku doubt e 😅
Jai Janasena Pawan Kalyan , Varma garu
Varma garu meeru manspurthiga support cheyyali andi meeru sarigga cheyyadam ledani akkada anukuntunnaru
గుడ్ జర్నలిస్ట్...
Super sir
Varma garu.. okasari miru PK ki support ichi gelipiste lifeong mimalni marchiponu.. milanti honest leaders unanduku chala garvanga undi.. mi paina respect pergindi.. nenu hardcore janasena karyakarta ni.. okavella gelichaka tappu cheste pk ni kuda niladiyandi.. adi ma nayakudu maku nerpina samskaram.. chala thanks, waiting for Pk to enter into assembly ❤🎉
Varma garu Exlent
Jagananna helicopter 🚁 yatra eppudu start avthundhi?
ఉప్పాడ రైల్వే గేటు ఫ్లై ఓవర్ గురించి ఏమి చేశావ్ ...?
ఆ మాట ఎవరిని అడగాలి?
Wondeful sirrr.. mudrgada kukka gurinchi alochinchalsina paninledu . Varma garu meru manchi stayi ki veltharu ..
😮😮
Honestly he saying ….good leader
Excellant Raju garu 🙏
Varma garu mee pafhalaku na shatha koti 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 na thammudu pawan kalyan babu ku support chesthunnadhu ku
గిత్త బట్టులు కొట్టులు ఓపెనింగ్ లు కి వస్తుంది కదా ?
పవనా, చంద్రబాబా, బీ జే పీ వొళ్ళా, సమస్య వాళ్ళు కాదు. ఇలాంటి ఎన్ని సందేశాలిచ్చినా, సాక్షాత్తూ తిరుపతి వెంకటేశ్వర స్వామి చెప్పినా, ఎంత మంది మేధావులు మొత్తుకున్నా, ఆఖరికి అమెరికా అధ్యక్షుడు కూడా జగన్ సార్ ని ఓడించండి అని చెప్పినా కూడా.....జగన్ సారే గెలుస్తారు. ఇది ఖాయం. అత్యంత బలమైన, బాహు బలి కంటే కూడా బలిష్టులైన ఓటర్లున్నారు ఆయన వెనకాల. అదేదో కొత్త పేర్ల సారాయి, గంజాయి, పుకట్ పుకట్ పుకట్ దుడ్లు/సొమ్ములు/డబ్బులు బాగా దిగమింగి యే పనీ చెయ్యలేని నిస్సత్తువతో బలిసిపోయిన ఆ వోటర్లను తక్కువ అంచనా వెయ్యకండి. అన్నపూర్ణ లాంటి ఆంధ్రా వ్యవసాయాన్ని నిలబెట్టడానికి ఒరిస్సా , వెస్ట్ బెంగాల్ నుండి రబీ ఖరీఫ్ లలో పని చేయడానికి 8 లక్షల మంది కార్మికులుండగా ఆంధ్రా వోటర్లల్కేం ఖర్మ పట్టింది వ్యవసాయం చెయ్యడానికి? హైదరాబాద్లో ఉన్న వేలాది అపార్ట్మెంటులలో హాయిగా వాచ్ మేన్ గా, కార్ క్లీనర్ గా, ఇస్త్రీ చేస్తూ మొగుడూ, అదే అపార్ట్మెంట్లో కనీసం 6 ఫ్లాట్లలో పనిమనిషిగా పెళ్ళాం, జొమాటో స్విగ్గీ డెలివరీ బాయ్ గా కొడుకూ, బ్యూటీ పార్లర్లో, బట్టల షాపులో సేల్స్ గర్ల్ గా కూతురు; వెరసి నెలకు 70, 80 వేలు సంపాదిస్తూ కూడా పుకట్ పైసల కోసం నెలాఖర్లో ఆంధ్రాకెళ్ళే రైళ్ళు బస్సులూ నిండి పోయేలా వచ్చే వోటర్లైతే కొన్ని లక్షల మంది ఉన్నారు. ఇందులో కొన్ని వేల మందికి అక్కడ సొంత ఇల్లు, భూమి ఉన్నవాళ్ళూ కూడా ఉన్నారు. నెలకు 15 వేలనుండి 50 వేలు సంపాదించుకొనే (హైదరాబాదు లో ..ఆంధ్రా అనుకునేరు) వాళ్ళు కూడా వేలల్లో ఉన్నారు. వెరసీ... ఆంధ్రా లో గాంజా బేచ్, తాగుడు బేచ్, రౌడీ బేచ్, పనీ పాటాలేని బ్యాచులు తప్పా ఎవరున్నారక్కడ? మరి ఇంతమందిని జగన్ సారు పందెం కోళ్ళలాగ ముద్దుగా పెంచుకుంటుంటే ఆయనకు తప్ప ఇంకెవరికి వోటేస్తారు చెప్పండి.
nice speech true jaijanasena
Raju garu manchii anubhavam tho matladaru God bless you
Varma garu mirajakiya bavisath lekunda potundi
Endipindent ga poti cheyyandi😢😢😢😢😢
Adykshuluju వర్తించదా 😀
Nice
వర్మ : పవన్ గెలిచాడంటే మళ్ళి ఇక్కడే పోటీ చేస్తాడు, ఓడిపోతే వేరే నియోజకవర్గం వెతుక్కుంటాడు..మనమే ఓడిస్తే పోలా!! 😅
Noru muyyara lafoot ga
HIGHER STUDIES chadivina STUDENTS ki AP lo JOBS Vunaya ledha 😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣
Good
Vote transferring anta easu kaadu. Pk geliste meeku future ledu anduke indirect gaa hand istunnaraa
HIGHER STUDIES chadivina STUDENTS ki AP lo JOBS Vunaya ledha 😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣
Ekkada parties kaadu choodaalsindi . Abhivruddbi vs demolition
ayina padale mari em chestham anali lastulo bagundi verma garu
Ok ji😊
సూపర్
Varam sir thank you sir
Jai power star super 🙋💐💐
❤JAI PSPK JAI VARMA❤
THEN WHY DONT YOU CONTEST ? NO CONFIDENCE ? PLEASE EXPLAIN .
Jai varmagaru Jai pawankalyan
వర్మ గారు దయచేసి మా పవన్ కళ్యాణ్ అన్నని ఎమ్మెల్యేను చెయ్యండి దయచేసి 🙏🙏🙏 ముఖ్యమంత్రి అవుదామని వచ్చాడు కానీ ఎమ్మెల్యే అవ్వడానికి మీ సహాయం కోరుతున్నాడు
ఒక పార్టీ అధ్యక్షుడు అయ్యుండి ఎమ్మేల్యే అవ్వాలంటే ఇంకొకడు భుజం కాస్తే గానీ గెలవలేడు అంటే అంత కంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు అండి.
Saripodi Varma ki tooti frooti cheste gelipistadu anta try chey
@@mohammadmadeenabasha1393 😀😀😀😀😀🙏🙏
@@mistery1110 15 రోజుల్లో ఎమ్మెల్యే అవ్వడం ఎలా ఇలాంటి బుక్కు ఉంటే ఇవ్వచ్చు కదా మా అన్నకి
Indirect ga pawankalyan erripooku ani oppukunnava😅