#KADIRE

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • #kadirekrishna #bahujanasenakadirekrishna #samajamtv
    Full Interview : • Bahujana Sena Kadire K...
    Follow Us On :
    Facebook :- / samajamtv
    Website :- www.samajamtv.in

ความคิดเห็น • 769

  • @tungaganapathi4258
    @tungaganapathi4258 3 ปีที่แล้ว +26

    Sir మీ లాంటి పరిస్థితి ని ఇప్పటికి చాలామంది పల్లెటూరు lo అనుభవిస్తున్నారు

  • @ravindarmanthena9365
    @ravindarmanthena9365 3 ปีที่แล้ว +23

    బహుజనులకు అందరికి పరిచయం చేయండి సార్ పురాణం బుక్స్ ను జై bheem

  • @darlakesavabrahmanaidu9546
    @darlakesavabrahmanaidu9546 4 ปีที่แล้ว +11

    Yes,self experience made you to understand the social evils.Keep continue your research and crusade against the evils.Continue your research in Snsikrit.Be an unparalleled leader in the field.All the best in your efforts.

  • @prakashraogummadi2389
    @prakashraogummadi2389 5 ปีที่แล้ว +67

    మత పిచ్చితో నిండిన ఈ దేశాన్ని ఎవరూ బాగుచేయలేరు

    • @nenuindian3228
      @nenuindian3228 5 ปีที่แล้ว +5

      మత పిచ్చి కుల పిచ్చి ప్రాంత పిచ్చి ఉన్నవాడు ఎవరిని ప్రేమించాడు భూ సంబంధమైన పిచ్చి తొలగించుకునే వాడే నిజమైన మనిషిగా ఉంటాడు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించే వాడు గా ఉంటాడు

    • @madarinaveen
      @madarinaveen 5 ปีที่แล้ว +8

      ఏసు బాగు చేయగలడు

    • @srinivasareddymandapati3668
      @srinivasareddymandapati3668 4 ปีที่แล้ว +5

      @@madarinaveen ఈ కదిరె కృష్ణని ఏసుక్రీస్తు కూడా బాగు చెయ్యలేరు....
      ఎందుకంటే ... ఏసు చెప్పినట్లు ఇతను పొరుగు వారిని ప్రేమించట్లేదు కదా

    • @madarinaveen
      @madarinaveen 4 ปีที่แล้ว +3

      @@srinivasareddymandapati3668 అయన హిందువు. క్రైస్తవుడు కాదు, బైబిల్ జ్ఞానం లేదు

    • @srinivasareddymandapati3668
      @srinivasareddymandapati3668 4 ปีที่แล้ว

      @@madarinaveen అలాంటప్పుడు... ఆ డూప్లికేట్ క్రైస్తవుణ్ణి ఎందుకు కొనసాగనిస్తున్నారు? క్రైస్తవానికి మచ్చ కదా..?

  • @Sandeep.277
    @Sandeep.277 4 ปีที่แล้ว +40

    మీలాంటి వాళ్ళు చాలామంది కావాలి ఈ సమాజానికి

    • @ravikumarkopilaadvocate480
      @ravikumarkopilaadvocate480 4 ปีที่แล้ว +2

      అందులో మీరు ఉండాలని అనుకోండి

    • @samajamtv6595
      @samajamtv6595  4 ปีที่แล้ว

      ​@@ravikumarkopilaadvocate480 THANKS for your feedback, Please SUBSCRIBE our Channel

    • @Karunakar_yatelly07
      @Karunakar_yatelly07 4 ปีที่แล้ว +1

      Anna niv 1000 years undali Anna endukante nuv konni kotla mandiki adarsham

    • @guruprasaddarbha2005
      @guruprasaddarbha2005 หลายเดือนก่อน

      ఎందుకు?

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations3128 2 ปีที่แล้ว +6

    బహుజన మేధావులకు, సోదరులకు, మిత్రులకు అందరికీ బహుజనోద్యమ, నాస్తికోద్యమ జై
    భీములు. జై భారత రాజ్యాంగం🤝✊📘✍️💐💐

  • @MrRavikiranElijahNRI
    @MrRavikiranElijahNRI 4 ปีที่แล้ว +19

    GOD bless you Dr.Kadiri Krishna garu.
    Batapade Samajaniki.✍️UAE

    • @seshud5954
      @seshud5954 4 ปีที่แล้ว

      Bhdha. Andaru padtaaru em neeveppudu padaledaa eerupakangaa kaakunte enko vidhanga. Andaru Anni bha dhalu anubh vinche vuntaaru bro.

    • @samajamtv6595
      @samajamtv6595  4 ปีที่แล้ว

      Thanks for your feedback, Please SUBSCRIBE our Channel

  • @kishorekumarirlapati266
    @kishorekumarirlapati266 5 ปีที่แล้ว +31

    అన్నా మీ లాంటి మేధావులు కలకాలం happy గా ఉండాలి.

  • @pulagurakoteswararao3494
    @pulagurakoteswararao3494 2 ปีที่แล้ว +7

    మీ స్పీచ్ బాగుంది.ఇప్పటికీ మాకు సంస్కృతం నెర్పరా ఈ బ్రహ్మణులు

  • @manidhammoju.
    @manidhammoju. ปีที่แล้ว +4

    బ్రాహ్మణులు ఈయన కి సమాధానం చెప్పాలి....
    లేకుంటే పురోహితం వదులుకోవాలి.....
    లేదా ఈయనకి కూడా పురోహితం చేసే హక్కు ఇయ్యాలి తిరుపతి లో......🤝🤝🤝
    అప్పుడు మన భారతం విశ్వగురువు అయితది లేకుంటే..... అప్పటి వరకు అంధకారమే....

    • @ranisridhar1044
      @ranisridhar1044 หลายเดือนก่อน

      Penta...meeda...rayi..vesthey..meeda..paduthadi..veedu..anthey...

    • @vijayakumardamarla7786
      @vijayakumardamarla7786 5 วันที่ผ่านมา

      @@manidhammoju. Cycle thokke vaniki flight pilot ni cheyyala?

  • @venkatkindigeri6073
    @venkatkindigeri6073 2 ปีที่แล้ว +10

    Dr.Kadire Krishna అన్నగారికి జై భీమ్..

  • @boganiprasad6972
    @boganiprasad6972 3 ปีที่แล้ว +9

    100% real sir

  • @rajendraraj8757
    @rajendraraj8757 3 ปีที่แล้ว +2

    ఇక్కడున్న బీసీలు చాలా రాష్ట్రాల్లో ఎస్సీలే. మన రాష్ట్రపతి రాంనాద్ కొవింద్ గారు ముదిరాజ్ కులం. అది తెలంగాణలో బీసీ,UP లో ఎస్సీ.రెడ్డీస్ ఇక్కడ OC, కర్ణాటకలో బీసీ.

  • @chreestusainyam9541
    @chreestusainyam9541 4 ปีที่แล้ว +34

    Edi nijam ur correct Anna brahmanulu manaki anyayamchesaru

    • @seshud5954
      @seshud5954 4 ปีที่แล้ว +4

      Evaru vedalu meeda padi edvadam kaadu. Prati vedhava .brhamanulanu,lakshyanga. Chesukune vaade.valla laags vnfali .balls laga chadavali Ani .Mari meeku vallato polikendukuraa.

    • @samajamtv6595
      @samajamtv6595  4 ปีที่แล้ว

      Thanks for your feedback, Please SUBSCRIBE our Channel

    • @abhinaychintamaduka5058
      @abhinaychintamaduka5058 4 ปีที่แล้ว +3

      @@seshud5954 నీ వేదాలను పెట్కో గుద్దల

    • @seshud5954
      @seshud5954 4 ปีที่แล้ว +2

      @@abhinaychintamaduka5058 Lanka koduka nikistam lekuntegudda musukoni kuchraapandi koduka nevevaru be nannu tittadaniki.sulliikosi Karam Betsy's Lanka koduka.

    • @bharathbabu3323
      @bharathbabu3323 4 ปีที่แล้ว +1

      Nee bondhara reservations meeku vochindi brahmanulavallanera neeku vaallu emi anyayam chesinaro konchem sepu alochinchu kittigani nammaku vaadu electionlo gelichi mimmalini aagam chesthadu donga vaadu

  • @sukhveersingh6787
    @sukhveersingh6787 5 ปีที่แล้ว +52

    కదిరే కృష్ణ అన్న గారు మీరు శ్లోకాలు చదువుతుంటే ఒక్కొక్క బ్రాహ్మణ వెదవకు సడిసిపోతుంది
    సూపర్ సూపర్ సూపర్

    • @sailucky9164
      @sailucky9164 5 ปีที่แล้ว +3

      😂😂😂😂 arey kadire krishna ki answer cheppalantey sanskrit chadivina vadu avasarla nenu chalu.....veedu cheppadam yela undi antey picha comedy ga undi vedu gudiki velladanta anthamandi janam lo veedi kulam chusi kobbarikay kottaledanta ye babu mee inti pakkana untada ahh pujari picha sannasi anyayanga hindu dharmam meeda burada challakandi meemeedey padthundi ra sannasi.......

    • @mopideviprasad2882
      @mopideviprasad2882 5 ปีที่แล้ว

      kk garito patu nuvvu ade template ki vellava?
      chusinattu chptunnav..
      thadisindemo chusuko..

    • @sailucky9164
      @sailucky9164 5 ปีที่แล้ว +3

      @@mopideviprasad2882 Samajanni padu cheyyali anukuney vallu 100 cheptharu nenu cheptha nenu chinnappudu church ki veldam anukunna kani akkada ma kulam vallaki allow ledhu ani gentesaru bayataki chala badhesindi jeevitham lo church ki vella kudadhu anukunna gnanam yekkada undo nijam telsukunna BHARATEEYA goppadanam telsukunna ahh tella kukkalu british vallu dochukellina sampada naadhi vallaki telsina Bible vallaney vallu ala dourjanyam chesaru idi okkatey kadhu Christianity andaru inthey durmargulu vallu maku cheppadam enti dharmam gurinchi Onamalu kuda teliyani pillalu Foreigners ehh India ki salam kottaru sampradayam samsruthi ki merentha bacha gallu emi peekaleka ilanti chetha vadanalu chestharu.😏😏😏😏 India lo untu Sanathana Dharmanni thittina vadu British, Pakisthan vaditho samanam vallaki emi hakku ledhu Na Bharatha desham gurinchi matladey hakku ledhu......Unnadantha dochukellindi saripoleda mee gorrelaki funds saripovatleda mee pasters ki mayamatalu cheppi namminchi Mathalu marusthunnaru inkenni rojulu ra chetha yedava.

    • @orugantisrinivas884
      @orugantisrinivas884 5 ปีที่แล้ว +5

      శ్లోకాలు బాగా చదువుతున్నారు కానీ అర్థాలు తప్పుగా చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు

    • @bobbysharma7173
      @bobbysharma7173 5 ปีที่แล้ว +2

      సింగూ!కదిరె క్రిష్ణ శ్లోకాలు నీకు నచ్చాయంటే నువ్వు కూడా పెద్ద చవటసన్నాసివని తెలిసింది.వాడే లోపల తడిపేసుకుంటూ పైకి కంపు కోట్టే బట్టలతో ;మురికిపట్టిన భావాలతో ;కులగజ్జితో కుక్కలాగ మోరుగుతూ ఉంటాడు.దళతవెధవల బుద్ధే అంత.

  • @JamesBond-oz3vz
    @JamesBond-oz3vz 4 ปีที่แล้ว +8

    Hats off, you would have become IPS or IAS if u put the same effort...

  • @sirikonda8516
    @sirikonda8516 4 หลายเดือนก่อน +1

    సర్ జై బీం సార్ సంస్కృతంలో ఉన్నటువంటి తెలుగులో అనువాదం చేసి మహాభారతం గాని రామాయణం గాని మన బహుజనులు అందరికీ తెలుగులో అనువాదం చేయగలరని దానిని ప్రచురణ చేయగలరని మా యొక్క మనవి మీ జై భీమ్

  • @ravinamaravi6998
    @ravinamaravi6998 5 ปีที่แล้ว +13

    My brother is very good

    • @samajamtv6595
      @samajamtv6595  4 ปีที่แล้ว

      Thanks for your feedback, Please SUBSCRIBE our Channel

  • @vkhari22
    @vkhari22 4 ปีที่แล้ว +11

    Sowrya Asish Gundupalli
    సమానత్వం వస్తది, గౌర్నమెంట్ వెబ్‌సైట్ లలో sc, st, BC, oc అనే అక్షరాలు తీసేయాలి. గౌర్నమెంత్ ఉద్యోగాల పరంగా సమానత్వం ఏర్పడుతది. ఈ కులాలు అన్నీ తీసేయాలి. 1 క్లాస్ నుంచి వేద మంత్రాలు పిల్లలకు నేర్పించాలి. అప్పుడు అర్హతను బట్టి గుడిలో పూజారిగా నియమించేలా (అంటే అప్పుడు కులం ఉండదు కదా) గొప్ప సంస్కరణ చేయాలి.

    • @samajamtv6595
      @samajamtv6595  4 ปีที่แล้ว

      Thanks for your feedback, Please SUBSCRIBE our Channel

    • @goganene3284
      @goganene3284 4 ปีที่แล้ว +1

      Vk Hari intercaste marriages dwara ne equal treatment vastundhi

    • @narsimuludornal
      @narsimuludornal 4 ปีที่แล้ว +6

      అలాగే పెళ్లిళ్లు కూడా కులం చూడకుండా అడగకుండా చేసుకున్నప్పుడు ఆలా ఒక తరం 3ఇయర్స్ తర్వాత అప్పుడు కదా రిజర్వేషన్ తీసేయాలి
      లేదంటే మల్లి దళితులను మల్లి దెబ్బకొడతారు అగ్ర సారీ అహంకార కులాల వాళ్ళు

    • @narsimuludornal
      @narsimuludornal 4 ปีที่แล้ว

      30YEARS

    • @sandeepmadugula9088
      @sandeepmadugula9088 3 ปีที่แล้ว +1

      Bro asalu reservation vachinde sc st bc lu paiki ravataniki inta development unna ii kulala pichi povatle

  • @peterthalluri4818
    @peterthalluri4818 ปีที่แล้ว +3

    Krishna gaaru...You are great...Keep it up..

  • @guruvunaidub.6670
    @guruvunaidub.6670 4 ปีที่แล้ว +5

    Super sir meru, I am big follower of you sir

  • @vishnuarja5189
    @vishnuarja5189 ปีที่แล้ว +1

    వేదాలు, వేదాంగాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు ఇవన్నీ మరియు తర్వాత వచ్చిన సాహిత్యం అంతా అగ్రవర్ణాల,ఆ అసమానత వ్యవస్థను స్థిరంగా వుంచడానికే ఉండినాయి.‌గత 75 సంవత్సరాలుగా దానిని సరిచేయడానికి అవకాశం దొరికింది, ఉన్న వ్వవస్తను ఇతరులను తీవ్రంగా విమర్శించగుండా సరిచేయడం మంచిది.ఎందుకంటే భారతదేశంలో మార్పు నెమ్మదిగానే జరుగుతుంది.హింసాత్మక తీవ్రమైన మార్పులు మన సమాజంలో జరుగవు.

  • @mettiraju8612
    @mettiraju8612 หลายเดือนก่อน

    అనేకమంది కదిరి కృష్ణ లాంటి పర్సన్స్ రావాలి.... క్రిష్ణనా 🙏

  • @srinuvas6779
    @srinuvas6779 ปีที่แล้ว +4

    Krishna Anna..your words will always extremely precious 💖

  • @rameshbabu6563
    @rameshbabu6563 4 ปีที่แล้ว +4

    Super sir mee experience..mee anubhavaalu..chaala nerchukunnaru..

    • @samajamtv6595
      @samajamtv6595  4 ปีที่แล้ว

      Thanks for your feedback, Please SUBSCRIBE our Channel

  • @janardhansourapu5681
    @janardhansourapu5681 หลายเดือนก่อน

    సార్ నేను మీ ప్రతి విడియో చుస్తు నా అందుకు ప్రతి విడియెకీ నా యెక్క నమస్కారం కొభరీ కాయ కొట్టడం 8వ శెతబదనుండీ ఆది శంకర ఆదిశంకరాచార్యులు ప్రతీ పాదీంచి నాడు జెంతు భలీలాను నీసేదీంచీనిడు

  • @hrvlogs5449
    @hrvlogs5449 3 ปีที่แล้ว +3

    Yes you're a great intellectual sir

  • @l.b.sundararao1986
    @l.b.sundararao1986 5 ปีที่แล้ว +19

    Nice explanation

    • @samajamtv6595
      @samajamtv6595  4 ปีที่แล้ว

      Thanks for your feedback, Please SUBSCRIBE our Channel

  • @Chintu___Chappidi999
    @Chintu___Chappidi999 3 ปีที่แล้ว +2

    Such a great massage...🔥

  • @MrRaceles
    @MrRaceles 3 ปีที่แล้ว +27

    ఎంత పట్టు దల ,స్వామి నీవు. శూద్రులు లకు అంటే ఒరిజినల్
    ఇండియన్ లకు వజ్రం లాంటి వాంటి వాడివి.

  • @chittibabu1818
    @chittibabu1818 5 ปีที่แล้ว +26

    అన్న మీరు గ్రేట్

    • @samajamtv6595
      @samajamtv6595  4 ปีที่แล้ว

      Thanks for your feedback, Please SUBSCRIBE our Channel

    • @pallalamallikarjunarao389
      @pallalamallikarjunarao389 3 ปีที่แล้ว

      కథలు బాగా చెప్పారు సార్,ఒక క్రిస్టియన్ ని ఇంకో క్రిస్టియన్ ఇంటర్వ్యూ చేయడం మొత్తానికి హిందూ మతం మీద దాడి అని అర్థం అవుతుంది.

  • @mdsajjed2562
    @mdsajjed2562 5 ปีที่แล้ว +66

    ప్రేపంచంలో ఎక్కడ లేదు ఇలా బ్రదర్

    • @samajamtv6595
      @samajamtv6595  4 ปีที่แล้ว +1

      Thanks for your feedback, Please SUBSCRIBE our Channel

    • @g.raghavendrag.raghavendra6882
      @g.raghavendrag.raghavendra6882 4 ปีที่แล้ว +1

      Undee bro

    • @ravindervemula7135
      @ravindervemula7135 3 ปีที่แล้ว +1

      ఇక్కడికంటె ఎక్కువే ఉన్నది

    • @JOJO.00700
      @JOJO.00700 2 ปีที่แล้ว

      Shialani sunnilu champutharu. Wallidharu kalisi Ahmediyas ni champutharu

  • @YouChangeFirst
    @YouChangeFirst 5 ปีที่แล้ว +13

    Heart touching info...!!!

    • @samajamtv6595
      @samajamtv6595  4 ปีที่แล้ว

      Thanks for your feedback, Please SUBSCRIBE our Channel

  • @denipalaparthi2289
    @denipalaparthi2289 4 ปีที่แล้ว +4

    Kadiri Anna Chala mandiki inspiration....

  • @mojopowermedia6098
    @mojopowermedia6098 5 ปีที่แล้ว +12

    Kadire krishna sir 👌 👏👏👏. Some of them same incidents happen in my life. When I am watching your interview I recollected my childhood days. Thank you sir for sharing your memories with us. Thank you Samajam TV. All the best to both of you.

    • @venkitakrs6946
      @venkitakrs6946 4 ปีที่แล้ว

      SORRY FOR SUCH INHUMAN THINGS HAPPENED TO U AND TO MR KADIRI KRISHNA AND WE ARE SYMPATHETIC AND AS NOW G. O. I. BROUGHT SC, ST ATROCITIES CASE ADVANTAGE MAY BE USED AGAINST CURBING SUCH ATROCITIES, BUT NEVER COLLUD WITH POLITICIANS LAYING FALSE CASES SAKE,WE NEVER SUPPORT FALSE CASES WITH POLITICAL GIMMICKS. BUT WE MUST KNOW THAT SUCH THINGS HAPPENED NOT ONLY IN INDIA BUT IN GLOBE TOO. OFCOURSE, WE ARE SYMPATHETIC TOWARDS THE INDIANS FACED HUMILIATIONS FROM HIGH CASTE HINDUS. BUT BROTHER PLEASE ALSO SEARCH AND WATCH YOU TUBES "INDIAN FORGOTTEN HOLOCAUST " ,"RACIAL DISCRIMINATION","SLAVERY","RACIAL DISCRIMINATION IN AEROPLANE SEATS". WE INDIANS MUST STOP SUCH THINGS NOT ONLY IN INDIA, BUT IN GLOBAL AREAS IMPARTIALLY.

    • @samajamtv6595
      @samajamtv6595  4 ปีที่แล้ว

      Thanks for your feedback, Please SUBSCRIBE our Channel

    • @ravikumarkopilaadvocate480
      @ravikumarkopilaadvocate480 4 ปีที่แล้ว

      మీరు కూడా నిలదీయాల్సిన అవసరం ఉంది

  • @pooliramesh4497
    @pooliramesh4497 2 ปีที่แล้ว +1

    Very Great Man,, Good life information (Truth)

  • @rameshvelpula8517
    @rameshvelpula8517 5 ปีที่แล้ว +18

    నేను దలితుడనే అయినా గౌరవంగా బ్రతుకుతున్న మెదట సమాజం పట్ల మనుషుల పట్ల మంచి అభిప్రాయం ఉండాలి మనం ఏదయితే తప్పుడు ఆలోచన తో చదువుతామె మనం ఆదే నిజమని నమ్ముతాం. రోడ్డు పక్కన ఏన్ని దుకాణాలు ఉన్నా తాగుబోతు గాడికి వైన్ షాపులు మాత్రమే కనబడతాయి ఏవరు ఏది వెదికితే ఆవే కనబడతాయి కదిరి క్రిష్ణ గారు మంచి తెలివైన వారు మనషులలో విషం నూరి పోయెద్దు సమాజానికి మంచిది కాదు 🙏

    • @Madhu_Kumar-123
      @Madhu_Kumar-123 5 ปีที่แล้ว +4

      నీవు పెద్ద కులం అమ్మాయి ని పెల్లి చేసుకో.. లేదా మీ తమ్మునికి లేదా మీ కొడుకుకు చేయండి అన్న..

    • @rameshvelpula8517
      @rameshvelpula8517 5 ปีที่แล้ว +1

      @@Madhu_Kumar-123 మనం మన పరదిలో ఉన్నంత లో సంతోషం గా ఉండాలి కావాలని ఏవరిని ఏందుకు చేసుకోవాలి మనకు ఏందుకు కష్టాలు మనం ఏందులో తక్కువ మన ఆడవాళ్లు గోప్ప వారుకాదా అందంగా లేరా ఆతిగా ఆశపడి తల్లి తండ్రులను ఏందుకు బాధ పెట్టాలి ఏవరి గౌరవం వాళ్ళది ఏవరి ఆశలు వాళ్ళవి మనకు అక్కులు ఉండాలి ఏదుటి వారిని అక్కులను గౌరవించుకోవాలి అదే సమానత్వం ప్రపంచములో అసమానతలు ఏక్కువ తక్కువ లు సహజం అంబేద్కర్ గారు ఏన్నో కష్టాలు పడ్డారు వీది లైట్స్ కింద చదువు కున్నాడు గోప్ప వాడు అయ్యాడు హక్కులకోసం ఏవరికి ఏదురు తిరగబడలేదు మన హక్కులను తెలుసు కోని మనిషి గా గౌరవంగా బ్రతకమని చెప్పారు. తప్పుడు సమాచారం ఇచ్చి అమాయక ప్రజలలో ద్వేషం నింపోద్దు🙏

    • @nenuindian3228
      @nenuindian3228 5 ปีที่แล้ว +2

      @@Madhu_Kumar-123 ఒక రెడ్డి అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు గుడి బయటనే నరికి చంపేశారు ఒక వ్యక్తిని ఏసి అబ్బాయిని ఇలాంటి చాలా ఉన్నాయి సమాజంలో

    • @Madhu_Kumar-123
      @Madhu_Kumar-123 5 ปีที่แล้ว +2

      @@rameshvelpula8517 *అంబేద్కర్ గారు కుల నిర్మూలన కోసం పోరాటం చేశాడు అన్న*

    • @cherukurameshreddy2761
      @cherukurameshreddy2761 5 ปีที่แล้ว +1

      Ambedkaru valana vachena reservations valana kulanirmulana jaragaladu piga regularise aiyaye ,roju roju kula thathuvam perigindhi.kulanirmulanaku ambedkar panikiradu enko mahanubavudu puttali.

  • @jagadeeshbairapaka
    @jagadeeshbairapaka 3 ปีที่แล้ว +1

    Thanq sir

  • @MurthyMurthy-dp8yo
    @MurthyMurthy-dp8yo ปีที่แล้ว +2

    Kadari Krishna gaariki koti vandanalu

  • @yadaiahakarapu8827
    @yadaiahakarapu8827 3 ปีที่แล้ว +3

    You r so great ❣️😍 sir

  • @rambabuk8123
    @rambabuk8123 4 ปีที่แล้ว +13

    Meeru great Sir.

  • @Ramesh-cf2mn
    @Ramesh-cf2mn 3 ปีที่แล้ว +1

    Nice testimony brother

  • @hanumanthrao9536
    @hanumanthrao9536 5 ปีที่แล้ว +6

    Super anna garu .

    • @samajamtv6595
      @samajamtv6595  4 ปีที่แล้ว

      Thanks for your feedback, Please SUBSCRIBE our Channel

  • @loopkondalmethari5602
    @loopkondalmethari5602 3 ปีที่แล้ว +2

    Sir jai Bheem sir....

  • @ravibloveofjesusministries3758
    @ravibloveofjesusministries3758 3 ปีที่แล้ว +2

    God bless you anna

  • @bsrbk8064
    @bsrbk8064 3 ปีที่แล้ว +8

    Your really great brother 🙏🙏🙏🌹

  • @guruprasaddarbha2005
    @guruprasaddarbha2005 หลายเดือนก่อน +1

    1984 లో మాంట్రియల్ లో వరల్డ్ ఒలింపిక్స్ జరిగింది.

  • @sudheeryajaliteluguinfo4146
    @sudheeryajaliteluguinfo4146 3 หลายเดือนก่อน

    Back ground noise lekunda ఉండేట్లు equipment use cheyandi better to listen

  • @srinurao1294
    @srinurao1294 หลายเดือนก่อน

    God nammanapudu krishnudu payru

  • @anumandlahimabindu5239
    @anumandlahimabindu5239 ปีที่แล้ว +1

    Very good interview

  • @currenttega7702
    @currenttega7702 4 ปีที่แล้ว +3

    సూపర్ అన్న

  • @guruprasaddarbha2005
    @guruprasaddarbha2005 หลายเดือนก่อน

    భగవద్గీతలో దోషం చూసిన వాడిలోనే ఉంది పెద్ద దోషం.

  • @srimalleswara
    @srimalleswara 4 ปีที่แล้ว +4

    Dear brothers,.. బాధలు పడ్డవాళ్ళకే విలువలు, బాధ్యతలు తెలుస్తాయి. ఎప్పుడో వేల సంవత్సరాలక్రింద వ్రాసిన లేక చెప్పిన గ్రంథాలలోని లేదా కాలంతీరిన మను ధర్మశాస్త్రము లోని విషయాలని ఎవ్వరూ సమ్మతించరు. అయితే దానినే ద్రుష్టిలో పెట్టుకుని వాస్తవాలు వక్రీకరించి, మీరు ఒకవర్గం వారినే టార్గెట్ చేయడం సమంజసంగా ఉండదు. మీరు విచక్షణతో ఆలోచించకుండా అతి ముఖ్యమైన విషయాన్ని మీకు తెలియకుండగానే బైపాస్ చేస్తున్నారు. మీరు గ్రామాల్లో, పట్టణాల్లో నిశితంగా పరీక్షించి చూడవలసిన విషయం ఏమిటంటే... మిమ్మల్ని ఎవరు దూరంగా ఉంచి బాధ పెడుతున్నారో జాగ్రత్తగా గమనించండి.. బ్రాహ్మణులా లేక దొరలు అని మీరు అంటున్న రెడ్లు, వెలమ, కమ్మ, కాపు, యాదవ, గౌడ, వైశ్య, పద్మశాలి లేక ఇతరులా ? Or మొత్తం అందరూనా ? ధైర్యంగా ప్రతిచోటా చెప్పండి. చెప్పే దమ్ము మీలో ఉన్నదా ?
    So, నేను చెప్పేది ఏమిటంటే మీరు విచక్షణతో ఆలోచించించి, నిర్ణయించి మాట్లాడండి. దానివలననే మీరు మరింత లాభం పొందవచ్చు. ఇంకా పూర్తిగా సమస్యాపరిష్కార మార్గం ఏమిటంటే.... తెలంగాణా ప్రజలు అందరూ పోరాడి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నట్లుగా మీరుకూడా పోరాడి దేశంలో ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించండి. మీ బాధలన్నీ తీరిపోతాయి. మీకు మా పార్టీ సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది. ఆలోచించండి.
    T.S.Malleswara Prasad.
    Chairman.
    Bharathiya Vajra Party..
    (Hyderabad)
    🇮🇳🙏🏻🇮🇳🙏🏻🇮🇳🙏🏻🇮🇳

    • @samajamtv6595
      @samajamtv6595  4 ปีที่แล้ว

      Thanks for your feedback, Please SUBSCRIBE our Channel

    • @goganene3284
      @goganene3284 4 ปีที่แล้ว

      Bharathiya Vajra Party Chairman he faced discrimination and he is expressing. This many people are feeling uneasy to listen about their caste in the past.
      what do you know about him? What made you uneasy by watching this video. What ever he told line by line it is true. Some where you not able digest to listen discrimination. Do you understand how was he humiliated. Even now you are not feeling sympathy if not repent on behalf of your community to insult. Even now people like you can not digest.

    • @srimalleswara
      @srimalleswara 4 ปีที่แล้ว

      @@goganene3284 డియర్ ఫ్రెండ్...
      మీ అభిప్రాయం మీరు చెప్పినట్లుగానే నేనుకూడా నా అభిప్రాయం చెప్పాను. అందులో తప్పేంటి..? మీర జరిగాయని అంటున్న వాటినే ప్రతిసారీ పదేపదే అంటూ అదే నిజమనే భ్రమలో ఉండవద్దనే నేను చెప్పేది. వాస్తవాలని, గ్రామ స్థాయి నుంచి మీరు పరీశీలించితే మీకే అర్ధం అవుతుంది. సినిమాలలో చూపించేది , పేపర్లలో వ్రాసేవి చూసి అవి నిజమని నమ్మకండి. నిరంతరం భారతదేశ ప్రజలని అస్థిరపరిచేవిధంగా, శతాబ్దాలుగా బ్రిటిషర్ల ఎత్తుగడలో ఉన్న పావులుగా నేటికీ మనం మనస్పర్థలతోనే బ్రతుకుతున్నాము. మీరు వాస్తవాలని అన్ని కోణాలనుంచి పరిశీలించితేనే అర్ధం అవుతుంది. అప్పుడే అందరూ తమని తాము సరిదిద్దుకొంటారు. లేకపోతే ఇంకా కొన్ని శతాబ్ధాలకాలం పాటూ ఇలాగే ఘర్షణలు పడుతూ ఉందామా ?? ఇలాగే అందరం ఇంకా కలహించుకునే విధంగానే ఉంటుంటే, తెల్లవాడు దేశంవిడిచి వెళ్ళినా, వాడువేసన ఎత్తుకి మనం ఇంకా బలిఅవుతూనే ఉందామా..?

    • @goganene3284
      @goganene3284 4 ปีที่แล้ว

      Bharathiya Vajra Party Chairman . They are not outdated. Mani Shasthram cheppinavi inka practice lo innaayi. Vaati valana, Kyla, gender discrimination inka society unnaayi. Vaati ni protect chestunnaaru. Endukante avi unte ne vaalla superiority, vaalla ego at the cost others satisfy uvuthundhi. Affected one revolt. He is telling his bad experience and those who liked they are collecting. Durbhasha tho athanini thittadam baagundha? Okadu entha galij ga thittado. Vasu profile pic lo devudu photo pettukunnaadu. Vaanni veelithe cyber crime kinda, ST SC atrocities kinda book cheyistha. I am not SC or ST but I do leave that cruel man

  • @xyz1459
    @xyz1459 2 ปีที่แล้ว

    నీవు ఎంత జ్ఞాన శక్తి కలిగిన నీవు బ్రాహ్మణులు కాలేవు మెజార్టీ కలిగిన కులం కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎందుకు పరిపాలన చేయలేకపోయింది

  • @nageswararao9950
    @nageswararao9950 6 หลายเดือนก่อน

    super 👌

  • @rameshramcharan6948
    @rameshramcharan6948 4 ปีที่แล้ว +3

    Jaiiiiiiiiiiiiiii Kadire krishna..Anna

    • @samajamtv6595
      @samajamtv6595  4 ปีที่แล้ว

      Thanks for your feedback, Please SUBSCRIBE our Channel

  • @idulahanmandlu2630
    @idulahanmandlu2630 3 ปีที่แล้ว +2

    Anna nuvuu supar

  • @JamesBond-oz3vz
    @JamesBond-oz3vz 4 ปีที่แล้ว +2

    Nice one !

  • @bdavidraju3455
    @bdavidraju3455 4 ปีที่แล้ว +12

    కుల పిచ్చి ఉన్నది ఈ దేశంలోనే బ్రదర్

    • @srinivasulumaddina5339
      @srinivasulumaddina5339 4 ปีที่แล้ว

      మతపిచ్చి వున్నది కూడా ఎదేసంలోనే.

    • @srinivasulumaddina5339
      @srinivasulumaddina5339 4 ปีที่แล้ว

      నిద్దుర లేస్తే బ్రాహ్మణులు మొడ్డకుడుస్తున్నారు వారు వుండేది one పర్సెంట్ ఎవ్వరూ ఎవరి జోలికి పోరు ఆచారాలలో జీవిస్తారు ఏ జివిని చంపారు అందుకనే ఆస్పటల్ లో కని పించరు . శవాల ను తినే మనం వారి మీద పడడం ఎంటి ఈ కదిరి గాన్ని దొరలతో పెట్టుకుంటే తెలుస్తుంది .

    • @prabhasprince2273
      @prabhasprince2273 3 ปีที่แล้ว

      @@srinivasulumaddina5339 nenu కుడుస్త please

  • @amjadpashamohd2817
    @amjadpashamohd2817 5 ปีที่แล้ว +11

    U r great sir

    • @samajamtv6595
      @samajamtv6595  4 ปีที่แล้ว

      Thanks for your feedback, Please SUBSCRIBE our Channel

  • @AVIS-BAP
    @AVIS-BAP 4 ปีที่แล้ว +6

    ఇన్స్పిరేషన్ 🙌🙌👏👏

  • @mesudavid4597
    @mesudavid4597 4 ปีที่แล้ว +1

    Anna u r great

  • @nagendargogula6478
    @nagendargogula6478 3 ปีที่แล้ว +1

    Great anna

  • @rajendra9653
    @rajendra9653 2 ปีที่แล้ว +1

    ఎవడి ఇంటికో పోయి వాడి ఇంట్లో నువ్వు ఎక్కడ కూర్చోవాలో నువ్వే చెబుతావా ???
    మి ఇంట్లో కొచ్చి నేను ఎక్కడ కుర్చుకోవాలో నువ్వు చెప్పినట్టు ఉంటుంది గాని నేను చెప్పినట్టు ఉంటుందా???
    రేపొద్దున్న మి ఇంట్లో నువ్వు ఒక బంగారు పళ్లెంలో తింటే అందులో రోజు నువ్వు భోజనం చేస్తూ ఉంటే అతిథిగా వచ్చిన నేను నాకు నీ బంగారుపళ్లెం లో అన్నం పెట్టి నువ్వు ఇత్తలి బొచ్చ లో తిను అంటే పెడతావా??
    ఇంటికి వచ్చావు ఏ పల్లెలో పెడితే ఆ పళ్లెంలో తిని పో అంతె గాని నీ డిమాండ్ ఏంది రా అని అంటావ్.
    సిగ్గు లేకుండా వాడు ఎవడో ఇంటికి పోయి ఎక్కడ కూర్చోవాలో కూడా నువ్వే డిసైడ్ చేస్తావా??
    ఇంకా నయం ఇంటి ఓనర్ ను బయట నిలబడి నువ్వు టీవీ చూడు నీ నేను నీ ప్లేస్ లో కూర్చొని టీవీ చూస్తా అని చెప్పలేదు.

  • @bandelaguruvaiah7876
    @bandelaguruvaiah7876 2 ปีที่แล้ว

    You are a one of good aretor change society god bless es for this discrimination changes

  • @praveenkota4238
    @praveenkota4238 4 ปีที่แล้ว +9

    Meeku vandanalu

  • @babamd4885
    @babamd4885 4 ปีที่แล้ว +4

    Great man

    • @doddasrinivas7975
      @doddasrinivas7975 4 ปีที่แล้ว

      Great sir Jai Bheem

    • @samajamtv6595
      @samajamtv6595  4 ปีที่แล้ว

      Thanks for your feedback, Please SUBSCRIBE our Channel

  • @mahenderjogu4575
    @mahenderjogu4575 3 ปีที่แล้ว +1

    అన్న nuvvu సూపర్

  • @gaddalarajababu3312
    @gaddalarajababu3312 4 ปีที่แล้ว +1

    Too good sir

  • @vkhari22
    @vkhari22 4 ปีที่แล้ว +1

    సమానత్వం వస్తది, గౌర్నమెంట్ వెబ్‌సైట్ లలో sc, st, BC, oc అనే అక్షరాలు తీసేయాలి. గౌర్నమెంత్ ఉద్యోగాల పరంగా సమానత్వం ఏర్పడుతది. ఈ కులాలు అన్నీ తీసేయాలి. 1 క్లాస్ నుంచి వేద మంత్రాలు పిల్లలకు నేర్పించాలి. అప్పుడు అర్హతను బట్టి గుడిలో పూజారిగా నియమించేలా (అంటే అప్పుడు కులం ఉండదు కదా) గొప్ప సంస్కరణ చేయాలి.

  • @drkumarsingerkumar4187
    @drkumarsingerkumar4187 4 ปีที่แล้ว +1

    Great

  • @sobhanbabu784
    @sobhanbabu784 5 ปีที่แล้ว +6

    Anna thanks again God bless you

    • @samajamtv6595
      @samajamtv6595  4 ปีที่แล้ว

      Thanks for your feedback, Please SUBSCRIBE our Channel

  • @rachaljyothi4755
    @rachaljyothi4755 4 ปีที่แล้ว +2

    Good

    • @samajamtv6595
      @samajamtv6595  4 ปีที่แล้ว

      THANKS for your feedback, Please SUBSCRIBE our Channel

  • @gellasathaiah5044
    @gellasathaiah5044 3 หลายเดือนก่อน

    Jai Ambedkar, Jai kadire Krishna & Jai bheem

  • @sumalathakillo-pb7ud
    @sumalathakillo-pb7ud ปีที่แล้ว

    Sir om namah shivaya mean in Telugu plz చెప్పండి

  • @seetharamaraju1989
    @seetharamaraju1989 4 ปีที่แล้ว +9

    U are great...sir

    • @samajamtv6595
      @samajamtv6595  4 ปีที่แล้ว

      Thanks for your feedback, Please SUBSCRIBE our Channel

  • @sharabandareddy8492
    @sharabandareddy8492 4 ปีที่แล้ว +2

    You re vary grate

    • @samajamtv6595
      @samajamtv6595  4 ปีที่แล้ว

      Thanks for your feedback, Please SUBSCRIBE our Channel

  • @motoc5692
    @motoc5692 4 ปีที่แล้ว +1

    ఆర్యులు అని చెప్పే కథలు సరి కాదు మరి కోణార్క్ పూరి శ్రీశైలం శ్రీాళహస్తి మదురై రామేశ్వరం తంజావూర్ దర్మస్తలి త్రివేండ్రం ల లో వున్న ఆలయాలకు వందల వేల ఏళ్ల చరిత్ర వుంది trough out India ప్రజల కట్టు బొట్టు కాళ్ళకు మెట్టెలు చేతులకు గాజులు మంగళ సూత్రాలు చెవులు ముక్కలకు ఆభరణాలు పురుషులు కూడా పిలక జుట్టు ముడి చెవులకు జోడు యిలా అనేక hayndava సంస్కృతి అన్నీ కులాల వారు అనుసరిస్తున్నారు.కృష్ణుడు రాముడు etc దేవుళ్ళను కీర్తిస్తూ పద్యాలు పాటలు సాహిత్యం రాగాలు సంగీతం అనేకానేక కళా రూపాలు ఎన్నో కులాల వారు వారి వారి జీవన విధానం లో కనబడతాయి. యిది కొన్ని తరాలు వందల ఏళ్ల చరిత్ర వుంది.నిన్న బాప్టిజం తీసుకుంటే యీ రోజు నుంచి క్రిస్టియన్ అయిపోతఉన్నాడు కదా మరి వీళ్ళు హిందువులు కాదా?

  • @s.j.janardhan1168
    @s.j.janardhan1168 4 ปีที่แล้ว +2

    Bro. KADIRI KRISHNA Garu is a great scholar. Trillions of salutes to him.
    By taking him as a role model many Bahujan students must become like him in Comparative Religions.

  • @mallikarjunajenne4379
    @mallikarjunajenne4379 3 ปีที่แล้ว +2

    Jai
    Kadire Krishna anna

  • @neeradinarayana7494
    @neeradinarayana7494 4 ปีที่แล้ว +1

    Krishnana mana bharata desam Loni vunnadi marakada ladu viva kakshata ekkada ladu yes true 💯💯

  • @rameshnani5716
    @rameshnani5716 4 ปีที่แล้ว +4

    Miru reall great sir

  • @ShivaYasala
    @ShivaYasala ปีที่แล้ว

    Super super super super super super

  • @praveenkuna2371
    @praveenkuna2371 4 ปีที่แล้ว +5

    Kadiri Krishna super Anna...

  • @suryavamshidhar5485
    @suryavamshidhar5485 4 ปีที่แล้ว +1

    అయ్య నాకు చిన్న సందేహము హిందువుల నుండి క్రిస్టియన్ మతమునకు మారినప్పుడు రాజ్యాంగము ఇచ్చే sc , st , గిరిజనులకు ఇచ్చే రిజర్వేషన్ ఫలాలు అందుత యా అందవా , అందక పోతే ఎందుకు అందవు , అందితే మతము మారినప్పుడు కులం అనేది ఉంటా ద అనే సందేహాలను తీర్చగలరాని నా మనవి

    • @goganene3284
      @goganene3284 4 ปีที่แล้ว

      Surya Vamshidhar BC -C for converted Christians. What ever exists officially on records that will be applicable. You seem to be against reservations

  • @RaviRavi-wk9hp
    @RaviRavi-wk9hp 3 ปีที่แล้ว

    yes

  • @srinujedupally324
    @srinujedupally324 5 ปีที่แล้ว +1

    I like it

  • @sureshjillella2831
    @sureshjillella2831 2 ปีที่แล้ว

    అన్న hats off, & thanks

  • @anilambati8958
    @anilambati8958 2 ปีที่แล้ว

    Sir a tv naku kuda anubhavam aindhi sir same to same

  • @aprasanthikumari9720
    @aprasanthikumari9720 4 ปีที่แล้ว +10

    Bible kuda chadhavandi sir

    • @gorentlamanoharmanohar1779
      @gorentlamanoharmanohar1779 3 ปีที่แล้ว +1

      అది చదవడానికి వాడికి గోళీలు లేవు... వీడికి

  • @rokatiramulu2764
    @rokatiramulu2764 ปีที่แล้ว

    ✊Sir

  • @PrasannaKumar-og3xm
    @PrasannaKumar-og3xm 3 ปีที่แล้ว +1

    Supar sir

  • @janrdhan2366
    @janrdhan2366 ปีที่แล้ว +1

    Annayya Jai bheem 🙏🙏🙏

  • @jaibheem8000
    @jaibheem8000 3 ปีที่แล้ว +2

    జై కృష్ణన్న

  • @venkateshbanothu1232
    @venkateshbanothu1232 4 ปีที่แล้ว +2

    Mee prayasa prabhuvunandhu vyardham kaadhu

  • @nasarahammad8898
    @nasarahammad8898 ปีที่แล้ว

    ⚘⚘

  • @jaisriramjaibharath6710
    @jaisriramjaibharath6710 4 ปีที่แล้ว +3

    కదిరి కృష్ణ గారి ఊరులో అలా ఉండేది అనుకుంటా నేను 1982 లో 1st క్లాస్ లో జాయిన్ అయ్యా అప్పుడు sc, bc, లు మేము అందరు కలిసే కూర్చునే వాళ్ళం sc లలో కొందరు ముందు బెంచ్ మీద కూర్చునే వాళ్ళు మిగతా sc లు అందరి తో కలిసే కూర్చునే వాళ్ళు మా నాన్నగారు చదువుకునే రోజులలో కూడ అంత కలిసే కూర్చునే వారంట మా తాత గారి టైం లో మాత్రం అంటరానితనం ఉందంట మా తాత మేము sc ఫ్రెండ్స్ తో ఆడుకుంటే మమ్మల్ని కూడ ముట్టుకునే వాడు కాదు(మా చిన్న వయసులో) కాని మా నాన్నగారి టైం లో పొలంలో పని చేసేటప్పుడు అందరు ఒకే బిందెలో నీళ్లు త్రాగేవారు అలాగే మా ఊరి ఏ గుడిలోకి ఐనా అందరు వెళతారు గర్భగుడిలోకి మాత్రమే బ్రాహ్మణులు వెళతారు మా చిన్న వయసులో sc లు కూడ గుడికి వచ్చేవారంట కాని ఇప్పుడు మా ఊరులో మన రాజ్యాంగం ప్రకారం నిజమైన sc లు ఎవరు లేరు మొత్తం క్రిస్టియన్సే వాళ్ళు ఎప్పుడు గుడికి రారు అలాగే మన ప్రసిద్ధ పవిత్ర పుణ్యక్షేత్రలు దగ్గర ఎవరు మీ కులం ఏమిటి అని అడగరు అందరు కలిసే దేవుణ్ణి దర్శించుకుంటాం

  • @dubaikrishnakrishna7810
    @dubaikrishnakrishna7810 4 ปีที่แล้ว +3

    JAI BHEEM

    • @samajamtv6595
      @samajamtv6595  4 ปีที่แล้ว

      THANKS for your feedback, Please SUBSCRIBE our Channel

  • @luckluck4023
    @luckluck4023 4 ปีที่แล้ว +2

    Nenu kuda anubavincha elanti avamanalu sir eppuduchesthy parigettinchikodatha

    • @samajamtv6595
      @samajamtv6595  4 ปีที่แล้ว

      THANKS for your feedback, Please SUBSCRIBE our Channel

  • @enjamurikataiah678
    @enjamurikataiah678 3 ปีที่แล้ว +1

    బైబిల్ పై కూడా పట్టు సాధించి మాట్లాడు