శివుడి కులం ఇదే..! | Kadire Krishna about God Shiva Caste | Lord Vishnu | Brahma | SC | Mic TV news

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ม.ค. 2025

ความคิดเห็น • 560

  • @Srikanth-bc8er
    @Srikanth-bc8er 2 ปีที่แล้ว +65

    శివుడు అందరిని సమానంగా చూస్తాడు ✍️ Hatsoff sir 👌

  • @venkata7316
    @venkata7316 10 หลายเดือนก่อน +6

    సార్ మీకు సెల్యూట్,,🙏🙏

  • @peopleworld4704
    @peopleworld4704 2 ปีที่แล้ว +29

    ఓం నమఃశివాయ🙏🙏🙏

  • @KadariDasharath
    @KadariDasharath 9 หลายเดือนก่อน +1

    కదిరే కృష్ణ గారి సెల్ ఫోన్ నంబర్ కావాలి

  • @danigarivenkatesh735
    @danigarivenkatesh735 ปีที่แล้ว +35

    అన్నగారు చాల చక్కగా వివరించారు అన్న మీరు చేపింది 100% నిజం

  • @TokalaTokalanagaraju-ji8zg
    @TokalaTokalanagaraju-ji8zg 2 หลายเดือนก่อน +2

    చాలా మంచి మెసేజ్

  • @Mahesh-w8b4e
    @Mahesh-w8b4e 2 ปีที่แล้ว +14

    అంబెడ్కర్ ప్రకారం చూస్తే శివుడు sc bc ల దేవుడు😂.మరి శ్రీకృష్ణుడు, పాండవులు యాదవుల వంశం కదా bc దేవుడు కాద🤦🙏

    • @Mahath333
      @Mahath333 ปีที่แล้ว +1

      అయ్యో ఎందుకండీ ఇట్లా దేవుళ్ళనీ కులాల వారిగా విభజన చేస్తు న్నారు. అందరూ మన దేవుళ్లే నండి. నేను రొజు నమకం చదువు కుంటాను. నేను oc. నేను. ఎప్పుడూ శివుడు sc st bc ల దైవమ్ అని అనుకొలా. ఎందుకండీ ఈ పిచ్చి చర్చలు. యేసు అల్లా తప్ప అందరూ హిందువుల దేవుళ్లే. ఇదంతా the great మేధావి ambedker చలువ. సర్వనాశనమ చేసాడు మన హిందూ సమాజాన్ని..

  • @bobbilinarsimlu125
    @bobbilinarsimlu125 8 หลายเดือนก่อน +1

    సూపర్ కృష్ణాయ మనువాదం గూర్చి వివరణ. ఇలాంటి మేదావులు బ్యూటీకి, రావాల్సిన అవసరం ఉంది.

  • @ramanujareddy6359
    @ramanujareddy6359 5 หลายเดือนก่อน +22

    దేవుళ్లకు కూడా కులాలను అంటగట్టటం మీకే చెల్లింది.., హ్యాట్సాఫ్...! 👏👏👏🤪🤪🤪

    • @prabhakarbulla3484
      @prabhakarbulla3484 4 หลายเดือนก่อน +3

      మీకు అలా అర్థమైనదా...

    • @mamidisubhash4207
      @mamidisubhash4207 3 หลายเดือนก่อน +4

      Mari manushulaku endhuku kulam

    • @dafunk99
      @dafunk99 3 หลายเดือนก่อน

      Mee matham antene kulam ra muddy. Nuv enduku pettukunnav mari nee kulam peru perulo?

    • @bangaramanil8708
      @bangaramanil8708 2 หลายเดือนก่อน

      Please andi give me clarity ​@@prabhakarbulla3484

  • @penkiadinarayana1521
    @penkiadinarayana1521 2 หลายเดือนก่อน +1

    Shivudu ముమ్మాటికీ సూద్రుడే... అతడే నిజమైన దేవుడు... 🙏🙏🙏

  • @panchajanyampalnati2949
    @panchajanyampalnati2949 ปีที่แล้ว +12

    ఓం నమః శివాయ

  • @muthyalaraochaliganji3426
    @muthyalaraochaliganji3426 10 หลายเดือนก่อน +5

    సూపర్ సార్ మీరు చాలా అర్ధవంతంగా క్లియర్ గా చెప్పారు

  • @Future-Options
    @Future-Options ปีที่แล้ว +35

    శివుడు దేవుడు కాదు ర కదిరి కృష్ణ. శివుడు ప్రకృతి. తన జడ అడవికి ప్రతి రూపము , తల పయిన ఉన్న గంగ నది కి ప్రతిరూపము. మెడ లో ఉన్న నాగు పాము, మనతో జంతువులకు కూడా భూమి మీద జీవించే హక్కు ఉన్నదీ అని చెప్పడము , గొంతులో ఉన్న గరళము మాన వాలికి హాని కల్గించే విషవాయులు. బ్రహ్మ అంటే దేవుడు కాదు జ్ఞానము, జ్ఞానము చదువు వలన కలుగుతుంది, చదువే సరస్వతి. అంతే గాని బ్రహ్మ సరస్వతి భార్య భర్తలు కాదు. విష్ణువు మనిషి లో ఉండే పరాక్రమము , చెడుని అంతమొందించే శక్తి.

    • @vigyanforyou5045
      @vigyanforyou5045 ปีที่แล้ว +11

      Edo okaroju meeru collector autaru babu collector autaru

    • @kotivemavarapu8126
      @kotivemavarapu8126 11 หลายเดือนก่อน +2

      ​@@vigyanforyou5045😂

    • @venkateshreddykongala5489
      @venkateshreddykongala5489 10 หลายเดือนก่อน +2

      ​@@vigyanforyou5045nuvvu mathram sanka nakipothav babu alredy naku poyav anukoo

    • @srivenichanakya8464
      @srivenichanakya8464 9 หลายเดือนก่อน +1

      భ్రమ లో బ్రతుకకు రియల్ world lo brathuku..

    • @obulesuyamini1678
      @obulesuyamini1678 5 หลายเดือนก่อน +7

      మరేందుకురా పూజలు పురస్కారాలు

  • @shankaryoga1075
    @shankaryoga1075 5 หลายเดือนก่อน +2

    మీరు చెబుతున్నవి ఒకప్పుడు జరిగిన ఇండియన్ ఏమో కానీ ఇప్పుడు వారిలో విద్య మేధస్సు జ్ఞానము క్రియల చేత ఎవరైనా ఎక్కడికైనా ఎదగవచ్చు మిమ్మల్ని మీరే విద్యావంతులు కాకుండా కించ పరచుకుంటూ మీ స్వార్థం కోసం మా యొక్క ప్రజలను అనిచి వేస్తున్నారు బుద్ధిమంతుల కండి జ్ఞానులు కండి శ్రేష్ఠులు కండి మైన విలువలతో బతకండి అని ప్రచారం చేయండి

  • @medurumuniraja7233
    @medurumuniraja7233 2 ปีที่แล้ว +64

    శివుడు అన్నీ కులాలకు అ న్నిమాతా లకు అన్నీ ప్రాంతాలకు అనంతవిశ్వానికి చెందినవాడు

    • @gopalakrishnanagulapalli7900
      @gopalakrishnanagulapalli7900 2 ปีที่แล้ว +5

      Even Lord Vishnu also the the same. He married a Fisher man family’s daughter. The Goddess Lakshmi has been daughter of King Samudra & Jalari Ganga River. He married a tribal lady Chenchu Lakshmi as Lord Narasimha. He married Bibi Nancharamma an Islamic family’s lady as Lord Shri Venkatesha. There were several Muslim Devotees to Lord Shri Venkatesha. Mud slinging on Hindu GODs shall be definitely a silly, sinful& Childish Action.

    • @Mahath333
      @Mahath333 2 ปีที่แล้ว

      @@gopalakrishnanagulapalli7900 well said sir.

    • @srinivasyadav3637
      @srinivasyadav3637 ปีที่แล้ว

      ఆహ్ Maataa క్రైస్తవులు.muslims Nunchi ah maataa అనిపించండి??

    • @vinayaknayar1352
      @vinayaknayar1352 7 หลายเดือนก่อน +1

      ​@@gopalakrishnanagulapalli7900అంటే వేంకటేశ్వర..... ఇప్పటి వాడ?

    • @sriraj1509
      @sriraj1509 5 หลายเดือนก่อน

      ​@@gopalakrishnanagulapalli7900 ucle he doesn't know anything there was no cast god's evi manishi shrutincginavi tappite
      E sulli gallu manivadam mundara pettukoni santhana darmmani nashanam cheyadaniki chustunaru but they don't know the power of sanathana dharma

  • @pradeepkakileti5619
    @pradeepkakileti5619 2 ปีที่แล้ว +12

    Thank you for your voice sir

  • @k.narsingrao2100
    @k.narsingrao2100 2 ปีที่แล้ว +20

    మీవల్ల ఈ రోజు దళితులకు ఒరిగిందేమీ లేదు కానీ ఎప్పుడో స్వాతంత్ర్యం వచ్చిన రోజుల్లో దళితులు కుల వివక్షకు గురయ్యారు అందుకే అంబేద్కర్ గారు మనుధర్మ శాస్త్రం వ్యతిరేకించారు కానీ అంబేద్కర్ గారి దయవల్ల ఇప్పుడు 90%శాతం అలాంటి పరిస్థితులు లేవు అగ్రవర్ణాల వారు చాలా మందిలో మార్పు వచ్చింది కానీ మీలాంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ అదే యాభై ఏళ్ల క్రితం నాటి వివక్షను గుర్తు చేస్తూ దళితులకు అగ్రవర్ణాలకు దూరం పెరిగే అవకాశాలు ఉన్నాయి అలాంటి పరిస్థితులు మాత్రం తీసుకురాకండి కులాల పేరుతో మీరు పబ్బం గడుపుకుంటున్నారు
    జై భీమ్ జై మాదిగ

    • @gopalakrishnanagulapalli7900
      @gopalakrishnanagulapalli7900 2 ปีที่แล้ว +5

      I fully accept with You. Continuation of such differences & Caste clashes, now, are not necessary

    • @cpinfrastructurs7046
      @cpinfrastructurs7046 2 ปีที่แล้ว +8

      50 ఏళ్ళ నాటి కుల వివక్ష మరచిపోవాలి. వేల ఏళ్ళ నాటి బ్రాహ్మణ వివక్ష మాత్రం మరిచి పోవద్దా ....

    • @nandhunandhu3640
      @nandhunandhu3640 2 ปีที่แล้ว +4

      K. Narisimha rao..........mi Dhaggara cast feeling ledhani... Dhesam mothham ledhani Chepthara.... 🤦‍♂🤦‍♂🤦‍♂🤦‍♂🤦‍♂🤦‍♂🤦‍♂

    • @jayyadav1177
      @jayyadav1177 ปีที่แล้ว +3

      Mee village Mee Illu ekkada undhi and Ambedkar gari statue only Dalitha veedhullone enduku untundhi cheppa galara Sir?

    • @judas980
      @judas980 ปีที่แล้ว

      @@cpinfrastructurs7046 any proof of zillion years of oppression?

  • @tudumkanakaiah6680
    @tudumkanakaiah6680 2 ปีที่แล้ว +3

    Thank allot sir

  • @satyanarayanaatnagari4001
    @satyanarayanaatnagari4001 2 ปีที่แล้ว +12

    Kadiri krishna garu always right

  • @princek6896
    @princek6896 2 ปีที่แล้ว +50

    నేను S.C ని ఇక్కడ ఉన్న గొర్రె బాడ్ కౌ ల కి చెపుతున్న.....
    హిందువుల కి దేవుడు ఒకడే పరమాత్మ 🙏🙏
    సృష్టి కి ఆయనే బ్రహ్మ
    స్థితి కి ఆయన విష్ణువు
    లయ కి ఆయన శివుడు 👈👈.
    Process of creation preservation destroy.
    పి చ్చ కధలు దెం గా కండి 👈👈👈 మా హిందువుల మంచితనం చేతగాని తనం గా తీసుకోకండి 😡

    • @gopalakrishnanagulapalli7900
      @gopalakrishnanagulapalli7900 2 ปีที่แล้ว +2

      You need not use vulgar words. Your other illustrations have been highly rational, fully acceptable & very much impressive. Hindus are very liberal . Hence only, Anti Hindus are rampage & making perverted conclusions on Hinduism. Hindus believe as: Aathmavath Sarva Bhoothhaani”. No equivalent word for that preaching.

    • @realindian1313
      @realindian1313 2 ปีที่แล้ว +2

      @@gopalakrishnanagulapalli7900 okkosaari ituvanti language kooda use cheyyalsi vasthaadi bhaadapadoddu baabayi

    • @masthan6745
      @masthan6745 2 ปีที่แล้ว

      @@gopalakrishnanagulapalli7900 are musali nakodaka guddhamusukora

    • @lingarajuyediga3482
      @lingarajuyediga3482 2 ปีที่แล้ว

      Yes 👍

    • @nandhunandhu3640
      @nandhunandhu3640 2 ปีที่แล้ว +2

      Nenu OC ni.... Kaani yithanu maatlade maatalu Anni... Correct Ani Cheppalenu gaani..... Konni maatram correct GA cheppadu.....

  • @musicproduction808
    @musicproduction808 5 หลายเดือนก่อน +1

    Mic TV really amazing channel

  • @sriramojuravi3462
    @sriramojuravi3462 5 หลายเดือนก่อน +1

    కామెర్ల వ్యాధితో బాధపడుతున్న వారి కి అంతా పచ్చగా ఉంటుంది అని సామెత.

  • @ramdasakula4111
    @ramdasakula4111 หลายเดือนก่อน +3

    జై హిందూ ధర్మం జై హిందువులం
    హిందువులకన్న గొప్ప ఎవ్వరూ లేరు

  • @prassadprassad8686
    @prassadprassad8686 2 ปีที่แล้ว +45

    సార్ ఈ ప్రపంచంలో ఎవరు మొక్కినా చిన్న జీయర్ శివుడిని మొక్కడు శివుడు జంగమయ్య

    • @gopalakrishnanagulapalli7900
      @gopalakrishnanagulapalli7900 2 ปีที่แล้ว +4

      Chinna Jeeyar Swami’s namaskarams are not required for Lord Shivaiah. We are sufficient to pray Lord Shivaiah.

    • @sailajaraniveera8667
      @sailajaraniveera8667 ปีที่แล้ว +4

      100% correct brother 😂😂😂😂

    • @anweshsharma4945
      @anweshsharma4945 11 หลายเดือนก่อน

      Aado waste gaadu jee gad😂,assalu Vishnu ekadunadu,shiva nunche vachinde antha Brahma,vishnu

    • @RaviGopal-n5g
      @RaviGopal-n5g 5 หลายเดือนก่อน +1

      Milku theliyakaka pothe thelusukoni mataladandi worship won respect all adi ayana vidhanam Swami manasasarovaram vellaru Inka enno sivuni alayslaku kuda vellaru ayana Vishnu bakthulu vari matham sri yshavam andhuvalana varu ayana aradhana ayana istham danini question cheyadaniki miru evaru Hanuman ramadu ni pujisthadu itharulaku respect isthadu Swami kuda anthe evari istam varidhi

    • @zambhavadarshanafrasaram9306
      @zambhavadarshanafrasaram9306 5 หลายเดือนก่อน +2

      తప్పుడు ప్రచారం చేస్తున్నారు

  • @Rk-.-1999
    @Rk-.-1999 6 หลายเดือนก่อน +2

    సర్వే జనా సుఖినోభవంతు

  • @dvsnharikrishna5931
    @dvsnharikrishna5931 2 ปีที่แล้ว +20

    కదిరి కృష్ణ గాడు ఒక సామాజిక ఉన్మాది.

    • @gopalakrishnanagulapalli7900
      @gopalakrishnanagulapalli7900 2 ปีที่แล้ว +2

      Not necessary to make such harsh comment against him. His observations seems to be less rational. However right thinkers won’t be misled by such of his views & opinions.

    • @A1pestcontrolServices-n4m
      @A1pestcontrolServices-n4m 3 หลายเดือนก่อน

      Meru matha unmadhulu ra

    • @dvsnharikrishna5931
      @dvsnharikrishna5931 3 หลายเดือนก่อน +2

      @@A1pestcontrolServices-n4m నువ్వు చెక్క ముక్కల మీద వేలాడే శవారాధకుడివి కదా? జై భీమ్ గాళ్ళందరూ శిలువ వాదులే.

    • @Piss_IslaM
      @Piss_IslaM 2 หลายเดือนก่อน

      ​@@dvsnharikrishna5931 నువ్వొక బత్తాయి గాడివి 🤣

  • @kalkiravan158
    @kalkiravan158 ปีที่แล้ว +21

    చాల బాగా చెప్పారు జనాలు జరా అర్ధం చేసుకోవాలి

  • @sharathchandrauppu3716
    @sharathchandrauppu3716 ปีที่แล้ว +3

    అబ్బో నువ్వు చాలా గొప్పోడు అన్న ఇంత తెలివి అనుకోలేదు

  • @jayaseelarao6741
    @jayaseelarao6741 3 หลายเดือนก่อน +1

    జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమేల

  • @pbalu9457
    @pbalu9457 2 ปีที่แล้ว +26

    ఖచ్చితంగా ఆర్యులు వేరే చోటు నుండి వచ్చారు.

    • @mahegulagula3307
      @mahegulagula3307 2 ปีที่แล้ว +2

      Modern theory opposes

    • @Mahath333
      @Mahath333 2 ปีที่แล้ว +7

      తూరఖాలు కిరస్థానిలు bharatheeyulaa?

    • @gopalakrishnanagulapalli7900
      @gopalakrishnanagulapalli7900 2 ปีที่แล้ว

      @@Mahath333 Your’s has been a fitting & tit for tat reply to a shamely& meaningless Anti Hindu fanatic posting.

    • @Mahath333
      @Mahath333 2 ปีที่แล้ว

      @@gopalakrishnanagulapalli7900 please u too do that ....support me. It 's your responsibility as a హిందూ.......మనం వాళ్ల ను ఎమీ అనటం లా. వాళ్లే కావాలని మన గ్రంధాలని, బ్రహ్మనులని dooshisthunnaaru. .ఇంకా katthi చేతిలో పట్టు కొ పొతే చావడం నయం. చస్తారొ ఎదిరిస్తారొ మీ యిష్టం. 1000 సం"రాల దాస్యం తర్వాత కూడా మనవాళ్లకి సిగ్గు రాలేదు.

    • @Mahath333
      @Mahath333 2 ปีที่แล้ว

      @@gopalakrishnanagulapalli7900 20 శాతం వున్న వాళ్లు మనని వాళ్లు అంత అవమానిస్థున్నారంటే మనలో చీము netthuru ఆవిరి అయిపోయినదా? విదేశాల్లో వున్న మన వాళ్లు ఇట్లా ఒక్క మాట మాట మాట్లాడ గలుగుతారా? మనదేశం లొ మన కర్మ ఏమిటి?

  • @panithiviliyamkeri1581
    @panithiviliyamkeri1581 2 ปีที่แล้ว +8

    కదిరి కృష్ణ అన్న గారు
    చాలామందికి నిజాలు తెలియక ఇంకా అట్టడుగునా ఉండిపోయారు అన్నగారు మీ లాంటి వాళ్ళు ఉందా బట్టే కొందరికైనా తెలుస్తుంది జై భీమ్ అన్నగారు

  • @katurikiran3459
    @katurikiran3459 2 ปีที่แล้ว +130

    కదిరి కృష్ణ గారు చెప్పేవి అన్ని వాస్తవాలు

    • @fakecreater8695
      @fakecreater8695 2 ปีที่แล้ว +12

      Current for 🐑🐑🐑🐑🐑

    • @princek6896
      @princek6896 2 ปีที่แล้ว

      @రామ్ నేను S. C ని మాకు ఎవరికి జరగని అన్యాయం మీకు మాత్రం జరిగిందా రా గొర్రె బాడ్ కౌ 👈👈. ఈ రోజు గుడి కి వెళితే 90 % B. C S. C, S. T ఎవరైనా గుడి కి రాకుండా అపుతున్నారా.

    • @jagannadharaogoteti9048
      @jagannadharaogoteti9048 2 ปีที่แล้ว +3

      edhi taffic divert cheyyadamaa

    • @gopalakrishnanagulapalli7900
      @gopalakrishnanagulapalli7900 2 ปีที่แล้ว +1

      But, not impartial. Half truths can’t be accepted as full fledged truths.

    • @ravinderreddy9518
      @ravinderreddy9518 2 ปีที่แล้ว

      @@fakecreater8695 ó
      Ñíi

  • @nemalikondasaidachari3707
    @nemalikondasaidachari3707 2 ปีที่แล้ว +9

    భూమి మీద అందరు జీవరాసులే .మనిషి కన్న జంతువులు నయం.మానవత్వమే లేదు.

  • @KashapuramNarsaiah
    @KashapuramNarsaiah 4 หลายเดือนก่อน +2

    తమ్ముడు నీవు ముందుగాల్లా నీ పేరు కృష్ణ అంన్నదిబదులాయించుకో నీలో ఎంత మాటలబలం ఉందంటే ఎంత ప్రేమ వుంన్నోల్లను అయినా శత్రువుల్ల మార్చగలవు

  • @venkatkrishna6629
    @venkatkrishna6629 2 ปีที่แล้ว +16

    అన్న నీ లాంటి వారు రావాలి కావాలి అన్న మన జనానికి. ఇంక తకువ చేసే బ్రతుకు తునారు.

    • @fakecreater8695
      @fakecreater8695 2 ปีที่แล้ว +1

      Poor 🐑🐑🐑🐑🐑🐑

    • @venkatkrishna6629
      @venkatkrishna6629 2 ปีที่แล้ว

      Ore erripooka

    • @princek6896
      @princek6896 2 ปีที่แล้ว

      నేను S. C ని మాకు ఎవరికి జరగని అన్యాయం మీకు మాత్రం జరిగిందా రా గొర్రె బాడ్ కౌ 👈👈. ఈ రోజు గుడి కి వెళితే 90 % B. C S. C, S. T ఎవరైనా గుడి కి రాకుండా అపుతున్నారా.

  • @mythilinidhi758
    @mythilinidhi758 5 หลายเดือนก่อน +1

    ఇప్పుడు మీరు చేసేది కూడా అదే కదా
    అగ్రవర్ణాల వాళ్ళ ను అణచి వేయాలని చూస్తూ ఉన్నావు.
    విరాట పర్వము లొ కులాల గురించి లేనే లేదు.
    కొత్తగ సృష్టి స్తున్నావు.

  • @drashokn
    @drashokn 5 หลายเดือนก่อน +1

    మోడీ గారు శుద్రుడేగా , ఆయన మనువాద రక్షకుడు

  • @upadisetty
    @upadisetty 2 ปีที่แล้ว +13

    మన దృష్టి ఎలా ఉంటే అలానే కనపడుతుంది
    భీష్ముడు అన్న మాట "kshatram ఉన్నవారు yellaru క్షత్రియులు"
    BTW శూద్ర అనగా ignorance.
    Kshatra = valor
    Brahmma = knowledge
    Vysya = facilitation/functional

    • @gopalakrishnanagulapalli7900
      @gopalakrishnanagulapalli7900 2 ปีที่แล้ว +1

      Dear Shri Uma Mahesh. You are correct. Who was Ghatothkacha? A powerful soldier & son of a Tribal Lady Hidimba & Bheemasena. Who was Soldier Iravanth? Son of Arjuna & Naga caste Lady Uloochi. Who was Samba?. Son of Lord Krishna & Tribal Lady Jambavathi. Thus, certai People who can handle armoury & able fight in war,called Kshatriyas. Very sorry to witness misleading discussion on Caste System in News Channels. Better for Social Media Channels, not to invite & encourage discussions on sensitive issues. Accordingly, I am accepting your briefings.

    • @kirandoppalapudi3089
      @kirandoppalapudi3089 ปีที่แล้ว +3

      ​@@gopalakrishnanagulapalli7900look Mr we don't want all this nonsense , one straight question to you all people who cheat misinterpret yourselves because of your hindhu religion
      Q. why SC s are treated as untouchables till today , and why they live outside the towns and villages as mala palli madiga palli

  • @SIDDHARTHA1041
    @SIDDHARTHA1041 5 หลายเดือนก่อน +4

    *☝️⁉️నిజానికి వర్గీకరణ వెనుక చంద్రబాబు రాజకీయ చతురత ఏమిటా అని విశ్లేషణ చేస్తే అప్పుడు మా, కాన్షిరాం గారు BSP పార్టీని పాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు దేశం అంతటా విస్తరించే క్రమంలో ఉవ్వెత్తున ఎగిసి NTR గారు TDP పార్టీ పెట్టిన కూడా BSP ఒంటి చేత్తో గెలిసి పోతుందని అన్ని వర్గాల ప్రజల మద్దతు కూడ గట్టి అధికారం వైపు వేగంగా అడుగులు వేశారు. అయితే అప్పుడు BSP కి కొత్తగా పార్టీ పెట్టిన టీడీపీ 60 సీట్లు ఇద్దామని నిర్ణయం కూడా చేసినా కూడా నాయకుల అనైక్యత మరియు అతి ధీమా కారణంగా అధికారమే మాకు వస్తుందని సర్వేలు చెబుతున్నాయని మా, కాన్షిరాం గారి మాటలను కూడా పెడచెవిన పెట్టారు. ఒంటరిగా పోటీ చేసి గెలుస్తామని సినిమా వాళ్లకు రాజకీయం ఏం తెలుసు అన్న స్థాయి నుంచి అంతర్గత రాజకీయాలను అదుపులో ఉంచక ఘోరంగా దెబ్బ తిన్నారు. అప్పుడే మొదటిసారి 1983 లో 10 నెలల ప్రచారంతో TDP అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత BSP ఎప్పుడైనా ప్రభంజనం వస్తుందేమోనన్న అనుమానం TDP వాళ్లలో ఉంది. అనుకున్నట్లుగానే 1995 లో UP లో రాజకీయ స్తబ్దత నుంచి ఐరన్ లేడి బహెన్ కుమారి మాయావతి గారు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చారు. ఆ భయం వాళ్లలో పెరిగుతూనే ఉంది, అదే సందర్భంలో NTR గారు ఇక్కడ మళ్ళీ అధికారంలోకి వచ్చి 1994-95 లో ఊపుమీద ఉన్నారు కానీ లక్ష్మీపార్వతి రూపంలో అదృష్టం చంద్రబాబు తలుపు తట్టిందా లేక ఆ గేమ్ ను చంద్రబాబే వేశారా? అన్నది ఇంకా క్లారిటీ లేదు ఎందుకంటే అప్పుడు లక్ష్మీపార్వతికి దగ్గరగా ఉన్న వ్యక్తి కూడా ఈ శిఖండి నాయకుడే అని నాదెండ్ల మరియు ఇతరుల ఇంటర్వ్యూ లు చెబుతున్నాయి. ఏదోలా వైశ్రాయ్ హోటల్ నాటకాల ద్వారా ముఖ్యమంత్రి అవడం ఆ తర్వాత వెంటనే BSP భయం పెనుభూతం కాకముందే ఏదో చెయ్యాలనే పథకంతో SC ల వర్గీకరనే లక్ష్యంగా మంద ఎల్లయ్య ఉరఫ్ మంద క్రిష్ణను తయారు చేసుకున్నాడు. ఈ నాయకుడికి అప్పుడు నక్సలైట్ లీడర్ కూర రాజన్న వర్గంతో సత్సబంధాలు ఉన్నట్లుగా సమాచారం సోషల్ మీడియాలో ఉంది. అలాగే SC లను విభజించక పోతే ఏ రకంగానూ మనం అధికారం చెలాయించలేమని తెలిసి మాల మాదిగలను విభజించి పాలించే లక్ష్యంతో చీకట్లో చేతులు కలిపి SC లకు ద్రోహం చెయ్యడానికే నడుం కట్టాడు అన్నది నిజం. అప్పుడు వాళ్ళ బామ్మర్దులను నమ్మని వాళ్ళ మీద కుట్రలు చేసే నాయకునికి మనమీద ప్రేమ ఎందుకు ఉంటుంది మన తెలివి తక్కువ కథ కాకపోతే. ఇలా వలలో పడ్డ చేపకు అప్పటినుంచి ఇప్పటి వరకు ఉప్పు కారం మాసాల పూస్తూ వచ్చాడు చంద్రబాబు జి, దానికి ఇంకొంత మందిని వాడుకున్నాడు వాళ్లెవరో మీకు తెలుసు. అప్పుడు మా, కాన్షిరాం గారు చెప్పింది విని అలయెన్స్ చెయ్యక మంద క్రిష్ణ పుట్టుకకు మనవాళ్లే కారణమై BSP ని పాతాళానికి తొక్కారు దానికి బహెన్ గారి తప్పుడు నిర్ణయాలు కూడా తోడైనవి మంద క్రిష్ణన్నకు ఊపునిచ్చాయి. SC వర్గాల్లో అంతగా చదువుకున్న వాళ్ళు లేని రోజులు అవి కనుక చంద్రబాబు గారి చతురత బాగా పని చేసింది. కనుకనే అప్పటి నుంచి CM అవుతూనే ఉన్నాడు కనీసం సరైన మంత్రి పదవులు కూడా ఇవ్వలేదు. ఈ సారి మాత్రం ఒకటి పనికొచ్చేది ఇచ్చాడు దానికి జబ్బలు చర్చుకుంటున్నారు. ఇలా మనల్ని రాజకీయంగా పర్మనెంట్ గా విభజించాలనుకున్నాడు. కానీ మోడీ జి దగ్గర పేలక రాజ్యాంగ సవరణ కుదరక జడ్జీలను మేనేజ్ చేసే దాక వచ్చినారు కానీ అది కూడా రాష్ట్రాల దగ్గర లేని అధికారం ఉందని మన మంద క్రిష్ణన్నను తిరిగి మంద ఎల్లయ్యను చేశారు. ఆయనకు అది అర్థం కాక మళ్ళీ డప్పులు కొట్టే కార్యక్రమం చేస్తున్నాడు వాళ్ళను కూడా బలికి సిద్ధం చేశాడు. కారణం పోరాడి అలసిపోయానని ఒక కపట నాటకంకు తెర తీశాడు అన్నగారు. అందుకే ఇప్పుడు చంద్రబాబుకు ఇంకో నాయకత్వం కొరకు చూస్తున్నాడు. కానీ చంద్రబాబు దిమాక్ ను ఇట్టే చదివే చతురత కల్గిన నాయకులు ఇప్పడు మాలల్లో ఉన్నారన్నది రాబోయే ఎన్నికల్లో తెలుస్తుంది. ఎన్ని నాటకాలు వేసిన చంద్రబాబు కథలు కంచికే అలాగే ఇక్కడ తెలంగాణలో కూడా ఎవ్వరైనా ఆ కథలకు తెర తీస్తే రాజకీయంగా బొంద పెట్టడం ఖాయం. మమ్మల్ని రాజకీయంగా ఎదగకుండా చిల్లర నాటకాలు వేసి, శాశ్వత బానిసలుగా మారుస్తారా? ఏమంటే దేవుని కథల సెంటిమెంట్ లతో మాకు అయిన్మెంట్ పూస్తారా? అక్కడ మోడీ కి ఇక్కడ చంద్రబాబుకు ఖచ్చితంగా గుణపాఠమే. BJP TDP OUT THIS TIME. జైభీమ్ జైఫూలే జైపెరియార్ జైభారత్ ✅️💯🇮🇳🙏*

  • @sambireddykallam2792
    @sambireddykallam2792 3 หลายเดือนก่อน +1

    ఆశలు బ్రాహ్మణులే లెక్కపోతే ఇపుడు చదువుతున్నా చదువు e అక్షర జ్ఞానం ఎక్కడ నుంచి వచిదే ఆర్ధము తెలిస్తే చెప్పు నిక్కు వచ్చిందీ అందరూ వింటునరులే అని చెప్పకు నీ వాళ్ళకి నచిదే ఏమో నిజము ఎక్కడి కి పొద్దు

  • @vivekbujjiii8449
    @vivekbujjiii8449 ปีที่แล้ว +2

    Lord shiva is great our favourite god

  • @gandhiebicherla3313
    @gandhiebicherla3313 ปีที่แล้ว

    Kadire Krishna sir supar explination

  • @SudharaniJada-tu5zl
    @SudharaniJada-tu5zl ปีที่แล้ว +2

    Bhola shankarudu👍

  • @raja.k1650
    @raja.k1650 5 หลายเดือนก่อน +5

    శివుడు అంటే అర్థం ఏమిటో తెలిస్తే ఇన్ని వితండ వాదాలు ఆడ రు ప్రతి సంవత్సరం ఇలాంటి కృష్ణ గారు ఒకరు వెలుగులోకి వస్తూనే వుంటారు

    • @Himama173
      @Himama173 3 หลายเดือนก่อน

      అసలు నువు చెప్పు నీకు అర్థం ఐతే

    • @praveenkumarsecularcpm6335
      @praveenkumarsecularcpm6335 2 หลายเดือนก่อน +1

      శివుడు అంటే నువ్వు అర్దం ఏంటో చెప్పురా????

  • @eduruthirumala5336
    @eduruthirumala5336 2 ปีที่แล้ว +1

    Really true

  • @narsimhareddy4658
    @narsimhareddy4658 2 หลายเดือนก่อน +1

    బందుచేయి నీ వేదాంతం.

  • @i.lakshmanaraoivenkataratn2959
    @i.lakshmanaraoivenkataratn2959 2 ปีที่แล้ว +10

    ప్రియమైన మంగలి సాకలి కుమ్మరి చేనేత ఎరుకుల అరుంధతి శెట్టిబలిజ మొదలగు కులాల్లారా ఈయన హిందుత్వం అంటేనే ద్వేషం బ్రాహ్మణత్వం అంటే ద్వేషం కానీ భారత్ లో ఇతర మతాలు ఉన్నట్టు కూడా తెలియనట్టు నటిస్తాడు పవిత్ర గ్రంథం అంటూ ఒకడు పెళ్ళానికి ఒకడు పక్కలో పొడుగు పెట్టడం కూడా ప్రశ్నించలేడు ఇది ఈయన గొప్పతనం అంత రాజ్యాంగ కర్త అయితే మక్కా కి గిరోశలెంకి ప్రభుత్వం ఎందుకు ఖర్చు చేయాలి అని ప్రశ్నించాలి ప్రశ్నించవచ్చు కదా

    • @tabletshub
      @tabletshub 2 ปีที่แล้ว

      పోవయా.. నువ్వూ నీ మత పిచ్చా...

    • @bskm5322
      @bskm5322 2 ปีที่แล้ว

      S Bro

    • @prashanthacademy8513
      @prashanthacademy8513 2 ปีที่แล้ว

      నీలాంటి బ్రాహ్మణ వది బానిసలు ఎప్పుడు ఇతరుల పట్ల ద్రోహం చేస్తున్నరు

    • @princek6896
      @princek6896 2 ปีที่แล้ว

      @రామ్ నేను S. C ని మాకు ఎవరికి జరగని అన్యాయం మీకు మాత్రం జరిగిందా రా గొర్రె బాడ్ కౌ 👈👈. ఈ రోజు గుడి కి వెళితే 90 % B. C S. C, S. T ఎవరైనా గుడి కి రాకుండా అపుతున్నారా. 4 మాటలు చెప్పి డబ్బులు జేబులో పెడితే అమ్మ ను కూడా పండబెట్టి ల o జా కొడుకులు మీరు తు 😡😡

    • @Mahath333
      @Mahath333 2 ปีที่แล้ว

      @రామ్ యేసు రక్తం మానవుల పాపాలు కడిగి వేస్తుంది ట. అంటే ఎన్ని పాపాలు చెసినా ఒక మనిషి ని చంపి ఆ రక్తం తో పాపాలు తుడిచెసుకొవచ్చు అన్నమాట. ఎంత భయంకర మతం. అందుకే kristava దేశామ్ briton kotlamandini చంపి వాళ్ల రక్తం తో పాప పరిహారం చెసుకున్నారనుకుంటా. ఇస్లాం నరకుథె 72 మందితో గడిపే అవకాశం. ఇవన్నీ గొప్ప మతాలు.

  • @kpsraju5333
    @kpsraju5333 4 หลายเดือนก่อน

    1000%correct

  • @malyalanaveensai7720
    @malyalanaveensai7720 2 ปีที่แล้ว +3

    బతుకు కొరకు ఎరుపరు కొనయి కులాలు. ఈరోజు లొ కులం లేదు.ఆసలు శివ ఆనగ మన పీలీచె గాలి .మనం పిలిచె గాలి వదిలె గాలి శబ్దం శొ హం . ఇదె మంత్రం ఇదె శివుడు. వాడి కులం కాదు విడిక కులం కాదు.

  • @balasubramanyamp828
    @balasubramanyamp828 5 หลายเดือนก่อน +1

    శివుడికి కూడా కులం కార్డు తగిలించే వారు
    శివుడి పుట్టుక, బ్రహ్మ, విష్ణు ల పుట్టుక,...
    వారికులం కూడా చెబితే బాగుంటుంది!
    వీరి తల్లులు ఎవరు!? తండ్రి ఎవరో చెప్పరు! మీడియా సొల్లు గొట్టాల్లో ఎవడి నోటికి వచ్చిన వాగుడు వాగటo ఒక పెద్ద
    జోక్ గా మారింది!
    త్రిమూర్తుల పుట్టుకకు ఎవరు మూలం ప్రజl
    లకు వివరించండి! అప్పుడు చందమామ కథలు ఎవరివో బోధ పడుతుంది!😂😂😂😂

  • @mobulaprasad604
    @mobulaprasad604 3 หลายเดือนก่อน

    Super correct

  • @jskumar1989
    @jskumar1989 2 ปีที่แล้ว +22

    అదే అంబేద్కర్ ను చదివించడానికి అదే బ్రాహ్మణుడు సహాయం చేయలేదా?

    • @user-pp7zj1eb4c
      @user-pp7zj1eb4c 2 ปีที่แล้ว +4

      Ila meeru isolated cases gurinchi cheppukuntunnarante, antaraanithanam entha theevranga undedho!

    • @nagaraju-oq3ut
      @nagaraju-oq3ut 2 ปีที่แล้ว +1

      @రామ్ okka ambedkar goppavadithe miglinavarntha goppavara?

    • @Mammu09
      @Mammu09 2 ปีที่แล้ว

      Aa brahamanudu Ambedakar ni cheta niyakunda untey, yilanti alpa medhavulu putey vallu kadu

    • @nagaraju-oq3ut
      @nagaraju-oq3ut 2 ปีที่แล้ว

      @రామ్ valmiki, vyasudu , molla veellandaru brahamanula inka endaro veda puranakalamlone yenno goppa goppa grandhalu rachincharu veru nuvanna sc, st, bc vargiyulu andukani chaduvaledani nuvu cheppedi sodhi ani proof ayindi!

    • @nagaraju-oq3ut
      @nagaraju-oq3ut 2 ปีที่แล้ว

      @రామ్ nuvu cheppedi kuda fake kavachuga okavela nijamina milantollu andaru sambum, amaluloleni ramayanum, manudharmum ani edchi sastharu rajyum mida namakum gani istam gani undakapovachu!

  • @Spuvvnian
    @Spuvvnian 8 หลายเดือนก่อน +1

    దేవుళ్ళకి కులాలు అంతగట్టే దరిద్రుడు. నభుతో న భవిష్యతి.

  • @zambhavadarshanafrasaram9306
    @zambhavadarshanafrasaram9306 5 หลายเดือนก่อน +1

    వ్యతిరేక పదాలు వాడకండి కదిరి కృష్ణ

  • @saikiranreddy3575
    @saikiranreddy3575 2 ปีที่แล้ว +13

    దేవుడు మీకు మంచి బుద్ది కలిగించాలి ప్రజల మధ్యలో ద్వేషం కాదు ప్రేమ పెంచాలి ☝️

    • @titusvisuals8920
      @titusvisuals8920 ปีที่แล้ว +1

      ఇది ఎలా ద్వేషమో చెప్పు చేతనైతే...

    • @indian7316
      @indian7316 8 หลายเดือนก่อน +1

      Devudu niku kuda manchi knowledge ivvali

    • @Himama173
      @Himama173 3 หลายเดือนก่อน

      నీకు కొంచెం అక్షర జ్ఞానం ఇవ్వమని వేడుకో

  • @SERVANTOFGod-yf5kw
    @SERVANTOFGod-yf5kw 2 ปีที่แล้ว +2

    Supar sir

  • @MamajuglaKrishna
    @MamajuglaKrishna 2 หลายเดือนก่อน

    Drishti Reva shrishti jai maa bhavani

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 หลายเดือนก่อน +1

    మహాభారతం లో కుల వ్యవస్థ లేదు. Only వర్ణ వ్యవస్థ ఉన్నది.

    • @Kasrinivasaraman9379
      @Kasrinivasaraman9379 28 วันที่ผ่านมา

      ఏదైనా చండాలం కదా

    • @mahegulagula3307
      @mahegulagula3307 24 วันที่ผ่านมา

      దోపిడీ వుద్దేశ్యం కాదు...
      సమాజం లో క్రమ పద్ధతి కోసంపేట్టినవి...

  • @bharathiyudu89
    @bharathiyudu89 ปีที่แล้ว +2

    జనాలని చాలా బాగా తప్పు పట్టిస్తున్నందుకు ధన్యవాదాలు
    అయ్యా లా చడావనేయక పోతే అంబేడ్కర్ గారు 1920 లోనే ఎలా చదివారు చెప్పండి

  • @SainathSama
    @SainathSama 2 ปีที่แล้ว +3

    ఒరేయ్ ఊ అంటే అంబేడ్కర్ పేరు పెట్టుకొని ఎందుకురా ఈ లంగ పనులు,అంబేడ్కర్ కూడా అనలేదు కదరా ఇలా, ఇంకొకరి నమ్మకాన్ని ఇలా అవహేళన చేయమని అంబేడ్కర్ చెప్పాడా?

  • @bhavanidokka290
    @bhavanidokka290 11 หลายเดือนก่อน +1

    నా శివయ్యకి కులం ఆపదిస్తున్నారా? లయకారుడు కి కులమా

  • @santirathnam9134
    @santirathnam9134 ปีที่แล้ว

    Super sir

  • @mulkallachary9740
    @mulkallachary9740 2 ปีที่แล้ว +16

    కదిరి గారూ మీరు మీకు తెలినవే నిజాలు అనుకునే భ్రమలో ఉండకండి 4వేదాలు రాసిన వేదవ్యాసుడు ఏ జాతికి చెందిన వారు???మహనీయులు అంబెడ్కర్ గారు వారికీ నా 🙏🙏🙏 కులాపునాదుల ఫై నూతన సమాజాన్ని నిర్మించలేము, కదిరి కృష్ణ గారూ మీరు ఎంచుకున్న క్రైస్తవ్యం లో లేదా వివక్ష???

    • @RaviGopal-n5g
      @RaviGopal-n5g 5 หลายเดือนก่อน +5

      Correct sir

    • @Raghavendra-Einstein99
      @Raghavendra-Einstein99 5 หลายเดือนก่อน

      Correct bro dalithudu aina vedavyasudu raasina mahabharatamnu and boya aina valmiki raasina Ramayanannni etc etc inka granthalanu agrakulala vaaru adarincharu chaduvutunnaru paatistunnaru ,,ee kadire krishna enduku kulala chichhu padutunnaru tanaku artam avtundo ledo...

    • @pillemramesh858
      @pillemramesh858 2 หลายเดือนก่อน

      Brother can you show me cast in Bible with reference? Just i Want to know

  • @user-rk3oh9uw6k
    @user-rk3oh9uw6k 2 ปีที่แล้ว +5

    కదరి గారు కులం వ్యవస్థ అనేది దరిద్రం అందరు సామానుమే అలాంటి అప్పుడు కుల వ్యవస్థ రిజర్వేషన్ తిసేయాడానికి
    మీరు ఎందుకు ప్రయత్నం చేయడం లేదు మిరు ఆది ప్రయత్నం చేయండి ఏదైనా మార్పు వస్తదో చూద్దాం

    • @pradiparyan3444
      @pradiparyan3444 2 ปีที่แล้ว +4

      Reservations kaadhu bro , assalu caste anedhe theeseymani adugu

    • @gopalakrishnanagulapalli7900
      @gopalakrishnanagulapalli7900 2 ปีที่แล้ว +1

      They won’t do. There is selfish motive.

    • @pradiparyan3444
      @pradiparyan3444 2 ปีที่แล้ว

      @@gopalakrishnanagulapalli7900 avunu cheppalenantha selfish

    • @mr.V.5
      @mr.V.5 ปีที่แล้ว

      Thousands of years nundi unna caste system theeseyandi ante... Just 60+ years mundhu vachina reservations theeseyadam enti.🤦🏻‍♂️
      Caste discrimination pothe reservations automatic ga pothai.

  • @zambhavadarshanafrasaram9306
    @zambhavadarshanafrasaram9306 5 หลายเดือนก่อน +1

    కదిరి కృష్ణ విదేశీ నిధులు కోసం పని చేస్తున్నారు

  • @NagaRaju-vz7cy
    @NagaRaju-vz7cy 9 หลายเดือนก่อน

    Correct

  • @palamallikharjun9113
    @palamallikharjun9113 2 ปีที่แล้ว +3

    Superb sir

  • @prasad7553
    @prasad7553 5 หลายเดือนก่อน +1

    There are no castes in Sanatana . Only 4 varnas. Now there are more than 4000 castes.

  • @vandheBharath
    @vandheBharath 2 ปีที่แล้ว +16

    మనువాదం లో లేనిది ఉన్నట్లు బాగా నే ప్రచారం చేస్తున్నారు...సార్....ఈ వీడియో లు చూసి న ప్రతి కుహానా హిందువు చైతన్యం అవుతున్నారు... ధన్యవాదాలు జీ.

  • @babuchinnichinni1136
    @babuchinnichinni1136 2 ปีที่แล้ว +8

    జై భీమ్

  • @m.r.prasad
    @m.r.prasad 2 ปีที่แล้ว +2

    శివుడికి కూడా కులం అంటగట్టిన వాళ్ళకులగజ్జి ఏ పీక్ లో ఉందో .

  • @brahmavishnukunchala1721
    @brahmavishnukunchala1721 2 ปีที่แล้ว +2

    ఈ మూఢ చెప్పేది అమ్మ వేరు మమీ వేరు అనటు వుంది శవాల కాడ శివుడు వున్నాడు కాబట్టి శివుడు తక్కువ కులం వాడునా అంబేద్కర్ రాసింది ఈదేనా 🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔

  • @judas980
    @judas980 ปีที่แล้ว +3

    Can someone post/share the supporting documents/written scriptures that cite Yudishtir was asked of his caste in Mahabharat?

    • @oramsrikanth4293
      @oramsrikanth4293 7 หลายเดือนก่อน

      I am the physical evidence, and proof........

    • @judas980
      @judas980 6 หลายเดือนก่อน

      @@oramsrikanth4293 you proclaim yourself as Yudhishthir?

  • @JGO998
    @JGO998 2 ปีที่แล้ว +1

    Meeru keka sir malo vunna mudhanammakanni tholiginchru

  • @Idleviewer31
    @Idleviewer31 2 หลายเดือนก่อน

    Chivariki devudini kooda vadili pettaledu ga. Ippudunna OC caste vallu entha mandi agrakulam nundi vacharu?

  • @srinuvasutalada284
    @srinuvasutalada284 2 ปีที่แล้ว +1

    బ్రాహ్మణుడంటే ఎవరు వైశ్యుడు అంటే ఎవరు వైశ్యుడుఎవరు? శూద్రుడు అంటే ఎవరు వర్ణాలు వారి వారి తీరిని అనుసరించి ఉంటుంది తప్ప బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు కాబట్టి బ్రాహ్మణుడని అని పురాణాలు ఇతిహాసాలు చెప్పలేదు బ్రాహ్మణుడు అంటే బ్రహ్మము నందు మనసు నిలిచి ఉన్నవాడు

  • @pottavathrisathmaram4991
    @pottavathrisathmaram4991 2 ปีที่แล้ว +25

    బుచ్చన్న గారు మీరు పేరు కొరకు ఇంటర్వ్యూ చేస్తున్నారు, డాక్టర్ కదిరి కృష్ణ గారు కేవలం హిందూ మతం మీద ద్వేషంతో చాలాకాలంగా ఇలా బురద చల్లుతున్నారు .. హిందూ మతంలో లోపాలు ఉంటే తనను తాను సంస్కరించుకోవడానికి చాలా అడుగులు ముందుకేసింది, ఇంకా వేస్తున్నది కూడా.. డాక్టర్ గారు మహిళలను మనుషులుగా కూడా చూడలేని ఇతర మతాల గురించి మాట్లాడే ధైర్యం చేయరు. క్రైస్తవ మహాసభలలో మాట్లాడే డాక్టర్ గారు హిందూ మతం మీద కుహనా పరిశోధనలు చేయాల్సిన అవసరం లేదు. బుచ్చన్న గారు మీరు కూడా ఇలాంటి వారితో ఇంటర్వ్యూలు చేసి మీ మీ క్రెడిబిలిటీని కోల్పోవద్దని విన్నపము.

    • @jayyadav1177
      @jayyadav1177 2 ปีที่แล้ว +4

      Chaduvula talli Sarasvati antaru kani Jyotiba phule prayasam valana Aadavallu chaduvukunnaru

    • @gopalakrishnanagulapalli7900
      @gopalakrishnanagulapalli7900 2 ปีที่แล้ว

      You are 100% correct. Mudslinging on Hindu Religion & customs , nowadays become a pervertedly dangerous fashion of certain Sold Out& & Corporate level Money making natured Anti Hindu Pseudo Intellectuals.

    • @gopalakrishnanagulapalli7900
      @gopalakrishnanagulapalli7900 2 ปีที่แล้ว +4

      @@jayyadav1177 Even before Hon’ble Jyotiba poole there were several educated ladies. What about Kakateeya Rudramma, Bobbilikota Mallamma & Jhansi Lakshmi Bai, Maha Rani Ahalya Bai etc? Are they uneducated ladies?

    • @Mahath333
      @Mahath333 2 ปีที่แล้ว +2

      @@gopalakrishnanagulapalli7900 వాళ్ల బుర్రలు విషం తో నిండి పోయాయి sir. ఆ విషమే వాళ్లని దహించి వేస్తుంది

    • @masthan6745
      @masthan6745 2 ปีที่แล้ว

      @@gopalakrishnanagulapalli7900 are musali nakodaka

  • @PurnaChander-puri
    @PurnaChander-puri หลายเดือนก่อน

    శివయ్య స్మశానం లో ఉంటాడు మరియు మాదిగ వాళ్లు కూడా కాటికాపరిగా ఉంటారు మరి అంటే నా అభిప్రాయం ఆయన దేవుడు ప్రతి జీవిని పుట్టించింది ఆయనే మానవజాతిని కూడా పుట్టించింది ఆయనే మరి ఇప్పుడు మాదిగ లు కాటికాపరిగా ఉంటారు ఉంటున్నారు శివయ్య శివయ్య స్మశానం లో నేను దేవుని అయితే విమర్శించడం లేదు శివయ్య దేవుడు పుట్టించిన ప్రతి జీవిని సమానంగా చూస్తాడు అని నేను భావిస్తున్నాను కానీ మనుషులకు ఎందుకు ఈ సమాన భావన లేదు అని లేదు అనుకుంటున్నా విమర్శించే అంతటి వాడిని కాదు విమర్శించలేదు దేవుడిని దేవుడిని విమర్శించలేదు దీనికి వివరణ చెప్పండి తెలుసుకోవాలని ఉంది దేవుడిని నేను చాలా నమ్ముతాను కులాన్ని దూరం పెట్టే వారిని అడుగుతున్నాను నాకు నిజమైన సమాధానం చెప్పండి దయచేసి ప్రశ్నించలేదు నేను అడిగే ప్రశ్న మిమ్మల్ని మాత్రమే మీ ద్వారా సమాధానం మీరు ఇస్తారు అనుకుంటున్నా లేదా ఇంకా ఎవరి ద్వారా అయినా.. స్మశానం లో ఉన్న మాదిగలకు విలువని ఇవ్వరు మరి దూరం పెట్టడానికి గల కారణం దీనికి ఏంటి అర్థం దయచేసి నాకు వివరణ ఇవ్వగలరు ..ఓం నమశ్శివాయ నేను ఒక మాదిగ ఓం నమశ్శివాయ మీరే ఎందుకు దూరం పెడుతున్నారు దాని కారణం ఏంటి తెలుసుకోవాలని నా ఉద్దేశం దయచేసి తప్పు అయినట్లయితే క్షమించండి

  • @BhargavMudumbai
    @BhargavMudumbai 5 หลายเดือนก่อน +1

    శివుడు ఎస్సీ,బీసీ ఆ నీకు తెలుసా

    • @anilkumar-ph1qi
      @anilkumar-ph1qi 5 หลายเดือนก่อน

      avasaramaite sivudiki reservation kooda ipiistademo 😂

  • @arjunarao5448
    @arjunarao5448 หลายเดือนก่อน

    Well said babu kulavyastanu nasanam cheyyi devudu andarini manushulu gane puttinchadu ee puranalu vrasina vedhavalu kulalanu srustinchi samajanni sarvanasanam sesaru

  • @iamvishal5258
    @iamvishal5258 ปีที่แล้ว +4

    Hiinduism promote just caste

  • @rameshb6805
    @rameshb6805 ปีที่แล้ว +14

    🌹🙏కదిరే కృష్ణ లాంటి మేధావులు అనేకమంది
    తయారు కావాలి 🙏🌹

    • @prasad1718
      @prasad1718 11 หลายเดือนก่อน

      సూపర్

    • @tirupatireddy5630
      @tirupatireddy5630 5 หลายเดือนก่อน +2

      Endhuku mi Amma ni dengatanika ?

  • @NagaRaju-tv9om
    @NagaRaju-tv9om 6 หลายเดือนก่อน

    Evaru ayya ..enni thappulu nu eantha dheema ga, confident ga chebbuthunnaru..meeru vundali padhi kalalu patu chala ga vundali..🫸🫷.

  • @jagannadharaogoteti9048
    @jagannadharaogoteti9048 10 หลายเดือนก่อน

    Anna eedhi a brand

  • @ybalarajuybalaraju3914
    @ybalarajuybalaraju3914 ปีที่แล้ว

    jai bhhe

  • @oramsrikanth4293
    @oramsrikanth4293 7 หลายเดือนก่อน

    Om namah shiva yah........

  • @budidhapochaiah6817
    @budidhapochaiah6817 3 หลายเดือนก่อน

    Annagaru brahmanlu vedha panditu aite rajangam endhuku rayaledhu veeru peruku matram vedha panditula annagaru mee re.alochinchi chepandi annagaru

  • @nallaapparao69
    @nallaapparao69 2 ปีที่แล้ว +11

    జై భీమ్....👌👌👌👌

  • @umapathisagar4u715
    @umapathisagar4u715 5 หลายเดือนก่อน

    I want to know one thing sir what budhavi asked Vishnu. (2) Loka kalyanam Means what. ? Please reply

  • @jayarajach7191
    @jayarajach7191 2 ปีที่แล้ว +2

    Check చేయండి రుద్రుడు సిందు ప్రజల god Siva aryula god

  • @sreenivasgoudraparthi935
    @sreenivasgoudraparthi935 ปีที่แล้ว

    Make discussion with garikapati r chaganti vs kadiri

  • @gk7046
    @gk7046 ปีที่แล้ว +1

    మనువాదం ఒక కులపిచ్చిగాడి వాదం. ఆర్యుల వాదం.

  • @ramaraju1340
    @ramaraju1340 หลายเดือนก่อน +1

    పశుపతి సింధూ ప్రజల దేవుడు, ఆర్యులు అడాప్ట్ చేసుకున్నారు శివుడి గా

  • @jilanBugga3
    @jilanBugga3 3 หลายเดือนก่อน

    Kadriri Krishna Garu meeru nannu kalavandi meeku nijamaina marganni chupista.

  • @Anil_Rathod1507
    @Anil_Rathod1507 3 หลายเดือนก่อน

    SC ST BC concpet (reservations kosam use chese classification) ni god ki apply chesthunna ee mahaanubhaavudu em chaduvukunnado mari.

  • @nsvdmuraliprasad2316
    @nsvdmuraliprasad2316 4 หลายเดือนก่อน

    సార్ మహా భారత కాలంలో అందరూ శివుడ్నే కొలచేవారు.

  • @raju1raju193
    @raju1raju193 8 หลายเดือนก่อน

    👍👍👍👌👌👌

  • @srinivasgoud5494
    @srinivasgoud5494 2 ปีที่แล้ว +1

    రాజ్యంగం అమలులోకి వచ్చి 72 సంవత్సరాలు అయిన మీరు మనువాదం మాట్లాడుతూంటే , మీరు ఇంకా పురాణాల కాలంలో ఉన్నట్లు ఉన్నారు.
    అంతా గొప్ప అయితే రాజ్యంగం ఆమోదించిన సంవత్సరమే ఎందుకు సవరణ చేసారు.

  • @NAYAKDRUVA
    @NAYAKDRUVA 3 หลายเดือนก่อน +1

    లలితా కుమార్ ఎక్కడ రా 😂😂😂

  • @KadariDasharath
    @KadariDasharath 9 หลายเดือนก่อน

    శంభో శంకర