ఏమిచ్చి నీ ఋణం నే తీర్చగలను | జుత్తుక ఆశీర్వాదం గారు | Telugu Gospel Singer Aseervadam | Golden Song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
  • ఏమిచ్చి నీ ఋణం నే తీర్చగలను | జుత్తుక ఆశీర్వాదం గారు | Telugu Gospel Singer Aseervadam | Golden Song
    .
    .
    .
    ఏమిచ్చి నీ ఋణం నే తీర్చగలను
    ఎటుల నిన్నూ నేను వర్ణింపగలనా (2)
    నా ప్రాణమా నా జీవమా నా దైవమా నా సర్వమా (2) || ఏమిచ్చి ||
    ఎన్నిక లేని నన్ను ఎన్నుకున్నావు
    విలువలేని నా బ్రతుకునకు విలువ నీవు ఇచ్చావు (2)
    నేనెలా మరతును దేవ నీ మేలులన్ (2)
    నిత్యము స్తుతియించి ఘనపరతును (2) || ఏమిచ్చి ||
    దిక్కులేని నా బ్రతుకునకు దిక్కు నీవు ఐనావు
    తోడు లేని నా బ్రతుకునకు తోడుగా నీవున్నావు (2)
    నేనెలా మరతును ప్రభువా నీ కార్యముల్ (2)
    నా ప్రభుకు నా బ్రతుకు అర్పింతును (2) || ఏమిచ్చి ||

ความคิดเห็น • 56

  • @johnraj3647
    @johnraj3647 15 วันที่ผ่านมา +2

    ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినలనిపించి మళ్ళి మళ్ళి వినాలని ఉన్నది. యేసయ్యకు ఏమిచ్చి ఋణం తీర్చలేము. ఆయన ప్రేమకు సరితూగేది ఏది లేదు, ఎంతో మంది దిక్కులేని జీవితాలను యేసయ్య తన ప్రేమతో కాపాడుతూ, కన్నీళ్లు తుడుస్తూ, ఆదరిస్తూ ఉన్నాడు. అందరిలో నేను ఒకడిని. ఒకొక్క మాట ఈ పాతలోనిది జుట్టుక ఆశీర్వాదం గారు పాడిన చక్కని గంభీరమైన స్వరముతో యేసయ్య ప్రేమను తెలుపుతూ హృదయాన్ని కరిగించి ద్రవీభావించుతూ యేసయ్య ప్రేమ లోని మాధుర్యాని ఇంకా ఇంకా తెలుసుకోవాలని ఆశ, ఎంత విన్నా, ఎన్ని సార్లు విన్నా తనివి తీరటం లేదు. దానికి తోడూ అద్బుతంగా వాయిద్యాలు తబలా మొదలైనవి ఎంతో భాగా వాయించారు. అందరు సోదరులను దేవుడు బహుగా ఆశీర్వదించును గాక.. ఆమెన్. పాట చివరలో ఆ... ఆ... ఆ.. అనే పదం తొ ముగుంచడం ఎంతో బాగుంది. ఎన్ని జన్మలైనా ఎంత సేవ చేసినా యేసయ్య ఋణం ఎవ్వరు తీర్చలేరు.

  • @prasad283
    @prasad283 4 หลายเดือนก่อน +24

    ఆయన చనిపోయిన తరువాత అయన వీడియోస్ ఎక్కువ వస్తున్నాయి ఇలాగైనా వినగలుతున్నాము 🙏🙏🙏

    • @ratnasekhargullanki1250
      @ratnasekhargullanki1250 3 หลายเดือนก่อน +3

      Þýýtttþyttyþtttttttþttttttþttttttttttttttttttttþttttttyťytyytttttttyyyyyyyýýýýytttyyyyytyytttþttyttýtttþttþtttþttttttþttttttttttutyyyþþþttttþtþttttttþttttttttttttþtttttttttttttttttttttttttttttttttttttttttttþttttttttttttttttttttttttþþttttytttyttttþtttþttttþþtþþþþtttþþtþþþþ

    • @pullaiahkommu6524
      @pullaiahkommu6524 9 วันที่ผ่านมา +1

      please please brother andariki share chaiendi

  • @paparaovurajana2416
    @paparaovurajana2416 26 วันที่ผ่านมา +1

    తల్లి చాలా పాడినావు అమ్మ దేవుడు నిన్ను బహుగా దీవించును గాక అమెన్ ఇంక మరి ఎన్నో ఎన్నో పాటలు పాడి దేవునికి మహిమ పరచాలాని దేవునికి మహిమ గా వాడబడలాని ప్రార్దన చేస్తునమ్మ అమేన

    • @johnraj3647
      @johnraj3647 15 วันที่ผ่านมา

      ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినలనిపించి మళ్ళి మళ్ళి వినాలని ఉన్నది. యేసయ్యకు ఏమిచ్చి ఋణం తీర్చలేము. ఆయన ప్రేమకు సరితూగేది ఏది లేదు, ఎంతో మంది దిక్కులేని జీవితాలను యేసయ్య తన ప్రేమతో కాపాడుతూ, కన్నీళ్లు తుడుస్తూ, ఆదరిస్తూ ఉన్నాడు. అందరిలో నేను ఒకడిని. ఒకొక్క మాట ఈ పాతలోనిది జుట్టుక ఆశీర్వాదం గారు పాడిన చక్కని గంభీరమైన స్వరముతో యేసయ్య ప్రేమను తెలుపుతూ హృదయాన్ని కరిగించి ద్రవీభావించుతూ యేసయ్య ప్రేమ లోని మాధుర్యాని ఇంకా ఇంకా తెలుసుకోవాలని ఆశ, ఎంత విన్నా, ఎన్ని సార్లు విన్నా తనివి తీరటం లేదు. దానికి తోడూ అద్బుతంగా వాయిద్యాలు తబలా మొదలైనవి ఎంతో భాగా వాయించారు. అందరు సోదరులను దేవుడు బహుగా ఆశీర్వదించును గాక.. ఆమెన్. పాట చివరలో ఆ... ఆ... ఆ.. అనే పదం తొ ముగుంచడం ఎంతో బాగుంది. ఎన్ని జన్మలైనా ఎంత సేవ చేసినా యేసయ్య ఋణం ఎవ్వరు తీర్చలేరు.

  • @DevaKumar-wi8vm
    @DevaKumar-wi8vm 4 หลายเดือนก่อน +6

    Very very very prayer fully song
    Thanks brother devakumar.chennai

  • @brethrenchristianassemblya1350
    @brethrenchristianassemblya1350 2 หลายเดือนก่อน +9

    నా ప్రాణమా నా జీవమా నా దైవమా నా కేడెమా..
    అ.ప: ఏమిచ్చి నీ రుణం నే తీర్చగలను ఎటుల నిన్ను నేను వర్ణింపగలను
    ||నా ప్రాణమా||
    1. ఎన్నిక లేని నన్ను ఎన్నుకున్నావు
    విలువ లేని నా బ్రతుకునకు విలువనే నిచ్చావు ||2||
    నేనెలా మరతును దేవా నీమేలులు నిత్యము స్తుతియించి ఘనపరతును ||2||
    ||ఏమిచ్చి నీరుణం||
    2. దిక్కులేని నా బ్రతుకునకు దిక్కు నీవు అయినావు ||2||
    తోడులేని నా బ్రతుకునకు తోడుగనే నిలిచావు ||2||
    నేనెలా మరతును ప్రభువా నీ కార్యమున్ ||2||
    నా ప్రభువుకు నా బ్రతుకు అర్పింతును ||2||
    ||ఏమిచ్చి నీ రుణం||

    • @chappidikumari7731
      @chappidikumari7731 2 หลายเดือนก่อน

      🙏🙏🙏🤝🤝👏👏👏👏👏👏👏👏

    • @chappidikumari7731
      @chappidikumari7731 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @chappidikumari7731
      @chappidikumari7731 หลายเดือนก่อน

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @chappidikumari7731
      @chappidikumari7731 24 วันที่ผ่านมา

      🙏🙏🙏🤜🤜🤜🙏🙏🙏🙏🙏👏👏👏👏

    • @chappidikumari7731
      @chappidikumari7731 21 วันที่ผ่านมา

      😊😊😊😊😊

  • @kondetisathyavedam1250
    @kondetisathyavedam1250 4 หลายเดือนก่อน +4

    Sangeetha m thelisinavariki Aaya gari swaram ,viluva thelusthundi .

  • @palivelajanardhanarao
    @palivelajanardhanarao 4 หลายเดือนก่อน +6

    ❤😭♥️ the great singer

  • @kondetisathyavedam1250
    @kondetisathyavedam1250 4 หลายเดือนก่อน +5

    Juses loves you .

  • @atchuthkumar7131
    @atchuthkumar7131 หลายเดือนก่อน +4

    Exlent Singing

    • @johnraj3647
      @johnraj3647 15 วันที่ผ่านมา

      ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినలనిపించి మళ్ళి మళ్ళి వినాలని ఉన్నది. యేసయ్యకు ఏమిచ్చి ఋణం తీర్చలేము. ఆయన ప్రేమకు సరితూగేది ఏది లేదు, ఎంతో మంది దిక్కులేని జీవితాలను యేసయ్య తన ప్రేమతో కాపాడుతూ, కన్నీళ్లు తుడుస్తూ, ఆదరిస్తూ ఉన్నాడు. అందరిలో నేను ఒకడిని. ఒకొక్క మాట ఈ పాతలోనిది జుట్టుక ఆశీర్వాదం గారు పాడిన చక్కని గంభీరమైన స్వరముతో యేసయ్య ప్రేమను తెలుపుతూ హృదయాన్ని కరిగించి ద్రవీభావించుతూ యేసయ్య ప్రేమ లోని మాధుర్యాని ఇంకా ఇంకా తెలుసుకోవాలని ఆశ, ఎంత విన్నా, ఎన్ని సార్లు విన్నా తనివి తీరటం లేదు. దానికి తోడూ అద్బుతంగా వాయిద్యాలు తబలా మొదలైనవి ఎంతో భాగా వాయించారు. అందరు సోదరులను దేవుడు బహుగా ఆశీర్వదించును గాక.. ఆమెన్. పాట చివరలో ఆ... ఆ... ఆ.. అనే పదం తొ ముగుంచడం ఎంతో బాగుంది. ఎన్ని జన్మలైనా ఎంత సేవ చేసినా యేసయ్య ఋణం ఎవ్వరు తీర్చలేరు.

  • @mohangospelsinger969
    @mohangospelsinger969 20 วันที่ผ่านมา +1

  • @mangalaflorence201
    @mangalaflorence201 4 หลายเดือนก่อน +3

    Brother meru lekuna me songs ventuunanu meru devune dagara unavane namu chunanu nice songs

  • @johnmosesduvvuru8069
    @johnmosesduvvuru8069 3 หลายเดือนก่อน +2

    Praise the LORD papa excellent performance sing along with violen. GOD BLESS YOU.

  • @mangalaflorence201
    @mangalaflorence201 2 หลายเดือนก่อน +1

    Niec song brother meru lekuna me songs daily ventunanu I miss you brother

  • @Raethubiddapraveenkumarr2195
    @Raethubiddapraveenkumarr2195 5 หลายเดือนก่อน +7

    Thanks lord yenni సారులు విన్న వినాలనిపిస్తుంది

  • @tellamjohnpaul2219
    @tellamjohnpaul2219 4 หลายเดือนก่อน +3

    Wonderful song praise God

  • @kondetisathyavedam1250
    @kondetisathyavedam1250 4 หลายเดือนก่อน +3

    Praise the lord ..

  • @kingabhi843
    @kingabhi843 5 หลายเดือนก่อน +4

    Excellent songs super songs price slot

  • @mangalaflorence201
    @mangalaflorence201 4 หลายเดือนก่อน +3

    God bless you family

  • @kondetisathyavedam1250
    @kondetisathyavedam1250 4 หลายเดือนก่อน +3

    God bless family .

  • @ManoharReddyNallamilli
    @ManoharReddyNallamilli 2 หลายเดือนก่อน +1

    Amen❤❤❤

  • @kondetisathyavedam1250
    @kondetisathyavedam1250 4 หลายเดือนก่อน +2

    Nenentho dhkhisthunnanu .

  • @kondetisathyavedam1250
    @kondetisathyavedam1250 4 หลายเดือนก่อน +2

    Brother gari patale vintanu .

  • @SrivasK-r7v
    @SrivasK-r7v 3 หลายเดือนก่อน +4

    Nice song please lyrics pettandi

  • @rakshanamargam9954
    @rakshanamargam9954 10 วันที่ผ่านมา

    👍🏼

  • @MahaLakshmi-xg1xh
    @MahaLakshmi-xg1xh 5 หลายเดือนก่อน +2

    Y.mariyamma Kuwait

  • @kondetisathyavedam1250
    @kondetisathyavedam1250 4 หลายเดือนก่อน +3

    Na birthday roju varu chani poinaru .

  • @fletcherb.augustine9354
    @fletcherb.augustine9354 3 หลายเดือนก่อน +2

  • @babus6158
    @babus6158 4 หลายเดือนก่อน +3

    ❤😢

  • @SrivasK-r7v
    @SrivasK-r7v 4 หลายเดือนก่อน +3

    Thank you lyrics pettandi

  • @abhinavtaranneela854
    @abhinavtaranneela854 4 หลายเดือนก่อน +1

    En🙏

  • @mayuristudiomayuristudio7776
    @mayuristudiomayuristudio7776 2 หลายเดือนก่อน

    ఆమెన్ ❤❤❤❤

    • @johnraj3647
      @johnraj3647 15 วันที่ผ่านมา

      ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినలనిపించి మళ్ళి మళ్ళి వినాలని ఉన్నది. యేసయ్యకు ఏమిచ్చి ఋణం తీర్చలేము. ఆయన ప్రేమకు సరితూగేది ఏది లేదు, ఎంతో మంది దిక్కులేని జీవితాలను యేసయ్య తన ప్రేమతో కాపాడుతూ, కన్నీళ్లు తుడుస్తూ, ఆదరిస్తూ ఉన్నాడు. అందరిలో నేను ఒకడిని. ఒకొక్క మాట ఈ పాతలోనిది జుట్టుక ఆశీర్వాదం గారు పాడిన చక్కని గంభీరమైన స్వరముతో యేసయ్య ప్రేమను తెలుపుతూ హృదయాన్ని కరిగించి ద్రవీభావించుతూ యేసయ్య ప్రేమ లోని మాధుర్యాని ఇంకా ఇంకా తెలుసుకోవాలని ఆశ, ఎంత విన్నా, ఎన్ని సార్లు విన్నా తనివి తీరటం లేదు. దానికి తోడూ అద్బుతంగా వాయిద్యాలు తబలా మొదలైనవి ఎంతో భాగా వాయించారు. అందరు సోదరులను దేవుడు బహుగా ఆశీర్వదించును గాక.. ఆమెన్. పాట చివరలో ఆ... ఆ... ఆ.. అనే పదం తొ ముగుంచడం ఎంతో బాగుంది. ఎన్ని జన్మలైనా ఎంత సేవ చేసినా యేసయ్య ఋణం ఎవ్వరు తీర్చలేరు.

  • @MahaLakshmi-xg1xh
    @MahaLakshmi-xg1xh 5 หลายเดือนก่อน +2

    🙏👍🙏🏾🤝

  • @sirlaganapathirao7817
    @sirlaganapathirao7817 หลายเดือนก่อน

    It is real

    • @johnraj3647
      @johnraj3647 15 วันที่ผ่านมา

      ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినలనిపించి మళ్ళి మళ్ళి వినాలని ఉన్నది. యేసయ్యకు ఏమిచ్చి ఋణం తీర్చలేము. ఆయన ప్రేమకు సరితూగేది ఏది లేదు, ఎంతో మంది దిక్కులేని జీవితాలను యేసయ్య తన ప్రేమతో కాపాడుతూ, కన్నీళ్లు తుడుస్తూ, ఆదరిస్తూ ఉన్నాడు. అందరిలో నేను ఒకడిని. ఒకొక్క మాట ఈ పాతలోనిది జుట్టుక ఆశీర్వాదం గారు పాడిన చక్కని గంభీరమైన స్వరముతో యేసయ్య ప్రేమను తెలుపుతూ హృదయాన్ని కరిగించి ద్రవీభావించుతూ యేసయ్య ప్రేమ లోని మాధుర్యాని ఇంకా ఇంకా తెలుసుకోవాలని ఆశ, ఎంత విన్నా, ఎన్ని సార్లు విన్నా తనివి తీరటం లేదు. దానికి తోడూ అద్బుతంగా వాయిద్యాలు తబలా మొదలైనవి ఎంతో భాగా వాయించారు. అందరు సోదరులను దేవుడు బహుగా ఆశీర్వదించును గాక.. ఆమెన్. పాట చివరలో ఆ... ఆ... ఆ.. అనే పదం తొ ముగుంచడం ఎంతో బాగుంది. ఎన్ని జన్మలైనా ఎంత సేవ చేసినా యేసయ్య ఋణం ఎవ్వరు తీర్చలేరు.

  • @mangalaflorence201
    @mangalaflorence201 2 หลายเดือนก่อน

    Niec song devudke mahemakalugunu gaka

    • @johnraj3647
      @johnraj3647 15 วันที่ผ่านมา

      ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినలనిపించి మళ్ళి మళ్ళి వినాలని ఉన్నది. యేసయ్యకు ఏమిచ్చి ఋణం తీర్చలేము. ఆయన ప్రేమకు సరితూగేది ఏది లేదు, ఎంతో మంది దిక్కులేని జీవితాలను యేసయ్య తన ప్రేమతో కాపాడుతూ, కన్నీళ్లు తుడుస్తూ, ఆదరిస్తూ ఉన్నాడు. అందరిలో నేను ఒకడిని. ఒకొక్క మాట ఈ పాతలోనిది జుట్టుక ఆశీర్వాదం గారు పాడిన చక్కని గంభీరమైన స్వరముతో యేసయ్య ప్రేమను తెలుపుతూ హృదయాన్ని కరిగించి ద్రవీభావించుతూ యేసయ్య ప్రేమ లోని మాధుర్యాని ఇంకా ఇంకా తెలుసుకోవాలని ఆశ, ఎంత విన్నా, ఎన్ని సార్లు విన్నా తనివి తీరటం లేదు. దానికి తోడూ అద్బుతంగా వాయిద్యాలు తబలా మొదలైనవి ఎంతో భాగా వాయించారు. అందరు సోదరులను దేవుడు బహుగా ఆశీర్వదించును గాక.. ఆమెన్. పాట చివరలో ఆ... ఆ... ఆ.. అనే పదం తొ ముగుంచడం ఎంతో బాగుంది. ఎన్ని జన్మలైనా ఎంత సేవ చేసినా యేసయ్య ఋణం ఎవ్వరు తీర్చలేరు.

  • @emmanuallakkamthoti2198
    @emmanuallakkamthoti2198 3 หลายเดือนก่อน +2

    Liriks pettandi please

    • @DharmaRaju-y3e
      @DharmaRaju-y3e 2 หลายเดือนก่อน

      పసుపు
      చింతపండు
      ఆవాలు
      ఎండిమిర్చి
      మెంతులు
      జీలకర్ర
      జీలకర్ర పొడి
      ధనియాల పొడి
      వింగువ
      కందిపప్పు
      పెసరపప్పు
      ఎన్టీఆర్ సాంబార్ పొడి
      మెంతి ఆకు
      వెల్లుల్లి పెద్దవి
      ఉప్పు
      సాల్ట్
      బెల్లం
      డాల్డా
      లాలికలు
      లవంగాలు
      చెక్క
      జాజిపువ్వు
      జాపత్రి
      పలావాకు
      సాజీర
      టేస్టింగ్ సాల్ట్
      పలావ్ పౌడర్
      జీడిపప్పు
      నువ్వు పప్పు
      గసగసాలు
      రెడ్ కలర్
      టీ పొడి
      పంచదార
      మటన్ మసాలా
      తండూరి చికెన్ మసాలా
      సన్ఫ్లవర్ ఆయిల్
      కరాచీ నూక
      వేరుశనగ గుళ్ళు
      పచ్చిశనగపప్పు
      టీ గ్లాసులు కట్ట
      టిఫిన్ ప్లేట్స్
      త్రీ మ్యాంగో కారం
      పెరుగు
      బెల్ 3 బ్యాగులు

  • @adamraju297
    @adamraju297 3 หลายเดือนก่อน +1

    Brother track please