తోటలో అరుదైన పండ్ల చెట్లు || Variety Fruit Plants Collection || M Ramakrishna

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ก.ค. 2021
  • #Raitunestham #Naturalfarming
    పశ్చిమ గోదావరి జిల్లా నల్లజెర్ల మండలం పోతవరం గ్రామానికి చెందిన మండ రామకృష్ణకి.. అరుదైన మొక్కల సేకరణ అంటే చాలా ఇష్టం. ఉన్న 12 ఎకరాల భూమిలో 10 ఎకరాల్లో పామాయిల్, 2 ఎకరాల్లో కొబ్బరి తోట సాగు చేస్తున్నారు. ఆ తోటల్లో అంతర పంటలూ వేస్తున్నారు. తోట నిండా ప్రత్యేక పంటలు ఉండాలన్న సంకల్పంతో... రామకృష్ణ వివిధ రకాల అరుదైన పండ్ల మొక్కలు సేకరించి నాటారు. అవి నేడు రుచికరమైన, ఆరోగ్యకరమైన పండ్లని ఇస్తున్నాయి. రైతులు కేవలం ఒకే పంటపై ఆధారపడకుండా ఇలా అవకాశం ఉన్న చోట పండ్ల చెట్లు నాటుకోవాలని... వాటి ద్వారా కుటుంబానికి కావాల్సిన తీరొక్క పండ్లు పొందటమే కాకుండా విక్రయించి ఆదాయం పొందవచ్చని రామకృష్ణ వివరించారు.
    అరుదైన పండ్ల మొక్కలు, లభ్యత, పెంచే విధానాలు తెలుసుకోవాలంటే.. రామకృష్ణ గారిని 79899 69299 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు.
    ☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm​​​​​​​​​​​​​
    ☛ For latest updates on Agriculture -www.rythunestham.in/​​​​​​​​​​​​​
    ☛ Follow us on - / rytunestham​. .
    ☛ Follow us on - / rythunestham​​​​​​​​
    సిటీ మధ్య 3 ఎకరాల్లో సమగ్ర సేద్యం
    • సిటీ మధ్య 3 ఎకరాల్లో స...
    ట్రాక్టర్ తో అయ్యే పనులన్నీ పవర్ టిల్లర్ తోనే
    • ట్రాక్టర్ తో అయ్యే పను...
    పంట వ్యర్థాలతో పునరుత్పాదక ఉత్పత్తులు
    • పంట వ్యర్థాలతో పునరుత్...
    ఆకు కూరలు - ఆదాయంలో మేటి
    • ఆకు కూరలు - ఆదాయంలో మే...
    అన్ని రకాల పంటల వ్యవసాయం || ఆదరణ పాడి పంట
    • అన్ని రకాల పంటల వ్యవసా...
    ఏడాదిలో ఎప్పుడంటే అప్పుడే దిగుబడి
    • ఏడాదిలో ఎప్పుడంటే అప్ప...
    తక్కువ భూమిలో ఎక్కువ పంటలు
    • తక్కువ భూమిలో ఎక్కువ ప...
    అంజీరతో ఏడాదంతా ప్రతిరోజు ఆదాయం
    • అంజీరతో ఏడాదంతా ప్రతిర...
    365 రోజుల్లో ప్రతిరోజు రూ. 5 వేలకుపైగా రాబడి
    • సమగ్ర వ్యవసాయం || 365 ...
    చెట్ల నిండుగా కాయలు, తోటంతా పచ్చని నిగనిగలు
    • చెట్ల నిండుగా కాయలు, త...
    3 ఏళ్లలో పెట్టుబడి వచ్చేస్తుంది, 30 ఏళ్ల వరకు రాబడి
    • 3 ఏళ్లలో పెట్టుబడి వచ్...
    పొట్టేళ్లతో పాటు పందెం కోళ్లు, నాటుకోళ్లు
    • పొట్టేళ్లు, నాటుకోళ్ల ...
    మామిడి కొమ్మలకి గుత్తులు గుత్తులుగా కాయలు
    • మామిడి కొమ్మలకి గుత్తు...
    10 ఏళ్లుగా పొట్టేళ్లు పెంచుతున్నా
    • 6 నెలలకో బ్యాచ్ తీస్తు...

ความคิดเห็น • 671

  • @sureshanimireddy559
    @sureshanimireddy559 3 ปีที่แล้ว +161

    నేను కూడా ఒక రైతు బిడ్డను. నిన్ను అభినందించకుండా ఉండలేను. జై కిసాన్

  • @sakhinalavenkatrao65
    @sakhinalavenkatrao65 ปีที่แล้ว +12

    ఈ రోజుల్లో ఫ్రూట్స్ కొనుక్కోవడానికి బోల్డంత డబ్బు ఖర్చు అవుతుంది మీరు చేసిన మంచి పని వల్ల మీ పిల్లలకు భవిష్యత్తులో పెద్ద ఆస్తి ఇచ్చినట్టు మీరు

  • @satyaaligeti9837
    @satyaaligeti9837 2 ปีที่แล้ว +44

    నీ మొక్కలు నీ మనసు రెండు బాగున్నాయి అన్న.మీ లాంటి యువత దేశానికి వెన్నెముక

    • @srinivasakrishna4682
      @srinivasakrishna4682 ปีที่แล้ว +3

      ఎంత మంచి మాట చెప్పారు మహోదయా. వందనాలు.

  • @UMADEVI-zs4cg
    @UMADEVI-zs4cg 2 ปีที่แล้ว +10

    మొక్కల్ని పెంచుతూ,
    ప్రకృతి ఒడిలో ఆడుకుంటూ,
    హాయిగా బ్రతుకుతున్నారు మీరు.
    ఈ కాంక్రీట్ అడవిలో బ్రతకలేక బ్రతుకుతూ ఉన్నాము..
    U tube వలన ప్రకృతికి సంబంధించిన వీడియోస్ చూస్తూ మేము అందులో ఉన్నట్లు ఊహతో రిలాక్స్ అవుతున్నాం బాబు.
    Tq సో మచ్

  • @sravansravankumar8679
    @sravansravankumar8679 3 ปีที่แล้ว +73

    నీ మొక్కలు నీ మనసు రెండు బాగున్నాయి అన్న ❤️🙏🙏🙏👍

  • @gudaveenarani1745
    @gudaveenarani1745 2 ปีที่แล้ว +27

    మీ తోట బాగుంది.మీ అభిరుచికి ధన్యవాదాలండీ.మిమ్మల్ని ఎవరైనా ఆదర్శంగా తీసుకోవాల్సిందే.మీ లాంటి యువత దేశానికి వెన్నెముక.

  • @venkatarathnambillipati3316
    @venkatarathnambillipati3316 3 ปีที่แล้ว +149

    ఇదంతా పది సంవత్సరాల కృషి అనమాట
    భేష్👍🙏

  • @raviraviraviravi672
    @raviraviraviravi672 ปีที่แล้ว +6

    మీరు చెప్పే విధానం భగుంది అన్న ఏవరైన మిమ్మల్ని ఆదర్శం గా తీసుకోవాలి అన్న నాకైతే లాండ్ లేదు వుంటే చేసేవాని అన్న నువ్వు గ్రేట్ అన్న

  • @vijayarajud7069
    @vijayarajud7069 3 ปีที่แล้ว +85

    చాలా బాగా వివరించారు మీరు చేసే పద్ధతి కూడా చాలా బాగా నచ్చింది మంచి రకాలు చెట్లు ఎన్నుకున్నారు థాంక్యూ

  • @sivakumarikurra6078
    @sivakumarikurra6078 2 ปีที่แล้ว +16

    Brother నువ్వొక అద్భుతం,
    ఇవి కలెక్ట్ చేయాలన్న త్వరగా సాధ్యం కాదు!!
    మనీ, టైం ఇలా సెట్ చేయటం అంటే నిజం గా అద్భుతమే
    నీట్ గా మైంటైన్ చేస్తున్నారు.

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 ปีที่แล้ว +3

    మీలాంటివారు ఉంటే పండ్ల పండ్ల తోటలు పూల తోటలో ఇలాంటి టోటల్ అంటే మాకు చాలా ఇష్టం వృక్షాలను చెట్లను పంచటం చాలా హ్యాపీగా ఉంది

  • @satyanarayanamynam657
    @satyanarayanamynam657 2 ปีที่แล้ว +8

    మీ క్రుషి మీ వివరణ రెండు బాగున్నా యి. చాలా రకాల మొక్కలు సేకరించారు. మీకు అభినందనలు. మీ క్రుషి చాలా మందికి ఆదర్శం, అనుసరణీయం.

  • @EXCLUSIVEDESIGNERSAREESARKA
    @EXCLUSIVEDESIGNERSAREESARKA 3 ปีที่แล้ว +121

    గ్రేట్ తమ్ముడూ ఆన్ని రకాల మొక్కలు చాలా బాగా సేకరించారు,వాటి గురించి చాలా బాగా వివరించి చెప్పారు అభినందనలు మీకు 💐💐

  • @gaddamsphotoquotes253
    @gaddamsphotoquotes253 3 ปีที่แล้ว +74

    మి కలెక్షన్ తో పాటు మి వివరణ బాగుంది అండి❤️👌🙏👏👏👏👏

  • @varaprasadg5571
    @varaprasadg5571 3 ปีที่แล้ว +48

    కష్టే ఫలి 👌👌.
    సూపర్ తమ్ముడు 👌

  • @sitalakshmi7423
    @sitalakshmi7423 5 หลายเดือนก่อน +2

    🤔ఇన్ని రకాలు సేకరించి పెంచి మాకు అరగంట లో చూపించారు, మీ తపన, ధ్యాస, శ్వాస అన్ని ఆ తోటే. ఆలోచన అందరికి ఉంటుంది, సుసాధ్యం చేశావు సోదరా 🙏👍👌👌👌 ఆ వెలగ చెట్టు వెయ్యేళ్ళు వర్ధిల్లాలి, శుభం భూయాత్ 🌹🌹🌹

  • @satishganta8991
    @satishganta8991 ปีที่แล้ว +2

    మీ వ్యవసాయ క్షేత్రం సూపర్ రామకృష్ణ గారు... 👏👌👍💐🥰

  • @myschooldairy.8000
    @myschooldairy.8000 3 ปีที่แล้ว +50

    చాలా సంత్రుప్పి జీవితం గడుపుతున్నారు....

  • @FearlessSanathani
    @FearlessSanathani 2 ปีที่แล้ว +26

    Apparently this man lives and works in heaven.

  • @Ds-iu7nr
    @Ds-iu7nr ปีที่แล้ว +1

    Naku elanti nature ante chala eshtam nen elanti vidioes chuste manasuku chala prashathata

  • @gajjaladhayamani2506
    @gajjaladhayamani2506 2 ปีที่แล้ว +14

    గొప్ప మనసు దేవుడా రైతులకి👏👏🙏🙏👨‍👩‍👧‍👦👍⛪

  • @malleshmanchala9885
    @malleshmanchala9885 ปีที่แล้ว +1

    చాలా చాలా థాంక్స్ నాకు ఇష్టమైన పని చేస్తునుదుకు

  • @user-xc4uf3yt3i
    @user-xc4uf3yt3i ปีที่แล้ว +1

    సూపర్ బ్రదర్.. ఒక సారి వచ్చి చూడాలని వుంది

  • @raghavendar9505
    @raghavendar9505 3 ปีที่แล้ว +5

    Very nice brother 🙂
    ఇలాంటి manchi videos andistunna రైతు నేస్తం channel ki danyavadalu🙏

  • @chandrasekharachari1532
    @chandrasekharachari1532 2 ปีที่แล้ว +1

    Bro feeling good em matalu ravatledhu thank you

  • @chinnanagraj6501
    @chinnanagraj6501 2 ปีที่แล้ว +7

    You are a Sage , a great Yogi taste. Also.. nature lover ... Wonderful... nice Namasthe.. sir

  • @nikhilreddytummala4622
    @nikhilreddytummala4622 2 ปีที่แล้ว +35

    Many people will think that we should grow plants like this in the piece of land they have.But you showed all of them with patience how we can achieve it.👍👌

  • @pjs6135
    @pjs6135 3 ปีที่แล้ว +30

    I can feel the emotion in his words and love towards those plants. Come on dude u waited long years for avacado ! Damn! Lot of patience. Good luck dude!

  • @kishrazor
    @kishrazor 2 ปีที่แล้ว +1

    Chala santosham andi rama krishna garu...

  • @sirifashions7088
    @sirifashions7088 3 ปีที่แล้ว +7

    19:06 300 years plant ah great... Pariga pandlu baguntayi... Balusaku first time chusthunnanu, usiri variety also.... Chala rare varieties unnayi... Your so great sir... God bless you with good health 🙏🙏🙏

  • @vasavalli
    @vasavalli 10 วันที่ผ่านมา

    Really happy to see a young boy contributing for organic farming and developing land with new fruit trees.God bless you Babu

  • @udaykumargella3628
    @udaykumargella3628 ปีที่แล้ว +1

    రామక్రిష్ణ గారుజై కిసాన్ రైతే రారాజుగా అన్న సూక్తులు కు నిలువెత్తు నిదర్సణంగా ప్రత్యేక ప్రత్యక్ష దైవం గా అందరికీ ఆదర్శంగా తీసుకోవాలని ఆ దైవాన్ని ప్రార్థించారు గొప్ప గురువులా ఓ యోగి గా చూడండి క్రమంలో

  • @srisuryavenkatesh982
    @srisuryavenkatesh982 3 ปีที่แล้ว +8

    Fruits🍍🍎🍓🍇 superb bro

  • @TKReddy45
    @TKReddy45 3 ปีที่แล้ว +17

    గొప్ప రైతు 😍

  • @srikanthguptha9241
    @srikanthguptha9241 3 ปีที่แล้ว +5

    Meelanti valla valle prakruthi inka intha andam ga undi brother...

  • @karrevulabharathi8806
    @karrevulabharathi8806 3 ปีที่แล้ว +3

    Great meeru anni fruits vesaru.melanti vallu andhariki adharsham

  • @deepapriyanka9783
    @deepapriyanka9783 3 ปีที่แล้ว +8

    Present terrace garden importance telisake konni rare plants gurunchi naku telisindi.....
    Meeru almost 15 years back vetini collecte chesarante meku prakruthi mokkalu pai enta prema undo telustundi
    Great collection 👌👍👏

  • @bhavaninagarajuvakacharla7644
    @bhavaninagarajuvakacharla7644 2 ปีที่แล้ว +1

    Super andi chusinaenta sepu hala happy anipinchidi

  • @saibaba6068
    @saibaba6068 3 ปีที่แล้ว +24

    Wonderful. The best farmer. Excellent farming. I like this type farming very much because it gives the required, necessary valuable food with all the vitamins and minerals for the man kind.

  • @allaboutfoodgardening
    @allaboutfoodgardening 2 ปีที่แล้ว +2

    Nalanti gardener's ki Chala inspiring ga undi. kotha plants gurinchi kuda telsindi.

  • @shaikbarkathulla2460
    @shaikbarkathulla2460 2 ปีที่แล้ว +1

    Vedio chusi chalaa happy ga feel ayya this vedio is my inspiration

  • @mallivoltenvr4
    @mallivoltenvr4 2 ปีที่แล้ว +2

    మీ కలెక్షన్ చాలా బాగుంది

  • @meherafreen9916
    @meherafreen9916 3 ปีที่แล้ว +4

    Mee collection ku thanks tammudu, mee lanti yuvakulu raitulu ga maarinappude kalti leni aakukuralu Pandlu maa lanti vaallu tini aarogyanga vundagalugutaru
    Nee ruchiki abhiruchiki salute.

  • @gururajbm5178
    @gururajbm5178 2 ปีที่แล้ว +1

    Great bro chaala baaga chupincharu mi thotanu

  • @gouthamimgk990
    @gouthamimgk990 3 ปีที่แล้ว +4

    MI janma danyamaindi sir chala thanks mokkalu Antha interest GA pencharu

  • @arunasrigandhaallinone8158
    @arunasrigandhaallinone8158 2 ปีที่แล้ว +2

    Great....నే కూడా చెయ్యాలి

  • @premthecommonman
    @premthecommonman 3 ปีที่แล้ว +25

    మీ janma ధన్యం sir

  • @sirifashions7088
    @sirifashions7088 3 ปีที่แล้ว +12

    So happyyyy to see this thank you so much to raithu nestham channel team🙂

  • @swathitiyyagura2229
    @swathitiyyagura2229 3 ปีที่แล้ว +22

    Entho istam prema untene cheyagalugutharu ila neti tharam maarali vyavasayam ni gurthinchali. Stay blessed annaya.

  • @thejavathid8153
    @thejavathid8153 2 ปีที่แล้ว +1

    Super sir... Naku kuda nature ante chaala ishtam. 👌👌👌👌👌👌

  • @mvanikumari1264
    @mvanikumari1264 3 ปีที่แล้ว +6

    Very good effort to grow different and rare variety of fruit plants by you in your garden is excellent.thank you very much for sharing.

  • @bepositive9068
    @bepositive9068 3 ปีที่แล้ว +19

    You are a king in rare plant cultivation.

  • @viswatej8233
    @viswatej8233 2 ปีที่แล้ว +2

    chala baagundi

  • @rahamanshaik9465
    @rahamanshaik9465 3 ปีที่แล้ว +3

    Today’s generation lo Nuvvu King anna

  • @darakavyasree5692
    @darakavyasree5692 ปีที่แล้ว +1

    Super video worth watching and great andi miru. U will be inspiration for many people.

  • @kalyanbadri1356
    @kalyanbadri1356 2 ปีที่แล้ว +2

    Nee Explanation Chala Bavundi Anna.

  • @ajayaj5036
    @ajayaj5036 2 ปีที่แล้ว +2

    Chettu anedi oka emotion e city lifes lo ila enthamandiki bratheke chance dorukuthundi meru lucky

  • @sivanagraj
    @sivanagraj 2 ปีที่แล้ว +1

    Tq Raithu Nestham 🤝🇮🇳✊

  • @sravanilandscape9855
    @sravanilandscape9855 2 ปีที่แล้ว +1

    కొత్త రకాలు ఏం లేవు అన్ని ఓల్డ్ రకాలు but సూపర్ బాగా చేస్తున్నారు

  • @SVP884
    @SVP884 2 ปีที่แล้ว +1

    Meeru mana native fruit trees pettunte bagundedhi. But, u r blessed and grt

  • @raamupakalapati8143
    @raamupakalapati8143 3 ปีที่แล้ว +2

    Chala baga penchutunnarandi

  • @nikithsaidheekonda7976
    @nikithsaidheekonda7976 2 ปีที่แล้ว +1

    చాల బాగుండి అన్నా. ధన్యవాదాలు.

  • @thegovernor7358
    @thegovernor7358 3 ปีที่แล้ว +5

    Hai sir nic plants I want plants in my garden thanks again showing a nic plants 🙏👍👍👍👍👍👍

  • @ravulapramod26
    @ravulapramod26 2 ปีที่แล้ว +2

    Anna super ga undi nice collection

  • @srikanthshavanaboinasrikan5391
    @srikanthshavanaboinasrikan5391 3 ปีที่แล้ว +3

    Anna నువ్వు అందరికీ అధార్శం

  • @Gopi.kolusu07
    @Gopi.kolusu07 3 ปีที่แล้ว +10

    Good patience in harvesting brother 🌾🌾🌾🌿🌿🌿

  • @jadasri1198
    @jadasri1198 2 ปีที่แล้ว +1

    Anna meru wonder full

  • @vellampallijyothi6574
    @vellampallijyothi6574 2 ปีที่แล้ว +3

    Super all trees are super

  • @adapakoti5151
    @adapakoti5151 2 ปีที่แล้ว +2

    Annayya meeru chaala superb 👌👌👌👌👌👌👌👌👌👌👌 naa tarupuna meeku dhanyavaadhamulu annayya🙏🙏🙏🙏..

  • @prasadch5011
    @prasadch5011 3 ปีที่แล้ว +5

    సూపర్ అన్న జై కిసాన్ 🙏🙏

  • @kumarskuppa4273
    @kumarskuppa4273 ปีที่แล้ว +1

    Good job. చాలా సంతోషం

  • @saraswathipenneru2373
    @saraswathipenneru2373 3 ปีที่แล้ว +8

    Amazing and awesome fruit tree's

  • @chitrakala2878
    @chitrakala2878 2 ปีที่แล้ว +1

    Sai ram Annaya chala chala bagunayi trees

  • @yarramsettisrinivas3582
    @yarramsettisrinivas3582 3 ปีที่แล้ว +1

    Great anna nv chala peaceful ga undi video chustunti

  • @satyanarayankankipati3633
    @satyanarayankankipati3633 ปีที่แล้ว +1

    Sofar this is the best and interesting and impressive video. Thanks to your channel and the dynamic farmer.

  • @doit5026
    @doit5026 2 ปีที่แล้ว +9

    ఎంత గొప్పగా బతుకుతున్నారు🙏🙏

  • @chennasvlogs969
    @chennasvlogs969 3 ปีที่แล้ว +6

    Very nice Ramakrishna garu . I too planted 50+ varieties recently .

  • @anumolulalithmohan79
    @anumolulalithmohan79 2 ปีที่แล้ว +2

    Good information

  • @savitaboi
    @savitaboi 6 หลายเดือนก่อน +1

    very good collection . Happy to see your garden. I too have a collection in my farm. My farm is only 2 years .

  • @Tangellashishira
    @Tangellashishira 2 ปีที่แล้ว +9

    Great and inspirative episode young man! Hats off to you... young gentlemans may get inspiration from you... if they watch!

  • @maneeshaadusumali7022
    @maneeshaadusumali7022 2 ปีที่แล้ว +2

    అద్భుతం బ్రదర్

  • @hanumantharaopola2268
    @hanumantharaopola2268 3 ปีที่แล้ว +3

    Dear brother you are great. Some people ONLY fulfill their dreams...

  • @venkateswararaovasamsetti9068
    @venkateswararaovasamsetti9068 2 ปีที่แล้ว +1

    Chalaaaa baga chesthunnarandi

  • @ravi-jn1rn
    @ravi-jn1rn 2 ปีที่แล้ว +1

    Life ante neekula lead cheyali brother nature tho nindu nurellu happy ga undu

  • @ramanireddy9862
    @ramanireddy9862 ปีที่แล้ว +1

    Namasthi sir good dannya vadalu neenukuda chela pedda rayitu biddanu so beautiful god bless you

  • @prasanthreddy3848
    @prasanthreddy3848 2 ปีที่แล้ว +1

    Simple explanation tho chala baga chepparu and mee collection of items ki 👏👏👏

  • @rahamtunisa3881
    @rahamtunisa3881 3 ปีที่แล้ว +1

    Chala baga collect chesi plants ni pencharu

  • @Yogireddys1
    @Yogireddys1 2 ปีที่แล้ว +1

    Manchi pani chesaru Brother.. Chala manchiga explain chesaru ..

  • @srinivasreddy278
    @srinivasreddy278 2 ปีที่แล้ว +2

    Supper Brother Very Good Collection 👌👍

  • @paduthamravindhar7901
    @paduthamravindhar7901 2 ปีที่แล้ว +1

    Supar ga cheppinav bro u gret bro

  • @ksraoable
    @ksraoable 2 ปีที่แล้ว +4

    Great, proud farmers son

  • @simhanadevi6490
    @simhanadevi6490 2 ปีที่แล้ว +8

    Truly inspiring for younger generation 👏👏

  • @appanasaritha4379
    @appanasaritha4379 3 ปีที่แล้ว +2

    Super Anna balusaku appudu vinatame chusindey ledu great anna miru

  • @jacobvadlapati8413
    @jacobvadlapati8413 ปีที่แล้ว +1

    Beautiful and enjoyed your explanation

  • @panabakarajasekhar2155
    @panabakarajasekhar2155 3 ปีที่แล้ว +6

    Very good collection 👌, I think u will become good inspiration for many people

  • @paidichinni5093
    @paidichinni5093 3 ปีที่แล้ว +5

    Great job bro I am from West Godavari very nice to see your garden 👋👌👌

  • @kullayappaRSU
    @kullayappaRSU 2 ปีที่แล้ว +1

    Nijnga exclent bro

  • @thirumalarajujayalakshmi6356
    @thirumalarajujayalakshmi6356 2 ปีที่แล้ว +1

    Anni.rakala.mokkalu.penchalne.nakorika.tiraledu.miru.Penchina.tota..chalabagundi

  • @nitinmallidi16
    @nitinmallidi16 2 ปีที่แล้ว +1

    Chala bhagundi bro Mee patience ki handsoff👏👏👏👏

  • @gangadhartummala7685
    @gangadhartummala7685 3 ปีที่แล้ว +4

    Very great and very good inspiration .excellant and useful information.