అతి పరిశుద్దుడా స్తుతి నైవేద్యమా నీకే అర్పించి కీర్తింతును (2) నీవు నాపక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నను నడిపించగా జీవింతును నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా (2) సర్వోనాతమైన స్థలములయందు నీమహిమ వివరింపగా ఉన్నతమైన సంకల్పమే ఎన్నడు ఆశ్చర్యమే(2) ముందెన్నడు చవిచుడని సరిక్రొతధైన ప్రేమమృతం (2) నీలోనే దాచేవు ఈ నాటికై నీ ఋణం తీరదు ఏనాటికి(2)(అతి) సద్గుణరాసి నీ జాడలను నాఎదుట నుంచుకొని గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే (2) కృప వెంబడి కృప పొందగా మారాను మధురంగా నీ పొందగా(2) నాలోన ఏ మంచి చూసావయ్య నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా(2)(అతి) సారెపైనున్న పాత్రగా నన్ను చేజరిపోనివ్వక శోధనలెన్నో ఏదిరించినాను నన్ను సోలిపోనివ్వక (2) ఉన్నావులే ప్రతిక్షణమునా కలిసిన్నావులే ప్రతి అడుగునా (2) నీవేగా యేసయ్యా నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి(2)(అతి)
Prasie the Lord yeasayya nabiddalu eddariki permanent jobs dayacheyumu Deva Malati VIJAY Prema samadanamu kaligi jivinchulife dayacheyumu Deva nikrupalo znapakamu chesuko tendri Atimiyamuga ardikamuga asirvadinchumu Deva 👏🙏👍
Praise God
Almighty God blessed this day.Halleluaih praise the lord.🎉🎉🎉❤❤❤
Nice song 🎉❤
Wonderful Song 💯💯
Praise God wonderful and blessed song
❤
Nice song
Praise the Lord❤
అతి పరిశుద్దుడా స్తుతి నైవేద్యమా
నీకే అర్పించి కీర్తింతును (2)
నీవు నాపక్షమై నన్ను దీవించగా
నీవు నా తోడువై నను నడిపించగా
జీవింతును నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా (2)
సర్వోనాతమైన స్థలములయందు నీమహిమ వివరింపగా
ఉన్నతమైన సంకల్పమే ఎన్నడు ఆశ్చర్యమే(2)
ముందెన్నడు చవిచుడని సరిక్రొతధైన ప్రేమమృతం (2)
నీలోనే దాచేవు ఈ నాటికై నీ ఋణం తీరదు ఏనాటికి(2)(అతి)
సద్గుణరాసి నీ జాడలను నాఎదుట నుంచుకొని
గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే (2)
కృప వెంబడి కృప పొందగా మారాను మధురంగా నీ పొందగా(2)
నాలోన ఏ మంచి చూసావయ్య నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా(2)(అతి)
సారెపైనున్న పాత్రగా నన్ను చేజరిపోనివ్వక
శోధనలెన్నో ఏదిరించినాను నన్ను సోలిపోనివ్వక (2)
ఉన్నావులే ప్రతిక్షణమునా కలిసిన్నావులే ప్రతి అడుగునా (2)
నీవేగా యేసయ్యా నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి(2)(అతి)
Hi hollo
Hi
ప్రైజ్ ది లార్డ్ 🙏🙏🥰🥰🥰🥰
Na nithi suruda
Super songs hossanna garu all peoples God bless you
Amen 🧎🏽📖🧎🏻♂️... Praise the Lorduncle
Athi parishudhuda stuthi nayi vedhyamu neeke arpinchu keerthinchune 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️🌹
Nice🎉🎉
Prasie the Lord yeasayya nabiddalu eddariki permanent jobs dayacheyumu Deva Malati VIJAY Prema samadanamu kaligi jivinchulife dayacheyumu Deva nikrupalo znapakamu chesuko tendri Atimiyamuga ardikamuga asirvadinchumu Deva 👏🙏👍
I Like so much Hosanna ministries... Songs.. Amen🙏🙏🙏
Supper jesus song, I love you jesus. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🫀🫀🫀🫀🫀🫀🫀🫀🫀🫀🫀💑💑💑💑💑🤣🤣🤣🤣🤣🤣
Hallelujah hallelujah hallelujah 🙏🏻🙏🏻🙏🏻Amen Amen Amen amen 🙏🏻🙏🏻hallelujah 🙏🏻amen amen 🙏🏻hallelujah hallelujah 🙏🏻amen Amen Amen Amen 🙏🏻hallelujah hallelujah 🙏🏻amen Amen Amen 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️❤️🌹🌹
Praise the lord Amen ❤🎉
😢🎉😮😅😊😂g00d
అతిపరిశుద్ధుడా స్తుతి నైవేద్యం నిన్ను స్తుతించి కీర్తించేదా ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏
Amen
🎉🎉
❤❤❤❤🎉🎉🎉🎉
Amen 🧎🏽📖🧎🏻♂️... Praise the uncle 🌅
దేవునికే మహిమ కలుగును గాక💕 ఆమేనే
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Amen 🧎🏽📖🧎🏻♂️... Praise the Lordbrother
i Love you Amma
Praise the load
Trajamamma😢😢😢😢❤❤❤❤❤❤❤❤❤❤
Super song amen
All peoples sada thodai uandai nadipichunu gaka hossanna garu super songs
Prisethelord Amen 🎉🎉🙏🙏
Awesome song పాస్టర్ garu. Praise the Lord 🙏🏼
Amen
Trajamamma😢😢❤❤❤❤
Glory to God
❤🙏🙏🙏🙏❤amen
Jesus❤❤❤
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
❤❤❤ 6:07
Amen👏
i Love you Jessis
Super brother❤❤😢❤
i Love you NaNa
🎉🎉🎉🎉amen❤❤❤❤
Ammen
So Nice
Pobuiesu❤❤
PRAISE the lord BROTHER 😂🎉😅❤
🙏🙏🙏🙏🙏🙏❤🎉
🎉🎉🎉🎉🎉🎉🎉❤❤
i Love you vikkey
Iove❤❤❤
God bless you all 🙏
N
🎉🎉🎉🎉🎉🎉
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏👏👏
🌹🌹🌹🌹💐💐💐💐🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌
God please support me in everything
Nice 👍😅
❤❤❤❤❤🙏🙏🙏🙏👌👌👌👍👍👍💐💐🤝🤝💕💕💕
Ma etilo dabulu anadam sathom daychay
Prijdlard
👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
🙏🙏🙏🙏💯
Pata bugungi kani aa sceneries bagalev adi chenge cheste baguntadi😊
😊😊
Pastor garu paata adbuthamuga undi kani front side dance nachcha ledu devuniki mahima ledu kada
Praise the Lord🙏
Amen 🧎🏽📖🧎🏻♂️... Praise the Lordbrother
Praise the lord Amen🌷🙏🎉🇮🇳
Praise the lord
Trajamamma😢😢😢😢😢❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Amen 🧎🏽📖🧎🏻♂️... Praise the Lorduncle
Super song
Praise the Lord🙏
Amen 🧎🏽📖🧎🏻♂️... Praise the Lorduncle
Praise the lord
Amen 🧎🏽📖🧎🏻♂️... Praise the Lorduncle
Praise the lord 🙏🙏🙏
Amen 🧎🏽📖🧎🏻♂️... Praise the Lorduncle