యీ మొక్క పేరు V1 అండీ. Nenu sericulture department లో work chesthunna. అందుకే cheppagaluguthunnaanu. షుగర్ రోగులకు, BP వారికి yee పండ్లు చాలా మంచిది. వెరీ గుడ్ farmer గారూ. All the best
మాది తెనాలి మండలం అన్నా, మా ఊరిలో ఈ మొక్కలని పులిపిరి చెట్లు అంటాము. నా చిన్నప్పటి నుంచి ఈ మొక్కలతో ఇంటి చుట్టూ దడి కట్టి పెంచుకుంటున్నమ్మం. ఈ video చూశాకే వీటిని మల్బరీ చెట్లు అంటరాని తెలిసింది. ఈ చెట్టు కాయలు తియ్యగా, పుల్లగా బలే వుంటాయి. నా చిన్నప్పుడు pen లో ink కి ఈ కాయలే వడుతారని కాయలు రసం పిండి పెన్ refil lo తెగ పోసేవల్లం. అవి పడేవి కాదు, సచేవి కాదు.😂 పట్టు పురుగులు పెంచే ఆకులు ఇవేనా అని తెలిసి గొప్ప సంతోషంగా వుంది. Thankyou annaa.
@@nagendraprathap9638 if you feed leaf and grow silk worms for silk production then it is called sriculture. But here mulberry plant is grown for harvesting of fruits, it is purely horticulture.
మా చిన్ననాట దీన్ని గొంగడి పండ్లు అనే వారము. చెట్టు ను గొంగడి పండ్ల చెట్టు అనే వారము ఇవి మల్బరీ చెట్టుకు కాస్తాయని వీటిని మల్బరీ పండ్లు అంటారని ఇప్పుడే తెలిసింది.
రాజేంద్ర గారు..ఒకసారి...కాకినాడ జిల్లా చేబ్రోలు కి రండి. మలబ్రి పంట గురించి ఒక వీడియో..చేయండి. మాకు మాలబ్రి చాలా బాగా పండిస్తారు. మా ఊరు మొత్తం అంత మలబ్రీ సాగుచేస్తారు..
@@RythuBadi సారీ బ్రో ఇంతవరకు నేను కూడా ఎక్కడ చూడలేదు, అలాగే మీరు చేసే వీడియోస్ లలో కూడా ఏ పంటకు ఎలాంటి నేలలు అనుకూలమో కూడా మి వీడియోస్ లో చెప్పే ప్రయత్నం చేయండి బ్రదర్
మన వీడియోలలో మాట్లాడే రైతులకు వాళ్ల భూమిలో సాగు చేసే పంట గురించి తెలుస్తుంది తప్ప.. అన్ని రకాల భూముల గురించి రైతులో, మేమో చెప్పలేము బ్రదర్. రైతులు వాళ్ల అనుభవం చెప్పగలరు. ప్రతి వీడియోలో వాళ్ల నేల స్వభావం దాదాపుగా అడుగుతున్నం. అక్కడక్కడా మిస్ అవ్వవచ్చు. మీరు అడిగిన సమాచారం నిపుణులు, శాస్త్రవేత్తలు చెప్పగలరు. వాళ్లలో చాలా మంది మనతో మాట్లాడితేనే సొమ్ములు నేల రాలతాయి అన్నట్లుగా ఉన్నారు. సబ్జెక్ట్ తెలియకనో.. చెప్పడం ఆసక్తి లేకనో.. తెలియదు.
రాజేందర్ రెడ్డి గారు మల్బరీ పండ్ల యొక్క మార్కెట్ కు సంబంధించి మరింత సమాచారం అందించండి హైదరాబాద్ కి దూరంగా వంద కిలో మీటర్లు ఉన్నవాళ్లు దీన్ని ఏమైనా మార్కెట్ చేసుకునే అవకాశం మార్కెట్ కు సంబంధించి కూడా ఒక వీడియో చేయండి
ప్రూనింగ్ చేయాలంటే చెట్టుకు చెట్టుకు మధ్య దూరం ఎక్కువ ఉండాలి కదా. అప్పుడు ఏకరాకు చెట్లు ఎన్ని పడతాయి. value addition ఉండదా? ఇంకా వీటి వుపయోగాలు తెలియజేయలేదు.
ప్రస్తుతం మల్బరీ మార్కెట్ నష్టాల్లో ఉంది పెట్టుబడి భారంగా మారింది, పెట్టుబడి ఖర్చులు వస్తాయన్న నమ్మకం లేదు దయచేసి గమనించగలరు. డబ్బు సమయం పొలం వృధా చేసుకోకండి ఖాళీ స్థలంలో 5 పది మొక్కలు పెంచుకోండి, దయచేసి ఎక్కువ మొత్తంలో వేసి నష్టపోకండి. ప్రస్తుతం 50 రూపాయలు కిలో, ఖర్చు భరించలేక పంట వదిలేయడం జరిగింది, నేను రజినీకాంత్ ,సరస్వతి గూడ
మీ వీడియోల ద్వారా రైతులకు పంటలగురించి ఫుల్ క్లారిటీ తో వివరించి చెప్తున్నారు. హ్యాట్సాఫ్ to రాజేందర్ రెడ్డి అన్న గారు 👌👌🙏🙏
Thank you so much
@@RythuBadi mBNREDDY
Super
@@RythuBadi ⁰000000⁰⁰00⁰0⁰0⁰
L⁰
యీ మొక్క పేరు V1 అండీ. Nenu sericulture department లో work chesthunna. అందుకే cheppagaluguthunnaanu. షుగర్ రోగులకు, BP వారికి yee పండ్లు చాలా మంచిది. వెరీ గుడ్ farmer గారూ. All the best
Thank you so much
Thank you for your time
V1 mulberry రకం పండ్లను ఇవ్వదు
మాది తెనాలి మండలం అన్నా, మా ఊరిలో ఈ మొక్కలని పులిపిరి చెట్లు అంటాము. నా చిన్నప్పటి నుంచి ఈ మొక్కలతో ఇంటి చుట్టూ దడి కట్టి పెంచుకుంటున్నమ్మం. ఈ video చూశాకే వీటిని మల్బరీ చెట్లు అంటరాని తెలిసింది. ఈ చెట్టు కాయలు తియ్యగా, పుల్లగా బలే వుంటాయి. నా చిన్నప్పుడు pen లో ink కి ఈ కాయలే వడుతారని కాయలు రసం పిండి పెన్ refil lo తెగ పోసేవల్లం. అవి పడేవి కాదు, సచేవి కాదు.😂 పట్టు పురుగులు పెంచే ఆకులు ఇవేనా అని తెలిసి గొప్ప సంతోషంగా వుంది. Thankyou annaa.
రైతు పండించే పంటల గురించి మీరు చెప్పే వివరణ చాలా బాగుంటుంది
సూపర్ అన్నయ్య, మీ వీడియోస్ అన్ని బాగుంటాయి. వ్యసాయం గురించి చాలా విషయాలు తెలుసుకోవచ్చు మీ వీడియోస్ ద్వారా, థాంక్యూ అన్నయ్య 🥰
wonderful memory ,The best delivery of words. Best grasping power . 🔋 💪 🙌 👌 👏 😍 🔋 👏 Reddy shab u r the legend
Thank you so much Javeed garu
Today I came to know that mulberry leaf and fruit crop are same. Anna in Interviews as usual you extract full information.
Very good Reddy garu Chala machiga vewarincharu good
As usual very good info Rajendra garu.. Keep it up
Very much realistic horticulture. Thanks dear Rajendar reddy garu, Thank you. Congratulations to Rajani kanth, farmer.
Thank you sir
It's Sericulture, not Horticulture
@@nagendraprathap9638 if you feed leaf and grow silk worms for silk production then it is called sriculture. But here mulberry plant is grown for harvesting of fruits, it is purely horticulture.
బాగా వివరంగా చెప్పారు.
Ee tree ma ammamma valla inti dhagara vudhi chala bagutaie
Good information thankyou sir
Good information sir, very useful videos, excellent chanal, thankyou sir,
Good information
Excellent information
Mee videos chala clarity ga untayanna
Anna....supper explanation
Good information bro
Chala takes andi chala baga chepparu
Super R Reddy thanks for your information.
Terrific Detailing Sir ❤️
Good information sir Reddy garu 🙏🏻🙏🏻
Thank you Jilani garu
Miru chala baga chepputhunaru sir
Thank you sir
Well Explained Sir.... 👍👏
Nice.video.anna
మా చిన్ననాట దీన్ని గొంగడి పండ్లు అనే వారము. చెట్టు ను గొంగడి పండ్ల చెట్టు అనే వారము
ఇవి మల్బరీ చెట్టుకు కాస్తాయని వీటిని మల్బరీ పండ్లు అంటారని ఇప్పుడే తెలిసింది.
మీ సమాచారానికి ధన్యవాదాలు
Anchor garu...👌👌
Hello andi, great work worth full information, good luck, from Aayush physiotherapy
Good variety of videos from you Raj. Thank you.
My pleasure sir
Good information Reddy garu 👌😊
Thank you so much 🙂
Super superb
Excellent videos Rajender keep it bro
Thank you so much
Brother pig farming gurinchi video cheyandi plz
రాజేంద్ర గారు..ఒకసారి...కాకినాడ జిల్లా చేబ్రోలు కి రండి.
మలబ్రి పంట గురించి ఒక వీడియో..చేయండి.
మాకు మాలబ్రి చాలా బాగా పండిస్తారు.
మా ఊరు మొత్తం అంత మలబ్రీ సాగుచేస్తారు..
Sure Manikanta garu
@@RythuBadi what is the cost of one kilofruits
@@RythuBadi eating fruits or not
Eating fruits naa aviii
@@prasady5316 haa
Zimbabwe lo chala విరివిగా వుంటాయి నేను డైలీ తింటాను
తెలంగాణ పెద్దపల్లి జిల్లా లో బొంత పండ్లు అంటారు. నా చిన్న నాటి ఇష్టమైన పండ్లు ఇవే.
Madi peddapalli ee pandlu ekkada dorukutayo cheppagalaru plz .
Super
Good video telecast brother.
Thank you so much🤝
Super anna
నవ్వుతూ బ్రతుకవచ్చు ఇ విడియే చుసి. నమ్మితే అంతే.
Nice
Very nice anna ....
Thank you Bro
Dehydrated mulberry they can process, mulberry jam also
God blesyou
Thank you
Nice video BRO 🙏🙏
Thanks for watching bro
Very detailed information. Thank you🥀🌿
సార్ నాకు ఈ ఫ్రూట్ అంటే చాలా ఇష్టం సార్. కనుక్కోవాలి అనుకుంటున్నాను... ఇంట్లో మేం తినటానికి.. మాది విజయవాడ. ఏమనా పార్సెల్ ద్వారా పంప గలరా..
Hyderabad la bsnl colony la voontundai ee cheytoo kani eephoodoo teeshayshinarue
Nice video bro
Thanks bro
Anna jajikaya gurchi oka video theyandi.
Very nice
Thanks
Very Nice 👍👍
Thank you 👍
Anna
Please spirulina gurunchi video kavali anna
👌👌👌
Nursery lo konukuni intlo mokka peti 6 months aindi ..plant peddha ga aindi mall just 4 fruits vachai .. pruning cheda but malla no fruitss..any solution
Komma petina 15-20days lo chiguru ostundi... 30_40days lo kapu ostundi, I tried this.. but.. 2_3 months lo baga kayalu ostayi
Mokka ekada dorukutundi.. madhi kadapa
@@minivoleti7418 hyderabad nurseries lo ammutaru
1 year padtundi manchi growth avvadaniki
ఈ చెట్టుకు పట్టుపురుగలకు ఆహారం కోసం పెరిగే చెట్లకు తేడా ఏమిటి ? ఈ పండు చెట్టు ఎట్లా గుర్తు పట్టవచ్చు? మరి ఈ మొక్కలు కావాలంటే ఎట్లా? అంటు పద్ధతి ఉందా ?
భూమిలో కొమ్మలు పెట్టేస్తే నేరుగా వస్తుంది ..
@@kondachakradhari6807 very simple.
జోగులాంబ గద్వాల్ జిల్లా ధరూరు మండలంలో నెట్టెంపాడు గ్రామంలో ఇక్కడ క సిడి పత్తి ఎక్కువగా పండిస్తున్నారు ఒకసారి చెయ్ అన్న
తప్పకుండా ప్రయత్నిస్తాము అన్నా
CD cooton enti anna
At Ramzan time, it is too costly fruit
Mulberry tree and Anjeer ( Fig ) tree belongs to same family.
Hyderabad lo fruits yekkada dhorukuthavi cheppandi
మల్బరి మొక్క ఎక్కడ దొర్కుతుంది విత్తనాలు ఉంటాయా
Pattu purugula kosam vese mulberry, idhi same kademo kada bro. Clarify ivvandi bro..
Mulberry fruit వేరు
మల్బరీ ఆకు వేరు
Both are same
Idi only fruits iche plant
Silk worm ku different varieties untai
Very very rer vidio
Thanks to you
పట్టు పురుగల పెంపకము గురించి చేయండి అన్న
Ok brother
Malbari 20years unnadi pandla gurinchi telusukonna medicine parpas vasthaya
Hii Anna super Anna
Hi Bro. Thank you so much
Malabarvepa plantts gurinchi video cheyandi bro plsssss reply me
Ok bro
Bro kadu bro sister
Ok Sister
E aaku gore potel kuda vestaruga
Thuthi pallu antaru in my area
E chettu ma entlo undi. Fruits kuda full avthai manchi taste and healthy fruit edi
Thank you
ఊరు మీది
Maaku chettu kaavalandi ekkada doruku tunndi cheppandi please ma paapaki e pandlaante chaala istam
@@g.jyothijyothi8038 flipkart, amazon lo untavi sis memu order chesam 1yr back
Fruits daily kaasthaaya?
Daily entha fruits kaasthaayi ?
Good evening sir
maadi MAHABUB NAGAR dist
Nenu Madhya Pradesh state lo
Organic farming Chesthuna
Naaku hybrid seed's kawali sir
Ivi seeds to radu, cuttings pettite ostundi, nursery lo chinna chetlu ammutaru.
Sir madi visakhapatnam Naku e mokkalu kavali
Okka chettu enni years panta isthadi
E mokka lu Road medha chala untayi
Hello brother net KU entha expenditure inado cheppaledu
Per kg.₹650
Sir hyd lo ye market
Banglore buyers number and marketing gurinchi info estara
@@Rahul-ig2sn levu
i want to know market details
అల్బుకర సాగు గురించి వీడియో చెయ్ అన్న
Ok Bro. బట్ ఎక్కడ సాగు చేస్తారో మీకు తెలిస్తే చెప్పండి. ట్రై చేద్దాం.
@@RythuBadi సారీ బ్రో ఇంతవరకు నేను కూడా ఎక్కడ చూడలేదు, అలాగే మీరు చేసే వీడియోస్ లలో కూడా ఏ పంటకు ఎలాంటి నేలలు అనుకూలమో కూడా మి వీడియోస్ లో చెప్పే ప్రయత్నం చేయండి బ్రదర్
మన వీడియోలలో మాట్లాడే రైతులకు వాళ్ల భూమిలో సాగు చేసే పంట గురించి తెలుస్తుంది తప్ప.. అన్ని రకాల భూముల గురించి రైతులో, మేమో చెప్పలేము బ్రదర్. రైతులు వాళ్ల అనుభవం చెప్పగలరు. ప్రతి వీడియోలో వాళ్ల నేల స్వభావం దాదాపుగా అడుగుతున్నం. అక్కడక్కడా మిస్ అవ్వవచ్చు. మీరు అడిగిన సమాచారం నిపుణులు, శాస్త్రవేత్తలు చెప్పగలరు. వాళ్లలో చాలా మంది మనతో మాట్లాడితేనే సొమ్ములు నేల రాలతాయి అన్నట్లుగా ఉన్నారు. సబ్జెక్ట్ తెలియకనో.. చెప్పడం ఆసక్తి లేకనో.. తెలియదు.
రాజేందర్ రెడ్డి గారు మల్బరీ పండ్ల యొక్క మార్కెట్ కు సంబంధించి మరింత సమాచారం అందించండి హైదరాబాద్ కి దూరంగా వంద కిలో మీటర్లు ఉన్నవాళ్లు దీన్ని ఏమైనా మార్కెట్ చేసుకునే అవకాశం మార్కెట్ కు సంబంధించి కూడా ఒక వీడియో చేయండి
Black berry in English
I have this tree at my home
Give me one tree
రైతు కు లాభదయకమైన పంట ఏది అన్న
Taste bale vuntay anna
Yes bro. తోటలో ఉన్నంత సేపు.. వీడియోలో కూడా తింటూనే ఉన్న.
@@RythuBadi ❤️
అన్నా మహబూబ్ నగర్ జిల్లా లో ఈ పంట వేసినవల్లు ఉన్నారా
Pakistan seed good I know
Evi thinocha anna
Thinevi brother
@@RythuBadi thanks bro..
I have 2 in my fruit farm, they're not fruiting, please suggest
Sir maku mulberry fruits kavali ..deliver cheyadanki avthada?
ఇప్పుడు దొరుకుతాయా?
Details చెప్పండి.please
ప్రూనింగ్ చేయాలంటే చెట్టుకు చెట్టుకు మధ్య దూరం ఎక్కువ ఉండాలి కదా. అప్పుడు ఏకరాకు చెట్లు ఎన్ని పడతాయి. value addition ఉండదా? ఇంకా వీటి వుపయోగాలు తెలియజేయలేదు.
Bro naku Aa mokkalu kavali konni stems courier pamputara
anna naku kommalu kavali, raithu number isthara, nenu farming chedam anukuntuna
ప్రస్తుతం మల్బరీ మార్కెట్ నష్టాల్లో ఉంది పెట్టుబడి భారంగా మారింది, పెట్టుబడి ఖర్చులు వస్తాయన్న నమ్మకం లేదు దయచేసి గమనించగలరు. డబ్బు సమయం పొలం వృధా చేసుకోకండి ఖాళీ స్థలంలో 5 పది మొక్కలు పెంచుకోండి, దయచేసి ఎక్కువ మొత్తంలో వేసి నష్టపోకండి. ప్రస్తుతం 50 రూపాయలు కిలో, ఖర్చు భరించలేక పంట వదిలేయడం జరిగింది, నేను రజినీకాంత్ ,సరస్వతి గూడ
Thanks to your information🙏
Hi andi....
Mi daggaraku vacchi mokkalu theesukovacchaa ?
Sir oka stem send cheyagalaraa maku
🙏🇮🇳🙏
Where live from place
supply chestshara??
Ekkada konali?
Kahan par hai
Mokka ela vastundi komma veste natukovadam ledandi