కొంచెం కొంచెం కోరుక్కు తింటే ఆ టేస్టీ వేరే అలాగే కరుణాకర్ ని కూడా ఒక్కసారే తాట తియ్యకుండా కొంచెం కొంచెం తాట తీస్తున్న సాక్షి వాళ్ళ స్టైల్ అదిరింది.👏👏👏👏👏👌👌👌👌👍👍👍👍. కరుణాకర్ బురదలో పంది లాంటోడు ఒక్కసారే వాడి తాటతీస్తే దులుపేసుకుని పోతాడు.మళ్ళీ మొదటికి వస్తాడు ఇలా కొంచెం కొంచెం తీస్తే వాడిని ఫాలో అవుతున్న వారిలో మార్పు వచ్చే అవకాశం ఉంది
మినిమం సెన్స్ ఉన్న లేదా... చవుకున్న ఎ మనిషి ఆయన ఆ బైబిల్ చదివిక ఆ బుక్ ని తగలపెట్టేస్తాడు ...ముందు ఆ బుక్ కోసం తెలుసుకొని రండి ...మేము హిందులం మేము పోరాడుతుంది ఈ పాస్టర్లు జనాలని మతం పేరుతో దోచుకుంటున్నారు అందులోని ఒక ఫేక్ మతం అందుకే జనాలు పొసపోకుండా కరుణాకర్ గారు ప్రయత్నం
Karunakar is the only one in the group who is strict in both topic and time whereas the rest are often bring up the irrelavant topics and also taking more than the prescribed duration. Karunakar is very confident and has a clear authority on the topic he is discussing.
కరుణాకర్ గారు ఇంగ్లీష్ కీ, తెలుగు కీ కొంచెం తేడా ఉంది సార్ ex: David దీన్ని డేవిడ్ అని రాయొచ్చు కానీ దావీదు అని ఉంటుంది సార్, peter దీన్ని పీటర్ అని రాయొచ్చు కానీ పేతురు అని ఉంది సార్,ఇలాంటి పదాలు చాలా ఉంది అన్ని టైపు చేసి సెండ్ చేయలేను గాని పేరు మార్చలేదు సార్ పలికే విధానం బట్టే అక్షరం మారుతుంది సార్
ఈ కార్యక్రమం దేవుని సన్నిధి కి చేరుతుంది . ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మీకు మరియు నిజ దేవుని కోసం పోరాటం చేస్తున్న వక్తలకి నా ప్రభువైన దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ కలుగును గాక . ఆమెన్ .
Karunakar has good knowledge on bible. He understood what he wrote. But the problem is, when he understands the bible correctly also he can't accept it and admit it. He is in such a critical position. Because criticising bible is his employment. He himself can't make him unemployed. Let's pray for him,
1. He admits what he exactly understood. You also agreed that he understood it perfectly. 2. What he understood proves Bible is not God's message. It is your ego to not accept that because you have been lied to all your lifetime. Again, you already agreed that he understood Bible correctly
డైరెక్ట్ గా కరుణాకర్ తో మా తరపున వాదించి నందుకు మీకు వందనాలు బ్రదర్.కరుణాకర్ పుస్తకం లో వున్న చెత్త బయట పెట్టినందుకు మూర్ఖుడు అని రుజువు చేసినందుకు వందనాలు.మన మహాదేవుడు ప్రభువైన యేసుక్రీస్తు నకే మహిమ కలుగును గాక
Kodumal Shanth Kumar Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail! A translation tells you the meaning of words in another language. A transliteration doesn't tell you the meaning of the words, but it helps you pronounce them. Transliteration changes the letters from one alphabet or language into the corresponding, similar-sounding characters of another alphabet.
ఆశలు కరుణాకర్ వెస్ట్ వాడికి ముందు క్రీస్తవం లోనుచి హిందువు లోకి వెళ్లి వీడికి ఎందుకు హిందువులోకి వెళణక్క హిందువు గ్రంధాల గురుంచి చెప్పుకోవాలి గాని వీడికి ఎందుకు బైబిల్ గురించి క్రీస్తవం తప్పు అనే కదా హిందువులో కీ వేలింది మళ్ళీ బైబిల్ తో పన్ని ఏంటి వీడు డబ్బు కోసం హిందువులోకి వెళ్లిడు ఇలా చెప్పకపోతే హిందువు డబ్బు ఎవరు
ఎందుకు సార్ ఈ డెబిట్లు ఈ డిబేట్లు పని పాట లేని వారికి మాత్రమే పనికొస్తాయి ఎవరి నమ్మకం వారిది ఎవరి విశ్వాసం వారిది ఎవరి దారి వారిదే దేవుని గురించి తెలుసుకోవడానికి ఈ ప్రపంచంలో ఏ మానవునికి శక్తి లేదు అంత జ్ఞానం కూడా ఎవరికి లేదు మనిషిని మనిషిగా ప్రేమిస్తే తప్ప మానవత్వం కలిగి జీవించాలి అంతే నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి ఈ డిబేట్లో వలన ఏమి సాధించలేం ఈ డెబిట్ల వలన ఏమి సాధించలేము ఏమి తేల్చలేము
అన్ని మతాలు ఆమోదించే ఉమ్మడి లక్షణాలు హిందు మత దేవుల్లో ఉన్నాయా లేవో చర్చించిదామంటే కరుణకర్ గారు అక్కరలేదు అంటున్నారు. బైబిల్ దేవుని గురించి మాత్రమే చర్చిస్తారంట. దేవుడు సృష్టికర్త, యావత్ మానవ జాతీకి దేవుడు ఒక్కడే కాబట్టీ ఎవరు నిజమైన దేవుడా అని ప్రజలందరికీ సత్యం తెలియాలి. మా నమ్మకం మాది నేను ఎవరితోను మా దేవుళ్లు గురించి చర్చించను అంటే అభద్రతా భావం ఉన్నట్టే . బైబిల్ దేవుని గూర్చి చర్చించే సత్తా ఉంది కాబట్టి క్రిస్టియన్ వక్తలు debate పెట్టారు. బైబిల్ దేవుని లో తాను అంటున్నా ఉమ్మడి లక్షణాలు లేవు అని వాదిస్తున్నపుడు ఆ లక్షణాలు తాను నమ్మిన దేవుల్లో ఉన్నాయి అని నిరూపించాలి కదా. ?
I want to know 1.How India name given to Bharath desam? 2. Why "Ganges" instead of ganga in GK books? These are names of our country and River......? I want to know about this transliteration?
మనుషుల గురించి రాసిన బుక్స్ మనుషులు రాసిన బుక్స్ ఎలాగైనా వుండచ్చు, దేవుడే కాని వాణ్ణి అబద్దాలతొ దెవుడని చెప్పతున్నారు పొని నమ్మదామంటె కొత్త పాత చెత్త రొత మార్పులు చెర్పులు అవకాశ వాదంగానూ,అసంబద్దంగాను వుంది మూర్ఖత్వం తో వాదించుడే తప్ప, సత్యం గాని, సభ్యత గాని, సంస్కారం గాని నిజాయితీ గాని నిబద్దతగాని వున్నాయా ? చెప్పెది ఒకే గ్రందం దానిలొ అనెక కంపూ నీ రకాల గ్రందాలు వున్నయి. మతమైతె ఒకే అభిప్రాయం వుండాలి కదా ! మార్గమయితే దిశ నిర్దేశం వుండాలి. ధర్మమయతే సర్వ మానవాలికి ఉపయోగంగా వుండాలి కదా ? పరమత ద్వేషం తో పిచ్చి ప్రేలాపనలతో నమ్మక పోతే నరకానికి అంటే ఎలా ? ధర్మం ? న్యాయం? సత్యం? మార్గం ? ఇది మూర్ఖత్వం కాదా ? మతొన్మాదం కాదా ? పర ధూషణ, ద్వేష మే మీ భూషణమా ? మీ కిరస్తాని ప్రపంచ మంతా సమీక్షించి యేసు ఒకేఒక్క గొప్ప తనం చెప్పండి అంటె చెప్పరూ పైగా తిక్కల మాటలు, తిట్లు, అంతకంటే మీకూ ఎమీ లెలీదు.
King Bharat ruled our country. So it got the name of Bharat's desam. Bharat desam. Ganga is it's name. Ganga is Shiva God's wife. In her name the river is given her name because people say that she brought it to the earth from kailash. Ganges is the English form of Ganga. In Telugu Gk books it's written as Ganga only.
@@gracekatam4155 brother I know this. During translation our names became like above. We have 52 alphabets but in Hebrew , Greek and English they don't have this much alphabets. So they don't have letters for some sounds like us. Names of persons were changed accordingly to one language to another. Example in our country: Sindhu- hindhu Indus - India. Ramudu - ram - ram I will give one example from Bible Rev 9:11: "పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు; హెబ్రీభాషలో వానికి అబద్దోనని పేరు, గ్రీసుదేశపు భాషలో వానిపేరు అపొల్లుయోను."
Thanks for you sir. కరుణాకర్ కి యోహను సువార్త. 8:24 ,8:58.నేను ఆయన అని మీరు విశ్వసించని యెడల మీరు మీ పాపము లోనే యుండీ చని పోదురని వారితో చెప్పెను. కరుణాకర్ సుగునను కు నేను ఆయన అనగా.యెహోవా అని అర్థం.
Praveen brother@One more thing here.. Asalu karunakar qualifications yenti…. ? Is karunakar a research scholar, or atleast theology or literature lo minimum degree unda?
@@SAKSHICHRISTIANVOICE hello team PTL. Does karunakar have the minimum qualification to debate. Theology lo gani literature lo gani degree undali. Then only he will understand any form of ancient scriptures. The way he speaks looks like am awara galli rowdy.
Sir PTL;. Sai Krishna Sir Gaaru and Bibu SIR Gaaru Explained very clearly about all doubts questions of Karnaker. But he is not willing to receive. May JESUS Help open his inner eyes.
Ramudu ni english lo Ram ani enduku antr mari😅😅😅, english matlade apudu ramudu ani anaru Lord Ram ani matladutharu ga same logic , asalu karunakar ki vowels , consonants ento ardam kavadamlee, 😅😅😅😅😅
Same Video Uploaded In Karunakar's Channel.... Then The Comments Are Like This Nv MA Samrakshakudivi Nv Great Ekadaina debate Jargite Bible Odipotundi....Karunakar Answered To All Debaters With His(10th Class Knowledge ).....then viewers are praising....... Now I Concluded One Thing Whomsoever Should Fight Against Bible Then Only They Came Out Limelight(Money,Religion,fame) Like Dr.Zakir Naik Next In a Queue.... This Karunakar God Bless Our Sakshi Team
వెంకటేశ్వరస్వామి ని ఏడుకొండల స్వామి అని అంటారు..ఎందుకు...వేంకటేశ్వరస్వామి అనే పిలవచ్చు కదా... రాముడు ని రాం అంటున్నారు రాముడు అనవచ్చు కదా ఒరేయ్ మొద్దు.పేర్లు ఆచరించడం ఏదైనా ఆపేరు ఆయన్నే పిలుస్తున్నారని అర్థం...పేరు మారితే అక్కడ ఉన్న పర్సన్ మారడు... నీపేరు కరుణాకర్ సుగుణ కానీ అందరూ..కర్రీ,కరుణ ,కరుణాకర్ దుర్గుణ అని పిలుస్తున్నారు...అక్కడ శబ్దం వేరైనా పిలిచేది నిన్నే అవునా దుర్గుణా
Language is changes place to place. Vishnu. ..bishnu Vanga. ..banga Siva...siba Calcutta. ..kolkatta Vangabandhu...bangabandhu Ravindranath Tagore. ..rabindrnath tagore
Brother debet మొత్తం చాలా ప్రశాంతంగా సాగింది. కని conclutions క్లారిటీగా ఎవ్వలేదని నాకు అనిపిస్తుంది. యెహోవా అన్న పదం అక్కడి నుండి వచ్చింది అనే విషయాన్ని అకికృతంగా చెప్పలేదు.కరునరక్ గారు రాసిన పుస్తకం లో దానిని సరిచేస్త రా....లేదా అనేది చెప్పలేదు.any way nenaithe Chala visayalu నేర్చుకున్నాను.
శ్రీ పగడాల గారు, కరుణాకర్ గాడు బైబిల్ మీద మాట్లాడుతూన్నపుడు, వాడి గ్రంధాలను కూడా మీరు parallel గా మాట్లాడాక పోతే వాడి గ్రంధాల్లోని ఛండాలము,కామము, వ్యభిచారం,ఏ విధంగా హిందువులు తెలుసుకొనగలరు? హిందుత్వములో అసలు దేవుడని పిలుచుటకు అర్హత కలిగిన వారే లేరనియు,వారి దేవుళ్ళందరు బ్రాహ్మణ కల్పితాలుగా,వారి జీవిత పోషణకే సృష్టించ బడినవారిగా హిందువులు తెలుసుకొనాలి. చాలామంది హిందువులు బైబిల్ ను తెలుసుకుంటున్నారు .కాని వారందరూ హిందూ విగ్రహ పూజలకు,మూఢాచారాలకు అలవాటైన ఉన్నారు. వాటిని వారు మాను కొనుటమనేది అంత త్వరగా అయ్యే పని కాదు పనికాదు.తప్పక వారునిజదేవుడు ఎవరని నెమ్మదిగా,ఆలశ్యముగా తెలుసుకుంటారు,మారుతారు.
Gorrelu mandala vachina karunakar oka Tiger Tatatiyadam ane words vadina Gorre ki cheppimdenti ante eppudu Melli melliga Bible business Gurinchi desam mottam telusukontunnaru. Orchuko orchuko noppi untundi. Aamin
Bro itha clear ga Explain chesina Karunakar ki ardam Avdam Ledu Y Because Oppukuntay Problems Vastai Kabatta.. Any Way Good Job Brothers Maku Doubts Clear avuthunnai..
ఇప్పుడు మురికినీరు అని, waste water అని దుర్గంధపు నీరు అని మరి త్రాగునీరు అని నీటిని గురుంచి ఎన్ని విధములుగా మాట్లాడుతాము అంటే అక్కడ మాట్లాడే ప్రతీది నీరే కానీ త్రాగడానికి మంచినీరు మాత్రమే ఉపయోగపడుతుంది... అలాగే దేవుడిచ్చేవి త్రాగునీరు మరి వాటిని మురికి నీటితో త్రాగు వాడు జబ్బున పడతాడు అని ... దానికే oka పొల్లు ఐనా సున్నా ఐనా అని ప్రభువు చెప్తుంది sir
ప్రవీణ్ పగడాల గారు మీరు ఇస్లాం పైన వీడియోలు చేస్తేనే బాగుంటుందని ఇలా పనికిమాలిన వారిని కూర్చోబెట్టి సత్య మంతుడైన శక్తిమంతుడైన సర్వోన్నతుడైన మన ప్రభువును అవమాన పర్చకండ్
Intha manchi information ...intha manchi discussion ...intha intellectually enlightening and detailed and succinct information. ...paniki malinadha brother...plz ...whenever you watch a video. ...watch fully....It is especially meant for our growth in Christ. ...not for Karunakar garu. ...ayana akkada oka dhisti bomma mathramay....Praveen bro chala chakkaga anchor chesaru. ...It is not an easy job....He also has sufficient knowledge to lead the discussion
Karunakar is willing neither to correction nor to listen. He is firm about his opinion and want to spread it to defame our Lord. Even if the other speakers emphasize time and again about the limitations of a language, he is persistent in his argument. Clearly, he is not open to change his views. The other questions he raised on Godliness of Jesus Christ, the translation of Bible from Hebrew and Greek, the elect of Israel, etc were discussed in earlier debates. But there is no agreement on those points. He jumps to conclusions without sufficient evidence. If an argument is strong enough to prove itself, the person need not raise his voice and get aggressive. The fundamental courtesy is missing when he addresses the questions from other speakers. I have been following these debates for about 2 months. This discussion is unhealthy compared to earlier ones.
Greek letter s is different to Hebrew Alphabets ..,karunakar does nit know lingistics, some language s don't have Alphabet s..so we have to change some letter accordingly pronoucation ..meaning is important than letters..
Bro bibuku , Ranjit Ophir Ku Madhya koni videos TH-cam lo vasthunai .bro bibu condemnation on Ophir messages is very good.okka Ophir nadhe karaktu ani anapdu e vedhava nu Jesus is only God ani opinchadam veelu Kadu veedu Iscariot Judah.
SAKSHI CHRISTIAN VOICE Ma Grandham lo Unna Munchivi Ne Bibile lo Chuinchu . Me God ki Peru Commision Dadha Baguntuntathi. Jesus Badhulu Commision King. Ma God Gurinchi matlade Mundhu Me Gurinchi Jhon Suresh anna Cheputhunaru. Me Chese Ani Money Kosam me ani. E lanti vishayallo Jhon Suresh anna Na Support.
Total discussion is going indifferent direction.కరుణాకర్ ప్రక్క దారి పట్టిస్తున్నారు.భాష మీద చర్చా లేక భావము మీద చర్చా? రాముడు రావణుని చంపెను అనే దానిని వేరుగా రావణుడు రాముడిని చంపెను అని అంటే. దానినే చర్చించాలి. ప్రధమముగా భాషాంతరము చేసిన వారి యెక్క భాషా పాండిత్యముపై సవాలుకు చర్చా యిది? బైబిలు దేవుని స్వరూప స్వభావాలు అని పెట్టారు, హిందూ దేవుళ్ళు దేవతలు గురించి ఎందుకు పెట్టరు? ఏదైనా పెడితే గిడితే కంపేరటీవ్ discussion ఉండాలి గానీ,ఎవడో శుంఠ బైబిల్ ఒక సందర్భం కూడా అర్ధము చేసుకోలేని వెధవలతో ఎందుకు?
Eppdu sai Krishna peruni okka letter marchi tai Krishna ante avutunda. Eppdu esu esu ani Bible devudu ni talustaru Mari ade esu ni pesu pesu ante a devudu karunistada 😂 Gorrelara me murkatvaniki Bible devudu Bali.
Bro.Karunkar Suguna is a secret learner of many Islamic preachers and following their techniques,but he don't know,by the grace of Almighty God,we christians have already answered them and many Islamic preachers are hiding them and playing a game called "hide and seek",what bro.Karunkar Suguna has to learn that game as well,as he is following them secretly and learning their invalid techniques.
@@SAKSHICHRISTIANVOICE Avoiding God from life is creating void in life. Its my prayer that our bro.Karunakar Suguna,would obey to the voice of God and accept Jesus Christ as His personal savior and be witness unto our God. I also pray for Sakshi Apologetics Network and Rakshana channel,that our God would strengthen them and bless their ministry.Amen.
Mr vibu we human beings are mortals, there is no need to fight for your beliefs, you follow your beliefs and let others follow their beliefs If christians try to implement their beliefs on hindus forcefully there will be a backlash,karunakar has nothing to do with your beliefs if you were not forcefully converting innocent people
Can you show one proof for forceful conversion, no you cannot as it is brainwashed to you by hindutva goons especially RSS. When we put back what ISKON and other doing in foreign lands you people don't have answer. Are the convertig forcefully? Are they trying to implement their beliefs on Christians forcefully still there is no backlash in foreign lands.
@@SAKSHICHRISTIANVOICE we don't support iskon,branding everyone as RSS skows your way of thinking Vijay Kumar and pd sundar Rao are directly telling people that god has sent the corona virus to humanity just because they don't believe yehway how far they are correct,can you explain me Is this not fear mongering and destabilising the world I only believe in one thing karma siddanth,if I hurt someone intentionally I am hurting myself
@@dr.prakashbabu8561 I can also say by branding all christians as VKR and PDSR shows your way of thinking. But, i go by facts. Did not you watched the panchangam what they are telling why the virus came. Did not you hear to paripurnanada in bharat today where he explains why virus came. Did not you hear to the hindumahasaba leader speaking of how virus come and did not see him doing pooja and abhishekam treating it as the godess. Is this all not fear mongering and destabilising the world. Be unbiased as fools will be there in every religon and try to use the situation and interpret on their own to get publicity or fame or name whatever you want you name. Being Dr. you should be unbiased when judging others. don't behave like illitrate. Don't be emotional and give false statements which you don't practice such like, if I hurt someone intentionally I am hurting myself. Day in and day out you keep hating a community then you are hating yourself. Hope you understand.
@@SAKSHICHRISTIANVOICEsaying you will go to hell because you are worshipping wrong God will instigate fear in innocent people leading to their conversion. This is clearly forceful conversion. This can be proved in high percentage of conversions. How? Look at the statistics. Extremely high percentage of converted people are lower caste people who doesn't have much logic. They only fear things. Hence it is definitely forceful conversion.
కీర్తనలు 122: 6 యెరూషలేము యొక్క క్షేమముకొరకు ప్రార్థన చేయుడి యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. Psalm 122: 6 Pray for the peace of Jerusalem: they shall prosper that love thee.
నాకు ఈ డిబేట్ ద్వారా తెలిసింది అర్ధం అయ్యింది ఏంటాంటే కరుణాకర్ కూ ఒకటి బైబిల్ చదివేంత తెలివిగాని అవగాహన కాని లేకపోవడం అని రెండు బైబిల్ లోని లోతైన విషయాన్ని గ్రహీంచే జ్ఞానం ఏమాత్రం లేదు అని మూడు ఇది చాలా ముఖ్య మైనదిగా మనం చెప్పుకొవచ్చు అది ఏమిటి అంటే కరుణాకర్ కీ బుద్ది లేదు అని ...అసలు వాళ్ళ గ్రంధాలలో ఉన్నా దరిద్రాన్ని ప్రశ్నించకుండా బైబిల్ మీద పడి ఏడవడం చాలా హాస్యాన్ని కలిగించే విషయం అందుకే నేను అంటాను బుద్ది హీనుడను ఎన్ని డిబేట్లాకు పిలిచిన కుక్క తోక వంకరే నా బ్రతుకు కూడా వంకరే అనే విధంగా ఉంటాడు కరుణాకర్ దుర్గుణ....
Karunakar....The Etymologist. .aluperugani parajayudu. ..questions baganay vunnyai. ..kani. ..yentha sepatiki multi personality disorder tho karunakar suffer avuthunnaru. ...yela antay. ...fully grown up man asking for diaper la vuntundhi. ..Karunakar explanationki Praveen body language lo full sarcasm. .. ....Alexander the Great vuntay karunakar ni contact chesayvaru. ... wishes to the two intellectuals. ...bro.Bibu and bro. Sai. .. A person was promised wages from 10th to 10th. As one month salary.... But when the 10th ...The end of 30 days came....The worker began to argue ....you have to pay me 40 days salary. .....The employer was trying to explain him the beginning day as the 10th...so 10th to 10th is the completion of one month...The worker listened...when one month wages was given .He refused again and began to demand 40 days salary again....legend has it ..that the argument is still going on....The worker is karunakar....The 2 employers trying to enlighten him ....may be another million years.....330000000000000000 gods lo which godni theesukoni ma devunni nammandi. ...analeru. ...Christ God/God's Son ani nammithay you will be saved. Ani clearga platform vundhi. 330000000000000 lo 330000000000000 platforms okay time lo yekki 330000000000000000 godsni nammandi. ..indhuku. ....indhuku. ...indhuku. ....indhuku. ....ani 330000000000000000 godsni nammalsina reason choopinchadaniki. ...veellu kooda 330000000000000 super matrixga Mari poi. ....330000000000000 stages meedha nilabadi cheppali. ...is It possible to do so Hindu brothers. ....
Actually karunakar is linguistically very weak. He is not actually answering the question properly. Our two persons are highly educated but he is not. But i am feeling happy that he is indirectly supporting.
కొంచెం కొంచెం కోరుక్కు తింటే ఆ టేస్టీ వేరే అలాగే కరుణాకర్ ని కూడా ఒక్కసారే తాట తియ్యకుండా కొంచెం కొంచెం తాట తీస్తున్న సాక్షి వాళ్ళ స్టైల్ అదిరింది.👏👏👏👏👏👌👌👌👌👍👍👍👍.
కరుణాకర్ బురదలో పంది లాంటోడు ఒక్కసారే వాడి తాటతీస్తే దులుపేసుకుని పోతాడు.మళ్ళీ మొదటికి వస్తాడు ఇలా కొంచెం కొంచెం తీస్తే వాడిని ఫాలో అవుతున్న వారిలో మార్పు వచ్చే అవకాశం ఉంది
Thanks Brother...That is how we have to expose him. Keep praying for us..
@@SAKSHICHRISTIANVOICE sure brother
Praveen ha ha ha simply superb bro
Papam vaadi moham teli poindi
alage Oka saari Radha Manohar das ni pilavandi
praveen kumar gorrelu sacharu
మినిమం సెన్స్ ఉన్న లేదా... చవుకున్న ఎ మనిషి ఆయన ఆ బైబిల్ చదివిక ఆ బుక్ ని తగలపెట్టేస్తాడు ...ముందు ఆ బుక్ కోసం తెలుసుకొని రండి ...మేము హిందులం మేము పోరాడుతుంది ఈ పాస్టర్లు జనాలని మతం పేరుతో దోచుకుంటున్నారు అందులోని ఒక ఫేక్ మతం అందుకే జనాలు పొసపోకుండా కరుణాకర్ గారు ప్రయత్నం
Karunakar is the only one in the group who is strict in both topic and time whereas the rest are often bring up the irrelavant topics and also taking more than the prescribed duration. Karunakar is very confident and has a clear authority on the topic he is discussing.
yes he is confident on what he is stand but not convenient to truth that revealed
కరుణాకర్ గారు ఇంగ్లీష్ కీ, తెలుగు కీ కొంచెం తేడా ఉంది సార్ ex: David దీన్ని డేవిడ్ అని రాయొచ్చు కానీ దావీదు అని ఉంటుంది సార్, peter దీన్ని పీటర్ అని రాయొచ్చు కానీ పేతురు అని ఉంది సార్,ఇలాంటి పదాలు చాలా ఉంది అన్ని టైపు చేసి సెండ్ చేయలేను గాని పేరు మార్చలేదు సార్ పలికే విధానం బట్టే అక్షరం మారుతుంది సార్
Rocking కరుణాకర్.....మీరు చేసిన బైబిల్ పరిశోధన బహుశా వాళ్ళు కూడా చేసి వుండరు.
Old Testament correct ga Chadavandi
Peekinv
Bibu sir appudu me answer super be the glory to our living God
ANIL LIMMA Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
ఈ కార్యక్రమం దేవుని సన్నిధి కి చేరుతుంది . ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మీకు మరియు నిజ దేవుని కోసం పోరాటం చేస్తున్న వక్తలకి నా ప్రభువైన దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ కలుగును గాక . ఆమెన్ .
prakash koppu - Thanks bro God bless
Karunakar has good knowledge on bible. He understood what he wrote. But the problem is, when he understands the bible correctly also he can't accept it and admit it. He is in such a critical position. Because criticising bible is his employment. He himself can't make him unemployed.
Let's pray for him,
sasi pavan Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
Yes
1. He admits what he exactly understood. You also agreed that he understood it perfectly.
2. What he understood proves Bible is not God's message. It is your ego to not accept that because you have been lied to all your lifetime. Again, you already agreed that he understood Bible correctly
యే హో వా దేవుడు తనను తాను త్రిత్వము గా , అబ్రాహాము ఎండవెళ్ళ మమ్రే దగ్గర ఉన్న సమయంలో కనపర్చ్చుకున్నాడు
Chinthapally Prabhudas- Thanks for you brother for seeing the progames
Godbles you pastar annayya 🙏
ఇండియా పాస్టర్ ప్రతి ఒక్కరూ. కరుణాకర్ అన్నయ్య ప్రార్థన చెయ్యగలరు
బీబు అన్న... మంచి ప్రశ్నలు అడిగారు.
Chanti Vijay - Good bro, pray for us
Dear brother, when everything is available in your ancestral and homeland religion, what is the need to follow foreign religions
Good discussion, we need these kinds of New debates...
Keep it up. Truth can't be hidden...
SUNI SUNIL - Thanks bro, Please keep watching our videos
కరుణాకర్ ఒక బెబ్బే వాడికి language ఎం తెలుసు
Only for karuna karan.jai sriram
Rev 9:11: "పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు; హెబ్రీభాషలో వానికి అబద్దోనని పేరు, గ్రీసుదేశపు భాషలో వానిపేరు అపొల్లుయోను."
Prakatana 9:11 prakaram Basha bashaki Peru marutumdi.
Samuel U Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
డైరెక్ట్ గా కరుణాకర్ తో మా తరపున వాదించి నందుకు మీకు వందనాలు బ్రదర్.కరుణాకర్ పుస్తకం లో వున్న చెత్త బయట పెట్టినందుకు మూర్ఖుడు అని రుజువు చేసినందుకు వందనాలు.మన మహాదేవుడు ప్రభువైన యేసుక్రీస్తు నకే మహిమ కలుగును గాక
Vijaya Bharathi Thullimalli - God bless you bro. Keep watching our channel
కరుణాకర్ కు చదువు లేదు భాష మీద పట్టు లేదు,
అందుకే అర కోర తెలివితో మాట్లాడుతున్నాడు,
అతనికి పూర్తిగా తెలియదు,
what is the difference between translation and transliteration ?
Kodumal Shanth Kumar Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail! A translation tells you the meaning of words in another language. A transliteration doesn't tell you the meaning of the words, but it helps you pronounce them. Transliteration changes the letters from one alphabet or language into the corresponding, similar-sounding characters of another alphabet.
వారు బైబిల్ ని కామెంట్ చేస్తున్నప్పుడు మీరు రామాయణానికి వెళ్తారు ఎందుకు కామెంట్ చేయట్లేదు వాళ్ళ దేవుని కొరకు తెలీదా
Jai karunakar jai hind
clarity ga edhi sathyamo thelusthundhi. very good sakshi team. praise the lord.
Christian Network nrk Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
కర్ణాకర్ సుగుణ గారు మీరు బైబిల్ గురించి బాగా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది
ఆశలు కరుణాకర్ వెస్ట్ వాడికి ముందు క్రీస్తవం లోనుచి హిందువు లోకి వెళ్లి వీడికి ఎందుకు హిందువులోకి వెళణక్క హిందువు గ్రంధాల గురుంచి చెప్పుకోవాలి గాని వీడికి ఎందుకు బైబిల్ గురించి క్రీస్తవం తప్పు అనే కదా హిందువులో కీ వేలింది మళ్ళీ బైబిల్ తో పన్ని ఏంటి వీడు డబ్బు కోసం హిందువులోకి వెళ్లిడు ఇలా చెప్పకపోతే హిందువు డబ్బు ఎవరు
Bibu sir..
You rock the debate..!!
U simply superb.!!
BURRI CHANDRASHEKHAR - Good bro
ఎందుకు సార్ ఈ డెబిట్లు ఈ డిబేట్లు పని పాట లేని వారికి మాత్రమే పనికొస్తాయి ఎవరి నమ్మకం వారిది ఎవరి విశ్వాసం వారిది ఎవరి దారి వారిదే దేవుని గురించి తెలుసుకోవడానికి ఈ ప్రపంచంలో ఏ మానవునికి శక్తి లేదు అంత జ్ఞానం కూడా ఎవరికి లేదు మనిషిని మనిషిగా ప్రేమిస్తే తప్ప మానవత్వం కలిగి జీవించాలి అంతే నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి ఈ డిబేట్లో వలన ఏమి సాధించలేం ఈ డెబిట్ల వలన ఏమి సాధించలేము ఏమి తేల్చలేము
సాతాను కు చాలా శక్తి గల జ్ఞానం కలదు అందుకే havva ను మోసం చేసి చనిపోదని మోస పుచ్చింది
అలాగే సాతాను కరుణాకర్ ని చక్కగా వాడుకున్నాడు
Praise God.
Praveen garu miru vakthaga undandi.
ok
అన్ని మతాలు ఆమోదించే ఉమ్మడి లక్షణాలు హిందు మత దేవుల్లో ఉన్నాయా లేవో చర్చించిదామంటే కరుణకర్ గారు అక్కరలేదు అంటున్నారు. బైబిల్ దేవుని గురించి మాత్రమే చర్చిస్తారంట. దేవుడు సృష్టికర్త, యావత్ మానవ జాతీకి దేవుడు ఒక్కడే కాబట్టీ ఎవరు నిజమైన దేవుడా అని ప్రజలందరికీ సత్యం తెలియాలి. మా నమ్మకం మాది నేను ఎవరితోను మా దేవుళ్లు గురించి చర్చించను అంటే అభద్రతా భావం ఉన్నట్టే . బైబిల్ దేవుని గూర్చి చర్చించే సత్తా ఉంది కాబట్టి క్రిస్టియన్ వక్తలు debate పెట్టారు.
బైబిల్ దేవుని లో తాను అంటున్నా ఉమ్మడి లక్షణాలు లేవు అని వాదిస్తున్నపుడు ఆ లక్షణాలు తాను నమ్మిన దేవుల్లో ఉన్నాయి అని నిరూపించాలి కదా. ?
Anointed One Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
Good lessons are taught to Karunakar .. excellent Bibu garu ...
karunakar gadni 2 class lo mari oka sari chadhivinchali ...
Chandan -yes
బిబు అన్నయ్యకు,ప్రవీణ్ అన్నయ్యకు,సాయికృష్ణ అన్నయ్యకు దేవుని పేరిట వందనాలు,దేవుడు మిమ్ములను దీవించును గాక ఆమెన్.......!
APPLIED APOLOGETICS Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
కరుణ మ్మ్ పదాలు కొన్ని పదాలు తెలుగులో రాయడం రాదు ఒక mm పదాలు కొన్ని పదాలు తెలుగులో రాయడం రాదు పలకడం కుదరదు
I want to know
1.How India name given to Bharath desam?
2. Why "Ganges" instead of ganga in GK books?
These are names of our country and River......?
I want to know about this transliteration?
samson .u - Good point bro
మనుషుల గురించి రాసిన బుక్స్
మనుషులు రాసిన బుక్స్ ఎలాగైనా వుండచ్చు, దేవుడే కాని వాణ్ణి అబద్దాలతొ దెవుడని చెప్పతున్నారు
పొని నమ్మదామంటె కొత్త పాత చెత్త రొత మార్పులు చెర్పులు అవకాశ వాదంగానూ,అసంబద్దంగాను వుంది
మూర్ఖత్వం తో వాదించుడే తప్ప, సత్యం గాని, సభ్యత గాని, సంస్కారం గాని నిజాయితీ గాని నిబద్దతగాని వున్నాయా ? చెప్పెది ఒకే గ్రందం దానిలొ అనెక కంపూ నీ
రకాల గ్రందాలు వున్నయి. మతమైతె
ఒకే అభిప్రాయం వుండాలి కదా ! మార్గమయితే దిశ నిర్దేశం వుండాలి.
ధర్మమయతే సర్వ మానవాలికి ఉపయోగంగా వుండాలి కదా ?
పరమత ద్వేషం తో పిచ్చి ప్రేలాపనలతో నమ్మక పోతే నరకానికి అంటే ఎలా ? ధర్మం ?
న్యాయం? సత్యం? మార్గం ?
ఇది మూర్ఖత్వం కాదా ? మతొన్మాదం
కాదా ? పర ధూషణ, ద్వేష మే మీ భూషణమా ? మీ కిరస్తాని ప్రపంచ మంతా సమీక్షించి యేసు ఒకేఒక్క గొప్ప తనం చెప్పండి అంటె చెప్పరూ
పైగా తిక్కల మాటలు, తిట్లు, అంతకంటే మీకూ ఎమీ లెలీదు.
King Bharat ruled our country. So it got the name of Bharat's desam. Bharat desam. Ganga is it's name. Ganga is Shiva God's wife. In her name the river is given her name because people say that she brought it to the earth from kailash. Ganges is the English form of Ganga. In Telugu Gk books it's written as Ganga only.
@@gracekatam4155 brother I know this. During translation our names became like above. We have 52 alphabets but in Hebrew , Greek and English they don't have this much alphabets. So they don't have letters for some sounds like us. Names of persons were changed accordingly to one language to another.
Example in our country: Sindhu- hindhu
Indus - India.
Ramudu - ram - ram
I will give one example from Bible
Rev 9:11: "పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు; హెబ్రీభాషలో వానికి అబద్దోనని పేరు, గ్రీసుదేశపు భాషలో వానిపేరు అపొల్లుయోను."
Mattaiah 5: 17 karunakar garu cheppindi 100 % correct...
Pramod Kumar - మీరు పదవ తరగతి ఫెయిలా ?
@@SAKSHICHRISTIANVOICE okavela nenu 10 th fail ayte... Sugunakar garu cheppe nijalu naku telisede kadu...
Ora nayana karunakar neeku language style u dont know so maney languages some letters silent words in Arbic "p" letter no only they use "f" "b" :
కామెంట్ baxల్లో మీకుమీరు సర్టిఫికెట్ ఇచ్చుకోవడం కాదురా, 4 గురినీ ఒక్కడే ఆడిస్తున్నాడే
అతడే కరుణాకర్ తిప్పరా మీసం ☝️
Vovels lekunda word or sentence ni ela rastaru brother
Super explanation bibu garu
hanks bro, Please keep watching our videos
Thanks for you sir. కరుణాకర్ కి యోహను సువార్త. 8:24 ,8:58.నేను ఆయన అని మీరు విశ్వసించని యెడల మీరు మీ పాపము లోనే యుండీ చని పోదురని వారితో చెప్పెను.
కరుణాకర్ సుగునను కు నేను ఆయన అనగా.యెహోవా అని అర్థం.
Nagesh D Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
Praveen brother@One more thing here..
Asalu karunakar qualifications yenti…. ?
Is karunakar a research scholar, or atleast theology or literature lo minimum degree unda?
😱
@@SAKSHICHRISTIANVOICE hello team PTL.
Does karunakar have the minimum qualification to debate. Theology lo gani literature lo gani degree undali. Then only he will understand any form of ancient scriptures.
The way he speaks looks like am awara galli rowdy.
కరుణాకర్ గారు తడబడుతూ తడబడుతూ నడుపుతున్నారు
Bibu Garu super sir
Jonnakuti Suresh - Thanks bro, God bless u
Sir PTL;. Sai Krishna Sir Gaaru and Bibu SIR Gaaru Explained very clearly about all doubts questions of Karnaker. But he is not willing to receive. May JESUS Help open his inner eyes.
Kundavaram Thimothy Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
Sugguna Garu meru teliyaka chestunna thappulni Jesus kshaminchalani prardhisthu kallatho kadhandi manasu petti bible chadhavandi God bless you sir
Ratnamala Gudala - We should pray for karunakar salvation
Sai krishna garu mundhu me peru marchukondi hindhu kanappudu peru yendhuku marchukoledhu
Sai broyou are excelent
Thanks For Watching .Keep Praying For Us....Chobha Rani
Ramudu ni english lo Ram ani enduku antr mari😅😅😅, english matlade apudu ramudu ani anaru Lord Ram ani matladutharu ga same logic , asalu karunakar ki vowels , consonants ento ardam kavadamlee, 😅😅😅😅😅
Same Video Uploaded In Karunakar's Channel.... Then The Comments Are Like This Nv MA Samrakshakudivi Nv Great Ekadaina debate Jargite Bible Odipotundi....Karunakar Answered To All Debaters With His(10th Class Knowledge ).....then viewers are praising.......
Now I Concluded One Thing Whomsoever Should Fight Against Bible Then Only They Came Out Limelight(Money,Religion,fame) Like Dr.Zakir Naik Next In a Queue.... This Karunakar
God Bless Our Sakshi Team
Chund Harry Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
వెంకటేశ్వరస్వామి ని ఏడుకొండల స్వామి అని అంటారు..ఎందుకు...వేంకటేశ్వరస్వామి అనే పిలవచ్చు కదా...
రాముడు ని రాం అంటున్నారు రాముడు అనవచ్చు కదా
ఒరేయ్ మొద్దు.పేర్లు ఆచరించడం ఏదైనా ఆపేరు ఆయన్నే పిలుస్తున్నారని అర్థం...పేరు మారితే అక్కడ ఉన్న పర్సన్ మారడు...
నీపేరు కరుణాకర్ సుగుణ కానీ అందరూ..కర్రీ,కరుణ ,కరుణాకర్ దుర్గుణ అని పిలుస్తున్నారు...అక్కడ శబ్దం వేరైనా పిలిచేది నిన్నే అవునా దుర్గుణా
LUCKY MEDIDI -Good point bro
Sher cheyakandi videos 🌝🌞🌜🌛
Language is changes place to place.
Vishnu. ..bishnu
Vanga. ..banga
Siva...siba
Calcutta. ..kolkatta
Vangabandhu...bangabandhu
Ravindranath Tagore. ..rabindrnath tagore
rao b Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
పాపం బిబు గారికి ఆ ఏసు కళ్ళు ఇచ్చుగాక హౌలె లూయా.
Karunakar annaya very good visalasan
Brother..... what is the alternate aim of this debate.
gershom bhukya Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
Good debate ...
Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
Brother debet మొత్తం చాలా ప్రశాంతంగా సాగింది. కని conclutions క్లారిటీగా ఎవ్వలేదని నాకు అనిపిస్తుంది. యెహోవా అన్న పదం అక్కడి నుండి వచ్చింది అనే విషయాన్ని అకికృతంగా చెప్పలేదు.కరునరక్ గారు రాసిన పుస్తకం లో దానిని సరిచేస్త రా....లేదా అనేది చెప్పలేదు.any way nenaithe Chala visayalu నేర్చుకున్నాను.
gershom bhukya Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
శ్రీ పగడాల గారు, కరుణాకర్ గాడు బైబిల్ మీద మాట్లాడుతూన్నపుడు, వాడి గ్రంధాలను కూడా మీరు parallel గా మాట్లాడాక పోతే వాడి గ్రంధాల్లోని ఛండాలము,కామము, వ్యభిచారం,ఏ విధంగా హిందువులు తెలుసుకొనగలరు? హిందుత్వములో అసలు దేవుడని పిలుచుటకు అర్హత కలిగిన వారే లేరనియు,వారి దేవుళ్ళందరు బ్రాహ్మణ కల్పితాలుగా,వారి జీవిత పోషణకే సృష్టించ బడినవారిగా హిందువులు తెలుసుకొనాలి.
చాలామంది హిందువులు బైబిల్ ను తెలుసుకుంటున్నారు .కాని వారందరూ హిందూ విగ్రహ పూజలకు,మూఢాచారాలకు అలవాటైన ఉన్నారు. వాటిని వారు మాను కొనుటమనేది అంత త్వరగా అయ్యే పని కాదు పనికాదు.తప్పక వారునిజదేవుడు ఎవరని నెమ్మదిగా,ఆలశ్యముగా తెలుసుకుంటారు,మారుతారు.
Medida Jayaprasadarao Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
Bibu గారు super sir
Thanks Brother.
Gorrelu mandala vachina karunakar oka Tiger
Tatatiyadam ane words vadina Gorre ki cheppimdenti ante eppudu Melli melliga Bible business Gurinchi desam mottam telusukontunnaru. Orchuko orchuko noppi untundi. Aamin
Bro itha clear ga Explain chesina Karunakar ki ardam Avdam Ledu Y Because Oppukuntay Problems Vastai Kabatta.. Any Way Good Job Brothers Maku Doubts Clear avuthunnai..
Sugunakar Jannu Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
Yela artam avthundhi vadiki,, sadhuvu radhu vadiki
ఇప్పుడు మురికినీరు అని,
waste water అని
దుర్గంధపు నీరు అని
మరి త్రాగునీరు అని నీటిని గురుంచి ఎన్ని విధములుగా మాట్లాడుతాము అంటే అక్కడ మాట్లాడే ప్రతీది నీరే కానీ త్రాగడానికి మంచినీరు మాత్రమే ఉపయోగపడుతుంది... అలాగే దేవుడిచ్చేవి త్రాగునీరు మరి వాటిని మురికి నీటితో త్రాగు వాడు జబ్బున పడతాడు అని ... దానికే oka పొల్లు ఐనా సున్నా ఐనా అని ప్రభువు చెప్తుంది sir
Hindu books pinaa .
Debet cheyandi super.gaa untadi.
WWE IMPACT WWE IMPACT ----వాళ్ళురారు బ్రొ
✝️❤️🛐🧡🛐
Annyya🎉🎉 రక్షణ టీవీ👌
కరుణాకర్ గాడికి 🤣🤣🤣🤣🤣
సూపర్ కరుణాకరన్
Bibu jii and sai garu are very knowledgeable.
Karunakar has no knowledge (empty vessels make much noise).
PHILIPS B - Thanks bro, Please keep watching our videos
ప్రవీణ్ పగడాల గారు మీరు ఇస్లాం పైన వీడియోలు చేస్తేనే బాగుంటుందని ఇలా పనికిమాలిన వారిని కూర్చోబెట్టి
సత్య మంతుడైన శక్తిమంతుడైన సర్వోన్నతుడైన మన ప్రభువును అవమాన పర్చకండ్
Right brother
Intha manchi information ...intha manchi discussion ...intha intellectually enlightening and detailed and succinct information. ...paniki malinadha brother...plz ...whenever you watch a video. ...watch fully....It is especially meant for our growth in Christ. ...not for Karunakar garu. ...ayana akkada oka dhisti bomma mathramay....Praveen bro chala chakkaga anchor chesaru. ...It is not an easy job....He also has sufficient knowledge to lead the discussion
బైబిలు దేవుడే నిజమైన దేవునిగా గ్రహించిన కరుణాకర్.
Thanks for the comment bro, Please keep watching our video for more updates. Medida Jayaprasadarao
Karunakar is willing neither to correction nor to listen. He is firm about his opinion and want to spread it to defame our Lord. Even if the other speakers emphasize time and again about the limitations of a language, he is persistent in his argument. Clearly, he is not open to change his views. The other questions he raised on Godliness of Jesus Christ, the translation of Bible from Hebrew and Greek, the elect of Israel, etc were discussed in earlier debates. But there is no agreement on those points. He jumps to conclusions without sufficient evidence. If an argument is strong enough to prove itself, the person need not raise his voice and get aggressive. The fundamental courtesy is missing when he addresses the questions from other speakers.
I have been following these debates for about 2 months. This discussion is unhealthy compared to earlier ones.
Anusha Nandipati Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
ఈరోజుకి కూడా ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఈ చర్చ...
Greek letter s is different to Hebrew Alphabets ..,karunakar does nit know lingistics, some language s don't have Alphabet s..so we have to change some letter accordingly pronoucation ..meaning is important than letters..
akula sundaram - Yes, he do not know
కరుణకార్ జ్ఞానం లేనివాడు, మనకు time వేస్ట్ 🙏
May God enlighten them. Still doors of heaven opened to karnaker. if he accept jesus
Amen! Kundavaram Thimothy Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
Equal ga Hindu gandala gurinchi kuda cheyyali ka
Bro bibuku , Ranjit Ophir Ku Madhya koni videos TH-cam lo vasthunai .bro bibu condemnation on Ophir messages is very good.okka Ophir nadhe karaktu ani anapdu e vedhava nu Jesus is only God ani opinchadam veelu Kadu veedu Iscariot Judah.
Madhu Kunta - Thanks for the comments bro
కర్రి గాడికీ వారి దేవతలు సంగతి ఎత్తి తే అంత మంట ఏంటిరా? ఇవతలు వారు అంత తేలిక గా వున్నారా
Srigiri Donepudi - రహస్యాలన్నీ ఆ గ్రంథాల్లోనే కదా ఉన్నాయి అందుకని వాటి పేరు ఎత్తనీయడు ఈయన గారు
SAKSHI CHRISTIAN VOICE Ma Grandham lo Unna Munchivi Ne Bibile lo Chuinchu .
Me God ki Peru Commision Dadha Baguntuntathi.
Jesus Badhulu Commision King.
Ma God Gurinchi matlade Mundhu Me Gurinchi Jhon Suresh anna Cheputhunaru.
Me Chese Ani Money Kosam me ani.
E lanti vishayallo Jhon Suresh anna Na Support.
Paapulani rakhinchevadi bhaktulu devatala gurinchi maatladitey evadikaina kopamm vachindi
Praise the Lord brother
Praise the Lord brother
Ramana B V
కరుణాకర్ బైబిల్ ను బీబాత్సంగ పరిశోదనా వ్యతిరేఖ ధోరణిలో చేసారు మారుమనస్సు ఒక్కటే ఉంది
కరుణ మ్మ్ పదాలు కొన్ని పదాలు తెలుగులో రాయడం రాదు ఒక mm పదాలు కొన్ని పదాలు తెలుగులో రాయడం రాదు పలకడం కుదరదు😊
Total discussion is going indifferent direction.కరుణాకర్ ప్రక్క దారి పట్టిస్తున్నారు.భాష మీద చర్చా లేక భావము మీద చర్చా? రాముడు రావణుని చంపెను అనే దానిని వేరుగా రావణుడు రాముడిని చంపెను అని అంటే. దానినే చర్చించాలి. ప్రధమముగా భాషాంతరము చేసిన వారి యెక్క భాషా పాండిత్యముపై సవాలుకు చర్చా యిది?
బైబిలు దేవుని స్వరూప స్వభావాలు అని పెట్టారు, హిందూ దేవుళ్ళు దేవతలు గురించి ఎందుకు పెట్టరు? ఏదైనా పెడితే గిడితే కంపేరటీవ్ discussion ఉండాలి గానీ,ఎవడో శుంఠ బైబిల్ ఒక సందర్భం కూడా అర్ధము చేసుకోలేని వెధవలతో ఎందుకు?
Medida Jayaprasadarao - Thanks for the comment bro, Please keep watching our video for more updates.
Eppdu sai Krishna peruni okka letter marchi tai Krishna ante avutunda.
Eppdu esu esu ani Bible devudu ni talustaru Mari ade esu ni pesu pesu ante a devudu karunistada 😂
Gorrelara me murkatvaniki Bible devudu Bali.
Bibu garu excellent br
Prakash Dadala - Thanks bro, Please keep watching our videos
Karunakar garu miru super
Bro.Karunkar Suguna is a secret learner of many Islamic preachers and following their techniques,but he don't know,by the grace of Almighty God,we christians have already answered them and many Islamic preachers are hiding them and playing a game called "hide and seek",what bro.Karunkar Suguna has to learn that game as well,as he is following them secretly and learning their invalid techniques.
Ben Hail - You have rightly observed brother that karuna is following the islamic things and asking doubts against christian faith
@@SAKSHICHRISTIANVOICE
Avoiding God from life is creating void in life.
Its my prayer that our bro.Karunakar Suguna,would obey to the voice of God and accept Jesus Christ as His personal savior and be witness unto our God.
I also pray for Sakshi Apologetics Network and Rakshana channel,that our God would strengthen them and bless their ministry.Amen.
సిందూ దేశం హిందూ దేశం గా ఎలా మారిది,సిందూ దేశం అని పలకడం చేత కాక హిందూ దేశంగా మారింది
15th min it's a clean bowled ❤ moving forward .
Prajwal Elipay Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
Mr vibu we human beings are mortals, there is no need to fight for your beliefs, you follow your beliefs and let others follow their beliefs
If christians try to implement their beliefs on hindus forcefully there will be a backlash,karunakar has nothing to do with your beliefs if you were not forcefully converting innocent people
Can you show one proof for forceful conversion, no you cannot as it is brainwashed to you by hindutva goons especially RSS. When we put back what ISKON and other doing in foreign lands you people don't have answer. Are the convertig forcefully? Are they trying to implement their beliefs on Christians forcefully still there is no backlash in foreign lands.
@@SAKSHICHRISTIANVOICE we don't support iskon,branding everyone as RSS skows your way of thinking
Vijay Kumar and pd sundar Rao are directly telling people that god has sent the corona virus to humanity just because they don't believe yehway how far they are correct,can you explain me
Is this not fear mongering and destabilising the world
I only believe in one thing karma siddanth,if I hurt someone intentionally I am hurting myself
@@dr.prakashbabu8561 I can also say by branding all christians as VKR and PDSR shows your way of thinking. But, i go by facts. Did not you watched the panchangam what they are telling why the virus came. Did not you hear to paripurnanada in bharat today where he explains why virus came. Did not you hear to the hindumahasaba leader speaking of how virus come and did not see him doing pooja and abhishekam treating it as the godess. Is this all not fear mongering and destabilising the world. Be unbiased as fools will be there in every religon and try to use the situation and interpret on their own to get publicity or fame or name whatever you want you name. Being Dr. you should be unbiased when judging others. don't behave like illitrate. Don't be emotional and give false statements which you don't practice such like, if I hurt someone intentionally I am hurting myself. Day in and day out you keep hating a community then you are hating yourself. Hope you understand.
My proyority at the movement is covid 19, nothing else
@@SAKSHICHRISTIANVOICEsaying you will go to hell because you are worshipping wrong God will instigate fear in innocent people leading to their conversion. This is clearly forceful conversion. This can be proved in high percentage of conversions. How? Look at the statistics. Extremely high percentage of converted people are lower caste people who doesn't have much logic. They only fear things. Hence it is definitely forceful conversion.
Praveen gari punching style super
MSK educational information Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
కీర్తనలు 122: 6
యెరూషలేము యొక్క క్షేమముకొరకు ప్రార్థన చేయుడి యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు.
Psalm 122: 6
Pray for the peace of Jerusalem: they shall prosper that love thee.
Thanks for the comment brother, God bless you G Prasad
Bible ratna karunakar gaaru ❤❤
నాకు ఈ డిబేట్ ద్వారా తెలిసింది అర్ధం అయ్యింది ఏంటాంటే కరుణాకర్ కూ ఒకటి బైబిల్ చదివేంత తెలివిగాని అవగాహన కాని లేకపోవడం అని రెండు బైబిల్ లోని లోతైన విషయాన్ని గ్రహీంచే జ్ఞానం ఏమాత్రం లేదు అని మూడు ఇది చాలా ముఖ్య మైనదిగా మనం చెప్పుకొవచ్చు అది ఏమిటి అంటే కరుణాకర్ కీ బుద్ది లేదు అని ...అసలు వాళ్ళ గ్రంధాలలో ఉన్నా దరిద్రాన్ని ప్రశ్నించకుండా బైబిల్ మీద పడి ఏడవడం చాలా హాస్యాన్ని కలిగించే విషయం అందుకే నేను అంటాను బుద్ది హీనుడను ఎన్ని డిబేట్లాకు పిలిచిన కుక్క తోక వంకరే నా బ్రతుకు కూడా వంకరే అనే విధంగా ఉంటాడు కరుణాకర్ దుర్గుణ....
రక్షణ tv మీకు ఆన్సర్స్ చేయడం ఎదురుకోవడం తెలియడం లేదు మన దేవుని గురించి ఎందుకు పెడుతున్నారు మహాభారతం రామాయణం గురించి కూడా చర్చించండి
I don't think Karunakar understands words
Noah Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
Ram, Raman, Ramar, and Ramachandra same name but changes because of state languages
Karunakar....The Etymologist. .aluperugani parajayudu. ..questions baganay vunnyai. ..kani. ..yentha sepatiki multi personality disorder tho karunakar suffer avuthunnaru. ...yela antay. ...fully grown up man asking for diaper la vuntundhi. ..Karunakar explanationki Praveen body language lo full sarcasm. .. ....Alexander the Great vuntay karunakar ni contact chesayvaru. ... wishes to the two intellectuals. ...bro.Bibu and bro. Sai. ..
A person was promised wages from 10th to 10th. As one month salary.... But when the 10th ...The end of 30 days came....The worker began to argue ....you have to pay me 40 days salary. .....The employer was trying to explain him the beginning day as the 10th...so 10th to 10th is the completion of one month...The worker listened...when one month wages was given .He refused again and began to demand 40 days salary again....legend has it ..that the argument is still going on....The worker is karunakar....The 2 employers trying to enlighten him ....may be another million years.....330000000000000000 gods lo which godni theesukoni ma devunni nammandi. ...analeru. ...Christ God/God's Son ani nammithay you will be saved. Ani clearga platform vundhi. 330000000000000 lo 330000000000000 platforms okay time lo yekki 330000000000000000 godsni nammandi. ..indhuku. ....indhuku. ...indhuku. ....indhuku. ....ani 330000000000000000 godsni nammalsina reason choopinchadaniki. ...veellu kooda 330000000000000 super matrixga Mari poi. ....330000000000000 stages meedha nilabadi cheppali. ...is It possible to do so Hindu brothers. ....
Actually karunakar is linguistically very weak. He is not actually answering the question properly. Our two persons are highly educated but he is not. But i am feeling happy that he is indirectly supporting.
Christava devuni adrusya lakshanalu nitya shakti daivatvamu.
Grace Katam - God's qualifications
కరుణాకర్ ని అడిగిన ప్రశ్న అర్థం కాని వ్యక్తి సమాధానం కూడా అతనికి సరిగ్గా తెలియదు
Bibu garu Meaning less argument
Language vishayam lo karunakar gnanam soonyam
11.9.1893 Chicago speech of Swamy Vivekaananda Bhagvadgita 4.11 harmony of Religions Sri.Ramakrishna mission accepts Jesus pbuh and Muhammad saws.