గుండెలో నిండియున్న ప్రేమనే పాడన మనసులో దాచుకున్న ఆశనే చెప్పనా నీ ప్రేమనే పాడన నా ఆశ నే చెప్పనా ఆశ నే చెప్పనా ప్రేమనే పాడన చెప్పనా....... పాడన...... 1.సిలువ మరణము పొందకముందే ఏదెను ఆజ్ఞను మీరక ముందే 2 భూమి పుట్టాక ముందే అంకురించిన ప్రేమ నేను పుట్టాక ముందే పుట్టుకొచ్చిన ప్రేమ 2 2.నన్ను ఎందుకు ప్రేమించి నావో నాలో ఏమంచి చూసావా 2 ఏ మంచి నాలో లేకున్నా ఎవరు నిన్ను ఆడగాలేరన ఏ జవాబు చెప్పలేవయ అడిగి అడిగి అలసిపోతిని 3 నాలో నీవసింప తెగించి నావె తగను తగనని యేడ్చి నానె నిన్ను నె దుక్కపరచినా నన్ను విడువని నాధా నిన్ను సంతోషపరచె ఆశ ఒకటే ఆశ
గుండెలో నిండియున్న ప్రేమనే పాడన మనసులో దాచుకున్న ఆశనే చెప్పనా నీ ప్రేమనే పాడన నా ఆశ నే చెప్పనా 1.సిలువ మరణము పొందకముందే ఏదెను ఆజ్ఞను మీరక ముందే 2 భూమి పుట్టాక ముందే అంకురించిన ప్రేమ నేను పుట్టాక ముందే పుట్టుకొచ్చిన ప్రేమ 2 2.నన్ను ఎందుకు ప్రేమించి నావో నాలో ఏమంచి చూసావా 2 ఏ మంచి నాలో లేకున్నా ఎవరు నిన్ను ఆడగాలేరన ఏ జవాబు చెప్పలేవయ అడిగి అడిగి అలసిపోతిని
గుండెలో నిండియున్న ప్రేమనే పాడన
మనసులో దాచుకున్న ఆశనే చెప్పనా
నీ ప్రేమనే పాడన
నా ఆశ నే చెప్పనా
ఆశ నే చెప్పనా ప్రేమనే పాడన
చెప్పనా....... పాడన......
1.సిలువ మరణము పొందకముందే
ఏదెను ఆజ్ఞను మీరక ముందే 2
భూమి పుట్టాక ముందే అంకురించిన ప్రేమ
నేను పుట్టాక ముందే పుట్టుకొచ్చిన ప్రేమ 2
2.నన్ను ఎందుకు ప్రేమించి నావో
నాలో ఏమంచి చూసావా 2
ఏ మంచి నాలో లేకున్నా
ఎవరు నిన్ను ఆడగాలేరన
ఏ జవాబు చెప్పలేవయ
అడిగి అడిగి అలసిపోతిని
3 నాలో నీవసింప తెగించి నావె
తగను తగనని యేడ్చి నానె
నిన్ను నె దుక్కపరచినా
నన్ను విడువని నాధా
నిన్ను సంతోషపరచె
ఆశ ఒకటే ఆశ
Ki,
111
Thank you brother
❤❤❤❤❤❤
వండర్ ఫుల్ సాంగ్ అయ్యగారు ❤❤❤❤❤
గుండెలో నిండియున్న ప్రేమనే పాడన
మనసులో దాచుకున్న ఆశనే చెప్పనా
నీ ప్రేమనే పాడన
నా ఆశ నే చెప్పనా
1.సిలువ మరణము పొందకముందే ఏదెను ఆజ్ఞను మీరక ముందే 2
భూమి పుట్టాక ముందే అంకురించిన ప్రేమ
నేను పుట్టాక ముందే పుట్టుకొచ్చిన ప్రేమ 2
2.నన్ను ఎందుకు ప్రేమించి నావో నాలో ఏమంచి చూసావా 2
ఏ మంచి నాలో లేకున్నా
ఎవరు నిన్ను ఆడగాలేరన
ఏ జవాబు చెప్పలేవయ
అడిగి అడిగి అలసిపోతిని
❤
Thank you brother 🙏🙏
వందనాలు.అయ్య.గారు
బ్రదర్ ఈ పాట కోసం ఎంత search చేసానో.... చాలా థాంక్స్ బ్రదర్... అయ్యానెవరో నాకు తెలియదు.. లిరిక్స్ మాత్రం నన్ను ఏడిపించాయి బ్రదర్
He is Pas.RajaBabu Garu
He is rajababu garu gandi gunta....❤️🥰🥰
@@varigatestanlybabu7779 Jj NBC
gandi gunta krupa rao ayyagaru telusa andi meku
నీతి మంతులను జ్ఞాపకం చేసుకోవడం మనకూ ఆశీర్వాదం, గొప్ప సువార్త గాయకుడు దైవజనులను గుర్తు చేసినందుకు వందనాలు
Please subscribe and share for more videos
చాలా.... చాలా వందనాలు అయ్యా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭❤️❤️❤️
Jaalari (Fishers of men) Pastor Rajababu Garu
Na athiyya thandrigu my pfhargu TQ Jesus 🙏✝️🛐🙏 God bless you sister please the lord 🙏🙏👌👌👌 Jesusloves you sister shalom 🙏
❤atthe emayya thandigu🎉🎉🙏✝️🛐🙏🧚💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
Super super song annagu praise the lord sister shalom 🙏🙏
Nannu prabhuviki marintha daggaraga cherichindi epata praise the lord
No body sing like rajababu sir
We miss great Rajababu sir Very good song
Amen
Super,song,raja,babu,pastr,garu😊
నా కోసమే యేసు మరణించినావు. Song కావాలి
❤
God bless you Pastor
Such a wonderful song 🙏🙏🙏🙏🙏🙏
very hood song completely he depended on christ he was directly talking with god
Super song ayya 🎉
Anna anni songs upload cheyyandi please naku dorakatle
God's Love heart touching excellent ❤️
Tqq brother praise the lord 🙏🙏
Very deep meaningful song.
Tq sooo much brother..... really wonderful song....one of my favrt chalaa serch chesam...ee song kosam...miku chalaa vandanalu....60 lo 20 songs kooda emaina unte upload cheyyandi ....😍🥰😍🥰
Sure brother pray for me
I'll try my level best
He was one of the legend in singing
Thank you e songs kosam search chestunnu
Andaru padi devuni ganaparachalane padindi,patavintu nerchukuni,padathamu, (prayer yelacheyalo Anna patapaduchu Chopincharu )
❤ వందనాలు అయ్యా ఈ పాటకు ట్రాక్ కూడా మీరు చేయగలిగితే ప్రయోజనకరంగా అనేక మందికి ఉంటుంది
Please subscribe and Share your Friends
I'll try my level best with God's grace
Praise God 🥺
😊
❤❤❤🙏🙏🙏❤️❤️❤️
Adbhuthamaina Song..
God bless you all
We miss you dad
Glory to god
Praise the lord 🙏
Glory to god❤️
Miss you sir 😭
Very good song 💖💖💖💖💖
🙏🙏🙏
Praise the Lord
Tq Anna
❤❤❤
Bro... Stuthi geetame padana...stuthi Sangeeta me padana...song
😍
😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Hearttaching
bro lyrics pettagalara?