Kadire Krishna About Aryans Entry In india || Samajam TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ธ.ค. 2024

ความคิดเห็น • 346

  • @kaparapunagaraju483
    @kaparapunagaraju483 2 หลายเดือนก่อน +9

    పెరియార్ రియల్ హీరో

  • @prasanna9969
    @prasanna9969 ปีที่แล้ว +17

    రావడం తప్పుకాదు..... కాని
    వచ్చి నువ్వు చేస్తున్నదేంది.....
    ఇదే నేటి ప్రశ్న.... బావుంది సర్..

  • @rockybai1080
    @rockybai1080 4 ปีที่แล้ว +45

    కదిరి కృష్ణ గారి నుంచి ఇంకా చాలా సమాచారం తెలుసుకోవాలని మా ఆశ plese full interview

  • @tadugulasatish554
    @tadugulasatish554 4 ปีที่แล้ว +12

    great explained sir.superrrrrr

    • @DoYourOwnResearch127
      @DoYourOwnResearch127 3 ปีที่แล้ว

      Aryan Invasion Theory itself is fake, we have archeological, astronomical, geological evidences. If you have guts to prove that Aryan invasion theory is correct then Prove it. I will provide scientific evidences from different streams of science to debunk Aryan invasion theory.

    • @DoYourOwnResearch127
      @DoYourOwnResearch127 3 ปีที่แล้ว

      He is falthu man, work for missionaries to convert people. Here is real history th-cam.com/video/1bsyi4zYHP0/w-d-xo.html

  • @akkivarshatriber2030
    @akkivarshatriber2030 2 ปีที่แล้ว +22

    పెద్దలు...
    Dr kathi పద్మారావు.
    Dr కదిరి కృష్ణ .. sir
    Dr.. విశారద న్ sir.
    Dr.rs ప్రవీణ్ sir....
    Prof..c kashim sir...
    .
    Dr జీలకర్ర శ్రీనివాస
    మహారాజ్..
    Akunri మురళీ sir ias ..
    . ఇంక ఇలా మరెందరో..మేధావులకు.
    ..🙏🙏🙏🙏🙏🙏..ఇంకా మీకు తెలిసిన మేధావుల 🙏పేర్లు.రాయండి

    • @ImKing-po6gx
      @ImKing-po6gx ปีที่แล้ว +2

      Anil kumar sir.spirit truth channel lo vastadu.dravida medavi sakshyalatho saha nirupistadu.dna tho saha

    • @VemulaChaitanya-u3m
      @VemulaChaitanya-u3m 2 หลายเดือนก่อน

      @@ImKing-po6gx ఇందుకేరా అంటారు సక్కగా చదువు కోవాలని , బట్టిపడితే నీలాగే అవుతారు

  • @NYGIRI
    @NYGIRI 3 ปีที่แล้ว +7

    Good explanation ana

  • @penumalakanakayya8232
    @penumalakanakayya8232 3 ปีที่แล้ว +13

    100% correct. 🙏

  • @chintharalavenkateswararao6232
    @chintharalavenkateswararao6232 2 ปีที่แล้ว +28

    డాక్టర్ కదిరి కృష్ణ గారికి నమస్కారాలు ఆర్యులు అనబడే వాళ్ళు విదేశాల నుండి మన భారతదేశానికి వలస వచ్చిన వాళ్ళు వాళ్లది అమెరికా కావచ్చు రష్యా కావచ్చు ఎందుకంటే అమెరికా లో ఉన్నటువంటి యూదులు ఎవరైతే ఉన్నారో ఆ దేశంలో వాళ్ళు అగ్ర కులస్తులు అంటే తెల్ల వాళ్ళు వాళ్లకు ఇంటి పేరు లేదు వాళ్లకు తండ్రి పేరు ముందు ఉంటుంది తర్వాత అతని పేరు ఉంటుంది ఉదాహరణకు bill clinton బిల్ అంటే తండ్రి పేరు crompton అంటే కొడుకు పేరు వాళ్ళ అందరి పేర్లు ఇలాగే ఉంటాయి దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏ మని అంటే మన దేశానికి వచ్చినటువంటి ఆర్యులు అనబడేవారు బ్రాహ్మణులు గా చలామణి అవుతున్నారు వీళ్ళ పేర్లు ఎల్కే అద్వానీ ఎల్ కె అంటే తండ్రి పేరు అద్వానీ అంటే కొడుకు పేరు అటల్ బిహారీ వాజ్పేయి అటల్ బిహారీ అంటే పేరు వాజ్పేయ్ అంటే కొడుకు పేరు ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ నేను బ్రాహ్మణున్ని కాదు నేను బీసీ అని చెప్పుకుంటున్నాడు అతని పేరే అతను బ్రాహ్మణుడు అని నరేంద్ర అంటే తండ్రి పేరు మోడీ అంటే కొడుకు పేరు అసలు వీళ్లు మన దేశ కానేకాదు వీళ్లంతా విదేశాల నుండి పూర్వకాలంలో మన దేశానికి వచ్చినవాళ్లు వీళ్లకు పూర్వకాలంలో మనదేశంలో ఎవడు కూడా పిల్లను ఇవ్వలేదు అప్పుడు ఆది జాంబవంతుడు కూతురు అరుంధతి దేవిని తండ్రికి అన్నలకు తమ్ముళ్లకు తెలియకుండా అరుంధతి దేవిని జాంబవంతుడు కొడుకులు వారు వేసుకుంటున్న జంజం లను చిల్లకు తగిలించి వేటకు వెళ్లిన సమయంలో ఆమెతో పాటు మన దేశ జాంబవంతుని యొక్క జంజము లను తీసుకొని పోవడం జరిగినది అలా వీళ్లు ఎప్పటి వరకు మనదేశంలో రాజకీయాల్లో ఉంటూ మన మీద పెత్తనం చేస్తూ మనలను అనగా తొక్కుతూ ప్రధాన మంత్రులు వాళ్లే మంత్రులు వాళ్లే కాంగ్రెస్ లో ఉన్న బ్రాహ్మణులు బిజెపి లో ఉన్న ఒక్కటే కాంగ్రెస్ పోయింది బిజెపి వచ్చింది వాళ్లు బ్రాహ్మణులే వీళ్ళు బ్రాహ్మణులే అమెరికాలో యూదులు తండ్రి కుమారా పరిశుద్ధాత్మ నుపూజిస్తారు మన దేశానికి వలస వచ్చిన బ్రాహ్మణులన బడే యూధులు వాళ్ళు వీళ్ళు ఒక్కటి కాదా ముమ్మాటికీ ఒకటే పూర్వకాలం మన దేశానికి వచ్చే బ్రహ్మ ఈశ్వర విష్ణు అన్ని దేవుళ్ళ పేర్లు మార్చి మన భారతీయుల నెత్తి మీద రుద్ది మతం అనే ముసుగులో మన భారతీయులను నమ్మించి మన మీద పెత్తనం చేస్తూ మన దేశం లో ఉన్నటువంటి ఎస్సి ఎస్టి బిసి అంటరానివాళ్ళ గా చూస్తూ తరతరాలుగా మనలను హింసిస్తూ బానిసలుగా చేసి ఇప్పటి వరకు మనల్ని పరిపాలిస్తున్నారు అందుకే విదేశాలలో టెర్రరిస్టులు పుట్టుకొచ్చారు మన దేశంలో సీతారామరాజు తాండ్రపాపారాయుడు భగత్ సింగ్ ఎంతోమంది సాయుధ పోరాట యోధులు పుట్టుకొచ్చారు తరువాత నక్సలైట్లు మావోయిస్టులు కోటాను కోట్లు గడించిన ధన మదాన్దులను దోచుకోవడానికి దొంగలు పుట్టుకొచ్చారు వీళ్లంతా ఎందుకు పుట్టుకొచ్చారు అంటే ఆకలి భరించలేక . ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే మనమంతా అభివృద్ధి కాదు కదా అడ్డు వచ్చిన వారినందరిని అధికార యంత్రాంగం తో పోలీసు బలగాలతో చంపుకుంటూ నే పోతూ ఉంటారు కాబట్టి డాక్టర్ కదిరి కృష్ణ లాంటి కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి భుజస్కందాల పై ఉన్నదని నేను భావిస్తున్నాను జై భీమ్.

    • @VemulaChaitanya-u3m
      @VemulaChaitanya-u3m 3 หลายเดือนก่อน +4

      ఏం మాట్లాడుతున్నావుతా ఏం సంబంధం ఉందా, మంచిగా చదవుకో లేకుంటే సంక నాకి పోతావ్

    • @nagarajuutukuru8426
      @nagarajuutukuru8426 2 หลายเดือนก่อน +1

      Good information 💯💯💯💯

    • @Nowarsonlylove
      @Nowarsonlylove 2 หลายเดือนก่อน +1

      Adhi siddhantham ra nayana ...😂

    • @sambireddykallam2792
      @sambireddykallam2792 2 หลายเดือนก่อน +2

      emi చదివావు పురావస్తుశాఖ లేదా లా న నట్టించకుర బాబు ఏమి చెప్పలేక ఏదో చేపటము అంటారు

    • @sambireddykallam2792
      @sambireddykallam2792 2 หลายเดือนก่อน +1

      ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చిన ప్రపంచం అంతా హిందూ మతము వుంది తరువాత వచ్చిందీ క్రిస్టియన్ టీ ఆది అందరికీ వ్యాప్తి చూడటానికి లా అన్ని మూసుకులో అందరికీ వ్యాప్తి చేశారు చదువు ముందు ఎక్కడినుంచి వస్తారో వల్ల మతము గోపాది అని చెపుకో తప్పలేదు అస్సలు దేవుడు తప్పు ఆనకు కృష్ణా ముందు 10మార్కులు లిస్ట్ లో హిందూ అని తీసి వేయిగలుగుతావా నికు రిజర్వేషన్ల కూడా రాదు ఆది చెప్పు సోది కాదురా నాయనా యాంకర్ గారు e sari vittiki answer aadagalli

  • @sureshjillella2831
    @sureshjillella2831 2 ปีที่แล้ว +15

    Hats off Sir meeru చాలా kasta పడి information study చేస్తునరు, it's very happy, but ఇలాంటి సమాచారం, కింది స్తాయి వరకు చేరితే చాలా బాగుంటుంది,

    • @warriorIcon
      @warriorIcon 2 ปีที่แล้ว +1

      Dr.visharadan maharaj

  • @kishanprasad7436
    @kishanprasad7436 2 ปีที่แล้ว +6

    If Aryans are foreigners, why their temples are in India, not in abroad. Tirupati, kasi, dwaraka, etc are in India.

    • @Nihal-c5b
      @Nihal-c5b 2 หลายเดือนก่อน +1

      Aryans came from central Asia that's prooved

  • @ARAMU75
    @ARAMU75 3 ปีที่แล้ว +10

    రంగులు వాతావరణం నుండి వస్తూంది.

  • @skjahangeer1581
    @skjahangeer1581 3 ปีที่แล้ว +7

    Super

  • @bswarankumar7277
    @bswarankumar7277 2 ปีที่แล้ว +7

    English people never called Harijana.they mentioned weakersections,downtrodden,suppressed classs, depressed class.Hinduism is a centre for untouchability.

  • @vamshikrishna8632
    @vamshikrishna8632 ปีที่แล้ว +1

    Kadire Krishna anna nice information super

  • @truthdiscovery351
    @truthdiscovery351 2 ปีที่แล้ว +3

    Amazing Information

  • @rammi561
    @rammi561 ปีที่แล้ว +4

    Yes 100% true

  • @hhhyumanisam
    @hhhyumanisam หลายเดือนก่อน +1

    intilijent krishna

  • @panthangiramulu5593
    @panthangiramulu5593 3 ปีที่แล้ว +39

    ఆర్యుల అనార్యుల చరిత్ర మూలాలు తెలిపిన కృష్ణనకు జై భీమ్ 👍

    • @solomons-ixl-international6058
      @solomons-ixl-international6058 2 ปีที่แล้ว +4

      మీకు 100% facts తెలుసుకోవాలనే కుతూహలం ఉంటే, AKWC (Anil Kumar), Ch. Sambasivarao, Vadde Naveen, John Koyya, Bro. Bibu, Rakshana TV (అసలైన ప్రశ్న - సిసలైన జవాబు) TH-cam channels వీక్షించండి. ఇండియా చరిత్ర ఆరంబం నుండి నేటివరకు పూసగుచ్చినట్టు తెలుసుకోవచ్చు. 🙏

    • @mahimahesh2707
      @mahimahesh2707 ปีที่แล้ว

      @@solomons-ixl-international6058 😂😂😂😂😂

    • @solomons-ixl-international6058
      @solomons-ixl-international6058 ปีที่แล้ว +3

      @@mahimahesh2707 ఎందుకు, Brother, అంతలా నవ్వుతున్నారు?

    • @mahimahesh2707
      @mahimahesh2707 ปีที่แล้ว

      @@solomons-ixl-international6058 ఏం లేదు సోదరా ఆర్య ద్రవిడ సిద్ధాంతం తప్పని అది ఒక కట్టుకథ అని అంబేద్కర్ గారు తన రచనలలో బుక్కులో కూడా రాశారు వెళ్లి చదవండి,
      ఇక మీరు చెప్పిన చానల్స్ లో ఆ అరగుండు గాడికి ఆ పంది గారికి అంత విషయం ఉంటే మా తో డిబేట్ కి రమ్మనండి సోదరా ఎందుకు వాడు రావడం లేదు నేను ఫోన్ చేస్తే కట్ చేస్తున్నాడు,
      ఇక మా హిందూ సంఘాల వాళ్ళు ఫోన్ చేస్తే బాత్రూంలోకి వెళ్లి దాక్కున్నాడు అంట నువ్వు చెప్పిన ఛానల్స్లో అంతా విషయమే ఉంటే మా దగ్గరకు డిబేట్ కి రమ్మనండి.

    • @solomons-ixl-international6058
      @solomons-ixl-international6058 ปีที่แล้ว +1

      @@mahimahesh2707 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂ఇద్ది, Brother, అసలు శిసలైన జోక్ అంటే...
      నేను చాలా Phone Conversations విన్నాను... Cent Per Cent Wrong. Brother, వాళ్లనే కాదు, చివరికి, నన్నుకూడా మీరు Wrong అని prove చేయలేరు. సత్యం మీ కళ్ళకు కట్టినట్టు చూపించినా, మీరు మీ అహం అనే గుహల్లోనుండి బయటకి రాలేకపోతున్నారు. Of course, మూడు వేల సంవత్సరాల అజ్ఞానం, అంధకారంలోనుండి ఒక్కేసారి వెలుగులోకి రావాలంటే - తొమ్మిది నెలలు తల్లి గర్భం అనే అంధకారంలో పెరిగిన ఒక పసి గుడ్డు కొన్నాళ్ళు వెలుగును ఎలా చూడలేడో... మీ పరిస్థితీ అంతే. But, మీ ఆలోచనలు, ఉద్దేశాలు పూర్తి భిన్నమైనవి: జ్ఞానం పేరుతో అజ్ఞానానికి అర్జ్యం పోయడం... అధికార వ్యామోహం, పదవులు, పరపతులు,
      Brother, మీరు "మా హిందూ సంఘాలు" అంటున్నారు.... ఈ "హిందూ" అనే పదం ఎలా ఆవిర్భవించిందో, దాని మూల పదం (భాష) ఏమిటో, దాని అర్ధం ఏమిటో, అసలు ఈ - so-called - హిందూ మతం ఎక్కడిదో కొంచెం చెప్తారా? ఇది "ప్రజా స్వామ్య రాజ్యమా"? లేక, కేవలం, "హిందువులకు మాత్రమే" దేశమా?
      చరిత్ర పూర్తిగా తెలుసుకోండి, Brother? మీరు వాళ్ళని సంభోదించిన విధానాన్నిబట్టే అర్ధమౌతుంది వాళ్ళు ఎందుకు మీ calls cut చేస్తున్నారో, మీతో Debate ఎందుకు నిరకరిస్తున్నారో. వాళ్ళు Research Schollars, Brother. వాళ్ళని గెలవడం మీ తరం కాదు.
      మీ మీద మీకు అంత Confidence ఉంటే, మీరు Direct గా రక్షణ TV Channel, Hyderabad వెళ్లి, Challenge చేయండి... They're ALWAYS Open to such debates. వాళ్ళే మీ తరుపున వాళ్ళకి Invitation పంపిస్తారు.
      I Really Wish You All Good Luck! 👍👍👍😂😂😂😂😂😂

  • @siddhusepuri7178
    @siddhusepuri7178 3 ปีที่แล้ว +11

    నిజాం నిప్పులా ఉంటది,ఒక్కడు సూపర్ కామెడీ అంటాడు.

    • @karthik20187
      @karthik20187 3 ปีที่แล้ว +2

      Konchem ardhamayyaettu cheppu bhayya, chala comedy-ga undhi.

  • @chinenago5598
    @chinenago5598 2 ปีที่แล้ว +10

    శ్రీ కత్తి పద్మారావు గారికి మరియు కదిరి కృష్ణ గారికి నమస్కారంలు. సార్ ఈ సంవత్సరం ews ఇంపులమెంట్ చెయ్యడం వలన. మన sc వాళ్ళుకు చాలా అన్యాయం జరిగింది.neet (mbbs)సీట్లు పెంచకుండా ews వారికీ పది పెర్సెంట్ రిజర్వేషన్ అమలు చేసారు. అది కూడా ఫేక్ సటిఫికెట్స్ సృష్టించి సీట్లు పొందారు. అగ్ర వర్ణ కులాలకు సీట్లు పెంచకుండా పది పెర్సెంట్ రిజర్వేషన్ అమలు చేసారు.ఈ విధంగా మనకు చాలా అన్యాయం జరిగింది sc వాళ్ళుకు ap లో au region లో.440 మార్కులు వచ్చినా సీటు రాలేదు. నీట్ mbbs కాకుండా ఐఐటీ, నిట్ అన్నిటి మీద దీని ప్రభావం పడ్డాది.దయచేసి మీరు దీనిమీద ప్రభుత్వంలు మీద నీలాదీస్తారని విన్నపం. ధన్యవాదములు సార్.జై భీమ్

  • @vajrasusheelbabu5531
    @vajrasusheelbabu5531 2 ปีที่แล้ว +3

    Super sir 🙏🙏🙏

  • @ramanak.v.192
    @ramanak.v.192 10 หลายเดือนก่อน +1

    మీ విశ్లేషణ చాలా వాస్తవం

  • @jonnalagaddaramu3382
    @jonnalagaddaramu3382 4 ปีที่แล้ว +4

    Good bahujana vaadi mana kadire krishnanna garu

  • @swamikotapelliwar3743
    @swamikotapelliwar3743 4 ปีที่แล้ว +7

    Great sir

    • @DoYourOwnResearch127
      @DoYourOwnResearch127 3 ปีที่แล้ว

      Aryan Invasion Theory itself is fake, we have archeological, astronomical, geological evidences. If you have guts to prove that Aryan invasion theory is correct then Prove it. I will provide scientific evidences from different streams of science to debunk Aryan invasion theory.

  • @panchajanyampalnati2949
    @panchajanyampalnati2949 ปีที่แล้ว +2

    ఆర్యన్స్ ఖైబర్ ఖనుమలనుండి ఇండియాలో ప్రవేశించారు అని అంటారు!

  • @kondalaraob3936
    @kondalaraob3936 ปีที่แล้ว +2

    "ప్రపంచంలో ఉన్న అన్ని మతాల్లో అధికారం,ఆధిపత్యం వందల సంవత్సరాల నుండి చెలాయిస్తూ ఉన్న జాతి ఆర్యులే, వారిని భౌతిక లక్షణాల ద్వారా గుర్తించవచ్చు, తెల్లని శరీర చాయ,, పొడవుగా బలిష్టమైన శరీరాకృతి తో ఉంటారు, ప్రధానంగా మత సంబంధమైన మూఢ విశ్వాసాలు, నమ్మకాలతో అనాగరిక ఆలోచనలు కలిగి ఉండి, ఎంత చదువుకున్నా అంధ విశ్వాసాలను, ఆచారాలను పాటించడం వారి జీవన విధానంలో పరిపాటి, మతం ఏదైనా ఇవే జాతి పరమైన ఆర్య సంస్కృతి ప్రధాన లక్షణాలు "

  • @kotaiahdara1468
    @kotaiahdara1468 4 ปีที่แล้ว +23

    The entire indians came from out side ,not only Aryans ,sir, kindly remember ,we are deviating Dr Ambedkar in the name of ambedkarism .

    • @shafimohammad8175
      @shafimohammad8175 3 ปีที่แล้ว +11

      దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రజలు మాత్రమే స్వక్ష మైన ‌భారతీయులు

    • @MrRaceles
      @MrRaceles 3 ปีที่แล้ว

      Natural migration before 50k years different from . Intruder s occupy some one
      Country with crooked ideas ,DNA generic code not invented at the time of
      Baba garu.

    • @karthik20187
      @karthik20187 3 ปีที่แล้ว +6

      Dravidians ikkadivaaru

    • @shafimohammad8175
      @shafimohammad8175 3 ปีที่แล้ว +2

      @@karthik20187 కరెక్ట్

    • @karthik20187
      @karthik20187 3 ปีที่แล้ว +1

      @@shafimohammad8175 there's one Christian researcher, watch his videos.. he totally debunked it.

  • @pujarimaruthi9770
    @pujarimaruthi9770 2 ปีที่แล้ว +1

    Your wonderful msg sir

  • @vvldఅదే
    @vvldఅదే 5 หลายเดือนก่อน

    make a video on gunadala mata pls

  • @chinnaswamytirunagari6642
    @chinnaswamytirunagari6642 3 ปีที่แล้ว +3

    సవరలు మాలలు దిగువ మధ్యతరగతి అన్ని కులాల అందమైన అమ్మాయిలు ఈరోజుల్లో బ్రాహ్మణులు చక్కగా వివాహం చేసుకున్న భర్త స్థానం పొందిన ప్రముఖ ఉన్నారు

    • @karthik20187
      @karthik20187 3 ปีที่แล้ว +1

      Konchem clear-ga cheppu bhayya

  • @praveenkumar-lg7mc
    @praveenkumar-lg7mc 4 ปีที่แล้ว +4

    Are you great jai beem

  • @e.l.ranjith7684
    @e.l.ranjith7684 3 ปีที่แล้ว +9

    In his book "Who were Sudras?" Ambedkar debunked the entire Aryan theory. He opposed it at 99% and you're showing a 1% reference to claim he supported it.

  • @neeradinaryana9461
    @neeradinaryana9461 6 หลายเดือนก่อน +1

    Kadire Krishna sir miru chapati wala mokalu chuste wala bagalu arithmaitadi 👌💯👍

  • @Harshitha-yt4rt
    @Harshitha-yt4rt 3 ปีที่แล้ว +3

    Super sir

  • @girivenkanna7114
    @girivenkanna7114 ปีที่แล้ว +1

    South indian s are migrated from africa route costel line soudi arabia to indian west cost and settell in river banks indus

  • @vishnuarja5189
    @vishnuarja5189 2 ปีที่แล้ว +2

    ఓ ఇంద్రా!నీవు వారిని పడమటి నుండి,బహుదూరం నుండి ఇచటికి తీసుకవచ్చావు____ 6_45_1,ఋగ్వేదంలో ఓమంత్రం.
    ప్రశ్న___ ఎవరిని, ఎక్కడనుండి ఇక్కడకు తీసుకువచ్చాడు ఇంద్రుడు?

  • @jangaiah8200
    @jangaiah8200 4 ปีที่แล้ว +5

    జై భీమ్

  • @vikas1555
    @vikas1555 ปีที่แล้ว +4

    Oldest Vedic or Aryan archeological evidences found not in India but in North Syria. i.e., Mittani Empire.
    Mittani empire is oldest Vedic empire so far. This shows they migrated.

    • @xicorxicorx6817
      @xicorxicorx6817 3 หลายเดือนก่อน +1

      Oldest chariots in india older than Central Asia and middle east😂

  • @yogipower5302
    @yogipower5302 2 ปีที่แล้ว +7

    Jai bheem jai kadirikrishna ji jai mulnivasi jai BSP

  • @gnagendra1889
    @gnagendra1889 3 ปีที่แล้ว +8

    Excellent 👍👌👏 speach sir

    • @DoYourOwnResearch127
      @DoYourOwnResearch127 3 ปีที่แล้ว

      Aryan Invasion Theory itself is fake, we have archeological, astronomical, geological evidences. If you have guts to prove that Aryan invasion theory is correct then Prove it. I will provide scientific evidences from different streams of science to debunk Aryan invasion theory.

    • @DoYourOwnResearch127
      @DoYourOwnResearch127 3 ปีที่แล้ว

      HE is working for missionaires to convert people man, Aryan invasion theory has been proved fake years back Ee kadiri pedda fraud trying to devide people by instigating hate. Here is real history th-cam.com/video/1bsyi4zYHP0/w-d-xo.html

  • @suryanarayanarajumudunuru313
    @suryanarayanarajumudunuru313 2 ปีที่แล้ว +9

    కులాలూ మతాలు జాతులు అంటూ గొంతు చించు కోవడం కంటే అట్టడుగు వర్గాల అభివృద్ధి కి ఏమి చేయాలో చెబితే మంచిది.

    • @Aaradhya739
      @Aaradhya739 5 หลายเดือนก่อน +1

      అధికారం కావాలి

    • @VemulaChaitanya-u3m
      @VemulaChaitanya-u3m 3 หลายเดือนก่อน +1

      నీకు పాలుంచె తెలివి ఉంటె ప్రజలే గాలిపిస్తారు , తింగరి

  • @rameshnetala4800
    @rameshnetala4800 ปีที่แล้ว +1

    👌👌👌👌👌👍🏻

  • @nareshsamrat4064
    @nareshsamrat4064 2 ปีที่แล้ว +14

    సరిగ్గా చెప్పరు..ఆర్యన్లు ఈ దేశం లో వచ్చారు సింధు నాగరికత ని నాశనం చేసారు..ఇది సార్వత్రిక సత్యం ఈ విషయం ప్రజలు ఎంత తొందర అర్థం చేసుకుంటే సమస్యకి మూల కారణం తెలుసుకుంటారు..శిశునాగ రాజవంశం ఆర్యుల తో పోరాడారు.బుద్ధుడు ఆర్యులకి వ్యతిరేకిగా కౌంటర్ విప్లవం మోధాలు పెట్టాడు..

    • @rameshnetala4800
      @rameshnetala4800 ปีที่แล้ว +1

      💯💯💯

    • @pallesankarreddy9787
      @pallesankarreddy9787 4 หลายเดือนก่อน +1

      బ్రో సింధూ నది వరదల కారణంగా హరప్ప నాగరికత పతనమైంది. వరదలు ఉండి తప్పించుకున్న చాలామంది ప్రజలు అనేక దేశాలకు వెళ్లిపోయారు. ఆ విధంగా వెళ్లిపోయిన ప్రజలే తిరిగి గంగానది ప్రాంతానికి చేరుకున్నారు, మనవారే ఆర్యులు. అంతేకానీ ఆర్యులు వేరే దేశస్తులు కాదు,

    • @pallesankarreddy9787
      @pallesankarreddy9787 4 หลายเดือนก่อน +1

      బ్రో హరప్పా నాగరికత కాలంలో ఆర్యులు లేనే లేరు. హరప్పా సంస్కృతి సింధూ నది వరదల కారణంగానే పతనమైంది. ప్రపంచ నాగరికతల్లో హరప్పా నాగరికత చాలా ప్రాచీనమైనది. హరప్పా నాగరికత కాలంలో ఆర్యులు లేనప్పుడు, హరప్పాను వాళ్ళు ఎందుకు నాశనం చేస్తారు.

    • @VemulaChaitanya-u3m
      @VemulaChaitanya-u3m 3 หลายเดือนก่อน +1

      మీరూ ఎంచేస్తున్నారు

    • @VemulaChaitanya-u3m
      @VemulaChaitanya-u3m 2 หลายเดือนก่อน

      @@pallesankarreddy9787 సోయ్ చెప్పింది కరెక్ట్, మీలాంటి వాళ్ళు ముందుకు రావాలి, నేను మీకు మద్దతు ఇస్తున్నాను

  • @arun-pf5hb
    @arun-pf5hb 4 หลายเดือนก่อน

    good info

  • @ShaikBasha-mo3kb
    @ShaikBasha-mo3kb 3 ปีที่แล้ว +6

    SUPER Anna kekaa

  • @7817
    @7817 4 ปีที่แล้ว +10

    వాల్కేక్కడినుంచి వస్తే మనకేంటి.... మనం బతకాలి అంటే కావాల్సింది ఏంటో అలోచించి ఆచరించండి... జాతిని ఇప్పటికే నాశన o చేసింది ఈయన లాంటి ప్రసంగాలే. అంబేద్కర్ ఈ మాట్లాడారంటే అప్పటికది వాస్తవం. దాని విరుగుడు అయన ఇచ్చేసారు.. అదే రాజ్యాంగం... అందులో బోలెడు హక్కులు ఉన్నాయి వాడుకోడమెలాగో నేర్పండి... మీరు మాట్లాడే పచ్చి తప్పు ఏంటంటే bc muslim వీళ్ళెవ్వరూ కుడా మనలా బాధ పడడం లేదు... మీరే ప్పుడైనా బాపనోల్ల తో వ్యవహారం nadipara.... ఏమైనా ఇబ్బంది పడ్డారా... నేను ఎన్నోసార్లు వాళ్ల వలన లాభం పొందాను.... పాతకాలపు మాటలాపి భవిష్యత్ కాలం లో మనం ఆర్ధికంగా ఎలా ఎదగాలో చెప్పండి

    • @krishnaraocherla7578
      @krishnaraocherla7578 4 ปีที่แล้ว

      Miru e caste Enni sarlu labs paddav anna garu jara naku chepparada

    • @7817
      @7817 4 ปีที่แล้ว

      @@krishnaraocherla7578 dear bro.... what he said is discouragement....... that was past... but we have to move........ there are so many schemes.... we hv to use...... all these..... ambedkar..... what he wants... every one has to improve their finsncial statuses..... when a mala madiga financially sounded... he will get good body langauge... good behaviour..... and good personolity

    • @krishnaraocherla7578
      @krishnaraocherla7578 4 ปีที่แล้ว +3

      Janaba lo 70'/, unnaru mari mla seat 70 nundi 80 seats ivvachu kada, reservations seats enduku istunnaru
      Alochinchu anna

    • @7817
      @7817 4 ปีที่แล้ว

      @@krishnaraocherla7578 dear bro mala madigollaki nayakulam ani variki vare anukune nayakatva laxanalu leni mana nayakulu..... vandala yella kritam jarigipoyina vishayalane malli malli vari speach lalo vinipinchinantha kalam ee mala madigolla bratukulinthe..

  • @CodeReddy
    @CodeReddy 6 หลายเดือนก่อน

    Super ❤

  • @Marampelli
    @Marampelli 4 ปีที่แล้ว +10

    Annaiah you are a great man

  • @subbuguptha5924
    @subbuguptha5924 4 ปีที่แล้ว +7

    sir mari ramudu krushnu nallaga untaru kada aryans tellaga untaru kada

    • @nareshmekala7810
      @nareshmekala7810 3 ปีที่แล้ว +1

      మీకు రాముడు ఎక్కడా నల్లాగా కనిపించాడు, ఆర్యులు మనకు ప్రాంతాన్ని బట్టి దేవుళ్ళా రంగు చూపిస్తారు.ఉత్తర భారత దేశంలో రాముడిని తెల్లగా చూపిస్తారు, అదే దక్షిణ భారతదేశంలో రాముడిని నల్లగా చూపిస్తారు.

  • @yogipower5302
    @yogipower5302 2 ปีที่แล้ว +5

    Jai bheem jai mulniasi

  • @d8sasi
    @d8sasi 4 ปีที่แล้ว +4

    👏👏👏👏👏

    • @DoYourOwnResearch127
      @DoYourOwnResearch127 3 ปีที่แล้ว

      Aryan Invasion Theory itself is fake, we have archeological, astronomical, geological evidences. If you have guts to prove that Aryan invasion theory is correct then Prove it. I will provide scientific evidences from different streams of science to debunk Aryan invasion theory.

  • @రామకృష్ణ-ధ7ద
    @రామకృష్ణ-ధ7ద 2 ปีที่แล้ว +7

    నిజం చెప్పారు అన్న 🙏

  • @telugupaatalu257
    @telugupaatalu257 2 ปีที่แล้ว +4

    ఎంతో మాట్లాడుతున్న మేధావి వర్గం వారికి ముందుగా నా నమస్సులు. బ్రహ్మాణ,వైశ్య,క్షత్రియ, శూద్ర వర్గాలలో మా రెడ్లది ఏ వర్గం. మేము శూద్ర వర్ణం అయితే ఎందుకు రాజ్యాంగం అగ్ర వర్ణంగా నిలబెట్టింది. సాక్షాత్తు శ్రీ కృష్ణుణి వారసులుగా చెప్పుకునే యాదవులు బి.సీలు, జంధ్యం ధరించే కంసాలి,వడ్రంగి వంటి విశ్వ కర్మలు బిసీలు, జంగమలు బి.సిలు... అంతెందుకు ఒక చోట నున్న కాపు వర్గం బి.సీ. అయితే ఇంకో చోట ఓసి ఎలా అవుతుంది.

  • @azaraiahch6348
    @azaraiahch6348 3 ปีที่แล้ว +5

    Thank you K Krishna Garu

    • @DoYourOwnResearch127
      @DoYourOwnResearch127 3 ปีที่แล้ว

      He is falthu man, work for missionaries to convert people. Here is real history th-cam.com/video/1bsyi4zYHP0/w-d-xo.html

  • @rao63131
    @rao63131 2 ปีที่แล้ว

    Well explanation sir

  • @amulkhushitv518
    @amulkhushitv518 4 ปีที่แล้ว +6

    vedala lo vunnadhi 4 varnale aithe sc,st lu kuda sudru le kada, sudrulu,Athi sudrulu ani yela divide chestaru ,ani thelisina meeru kuda

  • @rabbitodaykailadaniel842
    @rabbitodaykailadaniel842 ปีที่แล้ว +1

    గాంధీజీ నల్లగా ఉన్నాడు కదా !ఆర్యుడా ? అనార్యుడా ?

  • @sekharb8026
    @sekharb8026 2 ปีที่แล้ว +1

    Good స్పీచ్

  • @DoYourOwnResearch127
    @DoYourOwnResearch127 3 ปีที่แล้ว +1

    Do you know the castism was not there before British Raj? Do you know even Aryan invasion theory was debunked with scientific proofs like geology, genealogy, astronomy? Do you know before British arrival there were just varnas( professions ) and people of all professions use to get knowledge under roof of temple? Do you know in return to knowledge people of village from all areas use to maintain temple? The knowledge if mixing metal to form new metal, different arts, skills of war, even knowledge of medicine was available to all and all were pursuing their own interest? Do you know even before Islamic invasion India had around 30 mega universities and hundreds of small universities. It was a progressive nation. Who wrote Ramayana? Is he brahmin? Don't brahmin respect his book as the most sacred among all? Do you know alwars in sri vishnava sampradaya belong to different varna? Even from what you call untouchable today? Do you know these alwars get prayers daily as sacred gurus. ? For A person with jaundice whole World looks yellow, similarly a person with wiked mind willl see wickedness even in the divine. These convertionists in disguise of atheism came to studio with fixed propaganda, not to debate but to defame and demean and destroy the roots of sanathsna dharma th-cam.com/video/vviYeA4fIPM/w-d-xo.html

    • @aravindraj692
      @aravindraj692 2 ปีที่แล้ว +1

      Then who invented untouchability

  • @maimoodgurjal2471
    @maimoodgurjal2471 4 ปีที่แล้ว +4

    Jai bheem

  • @ravikatikala18
    @ravikatikala18 2 ปีที่แล้ว

    Good explanation

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 2 หลายเดือนก่อน

    Once union territory sir jambudweep bhart varshe... ancient Indian spiritual sciences now spritual, science differently sir

  • @solomons-ixl-international6058
    @solomons-ixl-international6058 2 ปีที่แล้ว +2

    అయ్యా కృష్ణ గారు, చరిత్రలో రాముడు, కృష్ణుడు ఉన్నారా?

  • @yogipower5302
    @yogipower5302 2 ปีที่แล้ว +3

    Jai BSP

  • @hyderabad652
    @hyderabad652 2 ปีที่แล้ว

    Why people hiding about aranns?
    Thanks for educating people's

  • @ramaraju1340
    @ramaraju1340 3 หลายเดือนก่อน

    ❤ May be correct

  • @patmclaughlin107
    @patmclaughlin107 4 ปีที่แล้ว +9

    రాముడు, కృష్ణుడు నల్లని వాళ్ళు అని ఇతిహాసాలు చెబుతున్నాయి. అంటే వాళ్ళు అనార్యులు అని అర్థమా? ఈయన తర్కంలో చాలా లోపాలు ఉన్నాయి. బ్రాహ్మణులు అందరూ తెల్లగా ఉండరు. కొన్ని సత్యదూరాలూ ఉన్నాయి. గత కొంతకాలంగా DNA-ఆధారిత పరిశోధనలలో ఉత్తర భారతీయులకు, దక్షిణ భారతీయులకు జన్యుపరమైన భేదాలు దాదాపు లేవు అని కనబడుతోంది.
    సమాజంలో కులవివక్ష ఉంది. దానిని రూపుమాపి, వెనుకబడిన వర్గాల ప్రజలను పైకి తీసుకురావడానికి అందరం కృషి చేయాలి. తర్కానికి అందని, సత్యదూరమైన వాదనలు, ప్రతిపాదనలు చేయాల్సిన అవసరం లేదు.

    • @shafimohammad8175
      @shafimohammad8175 3 ปีที่แล้ว +1

      బ్రా హ్మణులు మాత్రమే కాదు ఉత్తర భారత దేశంలో ఉన్న వారంతా

  • @vishnuarja5189
    @vishnuarja5189 2 ปีที่แล้ว +1

    క్రీ పూ 3500 ప్రాంతంలో పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో వ్యవసాయం చేస్తూఉండే (early cult)Ubaidians అనేవారు తరువాత కాలంలో దక్షిణ భారత దేశానికి వచ్చి ఇక్కడ వ్యవసాయం చేస్తూ స్థిరపడినారు.బహుశః వారే ద్రావిడులయి వుండవచ్చు.ఆర్యులు నిశ్చయంగా మధ్యసియానుండి ప్రాంతంనుండి ఈదేశానికి వలస వచ్చిన యుద్ధవీరులు.

  • @parody101
    @parody101 2 ปีที่แล้ว +7

    Man he is the who doesn't even understand sanskrit and provenly disproved on debates that he doesn't know sanskrit. He is interpreting sanskrit in his own way.

    • @ashokkumar-sf7yb
      @ashokkumar-sf7yb 2 ปีที่แล้ว +2

      Sanskrit has no proper meaning

    • @brownraj1289
      @brownraj1289 2 ปีที่แล้ว +2

      Sanskrit language itself doesn't have lipi no linguistic evidence. It is derived from the zendavesta and Persian language. For talks the vedas are from Ages written.

  • @ISalman-f5o
    @ISalman-f5o หลายเดือนก่อน

    The meaning of aryam means purity 6:10 who being pure he is aryan

  • @arjunbalakrishna6035
    @arjunbalakrishna6035 4 ปีที่แล้ว +9

    JAI BHEEM. Great కదిరి కృష్ణ sir

  • @ravindervemula7135
    @ravindervemula7135 4 ปีที่แล้ว +6

    Aryans came from Iran ok, thousands of year back they are settled india. Muslims came india just 600years back, who are indians

    • @MrRaceles
      @MrRaceles 3 ปีที่แล้ว

      Shudras as called by those buggers .But native indians are Bhumiputras .Village doddess is most ancient belief . South America have natives are there every country have natives .With migrants .

    • @shafimohammad8175
      @shafimohammad8175 3 ปีที่แล้ว +1

      Both are Indians,10 years enough for becoming Indian

    • @sivamvandhejagathgurum2696
      @sivamvandhejagathgurum2696 3 ปีที่แล้ว

      ఒరేయ్ ఇరాన్ దేశంలో ఆర్యులకు సంబంధించిన ఏ ఆధారం ఇప్పటికీ దొరకలేదు.
      మీ గొఱ్ఱెలు ఏది చెబితే అది తల ఊపుతూ సరే అనడం మీ బ్రతుక్కి అలవాటు అయినట్లు ఉంది.
      ఇకనన్న మారండ్రా బాబు.

    • @ravisoljar6803
      @ravisoljar6803 3 ปีที่แล้ว

      @@sivamvandhejagathgurum2696 DNA teast చేస్తే....అన్ని బయటికి వస్తాయి...ర....మరి ద్రావిడులు...అంటే..ఆర్యలు...అంటే ఎవరో చెప్పు...

    • @TeluguBharminassociation
      @TeluguBharminassociation ปีที่แล้ว +1

      Shudras are camed from Africa

  • @mosesboddeda2404
    @mosesboddeda2404 2 หลายเดือนก่อน +1

    ARYULA,,,,MAATA,,PAKKANA,,,,PETTI,,BHARATA,,DESHAM,,LO,,UNNA,,MUSLIYMS,,,MANA,,DESASTULA,VEREGRHAM,,MEEDA,
    NUNCHI,,WATCHAARA,,VIDIO,,PLEASE,,,

  • @baluvurijawahar7216
    @baluvurijawahar7216 8 หลายเดือนก่อน

    Germans proposed Nordic purity.

  • @vijayasaradhipedaprolu5020
    @vijayasaradhipedaprolu5020 3 ปีที่แล้ว +1

    Go through. Rahulj is వోల్గా సేగంగా book.you have quoted neither Tilak nor rahulji in this topic.

  • @shaikabdullah6351
    @shaikabdullah6351 4 ปีที่แล้ว +3

    Waaaaaaa....! Yemanna nee knowledge.! Super..!

  • @dudekulaharitha7803
    @dudekulaharitha7803 ปีที่แล้ว

    ఆర్యులు యూరోప్ నుంచి ఇరాన్ నుంచి వచ్చిన విదేశీయులు. హిందూ సింధూ ప్రాంత సంప్రదాయం. దక్షిణ భారతదేశ సంప్రదాయం సనాతన హైదవ సంప్రదాయం. సింధు ప్రాంత హిందూ సంప్రదాయాన్ని నాశనం చేసి హిందూ సంప్రదాయంలో ఆర్యుల సంప్రదాయాన్ని హిందూ సంప్రదాయంగా ప్రచారం చేస్తున్న ఉత్తర భారత ఆర్యులు. గంగానది రెండు వైపులా బతికేవాళ్ళు అందరూ ఆర్యులే. చరిత్ర చెప్తున్న పచ్చి సత్యం ఇది. ఇప్పుడు దక్షిణ భారత రాష్ట్రాలలో వలసల పేరుతో వచ్చి ఆర్య నాగరికతను దక్షిణ భారత దేశంలో అమలు చేస్తున్న ఉత్తర భారతీయులు.

  • @boyidinageswararao6082
    @boyidinageswararao6082 3 ปีที่แล้ว +3

    Jai.bheem.jai.bheem.goodspeech

  • @vijayanandp8804
    @vijayanandp8804 4 ปีที่แล้ว +8

    You are knowledge bank sir, thanks for sharing with us.

  • @pallesankarreddy9787
    @pallesankarreddy9787 4 หลายเดือนก่อน +2

    అరే భాయ్! అందరూ ఆఫ్రికా నుండి అన్ని ఖండాలకు వెళ్లారు. ఎండలను బట్టి, చల్లదనాన్ని బట్టి నల్లగా తెల్లగా మారి ఉంటారు. ఆ విధంగా ఆఫ్రికా నుండి వలస వచ్చిన వారు సింధూ నదీ ప్రాంతంలో వ్యవసాయం చేసుకుంటూ రాజ్య స్థాపన చేసుకున్నారు.

  • @sandeepv4804
    @sandeepv4804 10 หลายเดือนก่อน +1

    Konni vishayalu tappu ga cheppinaru miru.....

  • @bangarusrinivas2675
    @bangarusrinivas2675 3 ปีที่แล้ว

    Some thawsed of year back thear is some un reni pandumic water and food proublum bicoss the people come to our country thi is historical fact

  • @galaxystudios5147
    @galaxystudios5147 4 ปีที่แล้ว +3

    Anna.. what you tell is truth..!

  • @TeluguBharminassociation
    @TeluguBharminassociation ปีที่แล้ว +1

    Me okka sudrulu comes from Africa

  • @abdulmukheethabdulnunaf712
    @abdulmukheethabdulnunaf712 3 ปีที่แล้ว +2

    Aryans wachindi Iran nunchi kadu. Aryans origin is Germany. Anduke German lonchi wacharu. anduke Nazis Aryan cause kosame prapanch uddam chesaru. "Arayans born to rule" walla slogans

    • @DoYourOwnResearch127
      @DoYourOwnResearch127 3 ปีที่แล้ว

      Aryan invasion theory is fake man, europians created it to make themselves superior, mana desham lo aryan ane concept ledu, This whole nation was always followed sanathana dharma until Islamic invasion. Before islamic invasion there were no invard migration or invasions. Yes people went out of this land and settled all over world but no one came to this land until islamic invasion. He is falthu man, work for missionaries to convert people. Here is real history th-cam.com/video/1bsyi4zYHP0/w-d-xo.html

  • @pukkallaheidi1169
    @pukkallaheidi1169 2 ปีที่แล้ว +2

    Good information sir

  • @RaviKumar-js3hx
    @RaviKumar-js3hx 4 ปีที่แล้ว +5

    Subramanian swamy says Ravana was Aryan. What is the fact?

    • @tsukiyomi4133
      @tsukiyomi4133 3 ปีที่แล้ว

      bharatas conquered the whole country that's y its Bharat

    • @RaviKumar-js3hx
      @RaviKumar-js3hx 3 ปีที่แล้ว

      @@tsukiyomi4133 can't get you. Was Ravana an Aryan? Subrahmanyan swamy says so..

    • @tsukiyomi4133
      @tsukiyomi4133 3 ปีที่แล้ว

      @@RaviKumar-js3hx yes as per mythology he is an Aryan and was born in present-day Noida near Delhi

  • @sowmyakaravadi6527
    @sowmyakaravadi6527 ปีที่แล้ว

    Krishna Anna hats off anna

  • @medidajayaprasadarao8757
    @medidajayaprasadarao8757 4 ปีที่แล้ว +3

    మధ్య ఆసియా అనేది బెబులోన్( ఇరాన్,ఇరాక్) ప్రాంతము.నిమ్రోదు అనే రాజు తానే దేవుడిని,నన్నే అనగా నా విగ్రహాన్నే పూజించవలెను.అని శాసించి, విగ్రహారాధన
    మొదలైనది. కనాను అను ప్రాంతములో ( లేవీయ కాండము 18 వ అధ్యాయము) ఉన్న వారే మన దేశమునకు వచ్చిన ఆర్యులు వారే బ్రాహ్మణులు.. అప్పుడు మన దేశములో విద్యలేదు. క్రైస్తవ మిషనరీలు వచ్చి మన దేశాములో విద్యా సంస్థలు స్తాపించి, బ్రాహ్మణ ఆశ్రమములనుండి, విద్యను బయటకు తెచ్చి,మనకు వెలుగు నిచ్చారు. మిషనరీల భిక్షే మనము ఇప్పుడు అనుభవించు స్వాతంత్ర్యము. బ్రాహ్మణులు ద్రోహులు ,వారి ఆధిపత్యం గురించి చేయరాని కుట్రాలు చేస్తున్నారు కులమత ద్వేషాలు రెచ్ఛ గొడుతున్నారు.మనువాదాన్ని
    కొలుస్తున్నారు వారే RSS.

    • @potlakrishna161
      @potlakrishna161 3 ปีที่แล้ว

      pora kukka. missionaries ichey engilee methukulaa kosam fake ga..poyee + oka sevamm bommanee mokuu

    • @sandelamoses9701
      @sandelamoses9701 2 ปีที่แล้ว

      Exactly bro.

  • @ARAMU75
    @ARAMU75 3 ปีที่แล้ว +3

    నీకు అర్యలు గురించి అనార్యల గురించి correct గా అవగాహన లేదు.
    సర్వేపల్లీ రాదకృష్ఠ Book చదవండి.

    • @ravisoljar6803
      @ravisoljar6803 3 ปีที่แล้ว +1

      అబ్బో..రాధాకృష్ణ కూడా...ఆర్యుడూ.... సాద్ బాపనోడు...ర..😁😁😁😁

  • @viswanadhasastry3829
    @viswanadhasastry3829 3 ปีที่แล้ว +1

    ఈ రోజు craistavyam లోకి మారి te క్రిస్టియన్ ayipotadu.konni vandalu samsatsaraalu,కొన్ని taraalu gadichi poinaa వాళ్లు అదే.

  • @sumanjasonron7074
    @sumanjasonron7074 2 ปีที่แล้ว

    k.k anna super

  • @jaibheemarmyjaibharat1882
    @jaibheemarmyjaibharat1882 4 ปีที่แล้ว +5

    Jai bheem sr

    • @Adityakumar-ze8ce
      @Adityakumar-ze8ce 4 ปีที่แล้ว +1

      OREY KADIRE WE REAL DALIT SUPPORT HAMARA PRASAD.

  • @RaviKumar-js3hx
    @RaviKumar-js3hx 4 ปีที่แล้ว +1

    Justice for Manisha:
    😢very sad..
    But offenders will again raise their ugly heads and shame us over and over as long as caste system exists. Therefore enough is enough. Now the daliths must raise a befitting revolt and seek for stripping the constitutional right to profess and proselytize the doctrine, which manifests and fosters the caste system in India. The need is to take up said issue at international Justice delivery system to achieve this goal as the indian judiciary has been repeatedly proving that judiciary is not infallible.
    My personal point of view.Ravi Kumar

  • @74Ravindra
    @74Ravindra ปีที่แล้ว

    కదిరి కృష్ణ....నీ పూర్వీకులు ఇక్కడి వాళ్లే అంటే మేం నమ్మాలా ??? 🤫

    • @Mundlapatiraju92
      @Mundlapatiraju92 6 หลายเดือนก่อน

      Namakura aduku thinu😂😂

  • @ARAMU75
    @ARAMU75 3 ปีที่แล้ว +3

    వచ్చిన ఒక్క బ్రహ్మలు ఒక్కరే అయు ఉంటారు.

  • @saisrikarram
    @saisrikarram 3 ปีที่แล้ว +3

    Kadire Krishna gaadu sare, ento mandi wolfa gallu coment section kooda unnaru... False theory ni nammutaru, sastaru daanimeeda ne

  • @baburaobaanoth9038
    @baburaobaanoth9038 3 ปีที่แล้ว +6

    Sir లంబాడీ లు కూడా తెల్లగా పొడుగు ముక్కు తో ఉంటారు కదా మరి వీళ్ళు ఆర్యులా? అనార్యుల?

    • @anoopgiri3764
      @anoopgiri3764 3 ปีที่แล้ว +1

      Correct question brother.

    • @prakashk5365
      @prakashk5365 3 ปีที่แล้ว +2

      Tammudu koncham books chaduvu picchi preshnalu veyyaku

    • @tsukiyomi4133
      @tsukiyomi4133 3 ปีที่แล้ว +1

      they came from Rajasthan due to the Islamic invasion and were considered outsiders so they became tribe

    • @ravisoljar6803
      @ravisoljar6803 3 ปีที่แล้ว

      వాళ్ళు అదివాసులు ర...పుకా...😁😁😁

  • @ramakrishna-sx1cq
    @ramakrishna-sx1cq 2 ปีที่แล้ว +1

    DNA test lu em cheyyaleda e theory meeda aryans ki Iranians ki

    • @kanakamsrikanth7436
      @kanakamsrikanth7436 2 ปีที่แล้ว +2

      చేశారు ద్రావిడులు వేరు ఆర్యులు వేరు వారి డిఎన్ఏ వీరి డిఎన్ఏ వేరు వేరు...ద్రావిడులే నిజమైన భారతీయులు ఎప్ప్పుడో తేలిపోయింది కానీ ఆర్యహిందు మతం ఒకటి వచ్చి అందర్నీ బుట్టలో వేసుకుంది అసలు అది ఆర్యమతం కానీ ఏం చేద్దాం హిందు అని మనదేశం పెరూ పెట్టుకుంది మనలో కలిసిపోయింది.. మన వారిని తన మతం లో కలిపేసుకుంది ..ఎల్లమ్మ పోచమ్మ చెట్లు సూర్యుడు చంద్రులని పూజించే మనల్ని ఆర్య మతం గ్రంథాల ద్వారా ఆర్య దేవుళ్లను పూజించేటట్లు చేసిది...

    • @supreme11990
      @supreme11990 ปีที่แล้ว

      ​@@kanakamsrikanth7436 arey babu eppudu telipoyindi..ra asalu ee theory last ki raledu...inka process lo ne undi...

  • @sathishkumarsai9786
    @sathishkumarsai9786 4 ปีที่แล้ว +5

    కృష్ణ అన్నయ్య బాగున్నావ జై బీమ్ అన్నా