దైవభక్తి - మనోధైర్యం Part-5 | Daivabhakti Manodhairyam | Garikapati Latest Speech

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ต.ค. 2024
  • #Garikapati Narasimha Rao latest speech on Moral Strength through Devotion.
    ఒంటరితనానికి బాధపడొద్దు ఆనందపడాలి ఎందుకో చూడండి.
    సాకేత్ కాలనీ, ECIL - హైదరాబాద్ గణపతి ఆలయంలో జరిగిన కార్యక్రమంలో "దైవభక్తి - మనోధైర్యం" అంశంపై మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
    #Pravachanalu #Spirituality #HowToLeadLife
    డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన తాజా పుస్తకం " వ్యక్తిత్వ దీపం" (వ్యక్తిత్వ వికాస వ్యాస సంపుటి) ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3lLMSir
    Subscribe & Follow us:
    TH-cam: bit.ly/2O978cx
    Twitter: bit.ly/3ILZyPy
    Facebook: bit.ly/2EVN8pH
    Instagram: bit.ly/2XJgfHd
    Join WhatsApp: rebrand.ly/62b11
    గతంలో ప్రసారం చేయబడ్డ ప్రసంగాలు:
    దాశరథి శతకం: bit.ly/2AZXcQ0
    కాళహస్తి శతకం: bit.ly/2zSVRtE
    భ్రమరాంబతత్వం - bit.ly/2XnWyms
    సాయి బాబా - ఏకాదశ సూత్రాలు - bit.ly/2WviaOx
    ప్రాచీన భారతీయ వైజ్ఞానికత - bit.ly/3derNGP
    శాంతి సూక్తం - bit.ly/3fVzrbE
    పురుష సూక్తం - bit.ly/3czkz0t
    శివ పంచాక్షరీ స్తోత్రం - bit.ly/3dSgkxf
    కార్తీక దేవతాతత్వం - bit.ly/3bxcoAb
    రామకృష్ణ వివేకానందులు-సనాతన ధర్మపరిరక్షణ - bit.ly/2Z6HyvZ
    మొల్ల రామాయణం - bit.ly/2X30wke
    నిత్యజీవితంలో వేదాంతం - bit.ly/2WD2mJX
    మనీషా పంచకం - bit.ly/3fQZhx8
    హరవిలాసం - bit.ly/2XU0JbJ
    ఒత్తిడి - నివారణ సూత్రాలు - bit.ly/2yOynFL
    విద్యార్థులకు విజయ సందేశం - bit.ly/3dN4Pa9
    భర్తృహరి సుభాషితాలు - వ్యక్తిత్వ వికాసం - bit.ly/2LzaZOY
    జాషువా పద్యానికి పట్టాభిషేకం - bit.ly/2X2ZCEo
    దేవీ అపరాధ క్షమాపణ స్తోత్రం - bit.ly/3664BIO
    విరాటపర్వం - bit.ly/3cylgqE
    తెలుగు సాహిత్యం - వ్యక్తిత్వ వికాసం - bit.ly/2WyF07Z
    About:
    BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His succesful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
    Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
    He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
    He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
    #SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
    As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
    His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

ความคิดเห็น • 981

  • @Garikipati_Offl
    @Garikipati_Offl  9 หลายเดือนก่อน +59

    Follow Sri Garikipati Narasimha Rao Official WhatsApp Channel: rebrand.ly/62b11

    • @vijayabaiomprakashsulakhe454
      @vijayabaiomprakashsulakhe454 8 หลายเดือนก่อน +12

      ❤❤❤❤❤

    • @subhadradevidatla
      @subhadradevidatla 4 หลายเดือนก่อน

      ❤😊to pĺlll😊😊​@@vijayabaiomprakashsulakhe454

    • @SrinivasraoAllu
      @SrinivasraoAllu หลายเดือนก่อน

      😊😊66😊​@@vijayabaiomprakashsulakhe454

    • @ManjuVani-nc6sx
      @ManjuVani-nc6sx 29 วันที่ผ่านมา

      😊 hmm​@@vijayabaiomprakashsulakhe454

  • @kumariprasad8204
    @kumariprasad8204 2 ปีที่แล้ว +468

    ఇంత కాలం ఒంటరి తనం శాపంగా భావించాను . ఇప్పుడు ఉన్న కాలంలో ఒంటరి తనం ఒక వరంగా ఉంది.నాకళ్ళు తెరిపించారు.మీ పాదాలకు శతకోటి వందనాలు

    • @bhagyalaxmi1940
      @bhagyalaxmi1940 2 ปีที่แล้ว +8

      Chala baga chepparu

    • @teamkdgamingff2274
      @teamkdgamingff2274 2 ปีที่แล้ว +4

      😆👍

    • @vijayadurga9512
      @vijayadurga9512 2 ปีที่แล้ว +5

      Nejame👍

    • @rukmini7180
      @rukmini7180 ปีที่แล้ว +14

      బాబూ,,,ఒంటరితనం వేరు ,ఏకాంతం వేరు,
      ఏకాంతంలో నీతో నువ్ ఉంటావ్,,,ఒంటరితనంలో నాతో ఎవరూ లేరు అని ఫీల్ అవుతారు

    • @udayboyapati7965
      @udayboyapati7965 ปีที่แล้ว +1

      7

  • @salvajivenugopal789
    @salvajivenugopal789 2 ปีที่แล้ว +139

    నాకు ఏకాంతం చాలా ఇష్టం. అందరు అంటారు నీకు ఎట్లా టైమ్ పాస్ అవుతుంది అంటారు. నాకు ఇష్టం ఒంటరిగా ఉండడం కనుక టైమ్ సరిపోదు. అంటాను.
    చాలా బాగా చెప్పినారు 🙏🙏

  • @gudellysaikumar5701
    @gudellysaikumar5701 ปีที่แล้ว +118

    నా మనసు బాలేనపుడు మీ మాటలు వింటే మనసు కుదుటపడుతుంది. ధన్యవాదములు మీకు గురువు గారు.. 🙏🙏🙏

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 ปีที่แล้ว +5

      రామాయణము లో రాముడు చెప్పినట్టు.ఎవరైనా ఏకాంతం.తప్పదు ఎప్పటి కైన భార్య కానీ.భర్త కానీ.వంట రీ అవ్వాల్సిందే.

    • @padmaveeramalla8023
      @padmaveeramalla8023 11 หลายเดือนก่อน +1

      🙏🙏🙏

    • @tulasimallikharrjhun7134
      @tulasimallikharrjhun7134 6 หลายเดือนก่อน

      Yes sir good message for me

    • @dvimala4310
      @dvimala4310 3 หลายเดือนก่อน

      86h😮6 6tgv 7😮😅​@@tulasimallikharrjhun7134

  • @jayalaxmi8882
    @jayalaxmi8882 2 ปีที่แล้ว +216

    మీ లాగా పచ్చి నిజాలు మాట్లాడే ధైర్యం అందరికి ఉంటే ఎంత బాగుండేది 🙏👌

  • @venkatanarayanaraodesai377
    @venkatanarayanaraodesai377 7 หลายเดือนก่อน +6

    మీ ప్రవచనాలు వింటూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది గురువు గారూ. ఎడారిలో ఒయాసిస్ లాగా 🎉

  • @amarvathilavanya7022
    @amarvathilavanya7022 ปีที่แล้ว +30

    జీవిత సత్యం చెప్పారు గురువు గారు నమస్కారం ❤🙏🙏🙏

  • @SujiPaluri-Godavari
    @SujiPaluri-Godavari 2 ปีที่แล้ว +244

    మీలాంటి గొప్ప వారు మాకు దొరకటం మా పూర్వ జన్మలో చేసిన పుణ్యం 🙏 గురువూ గారు

  • @mahavadisitamahalakshmi1552
    @mahavadisitamahalakshmi1552 2 ปีที่แล้ว +93

    ఏకాంతం గురించి అబ్బ చాలా బాగా చెప్పారు గురువు గారు...మీరు చెప్పిన ఇంత మంచి మాటలు ప్రత్యక్షంగా వినలేకపోయాను గురువు గారు

  • @prasannalakshmi3987
    @prasannalakshmi3987 2 ปีที่แล้ว +62

    ఒంటరితనం అస్సలు బాధ పెట్టదు అని ఎంత బాగా వివరించారు గురువు గారు.... ధన్యోస్మి 🙏🙏🙏
    చాలా మందికి తెలియదు, కళ్ళు తెరిపించే ఉపన్యాసం👏👏👏👏

  • @manikumarimatti301
    @manikumarimatti301 2 ปีที่แล้ว +230

    అసలు, ఎంత మనోహరంగా చెప్తారో!
    మనస్సుకి 100% నచ్చేసి,ఆనందాన్నిస్తాయి మీ వచనాలు.
    "తమకు ఆత్మప్రణామములు"

  • @savitritenneti2910
    @savitritenneti2910 2 ปีที่แล้ว +69

    మనలోకి మనం వెళ్ళాలి.....ఎంత అద్భుతమైన వ్యాఖ్య. ధన్యులు మేము వింటున్నాము మంచి మాటలు.

  • @RAM-ju5jw
    @RAM-ju5jw 2 ปีที่แล้ว +24

    నిజం sir.., ఏకాంతం మనల్ని మనం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది

  • @varaganianuradha5735
    @varaganianuradha5735 ปีที่แล้ว +18

    గరికపాటి నరసింహారావు గారి కీ పాదాభివందనం గురూజీ మీరు చెప్పేవి వింటే హయిగా ఉంటుంది ప్రాణం 🙏🙏🙏🙏🙏

  • @challavenkateshwarlu4397
    @challavenkateshwarlu4397 ปีที่แล้ว +32

    గరికపాటి వారికి నమస్కారములు. మీరు ఉన్నది ఉన్నట్టుగా సమాజానికి ఎంతో విలువైన సమాచారమే ఇస్తున్నారు మనస్పూర్తిగా మీకు కృతజ్ఞతలు

  • @dasaravamshiben8938
    @dasaravamshiben8938 2 ปีที่แล้ว +39

    ఏ కులం వారమైన మిమ్మల్ని గౌరవిస్తాం, మీ వీడియోస్ చూస్తున్నాం. జీసస్ బ్లెస్స్ యు సార్

  • @anjaneyulukolipakaknr.3740
    @anjaneyulukolipakaknr.3740 2 ปีที่แล้ว +10

    ఏకాంతం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది.

  • @vinduruanjaneyaprasad3672
    @vinduruanjaneyaprasad3672 2 ปีที่แล้ว +184

    నిజమే ఏకాంతం కూడా ఆనందాన్ని ఇస్తుంది గురువు గారూ🙏🙏🙏

  • @SIVA33895
    @SIVA33895 2 ปีที่แล้ว +242

    నిజాలు చెప్పటం ఆయనకి రివాజు......దానికి చాలా ధయిర్యం కావాలి....

  • @padmalatha219
    @padmalatha219 2 ปีที่แล้ว +104

    ఔను,నాకూ ఏకాంతం లో ఉండే ప్రశాంతత అనుభవం లోకి వచ్చి ఇప్పుడు జనాల్ని భరించాలి అంటే తలనొప్పి వస్తోంది.
    ఎ క్కువసేపు మౌనం లో ఉంటే హాయిగా ఉంటుంది.

    • @chennachandranadham879
      @chennachandranadham879 2 ปีที่แล้ว

      Yes, sister. You are absolutely correct

    • @sudhakancharana4412
      @sudhakancharana4412 2 ปีที่แล้ว

      Ssssssss

    • @padmaa9943
      @padmaa9943 2 ปีที่แล้ว +4

      నిజం చెప్పాలంటే ప్రశాంతం గా హాయి గా వుంటుంది, ఏకాంతం గా వుంటే, దైవం తోడు గా వుంటారు అనే బావన చాలా చాలా బాగుంటుంది

    • @guruprasaddarbha2005
      @guruprasaddarbha2005 2 ปีที่แล้ว +3

      జనాల్లోకి రాక పోవడం కూడా అంత మంచిది కాదు. అవసరమైనంత మేర వ్యవహారం ఉండాలి. కాకపోతే జనాల్లోకి వెళ్ళాలంటే వెనుకపాటుతనం, పిరికితనం వస్తుంది. జనాలమధ్యన ఉన్నా
      ఏకాంతమును అనుభవించగలగాలి అది ధ్యానము ద్వారా వస్తుంది.

    • @seshusrighakollapu6174
      @seshusrighakollapu6174 2 ปีที่แล้ว

      @@guruprasaddarbha2005 yess

  • @padmaa9943
    @padmaa9943 2 ปีที่แล้ว +19

    వొంటరి తనం ను ఏకాంతం గా భావించడం చాలా బాగుంది అండి,very good advice , ధన్య వాదాలు గురువుగారు మీకు

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 2 ปีที่แล้ว +43

    అనుభవించగలిగితే ఒంటరితనం కూడా ఎంతో మహాభాగ్యం ఒంటరితనాన్ని ఎక్కువగా కోరుకుంటాను నేను కూడా గురువుగారు అద్భుతంగా చెప్పారు🙏🏽🌺🎉👍

  • @chandrasekharmeduri4704
    @chandrasekharmeduri4704 2 ปีที่แล้ว +69

    ఏకాంతం లో భజన చాలా ఆనందాన్ని కలిగిస్తుంది

  • @renukavagdevi5324
    @renukavagdevi5324 2 ปีที่แล้ว +51

    నేను ఏకాంతమును బాగా ఇష్టపడతాను.పాటలు వినడమో, పుస్తకాలు చదవడమో ,దైవ ప్రార్థన చేసుకోవడం ఏదో ఒకటి చేసుకుంటాను.

  • @ravipodapati490
    @ravipodapati490 10 หลายเดือนก่อน +19

    నేను ఎక్కువగా ఒంటరిగా వుంటాను నాకు ఒంటరితనం లో ఉన్నంత ఆనందం పక్కన నలుగురు కూర్చునప్పుడు ఉండదు నిజంగా ఒంటరితనం ఒక వరం

  • @KrishnaKumar-xy2vm
    @KrishnaKumar-xy2vm 2 ปีที่แล้ว +15

    ఎంత మంచి ఉంటాయి మీ ప్రవచనాలు గురువుగారు 🙏

  • @srividyagudipudi8637
    @srividyagudipudi8637 2 ปีที่แล้ว +63

    నమస్కారం గురువుగారు మీ మాటలువింటే చాలా హాయిగా ఉంటుంది. బాధ లో ఉన్నా నవుకుంటాం

  • @bandlamudipadmavathi7467
    @bandlamudipadmavathi7467 2 ปีที่แล้ว +19

    నేను చాలా ఎంజాయ్ చేస్తాను ఏకాంతాని మంచి వారి ప్రవచనాలు వింటాను, భక్తి గీతాలు వింటాను ఇంకా పెద్ద వారి ఇంటర్వూ లు చూస్తాను, పాత పాటలు వింటూ వుంటాం

  • @jagamanipiradi8581
    @jagamanipiradi8581 11 หลายเดือนก่อน +10

    గురూజీ నిత్య జీవితంలో ఒంటరి ప్రయాణం మోక్షం లభిస్తుందని పెద్దలు చెపుతారు శ్రీ జగత్ గురు దేవో నమః

  • @anjaneyulukolipakaknr.3740
    @anjaneyulukolipakaknr.3740 2 ปีที่แล้ว +17

    ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు గురువు గారు. గొప్ప ధైర్య శాలి.

    • @umeshrao8730
      @umeshrao8730 2 ปีที่แล้ว +1

      మీయొక్క ప్రవచనములు హృదయమునకు అడ్డుకున్నట్లు మారుమోగుచున్నవి మీకు మా హృదయపూర్వకముగా నమస్కా రములు నమస్కారములు

  • @muthyamreddyreddymuthyam5948
    @muthyamreddyreddymuthyam5948 11 หลายเดือนก่อน +3

    నాకు ఎంతో సంతోషంగా ఉంది మీరు మీరు భగవంతుడి తో సమానం

  • @alagaddanagaiah5173
    @alagaddanagaiah5173 2 ปีที่แล้ว +87

    అక్షర సత్యం..ఎక్కడో వున్న మాకు కనువిప్పు..మీ వాక్కు..మా జన్మ ధన్యం..

  • @neerukundiusha4387
    @neerukundiusha4387 2 ปีที่แล้ว +24

    ఒంటరీతనం అంటారు కానీ... నిజానికి అదీ కొంతమంది కి అవసరం
    ఒంటరిగా కాలాన్ని గడిపేవాళ్ళు కి ప్రశాంతత లభిస్తుంది
    చాలా బాగా చెప్పారు గురువుగారు 🙏💐💐

  • @bhagavathulasatyavathi4649
    @bhagavathulasatyavathi4649 ปีที่แล้ว +10

    నమస్కారం ఒంటరితనంతో ఆనందం ఎలా పొందాలో బాగా వివరించారు ధన్యవాదములు

  • @ranimadasu5932
    @ranimadasu5932 2 ปีที่แล้ว +29

    కళ్ళు తెరిచి చూస్తే ఈ నిజాలు అన్ని అర్దం అవుతాయి గురువు గారు ఎంత బాగా చెప్పారు .

  • @bhagyalakshmi1786
    @bhagyalakshmi1786 2 ปีที่แล้ว +34

    అక్షర లక్షలు విలువ గల ప్రవచనాలు. చక్కగా మనస్సుకు హత్తుకొనేలా చెప్పిన మీకు పాదాభివందనాలు. 'ఏకాంతం ఒక వరం.' ఎంత గొప్ప మాట.🙏🙏🙏

  • @guptaaddepalli4044
    @guptaaddepalli4044 2 ปีที่แล้ว +43

    గురువు గారు ధన్యవాదాలు 🙏🙏🙏

  • @chalapathiaouka6619
    @chalapathiaouka6619 2 ปีที่แล้ว +19

    🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏
    🙏గురుదేవా ఏకాంతం దేవుడు ప్రసాదించే వరం ఏకాంతాన్ని సద్వినియోగం చేసుకోవాలి ధ్యానం సత్కార్యాచరణ యోజనానికి రాచబాట ఏకాంతం🙏
    🌷 తెలుగు 🌷 వారందరు 🌷 తెలుగులోనే 🌷 వ్రాద్దాం 🌷 జై తెలుగుభాష 🌷 జై తెలుగుతల్లి 🌸 🌷 🌷 🌷 🌷 🌷

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 2 ปีที่แล้ว +57

    ఓం శ్రీ మాత్రే నమః, ప్రతి ఒక్కరికి శుభం కలుగును గాక 🙏🙏🙏🕉️

  • @suman2727
    @suman2727 2 ปีที่แล้ว +27

    ఒంటరి తనమని బాధపడేవారికి. మీ ప్రవచనం గొప్ప వరం.. గురువు గారు ,.,

  • @ysrmurthy7148
    @ysrmurthy7148 ปีที่แล้ว +13

    Sir మీలాంటి వారి నీ చూసి యధార్థ వాధి లోక విరోధి అనే నానుడి వచ్చినట్లు ఉంది గురువు గారు

  • @98491anu
    @98491anu 2 ปีที่แล้ว +10

    మీరు నా అభిప్రాయాలు చెప్పారు గురువు గారూ ఏకాంతం నేను ఇష్టపడతాను.

  • @nageswararaokedarisetti5255
    @nageswararaokedarisetti5255 2 ปีที่แล้ว +30

    మీ ప్రవచనం వింటూ వుంటే మనసు ఆనందం గా బాధలు మరచి భక్తి భావమును పెరుగును గురువు గారికి నమస్కారము భక్తురాలు nararathnalu

  • @ashagupta7293
    @ashagupta7293 2 ปีที่แล้ว +56

    గురువు గారికి పాదాభివందనాలు 🙏
    గురువు గారు అమ్మవారి దయవల్ల పిల్లలను సెటిల్ చేసేసి నేను ఒంటరిగా ప్రశాంతంగా పిల్లలకు ట్యూషన్ చెప్పుకుంటూ గడుపుతున్నాను నన్ను ఆశీర్వదించండి గురువుగారు 🙏

    • @prudhvyraj3946
      @prudhvyraj3946 2 ปีที่แล้ว

      Hi

    • @kaluvamaddhusudhanrao8457
      @kaluvamaddhusudhanrao8457 2 หลายเดือนก่อน

      True nose na every thing tempirary maua hi maya 😢my poor en come alone gone alone 😢

  • @nikhilpatnaik3466
    @nikhilpatnaik3466 7 หลายเดือนก่อน +1

    I felt very peaceful after watching this wonderful upanyasam. Feeling blessed.

  • @ssandhya1650
    @ssandhya1650 2 ปีที่แล้ว +20

    గరికి పాటి గారు మీకు మీరే సాటి
    జనాలకు మీరు huge inspiration
    You heal depression in people
    May God bless you with good health 🙏🙏🙏

  • @k.koteswarammakopuri6908
    @k.koteswarammakopuri6908 หลายเดือนก่อน +1

    Me pravachanalu vinnaka na manasu chala prasantanga vundi.edivaraku nenu chala badha paddanu kani me daya valla nenu epudu badhala ni marichipoyanu

  • @ajsphysicsforixtoxiineetan8769
    @ajsphysicsforixtoxiineetan8769 2 ปีที่แล้ว +14

    మిమ్మల్ని అనుసరించినవారు బాగు పడతారు. చాలా బాగా చెప్పారు

  • @narasimhuluyl5532
    @narasimhuluyl5532 ปีที่แล้ว +3

    ఏకాంతం గురించి అద్భుతమైన ప్రవచనం. గురువుగారికి పాదాభివందనములు.

  • @chinnip117
    @chinnip117 ปีที่แล้ว +4

    జై శ్రీమన్నారాయణ నేను కూడా అలాగే ఉంటుంది కానీ పసుపు కుంకుమ , లేదు అని బాధపడుతూ ఉంటాను నేను కూడా పుస్తకాలు చదవడం ద్వారా మనశ్శాంతి కానీ వుండాలి జై శ్రీమన్నారాయణ

  • @ketyls4266
    @ketyls4266 2 ปีที่แล้ว +9

    విగ్రహాలకు మహిమలు ఉండవు,మనస్సు ‌లోనే వుంది

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 2 ปีที่แล้ว +49

    కృతజ్ఞతలు గురువు గారికి 🙏🚩

  • @vishnusai3223
    @vishnusai3223 2 ปีที่แล้ว +257

    ఏకాంతం గురించి ఇంత గొప్పగా ఎవరూ చెప్పి వుండరు గురువు గారు

    • @krishnamohanrao1250
      @krishnamohanrao1250 2 ปีที่แล้ว +10

      ¹

    • @mohamadkhan2986
      @mohamadkhan2986 2 ปีที่แล้ว

      @@krishnamohanrao1250 5⁵4r⁵ŕ⁵rrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrŕ444p444445444444⁴45⁴444rr4455445⁵ttt5t5tt5t5tþt4ŕ5þþtttttttþrttrrrþþ

    • @bshivanandam4849
      @bshivanandam4849 2 ปีที่แล้ว

      @@krishnamohanrao1250
      。。。

    • @annapurnagolakoti1754
      @annapurnagolakoti1754 2 ปีที่แล้ว +1

      ​@@krishnamohanrao1250.
      ....

    • @janakisrinivasan5576
      @janakisrinivasan5576 2 ปีที่แล้ว +1

      First . Time iam tha kytj hearing his speech sriman Garika patii explained ideal lonelyness

  • @musaligallasubbamma5336
    @musaligallasubbamma5336 2 ปีที่แล้ว +10

    గురువుగారు మీరు చెప్పిన మాటలు నా మనసుకు ఎంతో సంతోషం కలిగింది నేను ఒంటరితనం అభినందిస్తున్నాను నీ మాటలే నా మనసు ప్రశాంతంగా ఉంద మీకు పాదాభివందనాలు

  • @ksulochana8578
    @ksulochana8578 ปีที่แล้ว +6

    గురువు గారు మీకు శతకోటి వందనాలు మీరు ఏమి చెప్పినసరే ఎంత చక్కగా వున్నది వున్నట్లుగా చెప్తారు స్వామి🙏🙏🙏🙏

  • @cnus9817
    @cnus9817 2 ปีที่แล้ว +50

    గురువుగారికి పాదా బివందానాలు🙏🙏🙏

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 ปีที่แล้ว +1

      పంచమహా పాత కాలు పోతాయి.అంటే పుణ్యాలు.పాపాలు అన్నీ పోతాయి.

  • @ishanaditya4777
    @ishanaditya4777 2 ปีที่แล้ว +27

    మీరు చాలా ప్రాక్టీకల్ గా చెప్తారు.🙏

  • @magapuseethalakshmi7606
    @magapuseethalakshmi7606 2 ปีที่แล้ว +10

    అర్పుదం మహా ఆర్పుతమైన ప్రసంగాలు
    నా మనసు నా భావనలు మీకు ఎలా
    తెలుస్తున్నాయో ఆ భగవంతుడుకె
    తెలియాలి నా జీవితంలో ఎన్నో రకాల సంతోషంగా ఆనందంగా బ్రతికాను కానీ ఏ
    అసలు ఆసించి కోరుకోలేదు నా మనసు
    ఎప్పుడూ భగవంతుడు మీద ఉన్న భత్తి ఆనందం వేరు ఎందులోనీ లేదు కానీ కుటుంబానికి అండగా నిలిచి ఎలా ముందుకు తేవాలో అలా చక్కదిద్ధాను
    ఇప్పుడు నేను వంటరి తనం కోరుతూ
    పాటిస్తుంన్నాను ఆ ఊహ సరైనదా కాదా అనే మనసులో చిన్న సందేహం కలిగింది కానీ మీ ఈ ప్రచంగంతో అర్థం అయింది
    మీకు ధన్యవాదములు పాదాభివందనాలు
    👌👍💐🙏🙏🙏🙏

  • @satyaprasad37
    @satyaprasad37 วันที่ผ่านมา

    Sri.G.Narasimha Rao garu is PRIDE of TELUGU PEOPLE.🙏🙏🙏🙏🙏

  • @padalakamalareddy6666
    @padalakamalareddy6666 2 ปีที่แล้ว +9

    గురువు గారు చాలా మంచి మాటలు చెబుతున్నారు అండి ధన్యవాదములు గురువుగారు

    • @vijayalakshmimullapudi6687
      @vijayalakshmimullapudi6687 2 ปีที่แล้ว +1

      పల్లెటూర్లో కొడుకు కోడలు మీద. చెప్పటం వినలేక చావడంl. మంచి విషయాలు వినకపోవడం గురువుగారు నిత్య సత్యాలు మీరు చెప్పటం వల్ల కొన్ని లక్షల మంది baagupadutunnaari ధన్య వాదాలు

  • @gvsubrahmanyam9280
    @gvsubrahmanyam9280 7 หลายเดือนก่อน +1

    సరైన దిశలో వివేకాన్ని జాగృతం చేసారు. ధన్యవాదాలు.

  • @radhaseegarla1447
    @radhaseegarla1447 2 ปีที่แล้ว +2

    Ekatham Naku chala ishta,appude ga Pooja, me pravachanalu happy ga vintanu 🙏

  • @sivakumar-qi3ot
    @sivakumar-qi3ot 2 ปีที่แล้ว +15

    Guruvugaaru meeku satha koti vandanaalu 🙏🙏🙏👏👏👏👌👌👌

  • @subhashinimingu2376
    @subhashinimingu2376 2 ปีที่แล้ว +1

    Ekantha samayanni oka varam ga bhavinchi Devudi samakshamlo gadapalani chala adbhutamga chepparu Gurugaru. Evvaru lekapoyina manaku devudu/prakruthi manathone vunnarane nijanni telusukunte vantarithanam anede vundadu.

  • @eswaragowd
    @eswaragowd 2 ปีที่แล้ว +54

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @padminiranikodali326
    @padminiranikodali326 ปีที่แล้ว +1

    Gurugari ఇన్నినిజమైన నిజాలు వివరంగా చెప్పే అవకాశం మీకే ఉంది అంది ఈ ఈ రోజుల్లో ఇవి కరెక్ట్ అంది

  • @manamhindulammanambandulam4181
    @manamhindulammanambandulam4181 2 ปีที่แล้ว +53

    🙏 ఓం నమః శివాయ 🙏

  • @vijayalakshmigonuru
    @vijayalakshmigonuru 3 หลายเดือนก่อน +1

    Mee pravachan ALU chal chal bagutayi gruvu garu🙏🙏❤️

  • @Tripurasundari45
    @Tripurasundari45 2 ปีที่แล้ว +3

    mi pravachanalu vinatani ki entho adrhustam vundali thank you 🙏

  • @devendarkonda5724
    @devendarkonda5724 ปีที่แล้ว +1

    Me matalu naku chala dairyanni ichindi sir ma attamma nato evaru matladina valla intiki velli thitti vastadi chala Disturb ayyanu sir me matalu naku hayee ga anipinchayee tq sir

  • @sravanzvlogs
    @sravanzvlogs 2 ปีที่แล้ว +5

    Every speech oka goppa lesson to life.

  • @lakshmiivaturi8353
    @lakshmiivaturi8353 ปีที่แล้ว +2

    ఏకాంతం మనిషి కి ఒక వరం ఆత్మ విమర్శ చేసుకు మనకు నచ్చిన టుల గడుపుకునే భగవంతుడు ఇచ్చిన అవకాశం

  • @arunaguthula
    @arunaguthula ปีที่แล้ว +6

    పాద పద్మములకు నమస్కారములు గురువుగారు 🙏

  • @sathiamoorthymasillamoney8520
    @sathiamoorthymasillamoney8520 11 หลายเดือนก่อน

    Chaala baaga cheapparu ontarithanam gurinchi. Dhanyavaadhalu. Girija.

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 2 ปีที่แล้ว +9

    Om Namah Sivayya 🙏 🙏
    Guruvgariki Namskaram 🙏 🙏
    Chala Baga Cyeparu Guruvgaru 🙏
    🙏 🙏 👏 👏 👌👌🌹💐🌹💐💕🚩🚩

  • @ranjithsherla1947
    @ranjithsherla1947 ปีที่แล้ว +1

    Guruji
    Me talking,
    Me culture,
    Me manasu
    Me heart 💓💖
    Me devotional thinking
    All is beautiful, super
    I'm big fan of you
    Ma wife ke me voice vinipistanu daily 3 times
    Thanu chala happy Guru ji..
    Present society ke meru avasaram Guruji..

  • @venkatesamkalva5251
    @venkatesamkalva5251 2 ปีที่แล้ว +15

    Sir, I am to say that your words are golden words and easy to achieve the goal in back to home in near to God.

  • @lakshmisimma9332
    @lakshmisimma9332 8 หลายเดือนก่อน +1

    Na manasu telikapade matalu chepparu 🎉🎉🎉🎉🎉

  • @vinaymeher
    @vinaymeher 2 ปีที่แล้ว +13

    Excellent 👌👌 Knowledge about Truth is simple and straight.

  • @iTz720
    @iTz720 ปีที่แล้ว

    I'm 23 and I love to hear ur words garikapati garu🙏🙏🙏 ee kaalanaki elanti matalu avsramunayoo avi meeru cheptunatu . Mee valla nen chala nerchukuntunanu inka nerchukovalani chustunanu .. ee Kalikaalam vallaki devudichina varam andi meeru mariyu sadguru inka chaganti garu❤❤❤

  • @srisantoshienterprises8760
    @srisantoshienterprises8760 2 ปีที่แล้ว +3

    Mee pravachanaalu naaku chaala estam sir

  • @dwarapuanuradha4240
    @dwarapuanuradha4240 ปีที่แล้ว +1

    Guruvu garu Baga Chepparu.

  • @vijayamannem7700
    @vijayamannem7700 2 ปีที่แล้ว +8

    గురువుగారికి ధన్యవాదములు బాగా చెప్పారు

  • @pavaniroutha9902
    @pavaniroutha9902 วันที่ผ่านมา

    చాలా చక్కగా చెప్పారు గురువు గారు 🙏

  • @lakshmipuppala7191
    @lakshmipuppala7191 ปีที่แล้ว +3

    గురువు గారికి నా హృదయపూర్వక అభినందనలు 1🙏🙏🙏

  • @nadeemk9998
    @nadeemk9998 7 หลายเดือนก่อน +1

    చాల బాగా చెప్పారు నిజం

  • @mallikarjunamatamu6218
    @mallikarjunamatamu6218 2 ปีที่แล้ว +11

    చాలా బాగా చెప్పినారు 🙏🙏👌👌

  • @suryakrishn8703
    @suryakrishn8703 ปีที่แล้ว

    Ekantham gurinchi chaalaa chakkagaa theliyachesaaru.
    Dhanyavaadaalu.
    Sri Gurubhyo namaha

  • @manamhindulammanambandulam4181
    @manamhindulammanambandulam4181 2 ปีที่แล้ว +8

    🙏 రవివర్మ వర్ణచిత్రాలు చాలా అందంగా ఉన్నాయూ 🙏

  • @SrinivasuluPashyavula
    @SrinivasuluPashyavula 4 หลายเดือนก่อน

    Danyavadamuluguruvugaru.meeru ontarithanamgurinchicheppi nakudairyamvachonadi.thank you universe.

  • @Indukaat2345
    @Indukaat2345 11 หลายเดือนก่อน +3

    This made my day today thank you so much❤

  • @padmavathy9213
    @padmavathy9213 8 หลายเดือนก่อน

    Mee pravachanam vintunte prasantanga untundhandi meeku eppudu iinka shaktiniprasadhinchalani bhagavantunni. Korukutunna om namassivaya

  • @nageswararaomacherla4912
    @nageswararaomacherla4912 ปีที่แล้ว +1

    ధన్యవాదములు గురువు గారు
    ఒంటరితనంలో కూడ ఆనందం అనుభవించవచ్చని బాధపడకూడదని చక్కని వివరణ బాగా ఇచ్చారు మీకు మా కృతఙ్నతలు .

  • @sramanaidu1646
    @sramanaidu1646 2 ปีที่แล้ว +13

    గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @hemalathaannareddy49
    @hemalathaannareddy49 7 หลายเดือนก่อน

    Namaskaram guruvu.mee padalaku vandanam.entha dhyryanga vundo mee matalu vintunte.🙏🙏

  • @anuvegcooking9865
    @anuvegcooking9865 2 ปีที่แล้ว +22

    నిత్య సత్యం, చమత్కారం 🙏🙏

  • @nravisankar4853
    @nravisankar4853 2 ปีที่แล้ว

    Dr. Narasimharao gariki namaskaraalu. Mee pravachan nannu devudiki daggaraga teesukuvellindi. Dhanyosmi guruvu garu.

  • @srinusinger8320
    @srinusinger8320 2 ปีที่แล้ว +12

    గురువు గారి కి 🙏🙏🙏🙏🙏

  • @RevathiRevathi-q3q
    @RevathiRevathi-q3q 8 หลายเดือนก่อน +1

    Meru super sir

  • @shivoham2241
    @shivoham2241 2 ปีที่แล้ว +3

    గరికపాటి గారు మీరు ఒక వాస్తవ సత్యం,మనసుకు దర్పణం పెట్టిన మహా మనసు మీరు,మనో ధర్మాన్ని విప్పి చెప్పే బట్టబయలు మీరు, కర్మలతో నిండిన జీవన వ్యాపారాలలో దాగిన మర్మాలను వెలికి తీసి,జ్ఞాన బోధ చేసే ఆత్మ జ్ఞాని మీరు,సమాజ స్పృహకు మీరు ఒక వెలకట్టలేని ఆణిముత్యం తనను తాను తెలుసుకోవటానికి అది ఒక యోగ దర్శనపు బాట.మీకు నా ఆత్మీక నమస్కారములు