- 36
- 3 386 728
Nissi Santho
เข้าร่วมเมื่อ 26 เม.ย. 2013
ఆశ్చర్యమైన ప్రేమ //Ascharyamaina Prema// Telugu Christian song//Ps.K.Raja Babu garu(late).
Do listen to this wonderful song. Share with your friend and family.
Wanted to share this beautiful song written by my Peddanaana Ps.K.Raja Babu garu which i remembered when reading the Attributes of Love which Apostle Paul mentions in his 1st letter to the church in Corinth 13th chapter.
Check out the channel for other beautiful songs

มุมมอง: 356
วีดีโอ
నా ప్రాణమా - నా అంతరంగమా|| Telugu Christian Song|| Ps.K.Raja Babu garu(late)||
มุมมอง 1.2K4 หลายเดือนก่อน
This song of Ps K Raja babu garu is one of my favorites. We often heard this song when during our routine travel. We all as a family love singing this song. Sharing it so that all those who listen will get blessed. Do share with your friends and family. Lyrics నా ప్రాణమా - నా అంతరంగమా నాలోవున్న -నా సమస్తమా ఆయన చేసిన మేలులన్ని -దేనిని మరువకుమా దేనిని మరువక కొనియాడుమా జిగటయైన దొంగ ఊబిలో నున్న-నన్...
ఎంత మంచి వాడవయ్యా//Live Singing// Ps.K.Raja Babu garu (late)
มุมมอง 8194 หลายเดือนก่อน
ఎంత మంచి వాడవయ్యా//Live Singing// Ps.K.Raja Babu garu (late)
మారదూ మారదూ ||Old Time Christian Song||Ps.K.Raja Babu garu(Late)
มุมมอง 6175 หลายเดือนก่อน
మారదు మారదు // Old Time Christian Song// Ps.K.Raja Babu garu(Late) Why was this song written? This song stands out as a testimony of Peddanaanas own life. He penned down, when he remembered all that he went through and how gods love was unchanging all through his ups and downs. I know little behind the lyrics of the song as told by my father, pastors youngest brother. Pastor garu being the 2nd ...
జయ జయ యేసు // Sung by Ps.K.Raja Babu Garu (late)//
มุมมอง 5485 หลายเดือนก่อน
జయ జయ యేసు // Sung by Ps.K.Raja Babu Garu (late)//
Yesu Raja nee Mahimalo + Yesayya Yesayya// Live Singing By Ps.K.Raja Babu garu (Late)
มุมมอง 7K5 หลายเดือนก่อน
Uploading this video hoping it might be a blessing to us . In this video we see men of god being used mightily these days Ps.Parishudda Raju garu and Bp. M Joseph garu joining for the chorus. This video was recorded in the year 2008 at CHALO GANDIGUNTA meetings which were held every year by ( Late) Ps.Raja Babu garu. This was also,i believe the last held such meetings after which Peddanana got ...
Our Eternal Hope! ప్రియ యేసు రాజును నే చూచిన| Ps.K Raja Babu Garu(Late)
มุมมอง 6737 หลายเดือนก่อน
A short clip of Pastor K Raja Babu Garu ( Late) I do not own any copyrights of this video.
|చలునయ నీ కృప| Last Officially Recorded Song|| Late Ps.K Raja babu||
มุมมอง 1.2Kปีที่แล้ว
|చలునయ నీ కృప| Last Officially Recorded Song|| Late Ps.K Raja babu||
||Stuthi Mahima Neeke|| late Ps.K Raja Babu Garu||
มุมมอง 719ปีที่แล้ว
My dearest peddananas classic and signature way of worshipping THE SAVIOUR
||Short excerpt..|| Pastor K. Raja Babu garu(late) ||
มุมมอง 3.8K2 ปีที่แล้ว
||Short excerpt..|| Pastor K. Raja Babu garu(late) ||
పరమ కానన్ పురము|| by Pastor K. Raja Babu garu(late) ||Cover song||Telugu Christian song||
มุมมอง 2K2 ปีที่แล้ว
పరమ కానన్ పురము|| by Pastor K. Raja Babu garu(late) ||Cover song||Telugu Christian song||
Paradeshi o paradeshi | Live Singing| Pastor K. Raja Babu garu(late) | Telugu Christian Song|
มุมมอง 9042 ปีที่แล้ว
Paradeshi o paradeshi | Live Singing| Pastor K. Raja Babu garu(late) | Telugu Christian Song|
Padana Stuthi Padana|| Pastor K. Raja Babu garu(late)|| Telugu Christian song||
มุมมอง 2.9K3 ปีที่แล้ว
Padana Stuthi Padana|| Pastor K. Raja Babu garu(late)|| Telugu Christian song||
ఎంత దూరమైనా ll Song by (Late)Ps.K.Raja Babu garu || Telugu Christian song||
มุมมอง 58K4 ปีที่แล้ว
ఎంత దూరమైనా ll Song by (Late)Ps.K.Raja Babu garu || Telugu Christian song||
Remembering You Peddanaana ||Pastor K.Raja Babu garu (13/08/1946 - 21/05/2013 ||Medley||
มุมมอง 1.8K4 ปีที่แล้ว
Remembering You Peddanaana ||Pastor K.Raja Babu garu (13/08/1946 - 21/05/2013 ||Medley||
Manasu manasu kalisene| Pastor k raja babu garu|| Telugu christian song|
มุมมอง 12K5 ปีที่แล้ว
Manasu manasu kalisene| Pastor k raja babu garu|| Telugu christian song|
Poradu visugaka Poradu|| Pastor K Raja Babu Garu|| Telugu Christian song|
มุมมอง 9K5 ปีที่แล้ว
Poradu visugaka Poradu|| Pastor K Raja Babu Garu|| Telugu Christian song|
Noothana geethamu || Pastor K Raja Babu Garu|| Telugu Christian Song|
มุมมอง 7K5 ปีที่แล้ว
Noothana geethamu || Pastor K Raja Babu Garu|| Telugu Christian Song|
Pradhinchuchuntiva Viswasi || Pastor.K.Raja Babu Garu| Telugu Christian Song
มุมมอง 23K5 ปีที่แล้ว
Pradhinchuchuntiva Viswasi || Pastor.K.Raja Babu Garu| Telugu Christian Song
Joyous praise by Pastor K Raja babu garu
มุมมอง 8K6 ปีที่แล้ว
Joyous praise by Pastor K Raja babu garu
Edigo kaluvari siluva prema|| Christian hit song|| pastor k Raja Babu garu||
มุมมอง 88K6 ปีที่แล้ว
Edigo kaluvari siluva prema|| Christian hit song|| pastor k Raja Babu garu||
Prema yesu prema |Christian song| Pastor K Raja Babu garu||
มุมมอง 77K6 ปีที่แล้ว
Prema yesu prema |Christian song| Pastor K Raja Babu garu||
Yesuraja neeke vandhanamu|| Telugu Christian song| Pastor K Raja Babu garu||
มุมมอง 47K6 ปีที่แล้ว
Yesuraja neeke vandhanamu|| Telugu Christian song| Pastor K Raja Babu garu||
సేవలో నా యేసు \r|| sevaalo na yesu naavalo| Pastor K Raja Babu garu||
มุมมอง 2.2K6 ปีที่แล้ว
సేవలో నా యేసు \r|| sevaalo na yesu naavalo| Pastor K Raja Babu garu||
Nee Namame Padedhan||Pastor K Raja Babu Garu|| Telugu Christian Song
มุมมอง 15K6 ปีที่แล้ว
Nee Namame Padedhan||Pastor K Raja Babu Garu|| Telugu Christian Song
Na Chandrudu Yennadu Kschininchadu|| Pastor K Raja Babu garu||
มุมมอง 29K6 ปีที่แล้ว
Na Chandrudu Yennadu Kschininchadu|| Pastor K Raja Babu garu||
Happy 72nd Birthday to|| Late Pastor K Raja Babu garu|| 13-08-18
มุมมอง 28K6 ปีที่แล้ว
Happy 72nd Birthday to|| Late Pastor K Raja Babu garu|| 13-08-18
Stuthi Mahima Neeke.....PAS.RAJA BABU GARU
มุมมอง 14K6 ปีที่แล้ว
Stuthi Mahima Neeke.....PAS.RAJA BABU GARU
YESSAYA YESSAYA SONG BY- PASTOR K. RAJA BABU GARU
มุมมอง 2.7M9 ปีที่แล้ว
YESSAYA YESSAYA SONG BY- PASTOR K. RAJA BABU GARU
పాటలు నోటిఫికేషన్ పెట్టారు అనుకోండి మీ ద్వారా అనేకమంది నేర్చుకుంటారు బలపడతారు
బ్రదర్ అన్నయ్య పాటలు బాగుంటే కదా
ఆమెన్ మంచి మెసేజ్
Praise the LORD gandigunta meetings loni live song DEVUNILO anandinchina dinamulu. DEVUNIKE Mahima.
Marana chayalalo virisina ni prema ...super lyrics....glory of god
స్తుతి మహిమ నీకే మహిమ ఘనత నీకే"2" మహినాతుందా మహా ఘనుడా "2" మనధనుడా నా ప్రాణప్రియుడా 1. నా ప్రేమకు హేతువు నీవే-నా జీవధారవు నీవే నా కొరకు ఛీల్చబడిన- ఆ బండనీవని ఆ కొందనీవని మానధనుడా నా ప్రాణప్రియుడా... ఆరాధనా ఆరాధనా 2. నా ఆత్మకు అభిషేకమా -ఆరాధ్య దైవమా నేనెక్కలేనంత ఎతైనా కొండకు-ఎక్కించావా దేవా ఎక్కించావా మనద్దనుడా నా ప్రియుడా.. ఆరాధనా ఆరాధనా
Super super ❤
Prise the lord auyagaru
Prise the lord ayyagaru
Amen🙏🙏🙏
🙏🙌🙏
Shared a wonderful memory
🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord 🙏🙏🙏 Thanks for sharing the video song of Raja Babu Garu!
Amen.... Glory to Heavenly Father 🙏
చాలునాయ నీ కృప యేసయ్య అనుదినం యేసయ్య నీ ప్రేమ వర్ణింపగా చాలునాయ "2" 1. హింసకుడనైన నన్ను - దయతో కాపడినవు దుషకూడ నైన నన్ను ఎంతో సహించినవూ "2" యేసయ్య నీ మనసు వర్ణింప చలనయ "2" 2 అపరాదినైన నేను చచ్చినవాడనయ్య క్రిస్తుతో కూడా నన్ను బ్రతికించినా యేసయ్య "2" యేసయ్య నీ కృపను వర్ణించగా చలనాయ "2"
Blessed people
Soulful, heart touching, exhibiting pure love of God ❤❤❤
ఈరోజుల్లో ఇలాంటి సేవకులు చాలా అరుదు
Praise the lord 🙏🙏🙏
ఈ మీటింగ్ అండమాన్ లో జరిగింది నేను ఉన్నాను. మంచి దైవ జనులు రాజబాబు గారు.
యేసయ్య గోప్పతనాన్నీ చాటి చేప్పిన సేవకులు...బ్రదర్ రాజబాబు గారు...ఈ నాటి సేవకులు ఈయనను మాదిరి ఉంచుకుంటే చాలు...యేసయ్య కే మహిమ
భూమి మీద క్రైస్తవ్యం ఉన్నంతకాలం...ఈ పాట లో జీవం పోదు... పరలోకంలో కూడా యిలా పాడుకోవాలీ...
అన్న నీజ్ఞాపకాలు మరువలేనివి
2:30 2:36
Excellent worship
Praise the lord 🙏🙏
Jeevam gala devuni patalu🙏
God bless you Dr.Nissi
గొప్ప వాక్య పరిచరికుడు.. రాజబాబు అయ్యగారికి వందనాలు...
Good song ..రాజబాబు అయ్యగారికి వందనాలు..
Praise the lord 🙏🙏🙏
Praise the lord 🙏🙏🙏
Praise the lord 🙏🙏🙏
అయ్యా మిమ్మల్ని గుర్తు చేసుకొని రోజు ఉండదు మీ పాటలు ఈ క్రైస్తవ లోకానికి ఎంతో త్యాగాన్ని నేర్పించాయి miss you అయ్యగారు 😭
Praise the lord 🙏🙏
Praise the lord 🙏🙏
❤
Full song
@@David-jr3fj yes brother, will upload soon! Thank you
❤
యేసు రాజా నీ మహిమ నాలో ఉండనీ యేసు రాజా నీ కొరకు నన్నే బ్రతకని నీ కన్న నాకెవరూ ఉన్నారని నీ సాక్షిగా నేను బ్రతకాలని ఏ స్థితిలో నేనుండనా ఆ స్థితిలో నీతో ఉండాలని క్రీస్తుతో కూడా నా జీవము నీ యొద్ద దాచి ఉంచావని నేను ఇప్పుడు ఏమైయున్నా అది నీ కృపయని చాటాలని ఆశ్చర్యమైన నీ ప్రేమను అర్హత లేని నాపై చూపావని నా యజమానుడవు నీవేనని అనుకొని గడియలో వస్తావని నా జీవితము ఒక తలాంతని అది నీకే అంకితం కావాలని పెండ్లి కుమారుడు నీవేనని వెలుగుచున్న దివిటీని నేనే అని కళంకమేలేని కన్యకనై ప్రియుడా నీతో కలవాలని
Thank you!🎉
Chala chala kruthagnathalu dear Brother..e song kosam chala aashatho Choosthunnanu
God, bless you, super, svaram
నా చిన్న వయసులో చూశాను రాజబాబు గారు
రాజబాబు గారిని మళ్లీ ఇన్ని సంవత్సరాలు చూస్తున్నాను మీ ద్వారాగా ఈ వీడియో ద్వారా గా
చాలా సంవత్సరాలు అయిన తర్వాత నేను నిన్ను చూశాను చాలా సంతోషంగా ఉంది
Praise God
🎉
Very nice and meaningful song
❤
❤️ Nchidambaram ❤️ HALLELUJAH ❤️ HALLELUJAH ❤️ HALLELUJAH ❤️ AMEN ❤️ THANKYOUJESUS ❤️