గుడి గోడలలో లేడు దేవుడు - తెలుగు క్రైస్తవ కీర్తనలు Most Popular Telugu Christian (Jesus) Songs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ธ.ค. 2024

ความคิดเห็น • 159

  • @newsupdates9271
    @newsupdates9271 3 ปีที่แล้ว +140

    1989 - 90లో హైదరాబాద్ మత ఘర్షణలు చెలరేగాయి.. అప్పుడు పండు ప్రేమకుమార్ గారు వ్రాసిన ఈ పాట ఎస్ పి బాలు గారు పాడారు.. కొన్ని నెలలు గడుస్తున్నా పాట విడుదల కాలేదు..
    బాలు గారు పూనుకోవడం తో విడుదల చేశారు..
    అప్పట్లో మాంచిసినిమా పాటలు వారంలో 15000 క్యాసెట్స్ అమ్ముడుపోయేవి..
    దేవుని కార్యం..వారంలో 50000 క్యాసెట్స్ అమ్ముడుపోయాయి..
    దేవునికి స్తోత్రాలు..

  • @sureshvarma399
    @sureshvarma399 3 ปีที่แล้ว +82

    గుడి గోడలలో లేడు దేవుడు
    గుండె గుడిలో ఉన్నాడు చూడు } 2
    బడి బండలలో లేదు దైవత
    బ్రతుకు బడిలో ఉన్నది చూడు
    ఆత్మ స్వరూపి నీలో దేవుడు
    ఆత్మ తో సత్యముతో ఆరాధించు || గుడి గోడలలో ||
    వృత్తులు పేరిట కులము వచ్చింది
    దేవుని పేరిట మతము పుట్టింది } 2
    కుల వెలివేతను మనసు సహించదు
    మత బలి ధైవత సహించదు || ఆత్మ స్వరూపి ||
    మనిషి మనిషిగా బ్రతకాలంటే
    తనను తాను తగ్గించుకోవాలి } 2
    మనిషి దైవముగా మారాలంటే
    మనసున క్రీస్తును ధరించాలి || ఆత్మ స్వరూపి ||
    గుడి గోడలలో లేడు దేవుడు
    గుండె గుడిలో ఉన్నాడు చూడు
    బడి బండలలో లేదు దైవత
    బ్రతుకు బడిలో ఉన్నది చూడు
    ఆత్మ స్వరూపి నీలో దేవుడు
    ఆత్మ తో సత్యముతో ఆరాధించు

    • @laxmibalam6380
      @laxmibalam6380 2 ปีที่แล้ว +2

      థాంక్యూ వెరీ మచ్ ఎడిట్ సాంగ్ 🙏🙏🙏💐💐

    • @baburaomaila6527
      @baburaomaila6527 ปีที่แล้ว +2

      Thank you brother

    • @yerrayyajakkuka8352
      @yerrayyajakkuka8352 ปีที่แล้ว

      😊😅😢🎉🎉😂❤ ట

    • @bujjiranga1464
      @bujjiranga1464 11 หลายเดือนก่อน +1

      ❤❤❤❤❤❤

    • @PapagantiWilliam
      @PapagantiWilliam 8 หลายเดือนก่อน

  • @mokanihani3330
    @mokanihani3330 ปีที่แล้ว +1

    nanu kshaminchandi YESSAYA in JESUS name amen

  • @palnatiprasad2670
    @palnatiprasad2670 10 วันที่ผ่านมา

    Ameen 🎉🎉

  • @palnatiprasad2670
    @palnatiprasad2670 11 วันที่ผ่านมา

    Ameen 🙏

  • @NathaMariamma
    @NathaMariamma 4 หลายเดือนก่อน +2

    మనసు ఆనందంగా ఉందీ ఇవి నా చిన్నప్పు పాటలు అర్దం ఉన్న పాటలు

  • @sureshkukkamulla3194
    @sureshkukkamulla3194 3 ปีที่แล้ว +8

    ప్రైస్ ది లార్డ్ 🙏దేవునికి మహిమ కలుగును గాక అనేకులు ఆలోచింపచేసే పాట మీ నోట దేవుడు ఉంచినందుకు పాడినందుకు దేవాది దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమెను ప్రభువు పనిలో అనేకమైన పాటలు పాడి దేవుని నామాని మహిమ పరచవలసినదిగా కోరుతున్నాం సార్📖📖📖👍👍👋👋👌👌🙏🙏🙇🏻🙇🏻

  • @newsupdates9271
    @newsupdates9271 3 ปีที่แล้ว +29

    ఎప్పటికీ మరచిపోలేని పాట.. సత్యమేవజయతే.. దేవునికి స్తోత్రం

  • @tannirusrinu5698
    @tannirusrinu5698 2 ปีที่แล้ว +4

    యేసయ్య కే మహిమా ఘనత ఆమెన్

  • @enoshk8469
    @enoshk8469 7 หลายเดือนก่อน +2

    నన్ను క్షమించు యేసయా

  • @thewordofchrist9261
    @thewordofchrist9261 ปีที่แล้ว +1

    Praise the lord 🙏🙏🙏🙏👌👌👌

  • @sarikamadiki
    @sarikamadiki ปีที่แล้ว +2

    Prise the lord brodher
    Buetiful song

  • @akshavarsha
    @akshavarsha 9 หลายเดือนก่อน +2

    30 yrs back Naku appude uha telustu chevina padindi...appati nundi Naku chala ishtam...
    Atyantha Viluvaina paata idhi...!

  • @mokanihani3330
    @mokanihani3330 ปีที่แล้ว +1

    nanu క్షమించండి యేసయ్యా

    • @Chitti-hu9lp
      @Chitti-hu9lp 26 วันที่ผ่านมา

      Yesaiah కి చెప్తే చాలు ఇలా గ్రూప్ చాట్ లో మెసేజ్ పల్లేదు .

  • @kodamakondlavbabu5136
    @kodamakondlavbabu5136 3 ปีที่แล้ว +27

    Praise the lord sir. మతోన్మాదులకు కనువిప్పు కలిగించే పాటను మీ ద్వారా ప్రభువు అందించారు. అందుకు మీకు వందనాలు, ప్రభువు కి స్తోత్రములు. ఆమేన్.

    • @TeluguJesusSongs
      @TeluguJesusSongs  3 ปีที่แล้ว +3

      🙏🙏🙏 దేవునికి మహిమ కలుగును గాక

    • @Chitti-hu9lp
      @Chitti-hu9lp 26 วันที่ผ่านมา

      Sir మతోన్మాదులు అనకండి . మన ప్రవర్తన చూసి వాళ్ళు మారాలి .మన ప్రవర్తన చూసి బుద్ది తెచ్చుకోవాలి .

  • @m.yesudasu
    @m.yesudasu หลายเดือนก่อน

    JESUS bless you

  • @SajanaKinnera
    @SajanaKinnera 4 หลายเดือนก่อน

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @anandvijayakumar6586
    @anandvijayakumar6586 3 ปีที่แล้ว +13

    Pandu Prem Kumar's one of best scripted song, he is Legand of Christian Musical talents.

  • @dsraodsraj5541
    @dsraodsraj5541 หลายเดือนก่อน +2

    Devudu yudulaku gruddi thanamu kaluga chasi manaku rakshana ichadu repu rendava rakada lo yudulu ki devudu ( jesus ) vari nethralanu terichi thannu thanu devuniga bayalu parachu kuntadu idi vinara! Jessu ni coment dvara ghoranga ava maninchi noda idi telusu ko

  • @mokanihani3330
    @mokanihani3330 ปีที่แล้ว

    dady ki am kakudadu GOD plz in holy precious JESUS name amen..

    • @TeluguJesusSongs
      @TeluguJesusSongs  ปีที่แล้ว

      దేవుని నామములో సమస్తము సాధ్యమే

  • @mullangiyohanuyohanu1322
    @mullangiyohanuyohanu1322 3 ปีที่แล้ว +4

    ఆత్మీయులు కు ఎంతో ఉపయోగపడుతుంది ఇలాంటి సాంగ్ మతోన్మాదుల కు హెచ్చరిక గా ఉండాలి దేవునికి మహిమ కలుగును గాక

  • @gummalajayaraju1614
    @gummalajayaraju1614 3 ปีที่แล้ว +14

    ఈ పాట ఎప్పటికి మరువలేము సూపర్ సాంగ్ దేవునికి సోత్రం

  • @rajuforchrist2009
    @rajuforchrist2009 3 ปีที่แล้ว +18

    అద్భుతమైన గీతం
    సత్యం

  • @kondal3163
    @kondal3163 3 ปีที่แล้ว +2

    దేవునికి మహిమ కల్గును గాక ఆమెన్🙏

  • @durgarao4296
    @durgarao4296 12 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏👏👏👏👏

  • @HemanthMadashi-iy1hz
    @HemanthMadashi-iy1hz 9 หลายเดือนก่อน +2

    ✝️🛐🙏

  • @keralaayurvedacentre2112
    @keralaayurvedacentre2112 3 ปีที่แล้ว +3

    🙏 Praise the lord brother Visakhapatnam Andhra Pradesh.. TQ

  • @billigrahammandla2913
    @billigrahammandla2913 3 ปีที่แล้ว +6

    👌👌 నా హృదయాన్ని తాకింది పాట ❤

  • @pramilaeduru1715
    @pramilaeduru1715 3 ปีที่แล้ว +3

    Praise the Lord brother 🙏🙏 song super wonderful song brother Chala Baga padinaru brother 🙏🙏 kakinada 🌹❤️🌹

  • @thankfulvoice6474
    @thankfulvoice6474 ปีที่แล้ว +1

    PRAISE the LORD 🙏🏻
    A Devotional music/ worship song should tremble the feet of a sinner, shiver the throat of a repenter, and should cleanse the heart of a broken person. A song / music with GOD'S SPIRIT can make a sinner fall upon his/ her knees to purify his/her life shedding tears at the GOD'S HOLY presence.
    GOD bless you all

    • @TeluguJesusSongs
      @TeluguJesusSongs  ปีที่แล้ว +1

      🙏🙏🙏

    • @thankfulvoice6474
      @thankfulvoice6474 ปีที่แล้ว +1

      @@TeluguJesusSongs Hallelujah 🙌🏻
      All Glory Glory Glory to the most Holy Holy Holy LORD YESHUVA Amen 🙏🏻 Amen 🙏🏻 Amen 🙏🏻

  • @nimmakababurao6803
    @nimmakababurao6803 2 ปีที่แล้ว +1

    Wonderful song sir

  • @laxmibalam6380
    @laxmibalam6380 3 ปีที่แล้ว +1

    🙏🙏 ప్రైజ్ the loard 🙏🙏

  • @rejetikanakaraju2866
    @rejetikanakaraju2866 3 ปีที่แล้ว +7

    పండు అయ్యా గారు చాలా మంచి పాట

  • @murududdiazorbabu8012
    @murududdiazorbabu8012 3 ปีที่แล้ว +3

    Pandu Prem Kumar sir lyrics is very excellent he is legend in Christian devotional songs.

  • @venkatbogi943
    @venkatbogi943 3 ปีที่แล้ว +1

    Marichi poleni paata 👌👌👌

  • @taladaprasannakumar9345
    @taladaprasannakumar9345 4 หลายเดือนก่อน

    Amen ❤

  • @Truegodsloveneverchange
    @Truegodsloveneverchange 2 ปีที่แล้ว +1

    Praise the Lord God bless u good song ❤️🎉❤️

  • @Truegodsloveneverchange
    @Truegodsloveneverchange 2 ปีที่แล้ว +1

    Praise the Lord God bless u ❤️🎉❤️

  • @akshavarsha
    @akshavarsha 9 หลายเดือนก่อน +1

    Naku ooha telisinappati nundi ee paata ante chala chala ishtam

  • @srinukoton2820
    @srinukoton2820 2 ปีที่แล้ว +2

    Yeppatiki marachipoleni ఒక goppa abdbhutha paata

  • @rajeshindupalli9642
    @rajeshindupalli9642 3 ปีที่แล้ว +3

    Wonderful song all the time.

  • @JCWMIND
    @JCWMIND 3 ปีที่แล้ว +3

    Praise the lord 🙏 sir glory be to God 🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏

  • @devadassompalli4391
    @devadassompalli4391 4 ปีที่แล้ว +7

    Super song

  • @BattinaLalli
    @BattinaLalli ปีที่แล้ว +1

    My mother ki ee song chala ante chala istam😍 TQ song team praise the lord 🙏

  • @vardhanbattula6497
    @vardhanbattula6497 3 ปีที่แล้ว +1

    Yes Brother meru cheppindi 100/ correct .a time lo hyd lo matha godavalu jaregaei

  • @sujanasujana7463
    @sujanasujana7463 3 ปีที่แล้ว +3

    Praise God 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏meaning ful SONG 🎵 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SiriSirisha-pc2zi
    @SiriSirisha-pc2zi ปีที่แล้ว

    SUPER

  • @inapanuritech7601
    @inapanuritech7601 3 ปีที่แล้ว +6

    GLOR TO GOD SUPAR

  • @holyjesusministrieshjm4854
    @holyjesusministrieshjm4854 3 ปีที่แล้ว +4

    Heart touching song

  • @joshuamayuri8168
    @joshuamayuri8168 3 ปีที่แล้ว +1

    Yesayya rajaa thank you Jesus love 💘❤ 💖 💕 🙌 💓 💘❤ 💖 💕 💘 💘❤ 💖 💕 you too yesayya rajaa

  • @balu0121
    @balu0121 4 ปีที่แล้ว +4

    Elanti meaning full songs never come again....what a lyrics..... heart touching

  • @rhelenrose7684
    @rhelenrose7684 3 ปีที่แล้ว +2

    beautiful worship song tq

  • @sirishayekula1637
    @sirishayekula1637 4 ปีที่แล้ว +6

    Good meaningfull song

  • @kruparaobokke6272
    @kruparaobokke6272 3 ปีที่แล้ว +1

    Praise tha lord sir

  • @pujaripoulu4081
    @pujaripoulu4081 3 ปีที่แล้ว +1

    వనడర్ఫుల్ సాంగ్ వందనాలు..

  • @Dayasudheer
    @Dayasudheer 4 ปีที่แล้ว +5

    Glory to god

  • @josephjohn1643
    @josephjohn1643 3 ปีที่แล้ว +2

    Super song and lyric

  • @r.jcgfchanel5911
    @r.jcgfchanel5911 3 ปีที่แล้ว +3

    Super song 🙏🙏👌

    • @dsraodsraj5541
      @dsraodsraj5541 หลายเดือนก่อน +1

      Okadu jesus ni ghoranga avamaninchadu ika chudara nee gathi yemavuno neevu nee life wast ayina avvali lakunte jesus ni neevu devudani prakatinchali chudu waite chayi

  • @kommugopalarao2308
    @kommugopalarao2308 3 ปีที่แล้ว +2

    Praise the lord

  • @badhramk9902
    @badhramk9902 3 ปีที่แล้ว +2

    Praise the lord ..

  • @SiriSirisha-pc2zi
    @SiriSirisha-pc2zi ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏😭😭😭😭😭

  • @gundalakoteswararao9932
    @gundalakoteswararao9932 3 ปีที่แล้ว +1

    Praise the lord🙏 brother

  • @ravibaruch5413
    @ravibaruch5413 3 ปีที่แล้ว

    Praise the Lord 🙏🙏🙏

  • @bhaskarvani3319
    @bhaskarvani3319 ปีที่แล้ว

    👌👌👌👌👌🙏

  • @sathyaveni9062
    @sathyaveni9062 3 ปีที่แล้ว +2

    😭🙏🤲 God bless you

  • @kondipudivijayakumari9126
    @kondipudivijayakumari9126 3 ปีที่แล้ว +1

    Great song sir☘️☘️

  • @endtimevoice9141
    @endtimevoice9141 3 ปีที่แล้ว +1

    Nice 👌👏💯♥️

  • @johnvictor7821
    @johnvictor7821 3 ปีที่แล้ว +1

    👍👏🙏

  • @mrd4135
    @mrd4135 25 วันที่ผ่านมา

    During 1995 - 2000 ee song naku ardamkaaleydhu.
    Kani mathoonmaadhulu, rss, bjp muurkhathvam pillalu peddhaga ayyelopu ardam cheskuntaaru...
    Bjp rss spread hate.
    Only Jesus love can cure their disease in heart.

  • @shivanarayanashivanarayana5081
    @shivanarayanashivanarayana5081 3 ปีที่แล้ว +1

    Super song ❤️

  • @manarakshakudu
    @manarakshakudu 2 ปีที่แล้ว +1

    గుడి గోడలలో లేడు దేవుడు పాట గురించి పండు ప్రేమ్ కుమార్ గారి మాటల్లో
    th-cam.com/video/pt_VmHVzx-Q/w-d-xo.html

  • @GodSaithanhellheaven
    @GodSaithanhellheaven 7 หลายเดือนก่อน +1

    చర్చి గోడలలో రేకుల కప్పులో ఉన్నాడు శవం మేకులు దిగిన ఎండిన శవం.
    చరణం:: సొంత దేశాస్తులే ఉమ్మి ఇడ్చి ఈడ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి ఊరేగింగించిన చోట ఉన్నాడు పిసు
    చరణం 2::
    ఇతర దేశాల మీద పడి అక్కడ ఉన్న సంస్కృతి నాగరికతలను సర్వ నాశనం చేసి మళ్లీ వాటినే కాపీ పేస్టు చేసుకుని మాదే ఇది ప్రచారం చేసుకొని దేముడి పేరుతో ధన దోపిడీ దస్మ భాగం వ్యాపారం చేస్తాం
    నా పెరు పోస్టర్ నా పేరే పీసోడు ఈ ఆ ఆ..

    • @victorprasadrajanandam8209
      @victorprasadrajanandam8209 6 หลายเดือนก่อน +3

      ప్రపంచములో పుట్టిన ప్రతి మనిషికి పరమాత్మదేవుడే ఆయన ఆత్మను. యిస్తున్నాడుకాబట్టి పుట్టిన ప్రతి మనిషి పరిశుద్ధుడే.అందుకే యేసుప్రభువు చిన్నపిల్లలదే దేవుని రాజ్యము అని అన్నారు.ప్రతియొకనిలో దేవుని ఆత్మ ఉన్నది కాబట్టి నిన్నువలె ని పొరుగువానిని ప్రేమించమన్నారు.ప్రతివొక్కరు వారి,వారి ఆత్మను పరిశుద్ధముగా వంచుకోవాలి.ఆదేవుడు తిసుకొనునప్పుడు దేవుడుయిచ్చినపుడు యేలావుందేనో అలాగేవుంటే.పరమాత్మునిలో కలసిపోవును.కాబట్టి ఆత్మ శుద్ధి యేసురక్తముతో కలుగును..దేవుని ఆత్మ మన గుండె రక్తములో ఉన్నది కాబట్టి.యేసురక్తమే మార్గము,సత్యము,జీవము. .......ఆత్మశుద్ధి కలుగుటకు..

  • @tumativardhini4361
    @tumativardhini4361 3 ปีที่แล้ว +1

    Teja

  • @neethipudisandhyarani2479
    @neethipudisandhyarani2479 3 ปีที่แล้ว +2

    ఏలీయా దుప్పటి దిగుచున్నది.. అనే సాంగ్ upload cheyandi brother.. Praise the lord. Brother 🙏🙏

    • @TeluguJesusSongs
      @TeluguJesusSongs  3 ปีที่แล้ว +1

      Praise the Lord Sister.... తప్పకుండ వెతికి పెట్టడానికి ప్రయత్నం చేస్తాము సిస్టర్ 🙏

  • @lakkysidhu3811
    @lakkysidhu3811 3 ปีที่แล้ว +1

    🙏🤲✍

  • @Jesusraviteja
    @Jesusraviteja 3 ปีที่แล้ว +1

    👏👌🏼🤝

  • @devabattlyauday8779
    @devabattlyauday8779 3 ปีที่แล้ว +1

    Old song

  • @abhilashroy3741
    @abhilashroy3741 6 หลายเดือนก่อน

    Eppudu hinduism mida edavadamee

    • @TeluguJesusSongs
      @TeluguJesusSongs  6 หลายเดือนก่อน

      ఇందులో ఎక్కడైనా హిందువుల గురించి ఉందా బ్రదర్... ఉదయాన్నే ద్వేషంతో మొదలు పెట్టకండి

  • @palnatiprasad2670
    @palnatiprasad2670 11 วันที่ผ่านมา

    Super song 🎉🎉🎉

  • @endanasunitha8440
    @endanasunitha8440 2 ปีที่แล้ว +7

    గుడి గోడలలో లేడు దేవుడు
    గుండె గుడిలో ఉన్నాడు చూడు } 2
    బడి బండలలో లేదు దైవత
    బ్రతుకు బడిలో ఉన్నది చూడు
    ఆత్మ స్వరూపి నీలో దేవుడు
    ఆత్మ తో సత్యముతో ఆరాధించు|| గుడి గోడలలో ||
    వృత్తులు పేరిట కులము వచ్చింది
    దేవుని పేరిట మతము పుట్టింది } 2
    కుల వెలివేతను మనసు సహించదు
    మత బలి ధైవత సహించదు|| ఆత్మ స్వరూపి ||
    మనిషి మనిషిగా బ్రతకాలంటే
    తనను తాను తగ్గించుకోవాలి } 2
    మనిషి దైవముగా మారాలంటే
    మనసున క్రీస్తును ధరించాలి|| ఆత్మ స్వరూపి ||
    గుడి గోడలలో లేడు దేవుడు
    గుండె గుడిలో ఉన్నాడు చూడు
    బడి బండలలో లేదు దైవత
    బ్రతుకు బడిలో ఉన్నది చూడు
    ఆత్మ స్వరూపి నీలో దేవుడు
    ఆత్మ తో సత్యముతో ఆరాధించు

  • @mokanihani3330
    @mokanihani3330 ปีที่แล้ว

    nanu kshaminchandi YESSAYA in JESUS name amen and

    • @TeluguJesusSongs
      @TeluguJesusSongs  ปีที่แล้ว

      దేవుడు క్షమిస్తాడు

  • @vandesrinu5668
    @vandesrinu5668 3 ปีที่แล้ว +2

    Super song 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @premkumarkati479
    @premkumarkati479 3 ปีที่แล้ว +2

    Super song

  • @mokanihani3330
    @mokanihani3330 ปีที่แล้ว +2

    nanu kshaminchandi YESSAYA in holy precious JESUS name amen

  • @mokanihani3330
    @mokanihani3330 ปีที่แล้ว +1

    nanu kshaminchandi YESSAYA in holy precious JESUS name amen

  • @mokanihani3330
    @mokanihani3330 17 วันที่ผ่านมา

    nanu kshaminchandi YESSAYA in precious JESUS name amen and

  • @mokanihani3330
    @mokanihani3330 17 วันที่ผ่านมา

    nanu kshaminchandi YESSAYA in precious JESUS name amen