#LIVE

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024
  • #LIVE #1484 (29 JUL 2024) అనుదిన ధ్యానం | పాపాన్ని కండించుడి | DrJayapaul
    If you are really blessed by this video.
    Like, Comment, Share, be blessed & Do SUBSCRIBE - goo.gl/MDP77s
    Dr N Jayapaul is a motivational speaker and a prominent evangelical Christian figure.
    If you want to receive regular updates WHATSAPP your name & place to 95 0000 1111
    🔴If you want to be a partaker of this ministry 🔴
    † Offerings can be sent to: †
    🔴Google Pay 🔴Phone Pay
    No : +91 9500001111
    Name : N Jayapaul
    🔴ICICI - Bank Details.🔴
    Account Name : Jayapaul Foundations
    A/c no - 021205006901.
    IFS code - ICIC0000212.
    Branch - Santhome, Chennai
    Ph - 8939393939
    Other TH-cam channels of us
    drjayapaulsoci...
    🌎 Our Web Site : jayapaul.org
    🔴 Follow us
    👍 Facebook Page ( Dr Jayapaul ) : / drjayapaul
    👍 Facebook ( Jayapaul Foundations ) : / jayapaulfoundation
    📸 Follow us on Instagram : / drjayapaul
    🐦 Follow us on Twitter : / drjayapaul
    May the grace of the Lord Jesus Christ,
    the love of God, & the fellowship of the Holy Spirit
    be with you all. Amen
    May God Bless You
    Dr Jayapaul

ความคิดเห็น • 570

  • @DurgaPrasad-pw7rn
    @DurgaPrasad-pw7rn 2 หลายเดือนก่อน +2

    మరొక రోజు ఇచ్చినందుకు యేసయ్యా నీకు వందనాలు 🙏🙏 గుడివాడ 🙏🙏 జయపాల్ అయ్య గారికి వందనాలు 🙏🙏🙏

  • @amaniv6382
    @amaniv6382 2 หลายเดือนก่อน +1

    వందనాలు మా ఆత్మీయ తండ్రి గారికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఆమని ఎర్రుపాలెం ఖమ్మం జిల్లా 💒💗💒💗💒💗

  • @minnikudelli682
    @minnikudelli682 2 หลายเดือนก่อน +5

    వందనములు అయ్యగారు అమ్మగారు🙏🙏🙏🙏🙏
    నా పేరు విజయలక్ష్మి నా భర్త వ్యభిచారము లోకాశలనుండి విడుదల పొందునట్లు ప్రార్థన చేయండి అయ్యగారు అమ్మగారు🙏🙏

  • @siddanimalleswararao8150
    @siddanimalleswararao8150 2 หลายเดือนก่อน +1

    సత్యనారాయణమ్మ దేవునికి స్తోత్రం వందనాలుఅన్నా పాలకొల్లు నుండి

  • @gunadalayohan4053
    @gunadalayohan4053 2 หลายเดือนก่อน +3

    అయ్యగారు వందనాలు మీ వాక్యం ద్వారా బలపడుచున్నాము. విస్సన్నపేట మండలం. కొండ ప ర్వ,

  • @krishnaveni_bojjagani
    @krishnaveni_bojjagani 2 หลายเดือนก่อน +2

    Praise the lord ayyagaru 🙏🙏🙏 krishnaveni Nandigama 🙏🙏🙏🙏

    • @krishnaveni_bojjagani
      @krishnaveni_bojjagani 2 หลายเดือนก่อน +1

      Yesu rakhathamu jayamu kalugunu gakha 🙏✝️🙏✝️🙏✝️🙏✝️🙏

  • @bonthapunyavathi351
    @bonthapunyavathi351 2 หลายเดือนก่อน +5

    హల్లెలూయ🙌🙌🙌🙌 దేవుని కీ స్తోత్రము 🛐🛐🛐🛐 వందనాలు అయ్యగారు ✝️🙏🙏🙏

  • @sirisiri6329
    @sirisiri6329 2 หลายเดือนก่อน +6

    మా ఆత్మీయ తండ్రి గారికి నిండు మనస్సు తో నాహృదయ పూర్వక వందనాలు🙏🙏🙏

  • @babjibabji4645
    @babjibabji4645 2 หลายเดือนก่อน +3

    Praise the Lord ayyagaru babji jyothi and sirisha anitha Vijayawada 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @shankarrsp695
    @shankarrsp695 2 หลายเดือนก่อน +6

    ఆత్మీయ తండ్రి గారికి praise the Lord 🙏🏿వందనాలు మాది మంచిర్యాల జిల్లా మా కుటుంబం కొరకు ప్రేయర్ చేయండి. అయ్యా గారు ✝️✝️✝️🛐🛐🛐🛐🛐🛐

  • @blessysharon6736
    @blessysharon6736 2 หลายเดือนก่อน +1

    Praise the lord Ayyagaru 🙏🏻🙏🏻🙏🏻.

  • @adivishnukuchipudi1346
    @adivishnukuchipudi1346 2 หลายเดือนก่อน +1

    Praise.the.lord.devudu.makutubaniki.melu.jargundhuku.meekuvandanalu...from.vishnu
    ..devarapalli.amen

  • @AnilKumar-wd6zk
    @AnilKumar-wd6zk 2 หลายเดือนก่อน +1

    Praise the lord Ayyagaruu 🙌 🙏 Hallelujah Hallelujah 🙌 🙏 Devuniki Mahima Ghanatha Sthotram kalugunuu gaa kaaa Amen 🙌 🙏 🙏🙏🙏🙌🙌🙌🙌👏👏👏👏🙏🙏

  • @parimaladatla4113
    @parimaladatla4113 2 หลายเดือนก่อน +5

    పరిమళ ఉండి
    మా తమ్ముడు బాబు ఆరోగ్యం కొరకు ప్రార్ధించండి 6 రోజులు బాబు

  • @JohnmosheyGogulamanda
    @JohnmosheyGogulamanda 2 หลายเดือนก่อน +7

    యేసయ్యా నా గుండెల్లో నొప్పి తగ్గించండి నా పొట్టలో క్యాన్సర్ కణాలు తగ్గించండి మా తమ్ముడుకు ఆరోగ్యం ఇవ్వండి మా నాన్నకు ఆరోగ్యం ఇవ్వండి యేసయ్యా ఆమెన్ జంగారెడ్డిగూడెం 🧚‍♂️🧚‍♂️🧚‍♂️జాన్ మోషే

  • @manuhari6450
    @manuhari6450 2 หลายเดือนก่อน +5

    Praise the lord ayyagaru vandanalu ayyagaru Na Peru Manasa Kadapa ayyagaru na bhartha Harish ni Na talli krupavathamma ni na pillalni muggaru brundan Teja ni Papa joshwika ni chinna Babu Joy maharsh ni thandri nannu Manasa ma atta Venkata lakshumma ni thandri etuvanti bhayankaramaina jabbulu rakunda premadalanundi agayithyala nunchi sathruvula nunchi rakapokala yandu kachi kapadandi thandri yesunamulo adigi vedukonuchunnamu thandri amen 🙌🙌🙌 na kutumbanni asirvadinchumani deevinchamani mi rekkala chatuna bhadra parachi kachi kapadandi thandri yesunamulo adigi vedukonuchunnamu thandri amen 🙏🙏🙏🙌🙌🙌

  • @sirisiri6329
    @sirisiri6329 2 หลายเดือนก่อน +5

    ప్రతిదినం విలువైన వాక్యాలు తో ఆత్మీయంగా మమ్ములను బల పరుస్తున్న మా ఆత్మీయ తండ్రి గారికి నిండు మనస్సు తో నాహృదయ పూర్వక వందనాలు🙏🙏🙏

  • @Sudha-f9m
    @Sudha-f9m 2 หลายเดือนก่อน +5

    ఆత్మీయ తండ్రికి హృదయపూర్వక వందనాలు సుధారాణి గంటి పాడు కుటుంబమంతా రక్షణ లోకి నడిపించు లాగ ప్రార్థన చేయండి అయ్యగారు వీక్షిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని రక్షణ లోకి నడిపించు లాగ ప్రార్థన చేయండి అయ్యగారు ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙌🙌🙌🙏🙏🙏🙇🙇🙇

  • @sarithanakirekanti5651
    @sarithanakirekanti5651 2 หลายเดือนก่อน +3

    Deva good morning marokkaroju makichinaduku neeku veladi vandanallu 🙏🙏🙏🙏🙏🙏🙏 ayyagaru good morning meeku maa nindu vandanallu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @amaniv6382
    @amaniv6382 2 หลายเดือนก่อน +1

    ఎఫెసీ (5:10) గనుక ప్రభువుకేధి ప్రీతికరమైనదో ధానిని పరిక్షించుచు ,, వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి .🙏amen 🙏 vandanaalu maa atmiya tandri gariki 🙏🙏🙏🙏🙏💗💒💗💒💗

  • @saiprathap8899
    @saiprathap8899 2 หลายเดือนก่อน +11

    తిరుపతి సాయి ప్రతాప్ chirts is the lord's 🕊️🕊️🕊️🕊️🕯️🕯️🕯️🕯️💓💓💓💓🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఆమెన్

  • @RajKumar-zs7xi
    @RajKumar-zs7xi 2 หลายเดือนก่อน +3

    AMEN praise the lord ayyagaru and ma father ke mother ke good health kosam prayer cheyandi ayyagaru 🙏🙏🙏

  • @KalpanaNaidu620
    @KalpanaNaidu620 2 หลายเดือนก่อน +9

    హల్లెలూయ..దేవునికి స్తోత్రం 💜
    వందనాలు పాస్టర్ గారు 🙏
    కల్పన ఫ్రమ్ నిడదవోలు

  • @mounika-kj9pb
    @mounika-kj9pb 2 หลายเดือนก่อน +7

    హల్లెలూయ దేవునికి స్తోత్రము జయపాల్ అయ్యగారికి వందనాలు మరోక నూతన దినాన్ని ఇచ్చిన దేవునికి స్తోత్రములు లైవ్ లో ఏకిభవిస్తూన్నా వారందరికి వందనాలు మౌనిక దుగ్గిరాల అయ్యగారు వందనాలు గడిచిన దిన్నమంతయు కాచిన దేవ వందనాలు

  • @KarunaK-zy9zx
    @KarunaK-zy9zx 2 หลายเดือนก่อน +1

    K Karuna and family members from Hyderabad 🙏🙏 vandanalu Ayyagaru 🙏🙏

  • @sujathatadepalli2888
    @sujathatadepalli2888 2 หลายเดือนก่อน +6

    దేవ నా కుటుంబంను కాచి కాపాడుతున్నందుకు మీకు వందన మరనాతలు తండ్రి ఆమెన్ ఆమెన్.

  • @sureshmanda3895
    @sureshmanda3895 2 หลายเดือนก่อน +1

    వందనాలు అయ్యగారు...🙏🙏🙏
    సురేష్ మందా పేదకొత్తపల్లి/ఒంగోలు....🙏🙏🙏

  • @JohnmosheyGogulamanda
    @JohnmosheyGogulamanda 2 หลายเดือนก่อน +5

    యేసయ్యా ప్రభువా తండ్రి నా కుమారులు abhisektht billyreenubabu ratnapriya లను మీ పాదములుకు మీ హస్తములుకు అప్పచెప్పుచున్నాను కాపాడిండి పిల్లలు హైదరాబాద్ లో ఉన్నారు పిల్లలు మీద మీ రక్షణ మీ కృపా మీ దయ లో పెంచండి పిల్లలు car bike డ్రైవింగ్ టైం లో తోడుగా ఉండండి యేసయ్యా పిల్లలు రాకపోకుల యెందు తోడుగా ఉండండి యేసయ్యా ఆమెన్ జంగారెడ్డిగూడెం 🧚‍♂️🧚‍♂️🧚‍♂️👏👏👏 జాన్ మోషే

  • @PunnaGeetha-z7d
    @PunnaGeetha-z7d 2 หลายเดือนก่อน +2

    Prazalal🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @JWUSPRaju
    @JWUSPRaju 2 หลายเดือนก่อน +1

    Thank you God Jesus Christ Amen ✝️🕎⛪🙏🏾

  • @josephbathulajoseph3651
    @josephbathulajoseph3651 2 หลายเดือนก่อน +3

    Praise the lord వందనములు అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shobashoba9936
    @shobashoba9936 2 หลายเดือนก่อน +19

    వందనాలు పాస్టరుగారు బిడ్డల వివాహాలకొరకు ప్రార్థన చేయండి🙏🙏

  • @katamalabhaskar1063
    @katamalabhaskar1063 2 หลายเดือนก่อน +3

    ప్రైస్ ది లార్డ్ ఆమెన్

  • @NeethuLucky
    @NeethuLucky 2 หลายเดือนก่อน +7

    Praise the lord ayyagaru 🙏naakosam pray cheyandi plz ayyagaru vandhanalu madhulucky Qatar

  • @nicyadapaka4895
    @nicyadapaka4895 2 หลายเดือนก่อน +8

    Deva ma pillalu Nicy sashi Sanju Nishi ni deevinchi asirwadinchu prabuva I dinamu deevena karamuga cheyyu thandri🌹vzm

  • @sandhyakasireddy3102
    @sandhyakasireddy3102 2 หลายเดือนก่อน +1

    Praise the Lord Ayyagaru 🙏🙏🙏🙏🙏Sandhya from Vizianagaram

  • @devireddipalli2459
    @devireddipalli2459 2 หลายเดือนก่อน +3

    Divya Vani From Maharashtra vandanalu Ayyagaru 🙏🙏🙏

    • @johnksudarson8222
      @johnksudarson8222 2 หลายเดือนก่อน

      Thank you lord Jesus Christ ✝️👏

  • @sanamandanagalaxmi6549
    @sanamandanagalaxmi6549 2 หลายเดือนก่อน +2

    Praise the lord aayagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌👏👏👏👏👏👏👏👏👏👏👏🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝

  • @sunkarachinna
    @sunkarachinna 2 หลายเดือนก่อน +2

    Praise the lord Amen 🙏🏻

  • @vidhyarani846
    @vidhyarani846 2 หลายเดือนก่อน +6

    AATHMIYA THANDRI GARIKI HRUDAYA POORVAKA VANDANALU 🙏🙏🙏🎉Vidya rani and Family From Ongole

  • @suneethagogulamudi3484
    @suneethagogulamudi3484 2 หลายเดือนก่อน +1

    Vandanalu Paster Garu Suneetha from Patamata Vijayawada 🙏🙏🙏🙏🙏 Good Morning paster garu

  • @sateeshkandula4853
    @sateeshkandula4853 2 หลายเดือนก่อน +6

    PRAISE THE LORD AYYAGARU SATEESH FROM JANGAREDDYGUDEM 🙏✝️🙏

  • @lakshmipechetty2318
    @lakshmipechetty2318 2 หลายเดือนก่อน +1

    Devuniki stotramulu praise the lord ayyagaru na rakshana koraku prayer chayandi

  • @saiprathap8899
    @saiprathap8899 2 หลายเดือนก่อน +7

    Amen Dr jayapaul foundation 💗💗💗💗 praise the lord's good morning sir 🌄🌄🌄🌄🌅🌅🌅🌅🛐🛐🛐🛐🕎🕎🕎🕎✝️✝️✝️✝️⛪⛪⛪⛪🕍🕍🕍🕍📖📖📖📖🕊️🕊️🕊️🕊️🕯️🕯️🕯️🕯️💓💓💓💓🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Amen

  • @karumanchimahalakshmi4342
    @karumanchimahalakshmi4342 2 หลายเดือนก่อน

    Devunike stothamu Anna garu vandanammulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @k.vijjinaresh
    @k.vijjinaresh 2 หลายเดือนก่อน +5

    Vandanalu 🙏🏻 ayyagaru hallelujah 🙌🏻 దేవునికి స్తోత్రము

  • @KuKw-or1ig
    @KuKw-or1ig 2 หลายเดือนก่อน

    Maro dinam ichhinanduku vandanalu Tandri Jayapaul ayyagariki na hridapurvaka vandanalu 👏👏👏👏👏

  • @chinnarich9355
    @chinnarich9355 2 หลายเดือนก่อน +4

    హల్లెలూయ 🙌 దేవునికి స్తోత్రము కలుగును గాక 🙏🙏 వందనాలు 🙏🙏🙏 అయ్యగారు చిన్నారి అశ్వారావుపేట నుంచి అయ్యగారు.. ప్రతి ఒక్కరికి సహాయం చెయ్యి ప్రభువా 🙏🙏🙏🙏

  • @sandeepvadlakunta6800
    @sandeepvadlakunta6800 2 หลายเดือนก่อน +3

    Hallelujah Devuniki sthotarm Amen

  • @RamaDevi-tu7wn
    @RamaDevi-tu7wn 2 หลายเดือนก่อน +14

    హల్లెలూయ దేవునికి స్తోత్రములు ✝️🛐🙏మా ఆత్మీయ తండ్రి జయపాల్ అయ్యగారికి హృదయపూర్వక వందనాలు 🙏🙏🙏రమాదేవి రాజమండ్రి

  • @mandapatigrace3282
    @mandapatigrace3282 2 หลายเดือนก่อน +4

    అయ్యగారు వందనములు మందపాటి శంకరరావు సౌమ్య ఫ్యామిలీ విజయవాడ 🙏🙏🙏

  • @Sujathaaravapalli-mt7ol
    @Sujathaaravapalli-mt7ol 2 หลายเดือนก่อน +3

    Vandanalu paster garu 🙏🏻 sujatha from vzg

  • @varakakamala8761
    @varakakamala8761 2 หลายเดือนก่อน +3

    Praise the lord ayya garu v grace Kamala from palvancha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jyothibisha
    @jyothibisha 2 หลายเดือนก่อน +3

    PRAISE THE LORD PASTOR GARU 🙏
    JYOTHI FROM NANDIGAMA

  • @annapurnammav5838
    @annapurnammav5838 2 หลายเดือนก่อน +9

    మా కుమార్తెలు అమూల్య, ఆముక్త కుటుంబాలలో అందరి రక్షణ కొరకు ప్రార్ధన చెయ్యండి అయ్యగారు 🌹🌹🌹🙏🙏🙏😭😭😭అన్నపూర్ణమ్మ వీ నిజాంపేట్ హైదరాబాద్ 🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹

  • @remallivijaykumar9046
    @remallivijaykumar9046 2 หลายเดือนก่อน +11

    సర్వ సృష్టికి కారణభూతుడగు దెవా నీ పరిశుద్ధ నామానికి ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభువా గడచిన దినమంతా నీ రెక్కల నీడలో ఆశ్రయం ఇచ్చావు దేవా నీకు స్తోత్రము మరొక నూతన దినం ఇచ్చి నందు కు దేవా స్తోత్రం ఈ రోజు అంతా నీ చిత్తము నీ బిడ్డలు అయినటువంటి వారికి నెరవేర్చము ప్రభు వా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @RadhaRadha-rw4xf
    @RadhaRadha-rw4xf 2 หลายเดือนก่อน +3

    🙏🏽 Radha 🙏🏽 hydrabad 🙏🏽 praise 🙏🏽 the 🙏🏽 lord 🙏🏽 ayyagaru 🙏🏽 hallelujah 🙏🏽 hallelujah 🙏🏽 hallelujah 🙏🏽 hallelujah 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @dhanakitchen5824
    @dhanakitchen5824 2 หลายเดือนก่อน +4

    యేసయ్య నాకు నా కుటుంబానికి మారుక నూతన దినము ఇచ్చిన అందుకే నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచునాను నా తండ్రి నా దేవా

  • @premakumari4865
    @premakumari4865 2 หลายเดือนก่อน +10

    మా ఆత్మీయ తండ్రీ గారికి నా నిండు హృదయ పూర్వక వందనములు ప్రేమ కుమారి జువ్వలపాలెం 🙏💐❤️🌹

  • @rajasekhargaddamgaddam2885
    @rajasekhargaddamgaddam2885 2 หลายเดือนก่อน

    Praise the lord annayyagaaru amen amen amen 🙏🙏🙏

  • @poppoppulapavan1899
    @poppoppulapavan1899 2 หลายเดือนก่อน +3

    ఆత్మీయ తండ్రిగారికి వందనములు అయ్యా నేను ఎంపీడీవో ఆఫీసులో పార్ట్ టైం జాబ్ చేస్తున్న నెల నెల జీతం పడేలా ప్రేయర్ చేయండి అయ్యగారు,🌷✝️🙏⛪🛐🛐

  • @VamshiYaramala
    @VamshiYaramala 2 หลายเดือนก่อน +3

    Praise the lord pastor garu 🙏🙏🙏 good morning 🌹🌹 thank you Jesus lord 🙏🙏🙏

  • @annapurnammav5838
    @annapurnammav5838 2 หลายเดือนก่อน +6

    గాడ్ బ్లెస్స్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ మినిస్ట్రీ అయ్యగారు 🙏🙏🙏🌹🌹🌹అన్నపూర్ణమ్మ వీ నిజాంపేట్ హైదరాబాద్ 🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹

  • @k.vijjinaresh
    @k.vijjinaresh 2 หลายเดือนก่อน +5

    ఎఫెసీయులకు 5:10
    గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు, వెలుగు సంబంధులవలె నడుచుకొనుడి

  • @RajkumaryadavMekala
    @RajkumaryadavMekala 2 หลายเดือนก่อน +1

    RAJ KUMAR ALLAGADDA ANDHRAPRADESH AYYAGARU 🙏🙏🙏🇮🇳🇮🇳

  • @AjayKumar-sk6un
    @AjayKumar-sk6un 2 หลายเดือนก่อน +4

    Praise the Lord brother deva sahyamu cheyava eyrveru ye avsrtalo unnaro varendareni jnapakamu chesukova thandre amen p Ajay Aurangabad

  • @Rama-kt4mn
    @Rama-kt4mn 2 หลายเดือนก่อน +1

    Avunu thandri

  • @dunnahemalatha1920
    @dunnahemalatha1920 2 หลายเดือนก่อน +1

    Praise the lord brother 🙏 ma family kosam prayer cheyamdi brother 🙏 pravallika ki Hema Sudha ki manchi arogyam kosam prayer cheyamdi brother 🙏 pravallika ki pcod problem swathatha kosam prayer cheyamdi brother 🙏 pravallika ki government job vijayawada lo vachelaga prayer cheyamdi brother 🙏 naku pedakalalu vasthunnie vidudala kosam prayer cheyamdi brother 🙏

  • @madhasrinivasarao9905
    @madhasrinivasarao9905 2 หลายเดือนก่อน +1

    Vandhanalu ayyagaru 🙏🏻 from guntur

  • @RavanaDeepala
    @RavanaDeepala 2 หลายเดือนก่อน

    ❤❤❤ ఆమెన్ వందనాలు అయ్యగారు ❤❤❤❤❤❤

  • @kamillajyothi9951
    @kamillajyothi9951 2 หลายเดือนก่อน +4

    Vandanalu Ayyagaru 🙏 Amen 🙏🙏Krishna and family from hyd

  • @PrabhakarNakarakanti
    @PrabhakarNakarakanti 2 หลายเดือนก่อน

    దేవుని కి మహిమ కలుగును గాక ఆమేన్

  • @ramanalingabatttini
    @ramanalingabatttini 2 หลายเดือนก่อน

    వందనాలు అయ్యగారు రమణ from పరిమి 🙏🙏🙏🙏🙏

  • @gundlasudharani1509
    @gundlasudharani1509 2 หลายเดือนก่อน +1

    Vandanalu Ayyagaru Good morning sudha from Guntur

  • @annapurnammav5838
    @annapurnammav5838 2 หลายเดือนก่อน +12

    హల్లెలూయా 🙌🙌🙌🙌🙌దేవునికి స్తోత్రం 🙏🙏🙏🙏వందనాలు అయ్యగారు 🙏🏻అన్నపూర్ణమ్మ వీ నిజాంపేట్ హైదరాబాద్ 🙏🏻🌹🌹🌹🌹

  • @bhanusrikatukuri6363
    @bhanusrikatukuri6363 2 หลายเดือนก่อน +2

    Vandanaalu uncle bhanusri from bhadrachalam🙏🙏🙏🙏🙏🙏🙏

  • @uppusiva8903
    @uppusiva8903 2 หลายเดือนก่อน +4

    వందనాలు అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏UPPU SIVA FROM తెనాలి ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @morchabhavani4463
    @morchabhavani4463 2 หลายเดือนก่อน +1

    Praise the lord ayyagaru from Vizag vandanalu ayyagaru my family kosam prayer cheyandi ayyagaru please please please please

  • @nagaveni8460
    @nagaveni8460 2 หลายเดือนก่อน +3

    Vandhanalu ayyagaru 🙏
    Nagaveni from palakollu

  • @petetirani8898
    @petetirani8898 2 หลายเดือนก่อน +1

    PRAISE THE LORD AYYAGARU. P. RANI FROM VIZAG.

  • @katyravichandrasekhar3769
    @katyravichandrasekhar3769 2 หลายเดือนก่อน

    Vandanalu Ayyagaru Ravichandrasekhar Markapur 🙏🙏🙏

  • @nirmalakumari442
    @nirmalakumari442 2 หลายเดือนก่อน +5

    Praise the Lord 🙏🙏🙏 ayyagaru nirmala kumari 🙏🙏🙏

  • @narasanimahalaxmi8037
    @narasanimahalaxmi8037 2 หลายเดือนก่อน +6

    హలేలుయ 🙏🏻🙏🏻దేవునికి సోత్రం 🙏🏻🙏🏻మా ఆత్మీయ తండ్రి గారికి వందనాలు 🙏🏻🙏🏻గుంటూరు

  • @VenkatJoymegha-n7g
    @VenkatJoymegha-n7g 2 หลายเดือนก่อน +3

    వందనాలు 🙏🙏🙏🙏🙏 అయ్యగారు విజయలక్ష్మి సత్తెనపల్లి నుంచి గుడ్ మార్నింగ్ అయ్యగారు

  • @RajKumar-zs7xi
    @RajKumar-zs7xi 2 หลายเดือนก่อน +1

    AMEN praise the lord ayyagaru and ma sister ke marriage kosam prayer cheyandi ayyagaru 🙏🙏🙏

  • @jalagamvenkatasatyanarayan9806
    @jalagamvenkatasatyanarayan9806 2 หลายเดือนก่อน

    ప్రభువు నామమునకే కీర్తి ఘనత కలుగునుగాక.... ఆమెన్.

  • @mathipoguanveshanvesh7913
    @mathipoguanveshanvesh7913 2 หลายเดือนก่อน +3

    Praise the lord 🙏 brother 🙏 all 🙏

  • @boyaravi2142
    @boyaravi2142 2 หลายเดือนก่อน +4

    ప్రైస్ థ లార్డ్ అయ్యగారు🙏🙏🙏✝️✝️ టూ అల్🙏🙏🙏✝️✝️ నాకు అంగవైకల్యం టూ pakshavayu చాలా భాధగా ఉంది ప్లీస్ ప్రేయర్ రిక్వెస్ట్ 🙏🙏🙏✝️✝️✝️ఫ్రమ్ నంద్యాల జిల్లా 🙏🙏🙏✝️✝️

  • @deepthimodugula1169
    @deepthimodugula1169 2 หลายเดือนก่อน +1

    Good morning ayyagaru

  • @padmajateda3914
    @padmajateda3914 2 หลายเดือนก่อน +1

    Amen amen amen ❤❤

  • @kishorekumarbairla1012
    @kishorekumarbairla1012 2 หลายเดือนก่อน +2

    Praise the Lord Ayya Garu 🙏
    Bairla Jayamaprakash Rao Family From Godavarikani 🙏

  • @pidakalachittibabu6589
    @pidakalachittibabu6589 2 หลายเดือนก่อน +9

    God & Promise Today is before the great name of the Lord Mahima kalugunu gaka Amen... Hallelujah. Hallelujah.. Hallelujah... 🙏🙏🙏

  • @lakshmidurgakundurthi9192
    @lakshmidurgakundurthi9192 2 หลายเดือนก่อน +1

    Lakshmi Durga from hyderabad prise the lord ayyagaru nenu devudu natho balapadatanke prayer chayaira ma family members andhru Rakshana balapadatanke prayer chayaira prise the lord ayyagaru thnks so much jesus Eko day maku eachnadku

  • @chinnarimandala9259
    @chinnarimandala9259 2 หลายเดือนก่อน +2

    తండ్రి ఈ దినం కొరకు ఎన్నో వందనాలు అయ్య 🎉

  • @Mounika7722
    @Mounika7722 2 หลายเดือนก่อน

    Thank you Jesus for everything
    Praise the Lord 🙏 🙏🙏

  • @padmaravi2656
    @padmaravi2656 2 หลายเดือนก่อน +1

    Praise the lord pastor garu 🙏 vandanamulu padmavathi vijaywada ma family gurinchi prayer cheyandi pastor garu please 🙏

  • @sunandajaswanth5339
    @sunandajaswanth5339 2 หลายเดือนก่อน +4

    PRAISE THE LORD AYYAGARU SUNANDA JASWANTH VIZAG 🙏 🙏 🙏

  • @MadhuGowri-yl4zt
    @MadhuGowri-yl4zt 2 หลายเดือนก่อน +1

    దేవాది దేవునికి నిండు వందనాలు తండ్రి

  • @spchinna2736
    @spchinna2736 2 หลายเดือนก่อน +5

    PRAISE THE LORD AYYAGARU PETHURU SUNITHA RANI MY FAMILY KORAKU PLZ PRAYER rqs AYYAGARU KOTHURU యేసయ్య ప్రేమ యేసయ్య కృప 🛐🙏👏💞🕊️🌹

  • @nagamanibojja4169
    @nagamanibojja4169 2 หลายเดือนก่อน

    Praise the lord please pray for my family mambers andaru bhagundali andulo Manamu undali ❤Ameen ❤hallelujah ❤❤❤❤