ఇంటిపై 450 మొక్కల అరణ్యం || పండ్ల చెట్లకు కిలోల కొద్దీ కాయలు || Terrace Gardening || J Yugender

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • #Raitunestham #Terracegarden #Roofgarden
    కరీంనగర్ కు చెందిన జే యుగెందర్... తమ ఇంటిపై చిట్టి పొట్టి మొక్కలతో ఆహార అరణ్యాన్ని సృష్టించారు. గత 3 ఏళ్లుగా ఇంటి పంటలు సాగు చేస్తూ.. 190 గజాల స్థలంలో ఉన్న ఇంటి మేడపై 450 మొక్కలతో బృందావనాన్ని తీర్చిదిద్దారు. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూలు, ఔషధ మొక్కలు.. ఇలా అన్ని రకాల మొక్కలను పెంచుతున్నారు. అంజీర, సంత్రా, స్టార్ ఫ్రూట్, అరటి వంటి పండ్ల చెట్ల నుంచి కిలీలో కొద్దీ దిగుబడులు పొందుతున్నారు. మిద్దెతోట తమకు మంచి ఆహారంతో పాటు మానసిక ప్రశాంతతను ఇస్తోందని.. తద్వారా ఇంటిల్లిపాది ఆరోగ్యాన్ని కాపాడుతోందని యుగెందర్ వివరించారు.
    ☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm​...
    ☛ For latest updates on Agriculture -www.rythunestha...
    ☛ Follow us on - / rytunestham​. .
    ☛ Follow us on - / rythunestham​​​​​​​​
    Terrace Gardener Yugender
    Karminagar Terrace Gardener
    Terrace Gardeners
    Terrace Garden
    Roof Garden
    Kitchen Garden
    Balcony Garden
    Home Crops
    Terrace Gardeners
    Organic Terrace Gardeners
    Low cost terrace garden models
    Terrace Garden Models
    Hyderabad Terrace Gardens
    Karimnagar terrace gardens
    Vijayawada terrace gardens
    Guntur Terrace Garden
    Rythunestham Terrace Garden
    Rythunestham Videos
    Raitunestham Videos
    Rythunestham in telugu latest
    Music Attributes:
    The background musics are has downloaded from www.bensound.com

ความคิดเห็น • 264