ప్రేమా యేసు ప్రేమ ప్రేమా దివ్య ప్రేమ పరిశుద్ధుని ప్రేమ పరిపూర్ణుని ప్రేమా|| ప్రేమా || 1.నన్ను మార్చుకొన్నా కలువరి ప్రేమ నన్ను చేర్చుకున్నా తండ్రి ప్రేమ నన్ను ఓర్చుకున్నా నా దేవుని ప్రేమా నన్ను తీర్చిదిద్దే పరిశుద్ధుని ప్రేమ పరిపూర్ణుని ప్రేమ || పరిశుద్ధుని ప్రేమ || 2.నేను పుట్టకముందే నన్ను చూచిన ప్రేమ నేను గిట్టకముందే నన్ను పిలిచిన ప్రేమ నేను పడకముందే పట్టుకున్నా ప్రేమ నేను ఏడ్వకముందే నన్ను ఎత్తుకున్న ప్రేమ || పరిశుద్ధుని ప్రేమ || 3.నా కోసము వచ్చిన ప్రేమ నా ఋణమును దీర్చిన ప్రేమ నా వాకిట నిలిచిన ప్రేమా నాలో నివశించె ప్రేమ నా లోగిట నడిచిన ప్రేమ నా అక్కర నెరిగిన ప్రేమ నా ఆకలి తీర్చే నన్ను కన్న ప్రేమ ఏసన్న ప్రేమ || పరిశుద్ధుని ప్రేమ ||
Really Good Job...I admire Him...every word is so touching in His songs... Praising God for His life. .. couldn't see him not even once though his place is near to my place😓...I will see you in Heaven Andi ...
Nearly 100 songs wrote. Brother rabljbabu garu... If any have please collect all songs brothers... These great songs... After andhra chraistava keertanalu... Great singer and wroter and speeker... Glory to God...
ప్రేమా యేసు ప్రేమ ప్రేమా దివ్య ప్రేమ
పరిశుద్ధుని ప్రేమ పరిపూర్ణుని ప్రేమా|| ప్రేమా ||
1.నన్ను మార్చుకొన్నా కలువరి ప్రేమ
నన్ను చేర్చుకున్నా తండ్రి ప్రేమ
నన్ను ఓర్చుకున్నా నా దేవుని ప్రేమా
నన్ను తీర్చిదిద్దే పరిశుద్ధుని ప్రేమ పరిపూర్ణుని ప్రేమ || పరిశుద్ధుని ప్రేమ ||
2.నేను పుట్టకముందే నన్ను చూచిన ప్రేమ
నేను గిట్టకముందే నన్ను పిలిచిన ప్రేమ
నేను పడకముందే పట్టుకున్నా ప్రేమ
నేను ఏడ్వకముందే నన్ను ఎత్తుకున్న ప్రేమ || పరిశుద్ధుని ప్రేమ ||
3.నా కోసము వచ్చిన ప్రేమ నా ఋణమును దీర్చిన ప్రేమ
నా వాకిట నిలిచిన ప్రేమా నాలో నివశించె ప్రేమ
నా లోగిట నడిచిన ప్రేమ నా అక్కర నెరిగిన ప్రేమ
నా ఆకలి తీర్చే నన్ను కన్న ప్రేమ ఏసన్న ప్రేమ || పరిశుద్ధుని ప్రేమ ||
దేవుని కి మహిమ కలుగును గాక ఆమేన్
Nannu marchukunna ,nannu orchukunna prema...Prema...Prema...Nenu eduvakamundhe nannu ethu kunna prema....Jesus Christ is love.... Hallelujah... Hallelujah... Amen
Rajababu garu ee songs chala super gaa padi cristian power ni pencharu. What a beautiful song lyric. Excellent unbelievable I love this song very much
Heart touching song. Praise the lord pastor garu. Miss you pastor garu.
Really Good Job...I admire Him...every word is so touching in His songs... Praising God for His life. .. couldn't see him not even once though his place is near to my place😓...I will see you in Heaven Andi ...
Great singer and writer..Glory to Lord Jesus.
Meaning full song glory to God
Blessed to have to him in this generation... praise be to Jesus alone
Praise the lord brother, Good song, Thank you, I like Raja babu gari songs, Thank you,God bless you. Amen.
My best christ songs, Rajababu sir songs.
Wonderful Song.... Praise the Lord...
Tq for uploading this video song...
Prema yesu prema
Hii my name Sandhya ve miss you raja babu Uncle :prise the Lord
Raja babu Anna voice super
Yesayya prema inka super .....
Anna songs inka pettandi brother
All songs are available in internet bro
Amen Amen Amen🙏🙏🙏
Nearly 100 songs wrote. Brother rabljbabu garu... If any have please collect all songs brothers... These great songs... After andhra chraistava keertanalu... Great singer and wroter and speeker... Glory to God...
Net lo all songs available...bro
Okay Anna
We miss you Ayyagaru.......
Praise the lord anna I want volume 15 prema divya prema aa siluva prema na yesu prema nen maruvane maruvanu. I want plz bro send it
I love u song
Amme
SUPER BABU GARU
Volume 22 songs upload cheyandi please .......prise the Lord
Excellent song
nayesu prema nemarathuna a song upload cheyyandi pls raja babu song
Suparr..
Ann
👍👍👍👌✝️🙏
Amen
Bro.pls. raaju babu gaari songs tracks pampandi.pls
Can anyone tell me about Raja Babu gaaru..
Anna hindi songs kuda pettandi
Nalayak songs
Thanks for the feedback...god is the one who judges.
Amen